#ఎంతోరుచికరమైన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

ความคิดเห็น • 126

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 2 ปีที่แล้ว +26

    పాత మాగాయ ఏం చేద్దామా అనుకునే తరుణంలో చక్కని మాగాయ పప్పు చూపించారు. ధన్యవాదాలు గురువుగారు 🙏🏻🙏🏻😋😋😋👌👌👌.

    • @sravanisastry1650
      @sravanisastry1650 2 ปีที่แล้ว +1

      Maagaya perugu pachadi chesukondi. Baavuntundi

    • @praveenavadakattu4120
      @praveenavadakattu4120 2 ปีที่แล้ว +1

      @@sravanisastry1650 yes Andi ...edi kuda bavutundi .....dosa idly loki kuda

    • @sunitha34
      @sunitha34 2 ปีที่แล้ว

      Full yeareppudu kavalante appudu pappu tinochu

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว

      @@sravanisastry1650 avunu

    • @haripriyam9577
      @haripriyam9577 2 ปีที่แล้ว

      @@sunitha34 s

  • @vanamalivann7134
    @vanamalivann7134 2 ปีที่แล้ว +25

    బాబాయ్ గారు ఇప్పుడే మీరు చేసిన దోసకాయ పప్పు చేసుకుని, అలాగే నంజుడు వామ మిరపపకాయ తో భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది బాబాయి గారు. చాలా థాంక్స్ అండి.

    • @parvathiyakkala9989
      @parvathiyakkala9989 2 ปีที่แล้ว +1

      చాలా బాగుంది సార్.ఎప్పుడో నా చిన్నపుడు మా అమ్మగారు చేసేవారు.ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తు చేశారు.చాలా థాంక్స్ అండి

    • @sindhu16.7
      @sindhu16.7 2 ปีที่แล้ว

      Vama mirapakayalu link ivvandi please

  • @yasoday517
    @yasoday517 2 ปีที่แล้ว +2

    మీ వంటలు, చేసే విధానం, మీది మిక్కిలి వర్ణన ఉంది చూసారూ, అమోఘం 🙏
    మీరు వాడే మట్టి పాత్రలు చాలా బాగున్నాయి. వాటిని మీరు ఎలా శుభ్రపరచాలి అనే విషయాన్ని కూడా మాకు తెలియపరిచినట్లైతే ధన్యులం. మేము కూడా ఉపయోగిస్తాము🙏

  • @subrahmanyamdoddi9449
    @subrahmanyamdoddi9449 2 ปีที่แล้ว +4

    పప్పు ను అతి సులభంగా మరింత సమాచారం చెప్పారు
    ధన్యవాదాలు...

  • @ratnasaiganeshmantravadi3583
    @ratnasaiganeshmantravadi3583 2 ปีที่แล้ว +4

    బాబాయ్ గారూ!! నా చిన్ననాటి నుంచి మాగాయ తింటున్నాను కానీ,, మాగాయ పప్పు చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరాయి... చాలా చాలా బాగుంది బాబాయ్ గారు మాగాయ పప్పు... మీకు ధన్యవాదాలు... ❤❤

  • @vishnujayanti1599
    @vishnujayanti1599 2 ปีที่แล้ว

    మాగాయ కూడా ,పప్పు చేయాలని ,ఆలోచన ,మీకు ,రావటం, అద్భుత మండి,
    మీరు చేసిన విధానం చాలా బావుందండి , రుచిగా ,కూడా వుందండి,
    మీరు చేస్తున్న ,వంటలు, పచ్చ ళ్ళు ,అన్ని రకాలు ,చూస్తుంటే, ఆనందంగా వుంటోంది ,హాయిగా భోజనం చేసినంత, తృప్తి గా,
    వుంటోదండి,
    భగవంతుడు ,మంచి స్వరం ,మడిగా చెయ్యటం, ఇచ్చాడండి,
    ఓం సూర్యాయ నమః.

