Naa Anveshana Family Thailand Trip 2025

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @NaaAnveshana
    @NaaAnveshana  14 วันที่ผ่านมา +871

    థాయిలాండ్ వెళ్లడానికి ఒక పాస్పోర్ట్ ఉంటే చాలండి వేసా అక్కర్లేదు భారతీయులకు 60 రోజులు వరకు ఉండవచ్చు, ఫ్లైట్ టికెట్లు చాలా చవక దొరుకుతాయి హోటల్ రూమ్స్ కూడా చాలా చల్లగా దొరుకుతాయి , ఈ రెండిటినీ మీరు బుక్ చేయడానికి మీకు నచ్చిన వెబ్సైట్ని మీరు ఎంచుకోండి, సిమ్ము తీయడానికి ఇష్టం లేకపోతే ఎయిర్టెల్ జియో కి థాయిలాండ్ ప్యాకేజీలు అయితే ఉన్నాయి అవి తీసుకోండి, లేదు అంటే ఎయిర్పోర్ట్లో దొరుకుతాయి బయట కూడా దొరుకుతాయి, ట్రాన్స్పోర్టేషన్ కోసం మీరు బస్సు కారు బైకు మెట్రో లైన్ లు కూడా ఉన్నాయి, ఇంకా food విషయానికి వస్తే భారతదేశం యొక్క రెస్టారెంట్లు అడుగడుగునా ఉంటాయి. లేదు తక్కువలో ఎంజాయ్ చేయాలి అనుకుంటే తాయ్ ఫుడ్డు 120 నుంచి 150 రేట్లలో మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే దొరుకుతుంది, అందరికీ ఇంగ్లీషు భాష రాదు కాబట్టి గూగుల్ ట్రాన్స్లేట్ వాడడం ద్వారా మీ యాత్ర సులువు అవుతుంది, ఏదైనా వస్తువు కొనుక్కునేటప్పుడు బేరం ఆడి కొనుక్కోండి మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి లేదు అంటే ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను

    • @MANOJCHANDRATRAVELLER
      @MANOJCHANDRATRAVELLER 14 วันที่ผ่านมา +3

      Super anna

    • @Dlsvlogs7
      @Dlsvlogs7 14 วันที่ผ่านมา +10

      Hi Anna...Oka person Ravaniki oka 1 week ki anta avutadi karchu...

    • @PalakurthiMadhavi-e9t
      @PalakurthiMadhavi-e9t 14 วันที่ผ่านมา +2

      ❤❤❤❤❤❤

    • @actoranandkumar
      @actoranandkumar 14 วันที่ผ่านมา +4

      Second like anna 💝

    • @దైవశక్తి
      @దైవశక్తి 14 วันที่ผ่านมา

      😊1:07 అన్నా ఇండియా మీద పడి ఏడ్చి చచ్చే కుక్కన్న 😊 లవడంల్యాండ్ vids ఎవరికి ఉపయోగం లేదు 😊ముందు యూరోపు లో ,అమెరికా లక్షల మంది చిన్న పిల్లలని రేపులు చేసిన బుస్లిం మత పందుల గూర్చి వీడియోస్ చేయండి. ముంజ మతాలు వాటి 4ఆక్రమణ గర్భ జీహాడ్ చేసి జన సంఖ్య పెంచుకునేది, అతూమీరిక, కెనడా మొద కుదిసి పోయిన వీడియోస్ ఇలాంటి వీడియోస్ చెయిరా బె0వర్ష్ 😊 ఏపుడ్డు భారత్ మీద పడి ఏడవడం కాదు 😊 సనాతన ధర్మ హిందు భారతదేశం మే శాశ్వతమైన సత్య సంసృతి సంప్రదాయాలు నాగరికత గల దేశం ఈ భూమి మీద

