Andamaina Jeevitham Episode - 39 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2022
  • Suman TV Life :
    How cash plays a vital role in our life?
    Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
    Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
    Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
    Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
    Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
    People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
    Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
    #sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
    Follow us on Facebook Page :
    / sumantvlife

ความคิดเห็น • 1.2K

  • @telanganamanadi
    @telanganamanadi ปีที่แล้ว +221

    ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి చెళ్ళి గుర్తుకు వస్తుంది, భర్త ఉంటే ఎవ్వరు గుర్తుకు రాకపోవును

  • @seetinasatyanarayana1446
    @seetinasatyanarayana1446 ปีที่แล้ว +558

    ఈ ఎపిసోడ్ చాలా మందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే జీవితంలో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో చూశారుగా అడవిలో చలికాచుకోవడానికి చిన్న నిప్పు పెడితే అది అడవి మొత్తం పాకుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అక్క చేసిన పనికి అక్క జీవితం నాశనమైంది చెల్లి జీవితం నాశనమైంది అలాగని చెల్లెలు కుంగిపోలేదు పడలేసిన కెరటంలా లేచింది జీవితంలో సెటిలైంది మళ్లీ దాని జీవితంలో నువ్వు వెళ్తానంటే నేను కూడా ఒప్పుకోను మరి మీరేమంటారు ఫ్రెండ్స్

    • @sujathaprasad8287
      @sujathaprasad8287 ปีที่แล้ว +7

      Meeeu cheppindi correct

    • @pushpalatha1113
      @pushpalatha1113 ปีที่แล้ว +2

      Ha oppukokudadu

    • @chamalavijaya448
      @chamalavijaya448 ปีที่แล้ว +1

      S

    • @shailajanicetalks4412
      @shailajanicetalks4412 ปีที่แล้ว +5

      మీరు చెప్పింది కరెక్ట్

    • @adhityaram.916
      @adhityaram.916 ปีที่แล้ว +9

      అసలు ఇలాంటి వాళ్ళ నీడ కూడా తాకకూడదు అది కూడా పాపమే.పాపం ఒక భర్త కు భార్యను దూరం చేసింది.ఒక బిడ్డ కు తండ్రి దూరం.ఒక మొగుడికి అవమానం.చి చి. సిగ్గు ఉండదేమో

  • @venkatvicky3745
    @venkatvicky3745 ปีที่แล้ว +72

    డాక్టర్ గారు మీరు చెప్పిన విధానం 100 కి 100% కరెక్ట్ గా ఉంది. చాలా బాగా చెప్పారు సార్ ..🙏🙏

  • @madhavi2explore736
    @madhavi2explore736 ปีที่แล้ว +81

    మీరు ఎక్కడైనా old age home lo..peddavalaki సేవలు చేస్తూ మిగిలిన జీవితం గడిపేయండి...

  • @saisri7543
    @saisri7543 ปีที่แล้ว +62

    ఈవిడ జీవితం చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళకు గుణపాఠం

  • @raviinformationchannel4765
    @raviinformationchannel4765 ปีที่แล้ว +107

    డాక్టర్ గారికి ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు బాగా నచ్చాయి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాము

  • @LakshmiLakshmi-po9fg
    @LakshmiLakshmi-po9fg ปีที่แล้ว +415

    పూర్వం రోజుల్లో చేసిన పాపాలకి శిక్ష తరువాత జన్మ లో అనుభవించేవాళ్ళు అంటారు..... కానీ కలియుగంలో అప్పటికప్పుడే శిక్ష పడుతుంది అనడానికి ఈ ఘటన ఒక పెద్ద ఉదాహరణ 🙏🏻అందుకే అంటారు "చెడపకురా చెడేవు "అని.

    • @venkateshbandari8325
      @venkateshbandari8325 ปีที่แล้ว +1

      Riyali Nijamu Sar

    • @mohammadirfan1625
      @mohammadirfan1625 ปีที่แล้ว +1

      Mashallah bahut accha program hai anda Mahina jeevitham sar 👌♥️👌

    • @nagamani7342
      @nagamani7342 ปีที่แล้ว +3

      Eee video 3 sarlu chusanu

    • @madhuk3379
      @madhuk3379 ปีที่แล้ว +1

      S nijamandi, ledante bhartha accident lo chanipovatam yenti, koduku ki cancer vachi chanipovatamenti, a chelli kantiki mintiki yedchina yedupu thagilindi, ee akka ki life long punishment vesesadu devudu, kadupu kotha ante mamuluga undadu, narakam anubhavisthundi, kani, thappadu a punishment, anubhavinchalsinde.

    • @mamathagelli1373
      @mamathagelli1373 ปีที่แล้ว +2

      Chala Baga chepparu

  • @krishnakumari687
    @krishnakumari687 ปีที่แล้ว +41

    ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు మళ్ళీ మీరు చూసుకునేదేంటి డాక్టర్ గారి
    డైలాగ్సూపర్.

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 ปีที่แล้ว +417

    డాక్టర్ గారు నిర్మొహమాటంగా చక్కగా చెప్పారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

    • @bhargavc8491
      @bhargavc8491 ปีที่แล้ว +3

      He is capable matured person...accurate suggestions isthadu...problem Vinaaka..ela untundho solution anukuna...good job sir👌

    • @vijayapanguluri1545
      @vijayapanguluri1545 ปีที่แล้ว

      ​@@bhargavc8491 ❤❤❤qqq❤❤❤❤11q❤11111111❤❤❤❤1❤qq❤q❤ĺ

  • @priyankathaviti1862
    @priyankathaviti1862 ปีที่แล้ว +14

    చెల్లి పాప కూడా తన మొగుడి ప్రతిరూపమే కదా... తనని ఎత్తుకెళ్ళటానికి ప్లాన్ చేసిందేమో మహాతల్లి.... వాళ్ళ చెల్లి ఒప్పుకోకూడదని ఆశిద్దాం 🙏

  • @srcreativethinks3215
    @srcreativethinks3215 ปีที่แล้ว +36

    చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
    జయ గారు మీ ఐడియా కి శతకోటి వందనాలు🙏🙏🙏

  • @AnuRadha-gy4pw
    @AnuRadha-gy4pw ปีที่แล้ว +27

    చెల్లి మొగుడు అంటే మరిది. అంటే నువ్వు వదినవి. వదిన అంటే తల్లితో సమానం. నీకు మొగుడు ఉండగా ఇంకొకరి మొగుడు కావలిసి వచ్చాడా? ప్రపంచంలో చాలా మంది ఉంటారు అందగాళ్ళు.... నీ సంస్కారం ఎంత నీచంగా ఉంది. కన్న తల్లితండ్రులకు ఎంత బాధ మిగిల్చావు తల్లీ 🙏🙏అసలు నిన్ను కట్టుకున్న నీ మొగుడు ఇప్పుడు ఉన్నారా? కలికాలం..... మంచి, చెడు మరి లేవు. ఏది తోస్తే అది చేసయ్యడమే.

