నుయ్యి నిండింది|గోడకూలింది|అదేప్రమాదం అంతవర్షం|ఎండఎంతైనాపర్లేదు|రోజులో ఇవన్నీ మామూలే కదా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ย. 2022
  • #partnership
    Go check out amazing products from Mama Earth linked below and do remember to check out their amazing product range.
    Mama Earth Link - bit.ly/3CM01la
    Use my code:METALKS2022 to get an additional 20% discount on mamaearth website and app.
    You can also buy these products from:-
    Amazon Link - amzn.to/3AG84xm
    Nykaa- Not Live
    Flipkart Link- bit.ly/3xdsflq
    But if you buy from their website, they will link your order to a tree that they plant.
    Get the Mamaearth App here : bit.ly/3PKY0bR
    App users get early access to sales and hence get extra discounts.

ความคิดเห็น • 189

  • @user-nc9tv9oo8o
    @user-nc9tv9oo8o ปีที่แล้ว +11

    Baavi daggara eesanyam kadama openga unte mi inti panulu thondaraga ayipothayandi kommalu kotteyandi amma🙏🙏

  • @yaswanthyashu3480
    @yaswanthyashu3480 ปีที่แล้ว +2

    అమ్మ రోజు మీరు పెట్టే వీడియోలు ఏదో ఒక విశేషం ఉంటుంది మా గురించి కాకుండా మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తాను మీరు అన్ని పనులు ఎలా చేస్తారు నాకు అర్థం కాలేదు వయసులో చిన్న వాళ్ల ము అయినా మేము చేయలేకపోతున్నాము మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము🙏🙏🙏🙏🙏

  • @bhagyamadhavreddy9397
    @bhagyamadhavreddy9397 ปีที่แล้ว +5

    తవుడు మంచి బలమైన ఆహారం అమ్మ గోవులకి

  • @vishwateja206
    @vishwateja206 ปีที่แล้ว +7

    అమ్మ మీ మాటలు వింటూ ఎంత emotion అవుతూ కామెంట్స్ చేస్తున్నారు ఒక్కసారి చూడండి అమ్మ మా కోసం మీరు day lo ఒక one hour time set chesi ph మాట్లాడవచ్చు కదా అమ్మ.. తప్పగా అనుకోకండి అమ్మ🙏

  • @rajanicheruku6515
    @rajanicheruku6515 ปีที่แล้ว +1

    Ur house is so homely and wonderful andi I love those old style homes

  • @ramadevichukka4375
    @ramadevichukka4375 ปีที่แล้ว +46

    అమ్మ మాకు బావి ఉండేది రోజు నిళ్ళూ తోడేదాన్ని. నేనే చిన్నాదాని ఇంట్లో. కష్టం మెత్తం నాదే కానీ ఇప్పుడు పుట్టిన ఇంట్లోనే నేను ఎవరో. మర్చిపోయారూ ఐమ్మ అన్నీ గూర్తూ వస్తే. ఎడుపు వస్తోంది అమ్మ. పెద్ద అక్క పెళ్లైంది వళ్ళా పిల్లలు. చిన్న అక్క పిల్లలు అలా నాచదువూ. కూడా మద్యలో అగిపొయీంది. ఈ రోజు నాకు పెళ్ళై 17 ఇయర్స్ అవూతూంది. కానీసం చేయవలసిన ఎమి చెయ్యలేదు అన్నీ మావరే. చెసారూ. 3కాన్ఫూలు. అన్నీ అయనకి తప్పలేదు అమ్మ .నా కర్మ అలా ఉంది అని. ఎన్నో సార్లు ఎడచ్చానూ. నా. పిల్లాలు పెద్దవాళ్ళు అయ్యారు. నాకూ. తోడు నీడ అన్నీ అన్నీ అమ్మ కనకదుర్గమ్మే. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🥥🥥

    • @AshrafAli-yb9lp
      @AshrafAli-yb9lp ปีที่แล้ว +3

      Jaya garini chudagane mee manasu loni matalu punchukovalani anipinchida good.