  • @ANJALiYTLlVE
    @ANJALiYTLlVE 14 วันที่ผ่านมา +298

    Video motham skip cheyakunda yentha Mandi chusaru like 👍 ❤ Thailand super undi🎉

  • @rajudoddi6833
    @rajudoddi6833 14 วันที่ผ่านมา +320

    మన తల్లిదండ్రులు కోటీశ్వరులు అవాల్సిన అవసరం లేదు అదృష్టవంతులు అయితే చాలు.నీకు hats off hats off hats off anvesh...👏

  • @gadijhansirani8732
    @gadijhansirani8732 14 วันที่ผ่านมา +207

    పేరెంట్స్ నీ సంతోషపెట్టాలి అనే నీ ఆలోచన కి hats off. You are the role model to the youth. God bless you Amvesh

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 14 วันที่ผ่านมา +129

    అన్వేష్ బ్రదర్ మీరు ఎన్ని టూర్ లు తిరిగిన మీకు రాని సంతోషం మీ కుటుంబం తో మీరు చేసిన ఈ వీడియో సూపర్ సూపర్ మాకు చాలా సంతోషంగా ఉంది ❤
    పుత్రోత్సాహము తండ్రికి
    పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
    పుత్రుని గనుకొని పొగడగ
    పుత్రోత్సాహంబు నాడు పొదుర సుమతీ.

    • @punnamkotranji7204
      @punnamkotranji7204 14 วันที่ผ่านมา +1

      Business mind savakaa savakaaa😂😂😂

    • @MahiraV6
      @MahiraV6 9 วันที่ผ่านมา

      Super🎉

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 14 วันที่ผ่านมา +62

    అన్వేష్, నీవు నీకన్న తల్లిదండ్రులను చాలా సంతోషపెట్టావు సంతోషం. అల్ ది బెస్ట్

  • @saikiranvadamudula
    @saikiranvadamudula 14 วันที่ผ่านมา +71

    థాయిలాండ్ ట్రిప్ కి పేరెంట్స్ తీసుకుని వెళ్లి చూపించడం చాలా మధురమైన అనుభూతి...

  • @SateeshAnga
    @SateeshAnga 14 วันที่ผ่านมา +117

    ఈ వీడియో చూసి నాకు కన్నీరు వచ్చింది అన్వేష్ అన్న
    ఆ అదృష్టం మీ అమ్మగారికి నాన్నగారికి వచ్చింది

  • @sanjujay8982
    @sanjujay8982 14 วันที่ผ่านมา +36

    నా అన్వేషణ ....RESPECT BUTTON ✅️

  • @shyamdasi5031
    @shyamdasi5031 14 วันที่ผ่านมา +19

    నువ్వు ఎన్ని వీడియోలు చేసినా ఈ వీడియోకి సాటి రాదు ఎందుకంటే మీ నాన్నగారిని అమ్మగారిని తమ్మున్ని అందర్నీ ఒక హ్యాపీ ట్రిప్ ని తీసుకొచ్చావు అందరికీ చూపించావు GOD BLESS YOU ❤❤❤❤

  • @umagorthi4734
    @umagorthi4734 14 วันที่ผ่านมา +36

    అమ్మా నాన్న, కి ఇంకేమీ కావాలి. They are sooo blessed to have a son like you.GOD bless you always.

  • @prasadanil6915
    @prasadanil6915 14 วันที่ผ่านมา +67

    ఈ వీడియో చూస్తుంటే నాకే తెలియకుండా నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్నా ❤😊

  • @neeladevi949
    @neeladevi949 14 วันที่ผ่านมา +15

    hai Anvesh మనల్ని కనిపెంచిన తల్లిదండ్రుల్ని సంతోషంగా, ధైర్యంగా ఉండేలా చేసే ప్రయత్నం, భాద్యత చాలా చాలా గొప్పవి మీ జన్మ సార్థకం అయ్యింది అమ్మా నాన్నకే కాదు మమ్మల్ని కూడా తిప్పి చూపించినట్టు feel అయ్యాము
    Thank you

  • @kalyanim8473
    @kalyanim8473 14 วันที่ผ่านมา +28

    ఎక్సలెంట్ బ్రో మీ ఫ్యామిలీ కి మంచి అనుభూతి ని ఇచ్చావు కన్నవారికి ఈ మాత్రం ఆనందం, అందరూ నిన్ను చూసి నేర్చుకోవాలి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 14 วันที่ผ่านมา +104

    Chala baguntadhi anna amma valla tho chala happy anipichindhi grate video anna 😊😊

  • @lavanyajayanthi3741
    @lavanyajayanthi3741 13 วันที่ผ่านมา +20

    Thailand should appoint you as their Ambassador for Tourism as you are showcasing the very positive side of Thailand....Hope you had very good time with them.
    Sankranthi Subhakankshalu to you and your family....

