1507. ఆధ్యాత్మికత చేతకాని తనము కాదు .....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 97

  • @mulaprasadreddy2395
    @mulaprasadreddy2395 วันที่ผ่านมา

    గురువు గారికి నమస్కారములు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 2 วันที่ผ่านมา

    Thank you Universe and thank you sir 🙏🏻

  • @lakshmig5088
    @lakshmig5088 วันที่ผ่านมา

    గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @srilakshmi5063
    @srilakshmi5063 2 วันที่ผ่านมา

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు.అన్నయ్య గారు మీరు చెప్పే ఈ మంచి విషయాలు మా జీవితాన్ని ఒక మంచి దారిలో నడిపిస్తున్నట్లుగా అనుభవం అవుతున్నది అన్నయ్యగారు. నిత్యజీవితంలో ఇంటిలో వీధిలో ఎక్కడైనా ఘర్షణ వస్తుంది అన్నప్పుడు మీరు చెప్పిన విషయాలు గుర్తు వచ్చి ముందు నేనే ఆగాలి అనే విషయం చాలా బాగా అర్థమవుతుంది అండి. ఇదివరకు ఎవరికైనా సమాధానం చెప్పాలి అనే భావన ఏర్పడేది ఇప్పుడు సమాధానం చెప్పకుండా తప్పు నావల్లైనా ఇతరుల వలన నేనే నెమ్మదిగా ఉంటే మంచిది అనిపిస్తుంది.అన్నయ్యగారు మీరు చెప్పిన ఈ ఆధ్యాత్మిక చదువు నిరంతరం చదువుకుంటూ మా జీవితకాలం ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాల్ని ఆచరిస్తూ తప్పులు చేయకుండా మంచిగా జీవించే జీవన విధానాన్ని నేర్పిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు అన్నయ్యగారు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 วันที่ผ่านมา

      మంచిగా మారి, అందరికి మంచిని పంచండి..God bless you..be happy..
      Be good.. Be kind... Be safe.

  • @EMTITruth
    @EMTITruth 3 วันที่ผ่านมา +11

    గురువుగారు ఎంతో కష్టపడి మీరు గంటలు తరబడి రికార్డు చేసి వినిపిస్తున్న జ్ఞానమును ఇంటి దగ్గరే ఉండి వినడానికి బద్దకించడము అంటే ఈ అవకాశాన్ని వదులుకోవడం కంటే దుర్భాగ్యము ఉండదు

    • @EMTITruth
      @EMTITruth 3 วันที่ผ่านมา +2

      🙏🙏🙏🙏🙏

    • @radhikaatipamula2952
      @radhikaatipamula2952 3 วันที่ผ่านมา +1

      Yes

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 วันที่ผ่านมา

      .God bless you..be happy..
      Be good.. Be kind... Be safe.

    • @yvraocreations1138
      @yvraocreations1138 3 วันที่ผ่านมา +1

      @@EMTITruth 🙏 సత్యము నిత్య నూతనము 🌹

    • @lakshmig5088
      @lakshmig5088 2 วันที่ผ่านมา +1

      అవును అండి.

  • @uttamthipparapu8890
    @uttamthipparapu8890 วันที่ผ่านมา

    ఎక్కడో చదివినట్టు గుర్తు.
    వ్యాస మహర్షుల వారి ఉద్భోధ
    "అన్నీ దానాల కన్నా జ్ఞానదానం ఉత్కురుష్టం" అని
    మీ అంతరంగలోతుల్లో నుండి వెలువడిన ప్రతీ పదం, ప్రతీ భావం, ప్రతీ మాట విశ్లేషణ మా నిత్య జీవితాన్ని స్పృశిస్తూ ప్రతిబింబిస్తుంది,💯సత్యం. మీ జ్ఞానధార కి
    వేల వేల కృతజ్ఞతాభివందనాలు 🙏🙏🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  วันที่ผ่านมา

      జ్ఞానము యొక్క ఉపయోగము సత్యము తెలియటము వలన ప్రస్తుతములో మంచిగా జీవించటమే. మంచిగా జీవించటమే నిజమైన ఆధ్యాత్మికత... God bless you.. Be happy.. Be good.. Be safe...

