సీనియర్ సిటిజన్స్ మూడు నెలలు ముందు టోకెన్ తీసుకోవాలనటం దుర్మార్గం. అరవైఐదు దాటాక, వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మూడు నెలల తర్వాత వారికి తిరుమల వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు.పూర్వపు పద్దతి పునరిద్దరిస్తే, వృద్దలకు మేలవుతుంది. నమో వెంకటేశాయ!
Om namo venkatesha govinda govinda govinda govinda govinda govinda govinda. Very good information about senior citizens clearly explained about srivari darshanam. Good vedio. Thanks for the vedio.
Tq u annaya meru cheppina information valle naku angapradakshina ticket doriki cheyyagaliganu...and navaneetha prasadam kuda dorikindi...matallo cheppalenidi darshanam tqq u
INFORMATION IS GOOD .WHENEVER WE ARE MAKING A CALL FOR CLARIFICATION UR GOODSELF IS NOT LIFTING THE THE CELL..TRY TO ATTEND THE CALLS BEING A PILIGRIM WE ARE HAVING SO MANY DOUBTS..SO PL.
ఈ వీడియో లో ఒక ముఖ్యమైన విషయం చెప్పలేదండి మేము జూన్ 15 లో తేదీ సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వెళ్లి వచ్చాము రూమ్ దగ్గరనుండి ఫ్రీ బాస్ లో మ్యూజియం దగ్గర దిగి ఎదురుగా ఉన్న హాల్ లో (రేకులు షెడ్ లోపల అరుగులు కట్టి ఉన్నాయి) కూర్చున్నా మఉ1గంటలోపుఅక్కడికిచేరాలి మనము అక్కడికి బ్యాటరీ కారు వచ్చి మనల్ని గుడికి దగ్గరలో ఉన్న హాలులోకి తీసుకువెళ్లి భోజనం పెట్టి 3గంటలకుదర్శనానికితీసుకువెళ్లారు 3:20 కి దర్శనమయిపోయి బయటికి వచ్చేశాము దర్శనమయ్యేవరకువలంటీర్స్ వెంట ఉండి నడవలేని వారిని పట్టుకుని తీసుకు వచ్చారు
వయోవృద్ధుల దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం సరైన విధానము కానే కాదు కాబట్టి మునుపటిలాగా ఆఫ్లైన్లో ఎప్పటికప్పుడు టికెట్స్ ఇచ్చి దర్శనం కల్పించ వలసినదిగా దేవాలయ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళ వలసినది గా విజ్ఞప్తి చేసుకుంటున్నాము
స్వామి దయవల్ల జూలై మాసంలో అతి దగ్గరగా ఆ ఏడుకొండలవాడిని ఆవేంటారమణుని దివ్య సు ందరమూర్తిని ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో చూసి మైమరచిపోయానుశరణాగతవత్సలావేంకటరమణా. శరణుశరణు గోవిందా గోవింద🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
చాలా చక్కగా వివరించారు. కాని వయోవృద్ధుల తో పాటు సహాయకారి (ఎస్కార్ట్)గా భార్య / భర్త మాత్రమే కాదు, 50 సంవత్సరాలు నిండిన వారు ఎవరినైనా అనుమతి ఇస్తున్నారు.
తిరుమల బస్టాండ్ కు చేరుకున్న వృద్ధులకు స్వామివారి ప్రవేశ ద్వారం వరకు 65 సంవత్సరముల దాటిన వృద్ధులకు టీటీడీ వారు బ్యాటరి కారు సదుపాయ కల్పిస్తే వృద్ధులైన భక్తులకు సౌకర్యంగా ఉంటుందని విజ్ఞప్తి
Chala chakkaga chepparu but helper age there should not be any restriction You should allow helper either daughters or those who have small kids upto age of 5years so that the kids will not be suffered in Q line
Babu please book on Four tickets on 11th night or12or 13th morning that is February 24. Suppose if any offline senior citizens available please help to me for booking.
Om namo Venkatesaya! I had darshan on 12 June 2023 with my family through donation ticket. Now, I want to have darshan on 14 August 2023 through slotted Sarva darshan. Is this ok?