    • @RR-kv1zj
      @RR-kv1zj ปีที่แล้ว

      Nowadays brother and sister relation are getting married and into illegal relationships

  • @DEVAN-jx6bj
    @DEVAN-jx6bj ปีที่แล้ว +42

    చాల మంది అమ్మయిలకి ఈ వీడియో ఒక కనువిప్పు కావాలి ఆందం ఆందం అన్ని కోరుకుంటే జీవితాలు ఇలానే నాశనం అవుతాయి మన జీవితం లోకి వచ్చిన వాళ్ళు అందంలో గొప్పవారు కాకపోవచ్చు కానీ మనం ఏ విషయం లో బలహీనంగ ఉంటామో ఆ విషయంలో మన జీవితంలోకి వచ్చిన వల్లే బలంగా మరి జీవితం మొత్తం కి తోడుగా నిలబడతారు ఇది తెలియక చాల మంది అమ్మయిలు ఇలా వేరే వాలా మోజులో పడి ఇటు కట్టుకున్నవాడిని ఆటు తోడబుట్టిన వాళ్ళ జీవితాలని నాశనం చేసి వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకుంటున్నారు ఇంకా
    చెల్లలి జీవితాన్ని నాశనం చేసింది కాకా ఇంకా మళ్ళి తన జీవితం లోకి వెళ్తాను అన్ని చెపుతున్నారా కొంచెం ఆయినా విచేక్షేనా ఉందా మీకు
    మేము ఇవ్వగలిగిన సలహా అయితే మీరు ఇంకో వివాహం చేసుకోడానికి ట్రై చేయండి ఆంతే కానీ మీ చెల్లి జీవితం లోకి మాత్రం వెళ్ళకండి ఇప్పటికే తాను బతికి ఉన్న రోజు చస్తూనే ఉండొచ్చు కాబట్టి మళ్ళి వాళ్ల జీవితాల్లోకి మీరు వెళ్లి ప్రత్యేక్షం గ చంపకండి

    • @nagaharikrishna1858
      @nagaharikrishna1858 ปีที่แล้ว

      you are good

    • @user-ey6ej1mp4b
      @user-ey6ej1mp4b ปีที่แล้ว +1

      అందం కాదు ముఖ్యం కారెక్టర్ 👌

    • @DEVAN-jx6bj
      @DEVAN-jx6bj ปีที่แล้ว +1

      @@user-ey6ej1mp4b
      మీరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన ప్రస్తతం ఉన్న ఏ అమ్మాయికి ఆయినా కావలసింది రంగు మాత్రమే దీనికి నా జీవితం లో జరిగిన ఒక సంఘటనని ఉదాహరణ గా చెపుతాను సరిగ్గా ఏడాదిన్నఱ క్రితం మాట్రిమోనీ లో ఒక అమ్మాయి ప్రొఫైల్ చూసాను వాళ్ళ ఇంట్లి ఏ అమ్మాయి చివరి ఆమె ఒక అక్క, ఒక అన్న చివరి అమ్మాయి అన్ని కాస్త గారాబంగా పెంచారు, ఇంటి పనులు అన్ని తెలియక పోయిన కొన్ని చేసుకోగలదు అన్ని ఆనిపించింది, ప్రేమలనే తప్ప ఎవరి కోపాన్ని ద్వేషాన్ని చూడలేదు చదువు ఇల్లు తప్ప వేరే లోకం లేదు ఇవ్వి తన ప్రొఫైల్ చూడగని నీకు అనిపించిన ఫీలింగ్స్ కాస్త కష్టపడి వాళ్ళ వరకు వెళ్ళి తనకి నేను ఇవ్వగలిగిన జీవితం మొత్తం చెప్పాను ఎలా ఏడాది లో కనీసం 8 సార్లు ఆడిగాను చివరికి ఒక 4 నెలల క్రితం సంపాదనకే తప్ప సంసారానికి పనికి రాని ఒకడికి ఇచ్చి పెళ్లి చేసారు వాడికి లేని అలవాటు లేదు సిగరెట్, మందు కొట్టడం, తిట్టడం నలుగురిలో అల్లరి చేయడం తన ఆలోచనలకు, తన విధానాలకు ఎలా వేటికి విలువ ఇచ్చేవాడు కాదు చివరికి
      ఆ పిచ్చి పిల్లని ఒక ఆట బొమ్మల వాళ్ళ స్నేహితుల ముందు నిలబెట్టాడు ఇంకా తతుకోలేక ఏ మధ్యనే విడాకుల కోసం ప్రయత్నిస్తుంది ఆ సన్నాసి కి 25 లక్షల కట్నం, ఒక కారు, ఒక ఇల్లు ఇలా చివరి అమ్మయి అన్ని గానం గ చేసారు తీరా చుస్తే వాడు ఆవి అన్ని తీసుకొని పిల్లని వేళ్ళ గొట్టి ఇంకో పెళ్లి కి రెడీ ఆవుతున్నాడు ఈ మధ్యనే నాతో ఈ విషయాలు చెప్పింది విన్నాక చెంప పగలగొట్టాలి అన్ని ఆనిపించింది.

  • @thirupathiraokommuri1720
    @thirupathiraokommuri1720 ปีที่แล้ว +8

    వయసులో ఉన్నప్పుడు ఏమి చెప్పినా అర్థం కాదు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు డాక్టర్ గారు చెప్పింది కరెక్ట్ 100%, (వయసులో తినేటప్పుడు రాళ్లు కూడా అరుగుతాయి వయసు అయిపోయిన తరువాత మరమరాలు తిన్న అరగవు)

  • @varalaxmiguptak2194
    @varalaxmiguptak2194 ปีที่แล้ว +8

    మళ్ళీ చెల్లెల్లిని బతకనివ్వకుండా వుండడానికి ఈ కథలు
    ఈ వయసులో కూడా చెల్లెలిని ఒంటరిని చేస్తుంది
    మీ ఫోన్ తో చెల్లెలి బ్రతుకు లోకి స్లోపాయిజన్ తథ్యం

  • @SVali-ci5hq
    @SVali-ci5hq ปีที่แล้ว +12

    స్వర్గం,నరకం ఎక్కడో లేవు.అవి కూడా ఇక్కడే ఉన్నాయి. మనం చేసే మంచి స్వర్గం గాను,చెడు నరకం గాను అనుభవించక తప్పదు.

  • @ramjcb5608
    @ramjcb5608 ปีที่แล้ว +398

    చక్రవర్తి గారు మీరు చెప్పింది .100% నిజం 😍💪👌👌👌👌👌👌✊👊

  • @vijayasree2952
    @vijayasree2952 ปีที่แล้ว +8

    అలిగి అత్త ఇంటికి చెడి చెల్లి ఇంటికి వెళ్ళకూడదని సామెత ఉంది కదా నీ లాంటి వాళ్ళ వాళ్లే. అందము మోసకరం. మీ చెల్లిని తన బిడ్డతో బ్రతకనివ్వు తల్లి. నీ లాంటి వాళ్ళు సమాజాన్ని పాడుచేస్తారని అందరు భయపడతారు.

