2 Members Arrested For Trying To Rape A Young Woman |యువతిపై అత్యాచారానికి యత్నించిన ఇద్దరు అరెస్టు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • హైదరాబద్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న యువతిపై.. అత్యాచారానికి యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన ఓ యువతి నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి నివాసముంటోంది. ఈ క్రమంలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో జున్ 29న ఉద్యోగంలో చేరి.. మరుసటి రోజు అదే ప్రాంతాంలోని ఓ ఉమెన్స్ హాస్టల్ కు మారింది. కంపెనీలో పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్థన్ రెడ్డి... సైట్ చూడటానికి యువతిని యాదాద్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు పేర్కొంది. దాదాపు నాలుగు గంటల పాటు ఆమెపై దాడి చేసి.. తిరిగి మధ్యరాత్రి 3 గంటలకు మియాపూర్ లోని హాస్టల్ వద్ద వదిలి వెళ్లారు. దీంతో యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించగా.. వారు జీరో FIR నమోదు చేసి.. అదే రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 4

  • @raju631
    @raju631 2 วันที่ผ่านมา +1

    ఏదో తేడా కొడుతుంది గురు....

  • @anushap5212
    @anushap5212 วันที่ผ่านมา

    E ci enthe epudu opposite vallake support chestharu may be money thiskuntaremo monna memu oka problem tho pothe thapuchesina valake support chesyadu
    Okavela nuv money thiskoni support chesthe kallame karmaga mari nee pani padthadhi okari kanilathi nee family kadupu nipukunte adhi kachithanga okaroju kakalsindhe

  • @raju631
    @raju631 2 วันที่ผ่านมา

    ఒరే ఇవి ఏమి news రా బాబు నిన్న ఒకటి చెప్పారు ఈ రోజు ఒకటి వింటున్నాను, ఈ కేసు గానీ తప్పు ఐతే complaint ఇచ్చినవారికి కూడా శిష్కా వేయాలి ...అమ్మో ఎంత మార్పు ఒక్కరోజులో ఈ న్యూస్ వారివి...

  • @chandui.s.m8179
    @chandui.s.m8179 2 วันที่ผ่านมา

    Neeyamma police vallu ee mahilaki saport eestunatlu ledu Aa reep chesina vallaki eestunatlu vundi