మీరేమో బాగా చెబుతున్నారు కానీ...ఈరోజు MRO office కి వెళ్లి senior citizen card apply చెయ్యాలి అని అడిగితే, చాలా మంది వస్తున్నారు,దాని గురించి మాకు తెలియదని చెప్పారు.mee seva కేంద్రానికి కూడా వెళితే పోర్టల్ ఓపెన్ కావట్లేదు.కాబట్టి కచ్చితమైన పరిష్కార మార్గాలు చూపండి.
సదరం బ్లాగ్ కూడా అలాగే చతికిలపడింది వికల దివ్యాంగుల్లాగ కీసర అడివిలో చచ్చిన ఃలెకక్టరేట్ లో డిఆర్డీవోకి చెబితే ఓపెన్ చేసారు ఈ సుత్తి వీడియో సీనియర్ సిటిజన్స్ కమ్ వికలాంగులు భరించలేరు మీ సేవలో అడిగితే ఏమేం సబ్మిట్ చేయాలో వాళ్ళే చెబుతారు ఆసరా పెన్షన్ గ్రూపులో మెంబర్ని అంటూ ఒక బ్రోకర్ గాడు సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి ఐదువేలు లాగేసి బ్లాక్ చేసుకున్నాడు ఇంకెవరూ సమాచారం చెప్పి చావట్లేదని వీడితో మోసపోయాను
మీరిచ్చే ఎన్ని బోగస్ కార్డులు ఈ శ్రమ కార్డు ని ఒక కార్డు ఇచ్చారు ఎందుకు పనిచేయట్లేదు నాకు గీసుకోవడం పనిచేస్తుంది నా వయసు 65 సంవత్సరాలు మీరు ఇచ్చే కార్లు ఎందుకు పనిచేస్తాయి చెప్పండి బోగి న్యూస్ ఎందుకు ప్రసారం చేస్తారు
మీరు చెప్పింది ఒక్క ముక్క ఎవరికీ అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా దాని గురించి ఎవడికి తెలియదు అలాంటి తెలియని విషయాలు మాత్రం ఇలా టీవీలో చెప్పి జనాలు పాడు చేయకండి
Don't tell lies about sr.citizens card. MRO nee maata vitaaraa ? Don't believe Revenue dept. They won't do any helps. Thank you jaiho bharat jaiho modiji
He said apply in MRO office. యం ఆర్ ఓ ఆఫీస్ లో ఆప్లై చేయమన్నారు ఓటర్ కార్డు గాని,ఆధార్ కార్డు గాని, పాస్ పోర్ట్ గాని కాపీ పెట్టాలి. సీనియర్ సిటిజన్ కార్డు కు. ఆప్లై చేయాలి. భారత దేశం మొత్తం లో పనిచేస్తుంది. సీనియర్ సిటీజన్
Yedyna govt padakam pedite pakka ga vundali votes kosam kadu sari ins orders evvandi .leda govt daggara particulars. Vuntayi,staff vuntaru valle evvavachunu gada
Is Expired Passport can be given at the MRO office As for date of birth for applying senior citizen card. Your reply is awaited because my date of birth year is 1970 instead of 1964. in my Aadhar card
మీరు చెప్పిన benefits ఆధార్ కార్డు చూపిస్తే కూడా 100 % వస్తాయి కదా??? మరి ఎందుకు ఈ card పెట్టినట్లు?? ఒక్క కారణం కూడా చెప్పలేకపోయారు మీరు. ఇలాంటి సొల్లు వీడియోలు పెట్టకండి.
ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి కదా, టీవీలు ఉన్నాయి, మీడియా ఉంది, పేపర్లు ఉన్నాయి, ఎన్ని ఉంచుకుని మీకెందుకు ఈ బాధ?!!! పబ్లిసిటీ ఇస్తే సరిపోతుంది కదా!!!!!
@@VenkataraoMajji-k5f Asalu youtube video lo tappa nijam ga undavu ee applications... chala mandi senior citizens adugthunnaru nannu daily ... andukey link adigina asalu unda leda ani thelsukundam ani ....
సీనియర్ సిటిజన్ కార్డులు ఎవ్వరూ ఇవ్వటం లేదు మీరు చెప్పినట్లుగా... వెబ్సైట్ ఏదో చెప్పలేదు. అంత సుత్తి చెప్పి వీడియో చేసారు. ఒక్కసారి మీరు అప్లై చేసి చూపించండి.