అయ్యా మీకు తెలిదేమో ప్రస్తుతం తిరుమలలో నరకం కనిపిస్తుంది
aadarmareddy vunnanni roojulu adi thappadu
సీనియర్ సిటిజన్స్ మూడు నెలలు ముందు టోకెన్ తీసుకోవాలనటం దుర్మార్గం. అరవైఐదు దాటాక, వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మూడు నెలల తర్వాత వారికి తిరుమల వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు.పూర్వపు పద్దతి పునరిద్దరిస్తే, వృద్దలకు మేలవుతుంది. నమో వెంకటేశాయ!
good sanction ❤❤❤
Ss
బాగా చక్కగా చెప్పారు వికలాంగుల గురించి మరి ఇంకోసారి చెప్పవలసిందిగా కోరుచున్నాము
సీనియర్ సిటిజన్స్ దర్శనము నకు వివరణ చాలా బాగా ఇచ్చారు
సీనియర్ సిటిజన్స్ దర్శన వివరాలు చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు.
BB
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ
Om namo venkatesha govinda govinda govinda govinda govinda govinda govinda. Very good information about senior citizens clearly explained about srivari darshanam. Good vedio. Thanks for the vedio.
Tq u annaya meru cheppina information valle naku angapradakshina ticket doriki cheyyagaliganu...and navaneetha prasadam kuda dorikindi...matallo cheppalenidi darshanam tqq u
కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏
మంచి విషయాలు చెప్పారు...
INFORMATION IS GOOD .WHENEVER WE ARE MAKING A CALL FOR CLARIFICATION UR GOODSELF IS NOT LIFTING THE THE CELL..TRY TO ATTEND THE CALLS BEING A PILIGRIM WE ARE HAVING SO MANY DOUBTS..SO PL.
ఈ వీడియో లో ఒక ముఖ్యమైన విషయం చెప్పలేదండి మేము జూన్ 15 లో తేదీ సీనియర్ సిటిజన్స్ దర్శనానికి వెళ్లి వచ్చాము రూమ్ దగ్గరనుండి ఫ్రీ బాస్ లో మ్యూజియం దగ్గర దిగి ఎదురుగా ఉన్న హాల్ లో (రేకులు షెడ్ లోపల అరుగులు కట్టి ఉన్నాయి) కూర్చున్నా మఉ1గంటలోపుఅక్కడికిచేరాలి మనము అక్కడికి బ్యాటరీ కారు వచ్చి మనల్ని
గుడికి దగ్గరలో ఉన్న హాలులోకి తీసుకువెళ్లి భోజనం పెట్టి 3గంటలకుదర్శనానికితీసుకువెళ్లారు 3:20 కి దర్శనమయిపోయి బయటికి వచ్చేశాము
దర్శనమయ్యేవరకువలంటీర్స్ వెంట ఉండి నడవలేని వారిని పట్టుకుని తీసుకు వచ్చారు
Good information
Good info
చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు. చాలా మంది 60 ఏళ్ల పైబడిన Senior Citizen కూడ వెళ్ళ వచ్చనే అపోహతో ఉన్నారు. అది తప్పని అర్థమైంది 🙏🙏
చక్కని సేవ చేస్తున్నారు. ఆ శ్రీనివాసుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించుగాక.
Chala vivaramga chepparu sir. Thanq
You are explaining super thankyou
Danyavadamulu..very nice information.
Cmanchi. Samacharam. Theliyachesinannduku. Thanks. Andi. Om. Namo. Venkatesaya
Tq very much guru garu.
Thank u for your good information and om namo venkatesha
Good information in detail about senior citizens' Swamivari Dharshan. Thank you sir. Ohm namo Venkatesaaya namah. 🎉
Chala Baga chypinaru Thanks ,oka chinna vishyamu ankondi ledha samasya ankondi Darsanananiki aithy chala bagundhi.Darsanam chysukunna taruvatha bayataku ravalanty chala kastamuga vunnadhi.Dayavunchi nenu chypinadhi nijam aithy e samasyanu TTD vari ki teliya chystaru Ani korukuntunnanu.
Idhi vasthavam, nenu kuda meelagane cheppi vunnanu. Mari choodali. A dhi amyna bayataku chala ibbandhi paduthunnamu. Sr.cirizen poorthiga bayataku vachhina tharuvathane, sadhaarana bhakthu ku anumathi isthe baguntunnadhi. Laddu prasadham vishyamu lo kuda chala kastapada valalacinadhe.
