వీలైతే నాలుగు కూరలు - కుదిరితే కాస్త పచ్చడి పెడతారా నాకు??? Farm fresh gongura/ kalaguragampa Store

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • Thank you so much for watching!
    📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YY...
    🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa....
    ✈️International Shipment✈️ - kalaguragampa....
    Whatsapp Number - 7672047896
    SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
    -------------------------------------
    🎶 Music Credits by:
    ------------------------------------
    TH-cam Audio Library - www.youtube.co...
    Sound of Isha - / soundsofisha
    Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
    ----------------------------------------------------
    ✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
    ----------------------------------------------------
    ♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
    💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
    💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
    ------------------------------------------------------------------
    ✉️ For business enquiries:
    Email - info@kalaguragampa.com
    ------------------------------------------------------------------
    My Shooting & Editing Equipments:
    Apple iMac - amzn.to/39n2fqx
    Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
    Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
    Canon EOS 70D - amzn.to/2BoJoia
    Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
    -----------------------------
    ✨ My Play Lists ✨
    -----------------------------
    My uploads: • Mango Pickle with Ging...
    Cooking: • Mango Pickle with Ging...
    Home: • Telugu vakili ఇది- అంద...
    My Village Show Series: • My village show episod...
    Informative: • Patnamlo palleturu- ma...
    Fruit Garden: • Mad gardener -నేను- మొ...
    Vegetable Garden: • Tella galijeru-Dialysi...
    Flower Garden: • Urban gardening ki vil...
    Health Tips: • Uttareni green leaf cu...
    Unique Trees Series: • Unique trees in Hydera...
    Leafy Vegetable: • Uttareni green leaf cu...
    DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
    Explore: • Hitech city Hyderabad ...
    Vlogs: • INDIA'S Most beautiful...
    -------
    About me:
    The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
    Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
    We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
    We believe in living life and not in just Surviving.
    I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
    This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
    అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
    అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
    మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
    ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
    ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
    ఇట్లు
    మీ శ్రీదేవి పట్లోళ్ళ

ความคิดเห็น • 1.2K

  • @kchaithanyachinni233
    @kchaithanyachinni233 3 ปีที่แล้ว +177

    గోంగూర ఫేవరేట్స్ ఒక లైక్ వేసుకోండి అబ్బా 👌😄

  • @suhasinikoya227
    @suhasinikoya227 3 ปีที่แล้ว

    అబ్బ ఎంత నిష్కల్మషులు పల్లెజనాలు!నువ్వుకూడా వారితో కలిసిమెలిసి ఎంత యదార్థంగా వుంటావోకదా! హాఁ !శ్రీదేవి పుట్టింటి సారెగా నువ్వు పంపిన చీర నిన్ననే అందుకున్నాను ,నామనసెంత సంతోషంతో నిండిపోందో!చీర చాలా బావుంది థాంక్యూ సోమచ్ తల్లీ.

  • @rekhadinakar2565
    @rekhadinakar2565 3 ปีที่แล้ว +29

    Hi Sridevi garu seeds give away ivvandi chaala mandhiki cheruthundhi dhooranga unna maaku atleast Mee dhaggara nunchi seeds vasthe memu penchukuntam kadhandi.konchem dheemi gurinchi alochinchandi🙏🙏

  • @rajachandra1282
    @rajachandra1282 3 ปีที่แล้ว

    చాలా రోజుల తర్వాత మీరు ఇలా బయటకి వచ్చి అది కూడా చుట్టూ పచ్చని చెట్ల మధ్య వీడియో చేయడం దానిని చూసి మేము ఆనందించడం సూపర్ గా ఉంది...

  • @mallelavenkatachalapathira4809
    @mallelavenkatachalapathira4809 3 ปีที่แล้ว +47

    అల నాటి శ్రీదేవి అందాల తార. ఈనాటి శ్రీదేవిఅందమైన మనసు ఉన్నా మట్టి మనిషీ 🙏👌👍.

