1492. జ్ఞానమే నిజమైన శరణాగతి .........

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 99

  • @venkateshpalli8283
    @venkateshpalli8283 19 วันที่ผ่านมา +4

    అయ్యా ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు అయ్యా మీకు దసరా శుభాకాంక్షలు తెలియ చేస్తూ అయ్యా ఈ లాంటి చక్కని ఆత్మ జ్ఞాన శీర్షికలు చక్కగా వివరించి చెబుతున్నా మీకు నా హృదయ పూర్వక నమస్కారములు జ్ఞాన మే శరణ గతి చాలా చక్కగా అర్థం అవుతుంది గురు దేవా 🙏 నేను మస్కట్లో ఒక్క కంపెనీ లో పని చేస్తు వీలైనంత వరకు మీ యొక్క శీర్షిక లు వింటూ వీలైనంత సమయంలో సాదన చేస్తు హాయి గా మంచిగా జీవిస్తున్న అంటే అదీ మీ నుండి నేను తెలుసుకున్న జ్ఞానమే తండ్రి 🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  18 วันที่ผ่านมา

      మీలా నేర్చుకుని ఆచరించేవారి కొరకే ఈ శీర్షికలు.God bless you.. Be happy.. Be good.. Be kind....

  • @Ramakrishna-gj6uw
    @Ramakrishna-gj6uw 18 วันที่ผ่านมา

    No words guruji,❤❤❤❤, thanks 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍 a million, gnanamrutham adhubutham

  • @kashinalakshminarayana2707
    @kashinalakshminarayana2707 18 วันที่ผ่านมา

    అద్భుతమైన వివరణ గురువుగారు ధన్యవాదాలు

  • @Swarna963
    @Swarna963 19 วันที่ผ่านมา +1

    మీ అద్భుత విశ్లేషనకు నా శిరస్సు వంచీ మీ పాదపద్మములకు నమస్కారములు. 🙏🏻
    Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @NAGUBANDISRINIVAS
    @NAGUBANDISRINIVAS 18 วันที่ผ่านมา

    Guruvugaaru chaala vivaranga cheppinaru guruvugaaru chaala baagundi meeku paadabhi vandanamulu meeru jeevanamuktulu.

  • @MohanKumar-fm8uu
    @MohanKumar-fm8uu 18 วันที่ผ่านมา

    Thank you Universe 🙏🏻and thank you sir 🙏🏻

  • @sai-zp1ir
    @sai-zp1ir 18 วันที่ผ่านมา

    గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు 🙏🙏🙏
    సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
    జ్ఞానానికి సంపూర్ణ శరణాగతి పొంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే అనంతమైన సత్యాన్ని దర్శించినట్లే. అనంత ఆత్మశక్తిని అర్ధం చేసుకొన్నట్లే .ధన్యవాదములు గురువు గారు 🙏

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 19 วันที่ผ่านมา

    Thank you sir🙏
    మీరు తెలియచేసే మంచి మాటలతో తల్లితండ్రులను చక్కగా చూసుకుంటున్నాను
    పాదాభివందనం sir

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  18 วันที่ผ่านมา +1

      వెరీ గుడ్. ఇలా మీలా మంచిగా మారే వారి కొరకే ఈ శీర్షికలు.

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  18 วันที่ผ่านมา

      God bless you.. Be happy.. Be good.. Be kind....

  • @gayazhussain-zz5by
    @gayazhussain-zz5by 19 วันที่ผ่านมา +1

    ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు. మంచికీ, ధర్మానికీ, మానవత్వానికీ అన్నింటికి ఆధారమైన జ్ఞానానికి శరణాగతి చాల చక్కగా వివరించారు. ధన్యవాదములు.

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 18 วันที่ผ่านมา

    Chaala baga cheparu.Atma gnanam meeru chepinanta adbutanga inkevaru chepaleru....mee parichayam janma janmala adrustam..