Very clear information tq very much
Very good information, thank you.
Meeru manchi information echaru sir.
వయోవృద్ధుల దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకోవడం సరైన విధానము కానే కాదు కాబట్టి మునుపటిలాగా ఆఫ్లైన్లో ఎప్పటికప్పుడు టికెట్స్ ఇచ్చి దర్శనం కల్పించ వలసినదిగా దేవాలయ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళ వలసినది గా విజ్ఞప్తి చేసుకుంటున్నాము
Thankyou sir .God bless you .
Mee dvara enni vishayalu telusujunnam annaya ..chala chala tqs
ఏడుకొండలవాడా వేంకట రమణా గోవిందా నీ కొండకునీవే తీసికుని వెళ్ళాలి తండ్రీ 🙏🏾🙏🏾🙏🏾🌼🌼🌼
స్వామి దయవల్ల జూలై మాసంలో అతి దగ్గరగా ఆ ఏడుకొండలవాడిని ఆవేంటారమణుని దివ్య సు ందరమూర్తిని ఆనందభాష్పాలు నిండిన కళ్ళతో చూసి మైమరచిపోయానుశరణాగతవత్సలావేంకటరమణా. శరణుశరణు గోవిందా గోవింద🙏🏾🙏🏾🙏🏾🌺🌺🌺
Good Information.Tq.Sir.NamO Venkatesaya.🙏❤
Challa bagha chepalu good massage
❤😊it’s good information still lot of doubts
You are good and useful information, sir
చాలా ఉపయుక్తమైన విషయాన్ని తెలియజేసినారు.
🎉జై గోవిందా!ధన్యవాదములు!
చాలా చక్కగా వివరించారు. కాని వయోవృద్ధుల తో పాటు సహాయకారి (ఎస్కార్ట్)గా భార్య / భర్త మాత్రమే కాదు, 50 సంవత్సరాలు నిండిన వారు ఎవరినైనా అనుమతి ఇస్తున్నారు.
If son or daughter come for help 50 years son or daughter devote will be 70+
ఇవ్వడంలేదు...నేను అనుభవం తో చెప్తున్నాను.
Than q sir for full information
Good information thank you sir
Manchi samaharam icharu sir chala thanks
Very good information
thank you Sir, చక్కగా చెప్పారు, కాని Sr Citizens tickets release అవ్వగానే చేస్తాము, attendent wife (59) ticket ఎలా చేయాలి చెప్పలేదు సార్
ఓం నమః వేంకటేశాయ🙏🙏🙏🙏🙏
🎉🎉🎉 Om Namo Venkatesaya
Good information, Thank you sir.
Excellent information about senior citizens for tirumala pilgrims.god bless you
Hirtpashinte,ke,tharsyanam,ala,AZ,53,p,nagaswrao,alur,desek,gollapalli
Darshan భాగ్యం జయ విజయల, ద్వారం వరకే నా, లేక కులశేఖర ద్వారం వరకు వయోవృద్ధు ల కు అవకాశం కోసం ఉంటుందా
Om Namo Venkatesaaya
Excellent information sir 👍
వయోవృధ్ధులు అంటే 65 సంవత్సరాలు దాటాలనడం..అసమంజసంగాఉంది..
సీనియర్ సిటీజేన్ చాలామందికి లైఫ్ పార్టనర్స్ వుండరు.సీనియర్ సిటీజేన్ సౌకర్యం చాలామంది కోల్పోచున్నారు. అందుకే తోడు వచ్చినవారిని కూడా అనుమతిని ఇవ్వాలి
అవునండి
If senior citizens attend at kalyanavostam is there any difficulty. For darsanam
ధన్యవాదాలు
Chala baga chebutunnaru mer🙏 online lekunda daeshanam unte bavundedi.
