గోదావరి జన్మస్థలం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2024

ความคิดเห็น • 742

  • @krishnaveninori8867
    @krishnaveninori8867 3 ปีที่แล้ว +95

    ఇన్నాళ్లకు గోదావరి పుట్టిన ప్రదేశాన్ని మీవలన వీడి యో ద్వారా చూడగలిగాను.. నాకు చాలా సంతోషంగా ఉంది.మీకు నా కృతజ్ఞతలు.

  • @subbaraopv4819
    @subbaraopv4819 ปีที่แล้ว

    Chaala Santhoshamga Unnadhi Godavari Puttina pradesam choosinanduku. Kruthajnathalu..

  • @ganduri3a43
    @ganduri3a43 3 ปีที่แล้ว +33

    ఎవరికి బాబు నచ్చలేదు ఇంత మంచి విషయాన్ని
    చూపించి నందుకు

  • @shivapadma7835
    @shivapadma7835 3 ปีที่แล้ว

    గోదావరి నది జన్మించిన స్థలం మంచిగా చూపించారు 1995లో త్రయంబకేశ్వర్ పోయాము అక్కడ జ్యోతిర్లింగం మాత్రమే చూశాము కొండ పైకి ఎట్లపోవలో మాకు తెలువక పోలేదు చూడలేదు మీ వీడియో ధ్వారా చూశాము మీకు ధన్యవాదాలు

  • @KumarRaju-bm5lv
    @KumarRaju-bm5lv 3 ปีที่แล้ว +49

    చాలామందికి తెలియదు కాని, చాలా బాగా ఫిల్మ్ ద్వారా చూపిన మీ కు మా ధన్యవాదాలు సర్ 🙏👍👍 మానవత కు మా రాజు

  • @gangadharamg9469
    @gangadharamg9469 3 ปีที่แล้ว +21

    నేరేషన్ చక్కగా ఉంది, గోదారమ్మ మీద అభిమానంతో.

  • @dhanakondavrameshkumar3353
    @dhanakondavrameshkumar3353 3 ปีที่แล้ว +14

    మీ కంఠం .. గోదావరి నీరంతా తేటలేల్లంగా ఉంది .. వింటుంటే ఎక్కడకూడా విసుగానిపించలేదు .. ఇంత సమయం వీడియో చూడటం ఇదే మొదటి సారి .. మీ కంఠం మంత్రం ముగ్దులను చేస్తోంది .. మీరు టీచర్ అంటే మీ విద్యార్థులు చాలా అదృష్టవంతులు ..

    • @chinthakindivenkatesh457
      @chinthakindivenkatesh457 2 ปีที่แล้ว

      ప్ట్ట్ట్స్ట్ ట్రస్ట్ స స్స్

  • @prasadk.6442
    @prasadk.6442 3 ปีที่แล้ว +26

    అన్నయ్యా మీకు వే ల,వేల వందనాలు... మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం... అక్కడకు వెళ్లే అవకాశం లేని వాళ్లకు ,కళ్ళ కు కట్టినట్లు గా చూపించి,ధన్యు లను చేశారు....

    • @kotagirishekar
      @kotagirishekar  3 ปีที่แล้ว +1

      Thank you

    • @vishaliyer9038
      @vishaliyer9038 3 ปีที่แล้ว

      @@kotagirishekar place peru cheppandi bro tryambakeswar nunchi entha duram??

