Pawan chowdary garu మీరు దేశీ ఆవులు మరి ముఖ్యంగా ఒంగోలు ఆవులు మరియు పుంగనూరు ఆవుల పెంపకంలో శ్రద్ద చూపిస్తూ మంచి పశుపోషకులుగా ఉన్నారు God bless you young man
ధన్యులు సార్ మీరు దైవనుగ్రహం ఉన్నవారే ఈ విధంగా గో సెవ చేయగలరు 💐🙏 పైగా మంచి బ్రీడ్స్ ని తయారు చేసి దేశానికి అందిస్తున్నారు. గోవులు ఎన్ని ఎక్కువగా ఉంటే,అంత లక్ష్మీ కటాక్షం ఉన్నట్లు.
Really ..Prabhkar Garu did a lot of research and the way he explained was wonderful. Happy to know about you. Such a polite person. Nice talking with you Sir🙏💐
Milk line breeder. Very few Ongole cattle brreder speak about bone, breed quality , milk line, head pattern , body patter, line/in breeding and bone structure. Really appreciate your dedication.
namaskaram. very great information on our state breed cows. very good efforts by I3 media. one day our state will regain the old legacy where every farmer has cows and farmer families full of wealth, health, happiness.
Bro nenu 2nd video chusanu meedi, 1 punganur cows 2nd edi, I have no words to say anything about YOU just I'm saying YOUR amazing Bro, thank Q for video
Sir please 🙏🙏 develop this breed that each cow should give at least 20 liters then no need of Going to Gujarat, Rajasthan and haryana we can buy cows in ongole
Me dedication ni applause ivvalsinde but me daggara unna bulls okkadaniki kuda perfect nava nalupulu levu... Pure breed kadu and size kuda short ga unnai...
నవనలుపులు ఉంటేనే ఒంగోలు జాతి లేకపోతే నాటు అని ఎవరు చెప్పారు మీకు అలా ఏం ఉండదు బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్ అంటే హెవీ బోన్, హెవీ స్ట్రక్చర్, నడుము బారు ఎక్కువ, ముఖం గంభీరంగా కనబడాలి, ముద్ద గిట్టలు ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు అది 6 నలుపులు ఉన్నా కూడా అది ఒంగోలు జాతినే అవుతుంది. ఈ లక్షణాలు లేకుండా కేవలం 9 నలుపులు ఉంటే ప్యూర్ ఒంగోలు జాతి కాదు అది నాటుదే అవుతుంది. సైజ్ కన్న క్వాలిటీ ఇంపార్టెంట్, సైజ్ ఎక్కువ ఉండి క్వాలిటీ లేకపోతే అది బ్రీడింగ్ కి పనికిరాదు దానిని ఒంగోలు జాతి అనరు
హలో i3 మీడియా మీరు hallikar అవులు మరియు ఒక సంవ్సరంపాటు ఎన్ని పాలు ఇస్తాయి , అలానే పాలు ఇచ్చే సమయం లో ఎన్ని నెళ్ళకు ఎదకు వస్తాయి ఒకవేళ దాని దూడలు ఎన్ని సంవ్సరాలకి ఏదకి వస్తాయి అన్ దాని మీద వీడియోల చేయండి ప్లీస్ అన్నా
Pawan chowdary garu మీరు దేశీ ఆవులు మరి ముఖ్యంగా ఒంగోలు ఆవులు మరియు పుంగనూరు ఆవుల పెంపకంలో శ్రద్ద చూపిస్తూ మంచి పశుపోషకులుగా ఉన్నారు
God bless you young man
అన్నయ్య ఇలాంటి మన దేశీ వాలి ఆవులు గురించి వీడియో చేయండి బాగుంది
ధన్యులు సార్ మీరు దైవనుగ్రహం ఉన్నవారే ఈ విధంగా గో సెవ చేయగలరు 💐🙏 పైగా మంచి బ్రీడ్స్ ని తయారు చేసి దేశానికి అందిస్తున్నారు. గోవులు ఎన్ని ఎక్కువగా ఉంటే,అంత లక్ష్మీ కటాక్షం ఉన్నట్లు.
అదృష్టవంతులు 🙏 ఈ భాగ్యం దక్కినందుకు.
గ్రేట్ పవన్ గారు చాలా ఆవులు పెంచుతున్నారు
Really ..Prabhkar Garu did a lot of research and the way he explained was wonderful. Happy to know about you. Such a polite person. Nice talking with you Sir🙏💐
Milk line breeder. Very few Ongole cattle brreder speak about bone, breed quality , milk line, head pattern , body patter, line/in breeding and bone structure. Really appreciate your dedication.
Sir, I appreciate your efforts to preserve such great native breeds🙌
అన్నయ్య మీ ఫామ్ చాలా బాగుంది 🙏🙏
Exlent explanation.
namaskaram.
very great information on our state breed cows. very good efforts by I3 media. one day our state will regain the old legacy where every farmer has cows and farmer families full of wealth, health, happiness.
Bro nenu 2nd video chusanu meedi, 1 punganur cows 2nd edi, I have no words to say anything about YOU just I'm saying YOUR amazing Bro, thank Q for video
Your doing grate job, serviving old blod in ongle, God bless you
గుడ్ బ్రీడ్
Sir great work sir
God bless you sir
Pavan Anna meeru super, this is the best hobbit ,desi vali cows millk are equal to mothers mill
మీరు చుపినది ఓల్డ్ ఒరిజినల్ ఒంగోలు
ఇప్పుడు బండ లాగుడు పందాలు కోసం మిక్స్ బ్రీడ్ హైబ్రిడ్ ఉన్నాయి
Good and use full video
Lucky. Fellow sir
Miru
beautiful animals ❤
మా దగ్గర కూడా ఒంగోలు చెందిన cow ఉంది. పూటకి 3లీటర్ మిల్క్ ఇస్తుంది. చాలా ఎత్తుగా వుంటుంది మాది vizianagaram dt. ఒంగోలు ఎద్దు బ్రీడ్ వల్ల పుట్టింది.