Good detiles about senior citizens
open heart surgery recently chesukunna vallu eligible or 5 years back chesukunnna vallu kuda ticket book chesukovacha
Yeppudu chusinaa tickets available lo undaavu oka vela unaa adhi 2months tharvatha vi ippudu book chesukovali...
can senior citizen go for darshan without prior bookings
❤Govindha... Govindha❤
verigood sir thanks
Thanq. Good information. 👍
దసృవాదములు
తిరుమల బస్టాండ్ కు చేరుకున్న వృద్ధులకు
స్వామివారి ప్రవేశ ద్వారం వరకు 65 సంవత్సరముల దాటిన వృద్ధులకు
టీటీడీ వారు బ్యాటరి
కారు సదుపాయ కల్పిస్తే వృద్ధులైన భక్తులకు సౌకర్యంగా ఉంటుందని విజ్ఞప్తి
సీనియర్ సిటిజెన్ లు 90 ఇయర్స్ గా చెయ్యాలి 🙏🙏
మీతో మాట్లాడాలంటే నంబర్ షిప్ ఎలా తీసుకోవాలి దయచేసి చెప్పగలరు ఓం నమో వెంకటేశాయ
Good information, &about accommodation also
my father's age is 64 years 5 months, can I book the ticket for him?
Ladduku kuda oka special counter senior citizens ku vuntey Inka mealu checina varavutharu. Monna memu 1. 5. hours nilabadi kallu threigi poyayandi. Daya chesi idhi kuda TTD vallu chesthey chala baguntundhi Andi. 🙏🙏👌👌
Senior citizen darshan ticket tho online accomdation book chesukovacha..
Seniors citizens ki thodi allow cheste baguntundemo pl see
Om namo Venkateshaya
🙏🙏🙏🌺🌺🌺🛎🛎🛎
Good information Thanks
Chala chakkaga chepparu but helper age there should not be any restriction
You should allow helper either daughters or those who have small kids upto age of 5years so that the kids will not be suffered in Q line
Chinna savarana . senior citizens 1 p.m.repot cheyyali manaki meals petti 3 p.m.darsananiki pampistharu .
Can senior citizen came for Swami vari darshanam directly without any online booking
SC ki pettinattu after 3 months Ani, vvips ki kuda after one year malli Darshana Ani rule pettali😊
Please inform whether TTD allows senior citizens of 84years without ticket in senior citizen Q line Santhi Veersnna
ఆన్ లైన్ ఆఫ్ లైన్ కాకుండా 65 సంవత్సరాలు దాటిన వారికీ తిరుమల లోని కౌంటర్లో ఆధార కార్డు ను పట్టి 6 నెలల కొకసారి ఇవ్వాలని నావిజ్ఞప్తి.
Babu please book on Four tickets on 11th night or12or 13th morning that is February 24. Suppose if any offline senior citizens available please help to me for booking.
August 23 ki senior citizen Darshanam yemaina dorukuthunda dayachesi theliyajeyandi
Wheelchair allowed for senior citizens?
సీనియర్ సిటీజెన్లు ఒక సారి దర్శనం చేసుకొన్న తరువాత మరల ఎన్ని రోజులకు దర్శనంకు అనుమతి ఇస్తారు తెలియజేయవలసినది
Nagendra Rao... Tangutur.. Praksam Dt.,
Thank you for your service. Please clarify about dress code for senior citizen darshan.
Dress code emi ledu pancha vesukovadam manchidi
Reconcile sr citizen on line darshan directly best
టికెట్ బుకింగ్ కు ఎంత సైజు లో ఆధార్ కార్డు అప్లోడ్ చెయ్యాలి?
Namaste 🙏
Excellent 6
🕉🚩🇪🇬🙏Om Namo Venkatesaya 🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
Without online booking can we visit as sr citizen i am 75 yrs
Sir if both husband and wife are senior citizens then what to do
No need to visit any temple, GOD is in our heart.
That is correct.
Thanks
Ela sabyathvam theesukovaali cheppandi
online tickets nu raddu cheyyali edi varakula aadar card chaasi pampinchali
Om namo Venkatesaya!
I had darshan on 12 June 2023 with my family through donation ticket.
Now, I want to have darshan on 14 August 2023 through slotted Sarva darshan.
Is this ok?
సార్ చాలా బాగా చెప్పారు. సభ్యత్వం ఎలా తీసుకోవాలి.
65 age cross aina entha mandiki computer knowledge untundo telisipettara teliyakapettaraTTD vallu tirumalalone tickets iste entho baguntundi
good news
Senior citizen ladies 65 complete aithe attendant 60 years lady ni allow chestara
Maku aged sr.super vallamu eppudu anarogyam vasthundo 3 nella varaku ante elaga avathala train ,room anni reservations ki link kadandi.
Avunu
SSD ticket for senior possible?
Tickets kosam yuddame cheyyali