  • @rudrabhumanna2056
    @rudrabhumanna2056 ปีที่แล้ว +12

    డాక్టర్ గారు చెప్పింది 100%కరెక్ట్, అందుకే పెద్దలు అంటారు దొరికిన దాంట్లో సంతోషం గా ఉండాలి అత్యశ కు పోతే చిప్ప చేతికి వస్తది అని, ఇలాంటి పరిస్థితి తనకి వస్తది అని నాగలక్ష్మి ఊహించివుండదు, దాన్నే విధి అంటారు

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 ปีที่แล้ว +7

    ఆవిడకి ఆవిడ స్వార్థం తప్ప ఎవరి మీద ప్రేమ ఉండదు
    ఈవిడ అక్కడకి వెళ్తే ఆ చెల్లెలు ఆమె కూతురి పడే మానసిక వ్యధ తో ఈమెకు పని లేదు...
    ఈమెకు కావాల్సింది ఏదోలా వాళ్ళ దగ్గర చేరిపోవాలి..
    పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ కధ మామూలే... చెల్లెలు ఆమె కూతురు సుఖం గా ఉంటే భరించలేక ఆమె కూతురికి ఏ ఎదవ నో ప్రేమించేటట్టు ..కధ అంతా నడిపి ఇరికించి అవతలి వాళ్ళను తనవైపు తిప్పుకొని ఆనందించే రకం..
    ఇలాంటివాళ్ళ ను అస్సలు నమ్మకూడదు

  • @narsimulugulla101
    @narsimulugulla101 ปีที่แล้ว +16

    ఈప్పుడూ అంత అయిపోయింది ఇప్పుడూ తెలిసింది కామం తో కల్లు ముసికొనిపోయినవి అందుకే ఎవ్వరిని మోసం చేయరాదు

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 ปีที่แล้ว +19

    ఛీఛీ ఏమి మనిషి చెల్లి మొగుడు తో అక్రమ సంబంధము.మానవ విలువ లు మంట కలిసి పోతున్నాయి. చెల్లి బ్రతుకు నాశనము అయింది. మీరు స స్ప్ప పెషన్ లో పెట్టారు. వారం వరకు వేచి vundali.nice program variety problems.chala manchi program

  • @deepikasalaka831
    @deepikasalaka831 ปีที่แล้ว +8

    Amma nagalakshmi garu....me Chelli bagundali ani heart ful ga korukunte meeru me Chelli life ni disturb cheyakandi..avida 15 years padina badha narakam chalu..malli meeru velli aa badha ekkuva cheyyaddu..meeru chesina panulaki devudu punishment ichhadu ani anukoni ontariga jeevinchadaniki try cheyyandi... doctor garu meeru cheppina matalu Anni 100 %correct..program chala bavundi.

  • @hazratyenugu4284
    @hazratyenugu4284 ปีที่แล้ว +42

    డాక్టర్ గారు బాగా చెప్పారు 👍🏿👍🏿👍🏿

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 ปีที่แล้ว +109

    అందుకే పెద్దవాళ్లు చెప్పేది చెరపుకురా చెడేవు అన్నది.....

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 ปีที่แล้ว +34

    చెల్లెలు ఎల రియాక్ట్ అవుతుందో అని ఒక బహుబలి 2,కెజిఫ్2, పుష్ప2 అంత అతృత తో ఎదురుస్తుంటా ఈ పార్ట్ 2 ని .

  • @VIEWFROMVENKAT
    @VIEWFROMVENKAT ปีที่แล้ว +10

    తన అందాన్ని చూసుకొని వయసు వేడిలో చెల్లి గురించి తల్లి తండ్రి పెంపకం గురించి ఆలోచించకుండా చేయకూడని తప్పు చేసి ఈ వయసులో ఒంటరి అయ్యాక అనాధ గా వున్నాను అని చేసిన తప్పు తెలుసుకుని ఎంత బాధ పడితే మాత్రం ఎవరు మాత్రం ఏమి చేయగలరు???
    భార్యను , మూడు నెలల పసి పాప ను వదిలి వచ్చిన మనిషికి ఆ దేవుడు వేసిన శిక్ష గా భావిస్తున్నాను.
    అలాగే అతనిని ద్వారా బిడ్డను కని ఆ బిడ్డను కూడా దూరం చేసి ఆమెకు అదే భగవంతుడు శిక్ష వేశాడు.
    ఇంతకాలం అంటే సుమారు గడిచిన 14 సంవత్సరాలలో లేని పచ్చాత్తపం తనకంటూ ఎవరూ తనకు లేనప్పుడు తెలిసి వచ్చింది. ఇదే ఆలోచన వయసు మొహం అందం మత్తులో అస్సలు రాకపోవటం విధి రాత.
    ఒకవేళ ఆమె చెల్లెలు ఒప్పుకున్న సరే
    ఇప్పుడు తన చెల్లెలు దగ్గరకు వెళితే ఇంతకాలం చెల్లెలు బిడ్డకు తండ్రిని అలాగే చెల్లెలు vభర్త ను దూరం చేసిన మనిషిగా ఆమె మీద చెల్లెలు మనసులో వున్న బాధను ఈమె ప్రతి క్షణం కంటి ముందు కనబడుతూ ఆమె లో మరింత బయటకు కనిపించని భాదను రగిల్చిన మనిషి గా వుంటాను ఏమో అని ఈమెకు మరొక కోణం లో ఆలోచన రాలేదు.
    గతం లోనూ ఇప్పుడు కూడా ఈమె ఆలోచన లు కేవలం ఒకే కోణం లో అదికూడా తనకు అనుకూలంగా వున్నవైపుగా వున్నాయి.
    ఈమె తన తల్లి తండ్రి ఎలా వున్నారు వారి గురించి ఆలోచిస్తే మంచిది. ఆమె అప్పుడు అలా చేయటంవల్ల సమాజంలో తమ పెంపకం గురించి పడిన అవమానాలు అదేసమయంలో చిన్నకూతురు జీవితం చూస్తూ వారి వేదన గురించి కూడా ఆలోచించాలి.
    ఇప్పుడు ఈ వయసులో వారికి వయస్సు రీత్యా తోడు కావాలి కనుక చేసిన తప్పు కు శిక్ష అనుకోండి లేదా పెద్ద కూతురు గా తన బాధ్యత అనుకోండి ఎలాగైనా సరే ఈమె తన తల్లదండ్రుల్ని చూసుకోవాలి. క్షమాపణ అనేది మొదటగా తనతల్లి తండ్రి కి చెప్పుకోవాలి. వారు ఒప్పుకుంటే వారితో వుండాలి. చెల్లెలు లైఫ్ లోకి మరొక్కసారి చూసే ఆలోచన చేయ కుండా వుంటేనే మంచిది.
    ఏదైనా చేసేటప్పుడు కిడు ఎంచి మేలు ఎంచలి అని
    పెద్దలు చెప్పిన కొన్ని మాటలు వినటానికి చదవటానికి ఏదో కొటేషన్ లుగా ఉన్నాసరే వాటిలోని అర్థాన్ని తెలుసుకోలేక పోతే చివరకు ఎంత బాధ పడినా ఉపయోగం ఉండదు.