    • @peachugoma9455
      @peachugoma9455 ปีที่แล้ว +6

      రమాదేవి గారు మీ comment చదివితే నా గురించే రాసరనిపించింది....నాకు 3 అక్కలు అందరి పెళ్లిళ్లు పిల్లలు వాళ్ళు స్కూల్స్ వెళ్లే వరకు అన్ని చేసాను.. తీరా నా పెళ్లి అయ్యి పిల్లలు అయిన కూడ వాళ్ళు రాలేదు చూడలేరు నాకేమి పెట్టలేదు కనీసం ఇంటికి కూడా పిలుచుకోలేదు అందరూ మారిపోయారు లాస్ట్ కి వాళ్ళ పిల్లలూ కూడా నాకు అన్ని మా ఆయననే చూసుకున్నారు నాకు16yrs 14yrs బాబులు ఉన్నారు మా ఆయన కూడా ఒక్కడే అందరు మగవారే కావడం వల్ల చిన్నప్పటి నుండి ఏ పని చూసానో ఈప్పటికి అదే పని చేస్తూనే ఉన్నాను...మాకు పుట్టిల్లు వాళ్ళు పిలవారు అక్కభావాలు పిలవారు... వదిన వచ్చాక అన్న వాళ్ళు మారిపోయారు 17yrs నుండి పండగలు అన్ని మా ఆయన తోనే ఇప్పటికే కాదు ఇంకా ఎప్పటికి అంతే నా జీవితం...నాకు హ రేణుకమ్మ సత్యనారాయణస్వామి ఏ తల్లితండ్రులు అనుకుంటా....ఇంకో విషయం ఏంటంటే నా కొడుకులు అయిన పెద్ద అయ్యాక మమ్మాల్ని చూస్కుంటారో లేదో హ దేవుడికే తెలియాలి...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    • @amruthareddy2156
      @amruthareddy2156 ปีที่แล้ว +4

      @@peachugoma9455 badha padakandi ..ee prapancham lo devudu maatram ee chivari varaku manatho vundedhi..puttinchina aayane thodu ga vuntaru ...miku bayam badha avasaram ledhu andi..santhosam ga vundandi

    • @prasunakanumuri35
      @prasunakanumuri35 ปีที่แล้ว +2

      మీరు చేసిన మంచి ఎక్కడకి పోదు...అవి మీ పిల్లలకి ఫ్యూచర్ లో మీ మంచినే కాస్తుంది...మీ శ్రీవారికి కూడా....ఎవ్వరూ చూడలేదు చెయ్యలేదు అనుకోవద్దు....వాళ్ళకి మీరు రుణం ఉన్నారు...రుణం తీరిపోయింది... వాళ్ళు కనెక్ట్ అయితే మళ్ళీ మీరు చెయ్యాల్సి ఉంటుందని... అలాంటిదేమీ లేదని. ఆనందంగా ఉండండి........

    • @sunithabavi1206
      @sunithabavi1206 ปีที่แล้ว

      Same to me

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 ปีที่แล้ว +1

    Hi jayanand garu. Nice video, shannu babu aksharabhyasam video chusanu . Chala bagundi.🙏

  • @bandarilalithabai
    @bandarilalithabai ปีที่แล้ว

    పక్కింటి వా రి చెట్లు మన ఇంటిలోకి రాకూడదని వాస్తులో వుంటుంది

  • @bagyamlakshmi2088
    @bagyamlakshmi2088 ปีที่แล้ว

    అమ్మ మీరు చాలా బాగుంది నాకు కూడా అలాగే కలే ఉండేది ఉంటుంది ప్రహరీ వడ్డీలు ఇవన్నీ పెట్టుకోవాలని ఉండేది కానీ అందు గద్వాల్ పెట్టుకున్నా

  • @vasantalatav1818
    @vasantalatav1818 ปีที่แล้ว

    Amma nice video.👌🌹Gomatalaku
    Meeku 🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌🙌

  • @kotasandhyarani2587
    @kotasandhyarani2587 ปีที่แล้ว

    Ma nannagariki goseva istam meru chestunnamu great ammaa

  • @k.medhassnehithreddy3922
    @k.medhassnehithreddy3922 ปีที่แล้ว

    Amma, chavithi roju mudupu kattena blouse malli next month vaadacha,vaadakudadhanty yemcheyyaaki aa blouse cheppagalaru