  • @pranathiduddella2783
    @pranathiduddella2783 2 วันที่ผ่านมา

    Mee life lessons matho share cheyatam valla..Memu kuda ego problems ni serious ga theesukovadam manesthamu..Take it easy Ani anukovadam best..Tq Sir.

  • @sai-zp1ir
    @sai-zp1ir 2 วันที่ผ่านมา

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏
    జీవితానికి మించిన గ్రంథం లేదు, అనుభవానికి మించిన పాఠం లేదు, అని స్వామి వివేకానంద చెప్పినట్లు, ప్రతి అనుభవం నుండి పాఠం నేర్చుకోవాలి. కొన్ని పోలికలు తప్ప, ఎవరి జీవితం వారిది ,ఎవరి అనుభవం వారిది ,ఎవరి పాఠం వారిది, మనకు ఎదురయ్యే పరిస్థితులను అర్ధం చేసుకుంటూ, చక్కదిద్దుకుంటూ ,జీవిత గమనములో సాగిపోవడమే అందరం చేయవలసినది. 🙏

  • @Swarna963
    @Swarna963 2 วันที่ผ่านมา

    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 วันที่ผ่านมา

    Thank you so much sir

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 3 วันที่ผ่านมา +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 2 วันที่ผ่านมา

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు

  • @SrinuSrinu-ot7oo
    @SrinuSrinu-ot7oo 3 วันที่ผ่านมา

    🙏

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 2 วันที่ผ่านมา

    మీరు చప్పే ఒక శిర్షిక చాలు మొత్తం జీవితానికి.... చాలా బాగా చెప్తున్నారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ 🙏🏻

  • @Ramakrishna-gj6uw
    @Ramakrishna-gj6uw 3 วันที่ผ่านมา

    No words to describe my inner feelings , once again a million 🙏🙏🙏🙏 wish good life toyou, your children and family members 🙏👍🙏👍🙏🙏

  • @sunandhag8768
    @sunandhag8768 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🌹🌹

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Devi-n4n
    @Devi-n4n 2 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @tyagaraj4812
    @tyagaraj4812 2 วันที่ผ่านมา

    గురువుగారికి నాయొక్క ఆత్మ పుష్పాంజళిపాదాభివందనములు ఈ శీర్షిక నన్ను నన్నుగా ప్రతిబింభించింది.
    జైశ్రీరామ్

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta 3 วันที่ผ่านมา

    గురువుగారికి నమస్కారములు🙏🙏🙏
    జ్ఞానమును వివరముగా తెలియచేయుచున్నారు ధన్యవాదములు🌹🌹🌹

  • @karunachalasani871
    @karunachalasani871 2 วันที่ผ่านมา

    Avunu sir. Manasu enta naligite anta avagahana jnanam vastundi.

  • @anuradhabhargav7254
    @anuradhabhargav7254 3 วันที่ผ่านมา

    🙏🙏 🙏 🙏🙏

  • @karunachalasani871
    @karunachalasani871 2 วันที่ผ่านมา

    Nenu grahinchinanta varaku mana manasulo unna sanaskaramulanusarinche karma siddhantham nadipinchsbadtondi. Ani anipinchindi sir

  • @Ramakrishna-gj6uw
    @Ramakrishna-gj6uw 3 วันที่ผ่านมา

    Thanks brother 👍👍👍👍

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 3 วันที่ผ่านมา +2

    మీరు ప్రతి ప్రశ్న కి ఇంత క్లుప్తంగా వివరించటానికి ఎంత విషయం న్ని మధించి చేప్పడం అంత సులువు కాదు గురువుగారు జనరల్ గా ప్రశ్న అడిగిన శ్రోత మీద ఏ గురువుగారు అయినా సింపతీగా సముదాయించ్చినట్లు చెప్పుతారు అందువల్ల శ్రోత నిజాన్ని గ్రహించి లేరు కాని మీరు ఇస్తున్న విశ్లేషణ కి శ్రోత గృహించ గలిగితే ప్రశ్న అడిగిన శ్రోత తరువాత ఆధ్యాత్మిక రహదారి ని క్లియర్ చేసినట్లు ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏మీ జ్ఞానం కి పాదబి వందనం ఒక g k గారి లాగా ఉంది మి జ్ఞానం సరళంగా 🙏🙏🙏🙏🙏🙏🎉🎉