  • @rkpallpurposes5294
    @rkpallpurposes5294 ปีที่แล้ว +76

    డాక్టర్ గారు మీరు చెప్పిన ప్రతి మాట నాకు చాలా బాగా నచ్చాయి
    నాగలక్ష్మి గారు మీరు మాట్లాడిన మాటలు వింటే ఒక మొండితనం తాను అనుకున్నది ఎలాగైనా సాధించాలి దానికోసం ఎంతకైనా తెగించేది స్వభావం కనిపించాయి
    మీ చెల్లి మిమ్మల్ని ఎలా క్షమిస్తుంది అనుకున్నారు
    నాగలక్ష్మి గారు మీరు చెప్తుంటే మీ మీద మాకే జాలి వేయట్లేదు
    మీరు ఒక తప్పు చేసి మరచిపోయి మళ్లీ నన్ను క్షమించండి అని అడుగుతున్నారు
    దేవుడు ఉన్నాడండి అందుకే మీకు తగిన శాస్తి చేశాడు దయచేసి మళ్ళీ మీ చెల్లెలు దగ్గరికి వెళ్లి ఇంకా ఆమెను చంపొద్దు

    • @koteswaraonarra7617
      @koteswaraonarra7617 ปีที่แล้ว +1

      Ippatiki aaame swardame alochistundi

    • @bbvkishore
      @bbvkishore ปีที่แล้ว +1

      ఏమో అండి. నాకైతే ఆ చెల్లలి కూతురి జీవితం ఎట్లా ఉండబోతుందో అని భయం వేస్తుంది. ఈ మహా తల్లి కళ్లు ఇంకా చల్ల బడలేదు.. చెల్లి దెగ్గరకు ఎలాగైనా వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. లేదా చచ్చిపోతుంది.. ఎట్లా చేసినా పాపం ఆ పిల్ల కాలికే వచ్చి చుట్టుకుంటుంది.

    • @lakshminarayanaguntaka2955
      @lakshminarayanaguntaka2955 ปีที่แล้ว

      O
      O
      Oppoo
      O
      O
      O o
      O
      Ouo
      Ouo
      Puoo
      O
      Ioiou
      Opop
      P
      Opo

    • @bujji-fh8hx
      @bujji-fh8hx ปีที่แล้ว

      De

  • @lathatelivar731
    @lathatelivar731 ปีที่แล้ว +22

    ఇలాంటివి విటె భయంగా ఉంది డాక్టరు గారు చెప్పినవి నిజమే 👣🙏🙏🙏🙏

    • @krishnakumari687
      @krishnakumari687 ปีที่แล้ว

      భయం ఎందుకు

    • @lathatelivar731
      @lathatelivar731 ปีที่แล้ว

      ఇలంటి వాళు ఉన్నర అని భయం వేసింది అంతే

    • @krishnakumari687
      @krishnakumari687 ปีที่แล้ว

      తర్వాత ఎపిసోడ్ ఈరోజు రాలేదా

  • @sathishsathi5002
    @sathishsathi5002 ปีที่แล้ว +71

    నెక్స్ట్ వాళ్ళ చెల్లి ఏం చెప్పబోతుందో చూద్దాం కానీ ఈ పార్ట్ వన్ లో నాగలక్ష్మి గారు మాట్లాడినటువంటి మాటలను వింటుంటే మాత్రం ఇప్పటికే కొంతమంది బ్రదర్స్ కామెంట్లో చెప్పినట్టుగా తను వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే వారు బాగుంటారు ఈవిడ బాగుంటుంది మీరు చెప్పినట్టుగా అసలు తన చెల్లెలు యాక్సెప్ట్ చేసినా కూడా ఈవిడ వెళ్లకుండా ఉంటేనే ఎవరి లైఫ్ వారు మంచిగా కొనసాగిస్తారని నా అభిప్రాయం

  • @srimani1548
    @srimani1548 ปีที่แล้ว +5

    ఒకే పందిట్లో ఇద్దరికి పెళ్ళి చేయ కూడదని శాస్త్రమట. బహుశా ఇలాంటి పర్యవసానాలు ఉంటాయనేమో !?
    కళ్యాణ చక్రవర్తి గారు👌👌👌 చెల్లికి ఈమె మళ్ళీ శిక్ష వేయబోతుంది. జాలి కలగడం లేదు.
    చెల్లి నిర్ణయమే నిర్ణయము.
    ఈమె జీవితం లో ఆశ్చర్య కరమైన విషయం
    1. పెద్దలు చేసిన పెళ్ళి మీద గౌరవం లేని వాళ్ళిద్దరూ .. వారి వారి భాగస్వాములను వదిలి ... మళ్ళీ పెళ్ళి చేసుకున్నారట !
    2. రెండో పెళ్ళి చేసుకున్న ఈవిడ ఇప్పుడు ఒంటరితనం వంకతో చెల్లి కి నరకం చూపించే ప్రయత్నానికి బదులు ఇంకో పెళ్ళి చేసుకోవచ్చుగా!?
    3. ఇప్పుడు చెల్లెలి సంతోషమైన ఆమె కూతురి మీద కన్నేసింది లాగున్నది.

  • @Manepallimanisha
    @Manepallimanisha ปีที่แล้ว +27

    Karma hits back 👍 God is always seeing us 😇

  • @premalatha2325
    @premalatha2325 ปีที่แล้ว +19

    నాగలక్ష్మి గారు sorry Andi మీ గురించి ఇలా మాట్లాడాలి అంటే ఏదో లా ఉంది. ఇప్పటికీ మీకు పచాతాప్పం రాలేదు ఒంటరితనం తో అలా మాట్లాడుతున్నారు. మీరు మీ చెల్లి తో ఉంటే ఆమె నిమషం నిమషం నరకం అనుభవించాలి అందుకే మీ లైఫ్ లో మీరు ఉండటం బెస్ట్ అండి

  • @rony12tony
    @rony12tony ปีที่แล้ว +5

    Kaliyuga is a harsh era but thanks to such moral filled programs to say Karma is back!

