Vijayawada Nagaramandhu Velasi Vunna Talli | Best Ever Devotional Song of Kanaka Durga || భజన పాటలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 9

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  ปีที่แล้ว +3

    youtube.com/@lakshminivasaevents?si=zea-45R4MR7zXGWa
    భగవత్ స్వరూపులైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మిత్రులారా లోక కల్యాణం కోసం సంకల్ప సిద్ధి కోసం నా సాటి కళాకారుల జీవనోపాధి కోసం జరుగుతున్న 1008 శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణాలలో మీరు కూడా ఒక కళ్యాణం జరిపించండి లేదా మేము చేస్తున్న కళ్యాణాల నిమిత్తం మీకు తోచిన ధన సహాయము చేయండి దైవ అనుగ్రహం పొందండి
    ఒక కళ్యాణానికి మీరు ధనం పంపితే మీ పేరున మీ తరపున మేమే కళ్యాణం
    చేసి మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాము ఆ వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాము దయచేసి గమనించగలరు కళ్యాణం జరిపించండి మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది
    మీ శ్రీ నివాస్ మచిలీపట్నం ఈ నెంబర్ కి ఫోన్ పే గూగుల్ పే వున్నాయి గమనించగలరు 9248951498
    ఆ యా సందర్భలలో మమ్మల్ని సంప్రదించండి
    ( మేము నిర్వహించే కార్యక్రమాలు )
    శ్రీ వేంకటేశ్వర గానామృత కళ్యాణాలు
    హనుమాన్ చాలీసా పారాయణము
    సుందరాకాండ పారాయణ
    మణిద్వీప వర్ణన
    సకల దేవతలు సంకీర్తనలు
    సాయి రామ రామ నామ ఏకాహలు సప్తాహలు మరియూ
    కోలాట భజనలు
    కూచిపూడి భరతనాట్యం
    ఘంటసాల గారి పాటల కచేరీ
    సినీ మ్యాజికల్ నైట్ మరియు డాన్స్ బేబీ డ్యాన్స్
    మిమిక్రీ డాకింగ్ డాల్ @ మ్యజిక్ షో
    మిత్రులారా మీరు ఎలాంటి మ్యాజికల్ ఈవెంట్స్ జరుపదలచినా మమ్మల్ని సంప్రదించండి నమస్తే
    మీ శ్రీ నివాస్ 9248951498

  • @lakkojukameswararaoacharya6107
    @lakkojukameswararaoacharya6107 ปีที่แล้ว +4

