Babu gogineni motivated many people and educated them from blind faith. I am one live example.. my life is better with reality than imagining super power
అసలు దీనికి కారణం సినిమాలు/కథలు/TV సీరియల్స్ - "దేవుడు పూజలు చేస్తే ప్రత్యేక్షం అవుతారని చూపించేవారు". ఉదా: 1. ఒక ఋషి తప్పస్సు కై కూర్చుంటె - ముందు రంభ/ఊర్వశి మెదలైన వారు తపస్సు భగ్నం చేయడాని వస్తారు, తరువాత దేవుడు ప్రత్యెక్షం అవుతాడు, ఇలాంటి విశయాలు హిందూ మతస్థుల మెదళ్ళలొ చొప్పించారు. 2. అదే కాకుండా - మాయల పకీరు లాంటి వారు క్షుద్ర దెవతలను పూజించడం ద్వార లెదా జంతువులు/మనుశులను బలి ఇవ్వడం ద్వార / కాళ్ళు చేతులు నరుక్కోవడం ద్వార - దెవుడో/క్షుద్ర శక్తి ప్రత్యెక్షం అవుతుందని సినిమాలలో చూపించడం ద్వార, హిందువులలో చాల బలంగా ఈ విశయాలు నాటుకు పోయాయి. ఉదా: భూకైలాస్, పాతళ భైరవి, ఇలా చెప్పుకుంటూ పోతె, పెద్ద లిస్ట్ తయారు అవుతుంది, అంతా డబ్బు సంపాదనకే. 3. ఇది కేవలం ఒక్క ప్యామిలి వాళ్ళూ ఇలా అతీంద్రియ శక్తులకోసం హింసకు దిగారు అని అన్నప్పటీకి, కాని ఈ విశ్వాసం మాత్రం ఒక్క ప్యామిలి కి చెందినది కాదు. హిందువుల్లొ మెజారిటి వారు "దేవుడు ప్రత్యక్షం అవుతాడు/చూడవచ్చు అన్న కన్సెప్ట్" ని నమ్ముతారు. 4. దానికి తోడు - TV సీరియల్స్/దొంగ బాబలు/ స్వాములు - మొదలైన వారు ఉండనే ఉన్నారు. Thank you. మీకు నచ్చితే లైక్ చెయండి - పది మందితో దీని గురించి చర్చించి, సామాజిక సృహ కలిగించండి.
News channels need to be blamed indirectly, mrng lesthe chalu..jathakalu, rings petkondi, name marchukondi, puja cheyinchukondi, meku Shani pettindhi grahalu baledhu ani enno moodanammakalatho programs telecast chestharu. Asale m nerpisthunaru, e programs Valla Chala Mandi influence avthunaru e generation lo. School lo nerpinchadhi okati bayataki ochaka meru chepadhi okati. India is going backward again..
Cigarette Box pai Chinna Letters tho "Tobacco Kills,Causes Cancer" ani rastaru..Aina Ammadam Manaledu...Taagadam Manaledu... Alage Ee Chetta Ads annitiki mundu Ee Ad ki Channel ki emi Sambandam ledu ani Disclaimer vestaru...Aa Daridrapu Ads Manaledu...This is a Cycle..So Ppl Can't Control it..but just to Run With that.. Instead of Falling...😑😬😬
Babu garu - We miss you a lot of late. Please don't get disheartened by the insensitivity of the people, so called intelligentia, media and governments. Please don't stop voicing your views. Sure they shall impact the society at large.
పొద్దున్నే ఇంట్ళో ఏదో బిసిఎన్ చానల్ అని వస్తుంది.. ప్రతి రెండు నిమిషాలకి బాబా ఆలీఖాన్, రేణుక ఎల్లమ్మ, ఎవడో శాస్త్రి.. ఈ బఫోన్ గాళ్లు క్యూర్ చెయ్యని సమస్య రోగం ఏది లేదు.. బాబు గోగినేని ఈ ఆడ్స్ వేస్తున్న టివి చానల్స్ మీద కేసు పెట్టండి..