  • @pothalateja9921
    @pothalateja9921 3 ปีที่แล้ว

    ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందాలు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మనసుకి మంచిగా ముచ్చట్లు పెట్టారు చాలా హాయి హాయిగా అనిపించింది మనసుకి 🙏🙏

  • @anusunkishela3987
    @anusunkishela3987 3 ปีที่แล้ว +4

    Visited the store and got fresh gongura leaves with some more items thank you

  • @kamalavurla3590
    @kamalavurla3590 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు ఫస్ట్ టైం చూస్తున్నాను గోంగూర తోట చాలా బాగుంది చాలా పెద్ద పొలం తోట వాళ్లతో ముచ్చట్లు చాలా బాగున్నాయి గోంగూర మోట కట్టే విధానం బాగుంది స్టోర్ గోంగూర కట్ట లు అందుకున్న వాళ్ళు అదృష్టవంతులు మీరు చాలా మంచి వారు ఏదో ఒకటి పంచుతూనే ఉంటారు ఆల్ ద బెస్ట్ శ్రీదేవి గారు వీడియో చాలా చాలా బాగుంది థాంక్యూ ఫర్ థిస్ వీడియో శ్రీదేవి గారు

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA 3 ปีที่แล้ว +4

    హాయ్ శ్రీదేవి గారు తాజాగా వుంది గోంగూర పచ్చటి పొలాలు చాలా బాగున్నాయి అవ్వ పాట చాలా బాగా పాడుతుంది ఎన్ని రోజులు అవుతుందో చూడక ఇలా ఆకుకూరలు మండే కట్టడం చాలా బాగుంది వీడియో 👌👌

  • @gillianleena7495
    @gillianleena7495 3 ปีที่แล้ว +2

    తెలంగాణ ప్రజల అదృష్టం శ్రీదేవి....మా ఆంధ్రా కి లేదాయే శ్రీదేవి

    • @palleruchulu1328
      @palleruchulu1328 3 ปีที่แล้ว +1

      Ha అవును మాది ఒడిస్సా paralakhmundi maku leruye

  • @shaiknageena1766
    @shaiknageena1766 3 ปีที่แล้ว +3

    పొద్దునే మీ వీడియో చూస్తే మైండ్ ఫ్రెష్ అయింది.మమ్మల్ని తోటకు తీస్కెల్నట్టుంది👌🌿🌱🌳🌊

  • @ammuvenu3774
    @ammuvenu3774 3 ปีที่แล้ว

    అబ్బ అదృష్టాం అంటే అంత ఇంత కాదుఅమ్మమ్మలతో కలసివుంటే ఆ సంతోషం ఏ వేరు గాలికి పైరు ఊగుతూవుంటే ఇప్పుడు ఏ పోలంలోకీ వేళాలనీ పీస్తువున్నది.గోగూర తీసుకున్న వాళ్ళు ఒక్క లైక్ వేయండి

  • @Vishnu_9747
    @Vishnu_9747 3 ปีที่แล้ว +12

    Store కీ వచ్చం గోంగూర కట్టలు తీసుకున్నం చాల బాగున్నాయి iam so happy😊😊

  • @kishorelanka4207
    @kishorelanka4207 3 ปีที่แล้ว

    ఎంతో రుచికరంగా ఉంటుంది గోంగూరతో చెసే ప్రతీవంటా తిన్నకొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేలా నోట్లో నీళ్ళూరేలాచేస్తోంది మ్ అందరూ కదలండి మన కలగూరగంప స్టోర్వద్దకు ఇంకెందుకు ఆలస్యంచేయడమంటా✨✨

  • @madhavik8825
    @madhavik8825 3 ปีที่แล้ว +9

    Hi sridevi garu,we visited the store..taken some products..most excited...got ur gongur kattalu...so sweet of u

  • @nsreedevi1286
    @nsreedevi1286 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు మిమల్ని కలవాలని కోరిక మీ ఇల్లు చూడాలని కోరిక కానీ అది అప్పుడు తీరుతుందో అని ఎదురు చూస్తున్న మీ కుటుంబాన్ని చూస్తూ వుంటే మాకు చాలా ఆనందంగా వుంటుంది

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 3 ปีที่แล้ว +15

    ఈరోజు గోంగూర (గంప) తోటలో ముచ్చట్లు బాన్నాయి.. 👍👍👍👍👍👍

  • @venkatasupraja8296
    @venkatasupraja8296 3 ปีที่แล้ว

    పచ్చని పొలాల్లో పంట చేతులో తిరుగు వుంటే వచ్చే ఆనందం మాట లొ చెప్పలేం ఎంత హాయిగా ఉంటుందో మేము మిస్ అవుతున్నామ అబ్బా 🌾🌾🌾🌾👍👍