  • @rajaramagovindgade790
    @rajaramagovindgade790 ปีที่แล้ว +6

    చెల్లి దగ్గరకు వెళ్ళకూడదు.అనాధ ఆశ్రమంలో చేరాలి. అక్కకి చూడ లేని తనం వుంది. చెడ్డ మనిషి. అందరి జీవితాలు నాశనము చేసింది రాక్షసి.తను బాగుండాలి చెల్లి ఏమైనా ఫర్వాలేదు. తన సుఖం కోసం ఎంత కైనా తెగిసై రకం.ఛీఛీ సిగ్గు లేనిది అక్క.చెత్త మనిషి

  • @bhagyalaxmidhanu2241
    @bhagyalaxmidhanu2241 ปีที่แล้ว +55

    Madam & sir pls do 2 episodes in a week pls very good program 🙏🙏🙏

  • @lakshmanraju7598
    @lakshmanraju7598 ปีที่แล้ว +105

    *ఇక్కడ ఒక పాయింట్ అర్ధం అవుతుంది.తనకి ఇంక లైఫ్ లేదు అని ఆల్రెడీ ఎప్పుడో సూయిసైడ్ చేసుకునేది.కానీ చనిపోయే బదులు తాను చేసిన పాపానికి ఏంతో కొంత సేవ తన చెల్లికి చెయ్యాలి అనే వుద్దేసం కన్పిస్తుంది.
    *అలా అని ఒక వేళ తన చెల్లి ఎక్స్ప్ట్ చేసిన తర్వాత ఎప్పుడో ఒక అప్పుడు వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి,రావడం సహజం అప్పుడు తిను కోపం తెచ్చుకొని మళ్ళి పగ సాధించదు అని గ్యారంటీ లేదు,కారణం తినకి ఒక మొండితనం వుంది.తాను అనుకున్నది ఎలాగైనా సాదించాలి,దానికోసం ఎంతకైనా తెగించే స్వభావం. సో ఫైనల్ గా చెప్పాలి అంటే వాళ్ళ చెల్లి ఒక లైఫ్ కి అలవాటు పడి జీవిస్తున్నారు.ఇలాంటి వాళ్ళమీద జాలి పడి వాళ్ళ చెల్లి లైఫ్ లో మళ్ళి ప్రోబ్ల్మ్స్ తీసుకురావడం మంచిది కాదు.ఆలోచించుకోండి.
    *(మీ ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి,ఇంటరెస్టింగ్ గా వున్నాయి)

  • @obulreddy7250
    @obulreddy7250 ปีที่แล้ว +7

    సార్ డాక్టర్ గారు కరెక్టు గా చెప్పారు ఒకే కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు

  • @srilakshmi.t950
    @srilakshmi.t950 ปีที่แล้ว +50

    హలో నాగలక్ష్మి గారు మీ మీద అసలు జాలి పడకూడదు డాక్టర్ గారు చెప్పినట్లు, ఎందుకంట మీ చెల్లి దగ్గరి నుంచి అన్నీ లాక్కెళ్ళిపోయిన రోజు మీకు ఏమీ కనిపించలేదు, మీ సంతోషము చూసుకున్నారు, ఇప్పుడు మీకు ఏది లేదు కాబట్టి చెల్లెలికి అన్యాయం చేశాను తనకేదో న్యాయం చేయాలి అని మీరు అనుకుంటున్నారు, మీలాంటి మనస్తత్వం ఉన్నోళ్లు అండి రేపు చెల్లెలు బిడ్డని తీసుకెళ్లారని గ్యారెంటీ ఏంటండీ, చెల్లెలు భర్తనే తీసుకెళ్లిపోయారు ఈరోజు మీకు ఏమీ లేదు చెల్లెలు దగ్గర తన బిడ్డ ఉంది ఆ బిడ్డను తీసుకెళ్లిపోతారేమో అన్న భయం తనకే వస్తుందా రాదా. మీరు ఇప్పుడు ఏం చేసినా చెల్లెలు బాధలైతే తీర్చలేరు కదండీ అలాంటప్పుడు చాలామంది అనాధ పిల్లలు ఉంటారు వాళ్లకి సేవ చేయండి భగవంతుని కోరుకోండి చెల్లెలు చెల్లెలు బిడ్డ ఎక్కడున్నా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకోండి తనకి మీ సహాయం కావాలి అనుకోని తను ఫోన్ చేసిన రోజు ఆరోజు కచ్చితంగా తనకి మీరు సాయం అందించడానికి ముందుకు రండి.

    • @anuradhagadicherla7661
      @anuradhagadicherla7661 ปีที่แล้ว

      Correct ga chepparu 15 happy ga gadipindi ippudu chelli daggaraki velli chelli akka chustu roju badha pettatanika

    • @parvathijangili9702
      @parvathijangili9702 ปีที่แล้ว

      Entandi adhi chese sahayam dhani bondha

    • @user-ey6ej1mp4b
      @user-ey6ej1mp4b ปีที่แล้ว

      కరెక్ట్ గా చెప్పారు అలాంటి వాళ్ళకి మాములుగా వుండకూడదు తను కూడా ఒక అక్క చి

  • @p.venkatvenkat3896
    @p.venkatvenkat3896 ปีที่แล้ว +11

    డాక్టరు గారు మీరు చాలా బాగా చెప్పారు
    అన్ని మాటలు నిజమే తొందర పాటు నిర్ణయాలు తీసుకోవడం చాలా తాప్పు