    • @tejateju7722
      @tejateju7722 3 ปีที่แล้ว

      Sir meru vellochu four members ki 18000 thousand iyyendhi

  • @anumojuvenkateshwarlu1970
    @anumojuvenkateshwarlu1970 3 ปีที่แล้ว +19

    మేము కూడా 2009 లో చూసాము
    మీ వీడియో చూస్తున్నప్పుడు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి
    వీడియో సూపర్

  • @Harakriahna9999
    @Harakriahna9999 3 ปีที่แล้ว +6

    హరే కృష్ణ హరే రామ🌹🙏
    హరే కృష్ణ హరే రామ 🌹🙏
    హరే కృష్ణ హరే రామ 🌹🙏
    కృష్ణయ్య తండ్రి మీదయ నాయన వారి ద్వారా గోదావరి నదిని మాకు చూపించి నందుకు మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను 🌹🙏
    ఈవీడియో చూపించిన వారికి thanks you Sir 🙏

  • @chakravarthibadireddi8434
    @chakravarthibadireddi8434 3 ปีที่แล้ว +4

    మీరు అద్భుతంగా వివరించారు.

  • @raghuraagakotagiri5122
    @raghuraagakotagiri5122 3 ปีที่แล้ว +56

    ధన్యవాదములు బ్రదర్ గోదావరి పుట్టిన ప్రదేశాన్ని కండ్లకు కట్టినట్లు చూపించారు

  • @bujjyboddu6218
    @bujjyboddu6218 3 ปีที่แล้ว +7

    మాస్టారు గారు థాంక్యూ, మేము వెళ్లాలని అనుకున్నాము కానీ కుదరలేదు, మీ వీడియో చూసి వెళ్ళి వచ్చినంత సంతోషం కలిగింది.

  • @sumanchikkela8854
    @sumanchikkela8854 2 ปีที่แล้ว

    గోదావరి నది తెలంగాణ లో మొదట నిజామాబాదు జిల్లాలోని కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర తెలంగాణ లో ప్రవేశిస్తుంది తరువాత శ్రీ సరస్వతి దేవి నిలయం అయినా బాసర (వాసరా ) మీదుగా వెళుతుంది
    చాలా సంతోషం మీరు ఈ వీడియో చేయడం మాకు గోదావరి నది యొక్క జన్మ స్థలంన్ని మీ ద్వారా దర్శనం చేసుకున్నాము

  • @venky-1112
    @venky-1112 3 ปีที่แล้ว +20

    Thank sir... గోదావరి జన్మస్టలం ని చూపించినందుకు🙏🙏🙏🙏

  • @chvsatyanarayana8559
    @chvsatyanarayana8559 3 ปีที่แล้ว +15

    సూపర్ గ ఉంది. పుస్తకాలలో చదవడమేగాని ఇంత దగ్గరగా చూడలేదు. మంచి ప్రయత్నం. ధన్యవాదాలు.

  • @rajupodishetti2122
    @rajupodishetti2122 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు అన్న గారు మీవల్ల నేను చూడాలి అనుకున్న గోదావరి జన్మ స్థలం చూసాను... చాలా సంతోషం గా ఉంది...🙏🙏

  • @sumam8342
    @sumam8342 3 ปีที่แล้ว +1

    Anna me video Naku chala Baga nachindi me valla nenu kuda godari janma stanam chusanu e video chupinchinanduku meku thanks

  • @nandinitagore2927
    @nandinitagore2927 3 ปีที่แล้ว +4

    Chala సంతోషం andi chusy భాగ్యం కలిగింది

  • @raghavaraoc3760
    @raghavaraoc3760 3 ปีที่แล้ว +5

    🙏🙏🙏 చాలా బాగుంది వీడియో చిత్రీకరణ మరియు వివరణ.ధన్యవాదములు. 🙏🙏🙏

  • @bhaskararaoyamana9008
    @bhaskararaoyamana9008 3 ปีที่แล้ว +1

    ధన్యవాదములు మీరు చక్కగా వివరించి చూపించారు

  • @sanapatichandramouli4176
    @sanapatichandramouli4176 3 ปีที่แล้ว +4

    చాలా అద్భుతమయిన వీడియో చేసి చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు...

  • @మాఇంటిరుచులు-వ3ఢ
    @మాఇంటిరుచులు-వ3ఢ 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు.అన్నయ్య.చాలా బాగా వివరంగా చెప్పారు.గోదావరినది జన్మస్థానం.మా జన్మధన్యమైనది.మీకు వేల వేల కృతజ్ఞతలు.