  • @RJ-wp5qq
    @RJ-wp5qq 3 ปีที่แล้ว +4

    పుల్ల పుల్లని గోంగూర
    తీయ తియ్యని మీ మాటలు 👌🙋

  • @anjaliparada5670
    @anjaliparada5670 3 ปีที่แล้ว +1

    Namaste kalagura gampa hi mam acham machenu chusinattuga undi madam patalu padutu cheni pani cheyyadamante maa ammaku chala eshtam mam chala thanks mam

  • @lathaguduri5438
    @lathaguduri5438 3 ปีที่แล้ว +2

    Hi Akka…!
    What a pleasant music and weather Tq so much for this beautiful video (Canada)

  • @nagalakshmi7176
    @nagalakshmi7176 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు గోంగూర తోటలో ఏమి చేస్తున్నారబ్బ అనుకుంటూ వీడియో చూస్తున్న లాస్ట్ కి తెలిసిన విషయం ఇది మాకోసం అని మీరు 👌👌👌శ్రీదేవి గారు

  • @nirmalagandham7591
    @nirmalagandham7591 3 ปีที่แล้ว +6

    హాయ్ అక్కా గోంగురా చలా ఫ్రెష్ గా ఉంధి వండితే ఇంకెంత బాగుంటుంధి🌿🌿😋😋

  • @siriswapna7388
    @siriswapna7388 3 ปีที่แล้ว +1

    Wow super ga undhi greenery ga గోంగూర నీ చూస్తుంటే😋

  • @priyarajareddy.17-06
    @priyarajareddy.17-06 3 ปีที่แล้ว +4

    mammm its my favv gogura roju pettina tummy full tenta anta estam naku

  • @hema2739
    @hema2739 3 ปีที่แล้ว +2

    You are most blessed person with simplicity. Good

  • @anithak7177
    @anithak7177 3 ปีที่แล้ว +9

    గోంగూర అంటే నాకు chala ఇష్టం అంటీ 😋😋👌👌👌👌 పచ్చడి, pappu, కూర, nonveg కమినేషన్, పులిహోర, pulusu ఏదయినా ప్రాణం నాకు..... 😋😋😋😋😋 all time..... ఎవరికి ఇష్టమో ఓట్ చెయ్యండి 👍👍👍👍👍👍

  • @babapurbhagyarekha5918
    @babapurbhagyarekha5918 3 ปีที่แล้ว

    Gongurachelo gogura kattalu kaduthu enjoy chesthunnav Sridevi.Janpada patalu Chala baga padindi.Andariki gogura ivvalanucovadam Manchu alochana Sridevi.Very nice.

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 3 ปีที่แล้ว +5

    శ్రీదేవి గారు మీరు ఏది చేసినా అందంగా ఉంటుంది

  • @arunadevi6963
    @arunadevi6963 3 ปีที่แล้ว

    Pachhani panta polalu,udala marri chettlu,gogongura thotalu aha entha manchi prakuruthini chupincharandi chala ahladnga undi manasu.thank u Sridevi garu🌾🍀🥬

  • @kothojuaruna4008
    @kothojuaruna4008 3 ปีที่แล้ว +5

    అక్క మా కోసం తాజా గోంగూర తేస్తున్నారా స్వయంగా తోటకెళ్ళి ❤️ మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ❤️

  • @patchipulususowjanya949
    @patchipulususowjanya949 3 ปีที่แล้ว

    గోంగూర తోట చాలా బాగుంది మీ వల్ల నేను కూడా చూశాను చాలా చాలా ఫ్రెష్ గా సూపర్ గా ఉంది గోంగూర అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు నేను కూడా మా చెట్టు గోంగూర కట్ చేశాను

  • @sandhyaroshini5544
    @sandhyaroshini5544 3 ปีที่แล้ว +3

    Sreedevi ma'am Gongurakatta tippadam Rajinikanth sir style alagevundi.

  • @koduripriyanka9295
    @koduripriyanka9295 3 ปีที่แล้ว

    ఈ రోజు వీడియో చాలా బావుంది... Music వింటూ Greenary చూస్తుంటే చాలా బావుంది.....