నెలకు 7500రూ - లు pension ఇవ్వటానికి ఏడుస్తున్నా ప్రభుత్వం 5 లక్షలు medical benifit అంటే ఏలా నమ్మారు : ఇది కేవలం hospital & political benefit : ఇంకా ఆయురారోగ్యాలతో ఉన్న వృద్ధులు ని కట్టేసి bill చెయ్యడానికి : ఈ మోడీ మాయలో జనం కొట్టు కు పోతున్నారు : రైలు రాయితే cancel చేసిన మోడీ senior citizens కు ఏమి చెయ్యడు
మీరేమో బాగా చెబుతున్నారు కానీ...ఈరోజు MRO office కి వెళ్లి senior citizen card apply చెయ్యాలి అని అడిగితే, చాలా మంది వస్తున్నారు,దాని గురించి మాకు తెలియదని చెప్పారు.mee seva కేంద్రానికి కూడా వెళితే పోర్టల్ ఓపెన్ కావట్లేదు.కాబట్టి కచ్చితమైన పరిష్కార మార్గాలు చూపండి.
సదరం బ్లాగ్ కూడా అలాగే చతికిలపడింది వికల దివ్యాంగుల్లాగ
కీసర అడివిలో చచ్చిన ఃలెకక్టరేట్ లో డిఆర్డీవోకి చెబితే ఓపెన్ చేసారు
ఈ సుత్తి వీడియో సీనియర్ సిటిజన్స్ కమ్ వికలాంగులు భరించలేరు
మీ సేవలో అడిగితే ఏమేం సబ్మిట్ చేయాలో వాళ్ళే చెబుతారు
ఆసరా పెన్షన్ గ్రూపులో మెంబర్ని అంటూ ఒక బ్రోకర్ గాడు సదరం సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి ఐదువేలు లాగేసి బ్లాక్ చేసుకున్నాడు
ఇంకెవరూ సమాచారం చెప్పి చావట్లేదని వీడితో మోసపోయాను
మీరు చెప్పడమే గాని ఈ సీనియర్ సిటిజన్స్ కార్డు లు ఇచ్చినట్లు ఎక్కడా కనిపించలేదు.
ఒక్క బ్యాంక్స్ లో మాత్రమే .5% ఎక్కువ వడ్డీ ఇస్తారు. మిగిలినవన్నీ ఆచరణలో లేవు.
మీరిచ్చే ఎన్ని బోగస్ కార్డులు ఈ శ్రమ కార్డు ని ఒక కార్డు ఇచ్చారు ఎందుకు పనిచేయట్లేదు నాకు గీసుకోవడం పనిచేస్తుంది నా వయసు 65 సంవత్సరాలు మీరు ఇచ్చే కార్లు ఎందుకు పనిచేస్తాయి చెప్పండి బోగి న్యూస్ ఎందుకు ప్రసారం చేస్తారు
మీరు చెప్పింది ఒక్క ముక్క ఎవరికీ అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా దాని గురించి ఎవడికి తెలియదు అలాంటి తెలియని విషయాలు మాత్రం ఇలా టీవీలో చెప్పి జనాలు పాడు చేయకండి
మీరు చెప్పినట్టు సీనియర్ సిటిజెన్ కార్డు app ఉన్నదా ఫామ్ ఎక్కడ వున్నది మీ సేవ గాని పోస్ట్ ఆఫీస్ లో లేదు అంటున్నారు దయచేసి రెప్లై ఇవ్వగలరు! 🙏
అసలు విషయాలు చెప్పకుండా "సుత్తి" ఎక్కువ చెప్పుతున్నారు.
Pdf లోపేడితే ఆబెనిఫిట్స్ ఏమిటో ప్రింట్ వేయించుకొని చదివి తెలిసికోటాము. ఆడిబిలిటీ సరిలేని వాళ్ళం.
చెప్పిందే చెబుతున్నారు సుత్తి ఆపి విషయం ఎక్కడ ఎలా చేసుకోవాలో చెప్ప లేదే
Very much useful for sr. Citizens, thank you sir🙏
ఏపీలో ఏపీ లో ఉన్నవారికి ఇలాంటి సౌకర్యం ఉన్నట్లు అప్లికేషన్లు చూపించడం లేదు
AP లో వున్నవారికి కనీసం అప్లికేషన్ లేదు.నే గాజువాక లో వుంటాను.