  • @jnssrgupta3606
    @jnssrgupta3606 3 ปีที่แล้ว +2

    మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీరు మాకు ఈ వీడియో గోదావరి పుట్టిన ప్రాంతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు

  • @yeshwanthnaiduarcot
    @yeshwanthnaiduarcot 3 ปีที่แล้ว +1

    చాలా బాగా వీడియోతో సహా వివరించారు many thanks yeshwanth naidu Bangalore 14/4/21

  • @lovely4006
    @lovely4006 5 ปีที่แล้ว +37

    వాయిస్ బాగుంది...

  • @viraaja4010
    @viraaja4010 3 ปีที่แล้ว +13

    Thank you for your valuable information.
    మా గోదావరి కి ఏమీ చేసిన ఋణం తీర్చు కొలేము.

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +8

    వండర్ఫుల్ థాంక్యూ సో మచ్, అమేజింగ్ voice.

  • @sivareddy4694
    @sivareddy4694 2 ปีที่แล้ว

    సూపర్ గా ఎక్సప్లయిన్ చేశారు sir

  • @purna.2.O
    @purna.2.O 3 ปีที่แล้ว +9

    🙏 గోదావరి జన్మస్థలం 🙏
    గోదావరి గురించి చాలా వివరంగా అద్భుతంగా చెప్పారు.🙏
    గోదావరి జన్మస్థలాన్ని చూపించారు.
    అద్భుతమైన వీడియో చూపించినందుకు ధన్యవాదాలు టీచరుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @nookarajuvemagiri7295
    @nookarajuvemagiri7295 4 ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు. నైస్. థాంక్యూ బ్రదర్

  • @mahalingambikkavali8819
    @mahalingambikkavali8819 3 ปีที่แล้ว +16

    Memu trayambakeswaram vellinaamu kani గోదావరి జన్మస్థలం చూడలెకపొయము,కాని మీ vediodwara చూసినందులకు మీకు మా ధన్యవాదములు sir

  • @arunatirlangi6251
    @arunatirlangi6251 3 ปีที่แล้ว

    Nic sir....chaala baaga chupinchu chepparu....thnq

  • @chnani9995
    @chnani9995 3 ปีที่แล้ว +1

    Om namo narayanaya namaha 🙏🥥🍐🏵️🍒🍎🍈🍈 Om good information 👍

  • @bhaskarnutenkai8045
    @bhaskarnutenkai8045 3 ปีที่แล้ว +1

    చాలా అందంగా చుప్పించారు చాలా సంతోషంగా ఉంది .

  • @venkataswamyrenikuntla1701
    @venkataswamyrenikuntla1701 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏 chala bhaga chuincharu

  • @srinukumar8503
    @srinukumar8503 ปีที่แล้ว +1

    Challa bagga chuppicharru
    Goddavarrimmakki jai

  • @tejuhindusthani4949
    @tejuhindusthani4949 4 ปีที่แล้ว +102

    బాగా చెప్పారు మీరు ఆ గోదారమ్మ పుట్టిన స్థలం చూపించి నందుకు మీకు ధన్యవాదములు, కానీ మీకు అయ్యిన ఖర్చు కూడ చేప్పండి plz

  • @tsudhakar7615
    @tsudhakar7615 3 ปีที่แล้ว

    Nenu along with my family 2018 lo idantha chusamu. Ippudu marala video chusi aa memories gurthu thechukoni chala happy moods enjoy chesamu. Dhanyavadamulu.

