B R నాయుడు గారు హిందు ధర్మం ఛానల్ కూడా నడుపుతున్నారు ఎప్పటినుండో శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన కార్యక్రమంలో ఎప్పుడు హిందూధర్మం చనలో ప్రసారం చేస్తావుంటారు వారికి ఈ పదవి ఇవ్వటం ఆ పదవికి న్యాయం చేస్తారు 7 కొండలు మీద న్యాయం నిలపడుతుంది కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొన్నారు B R నాయుడు గారికి శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం నికి Cbn గారికి dy cm పవన్ గారికి ధన్యవాదములు
చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు గ్రేట్ సార్ టీవీ5 నాయుడు గారు నిజాయితీకి మారుపేరు సార్ నాకు చాలా సంతోషం ఉంది సార్
Congratulations 🎉👏
Correct Person for Ttd Chairman Post 🙏 Congratulations BR Naidu Garu🎉🎉🎉
B R Naidu Garu Very good post sir👍👍👍👍👍👍👍👍👍👍👍
Congratulations NAYUDU garu
Om Namo Venkateshaya
Sir meeru Chala Manchivallu
Sir VIP Breake Darshanam Raddu Cheyyandi
Bhakulaku Seva Chayyandi
ViP lu ku Pradanya ivvaddu
❤.welcome..TV.5.porata spoorthy.great Chanel.congrats.big.change.❤
❤❤❤❤❤❤❤❤❤❤
💐💐congratulations sir💐💐💐
Good🙏🏻🙏🏻
Jai CBN sir your MANHOHARR
TTD lo full prakshalana jaragali,all new sevakas will take seriously do d same
right person for that post.
కష్ట కాలంలో అండగా ఉన్న వాళ్ళని గౌరవించడం లోనే నాయకునికి విలువ గౌరవం వస్తాయి .అది ఇక్కడ కనపడుతుంది .
Congratulations b r naidu maa chittoor bidda neethi nijayathiki devuni sannidhi lo padhavi vachindhi
కాంగ్రతులషన్స్ సార్ 🎉🎉🎉🎉 జగన్ అన్న కి కాలుతుంది కావచ్చు పాపం
B R నాయుడు గారు హిందు ధర్మం ఛానల్ కూడా నడుపుతున్నారు ఎప్పటినుండో
శ్రీవెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన కార్యక్రమంలో ఎప్పుడు హిందూధర్మం చనలో ప్రసారం చేస్తావుంటారు వారికి ఈ పదవి ఇవ్వటం ఆ పదవికి న్యాయం చేస్తారు 7 కొండలు మీద న్యాయం నిలపడుతుంది
కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొన్నారు
B R నాయుడు గారికి శుభాకాంక్షలు
కూటమి ప్రభుత్వం నికి
Cbn గారికి dy cm పవన్ గారికి
ధన్యవాదములు
Caste discrimination kaadaa? Chaganti koteswarao sirki debbesaaru........ Im very disappointed
24 bord members, andarki oke darshanam kalipisthar ,vip darshanam apesthara, devudidagara vip enti,marpu eme radu, asapetukokandi, rrr carect person
Chi thu vidiki TTD chairman post
@@prasad1231231 Christians ivvala ycp govt la