కంక్రేజ్& గిర్ ఆవులు ఇచ్చిన అన్ని పాలు ఒంగోలు ఆవులు కూడా ఇస్తాయి | Ongole Cow Development
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #i3Farming #i3Poultry #i3Media #OngoleCows #OngoleBreed #OngoleCowBreed #OngoleCalf
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన i3MEDIA లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : i3MEDIA చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి ఫార్మింగ్ చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
3imedia8119@gmail.com
ప్రపంచంలో అన్నింటికంటే మనిషి సంకల్పం గొప్పది అన్నా మీ సంకల్ప బలం చాలా చాలా గొప్పది బ్రేజిల్ లేళ్లిపోయిన మన ప్రతిష్ట మళ్ళీ మన ప్రాంతానికి రావాలి 👍👍🙏🙏
ఈ వీడియో హెడ్ లైన్ చూడగానే మనసులో పట్టలేని ఆనందం ఉప్పొగింది, బ్రేజిల్ వాడు మన దగ్గర దేశివాళి గోవులని తీసుకోని దేవోలప్ చేసుకొని, మనం అడిగితే ఇవ్వను పొమ్మన్నాడు చాలా బాధేసింది 💐👌👌👌👌👌👌👏👏👏👏👏👏🙏💐 ఆల్ ది బెస్ట్ సార్ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించి గొప్ప గోసేవ చేయగలరు అని ప్రార్థిస్తున్నాను
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒంగోలు జాతి ని అభివృద్ధి చేయాలి
అది ఎప్పుడో జరగాలి,ఆ ఇంట్రెస్ట్ ఉన్న అధికారులు ఉన్నారా.ప్రభుత్వం ఇంట్రెస్ట్ పెడితే అవుతుంది అంతా నీకెంత నాకేంటి అనే బాపతుగాళ్ళు
Rey babu..already it's going in ap
Meedi chaala manchi aalochanaa
Mana jaathi ni kapadukovadam Mana bhadhyata Mana OLD BRRED STRENGTH NI MALLI TEESUKURAVALI 💪🏻✊🏻✊🏻 anna miru ilane healthy ga happy ga undandi
very good work anna. very inspiration for upcoming youth.
Thanks for sharing your good information with us sir 😊❤
You are an serious inspiration🔥🔥
వందనాలు సర్ మీకు....
100,%correct all the best
Pride of ongole and punganur breed cows anna nuvvu great job
Great massage brother
Tanks anna meelane andaru ila ongole jathi aavuni penchali
Very good inspiration person anna nuvu.
Best wishes pavan
మన దేశీ గోవుల సంతతి ని వృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయాలి అలాగే గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రభుత్వం కృషి చేయాలి జెర్సీ ఆవులు వద్దు దేశీ గోవులు ముద్దు
జెర్సీ ని మర్శి పోవాలి
మన దేశీ ఆవుని పోషించాలి
జర్సీ. హాఫ్. లు వద్దు
మన దేశీ ఆవులు ముద్దు
సూపర్
Great job
All the best bro...
అన్న బ్రెజిల్ వాళ్ళ కంటే బాగా చూడాలి
Love you Pavan Anna Garu...iam from Ongole....iam also an IT employee....iam very much interested in Ongole breeding....with your help....Pavan Anna Garu meelanti vallu naa lanti vallaki inspiration....mana Ongole jaathi antharinchakunda kapaduthunnaru....thondarlo mimlani meet avvlaani korukunntunnanu... Mee number call chesi mimalni approach avvacha....
Super anna ala ne maintain cheyi
Very nice sir 👌
Anna seman CLYENDER cost అది ఎక్కడ దొరుకుతుందో దాని గురించి video చేయండి Anna
👌
గుంటూరు లో ఎక్కడ అన్న తన ఊరు
సార్ మాకు ఒక ఒంగోలు ఆవు కావాలి
Guntur lo yakada Anna
One day will meet you 👍
Fully commercial 🙏🙏🙏
Anna viti perulu enti
Indian beautiful cow breed hallika
Brazil vallu tisukellinavi mana government emi pikuthunaru Naku em ardam kavatledu
మా బర్రెమాత పాలుకన్నా మీ ఆవు పాలు మంచివికాదు. మీరు బాగా పెంచి పెద్దచేసి శ్రమపడినా, పంటికింద నలగాలసిందే. మా బఱ్ఱె మాత లు గొప్పవి. జై బఱ్ఱె మాత.
Panthalaku povaddu meeku gede ante istham all the best. Pasuvulni penchadam chala great. 🙏
ss voice:: Verri puka
అతను చెప్పింది కొంతమంది వాటిని తినేస్తున్నారు అని చెప్తున్నాడు .
అతను ఏమి ఆవులు ఇష్టం లేదు అని చెప్పలేదు.
@@ramuluboddu9487
Seman storage box akkada dhorukuthundhi dhani cost anthavuthundhi
Bro hf cow's video's
Great job