Any Medical benifits for senior citizens?
Anni comments chusavu, cheppindi chalu,
సీనియర్ సిటిజన్లు కన్ను తుడుపు చర్యలు ఏమి ఉపయోగము లేదు. Eps 95 లో సీనియర్ సిటిజన్స్ కి జరుగుతున్న అన్యాయం గురించి ప్రథవించండి
Don't tell lies about sr.citizens card. MRO nee maata vitaaraa ? Don't believe Revenue dept. They won't do any helps. Thank you jaiho bharat jaiho modiji
ఒక్క బస్లో 25% టికెట్ కి పనికివస్తోంది, వేరేవాటికి.......😅
ఇందులో కొత్తేమీ లేదు. .జస్ట్ ప్రూఫ్ ఆఫ్ an ID
ఆన్ లైన్ద్వారా సైట్ పని చేయడం లేదు. ఆఫ్ లైన్ లో హాస్పిటల్స్ కీయొస్కులు సహాయం చేయడం లేదు
2mts lo cheppedi dutyigs 9mts cheppsru sutti gaa
Court cases is not settling quickly.
Whether pensioners govt, pf pensioners are eligible for sr.citizen card.
హైదరాబాదు కు చెందిన వారు అయితే GHMC లో ఆసరా సెక్షన్ వుంటుంది. రెండు ఫొటోలు మరియూ అడ్రస్ proof పెట్టి ధరఖాస్తు చేయవలెను.
నేను GHMC లో సెప్టెంబర్ నెలాఖరు లో ధరఖాస్తు చేసినాను. నాకు నవంబర్ మొదటి వారములో కార్డు వచ్చి నది.
He said apply in MRO office.
యం ఆర్ ఓ ఆఫీస్ లో ఆప్లై చేయమన్నారు
ఓటర్ కార్డు గాని,ఆధార్ కార్డు గాని, పాస్ పోర్ట్ గాని కాపీ పెట్టాలి.
సీనియర్ సిటిజన్ కార్డు కు. ఆప్లై చేయాలి.
భారత దేశం మొత్తం లో పనిచేస్తుంది.
సీనియర్ సిటీజన్
Sodhi Anandi sir yavariki icharu e card cheppandi
Please send portal site
తెలంగాణలో వున్నదా తెలుప గలరు ఎక్కువ సేపు
మీరు చెప్పేది ఏమి జరగడంలేదు sc కి ఎటువంటి బెనిఫిట్స్ లేవు rtc seats కూడా ఇవ్వడంలేదు
senior citizen card online apply how website
Irctc train tickets ki sc vallaki subsidy malli vachela cheyandi modi garu.
Without this card also I am getting the same benefits sir.
Naadhi 75 years bpki sugar ki heart ki medicine ki mandulu ki rs 1000 ealaga sari pothai modi garu chappali.
Website is not opening even now.
Senier Citizen GHMC it is valid or not telle sir
Good morning sir
You give me correct information for senior citizen how to apply where is submitted give me full details any app
How to apply sr.citizen card
Railwayslo ledu sir
Vishayanni intha suththiga neneppudu vinaledu
Yedyna govt padakam pedite pakka ga vundali votes kosam kadu sari ins orders evvandi .leda govt daggara particulars. Vuntayi,staff vuntaru valle evvavachunu gada
Rampam chala kotha
ఆన్ లైన్ ఎలా అప్లై చేయాలి చెప్పండి.
Your information is super thankyou sir
Is Expired Passport can be given at the MRO office As for date of birth for applying senior citizen card. Your reply is awaited because my date of birth year is 1970 instead of 1964. in my Aadhar card
ఆధార్ కార్డు లో చేంజ్ చేసుకోండి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోండి
Are you senior citizen. Did you get such card
How to apply online please tell sir.
😢😢what you r telling u r not giving current information. Always suman tv gives like this fake information s😢😢
Very good information it is upto you to utilise
Not possible in online full particular websitepl
Sir - simplify the sthuthi Mahaprabhu.
Hrudayapurvaka Dhanyavvadalu.