ఈ అద్భుతమయిన సృష్టిలో మనము ఎ స్థితిలో పుట్టి ఈ భూమి పై జీవిస్తున్నా అందరు జీవితంలో దుఃఖం నుంచి సంతోషం, చెడు నుంచి మంచికి అనందం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ జీవితం లో పొందలేని ఆనందం వారు , వేరే జన్మ వున్న, లోకంవున్న, సత్యయగం వున్న అక్కడ కూడ పోందలేరు , వాటి కోసం ఈ జీవితం దుఃఖం చేసుకోవడం అనాగరికం
Andhra is blessed to have you Mr Gogineni - but we (most of us) are 1000 year behind to understand people like you - we need magic and illusions (that is why Jaggi and other jokers are more famous). Thanks for the education - actually UG Krishnamurthy educated us enough long back - but very few are interested in the real world.
Jaggi Vasudev is more rational and logical person ... He does not say such things ... These people might have visited him ... But they did not follow Jaggi .. if they followed they would not do such things ...
@@Vsl2015 Agree, I too do not think they followed Jaggi. My point is different - all spirituality shit is the same shit - UG Krishnamurthy (the Boss)! My point is more about why these cult personalities are easy to click in countries like India (constant search for something which never existed) Of course - things are not different here in the USA either - we have different sort of shit - but the cult psyche is very less, at least among educated and college graduates.
@Indra Nadimpally Thank you so much andi - Kallu Teripincharu! Hope you are happy. Thats why I am saying - we (most of us) got 1000 years to understand what a humanist is....
Babu gogineni's ego is the main reason for the dissolution of rationalism in Telugu states. His chemchas in FB page started worshiping babu as atheist baba...so it caused the rift and lead to splits
They might have thought they could bring back their daughters after killing them like Siva killed his son and brought him back to life. Alas they forgot they are not gods
Sometimes we just forget basic essence of case. To keep it simple, we just need to understand one thing. As a human being and educated, you should have self restraint where u can't be influenced by other person or thing. Here in this case parents doesn't have control on them due to physiological disorder. That's it. They should first be treated and then jailed.
How could you say parental wrong.. And how could you say child problem.. Theres no proof... Mind your words first.. If u have intrest try to find truth
Venkatakrishna - pay attention at least to one point made by Gogineni Babu. Stop loud background drums during news reading. It is injurious to ears and hearts of viewers. And mark the deep pain expressed by Babu and sympathies with him. You seem to be taking it as a joke.
Jaggi Vasudev never said that women should not entered into temples. What he said was that where specific tradition is being followed, that must be continued. In some temples men are not allowed. What is to be done about this issue.
నాడు ఢిల్లీ లో అనుకుంట ఒకే కుటుంబానికి చెందిన పది మంది ఇంటి పెద్దమ్మని హత్య చేసి వారు సూసైడ్ చేసుకున్నారు నేడు ఈ కుటుంబం కన్నబిడ్డలనే హత్య చేసారు దీనికి ప్రధానకారణం ఆత్మలు పునర్జన్మ చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టడం ఇవన్నీ ఎవరు వీళ్ళకి ఎక్కిస్తున్నారో వాళ్ళని ముందు జైల్లో వేయాలి వాళ్లేమో గడ్డి పాకలు వదిలి ఆధునిక జీవనం సాగిస్తూ అత్యాధునిక వైద్యం అందుకుంటూ అత్యంత ఆధునిక వాహనాలు వాడుతూ జనాన్ని మాత్రం దోచుకుంటూ పురాణకాలంలోనే ఉండమంటున్నారు సైన్టిఫిక్ టెంపర్ కి దూరం చేస్తున్నారు :Sashaguna Anga
I agree with Babu Gogineni to a great extant. But Reincarnation, raising to hights while doing yoga, such things are traditionally accepted norms and beliefs in our country. For that you need not blame Jaggi Vadudev. There is a clear demarcation between superstition and religion. Every one need be an atheist to dismiss superstition.
exactly..... Mr babu gogineni is first one to come to the show as soon as he can gain a few moments of glory by criticising gurus. what a sad life you have mr gogineni.
madanpalle incident is a tragedy. It has nothing to do with any gurus teachings. They read books and believed that they have some kind of power to bring dead people alive. It's a perverted belief and a wrong one.