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 3 วันที่ผ่านมา

    గురువుగారికి నమస్కారం

  • @satyakumar9317
    @satyakumar9317 3 วันที่ผ่านมา

    ధన్యవాదములు,

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  3 วันที่ผ่านมา

      .God bless you..be happy..
      Be good.. Be kind... Be safe.

    • @satyakumar9317
      @satyakumar9317 3 วันที่ผ่านมา

      అయ్యా నేను గతంలో ఒక సందేహాన్ని వెళ్లబుచ్చాను అది ఈ విశ్వశక్తి ఆడే ప్రకృతి నాటకంలో శరీర దారుడిగా ఉన్న నా పాత్ర ఏమిటి అని,, బహుశా మీరు చూసి ఉండరు అలాగే 1505 శీర్షిక మీద కూడా ఒక సందేహాన్ని తెలిపాను చూసి ఈ రెంటి పైన వివరణ ఇవ్వగలరు ధన్యవాదములు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 วันที่ผ่านมา

      చూసాను... నా దగ్గర షుమారుగా 1000 ప్రశ్నలు పైన వున్నాయి. వాటిలో నా మనసుకు ఇది ఈ రోజు చెప్పగలను అనిపించిన వాటికి చెబుతున్నాను.....

    • @satyakumar9317
      @satyakumar9317 2 วันที่ผ่านมา

      @@divineplanet-designinglive1681 సరే మీకు వీలు కుదిరినప్పుడే వివరించగలరు ధన్యవాదములు

  • @shyamalakedlaya8589
    @shyamalakedlaya8589 2 วันที่ผ่านมา

    Manaku jnanamrutham dhara posthunna meeru entha kashtam anubhavincharani thelisi naa manasu baruvuga anpinchindi.meeru eppudu family tho happy ga undalani korukuntanu guruji

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 วันที่ผ่านมา

    THANQ❤ UNIVARSE❤❤

  • @ramanaramana6863
    @ramanaramana6863 3 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @karunachalasani871
    @karunachalasani871 2 วันที่ผ่านมา

    Satya harichandrudu prakatana cheyyadam sukshmamaina ahamkarame kada. Dani valane anni kastalu anubhavinchadu kada sir. Manishi ki kastaluku karanam ahamkarame kada sir. Sukshma maina ahamkarame annitiki kaaranam sir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 วันที่ผ่านมา

      మనం ఎలా అనుకుంటే అదే మన సత్యము....God bless you..be happy..
      Be good.. Be kind... Be safe.

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 2 วันที่ผ่านมา

    Sir ...oka chinna request....meeru today class lo oka vishayam cheparu....365..days classes classes teesukunevadini ani....avi emaina veelyte uploadcheyandi

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  2 วันที่ผ่านมา

      లేదండి, పాతవి అన్నీ వదిలివేసాను... నా దగ్గర లేవు..
      .God bless you..be happy..
      Be good.. Be kind... Be safe.

    • @radhikaatipamula2952
      @radhikaatipamula2952 2 วันที่ผ่านมา

      Ok.Thank you

  • @ramadevipanyam2657
    @ramadevipanyam2657 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @laxmigosula5906
    @laxmigosula5906 2 วันที่ผ่านมา

    🙏🙏❤️❤️

  • @srilakshmi5063
    @srilakshmi5063 3 วันที่ผ่านมา

    🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 2 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 3 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 3 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 3 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 3 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 3 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @yvraocreations1138
    @yvraocreations1138 3 วันที่ผ่านมา

    🙏