For publicity and for rating only. In Ap those facilities are not available
Memu ye app down load chesukovali
సుత్తి లేకుండా సూటిగా చెప్పండి
I am not a Pensioner at any government schemes because of mistake in my birth year
Why all these - when ATHAR CARD IS THERE - ONLY TIME WASTE AND MONEY - WHY SEPERATE CARD
I think it is waste effort. Only health card for senior citizens above 70 years given by central govt will be useful.
మీ రు చేస్తారా????
సుత్తి గా వున్నది
Prepare properly and then come into live.
మీరు చెప్పిన benefits ఆధార్ కార్డు చూపిస్తే కూడా 100 % వస్తాయి కదా??? మరి ఎందుకు ఈ card పెట్టినట్లు?? ఒక్క కారణం కూడా చెప్పలేకపోయారు మీరు. ఇలాంటి సొల్లు వీడియోలు పెట్టకండి.
Meeru pension epf 95 gatha bjp gvt vatchinanati nundu peragaladhurs 1000 istuvunnaru idhi samagika pension rs 4000 istu vunnaru 38 years work chaasi navadiki rs 1000, eami pani chaainivadi ki 4000/- eddi eami bjp govt,
ప్రచారం ఎక్కువ పని తక్కువ
Pl provide the spplication form for down load
Sodi aapi ekkada apply cheyalo cheppara babu, issue chesina card okati choopinchu
You tube lo kasepu kanbadi matladatam ishtam papam guruvugariki.kani poorthi details theleedu.bore
Time prolonged
Please tell the ONLINE METHOD. U FAILED TO TELL. WHY TALKING
BONGU ADITIONAL BENEFITS.
APPLICATION LINK PETTANDI ...
Application download chaiyandi
@@PrasadNeralla-f4g HOW
No description covering the subject. I expect better videos from SumanTV
ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయని ప్రజలకు తెలియజేయాలి కదా, టీవీలు ఉన్నాయి, మీడియా ఉంది, పేపర్లు ఉన్నాయి, ఎన్ని ఉంచుకుని మీకెందుకు ఈ బాధ?!!! పబ్లిసిటీ ఇస్తే సరిపోతుంది కదా!!!!!
@@VenkataraoMajji-k5f Asalu youtube video lo tappa nijam ga undavu ee applications... chala mandi senior citizens adugthunnaru nannu daily ... andukey link adigina asalu unda leda ani thelsukundam ani ....
It is use less card not usefull in any manner
నో USE
చప్పడం రానప్పుడు ఎందుకు బాబు మీకు
Not explain clearly reapiting same
No sr citizen card available anywhere false
Stop your nonsence, nothing happen in MRO office, they are just ignoring, but you are telling very long useless story, just shut up
Waist card
Vcentral sceems antha butakam.verry prajalu unnatha kalam bjp vallaku panduge..
సుత్తి వేలు పనికిరాని కార్డు టైం వేస్ట్
Simply a waste of time
సీనియర్ సిటిజన్ కార్డులు ఎవ్వరూ ఇవ్వటం లేదు మీరు చెప్పినట్లుగా... వెబ్సైట్ ఏదో చెప్పలేదు. అంత సుత్తి చెప్పి వీడియో చేసారు. ఒక్కసారి మీరు అప్లై చేసి చూపించండి.
Yadava details cheptunna va leka vaagutunnava
చెత్త చెప్పవద్దు
Boring video ever since I started viewing Suman you tube
No use
Use less .all the things know all.
Abaddale false news bogus
Only fake
Waste. Card
Fake news
Ore bokka
Nee vaagudu aapara
నీ సుత్తి ఆపర నారన.
Suthi suthi
Bjp maaya
బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో దొడ్డికి పోవడానికి పని కి వస్తది
Adarcard.dateof.barth.vunde
నెలకు 7500రూ - లు pension ఇవ్వటానికి ఏడుస్తున్నా ప్రభుత్వం 5 లక్షలు medical benifit అంటే ఏలా నమ్మారు : ఇది కేవలం hospital & political benefit : ఇంకా ఆయురారోగ్యాలతో ఉన్న వృద్ధులు ని కట్టేసి bill చెయ్యడానికి : ఈ మోడీ మాయలో జనం కొట్టు కు పోతున్నారు : రైలు రాయితే cancel చేసిన మోడీ senior citizens కు ఏమి చెయ్యడు
న్యూ ట్రిక్ టూ ఏఅర్న్ ఫ్రమ్ సోషల్ media by sharing useless matter