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 19 วันที่ผ่านมา +2

    🙏🌹💚🙏జ్ఞానమే🙏💚🌹🙏
    🙏🌹💚🙏మనిషికి 🙏💚🌹🙏
    🙏🌹💚🙏శరణాగతి 🙏💚🌹🙏

  • @ramakrishnam3705
    @ramakrishnam3705 17 วันที่ผ่านมา

    🙏🙏
    అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    శీర్షిక చాలా చక్కగా అర్థమైంది

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  16 วันที่ผ่านมา

      మంచిగా జీవించటం అనేది ఆధ్యాత్మిక సాధన. ఇదే నిజమైన తపస్సు. మంచిగా జీవిద్దాము...

  • @saiseeker4070
    @saiseeker4070 17 วันที่ผ่านมา

    Excellent clarity Mastergaru 🙏🪔🙏

  • @sandhyaraju1700
    @sandhyaraju1700 3 วันที่ผ่านมา

    Chala baga arthamayyela chepparu

  • @srilakshmi5063
    @srilakshmi5063 14 วันที่ผ่านมา

    అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ శీర్షిక లో శరణాగతి అనే విషయాన్ని ఈ విధంగా వివరించిన విధానం అర్థమైంది అన్నయ్యగారు. నేను అనేదాన్ని ఎక్కువగా ఊహించుకోకుండా, ప్రతి విషయంలోనూ విషయశక్తి, జ్ఞాన శక్తి అర్థం చేసుకుంటూ, ఆ విషయాలకు తగ్గ సర్దుకుని,జీవించే విధానాన్ని నేర్చుకోవాలని అర్థమైంది అన్నయ్యగారు.నేను అనే అహంభావం,చెడు విషయాలను వదిలి, మంచిని నేర్చుకుంటూ జ్ఞానాన్ని తెలుసుకుంటూ, నిరంతరం మీరు చెప్పే ఆధ్యాత్మిక చదువు చదువుకుంటాను. అన్నయ్య గారు.

  • @sandhyaraju1700
    @sandhyaraju1700 3 วันที่ผ่านมา

    🙏

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 18 วันที่ผ่านมา +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Saladibhaskararao
    @Saladibhaskararao 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @sunandhag8768
    @sunandhag8768 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🌹🌹

  • @TShivaKumar-zb9qs
    @TShivaKumar-zb9qs 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NarasimhuluVurlagunta
    @NarasimhuluVurlagunta 18 วันที่ผ่านมา

    💐🙏🙏🙏🎉

  • @ammajiyalamanchili8156
    @ammajiyalamanchili8156 18 วันที่ผ่านมา

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @EMTITruth
    @EMTITruth 19 วันที่ผ่านมา

    గురువు గారికి కోటి కోటి ప్రణామముల🙏🙏🙏🙏🙏

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 19 วันที่ผ่านมา

    🙏🌹💚🙏గురువు గారు 🙏💚🌹🙏

  • @geethalakshmisarathy7072
    @geethalakshmisarathy7072 19 วันที่ผ่านมา

    🙏🏻🙏🏻🙏🏻

  • @radhikaatipamula2952
    @radhikaatipamula2952 19 วันที่ผ่านมา

    Thank you

  • @bikshapathiaitha2698
    @bikshapathiaitha2698 18 วันที่ผ่านมา

    థాంక్స్ అన్నయ్య గారు ఈ మధ్యలో చేసినా వీడియో లలో సౌండ్ తక్కువ వస్తుంది గమనించగలరు

  • @samuelvadala2120
    @samuelvadala2120 19 วันที่ผ่านมา

    THANQ❤❤UNIVARSE❤❤

  • @saraswathij9192
    @saraswathij9192 15 วันที่ผ่านมา

    ఏకమేవ అద్వితీయం ఉన్నది ఒక్కటే రెండవది లేదు🙏

  • @ramanaramana6863
    @ramanaramana6863 19 วันที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @saraswathij9192
    @saraswathij9192 15 วันที่ผ่านมา