Mi phon nember
super infromation video brother
Good farmer 👍nice video Anna
This is correct original
We know this legend earlier
But thanks once again i3
Lam farm వాళ్ళని నమ్మకండి బ్రో
వల్ల ఇంజెక్షన్ నమ్మకండి
బుల్ తోనే క్రాస్ చెయ్యండి
Nice video
Sir please 🙏🙏 develop this breed that each cow should give at least 20 liters then no need of Going to Gujarat, Rajasthan and haryana we can buy cows in ongole
Me dedication ni applause ivvalsinde but me daggara unna bulls okkadaniki kuda perfect nava nalupulu levu... Pure breed kadu and size kuda short ga unnai...
నవనలుపులు ఉంటేనే ఒంగోలు జాతి లేకపోతే నాటు అని ఎవరు చెప్పారు మీకు
అలా ఏం ఉండదు బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్
అంటే హెవీ బోన్, హెవీ స్ట్రక్చర్, నడుము బారు ఎక్కువ, ముఖం గంభీరంగా కనబడాలి, ముద్ద గిట్టలు ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఆవు అది 6 నలుపులు ఉన్నా కూడా అది ఒంగోలు జాతినే అవుతుంది. ఈ లక్షణాలు లేకుండా కేవలం 9 నలుపులు ఉంటే ప్యూర్ ఒంగోలు జాతి కాదు అది నాటుదే అవుతుంది.
సైజ్ కన్న క్వాలిటీ ఇంపార్టెంట్, సైజ్ ఎక్కువ ఉండి క్వాలిటీ లేకపోతే అది బ్రీడింగ్ కి పనికిరాదు దానిని ఒంగోలు జాతి అనరు
Nice video Anna.
Super sir
Tqqq so mach annagaru
సేమన్ ఎక్కడ దొరుకుతుంది
Cost kuda chepithe bagavuntundi
Sir milk yield 15 liters when .!?
నాకు ఒరిజనల్ ఒంగోలు ఒక ఆడ దూడ ఒక మగ దూడ కావాలి.
Korivi maccha aavu .. Inbreeding valla alaa vasthai..korivi maccha vunte yevvaru konaru
Sir dhoodalu estara sir
మువ్వబంతి లేదా ముక్కుబంతి వైద్యం చెప్పండి
Super annaya me
super
Anna Dvr memorial Ongole bull cometestions 100 priges winner devabhaktuni Chakravarti gari ne intrew cheyandi kanuru village penamaluru mandalam krishna dist
Anna meeru antha baaga nerchukunnaru
Kaani sudulu aavulalo sudulu choodakoodadu
Sir heipers milk chepaledu
హలో i3 మీడియా మీరు hallikar అవులు మరియు ఒక సంవ్సరంపాటు ఎన్ని పాలు ఇస్తాయి , అలానే పాలు ఇచ్చే సమయం లో ఎన్ని నెళ్ళకు ఎదకు వస్తాయి ఒకవేళ దాని దూడలు ఎన్ని సంవ్సరాలకి ఏదకి వస్తాయి అన్ దాని మీద వీడియోల చేయండి ప్లీస్ అన్నా
They r same as Ongole cow 👍
@@haritejareddy5141 అవి వేరు ఇవి వేరు బ్రో
Oka female dhuda andha anna
Hallikar ఆవులు ఎక్కువ పాలు ఇవ్వవు
2 లేదా మూడు litre రోజ కి
ఎందుకంటే అవి బలం ఎక్కువ
ఎక్కువ పాల్లు తక్కువ బలం
I now this bull ganapavaram gitta
అన్న ఆవు కావాలీ
Chintaladevi farm lo breeding bull ekada undhi sir valu cows ki semen chestaru kada
Velu antha fake matladutaru bro business kosam
Sudulu chusi manchi cows ni kuda destroy chesthunaru
Ganapavaram bull ku pole vundhi
Adhi mcor gari ganapavaram bull anna
Big bull seman kavali
Marthaka chandra obulreddy bull
Encyclopedia
ఫోన్ నెంబర్ కావాలి సార్
Hen videos
Chintaldevi aa district sir
National Kamadhenu Breeding Centre is located in Chintal Devi village kondapuram mandalam SPSR Nellore district Andhra Pradesh
Ohh beside our village
Ok
Please semen available cheyyamani cheppandi bro
Guntur lo akkada
Perecherla Village
@@Pavanchowdary-d2d thanks anna
Anna naku seman kavali e Bull di can anyone provide number please
Sudulu ani cheppi Ongole breed ni spoil chesthunaru,dog ki chudamu, buffalo ki chudamu,jerrsy ki , hf ki chudamu 😂😂
can anyone tell the address of this person ?
Thank you
Pawan choudhary Guntur district
Na dagara erra madi nalla madi rendu breeds unnai
Yerra maadi vi manchivi aantaru kadhu aandharu...
Pavan garu num please🙏
ꜰᴏᴏᴅ ᴛᴇʟʟ ᴍᴇ ᴩɪᴢ ʙʀᴏ