Jaggi Vasudev garu cheppina maatallo meeru only negative tisukoni positive vadilesaru.. Idi me murkatvam anukovali.. Pls dont spread negativity.. He never said negative or injected superstition belief on anyone.. He gave justification for every thing may be people like babu gogineni think it is impractical..
ABN And somany channels lo afternoon 2pm taruvatha chudandi tayethulu tabellu(tortoise).. magic ring lu Ani velle amount kosam panikimallina advertisements istunnaru ...first awareness undali...ilanti channels ki sir cheppinattu
🔥 *కార్పొరేట్ ఆసుపత్రుల నిలువు దోపిడికి భజన చేద్దామా?????* 🔥 💥 *మిత్రమా! నాదొక చిన్న ప్రశ్న నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు కష్టపడి ఆయుర్వేద మందు తయారు చేసి పైసా ప్రతిఫలం ఆశించకుండా, నిస్వార్థంగా ఉచిత కరోనా మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత లేదు అని గగ్గోలు పెడుతున్నాం.* 💥 *మరి నిలబెట్టి మూడు లక్షల డిపాజిట్ కట్టించుకుని రోజుకు లక్ష రూపాయలు కడితేనే వైద్యం లేకపోతే రోడ్డు పై పడేస్తామంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు శాస్త్రీయత గురించి ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా?????* *వాడు 10 రోజులు ICU లో ఉంచి 10 లక్షలు గుంజి చచ్చిపోయాడు తీసుకెళ్ళమంటే అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారా? లేక అక్కడ పడేసి పట్టించుకోకుండా డబ్బు గుంజి నిలువునా చంపారా? అనేదానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??* 💥 *అల్లోపతి లో అసలు మందే లేని వైద్యానికి రోజుకు 30 వేలు మెడిసిన్స్ వాడుతున్నాం అంటే అందులో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా ?????* 💥 *అసలు అల్లోపతి లో మందేలేని కరోనాకు మల్టీ డ్రగ్ థెరపీ పేరుతో ఏది పడితే అది వాడుతుంటే 2, 3 యాంటిబయాటిక్స్ ఒకేసారి వాడుతుంటే దానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??????.* 💥 *WHO నిషేధించిన రెమిడెసివిర్ 40 వేలకు బ్లాక్ లో తెచ్చి వాడుతుంటే దాని ప్రయోజనం ఏమిటి? దాని వాడకం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాల శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా????* 💥 *విచ్చలవిడిగా అతి భయంకరమైన స్టెరాయిడ్స్ వాడుతుంటే ఆ తర్వాత బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి తీవ్ర దుష్పరిణామాలతో కళ్ళు, పళ్ళు, ప్రాణాలు పోతుంటే వాటి శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??????* *కానీ.... కానీ...... కానీ......* 💥 *ఆక్సిజన్ తో వచ్చిన పేషెంట్ పదినిమిషాల్లో 85 నుంచి 95 సాచ్యురేషన్ తీసుకొచ్చిన ఉచిత మందును ప్రశ్నిస్తున్నాం????* 💥 *ఒక్క ప్రాణ నష్టం కానీ, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కానీ లేదని వేలాది మంది ఘోషిస్తున్న ఉచిత మందును ఆపివేయాలని అంటున్నాం.* 💥 *ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించండి.?????.* 💥 *చివరిగా ఒక్క మాట నాలాంటి నిరుపేదలకు ఎందరికో లక్షలకు లక్షలు కట్టి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక చావడం ఒక్కటే మార్గం అయితే చీకటి లో కాంతి పుంజం లా ఉన్న ఒకే ఒక ఆశ ఆనందయ్య ఉచిత మందు దానిని కూడా మాకు దూరం చేసి మా ఉసురు తీయకండి అని చేతులు జోడించి వేడుకుంటున్నాను.* 💥 *మీకు నచ్చకపోతే ఉచిత ఆయుర్వేద మందును వదిలేయండి, కానీ నిలువు దోపిడి కార్పొరేట్ డ్రగ్ మాఫియా ఉచ్చులో మీరు పడి మా లాంటి నిర్భాగ్యుల పాలిట సంజీవని లాంటి అమృత తుల్యమైన ఉచిత ఆయుర్వేద మందును ఆపివేసి నిలువునా మీ చేతులతో మాకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేయకండి అని చేతులు జోడించి మరీ మరీ ప్రార్థిస్తూ..........* *ఒక నిర్భాగ్య సగటు ఉపాధ్యాయుడు.* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