  • @sudheernai13579
    @sudheernai13579 14 วันที่ผ่านมา +14

    బ్రదర్ చాల సంతోషం మీ కుటుంబం సంతోషం ఉండడం చూసి చాల సంతోషంగ వుంది.

  • @gattisharma5395
    @gattisharma5395 14 วันที่ผ่านมา +6

    మీరు వాళ్ళని యాత్రకు తీసుకెళ్లారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి కొడుకు వాళ్లకు ఉన్నందుకు మీలాంటి అలాంటి కథ తల్లిదండ్రులు మీకు ఉన్నందుకు మీరు అదృష్టవంతులు అదృష్టవంతులు పాయింట్ ఒకటి చూపిస్తున్నారు చాలా బాగుందండి వీడియో❤❤ మన ప్రేమతో మీ తల్లిదండ్రులకు అంకితం ఈ వీడియో

  • @sravankumarnukala2978
    @sravankumarnukala2978 14 วันที่ผ่านมา +29

    1st time e video chusaka ma amma nana tho thailand velalani anipistunde bro, nuv nejamina influincer bro

  • @mohmdbasheer1377
    @mohmdbasheer1377 14 วันที่ผ่านมา +8

    అన్వేషణ గారు చాలా సంతోషంగా ఉందండి మీరు మీ అమ్మ నాన్న తమ్ముణ్ణి పిలిపించి చాలా అద్భుతంగా చేశారు సూపర్ మీకు ఒక హ్యాండ్స

  • @sirinath550
    @sirinath550 14 วันที่ผ่านมา +9

    Parents ni happy ga world motham chupistunavu... Hats off to you brother

  • @unitedtelugupeople5468
    @unitedtelugupeople5468 14 วันที่ผ่านมา +5

    సంతోషం సగం బలం మీ నన్నా గారు చాలా సంతోషంగా కనిపించారు. ఈ వీడియో మీ జీవితంలో ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
    నువ్వు నిజంగా మంచి కొడుకువి అనిపించుకున్నరు.
    God bless you and good luck to your future traveling💐💐💐

  • @vijaykumarpedapanga9769
    @vijaykumarpedapanga9769 14 วันที่ผ่านมา +8

    అరటిపండు ఓలిచి నోట్లో పెట్టినట్టు ఇంత సింపుల్ గా చెప్పారు........ మీ తల్లితండ్రులు బ్రో ఇంతగా ఆనందించారు గ్రేట్ ❤️❤️❤️

  • @rajasekharkorata8967
    @rajasekharkorata8967 13 วันที่ผ่านมา +4

    అన్నా మీరు అన్ని దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వీడియోస్ తీసి మాకు ఎంతో అందముగా చూపిస్తున్నారు అలాగే మన దేశంలో మహా కుంభమేళ యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తారని నా యొక్క చిన్న కోరిక మన దేశం యొక్క గొప్పతనం గురించి మీరు వీడియోస్ ద్వారా మన భారతీయులకు తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను❤❤❤

  • @satyavantakalachannel4063
    @satyavantakalachannel4063 14 วันที่ผ่านมา +31

    చాలా సంతోషంగా ఉంది తమ్ముడు ఒక అక్కగా తల్లిదండ్రులు అంత ఘనంగా యాత్ర చేసే పంపించినందుకు

  • @abbhinav4u
    @abbhinav4u 14 วันที่ผ่านมา +17

    అన్న నిన్ను మి ఫ్యామిలీ తో చూస్తుంటే చాలా సంతోషం గా ఉంది .. మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి ...