  • @shaikhussain5545
    @shaikhussain5545 3 ปีที่แล้ว +3

    శ్రీ దేవి మనసు పెద్దది అబ్బా కట్ట పెద్దది కట్టారు

  • @suvarnarahul7296
    @suvarnarahul7296 3 ปีที่แล้ว

    పచ్చని పైర్లు, పచ్చిగాలి, అందమైన వాతావరణం, పిల్ల కాలువలు,వాహ్ సూపర్ శ్రీదేవి

  • @nethibuvva3969
    @nethibuvva3969 3 ปีที่แล้ว +4

    Gongura pachadi ante😋 nooru oore vallu oka like .Gampalo gongura 👌👌

  • @nvclvlogs1738
    @nvclvlogs1738 3 ปีที่แล้ว

    Hi sridevi garu memu kuda punti kura kattalu kattamu 28years back memory's gurthu chesarandi thankyou .....(laxmi)

  • @hemasreeannavarapu6251
    @hemasreeannavarapu6251 3 ปีที่แล้ว +4

    Hahaha 😂
    Evaritho inaa saree bhalee mataladestharu Sridevi gaaru ❤️
    Kalyan gaaru cheppindi nijamee andi 😀
    Mimmalni ekkada ki teskelli vadilesina tirigi intiki vachestharu safe gaa.... Anthe kakundaa daarlo booldu chuttalu kudaa untaru meku 😀😀😀😀😀

  • @raavilavanya850
    @raavilavanya850 3 ปีที่แล้ว +1

    అబ్బా చూడడానికి కన్నుల పడుగగా గా వుంది శ్రీదేవి కానీ స్టోర్ లో పెట్టి దూరాన వున్న మమ్మల్ని భలే ఉడి కిస్తున్నరు మీరు

  • @polurikowsik9390
    @polurikowsik9390 3 ปีที่แล้ว +5

    Thumbnail
    మచ్చటపడి ఇస్తున్న గొంగూరా
    వచ్చి తీసుకొండి జరాజరా
    మీకు రాలేదని తిట్టుకొకండి
    ప్రేమతో ఇస్తున్నాని మెచ్చుకొండి !
    ఎలా ఉంది ?

  • @namagiribidarahalli1383
    @namagiribidarahalli1383 3 ปีที่แล้ว +1

    The GREENERY is very pleasant. The rustic feel is all the more appealing. Love the concept of living and giving.💖

  • @Monikasanthu.16
    @Monikasanthu.16 3 ปีที่แล้ว +8

    మీరు ఇలా డుమ్మాలు కొడితే మేము కలగూర గంప టాగ్ లైన్ (పలకరింపు ప్రతిరోజూ) మర్చేస్తాం 😒😡

  • @hemalathajella8312
    @hemalathajella8312 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు చాలా సంతోషం గా వుంది అందరికి గోంగూర ఇస్తున్నారు. సోర్ట్ కి రాని ఎలా మరి కొరియర్ పంపిస్తారా ఏమి మాకు న్యాయం కావలి. మాకు గోంగూర కవాలి మరి ఒకే నా

  • @rajithapalle2757
    @rajithapalle2757 3 ปีที่แล้ว

    Wow super chaala baagundhi ammamma chaala comedy chesthundhi full navvukunnam😄

  • @sp001m7
    @sp001m7 3 ปีที่แล้ว

    Morning pachhani prakruthi
    chudagane chala prasantham ga vundi sri devi garu
    Thank you very much

  • @sravanisiripuramcrp92
    @sravanisiripuramcrp92 3 ปีที่แล้ว

    E vedio chustuntaynay Chala prasantham ga anipinstundhi Sridevi amma, Gayathri vedio Baga thisundhi all the best.

  • @sripadam-mangalaharathisongs
    @sripadam-mangalaharathisongs 3 ปีที่แล้ว +1

    Marri udalu bagunnayi.pata chalabagundi.purtigapaadiste bagundedi

  • @anithasuresh8239
    @anithasuresh8239 3 ปีที่แล้ว

    Fresh gongura....chaaala baagundi.....kalaguragampa is not a business .....it's an emotion....
    We are all connected with emotion....

  • @ahalyachiliveri9368
    @ahalyachiliveri9368 3 ปีที่แล้ว

    Andaram aalochistam sridevi ni lekka ...kaani risk chesi rusk thinudu avasarama anipistadi ....nuvvu matram andarikosam risk chesi ruskulu thechisthivi ...monna video pedtivi ..eroju aaakukura thestivi ..srirasthu shubhamshu aarogyamasthu ...love u sridevi ..ni aalochanalu chala baguntai ..... mondidanivi ...