  • @essemCHELLURU
    @essemCHELLURU 2 ปีที่แล้ว

    నా కోరిక తీరింది thank you brother

  • @kishanchinthala3817
    @kishanchinthala3817 5 ปีที่แล้ว +4

    Tq u sir, super explain and visualization the Godavari birth place

  • @sureshpenumallu7920
    @sureshpenumallu7920 3 ปีที่แล้ว

    Super andi baga explain chesi chupinchaaru 🙏🙏

  • @amar-zy4ze
    @amar-zy4ze 3 ปีที่แล้ว

    మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు భారతీయ సనాతన సంస్కృతి లో భాగంగా ఎన్నో ఆలయాలు ఎన్నో నదులు అనేక ప్రాశస్త్యం కలిగిన వి ఈ కాలంలో ఉన్న విద్యార్థులకు ఎవరికీ ఎటువంటి దాని గురించి తెలియవు మీరు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో స్పష్టంగా చెప్పగలిగిన అందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు ఇలాంటివి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నా అభిప్రాయం ఏదైనా విజ్ఞానం-వినోదం అధ్యయనం ప్రాచీన కట్టడాలు దీనిపై మీరు చాలా స్పష్టంగా చెప్పగలిగారు

  • @vvenkateswarlu3369
    @vvenkateswarlu3369 3 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @krishnapantam7915
    @krishnapantam7915 3 ปีที่แล้ว +1

    Thanks for video sir

  • @rameshmuddam9569
    @rameshmuddam9569 3 ปีที่แล้ว

    ధన్యవాదములు మీకు చూస్తమూ లేదో కూడా తెలియని ఈ పవిత్ర ప్రదేశాన్ని మీ ఈ ప్రయత్నం ద్వారా చూడగలిగాను హృదయ పూర్వక ధన్యవాదములు మీకు

  • @nagabaludup830
    @nagabaludup830 3 ปีที่แล้ว

    చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

  • @HemaLatha-yo8kk
    @HemaLatha-yo8kk 2 ปีที่แล้ว

    Chakkaga manchiga vivarincharu sir dhanyavadhamulu🙏🙏🙏

  • @maheswaric5296
    @maheswaric5296 3 ปีที่แล้ว

    చాలబాగా వివరణ ఇచ్చినారు సర్.కృతజ్ఞతలు

  • @mavuridurgaprasad3099
    @mavuridurgaprasad3099 3 ปีที่แล้ว +2

    Dhanyavadalu sir

  • @padalasdevi8894
    @padalasdevi8894 3 ปีที่แล้ว +1

    Rainy season lo chala bawuntundi megalu manlni thakuthu veltunna feeling vastundi it's amazing experience

  • @prudhvikadavarapu4491
    @prudhvikadavarapu4491 3 ปีที่แล้ว

    Yes memu kuda velyamu super ga vunnthundi andi thank you so much andi.....🙏🙏🙏👌👌👌

  • @ksunita4014
    @ksunita4014 3 ปีที่แล้ว +1

    Thank u sir very good vedio

  • @chaitanya2366
    @chaitanya2366 3 ปีที่แล้ว +1

    Meru chusinapudu enta happy ga feel ayaro...mee video chusinantasepu memu alane fell ayam...thanks for this video

  • @rajubaby3993
    @rajubaby3993 3 ปีที่แล้ว

    Thanq sir మంచి బాగా చేశారు

  • @rameshciraboyina4467
    @rameshciraboyina4467 2 ปีที่แล้ว

    Chala super ga chepparu👍👍🙏

  • @rachasreenivasulu1490
    @rachasreenivasulu1490 3 ปีที่แล้ว

    గోదావరి జన్మస్థానాన్ని మేముస్వయంగా చూసిన అనుభూతిని కలిగించారు.ధన్యవాదాలు.

  • @venkatvenky8559
    @venkatvenky8559 3 ปีที่แล้ว +1

    i was visit This In My 10th class tour i never forgot thiz please😍

  • @yerramadhavi3174
    @yerramadhavi3174 5 ปีที่แล้ว +5

    Thank you sir mee ద్వారా meemu గోదావరి జన్మస్థానం chusamu

  • @rameshmungara4916
    @rameshmungara4916 3 ปีที่แล้ว

    చాలా బాగుంటుంది నేను వెళ్ళాను.