  • @priyanandyala
    @priyanandyala 14 วันที่ผ่านมา +8

    Amma samadhanam super anvesh.aunty ni chusaka telisindi meeru just like her only👌.Aunty uncle ni chuste nijamga muchatesindi meethoti so nice to see u with them😍

  • @adithyagajavalli6920
    @adithyagajavalli6920 13 วันที่ผ่านมา +2

    Naa Anveshana ❌ Travel Encyclopedia ✅ Crystal clear explanation which no other traveller can provide. Great 🎉

  • @kranthiravi476
    @kranthiravi476 13 วันที่ผ่านมา +3

    Beautiful video! Love and happiness everywhere. మీరు ditto మీ అమ్మగారు లాగానే వున్నారు...

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 12 วันที่ผ่านมา +14

    మీకు మీ కుటుంబ సభ్యులకు బోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అన్వేష్ గారు

  • @nareshKumar-ej7nk
    @nareshKumar-ej7nk 14 วันที่ผ่านมา +17

    Really loved it. True love always comes out from middle class family ❤. Love you bro 🥰. Thank you for realistic, natural and wonderful video. @NaaAnveshana

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 11 วันที่ผ่านมา +2

    Anvesh, చాలా బాగా చాలా చాలా వివరంగా చెప్పావు.. వెంటనే tour plan చేసుకోవాలనిపించింది.. తప్పకీందా వెళ్తాము family అంతా.. 👍🏻 thank you somuch

  • @TirupatiVolgs
    @TirupatiVolgs 14 วันที่ผ่านมา +11

    Heart Touching Video Annaya Every Middle Class Family Dream ♥️Challa Natural Ga Vundi Amma Reactions 🥰

  • @allpurposechannel3786
    @allpurposechannel3786 14 วันที่ผ่านมา +9

    Yedipinchesav anna....happy to see ur family.❤❤❤

  • @PUBGMATES8
    @PUBGMATES8 14 วันที่ผ่านมา +10

    ప్రతి కొడుకు తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆమెను రాణిగా చూడాలని కలలు కంటారు కాబట్టి అన్నా ఈ రోజు నువ్వు ఆ పని చేశావు.🫡

  • @vasudevp9121
    @vasudevp9121 14 วันที่ผ่านมา +12

    అన్ని వీడియోస్ ఒక లెక్క ఈ వీడియో ఒక లెక్క ❤ సూపర్ అన్న

  • @user-sairam_
    @user-sairam_ 14 วันที่ผ่านมา +29

    నిజంగా అన్న అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టాలి అన్న ఎంత దూరం ఐనా సింపుల్ గా నడుస్తున్నారు నొప్పి అని కూడా అనట్లే గ్రెట్ 😍👍👍👍

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 14 วันที่ผ่านมา +7

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @Safe-ap
    @Safe-ap 14 วันที่ผ่านมา +87

    అన్ని ఏమోషన్స్ ఉన్నవాడు మనిషి ఎన్ని గోరుముద్దలు తిన్న అమ్మ చేతి గోరు ముద్ద రుచి ఎక్కడ రాదు ❤❤❤

  • @sharathbabubudhavaram8050
    @sharathbabubudhavaram8050 14 วันที่ผ่านมา +3

    Hi బ్రో చాలా సంతోషంగా ఉంది నీవు ఇలాంటి తల్లి దండ్రులు కలిగి ఉండటం నీవు ధన్యుడివి వారికి నీలాంటి కుమారుడు కలిగి ఉండటం వారు కూడా చాలా అదృష్ట వంతులు వారి ఆశీస్సులు సదా నీకు తోడుగా ఉంటాయి. " నీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్న ఓ అలుపు ఎరగని ప్రపంచ యాత్రీకుడా సాగిపో "..... all the best Anvesh Bro 👍💐💐(from Sharath Hyderabad Telangana)

  • @SirishaGollapalli-h7b
    @SirishaGollapalli-h7b 13 วันที่ผ่านมา +2

    Mee mother bhale muchata ga vunnaru.. Meelane chala active and trip information share chesinanduku chala thanks. God bless you. Keep going like this.