  • @vijayaprasad952
    @vijayaprasad952 ปีที่แล้ว

    ధన్యవాదాలు గురువుగారూ మీ వంటకం మీ దీవెనలు ఇస్తుంటారు

  • @savithrigollapudi8214
    @savithrigollapudi8214 2 ปีที่แล้ว +3

    స్వామీ... మా పిల్లలందరికీ మాగాయి పప్పు చాలా చాలా ఇష్టం మండి..,మీరు చేసే ప్రతీ వంట (ఏవకటో రెండో తప్పు)అన్నీ మేము చేసుకునే వంటలేనండి.
    అయినా మీరు చెప్పేవిధానం తో మన వంటలకు మరింత రుచిని ఇస్తున్నారండి.
    మీరు చూపించేవన్నీ మాకుతెలుస్సున్నాకూడా
    మీ వీడియోలు చూడలేకుండావుండలేమండి
    మనవంటరుచులెపుడూ.... చిరంజీవులై...అందరినోళ్ళలో చిందులేయాలి.
    మీకు మాఇంట్లో అందరి తరపున,🙏🙏🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 ปีที่แล้ว

      చాలా చాలా సంతోషం అమ్మ..! మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అమ్మ 😊😊🙏🙏

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 2 ปีที่แล้ว +1

    అత్యంత సులభంగా చేసుకునే వంటకం..
    ఇలాంటివే మరికొన్ని చూపించ గలరు...ఈ వీడియో అమెరికాలో ఉన్న మా అబ్బాయికి పంపించాను...

  • @AnuradhaTumuluri28
    @AnuradhaTumuluri28 2 ปีที่แล้ว +1

    Maa mamma garu chesevaru nenu chestanu guruvu garu,chala baaguntundi

  • @MamathaG-vs3qv
    @MamathaG-vs3qv 10 หลายเดือนก่อน

    The dishes ur using for cooking is excellent guru garu.

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 2 ปีที่แล้ว +1

    ఈ వీడియో చూసి ప్రయత్నం చేశాను... చాలా అద్భుతం గా వచ్చింది... ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @vijayabarathi7128
    @vijayabarathi7128 2 ปีที่แล้ว +1

    Chala చక్కటి receipe

  • @tanujatanu4381
    @tanujatanu4381 ปีที่แล้ว

    This pappu will be awesome ….!!

  • @parimalah9236
    @parimalah9236 2 ปีที่แล้ว +1

    Babayya garu chala bagundi excellent 👌 babayya garu

  • @kannepalliswapna4760
    @kannepalliswapna4760 2 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu Annayya garu

  • @aditviswanath7044
    @aditviswanath7044 2 ปีที่แล้ว +1

    Adbhutaha👍👌babaigaru

  • @wellnesstrends2076
    @wellnesstrends2076 2 ปีที่แล้ว

    నెయ్యి వేసుకుంటే సూపర్

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 ปีที่แล้ว

    చాలా బాగున్నది అండి, ధన్యవాదములు.

  • @satyakolluru3130
    @satyakolluru3130 2 ปีที่แล้ว +1

    Chala bagundi video

  • @kanakadurga1785
    @kanakadurga1785 2 ปีที่แล้ว +1

    Maagaaya paapu chala bagundi guruvu garu super recipe

  • @syamalaranivasam3640
    @syamalaranivasam3640 2 ปีที่แล้ว

    Peddananna garu eevala ma amma Maagaaya poppu Chesaru adbutanga vundi , thank u soooooooooooooooo much

  • @anur2769
    @anur2769 2 ปีที่แล้ว +1

    Suuuuuuper babayyagaru

  • @bhavanivani448
    @bhavanivani448 2 ปีที่แล้ว +1

    Really chala bavundhi ayya garu

  • @praveenavadakattu4120
    @praveenavadakattu4120 2 ปีที่แล้ว +1

    Chala bavutundi Andi.....ma intlo chestamu andi...
    Vegetables lenappudu ....chestanu Andi.....