half knowledge spiritual leaders as they claim to be and half knowledge social activisits and half knowledge media channel anchors are the main reason for this situation.
You are right babu gogineni. We are all educated brutes. We are to believe in the name of our customs. Scientist break coconuts for rocket launching. We offer prayers to the invisible Gods. Society is totally rotten.
8:26 babu you are a foolish.. govt supported sadhguru for rivers... nuv edo oka point accept cheyaledani annitini disagree cheyadu govt.. gandhi kuda after death heaven untadi annaru...
Babu Gogineni should do proper enquiry before commenting Sadhguru, Osho, Meher Baba. He claims himself as an humanist. What work he has done as an humanitarian? Simply baseless comments and senseless talk in the media. Moreover he is an atheist.
Ni moham ra babu.... Jaggi Vasudev is extraordinary sage, mystic, visionary...., Shavaalu lestaayi ani cheppaledu...!! Tantric people can make corpse to walk or speak...that is altogether different subject matter....!!!??? Don't bring extraordinary things into this issue...., !!!??? Don't try to bring his name here..., even Mehar baba or Osho never told Die and cure the desies.....!!!??? They were in some insulting situations and to cover it up they killed their daughters. , Now they are playing drama...., They knew what is exactly happened... they are not revealing....!!! Let's wait and see...!!!??? But don't blame unnecessarily they great spiritual masters of India...!!!??? They are the fundamental pillers of India...!!!???
@@logika2613 He is the most genuine person currently in this time and age. It's sad to see every tom dick and harry can comment without any proof. There was a whole generation of people who did not understand teachings even during buddha and Jesus. It's only after the great people pass away then they realize their greatness.
Babu gogineni motivated many people and educated them from blind faith. I am one live example.. my life is better with reality than imagining super power
Good gorrelu
@@rajjsasi1786 ok gorrela kaaparii..
Mee mummy na kinde undi ra korakamantava
@@tendulkarabid hello my dear son, nite 69 angle lo me Amma ni denganu.. Cheppaleda enti
Nee matham vaade marchada?
Society need more people like BG sir.
Happy to see babu gogineni coming back to media again 😃
👍👍
Karma...
Jai babu sir🙏🙏🙏
Boss is back
We need more people like babu gogineni sir
Miku Ardham kadu le@Murthy Thota
Well said Babu garu
Lion is enter in the media..babu gogineni
కొత్తలోకం తెస్తానని/ పునర్జన్మ అంటూ చెప్పేవారిని కూడా చట్టం శిక్షంచాలి
Next ramgopal varma film on this incedent.