  • @srinivasreddy1443
    @srinivasreddy1443 ปีที่แล้ว +60

    doctor you are great 👍

  • @adhityaram.916
    @adhityaram.916 ปีที่แล้ว +26

    ఒక యధార్థ గాధ.
    నా చిన్న వయసులో ఒక ఆమె నన్ను చాలా ఇష్టపడేది ఆమెకి అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి.
    ఆమె నన్ను చాలా ప్రేమించేది కానీ ఎందుకో తెలీదు ఆమె తో మాట్లాడితే చాలు మా నాన్న నన్ను చితక భాదే వాడు. ఒక్కోసారి ఆమెని కొట్టేవాడు నా కొడుకుతో ఏమి పని అని.
    ఇలా కొన్ని సం గడిచాయి.నేను ఇంటర్మీడియట్ అప్పుడు తట్టుకోలేక మా అమ్మని అడిగాను ఏమిటి అమ్మ నాన్న ఆమెని ఇంత కోపం తెచ్చుకుంటాడు అని.
    అప్పుడు మా అమ్మ చెప్పింది ఆమె మి మేనత్త పెళ్ళి చేసాము భర్తను వదిలి ఒక ముస్లిం అతనితో వెళ్ళిపోయింది వాడు 4 పిల్లలని కని వదిలేశాడు అని.
    ఇలాగే ఇంక కొన్ని సం గడిచాయి. నాకు బాధేసింది పాపం ఒక ఆడపిల్ల ఎదో ప్రేమించింది వాడు మోసం చేశాడు వీళ్ళు ఎంత అసహ్యించుకోవడం తప్పు అనిపించింది.
    తెలీకుండా మాట్లాడ్డం మొదలు పెట్టాను. కానీ మా అమ్మ తట్టుకోలేక నిజం చెప్పింది.
    ఆమె పెళ్ళి ఐ పిల్లలు ఉన్నవారితో వెళ్ళింది అంట అది తట్టుకోలేక అతని మొదటి భార్య అనారోగ్యం తో చనిపోయింది అంట.
    ఇక వీడు మూడో పెళ్లి చేసుకున్నాడు. పాపం మూడో భార్యకు ఇవేవీ తెలీదు భార్య చనిపోయింది అని అపద్దం చెప్పి చేసుకున్నాడు.
    ఆమెతో ఇద్దరు పిల్లలు ఇద్దరు మూగ పిల్లలు
    పాపం ఈ మూడో భార్య చాలా మంచిది అమాయకురాలు. తర్వాత విషయం తెలిసి చాలా బాధ పడి పెద్ద భార్య పిల్లలను తన పిల్లల కంటే ఎక్కువ చూసుకుంది
    ఇప్పుడు పిల్లల జీవితాలు
    మొదటి భార్య పిల్లలు ఇద్దరు మొగపిల్లలు అంత సంపాదన లేకున్నా మంది గౌరవ మర్యాదలతో చాలా బాగా ఉన్నారు.
    రెండో పెళ్ళాం కి 4గురు పిల్లలు 3ఆడపిల్లలు ఒక బాబు.
    మొదట ఆడపిల్లకి పెళ్ళి చేస్తే వాడు ఎం పని లేదు ఈ పిల్ల పాచి పని చేసుకుంటూ పిల్లలని పోషిస్తుంది.
    రెండో పిల్ల మొగుడు వదిలేశాడు దానికి ఇద్దరు ఆడపిల్లల.
    మూడో పిల్ల దానికి ఎంత మంది భర్త లో దనికేవతెలిదు.
    కొడుకు ఒక సం క్రితం ఆక్సిడెంట్ లో పోయాడు.
    ఇక మూడో భార్య పిల్లలు పెద్ద భార్య పిల్లలతో నే కలిసి ఉన్నారు.చాలా బాగా ఉంటారు.
    ఇంక మా మేనత్త జీవితం ఆమెకి పిల్లలు సరిగ్గలేదు తల్లి తండ్రులు బందువులు అందరూ వదిలేశారు. ఇప్పటికీ ఎవరు లేని అనాధ లా బ్రతుకుతుంది.
    ఇక దాని మొగుడు కానీ మొగుడు. అనారోగ్యం పాలు ఇపోయాడు. పిల్లలు అందరూ వదిలేశారు. వీడి మూడో భార్య అలాగే అందరూ పిల్లలు కలిసి ఉంటారు. వీడు అప్పుడు అప్పుడు నా దగ్గర కూడా డబ్బు అడుక్కుంటడు.
    మనం ఒక తప్పు చేసి మరచిపోవచ్చు కానీ భగవంతుడు మరచిపోడు. అకారణంగా ఒకరి జీవితం నాశనం చేస్తే ఇలాగే అవుతాది.
    ఇప్పుడు మా మేనత్త ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కానీ ఆమె అంటే నాకు అసహ్యమే.అనవసరంగా ఒక జీవితం పోగొట్టింది.

  • @bhanuchanderbojja6892
    @bhanuchanderbojja6892 ปีที่แล้ว +2

    అయితే ఈ రోజులల్లో
    మనం తప్పులు చేసి మనం సంతోషం అనుభవిస్తున్నాం
    కానీ మనం చేసిన తప్పులకి ఈరోజుల్లో పిల్లలు శిక్ష అనుభవిస్తున్నారు
    ఒక అప్పుడు ఎవరు చేస్తే వారే అనుభవించేవారు
    దయచేసి తప్పులు చేసి పిల్లలని అనుభవించే ల చేయకండి🙏

  • @sekhababu5767
    @sekhababu5767 ปีที่แล้ว +11

    Sir it is a excellent counselling program for the society at so for your service the way with you are Council the needy people is excellent this will be continue forever....💐💐🙏🙏

  • @GopalaKrishna-gw9in
    @GopalaKrishna-gw9in ปีที่แล้ว +68

    అహంకారం స్వార్థం గర్వం బాగా నచ్చిన పదాలు

  • @naaanveshana564
    @naaanveshana564 ปีที่แล้ว +8

    Swardham,ahankaram,garvam tho nindipoyundi timelo chala Baga chepparu chakravarthy garu

  • @subhashinichappidi6679
    @subhashinichappidi6679 ปีที่แล้ว +32

    చచ్చిపో మ్మ పీడ పోతుంది. లేదా బ్రతికి కావాలంటే అనాధ శరణాలయం లో చేరి వారికి సేవ చేయి కొంచెమైనా పాపం తగ్గుతుందేమో

  • @anveshkoppineedi4608
    @anveshkoppineedi4608 ปีที่แล้ว +15

    Life is a boomerang. you get what you give.

  • @ramananv4936
    @ramananv4936 ปีที่แล้ว +3

    చి ఛీ ఎలా వింటున్నారు డాక్టరు మీ ఓపిక కు ధన్యవాదములు. 🙏

  • @fayazshaik7815
    @fayazshaik7815 ปีที่แล้ว +9

    15 సంవత్సరాలు క్రితం ఇద్దరు అక్క చెల్లెలుకీ ఒకేసారి తల్లితండ్రులు పెళ్లి చేసరు.. ఐతే చెల్లెలు భర్త అందగాడు.. చెల్లెలి మొగుడితో అక్క అక్రమ సంబంధం పెట్టుకొని లేచిపోయింది.. చెల్లి నిలదీసింది నా భర్తని నాకు అప్పగించు నా జీవితం నాశనం చేయకు అని బ్రతిమలాడింది.. అక్కగారు చెల్లెలు భర్తని పెళ్లి చేసేసుకున్నాను నీకు నీ మొగుడికి ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నీ మొగుడు కాదు నా మొగుడు అని మొండిగా వాదించింది.. తర్వాత అక్క మరిది పెళ్లి చేసుకున్నారు ఒక బాబు కూడా పుట్టాడు,, కొన్ని నెలలకి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు,,క్యాన్సర్ వ్యాధితో పుట్టినబాబు కూడా చనిపోయాడు,, ఇప్పుడు అక్కగారు పశ్చాత్తాప పడుతూ నా చెల్లి నన్ను క్షమించు అని బాధపడుతుంది (అందమైన జీవితం ఇది ఒక టీవీలో పోగ్రామ్ ) అందుకే అన్నారు చెడపకురా చెడువు

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 ปีที่แล้ว +19

    నిజంగా శిక్ష అనుభవిం చాలి నువ్వూ తల్లి డాక్టర్ గారు మీ సహనానికి నా నమస్కారాలు నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేస్తున్నం సార్ ఒంటరి తనం తో

    • @srinivasraomahanti2430
      @srinivasraomahanti2430 ปีที่แล้ว

      Doctor garu 100 percent correct sir ...mimmalini direct ga Darsanam chesukuntam sir..mail chestanu sir

  • @ramakrishnakila6775
    @ramakrishnakila6775 ปีที่แล้ว +42

    పార్ట్ 2 పంపేంచండి సార్ plz 👌👌👌👌

  • @jyothiprakash3189
    @jyothiprakash3189 ปีที่แล้ว +39

    Tomorrow if her sister allows her, what is the guarantee that she would not spoil her sister daughter mind.