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 2 ปีที่แล้ว +1

    Awesome guruji

  • @srinathsatya
    @srinathsatya 2 ปีที่แล้ว

    Chaala baagundi

  • @devakiran6532
    @devakiran6532 2 ปีที่แล้ว

    Namaste swamy. Me videos chala baguntayi swamy. Me videos chusi chala easy ga vantalu chestunnam

  • @haripriyam9577
    @haripriyam9577 2 ปีที่แล้ว

    Mouthwatering namaskaram nanna garu.magayi my favourite

  • @sarithareddy709
    @sarithareddy709 2 ปีที่แล้ว

    Guru garu, where did you lean all these wonderful cooking which we never seen, thank you 🙏🙏🙏

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 2 ปีที่แล้ว +1

    Super andi pedanaana garu

  • @ivsita1
    @ivsita1 2 ปีที่แล้ว +3

    మాగాయ పెరుగు పచ్చడి కూడా చెప్పండి...batchlors కి easy ga untundi.

  • @kompellaravisankar5337
    @kompellaravisankar5337 2 ปีที่แล้ว +1

    🙏 super duper style 🙏

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 2 ปีที่แล้ว

    నమస్తే గురువుగారు నీ పాదపద్మములకు నమస్కారములు అండి బాగుందండి మాగాయ పప్పు కూడా చేస్తామని నమస్తే గురువుగారు నమస్తే గురువుగారు

  • @anithakrishnan2228
    @anithakrishnan2228 2 ปีที่แล้ว +2

    చాలా బావుంది అండి

  • @suryachandrasekharkalapala786
    @suryachandrasekharkalapala786 2 ปีที่แล้ว +1

    thank you sir .GOD BLESS YOU

  • @padmasri5338
    @padmasri5338 2 ปีที่แล้ว

    Namaste, Bagundi .

  • @mahalakshmibalanagu3883
    @mahalakshmibalanagu3883 2 ปีที่แล้ว

    Baguntundi

  • @sudham6004
    @sudham6004 2 ปีที่แล้ว

    Nenu kuda chestanu idi guruvugaru....chala baguntundi

  • @ram4335
    @ram4335 2 ปีที่แล้ว +1

    மிக அருமை ஐயா 🙏🙏

  • @vishalthallati7619
    @vishalthallati7619 2 ปีที่แล้ว +2

    Sir....maaku exact ga...tirumala konda paina prasadam pulihora & dadojanam dishes ade taste vachela ela chestaro chepara.....pls....avi na food book lo raskunta...pls...

  • @kompellaravisankar5337
    @kompellaravisankar5337 2 ปีที่แล้ว +1

    😍 wow nice of you work 🙏

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 2 ปีที่แล้ว +1

    Very simple 🌹👌

  • @jvsnjandhyala7256
    @jvsnjandhyala7256 2 ปีที่แล้ว +1

    Very nice

  • @anuragmaripudi3
    @anuragmaripudi3 2 ปีที่แล้ว +4

    My friend introduced me to this Papu Guru Ji when I was in France! It’s an excellent dish to eat ❤ loved it guru ji
    Thank you very much, love you Guru Ji

  • @rishika7727
    @rishika7727 2 ปีที่แล้ว

    my grandma kuda chesevaru memu chesukuntamu but ippatidaka utube evaru cheyaledhu very tasty recipe grt

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 ปีที่แล้ว +1

    Super guruvu garu 🙏🙏🙏🙏

  • @shashikala2223
    @shashikala2223 2 ปีที่แล้ว +1

    Super

  • @varalaxmiteegela401
    @varalaxmiteegela401 2 ปีที่แล้ว

    Super guruvugaru

  • @meghana8761
    @meghana8761 2 ปีที่แล้ว +2

    చాలా బాగా నచ్చింది స్వామి ఇప్పుడు చేస్తున్న ను.మీకుదన్యవాదములు🙏🙏🙏మీఆసీర్వదంమాకుఏపుడూవుండాలీ