  • @kintalivenkatarao8120
    @kintalivenkatarao8120 14 วันที่ผ่านมา +6

    అద్భుతమైన అనుభూతిని తల్లిదండ్రులకిచ్చావు. సూపర్.

  • @sureshsuryaj8932
    @sureshsuryaj8932 14 วันที่ผ่านมา +14

    అన్వేష్ బ్రో mee వీడియోల Length ఈ విధాంగ వుండాలి కొంచెం ఆలస్యం అయినా పర్లేదు ఇలాగే వుండేలా చూసుకోండి మా కోసం. 😊

  • @satyavantakalachannel4063
    @satyavantakalachannel4063 14 วันที่ผ่านมา +25

    నీవల్ల మొత్తం థాయిలాండ్ అంతా చూసి అంతా చాలా సంతోషంగా ఉంది

  • @BSNmedia
    @BSNmedia 14 วันที่ผ่านมา +3

    Okka negative comment kuda ledu. Haters also loving your videos. Really GREAT 👍

  • @fabpet110
    @fabpet110 11 วันที่ผ่านมา +1

    Bro video chustunathasepu vellali ane korika ekkuvaindi.....nijam ge great video bro...chala enjoy chesam...with your family 😊

  • @Rithwikreddy001
    @Rithwikreddy001 14 วันที่ผ่านมา +7

    మీ అమ్మ గారు దేశ భక్తి జై హింద్ అన్నారు చూడండి నిజంగా చాలా బాగుంది

  • @sanjayAbcd5121
    @sanjayAbcd5121 12 วันที่ผ่านมา +1

    Skip Cheyakunda video mottam chusanu Babai Amma Nanna latho Full enjoye chupincharu super Great Ful 52 minute video full length 👌

  • @vamsikrishna1229
    @vamsikrishna1229 14 วันที่ผ่านมา +4

    Very very emotional video in your traveling life... Chaala chaala bhagundhi . parents more important in our life.😊

  • @barshithabugatha
    @barshithabugatha 14 วันที่ผ่านมา +5

    Super video anvesh anna 👌👌aunty hadavidi chustuntee chala cute ga undhi information kuda hilight ❤❤

  • @Deepika8665
    @Deepika8665 14 วันที่ผ่านมา +3

    Nice vlog😍 . . Me mother baley cute ga chepthunnaru😀 . . Actually me mother cheppindhi correct e mana indians future 10 tharaalaki saripadela sampadinchali, dhachipettali ane bramalo untam andhuke ekkuva mental stress, physical stress anni untayi . . But most of the foreigners ala undaru unnadhi motham enjoy chestharu repati gurinchi mana antha alochincharu . .

  • @madhavichowdary6432
    @madhavichowdary6432 10 วันที่ผ่านมา

    చాలా సంతోషంగా ఉంది నాన్న నువ్వు అమ్మ నాన్న గారు తో పాటు తమ్ముడు ని కూడా తీసుకుని వెళ్లారు.... నాన్న మీ వీడియో లు తప్పకుండా చూస్తాను... God bless you and your family 🙌❤️

  • @venkyvenkatesh-pj9kv
    @venkyvenkatesh-pj9kv 14 วันที่ผ่านมา +12

    మీకూ మీ కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ శుభకాంక్షలు అన్న

  • @tatavarthitarun2739
    @tatavarthitarun2739 13 วันที่ผ่านมา +1

    Asalu goosebumps, very good voice over documentary style ❤
    I also want to give Amma this experience in 2025.
    Thank you anvesh anna for the inspiration ❤🎉

  • @SrujiShinyTalks
    @SrujiShinyTalks 14 วันที่ผ่านมา +3

    Aunty enjoyment ❤ chla bagundi... Super family video

  • @akhilaglory3604
    @akhilaglory3604 14 วันที่ผ่านมา +1

    Great Man 😎 lucky parents 😊👏🏻👏🏻. anduke antaru anvesh thopu damu unte Apu happy family 🎉god bless you all 🎉🥳