  • @rajidasari5554
    @rajidasari5554 ปีที่แล้ว

    మీ వీడియోస్ అన్నీ చాలా బావుంటున్నాయి అమ్మ 👌💐

  • @gasna3264
    @gasna3264 ปีที่แล้ว +2

    Very nice volg amma 👌👍🏾👍🏾

  • @alavijaya4909
    @alavijaya4909 ปีที่แล้ว

    Jai Srimannarayana Adiyen Dasohamu Amma👏👏

  • @jayasreebhamidipalli9071
    @jayasreebhamidipalli9071 ปีที่แล้ว +1

    Eroju twaraga video pettaru tq amma

  • @ramanigosangi4504
    @ramanigosangi4504 ปีที่แล้ว

    Goseva chese avakasam dorakademo chala adrustam Jayagaru

  • @v.ponduv.nirmal9505
    @v.ponduv.nirmal9505 ปีที่แล้ว +3

    అమ్మ❤️❤️❤️❤️❤️అమ్మ

  • @sruthipatnana8425
    @sruthipatnana8425 ปีที่แล้ว

    Super 👌 Amma 🙏

  • @vaniravilla3679
    @vaniravilla3679 ปีที่แล้ว

    Nice video amma 💐💐🌹🌹🌹

  • @padmavathikanuganti5052
    @padmavathikanuganti5052 ปีที่แล้ว

    Amma miru chala manchimatalu cheputharu tq

  • @uma-devi-vlogs
    @uma-devi-vlogs ปีที่แล้ว

    Namaste Amma me voice vintunte manasuki chalaa happy amma

  • @simplelifestylemytelugucha4992
    @simplelifestylemytelugucha4992 ปีที่แล้ว

    Chala bagundi amma video 👍

  • @leelakumari8930
    @leelakumari8930 ปีที่แล้ว

    Nenu first'time andi mi video chusanu ventane suscribe chesanandi meeru chala chakkaga matladuchunnaru good video madam

  • @anjil3788
    @anjil3788 ปีที่แล้ว

    Super.Amma.me voice.chalabagudhi.Amma.

  • @bhanujagonagala7000
    @bhanujagonagala7000 ปีที่แล้ว +1

    Love you amma💞💞

  • @lotus4276
    @lotus4276 ปีที่แล้ว +1

    Jaya please upload sorakaya masala koora I don't know to make

  • @padmasreeparuchuri4598
    @padmasreeparuchuri4598 10 หลายเดือนก่อน

    May God bless you decoration super

  • @laxmireddy4953
    @laxmireddy4953 ปีที่แล้ว

    Sudigundam laga Rai Rai mani bale annaru funny ga🤣

  • @abhilaughs8937
    @abhilaughs8937 ปีที่แล้ว

    Very nice video Amma 👌🙏

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 ปีที่แล้ว

    జయ గారు చెట్టు కొమ్మలు తీసివేసిన తరువాత చూస్తుంటే, హాయిగా ఆ బావి గట్టున , చెట్టు నీడన కూర్చొని, సేద తీరుతూ, ఏ మొక్కజొన్న కంకులో , వేడి,వేడి మిరపకాయ బజ్జీలు , వేయించిన వేరుశనగ కాయలు ఇలా ఒకటి కాదు మన ఇష్టం ఏదైన
    తింటుంటే ఆ రుచే అథరహో కదండి, ఏమంటారు?

  • @vasuamma8438
    @vasuamma8438 ปีที่แล้ว

    హాయ్ అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మా

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 ปีที่แล้ว

    Nice sharing amma vlog super

  • @srujikoti321
    @srujikoti321 ปีที่แล้ว +1

    Hi Amma 🙏🏻 nice video 👍🏻

  • @khadangapadmavati6358
    @khadangapadmavati6358 ปีที่แล้ว +1

    Amma Vishnu sahastra namam Ela nerchukovali

  • @pamidipatikalyani1203
    @pamidipatikalyani1203 ปีที่แล้ว +111

    మీ మరిది గారి family గురించి చెప్పండి అమ్మ. ఎప్పుడూ చెప్ప లేదు

  • @sirishach2622
    @sirishach2622 ปีที่แล้ว

    Meru pina white colour bottles plants use chesaru kada avi weight loss power kadandi