Babu garu, meelanti vaallu vundabatti, mimmalni chusi inspire iye vaallu vundabatti saripoyindi....long live babu garu,🙏
Babu fans
సగం చదువుకున్న యాంకర్లు - VK ఈ satire తనను ఉద్దేశించింది కాదని అనుకుంటున్నాడు 🤣
అసలు దీనికి కారణం సినిమాలు/కథలు/TV సీరియల్స్ - "దేవుడు పూజలు చేస్తే ప్రత్యేక్షం అవుతారని చూపించేవారు". ఉదా:
1. ఒక ఋషి తప్పస్సు కై కూర్చుంటె - ముందు రంభ/ఊర్వశి మెదలైన వారు తపస్సు భగ్నం చేయడాని వస్తారు, తరువాత దేవుడు ప్రత్యెక్షం అవుతాడు, ఇలాంటి విశయాలు హిందూ మతస్థుల మెదళ్ళలొ చొప్పించారు.
2. అదే కాకుండా - మాయల పకీరు లాంటి వారు క్షుద్ర దెవతలను పూజించడం ద్వార లెదా జంతువులు/మనుశులను బలి ఇవ్వడం ద్వార / కాళ్ళు చేతులు నరుక్కోవడం ద్వార - దెవుడో/క్షుద్ర శక్తి ప్రత్యెక్షం అవుతుందని సినిమాలలో చూపించడం ద్వార, హిందువులలో చాల బలంగా ఈ విశయాలు నాటుకు పోయాయి. ఉదా: భూకైలాస్, పాతళ భైరవి, ఇలా చెప్పుకుంటూ పోతె, పెద్ద లిస్ట్ తయారు అవుతుంది, అంతా డబ్బు సంపాదనకే.
3. ఇది కేవలం ఒక్క ప్యామిలి వాళ్ళూ ఇలా అతీంద్రియ శక్తులకోసం హింసకు దిగారు అని అన్నప్పటీకి, కాని ఈ విశ్వాసం మాత్రం ఒక్క ప్యామిలి కి చెందినది కాదు. హిందువుల్లొ మెజారిటి వారు "దేవుడు ప్రత్యక్షం అవుతాడు/చూడవచ్చు అన్న కన్సెప్ట్" ని నమ్ముతారు.
4. దానికి తోడు - TV సీరియల్స్/దొంగ బాబలు/ స్వాములు - మొదలైన వారు ఉండనే ఉన్నారు.
Thank you. మీకు నచ్చితే లైక్ చెయండి - పది మందితో దీని గురించి చర్చించి, సామాజిక సృహ కలిగించండి.
This are old thought only this issue bcaus of babalu and teachings and this people's believe blindly
@@charles9899 This is the Concept of Hinduism (that a Hindu can see the GOD), brother., not just thought.
Hello Babu Sir, Welcome back again and keep continuing sir
News channels need to be blamed indirectly, mrng lesthe chalu..jathakalu, rings petkondi, name marchukondi, puja cheyinchukondi, meku Shani pettindhi grahalu baledhu ani enno moodanammakalatho programs telecast chestharu.
Asale m nerpisthunaru, e programs Valla Chala Mandi influence avthunaru e generation lo.
School lo nerpinchadhi okati bayataki ochaka meru chepadhi okati.
India is going backward again..
Cigarette Box pai Chinna Letters tho "Tobacco Kills,Causes Cancer" ani rastaru..Aina Ammadam Manaledu...Taagadam Manaledu...
Alage Ee Chetta Ads annitiki mundu Ee Ad ki Channel ki emi Sambandam ledu ani Disclaimer vestaru...Aa Daridrapu Ads Manaledu...This is a Cycle..So Ppl Can't Control it..but just to Run With that.. Instead of Falling...😑😬😬
@@sravandondapati8800 yes bro.