  • @radhaanu5148
    @radhaanu5148 ปีที่แล้ว +82

    doctor garu 100% correct. 👌👌👌👌

  • @sathishsathi5002
    @sathishsathi5002 ปีที่แล้ว +28

    పార్ట్ 2 ఎప్పుడు సార్

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 ปีที่แล้ว +4

    Excellent డాక్టరు గారు,
    జయ గారు చాలా బాగా విశ్లెషించి సమస్య కు పరిష్కారం చూపుతున్నారు.
    ధన్యవాదాలు..

  • @sivaiahgantela9547
    @sivaiahgantela9547 ปีที่แล้ว +8

    అందుకే పెద్దలు చెప్పేది దురాశ దుఃఖానికి చేటు అని

  • @ramaiahs7889
    @ramaiahs7889 ปีที่แล้ว +10

    జీవితం ఎవరినీ వదిలి పెట్టదు.

  • @indhriapathapati5225
    @indhriapathapati5225 ปีที่แล้ว +5

    డాక్టర్. గారు.సూపర్.. చాల. బాగచెపరు

  • @komiridurga
    @komiridurga ปีที่แล้ว +1

    గాయం మానిపోయి ఇప్పుడిప్పుడే కొంచెం వల్ల బాగా బతుకుతున్నారు మళ్లీ వెళ్లి ఆ గాయాన్ని రేపి వాళ్ళ బతికినంతకాలం మనశ్శాంతి లేకుండా చేయడానికి

  • @padmakarra1372
    @padmakarra1372 ปีที่แล้ว +25

    అస్సలు వాళ్ల చెల్లి దగ్గరకి ఈ బజారు ది వెళ్ళ కూడదు...మొగుడు చచ్చాక ఒక మాట అన్నది...వున్న కొడుకు అతని ప్రతి రూపం వాడిని చూసి బతుకుతూ వుంటా అనుకున్న ఆ పిల్లాడు లేడు అని...ఇప్పుడు చెల్లికి పాప వుంది...ఈ బజారు ము ...ప్లాన్ చెల్లి దగ్గర కెళ్ళి ఈ పాప నా మొగుడి ప్రతిరూపం...అని మళ్ళీ ఎక్కడికైనా ఏతుకుపోతుంది...ఇది పక్కా...ఇదే దాని ప్లాన్...లేదా వాళ్ల చెల్లి పాపతో హ్యాపీగా వుండడం చూసి వాళ్ళిద్దరినీ ఏదో చేసేస్తుంది బాబోయ్....సిగ్గులేని ము....చెల్లే వుందా ప్రపంచం లో...పోయి అనాధ బాలికల కోసం సేవ చేసి నీ పాపం కొంచెం అయిన pogottuko ....పిశాచి ము....

  • @kalavathibotla2980
    @kalavathibotla2980 ปีที่แล้ว +14

    Lekunte full episode complete cheyyandi tension pettoddu plz

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 ปีที่แล้ว +4

    Respected Dr.K.Chakravarthy Gariki Anchor Madam Gariki 🙏🏾🙏🏾. Marriages lo Yemundi. Couples lo MAARPU VASTHE Chalu.

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 ปีที่แล้ว +10

    What a superb program this is!!!!

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 ปีที่แล้ว +20

    She has committed an inexcusable mistake.Your Analysis is really doing Dr. Suman TV is really doing a very good job Namastae.

  • @kalavathibotla2980
    @kalavathibotla2980 ปีที่แล้ว +20

    Weekly 2 episodes pettandi madem

  • @borellyjohnson299
    @borellyjohnson299 ปีที่แล้ว +21

    డాక్టర్ చక్రవర్తి గారు.. స్వార్థం గురించి ఇంకొక పాయింటు చెప్పడం మరిచి పోయారు.అది ఏమంటే!..తను తీసుకు పోయిన చెల్లి భర్తకు పుట్టిన పాపనే చెల్లి కూతురు. ఆపాపలో తన భర్తను చూసుకునే అవకాశం ఏర్పడుతుంది. అదీ స్వార్థము. ఆపాపకు ఇప్పుడు ఈడు వచ్చి ఉంటుంది.అక్కగారి భర్తే చెల్లి భర్థ కాబట్టి ఈ అక్క గారు చెల్లి దగ్గరికి వెలితే ఆపాపకు, చెల్లికి ఘోరమైన నరకమే. ఆ అక్కగారు,చెల్లి దగ్గరికి వెల్లడం అన్నది ఘోరాతి ఘోరమవుతుంది. ఆమె నీడ కూడా చెల్లికి,పాపకు సోక కూడదు. చేసిన తప్పుకు పశ్చత్తాపం,క్షమార్హమైనది ఒకటే మార్గం, ఆమె ఇలాగే పాత జ్ఞాపకాలను తనతోపాటు కనుమరుగై పోవాలి.ఇదే సరియైన షెల్యూషన్,ముగింపు.

  • @maheshyadavm3339
    @maheshyadavm3339 ปีที่แล้ว +2

    ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే అనుభవించాలి .అనుభవించు. అది నువ్వైనా, నీ భర్తయిన.

  • @madhavilatha352
    @madhavilatha352 ปีที่แล้ว +4

    Sir,mam meeru chese episodes excellent sir,ee episode altimate,society lo moral values,relations lekapothe jeevithalu Ela maaripotao edi manchi example

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 ปีที่แล้ว +28

    Dr. Chakravarty words are excellent

  • @valluruchengaiah525
    @valluruchengaiah525 ปีที่แล้ว +5

    Doctor garu meeru cheppindi 💯 currect sir naku aithe e ammayi vishayam lo baadha ane felling raledhu kani valla sister ni thaluchukunte ame pain ellantidho artham avuthondi

  • @APJAllcreations
    @APJAllcreations ปีที่แล้ว +2

    Chala Baga chepparu doctor garu meku ph chesinavallaki nyam cheyyalani kakunda chala Baga matladaru valla sister gurinchi meru alochinchina vedanam kuda chala bagundi 🙏

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 ปีที่แล้ว +37

    Superb doctor....really you are great🙏🙏🙏

  • @vrindha.reddy-24
    @vrindha.reddy-24 ปีที่แล้ว +11

    Chala baga cheparu doctor garu avidaki kani tanaki thodu kavali kabbati vala Chelli kavali hb vunte evida epatiki kuda maredi kadu ...che elanti valu vunte pakana valu kuda chusi nerchukuntaru.