  • @SrirangaAutomobiles-e1s
    @SrirangaAutomobiles-e1s 14 วันที่ผ่านมา +10

    Kanna vaarini vadili innallu undi...ippudu aa punyadampathula runam ( Baadyatha) ila neevu theerchuthunndatam...chaala Great Bro🎉💐👍👌

  • @bharatn3552
    @bharatn3552 13 วันที่ผ่านมา +1

    మీ పేరెంట్స్ కి నువ్ చూపించిన థాయిలాండ్ జ్ఞాపకాలు ఐతే నాకు తెలిసి నీ ఫ్యామిలీతో గడిపిన ఈ వీడియో లైఫ్ టైమ్ మెమరీ అన్వేష్ .....మీ ఫ్యామిలీతో గడిపిన క్షణాలు చాలా చాలా స్పెషల్ నీకు..... 52:52

  • @mekakisshore5855
    @mekakisshore5855 14 วันที่ผ่านมา +4

    😊 నువ్వు థాయిలాండ్ చూపిస్తుంటే నేనే థాయిలాండ్ పోయినంత ఆనందం వేసింది చాలా బాగుంది ఒక్కసారైనా రియల్ గా వెళ్లాలని పిస్తుంది❤❤❤ ❤❤❤

  • @MeekuTelusa-k
    @MeekuTelusa-k 9 วันที่ผ่านมา +1

    అన్న ని జాతకం బ్రహ్మ దేవుడు ఏ మూడ్ లో రాసిండో కానీ నువ్వు గ్రేట్ అన్నా
    ఎందుకంటే నేను చూసిన కొందరిలో నువ్వు ఒకడివి అన్న లైఫ్ ని ఫుల్ గ ఎంజాయ్ చేస్తవ్.

  • @Staryuvatejreddy
    @Staryuvatejreddy 14 วันที่ผ่านมา +6

    మీ అమ్మ సంతోషం కంటే కళ్ళల్లో మీ అమ్మ సంతోషాన్ని చూసి ఎక్కువగా నీకు సంతోషం కనిపిస్తోంది

  • @funfoodievlogs
    @funfoodievlogs 4 วันที่ผ่านมา +1

    Super anna ....me family kuda bagundhi....ma parents ante ga reality chepavu😊🎉

  • @krishnaprasadanandam667
    @krishnaprasadanandam667 14 วันที่ผ่านมา +27

    The way you love your parents may change others to love their parents. Amma polika ammadanam undi neelo. That's NAAAAAA ANVESHANAAAA

  • @MallikarjunChowdary-k5h
    @MallikarjunChowdary-k5h 14 วันที่ผ่านมา +6

    అన్వేష్ బ్రదర్ అమ్మానాన్నలను సంతోష పరచడం చాలా సంతోషం బ్రదర్

  • @KiranBackpackerTelugu
    @KiranBackpackerTelugu 13 วันที่ผ่านมา

    Best video of all time ...full enjoyed seeing parents. But felt emotional while they are leaving India. You are the inspiration for all sons who have to learn how to make parents happy...keep rocking anvesh bro

  • @aumamaheswarvlogs206
    @aumamaheswarvlogs206 14 วันที่ผ่านมา +10

    Frist like and frist comment anvesh anna and happy advance sankranthi anna ❤

  • @tvhomegoogle8496
    @tvhomegoogle8496 9 วันที่ผ่านมา

    Huge respect ❤❤❤❤❤తెలియకుండా కళ్ళలో నీళ్ళు ..