Well said andi
7:42
Gogineni garu Mee vivarana chaalaa bagundi artham chesukunta yenno pranaalu brathikevaru
babu gogineni Great humanism 🙏
Real boss is back BG SIR 🙏
Babu garu - We miss you a lot of late. Please don't get disheartened by the insensitivity of the people, so called intelligentia, media and governments. Please don't stop voicing your views. Sure they shall impact the society at large.
Tenneti park is in vizag
babu gogineni ravali
Mark my words. There will be no follow up whatsoever by ABN (or any other agency) on this after this week.
Our channels should stop calling this so called swamijis so that people will not get into trouble.
Even pastors
THINK RATIONALLY ACT. Purposely. DEAL. EFFECTIVELY
Many swamiji r establishing acres of lands Crores of rupees funds n assets etc. Not just our Hindhus Christians n Muslims
Devudu unnappudu dheyyam kooda vuntundhi, veda mantharalu unnapudu ksudra manthralu unnattega..........adhyathika nammakam unnappudu mooda nammakmuuuu untundhi ❤️❤️❤️❤️❤️
Devundi nee manam create chesam maanam manchi darilo nadavadhaniki deyani manam create cheyaledu dude ....inks mantralu kuda
Well said bro
Babu gokineni garu
Apt analysis sir
Babu sir you are always right 👍👍
Fan of BabuGogineni
పొద్దున్నే ఇంట్ళో ఏదో బిసిఎన్ చానల్ అని వస్తుంది.. ప్రతి రెండు నిమిషాలకి బాబా ఆలీఖాన్, రేణుక ఎల్లమ్మ, ఎవడో శాస్త్రి.. ఈ బఫోన్ గాళ్లు క్యూర్ చెయ్యని సమస్య రోగం ఏది లేదు.. బాబు గోగినేని ఈ ఆడ్స్ వేస్తున్న టివి చానల్స్ మీద కేసు పెట్టండి..
ఈ అద్భుతమయిన సృష్టిలో మనము ఎ స్థితిలో పుట్టి ఈ భూమి పై జీవిస్తున్నా అందరు జీవితంలో దుఃఖం నుంచి సంతోషం, చెడు నుంచి మంచికి అనందం కోసం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ జీవితం లో పొందలేని ఆనందం వారు , వేరే జన్మ వున్న, లోకంవున్న, సత్యయగం వున్న అక్కడ కూడ పోందలేరు , వాటి కోసం ఈ జీవితం దుఃఖం చేసుకోవడం అనాగరికం
Baga chepparu sir
Well said
Andhra is blessed to have you Mr Gogineni - but we (most of us) are 1000 year behind to understand people like you - we need magic and illusions (that is why Jaggi and other jokers are more famous). Thanks for the education - actually UG Krishnamurthy educated us enough long back - but very few are interested in the real world.
True sir
Jaggi Vasudev is more rational and logical person ... He does not say such things ... These people might have visited him ... But they did not follow Jaggi .. if they followed they would not do such things ...
@@Vsl2015 Agree, I too do not think they followed Jaggi. My point is different - all spirituality shit is the same shit - UG Krishnamurthy (the Boss)! My point is more about why these cult personalities are easy to click in countries like India (constant search for something which never existed) Of course - things are not different here in the USA either - we have different sort of shit - but the cult psyche is very less, at least among educated and college graduates.
@Murthy Thota you mean to say Sense less! I think. No problem - every body is somebody's fool - that is what is life.
@Indra Nadimpally Thank you so much andi - Kallu Teripincharu! Hope you are happy. Thats why I am saying - we (most of us) got 1000 years to understand what a humanist is....
8:19....jagadeesh vasudev....dance conducted by CBN 2015
Venkata krishna moham 🤣🤣🤣🤣
babu gogineni sir is 100 right
0:59 ❤️❤️❤️
Babu gogineni's ego is the main reason for the dissolution of rationalism in Telugu states. His chemchas in FB page started worshiping babu as atheist baba...so it caused the rift and lead to splits
Atheist baba lu kuda untara
We want babu goguneni garu to step in now.He is the person who can transform the society in right direction.