    ద్వైత భావన లో ఉన్న వారికి భక్తుడు వేరే దైవం వేరే అని నన్ను నా కుటుంబాన్ని కాపాడమని ప్రార్థన చేస్తారు మరి అద్వైతం గురించి సాధన చేసేవారు, అహం బ్రహ్మాస్మి భావన లో ఉన్న వారికి ఎవరు ఎవరికి శరణాగతి అవ్వాలి కాబట్టి ప్రశ్నలు స్వామి వారి ని అడిగేవారు ద్వైత భావన లో ఉండి అడుగుతున్నారా లేక అద్వైత భావన లో ఉండి అడుగుతున్నారా? ఎవరికి వారే తెలుసుకుని అడిగినట్లైనా చాలా మంచి గా ఉంటుంది🙏

  • @subba7388
    @subba7388 18 วันที่ผ่านมา

    సార్, మీరు అష్ట వక్ర next వన్, తరువాత ది, అప్లోడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను
    వీలుంటే బ్రహ్మ సూత్రాలు కూడా స్టార్ట్ చేయమని కోరుతున్నాను
    ప్రణామములతో
    సుబ్బారావు

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  18 วันที่ผ่านมา

      ప్రయత్నిస్తాను...God bless you.. Be happy.. Be good.. Be kind....

  • @saipraveen1633
    @saipraveen1633 18 วันที่ผ่านมา

    Naatho nenu vuntu manchiga jeevinchatame saranaagathi inthakanna explanation avasaram ledu sir Naku 🙏

  • @venkateshpalli8283
    @venkateshpalli8283 18 วันที่ผ่านมา

    అయ్య ఒక్క చిన్న సందేహం అయ్యా నేను మస్కట్లో ఒక్క కంపెనీ లో jcb ఆపరేటరు చేస్తున్నాను నా వయసు 46 సంత్సరములు నాకూ నలుగురు కూతురులు ఈద్దరికి పెళ్లి అయింది యిద్దరు కూతుళ్లు చదువుతున్నారు అంతా ఆ దైవ శక్తి వల్ల అంతా బాగానే ఉంది కానీ అయ్యా అప్పుడు అప్పుడు నా నా మనసు యేదో కోల్పోయిన విదముగా వుంటాది ఇక్కడ నాతో పాటు మన తెలుగు వాళ్ళు కూడా 10 మంది వున్నారు అయ్యా యి మనుసు గురించి మీకు సమయం వుంటే ఒక్క శీర్షిక చెప్పండి లేదంటే యిందులో నే నాకూ కొంచెం సమాధానాము మనుసు గురించి చెప్పండి 🙏

    • @divineplanet-designinglive1681
      @divineplanet-designinglive1681  18 วันที่ผ่านมา

      మనసు పురాణము అని చాలా శీర్షికలు చెప్పాను. ఈ ఛానెల్ లో వున్నాయి, వినగలరు.god bless you...

    • @venkateshpalli8283
      @venkateshpalli8283 18 วันที่ผ่านมา

      @@divineplanet-designinglive1681 అయ్యా సంతోషం ధన్యవాదములు 🙏

  • @enjitibalaraju9535
    @enjitibalaraju9535 19 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    💚💚💚💚💚💚💚💚💚

  • @satyakumar9317
    @satyakumar9317 18 วันที่ผ่านมา

    అయ్యా ఈ శీర్షిక ద్వారా శరణాగతి అనే పదానికి సరైన అర్థాన్ని వివరించారు ధన్యవాదములు

  • @jeevanjoy3527
    @jeevanjoy3527 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @prabhavathipotnuru4665
    @prabhavathipotnuru4665 17 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yvraocreations1138
    @yvraocreations1138 19 วันที่ผ่านมา

    🙏

  • @sumithrasumukhi9457
    @sumithrasumukhi9457 18 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @kumarreddy9497
    @kumarreddy9497 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @bhagavathich7371
    @bhagavathich7371 17 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @RekhaP-e4i
    @RekhaP-e4i 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @KappetaSeshadriReddy-yv8cm
    @KappetaSeshadriReddy-yv8cm 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @malatikoganti4592
    @malatikoganti4592 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @srirammandalapu4412
    @srirammandalapu4412 19 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @tatikondavenkatarao9176
    @tatikondavenkatarao9176 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @srilakshmi5063
    @srilakshmi5063 19 วันที่ผ่านมา

    🙏