  • @merugumallahephzibah107
    @merugumallahephzibah107 3 ปีที่แล้ว

    Gongura chala freshga undi.meeru swayanga velli techhi storelo pedutunnaduku 👌👌👌

  • @gourinagavalli4518
    @gourinagavalli4518 3 ปีที่แล้ว

    మధ్యాహ్నo నించి కష్టపడి గోంగూర తెస్తే పచ్చడి చేసి పెట్టడం kashtama శ్రీదేవి garu. చాలా చాలా thanks Sree Devi గారు పుట్టింటి చీర కి నా కామెంట్ select చేసినందుకు. ప్రతి సంకల్పం దైవ నిర్ణయం అంటారు. ఎందుకంటే ఆగస్టు 4 నా birthday. Naku amma లేదు. Mee నుండి బహుమతి రావడం చాలా ఆనందంగా ఉంది.

  • @jupakabikshapathi4340
    @jupakabikshapathi4340 3 ปีที่แล้ว

    Superrrr Akkaya... Avva padina patalatho maa Ammama, nanamma, Thathamma ni kudaa gurthu chesaru...tqqqqq Akkaya tqqqqq soooooo much... Vaallu kudaa Elaage... Maa thathamma ayithe chalaa baga padedhi. ..kutumbam lo prathi bandhanni gurthu chesthunnaru..... At the same time vaallatho maakunna Anubandhanni, Emotions ni, memories ni..Akkado manasu porallo dhagi vunna gnapakalu malli chigurinchela chesthunnaru......😢😢Tqq anedhi chala Chinna padham Akkaya.... Meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathisriramoju1797
    @padmavathisriramoju1797 3 ปีที่แล้ว

    హాయ శ్రీదేవి గారు మీకు ఇలాంటి wonderful ఐడియాస్ ఎలా వస్తాయి గోంగూర పంపకం సూపర్

  • @nagavallilakshmi2222
    @nagavallilakshmi2222 3 ปีที่แล้ว +1

    Hi sridevi garu, eeroju anukokunda store ki vachhamu 2nd time visit with in 10 days.
    Gongura teesukunnamu, chala fresh ga undi.
    We own you as our family member, maa intlo andari ni & maa sister ni mee channel ki addict chesesanu😅
    Thankyou sridevi garu☺☺

  • @pratapraju2139
    @pratapraju2139 3 ปีที่แล้ว

    Farmers ki chala help chestunaru..vallaki avakasam kalpistunaru..super andi

  • @samathasurineni9272
    @samathasurineni9272 3 ปีที่แล้ว

    హాయ్ శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్ అండి ఏది అనుకుంటే అది చేస్తారు మీలో నాకు అది బాగా నచ్చినది కానీ మీకు ఎంత పొగిడినా చాలా తక్కువ,

  • @shivarchana26
    @shivarchana26 3 ปีที่แล้ว

    గోంగూరని కూడ మీ ముచ్చట్లు తో busy chesesaaru maa..మన తెలుగు వారికి ఉన్న కామన్ పొలిక ఎంటి అంటే ముచ్చట్లు...అవి మీలో పుష్కలంగా ఉంటాయి .....ఎవరితో ఐన చిటికెలో ముచ్చట్లు కలిపేస్తారు...మీరు అప్పట్లో గోంగూర పువ్వులు పచ్చడి చేశారు ...అది మా ఇంట్లో కూడ తాండవం చేసింది...💖

  • @samalasavitha7543
    @samalasavitha7543 3 ปีที่แล้ว

    Mee ideas avariki rayu chala bagundi me idea love you sridevi garu

  • @sangeetha8621
    @sangeetha8621 3 ปีที่แล้ว

    Akka okasariga paleturu velina feel kaligundhi,thanks u so much e video ki inka gongura ki kuda....

  • @yasaswidevaruppala7190
    @yasaswidevaruppala7190 3 ปีที่แล้ว

    చాలా హ్యాపీగా వుంది ఇలా పంట పొలాలు చూస్తూ ఉంటే....