  • @umamaheswari-yf8xu
    @umamaheswari-yf8xu 2 ปีที่แล้ว

    Namaste sir
    I definitely try this ur recepies r not only easy but also tasty this is very quick one and time saver for working women like me thank you so much

  • @sardar1049
    @sardar1049 2 ปีที่แล้ว

    Awesome recipe sir guruji

  • @gangavalli5955
    @gangavalli5955 2 ปีที่แล้ว

    Chalabagundhi andi. Memu kuda intlo chesta vuntam

  • @vinceychannel9049
    @vinceychannel9049 2 ปีที่แล้ว

    danyavadamulu sir

  • @kalyanichekka5659
    @kalyanichekka5659 2 ปีที่แล้ว +1

    Nice 👌

  • @durgatellakula7910
    @durgatellakula7910 2 ปีที่แล้ว

    Magaye tho perugu pachadi kuda chala bavuntundhi

  • @vijayasekharmatha8144
    @vijayasekharmatha8144 2 ปีที่แล้ว +3

    బహు తేలిక . రుచికరం .👍
    గురువు గారు,
    మాగాయతో పెరుగు పచ్చడి కూడా చేస్తారు కదా!
    వీలైతే ఆ విడియో కూడా చేయగలరు.
    ధన్యవాదములు.

  • @Reddylion
    @Reddylion 2 ปีที่แล้ว +1

    Yummy.

  • @dharasivakumar3990
    @dharasivakumar3990 2 ปีที่แล้ว

    Baabai garu ,paata aavakaya tho edaina super dish chupinchandi

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan 2 ปีที่แล้ว

    Bagundhi swami

  • @surya2211
    @surya2211 2 ปีที่แล้ว

    🙏 thank you sir. Excellent taste

  • @missalyashaswi6814
    @missalyashaswi6814 2 ปีที่แล้ว +1

    Super sir

  • @mahallrounder9691
    @mahallrounder9691 2 ปีที่แล้ว +1

    Chala thanks andi

  • @BeyondBhoomi
    @BeyondBhoomi 2 ปีที่แล้ว +1

    Very nice Sir. Simple and easy to make. Brilliant idea 👌👌

  • @lovepeacetrust303
    @lovepeacetrust303 2 ปีที่แล้ว

    Very nice andi.. 👌

  • @molugurusulochana3045
    @molugurusulochana3045 2 ปีที่แล้ว +3

    👌👌👌👌👌

  • @rs_prasad
    @rs_prasad 2 ปีที่แล้ว +1

    SUPER SIR

  • @bhawnibai4049
    @bhawnibai4049 ปีที่แล้ว

    Chustu vuntene norurutunnadi dhanya vadalu babu garu

  • @sssvragam
    @sssvragam 2 ปีที่แล้ว +1

    முருகா சரணம்

  • @lakshmi.tekumalla
    @lakshmi.tekumalla 2 ปีที่แล้ว +1

    Babai garu super undi.

  • @diwakarpallavi
    @diwakarpallavi 2 ปีที่แล้ว

    Namaste Gurugaru. .I liked all your recipes. . Very simple and tasty. .I also liked the stove you are using. .please share details on that. .

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +1

    మాగాయపప్పు 👌👍👨‍🍳

  • @gayatrinatyaveda687
    @gayatrinatyaveda687 2 ปีที่แล้ว +1

    🤗🤗🤗🤗chala chala bagundi

  • @Ahmed-uc4dv
    @Ahmed-uc4dv 2 ปีที่แล้ว

    Guru garu 🙏. మిమ్మల్ని సంప్రదించాల్సిన చిరునామా

  • @devakiran6532
    @devakiran6532 2 ปีที่แล้ว +1

    Thanks swamy

  • @divyaswetha9391
    @divyaswetha9391 2 ปีที่แล้ว +3

    👌👌👌

  • @amrutha4134
    @amrutha4134 2 ปีที่แล้ว +3

    స్వామి దయచేసి షష్ఠి దేవి వ్రత మహిమ ఐదవ భాగం upload చేయండి చాలా bagundi 👌👌👌👌మగయా పచ్చడి