  • @NAGU.9
    @NAGU.9 14 วันที่ผ่านมา +7

    వాళ్లు బతకడానికి వ్యాపారం చేస్తారు మనవాళ్ళు దేశాన్ని కొనేయాలని వ్యాపారం చేస్తారు

  • @ramubirusu8196
    @ramubirusu8196 4 วันที่ผ่านมา

    Anna meru amma valla happiness ni chusi meru happy ga feel avvadam naku chala happy anipisthundhi

  • @DurgaPrasad-p8n
    @DurgaPrasad-p8n 14 วันที่ผ่านมา +3

    తాళిదాండ్రులు కనిపించి ప్రత్యక్ష దేవుళ్లు... NV గ్రేట్ బ్రో!"

  • @tlnsastry6291
    @tlnsastry6291 14 วันที่ผ่านมา +2

    థాయిలాండ్ టెంపుల్ ట్రిప్ చాలా బాగా అందంగా చూపించారు.

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 14 วันที่ผ่านมา +24

    వీడియో చాలా చాలా బాగుంది అన్వేష్ గారు

  • @MrBvsmurthy
    @MrBvsmurthy 8 วันที่ผ่านมา

    మీ లాగే మీ ఫ్యామిలీ కి కూడా కలుపు గొలు తనము ఎక్కువ. Excellent. Video చాలా బాగుంది.

  • @PK1996
    @PK1996 14 วันที่ผ่านมา +3

    Anna family tho oka best moments ichavu ...❤❤❤

  • @lovelyramu1455
    @lovelyramu1455 14 วันที่ผ่านมา +1

    Hi Anvesh Garu nen MI videos chala days back nundi follow avthunna Anni videos chusa e video ivvaleni santhosam e video ichindi, mana parents valla happiness chudatam kante goppadi edi ledu, Vallu navuthu unte ade challu e life ki. I will also plan with my parents I will get lifetime best moments and experiences with my parents, thanks and God bless you brother

  • @Skrasul-786
    @Skrasul-786 14 วันที่ผ่านมา +10

    1st amma nanna thamudu
    2nd family
    3rd kutumbam
    4th gang 😂😂❤

  • @amudalaananda9993
    @amudalaananda9993 14 วันที่ผ่านมา +2

    Anveshuu ilage mee amma vaallanu inkaa chaalaa దేశాలు తిప్పి చూపించాలని కోరుతున్నాను

  • @shabbershaik1702
    @shabbershaik1702 14 วันที่ผ่านมา +13

    100 Cotlu saapdencana inta anandam radhu bro pranto e trip me life full fell ipoend po🙏🙏🙏 and enjoy your erymooment😂😂

  • @maheshsampangi9903
    @maheshsampangi9903 10 วันที่ผ่านมา

    రియల్ గా గ్రేట్ అన్న రియల్ ఆపరేషన్ మీరు ఫ్యామిలీ ఫోటో చూపెట్టిన ప్రేమకు ఫిదా అయిపోయాను అలాగే అమ్మగారు నాన్నగారు మీ బ్రదర్స్ మీకున్న ప్రేమ ఆల్మోస్ట్ ఐ యామ్ వి అన్వేష్ గారు మీ ప్రపంచ యాత్ర అన్ని హ్యాపీగా జరగాలని మీ ఇట్లు మీ గల్ఫ్ మిత్రుడు❤🎉

  • @cinecrtic
    @cinecrtic 14 วันที่ผ่านมา +11

    Really great bhayya nuvvu parents ki chala respect istunav and they're very happy

  • @battalokesh4547
    @battalokesh4547 14 วันที่ผ่านมา +1

    అన్వేషణ ఎక్కడ ఓవర్గా లేదు అది కొడుకు తల్లిదండ్రులకు అలాగే చూపిస్తాడు బాగా ఎంజాయ్ చేశారు ఈ వీడియో చూసి మేము ఎంజాయ్ చేస్తున్నాము వెరీ గుడ్ సూపర్ నువ్వు

  • @AsiaLoTinkuTeluguTravel
    @AsiaLoTinkuTeluguTravel 14 วันที่ผ่านมา +6

    hi anvesh bro tinku tinku ekkada happy to meet you . watching your videos from 2020 . happy sankranthi 2025