  • @beharabhagyalaxmi8761
    @beharabhagyalaxmi8761 ปีที่แล้ว +1

    ఆఆ కొమ్మ లు కొట్టించకండి amma😭😭😭😭😭

  • @suchirabar1516
    @suchirabar1516 ปีที่แล้ว

    Nice video amma

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 ปีที่แล้ว

    Nice vlog amma

  • @srikrishna9443
    @srikrishna9443 ปีที่แล้ว

    Excellent video 🙏

  • @NenumeKarthik
    @NenumeKarthik ปีที่แล้ว

    Chala baughandi amma video me voice chala pleasent ga untatundhi amma

  • @shailajayedulla9982
    @shailajayedulla9982 ปีที่แล้ว +2

    Amma same cream i got allergy pls do take care while applying on face

  • @sushmakurra3832
    @sushmakurra3832 ปีที่แล้ว

    Chaala bagunnai aa kommalu pachaga

  • @kotasandhyarani2587
    @kotasandhyarani2587 ปีที่แล้ว +3

    Amma merentha lucky win houseki owner ayyaru malanti pedavariki kanisam rent housekuda dirakadm ledu God bless you amma mereppuu happy ga undalani prayer chestunnamu

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว +1

    Nice 🙏

  • @sushmasravanam9304
    @sushmasravanam9304 ปีที่แล้ว +1

    Please tell uncle not to walk without shoes as it’s not good for his feet since he is diabetic. Healing will be very slow if he gets hurt.

  • @bhavanithotakura7069
    @bhavanithotakura7069 ปีที่แล้ว

    Hi amma mi video super👌👌👌👌

  • @bhumakameswarisuresh1551
    @bhumakameswarisuresh1551 ปีที่แล้ว

    అమ్మ నమస్కారం మీ వీడియోలు అన్నీ చూస్తుంటాము. చాలా బాగుంటాయ్ మేము పిరమిడ్ మెడిటేషన్ చేస్తుంటాము. పిరమిడ్ అంటే అమ్మ వారి శ్రీ చక్రం. అందులో కూర్చుని ధ్యానం చేస్తే విశ్వ శక్తి వస్తుంది. మీ స్థలంలో పిరమిడ్ కట్టుకుంటే బాగుంటుంది.
    మీ ఫోన్ నెంబర్ తెలియచేయండి. మీతో మాట్లాడలని ఉంది.
    భూమ కామేశ్వరి

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 ปีที่แล้ว

    Avunu mama Earth manchi brand amma... 🤗

  • @lallitha.88
    @lallitha.88 ปีที่แล้ว

    Namaste amma,🙏🙏🙏🙏🙏

  • @rohithvarma5084
    @rohithvarma5084 ปีที่แล้ว

    Namaste amma 🙏🙏

  • @ushamani8192
    @ushamani8192 ปีที่แล้ว

    Very Nice video 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌❤❤❤❤❤

  • @Ssv778
    @Ssv778 ปีที่แล้ว

    Love you Amma.

  • @sarithareddypagadala5520
    @sarithareddypagadala5520 ปีที่แล้ว +1

    Tangle heart evvachu kadha అమ్మ

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 ปีที่แล้ว

    Baavi medda jaali cover veyinchandi

  • @sailap363
    @sailap363 ปีที่แล้ว

    I love so much amma

  • @valluriramadevi6518
    @valluriramadevi6518 ปีที่แล้ว

    Namasthe amma

  • @vijayalaxmi9232
    @vijayalaxmi9232 ปีที่แล้ว

    🙏 aunty uncle garu nice video 🙏

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 ปีที่แล้ว +1

    హాయ్ అమ్మ 🙏

  • @hemakumar1696
    @hemakumar1696 ปีที่แล้ว

    Akka merana chapadi chaturdi gadiyalu please akka

  • @subhalakshmibhavaraju1360
    @subhalakshmibhavaraju1360 ปีที่แล้ว

    Nice video

  • @abhinaymacha2658
    @abhinaymacha2658 ปีที่แล้ว

    Tulasi kotta chutu pipes chains petiyandi grand ga untadhi

  • @lakshmiv4984
    @lakshmiv4984 ปีที่แล้ว +1

    Aa chettu kottakapothe maintenance chala kastam amma

  • @nocostnaturalbeautytips
    @nocostnaturalbeautytips ปีที่แล้ว

    Chala bagundi amma me illu

  • @thatismahalakshmi8699
    @thatismahalakshmi8699 ปีที่แล้ว

    👌

  • @jalahasinigowthami6416
    @jalahasinigowthami6416 ปีที่แล้ว +1

    Hii Sandhya garu

  • @anjalivankat508
    @anjalivankat508 ปีที่แล้ว

    🙏🙏 amma

  • @devika6053
    @devika6053 ปีที่แล้ว

    Hi Amma ♥️😍

  • @joshnaearna3009
    @joshnaearna3009 ปีที่แล้ว

    👌🏻👌🏻amma

  • @anandarao1781
    @anandarao1781 ปีที่แล้ว

    Rajasri kommalu cut cheyyatam valanna bagundandi nadavataaniki ramya vaallu srigeri vellaru kada shannu aksharaabhyaasam kosam ramya voice chala baaguntundi