  • @saidurgas1494
    @saidurgas1494 2 ปีที่แล้ว

    Magaya pappu lo tomato vasukuvacha

  • @foodlovers8192
    @foodlovers8192 2 ปีที่แล้ว +2

    గురువు గారు నమస్కారం

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +1

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @balakrishna7959
    @balakrishna7959 2 ปีที่แล้ว

    Sir me కూరలను taste చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్న

  • @rajvardhan465
    @rajvardhan465 2 ปีที่แล้ว

    Sir which place you are from
    Like district or town

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 ปีที่แล้ว

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🌋🌋🌋🌋🌋🌋🌋🌋🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚🛕🛕🛕🛕🛕🫖🫖🫖🍧🍧🍧🍰🍰🍰🥤🥤🥤☕☕☕🌷🌷🌷🍵🍵🍵🐦🐦🍨🍨🍨🍨🍎🍏🍏🍍🥭🥭🦚🦚🦜🦜🍒🍒🧆🧆🧆🧆🧆🌺🌺💐💐💐💐💐💐🥰🥰🥰🥰

  • @aboutgod2352
    @aboutgod2352 2 ปีที่แล้ว

    😃tasty

  • @smdivya55
    @smdivya55 5 หลายเดือนก่อน

    Chintaciguru pachadi chupinchandi

  • @proudindian5174
    @proudindian5174 2 ปีที่แล้ว

    Can any1 explain wats tat maagaye ( looks like red chutney )

  • @geetakaila8144
    @geetakaila8144 2 ปีที่แล้ว

    Sir shashti devi vratha vidhanam cheppandi sir

  • @p.r.s.narayana2639
    @p.r.s.narayana2639 2 ปีที่แล้ว

    Eenaati ladies ku ledandi mee patience. Many patients aadavaare goppavaaru kutumbamlo.

  • @sujathagudimella4317
    @sujathagudimella4317 2 ปีที่แล้ว

    vamu mirapakayalu ela chyyalandi

  • @bhavanivani448
    @bhavanivani448 2 ปีที่แล้ว

    Mango 🥭 pickle ela cheyali konchem kolathalu cheppagalu ayyavarlu please 🙏

  • @bharathigunnam3095
    @bharathigunnam3095 2 ปีที่แล้ว +1

    చిలకడదుంప తో రకాలు చూపించి పుణ్యం కట్టుకోండి గురువర్య

  • @swethasettyswethasetty8850
    @swethasettyswethasetty8850 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @kalpana1974
    @kalpana1974 2 ปีที่แล้ว

    🙏🙏

  • @rajeswarirajeswari1045
    @rajeswarirajeswari1045 2 ปีที่แล้ว

    Meeru vade kumkuma yekada dhorikidhi chepandi ,rangu bavundhi, please chepandi

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 ปีที่แล้ว

      అమ్మ నమస్కారం..మార్కెట్ లో "తోపు రంగు కుంకుమ"అని అడిగితే దొరుకుతుంది అండి.🙏

  • @padmajaindraganti6122
    @padmajaindraganti6122 2 ปีที่แล้ว +1

    😋

  • @gangadhareemani5557
    @gangadhareemani5557 2 ปีที่แล้ว +1

    Thank you babai

  • @chvsrsatyansrayana9535
    @chvsrsatyansrayana9535 2 ปีที่แล้ว

    aha emi ruchi annara my marachi
    pata magaya to pappu chesukuni
    voora mirapakayato nanjukuni tintuvoontey

  • @raghavendrarao3987
    @raghavendrarao3987 2 ปีที่แล้ว

    Namaskar am

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @vijihemanth3207
    @vijihemanth3207 2 ปีที่แล้ว

    Sir meru e vurilo vunnaru thelupagalru🙏🙏