They might have thought they could bring back their daughters after killing them like Siva killed his son and brought him back to life.
Alas they forgot they are not gods
Even for god's it is not possible. All gods are fictional stories.
Babu gogineni sir we need u sir ( time to speach for society sir)🙏🙏🙏
Babu gogineni is good person
Babu garu should come up and should speak about this case
I Supportted Parents ✊😎👊
Babu garu and, ramesh garu villu super
I am a big fan of Babu Gogineni
Happy to see babu gogineni again
Sometimes we just forget basic essence of case. To keep it simple, we just need to understand one thing. As a human being and educated, you should have self restraint where u can't be influenced by other person or thing. Here in this case parents doesn't have control on them due to physiological disorder. That's it. They should first be treated and then jailed.
U can't have a right to analyze or moralize the issue... Do u know mass suicidal activities and revolts that already happened in england
How could you say parental wrong.. And how could you say child problem.. Theres no proof... Mind your words first.. If u have intrest try to find truth
Babu sir speaks logically...
Talk hostess Oprah says, ( may be a quote). Warnings come as small pebbles ,if ignored will be hit by a huge rock.
Prati patient champuthada ani antunaru...mari Sadhguru ni follow ayye prati okkaru ila chesthara? Logic logic ani logic ee miss aitharenti?
Babu sir supper massage
What is Madanapalle Mystery?
Babu goginenii is in Australia
Melbourne
babu gogineni gaaru is correct
Babu.Gogineni sir we miss u sir..
Venkatakrishna - pay attention at least to one point made by Gogineni Babu. Stop loud background drums during news reading. It is injurious to ears and hearts of viewers. And mark the deep pain expressed by Babu and sympathies with him. You seem to be taking it as a joke.
Jaggi Vasudev never said that women should not entered into temples. What he said was that where specific tradition is being followed, that must be continued. In some temples men are not allowed. What is to be done about this issue.
Jaggi Vasudev is erri pukk. Period.
నాడు ఢిల్లీ లో అనుకుంట ఒకే కుటుంబానికి చెందిన పది మంది ఇంటి పెద్దమ్మని హత్య చేసి వారు సూసైడ్ చేసుకున్నారు నేడు ఈ కుటుంబం కన్నబిడ్డలనే హత్య చేసారు దీనికి ప్రధానకారణం ఆత్మలు పునర్జన్మ చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టడం ఇవన్నీ ఎవరు వీళ్ళకి ఎక్కిస్తున్నారో వాళ్ళని ముందు జైల్లో వేయాలి వాళ్లేమో గడ్డి పాకలు వదిలి ఆధునిక జీవనం సాగిస్తూ అత్యాధునిక వైద్యం అందుకుంటూ అత్యంత ఆధునిక వాహనాలు వాడుతూ జనాన్ని మాత్రం దోచుకుంటూ పురాణకాలంలోనే ఉండమంటున్నారు సైన్టిఫిక్ టెంపర్ కి దూరం చేస్తున్నారు :Sashaguna Anga
Babu sir super
Gogineni do more fight
I agree with Babu Gogineni to a great extant. But Reincarnation, raising to hights while doing yoga, such things are traditionally accepted norms and beliefs in our country. For that you need not blame Jaggi Vadudev. There is a clear demarcation between superstition and religion. Every one need be an atheist to dismiss superstition.
exactly..... Mr babu gogineni is first one to come to the show as soon as he can gain a few moments of glory by criticising
gurus. what a sad life you have mr gogineni.
madanpalle incident is a tragedy. It has nothing to do with any gurus teachings. They read books and believed that they have some kind of power to bring dead people alive. It's a perverted belief and a wrong one.