  • @kishorekumarscor
    @kishorekumarscor 3 ปีที่แล้ว

    Mimmalni chustunte chala happy ga undi sridevi garu

  • @_Karthik-ce2zv
    @_Karthik-ce2zv 3 ปีที่แล้ว

    Mee matalu ,mee navvu kisane mee vidios chudalani pisthadi super akka 👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charysnehitha7893
    @charysnehitha7893 3 ปีที่แล้ว

    Bathukamma Laga pettesaru Andi gongura ni.......greenary ga super undhi...aa amma evaro kani miku super jodi.nonstop entertainment 🤗😘🤣😅😝

  • @mrani1426
    @mrani1426 3 ปีที่แล้ว

    Monna chusina akukurra la video chusaka manasuku kastanga anipesthundhi epudu ela chusthu unte chalaa chala happy ga undhi 🌿🌿🌿🌿🌿

  • @abhinavmanasani5515
    @abhinavmanasani5515 3 ปีที่แล้ว

    మా కోసం మీరు పొలాలకు వెళ్లి గోంగూర తెచ్చారు అంటే మీరు చాలా గ్రేట్ శ్రీ దేవీ గారు

  • @padmasrichundury9827
    @padmasrichundury9827 3 ปีที่แล้ว

    Mumbai lo maaku gongura dorakatame kashtamandi.. Thotalo muchatlu,paatala tho baaga enjoy chesaru..felt very happy ..showed gongura thota and distributed to customers also..maaku konchem courier cheyyandabba..liked ur idea so much.. 👌👌👍❤️🌹

  • @perikesuhasini9918
    @perikesuhasini9918 3 ปีที่แล้ว +1

    Farm fresh gungoora...wow Sridevi garu...🖼🌳🌿🌿🌿🌿
    Beautiful Role model with your sharing n Caring 🙂🤗

  • @boosruthi9271
    @boosruthi9271 3 ปีที่แล้ว

    Hi Akka
    Chala baga thisunaru super
    white water chala baguntundi

  • @rrajitha1106
    @rrajitha1106 3 ปีที่แล้ว

    Wow madam entha manchi video pettaru ma village ma polam thota gurthuku wachayi 👌👌👌👌👌👌

  • @badhullam1992
    @badhullam1992 3 ปีที่แล้ว

    Aaduthu paaduthu pani chestunte alupu solupu yemundadhu.. nice akka

  • @manjulabellamkonda5770
    @manjulabellamkonda5770 3 ปีที่แล้ว

    Sridevi garu me manasulaga chala andangavundi gongura thota

  • @tanuja1506
    @tanuja1506 3 ปีที่แล้ว

    Chala pleasant ga anipinchindi video chustunte

  • @vanajamk1357
    @vanajamk1357 3 ปีที่แล้ว

    pallellu chustunte chala bhagundi pata patali inka super 👍👍

  • @lathamaddula1721
    @lathamaddula1721 3 ปีที่แล้ว +1

    Nature bagundhi me idea bagundhi

  • @vijayashanthikasarla4395
    @vijayashanthikasarla4395 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు మీరు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు.మీరు ముచ్చట పెడితే ఎవరైనా మి గంపలో పడలిసిందే.గోంగూర చేను సూపర్.అమ్మ పాటలు సూపర్.

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 3 ปีที่แล้ว

    ఇన్ని రోజులకు మనసు ప్రశాంతత చేకూరుతుంది కొద్దిసేపు,background music సర్రిగ్గా సరిపోయింది, గాలికి నారు కదిలినా మిమ్మలని చూసి సంతోషంతో గెంతునట్టు ,పులకరించినట్లు లేవూ... నాకు మాత్రం భలే నచ్చింది .

  • @bvaralaxmi7562
    @bvaralaxmi7562 3 ปีที่แล้ว +1

    Muchata padi konna gongura mutalo ,meeru anna maata chala navvochindandi ,adi antante ,avnu gaani nuvvu mee varini kottava ,meevare ninnu kottara ,chala serious ga annatu ga untaru malli,mee matalu ,mee manasu chala goppavi

  • @bhaskaracharyv2306
    @bhaskaracharyv2306 3 ปีที่แล้ว

    ఈరోజు గోంగూర తోటలో ముచ్చట్లు చాలా బాగున్నాయి శ్రీదేవి గారు చంద్రకళ 👌👍

  • @laksmy7472
    @laksmy7472 3 ปีที่แล้ว

    Awesome sound akka thx for showing amazing video .... thanks for showing village life ...

  • @syamaladune8822
    @syamaladune8822 3 ปีที่แล้ว

    Chala natural gaa vundi madam vedio....