    నమస్కారం గురువుగారు🙏. బాగున్నారా

  • @jaswikasai
    @jaswikasai ปีที่แล้ว +3

    Chala chala bagundhi 🎉

  • @LakshminivasaMusicalAcademy
    @LakshminivasaMusicalAcademy  ปีที่แล้ว +4

    youtube.com/@lakshminivasaevents?si=_-k5SWQqMtPva-NR మిత్రులారా మా ఈ సంకీర్తన నిధి చానెల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన
    పల్లవి
    విజయవాడ నగరమందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    విజయవాడ నగర మందు వెలసి ఉన్న తల్లి నువ్వు కనకదుర్గ వేగా
    నువ్వు కనకదుర్గ వేగా ఆ కాళీమాత వేగా
    కనకదుర్గవే అమ్మా నీవు కాళీ మాతవే అమ్మా నీవు
    1 వ చరణం
    భీమవరం నగరం మందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    భీమవరం నగరం మందు వెలసి ఉన్న తల్లి నువ్వు మావుళ్ళమ్మ వేగా
    నువ్వు మావుళ్ళమ్మ వేగా మా కన్నతల్లి వేగా
    మావుళ్ళమ్మ వే అమ్మ నీవు కన్నతల్లివే అమ్మా నీవు
    2 వ చరణం
    కలకత్తా నగర మందు వెలసి వున్న తల్లి 2 సార్లు
    కలకత్తా నగరమందు వెలిసి వున్న తల్లి నువ్వు కాళీమాత వేగా నువ్వు కాళీమాత వేగా మా కన్నతల్లి వేగా
    కాళీ మాత వే అమ్మా నీవు కన్నతల్లివే అమ్మ నీవు
    3 వ చరణం
    కైకలూరు ప్రాంతమందు వెలసిన తల్లి 2 సార్లు
    కైకలూరు ప్రాంత మందు వెలసి ఉన్న తల్లి నువ్వు శ్యామలాంబ వేగా
    నువ్వు శ్యామలాంబ వేగా మా కన్నతల్లి వేగా
    శ్యామలాంబవే అమ్మ నీవు కన్నతల్లివే అమ్మనీవు
    4 వ చరణం
    వేమవరం గ్రామ మందు వెలసివున్న తల్లి 2 సార్లు
    వేమవరం గ్రామ మందు వెలసి ఉన్న తల్లి నువ్వు కొండాలమ్మ వేగా
    నువ్వు కొండాలమ్మ వేగా మా కన్నతల్లివేగా
    కొండాలమ్మవే అమ్మా నీవు కన్న తల్లివే అమ్మ నీవు
    5 వ చరణం
    కొల్లేటి కోట యందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    కొల్లేటి కోట యందు వెలసి ఉన్న తల్లి
    నువ్వు పెద్దింట్లమ్మ వేగా
    నువ్వు పెద్దింట్లమ్మ వేగా మా కన్నతల్లి వేగా
    పెద్దింట్లమ్మ వే అమ్మ నీవు కన్నతల్లివే అమ్మ నీవు
    6 వచరణం
    ఉల్లింగి పాలె మందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    ఉలింగి పాలె మందు వెలసి ఉన్న తల్లి నువ్వు దొంతులమ్మ వేగా
    నువ్వు దొంతులమ్మ వేగా మా కన్నతల్లి వేగా
    దొంతులమ్మ వే అమ్మా నీవ్వు కన్న తల్లివి అమ్మ నీవు
    7 వ చరణం
    మచిలీపట్నము నందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    మచిలీపట్నంలోన వెలసి ఉన్న తల్లి
    నువ్వు మహాలక్ష్మి వేగా
    నువ్వు మహాలక్ష్మి వేగా మా కన్నతల్లి వేగా
    మహాలక్ష్మి వే అమ్మా నీవు కన్నతల్లివే అమ్మ నీవు
    8 వ చరణం
    హైదరాబాదు ప్రాంతమందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    హైదరాబాదు ప్రాంత మందు వెలసి ఉన్న తల్లి
    నువ్వు మైసమ్మ వేగా
    నువ్వు మైసమ్మ వేగా మా కన్నతల్లి వేగా
    మైసమ్మ వే అమ్మా నీవు కన్నతల్లివే అమ్మ నీవు
    9 వ చరణం
    ఈడేపల్లి ప్రాంత మందు వెలసి ఉన్న తల్లి 2 సార్లు
    ఈడేపల్లి ప్రాంతముందు వెలసి ఉన్న తల్లి
    నువ్వు శక్తి మాత వేగా
    నువ్వు శక్తి మాత వేగా మా కన్న తల్లి వేగా
    శక్తి మాత వే అమ్మా నీవు కన్నతల్లివే అమ్మనీవు
    మిత్రులారా మీ ఇష్టదేవతల పేర్లు మీద కూడా ఈ పాట పాడుకోవచ్చు మా ఈ సంకీర్తన నిధి చానల్ ని కూడా
    సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన
    youtube.com/@lakshminivasaevents?si=_-k5SWQqMtPva-NR
    భగవద్ బంధువులారా లోక కల్యాణం కోసం సంకల్ప సిద్ధి కోసం జరుగుతున్న 1008 శ్రీనివాస కళ్యాణాలలో మీరు కూడా ఒక కళ్యాణం జరిపించండి లేదా మీకు తోచిన ఆర్థిక సహకారం అందించి దైవ అనుగ్రహం పొందండి
    మేము నిర్వహించే కార్యక్రమాలు
    1008 శ్రీనివాస కల్యాణాలు
    హనుమాన్ చాలీసా పారాయణ
    సుందరాకాండ పారాయణ
    మణిద్వీప వర్ణన
    సాయి బాబా భజనలు
    అయ్యప్ప భవాని గోవింద శివమాల హనుమాన్
    మాల భజనలు
    మహిళల కోలాట భజనలు
    సాయి రామ రామ నామ ఏకాహలు సప్తాహలు
    మీరు కోరే అన్ని రకాల ప్రోగ్రాంలు అందరికీ అందుబాటు ధరలో నిర్వహిస్తాము మమ్మల్ని గుర్తుంచుకుని మరిన్ని సదావ కాశాలు ఇవ్వవలసినదిగా ప్రార్థన నమస్తే
    మరిన్ని పాటల కోసం సంగీతం నేర్చుకునే వారి కోసం అన్ని రకాల మ్యూజికల్ ఈవెంట్స్ కోసం లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం మీ శ్రీ నివాస్ 🌹🌷🌹9248951498 🌹🪴🌷

  • @bhaskarrama333polaki4
    @bhaskarrama333polaki4 ปีที่แล้ว +3

    Best song 1st like and comment

  • @vinaynallamolu6858
    @vinaynallamolu6858 18 วันที่ผ่านมา

    లిరిక్స్ పెట్టండి ప్లీజ్

  • @RamaKrishna-yw2hn
    @RamaKrishna-yw2hn 3 หลายเดือนก่อน +1

    మంచి పాట లిరిక్స్ పెట్టండి

  • @SuryanarayanamurthyPochinapedd
    @SuryanarayanamurthyPochinapedd 4 หลายเดือนก่อน +1

    Paata Telugu liriq. I want .