  • @srichaitanya3149
    @srichaitanya3149 3 ปีที่แล้ว +1

    meeru chala baga explain chestunnaru

  • @mvijayakumari5023
    @mvijayakumari5023 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు

  • @ramakrishna654
    @ramakrishna654 3 ปีที่แล้ว +1

    It is more informative story

  • @Sainathsirmudhiraj0606
    @Sainathsirmudhiraj0606 3 ปีที่แล้ว +1

    దన్యవాదములు గురూజీ 🙏🙏

  • @tekulapallychannel6057
    @tekulapallychannel6057 3 ปีที่แล้ว +1

    Super explanation sir

  • @vijayalakshmi-xz7pb
    @vijayalakshmi-xz7pb 3 ปีที่แล้ว

    Chala baga explain chest, vedio baga cover chesaru.dhanyavadalu

  • @pullamraju4855
    @pullamraju4855 3 ปีที่แล้ว +1

    A wonderful memories of Triambakam is again experienced. 👌👍During Mahalaya we got blessing of God. The reality of shiva ling is combination Brhma, vishnu, eswer/creater, prolonger, destroyer/ election, proton, neutron. The enlarged form of Atomic structure is shivlinga. 🙏🏼🙏🏼🙏🏼

  • @technicalkviansck2706
    @technicalkviansck2706 3 ปีที่แล้ว +1

    Awesome,

  • @mathmadeeasy8477
    @mathmadeeasy8477 3 ปีที่แล้ว

    చాలా బాగుంది సార్.
    మీ వివరణ ఎంతో వినసొంపుగా ఉంది👏👏👏👌🙏

  • @seelamvenkataramana7105
    @seelamvenkataramana7105 3 ปีที่แล้ว +1

    Super ❤💜💚

  • @rajeswariakshinthala3908
    @rajeswariakshinthala3908 3 ปีที่แล้ว +1

    Chala chakkaga chepparu.
    Inni samvatsarala numchi Mumbai lo unna eppudu velladaniki kudiredi kadu. Mee punyama ani chusesam. Ilanti manchi videos Inka chala cheyyalani Manaspurthiga korukuntunnanu

  • @achoorivenkatreddy5199
    @achoorivenkatreddy5199 3 ปีที่แล้ว

    వీడియో,మీవ్యాఖ్యానం అద్భుతం.

  • @sivasivappa7105
    @sivasivappa7105 ปีที่แล้ว +1

    సూపర్ అన్న 👍🏾👍🏾👍🏾

  • @77sslogistics15
    @77sslogistics15 3 ปีที่แล้ว +1

    Superb Miku Danyavasamulu🙏

  • @nimmipampana4940
    @nimmipampana4940 2 ปีที่แล้ว

    Nasik vellamu kani varsham valla e place chudalekapoyamu.Thank you e vidhanga chudagaliginanduku

  • @ammuhussey7779
    @ammuhussey7779 3 ปีที่แล้ว +3

    I already seen this place it's so nice and beautiful place

  • @kandeharika8961
    @kandeharika8961 3 ปีที่แล้ว +1

    Om Namaha shivaya

  • @srinivasyeramsetti3901
    @srinivasyeramsetti3901 3 ปีที่แล้ว +1

    Excellent video

  • @alimunnamunni6214
    @alimunnamunni6214 2 ปีที่แล้ว

    మహా అద్భుతం 🙏🙏🙏🙏🙏

  • @bhaskarvangala3886
    @bhaskarvangala3886 3 ปีที่แล้ว

    Anna chala thanks anna nku kallki kattintuga chupinchu chala thabks

  • @prasadpagoti
    @prasadpagoti 3 ปีที่แล้ว +1

    Wonderful sir well... Said

  • @HhemanthK
    @HhemanthK 3 ปีที่แล้ว

    Chaala baga chepparu.🙏🙏🙏. Godavari gurunchi baga chepparu.