  • @jayasreekondapaneni7344
    @jayasreekondapaneni7344 3 ปีที่แล้ว

    Sridevi gongura Thota mee muchatlu rendu Chala bagunnai 👌👌👌👌👌

  • @chekkillarachana6886
    @chekkillarachana6886 3 ปีที่แล้ว

    Super me thoughts thoni andariki helpful avutharu meru

  • @hema_talks
    @hema_talks 3 ปีที่แล้ว +1

    Sridevi aunty meru manchiga nature lo enjoy chesthunaru super life Medhi asalu anthaku minchi m kavali ......sridevi aunty store ke vellaleni vallu mem miss avuthunam ani kulukune vallu oka like plz ❤️😉☺️

  • @sumalathapasunnuri93
    @sumalathapasunnuri93 3 ปีที่แล้ว

    Hi sridevi akka me greenary garden videos chuste mind piece full ga vuntadi and background music awasome I like your mentality me maatalu tq so much akka am waiting for your reply akka tq so much ❤️👍

  • @Vdhkvlogss
    @Vdhkvlogss 3 ปีที่แล้ว

    Ma kosam gongura thevadam super Sri Devi garu thank you

  • @satyarani7167
    @satyarani7167 3 ปีที่แล้ว

    గోంగూర తోటకాడ కాపు కాసా ...వెంకీ.సినిమాలోని పాట గుర్తొస్తుంది.

  • @hymavathil2599
    @hymavathil2599 3 ปีที่แล้ว

    Hi Sridevigaru. Meeru punti kura konna vidhanam bagundi 👌👌Punti kura kuda chala bagundi meemanasulage inta ki ameri padinchina patalalo okkatina nerchukondi Elaina nerchukuntaru meeru.anduke Sridevi 👌👌👌👌👌

  • @nvskantham6658
    @nvskantham6658 3 ปีที่แล้ว

    హాయ్ శ్రీదేవీ ! గోంగూర ముచ్చట్లు బాగున్నాయి .ఫ్రష్ గోంగూర అందరికీ అందించాలనే నీ తాపత్రయానికి హేట్సాఫ్ .

  • @ksramabhai7185
    @ksramabhai7185 3 ปีที่แล้ว

    Hi sreedevi garu gongura chenu daggara memmalni chusthunte chala baga anepinchinade thank u

  • @chandrashekarreddy1350
    @chandrashekarreddy1350 3 ปีที่แล้ว

    Hii అక్క .మీకు ఎంత సంతోషంగా ఉందో. మాకు అంతే సంతోషంగా ఉంది.

  • @Ravi-fn5nm
    @Ravi-fn5nm 3 ปีที่แล้ว

    Chuttu pakkala nature beautiful ga undhi sridevi garu

  • @sridevisuravaram2885
    @sridevisuravaram2885 3 ปีที่แล้ว +1

    I love gongura and all the recipes of it nice concept to put them in the store very fresh

  • @toshirotrr
    @toshirotrr 3 ปีที่แล้ว

    Miru super sridevi garu ... Gongura kattalu kattadam tho patu valla tho balega patalu padisthunnaru

  • @srilakshmiramineni2106
    @srilakshmiramineni2106 3 ปีที่แล้ว

    శ్రీదేవి గారు మీరు ఏది చేసినా ఇష్టం గా చేస్తారు ❤️❤️❤️

  • @shilpathallapally3473
    @shilpathallapally3473 3 ปีที่แล้ว

    Spr video elanti songs vine ani rojulu avthundoo spr video

  • @sravanisiripuramcrp92
    @sravanisiripuramcrp92 3 ปีที่แล้ว

    Hai amma good morning 🌞, song super ,polalu Chala bagunnayee. fresh Gongura super ga untundhi . Meru evaritho ela matladalo alagey matladatharu . Meru eppudu elagey happy ga undali ani devudini korukuntunna amma.

  • @sukeshinirani5395
    @sukeshinirani5395 3 ปีที่แล้ว

    Hats up sridevi garu meedhi chala manchimanasu gogura koni evvatam chals greay

  • @neemleaforganics
    @neemleaforganics 3 ปีที่แล้ว +1

    Hi sridevi garu we visited your store yesterday and purchased few products. Superb products and very genuine and entirely different from the market products. We also got a chance to get the gongura and cooked the dish of gongura Mutton Sunday special.
    Once again thanks sridevi garu.

  • @vishu692
    @vishu692 3 ปีที่แล้ว

    సూపర్ పాట