  • @maureenanthony4642
    @maureenanthony4642 ปีที่แล้ว +13

    Very nice program sir n mam, I follow all ur episodes, very nice advice from sir and n mam God bless you'll 🙏🙏🙏

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 ปีที่แล้ว +13

    Bhagawanthudi neeku sariyaena shiksha veshaadu god is great 🙏🙏🙏🙏🙏

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 ปีที่แล้ว

      Cinema lo dabbu kosam badai life kaval ani batalu vipi item dance chese adavalu andaru bagunara ?

  • @sandhyacherugondi3867
    @sandhyacherugondi3867 ปีที่แล้ว +12

    Doctor garu chala baga chepparu🙏🙏🙏

  • @venkateshyadavg
    @venkateshyadavg ปีที่แล้ว +15

    What u said thats 100% correct sir.

  • @maheshswarna8823
    @maheshswarna8823 ปีที่แล้ว +2

    Next week video wait cheyalemmu ana valu oka like vesukonde. . . . . Enti andi ekada break. Nachala naku asala.

  • @vanisri3553
    @vanisri3553 ปีที่แล้ว +14

    Kalyan gaaru meeru chalaa greet sir.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinukollu2450
    @srinukollu2450 ปีที่แล้ว +17

    Doctor garu meru chalabagga chepparu 👌👌👌👌👌

    • @laxmifabs
      @laxmifabs ปีที่แล้ว +2

      Doctor garu meru chalabagga chepparu

  • @sandhyaranikonuganti3652
    @sandhyaranikonuganti3652 ปีที่แล้ว +39

    Excellent programme👍🏾

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 ปีที่แล้ว +13

    DR.Kalyan chekravarthi 🙏🙏🙏🙏🙏

  • @SS-yb5nq
    @SS-yb5nq ปีที่แล้ว +8

    Ilanti situation lo Amma valla intiki vellali antaru Mally Chelli intiki vellali Ani adugutundi anduku antey adi imeyki kuda atharillu Ani anukuntundi... ilanti akka avvarki undakudadu

  • @babygummapu5977
    @babygummapu5977 ปีที่แล้ว +13

    ఇప్పుడు వెల్లి తన చెల్లి పాపను కూడ లేకుండా చేస్తాది ఈమే

    • @user-lb1xr3zo6u
      @user-lb1xr3zo6u ปีที่แล้ว

      పాపం పోనీ లెండి తప్పు చేసింది

    • @adhityaram.916
      @adhityaram.916 ปีที่แล้ว +3

      @@user-lb1xr3zo6u ఏమి క్షమించాలి అండి ఒక జీవితం పోయింది ఈమె వల్ల.

    • @ramyaparamkusam7472
      @ramyaparamkusam7472 ปีที่แล้ว +1

      @@adhityaram.916 ఒక jeevitham kadu valla hus jeevitham poindi, chelli jeevitham poindi, valla amma Nannalaki paruvu poindi, inka valla Reletives affect Ai ఉంటారు inta మందిని భాద పెట్టింది

  • @yandrapupadmavathi4020
    @yandrapupadmavathi4020 ปีที่แล้ว +10

    Well explained sir, good job

  • @sakuntalachittibomma5259
    @sakuntalachittibomma5259 ปีที่แล้ว +1

    10% kuda vundaru Dr.garu. Devude Aa vidaki punishment ichadu manam kaadanakudadhu.Idhi andhariki oka lesson.Elaanti Aalochanalu inkevariki raakudadhu.Chalaa Baga cheppanu Dr garu and Jaya garu.

  • @varalakshmichandu3437
    @varalakshmichandu3437 ปีที่แล้ว +2

    Availability present evaru today leka veltanani antunde tappa vere thought ledu , tana first husband ekkada vunnaro telidu,doctor garu cheppindi 100 % correct.

  • @neerajapusa9012
    @neerajapusa9012 ปีที่แล้ว +6

    Ipudu bhagya dagarki meeru velladam anavasaram. She is happy with her daughter let her lead her life peacefully.

  • @udayshetty4760
    @udayshetty4760 ปีที่แล้ว +5

    DOCTOR GARU STRAIGHT FORWARD GA MATLADADAM IS VERY GOOD HANDS OF TO YOU SIR

  • @paidisriveni6779
    @paidisriveni6779 ปีที่แล้ว +7

    Well explained 👏 👌 sir....

  • @si7418
    @si7418 ปีที่แล้ว +19

    నా చెల్లిని సంతోషంగా చూసుకుంటాను అంటున్నారు నాగలక్ష్మి గారూ, మీ చెల్లి సంతోషం గా ఉండాలంటే ఆమె మెడలో తాళి కట్టిన భర్తను మరియు ఆమె కోల్పోయిన పదిహేను సంవత్సరాల సంసార జీవితాన్ని వెనక్కి తీసుకొచ్చి మీ చెల్లికి ఇవ్వగలుగతారా?

    • @mrudulapagolu2933
      @mrudulapagolu2933 ปีที่แล้ว

      Correct ga adigaru... Aa chelli badha ni teerchagalara? Aa chelli bhartha ni teskelli aa bhartha sachipothey aa chelli em anukovali?emi cheyyali?? Nagalakshmi lanti vallani kshaminchakudadu... Aa maarpu vasthey aa chelleli jeevitam ni disturb cheyakunda undatame correct

  • @nagarajubandelaofficial
    @nagarajubandelaofficial ปีที่แล้ว +3

    ఆమె తన సోదరి కుమార్తెపై ఆసక్తి కలిగి ఉంది.ఆ పాపలో కనీసం నా భర్త రక్తం ప్రవహిస్తోందని ఆమె అనుకుంది. ఆ విధంగా ఆమె తన సోదరితో కలిసి జీవించాలనుకుంటోంది.

  • @chsujatha4503
    @chsujatha4503 ปีที่แล้ว +4

    chala manchi episode sir.Tq doctor garu

  • @leelapadiki2046
    @leelapadiki2046 8 หลายเดือนก่อน

    Dhevudu meeku punishment ichhadu dhevudu corret punishment ichhadu. Life long eedvandi. God is great. Superb

  • @revathireddy3679
    @revathireddy3679 ปีที่แล้ว +4

    Please upload the video as soon as possible.. so excited to watch

  • @STRA9
    @STRA9 ปีที่แล้ว +13

    Pls ala చేయకండి ఆ అమ్మాయినీ distarb చేయొద్దు.

    • @mastergamer4693
      @mastergamer4693 ปีที่แล้ว +1

      she is doing this may be for asthulu
      and support in her old age

  • @k.aishwarya853
    @k.aishwarya853 ปีที่แล้ว +12

    My favourite show 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Shiva.Chinni_Love
    @Shiva.Chinni_Love ปีที่แล้ว +1

    Past is past 🤞 ........ She better marry someone again 👍

  • @prashanthsangi1881
    @prashanthsangi1881 ปีที่แล้ว +1

    Excellent doctor......miru cheppindi 100%correct