  • @NarsaiahGatla
    @NarsaiahGatla 14 วันที่ผ่านมา

    నిజ్జంగా బ్రో మీ ఫ్యామిలీ వీడియో చాలా బాగుంది కుటుంబబన్నీ ఇలా ఫారెన్ లో తిప్పి చూపించడం నిజం చాలా సంతోషం వారి అందమే మన సంతోషం ఎనీవే హాట్ సాప్ to యూ అన్వేష్ బ్రదర్ నిజం బ్యాంకాక్ చాలా చాలా బాగుంది ❤️❤️❤️💐💐💐💐👌👌👌👍👍👍💐✈️✈️🙏🙏🙏

  • @NBhushan
    @NBhushan 14 วันที่ผ่านมา +13

    తండ్రి సెంటిమెంట్ తో కొట్టావు బ్రో❤❤❤

  • @satyavantakalachannel4063
    @satyavantakalachannel4063 14 วันที่ผ่านมา +8

    బుద్ధుడు ఆలయం చాలా బాగుంది తమ్ముడు అమ్మానాన్న చాలా అదృష్టవంతులు

  • @SaikiranG-d1y
    @SaikiranG-d1y 14 วันที่ผ่านมา

    Anna ur really great me parents ku manchi memory create chesavu.Valluku chalu chala proud ga feel avutharu.real ga osm anna. Love from Anantapuram....

  • @AnliThotamalla
    @AnliThotamalla 14 วันที่ผ่านมา +19

    ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు
    చేయి పట్టుకొని నడవడం తప్పు కాదు లే.❤
    అలా నడవడం కూడా వాళ్లకి నచ్చి ఉంటుంది ❤

  • @sknazneen8824
    @sknazneen8824 14 วันที่ผ่านมา +3

    This is the best video of yours

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 13 วันที่ผ่านมา

    Anayya video aithe chala bagundhi,amma Nanna lu city nu chusi Chala Chala happy ga unaru Anaya,eala avalante adhrustam uadali Anaya, anveshana Anna thopu dhammu unate apu,❤❤❤❤❤

  • @marrisanjay683
    @marrisanjay683 14 วันที่ผ่านมา +12

    Proud son that every parent wants 📈❤️

  • @Content_creative7942
    @Content_creative7942 14 วันที่ผ่านมา +2

    ఇట్లు మీ ప్రపంచయత్రికుడు ❤ జై హింద్ ☺️🙏🏻

  • @Nani_yyy
    @Nani_yyy 14 วันที่ผ่านมา +3

    Niku kante amma garu chala active ga vunnaru anna❤😂

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 13 วันที่ผ่านมา

    మీరు చెప్తుంటే మాకు కూడా చాలా "ఆనందం గా ఉంది 🙏🙏🙏🗽💐🎄.

  • @VijayVijay-qc3jz
    @VijayVijay-qc3jz 14 วันที่ผ่านมา +4

    Anvesh Garu meetho mee family ni kuda tisukellatam chala happy Ga undi👌👌👌👌

  • @reddyreddyhay333
    @reddyreddyhay333 13 วันที่ผ่านมา

    The way your mother take care your Father is Super broo❤❤❤❤

  • @mahikarteek
    @mahikarteek 14 วันที่ผ่านมา +16

    Love from srikakulam brother

  • @mrrahman9446
    @mrrahman9446 14 วันที่ผ่านมา +2

    నమస్కారం అన చాలా బాగా ఎంజాయ్ చేశారు బాగుంది విడియో గుడ్ జర్నీ

  • @SOLOCREATIONSVRPALEMTelugu
    @SOLOCREATIONSVRPALEMTelugu 14 วันที่ผ่านมา +6

    అన్న ఫస్ట్ లైక్ నేనే చేశాను

  • @meenakshicmeena3104
    @meenakshicmeena3104 14 วันที่ผ่านมา +1

    I really proud of you brother
    You really fulfilling your family dream's and thay are really enjoying ❤👨‍👩‍👦‍👦

  • @rajkumarv6110
    @rajkumarv6110 14 วันที่ผ่านมา +3

    వీడియో చాలా బాగుంది అన్న❤❤❤❤❤❤❤