  • @ratnaratna9843
    @ratnaratna9843 3 ปีที่แล้ว

    Thank u sir..meetho paatu.memu travel chesina anubhoothi..inka Godavari maata janmasthala darsanam.. Chala Santhosh am ga undi.meeku ma DhanYavaadaalu.🙏🙏

  • @jayajayar9933
    @jayajayar9933 3 ปีที่แล้ว

    Tqq for sharing this video, i like all the information it's true

  • @ganeshkotyada5172
    @ganeshkotyada5172 3 ปีที่แล้ว +1

    Super sir

  • @sankushamili5968
    @sankushamili5968 3 ปีที่แล้ว

    Chala tqs Mee valla eroju chala happy ga undi ,,,,aaa godavari ammani chusi nanduku,,, really chaala pedda tqs meeku

  • @koraboinadharani2332
    @koraboinadharani2332 3 ปีที่แล้ว

    Really amazing sir memu velli chusam but malli chusinanduku happy ga undhi

  • @twoways6396
    @twoways6396 3 ปีที่แล้ว +3

    than u so much sir chaaaala baaga chapparu. memu veltunnamu 28-01-2021

  • @9news24x7
    @9news24x7 3 ปีที่แล้ว

    చాలా బాగా చూపించారు.... Thankyou very much

  • @srinukarri4553
    @srinukarri4553 3 ปีที่แล้ว

    Beautiful,,,,,sar,, very very very buatyful video,,,,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏bro

  • @tejateju7722
    @tejateju7722 3 ปีที่แล้ว

    Chala baga chepparu Sir nice video nice voice, ma family though vellanu Sir 2018 July Lo

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 ปีที่แล้ว +1

    Om Shanti Shiva baba
    Om namaha shivaya.om 🙏🙏🙏🙏

  • @shekharbapurapu7726
    @shekharbapurapu7726 3 ปีที่แล้ว +1

    Super ga cheparu bro

  • @varalakshmi1953
    @varalakshmi1953 3 ปีที่แล้ว

    మేము 2006 లో గోదావరి జన్మ స్థలానికి వెళ్ళాము. అప్పటి గోదావరి జన్మ స్థలం ఇప్పుడు చాలా develop అయ్యింది👍
    Thank you మీ వల్ల మళ్ళీ చూడగలిగాను

  • @prasadsumanam7881
    @prasadsumanam7881 3 ปีที่แล้ว +1

    A good rare video. Nice to know several things regarding Godavari birth place. Pleasant to view.

  • @syamasundararao3149
    @syamasundararao3149 3 ปีที่แล้ว +3

    It is true that only pilgrims from Telugu states prefer to visit this place of origin of River Godavari. Commendable work. Kudos to your team.

  • @adinarayanamudili4438
    @adinarayanamudili4438 3 ปีที่แล้ว +1

    Tq so much sir

  • @bskumar9966
    @bskumar9966 3 ปีที่แล้ว +1

    చాలా బ్రహ్మాండంగా చెప్పారు

  • @sudharshannaidu2430
    @sudharshannaidu2430 3 ปีที่แล้ว

    మీరు చూపించిన విధానం చూస్తుంటే తప్పకుండా మేము కూడా చూడాలని ఆశ కోరిక కలుగుతుంది చాలా వివరంగా చెప్పారు చూపించారు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు ఎందుకో మీరు చెప్పే విధానం చాలా బాగుంది నచ్చింది

  • @forthepeople8085
    @forthepeople8085 3 ปีที่แล้ว

    Hare krishna Hare krishna Krishna krishna Hare Hare⚘Hare Rama Hare Rama Rama Rama Hare Hare⚘Maha shivarathri Shubhakanshalu.Bifore 19 years back i darshan Thriambakeswar nath swami tempule,but some body tell it will take more time to see Godhavari janmasthal,today i see as it is is.Thank u verey much.Shiva parvathi's bless give to u.
    ⚘🇮🇳🕉⚘🇮🇳🕉⚘🇮🇳🕉⚘🇮🇳🕉