  • @rachashailaja985
    @rachashailaja985 ปีที่แล้ว

    Hi amma 🙏🙏

  • @nagamani1667
    @nagamani1667 ปีที่แล้ว

    Miru penchukunna bhagundedhi avulanu avi valla owner valla daggara kantte mi daggare ekuvaga untai Amma maybe avi mimalni like chesthunai bhaga,😊😊

  • @nagananivlogs703
    @nagananivlogs703 ปีที่แล้ว

    Hiii amma namaste amma 🙏🤗🙏

  • @subhadracg644
    @subhadracg644 ปีที่แล้ว

    Hi amma 😍

  • @surekhaimmadi4869
    @surekhaimmadi4869 ปีที่แล้ว

    Mi video s baga vuntayee nanu roju chysthanu mi marindhi gari family chupichara ok sari chusthanu mi adabaduchu family s chusamu mi chinna papa family chipicharu pedda papa family chipicharu andharini chupicharu alany mi marindhi gari family ni kuda chupichandii

  • @rajyalakshmi5083
    @rajyalakshmi5083 ปีที่แล้ว +1

    😃😃👌👌👌👌

  • @vkgaming905__kk
    @vkgaming905__kk ปีที่แล้ว

    Akkada andi me place

  • @dln143
    @dln143 ปีที่แล้ว

    HI amma.. g afternoon

  • @babysavithri9273
    @babysavithri9273 ปีที่แล้ว

    Hii amma👍👌🥰

  • @ramanipaturi4796
    @ramanipaturi4796 ปีที่แล้ว +1

    ,👌👌👌👌

  • @durgapula3106
    @durgapula3106 ปีที่แล้ว

    🙏 అమ్మ

  • @maheshwariu6627
    @maheshwariu6627 ปีที่แล้ว

    Vaddu anna chettlu mokkale baga perugutai andi

  • @yashwanth5847
    @yashwanth5847 ปีที่แล้ว

    Amma 🙏🏻

  • @arunareddy4896
    @arunareddy4896 ปีที่แล้ว

    V,nice

  • @bairampallypadma5858
    @bairampallypadma5858 ปีที่แล้ว

    నమస్తే అమ్మ🙏🙏

  • @sridevisubbaraomekala1443
    @sridevisubbaraomekala1443 ปีที่แล้ว

    👌👌👌👌

  • @gunnalaramesh1996
    @gunnalaramesh1996 ปีที่แล้ว

    Hii amma namaskaram

  • @ippilikiranmai2616
    @ippilikiranmai2616 ปีที่แล้ว

    Kommalu kottincheyandi amma akkada ekkuva aakulu padipothai neat ga vuntundi kuda meru intloki vachaka kottincheyandi

  • @subhashinijakka8420
    @subhashinijakka8420 ปีที่แล้ว

    Ammmaaaa

  • @neharikaamogha7330
    @neharikaamogha7330 ปีที่แล้ว

    Hi Amma namaskaram Amma

  • @jayalakshmidale4133
    @jayalakshmidale4133 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 ปีที่แล้ว

    Hi amma

  • @lakshmigadde6687
    @lakshmigadde6687 ปีที่แล้ว

    hi.amma

  • @lakshmichennam1232
    @lakshmichennam1232 ปีที่แล้ว

    Mee Ananda Nilayam Okasari Chudalani Undamma

  • @jayasreebhamidipalli9071
    @jayasreebhamidipalli9071 ปีที่แล้ว

    Hii amma

  • @chamundeswarimaruvada6002
    @chamundeswarimaruvada6002 ปีที่แล้ว

    Amma good afternoon amma

    • @rajaleela7004
      @rajaleela7004 ปีที่แล้ว

      Net lo vuntayi,adi petti vinandi..M.S Subba Lakshmi garidi kuda vuntundi.

  • @sriramulasudhakar7802
    @sriramulasudhakar7802 ปีที่แล้ว

    Good afternoon jayamma lunch chesara

  • @ambicapinkyteluguvlogspink1200
    @ambicapinkyteluguvlogspink1200 ปีที่แล้ว

    Hi Ammaaa

  • @vyshu2576
    @vyshu2576 ปีที่แล้ว

    Hai amma...