Sir elanti paristhithi ma amma ki kuda undi sir😭😭😭😭😭😭ela nayamcheyyyalo artham kavatledhu
Gogineni garu is right
Jaggi Vasudev garu cheppina maatallo meeru only negative tisukoni positive vadilesaru.. Idi me murkatvam anukovali.. Pls dont spread negativity.. He never said negative or injected superstition belief on anyone.. He gave justification for every thing may be people like babu gogineni think it is impractical..
Lol what are his possitive word's
🤣🤣🤣🤣
Fake baba vaadu
@@Freebirdvarma on wat basis u r saying he is fake?
Babu gogineni the great
Miss you babuji where have you been so many days
Can be in contact with him by joining fb group.
ABN And somany channels lo afternoon 2pm taruvatha chudandi tayethulu tabellu(tortoise).. magic ring lu
Ani velle amount kosam panikimallina advertisements istunnaru ...first awareness undali...ilanti channels ki sir cheppinattu
Police should be interrogated over babu goginoni nd police should take action over ABN channel also.. Dis type of open debates should be a crime.
🔥 *కార్పొరేట్ ఆసుపత్రుల నిలువు దోపిడికి భజన చేద్దామా?????* 🔥
💥 *మిత్రమా! నాదొక చిన్న ప్రశ్న నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు కష్టపడి ఆయుర్వేద మందు తయారు చేసి పైసా ప్రతిఫలం ఆశించకుండా, నిస్వార్థంగా ఉచిత కరోనా మందు పంపిణీ చేస్తున్న ఆనందయ్య గారి మందులో శాస్త్రీయత లేదు అని గగ్గోలు పెడుతున్నాం.*
💥 *మరి నిలబెట్టి మూడు లక్షల డిపాజిట్ కట్టించుకుని రోజుకు లక్ష రూపాయలు కడితేనే వైద్యం లేకపోతే రోడ్డు పై పడేస్తామంటున్న కార్పొరేట్ ఆసుపత్రులు శాస్త్రీయత గురించి ఒక్కరైనా ప్రశ్నిస్తున్నారా?????*
*వాడు 10 రోజులు ICU లో ఉంచి 10 లక్షలు గుంజి చచ్చిపోయాడు తీసుకెళ్ళమంటే అసలు వాళ్ళు ట్రీట్మెంట్ చేశారా? లేక అక్కడ పడేసి పట్టించుకోకుండా డబ్బు గుంజి నిలువునా చంపారా? అనేదానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??*
💥 *అల్లోపతి లో అసలు మందే లేని వైద్యానికి రోజుకు 30 వేలు మెడిసిన్స్ వాడుతున్నాం అంటే అందులో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా ?????*
💥 *అసలు అల్లోపతి లో మందేలేని కరోనాకు మల్టీ డ్రగ్ థెరపీ పేరుతో ఏది పడితే అది వాడుతుంటే 2, 3 యాంటిబయాటిక్స్ ఒకేసారి వాడుతుంటే దానిలో శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??????.*
💥 *WHO నిషేధించిన రెమిడెసివిర్ 40 వేలకు బ్లాక్ లో తెచ్చి వాడుతుంటే దాని ప్రయోజనం ఏమిటి? దాని వాడకం వల్ల కలిగే తీవ్ర దుష్పరిణామాల శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా????*
💥 *విచ్చలవిడిగా అతి భయంకరమైన స్టెరాయిడ్స్ వాడుతుంటే ఆ తర్వాత బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి తీవ్ర దుష్పరిణామాలతో కళ్ళు, పళ్ళు, ప్రాణాలు పోతుంటే వాటి శాస్త్రీయత ఎవరైనా ప్రశ్నించారా??????*
*కానీ.... కానీ...... కానీ......*
💥 *ఆక్సిజన్ తో వచ్చిన పేషెంట్ పదినిమిషాల్లో 85 నుంచి 95 సాచ్యురేషన్ తీసుకొచ్చిన ఉచిత మందును ప్రశ్నిస్తున్నాం????*
💥 *ఒక్క ప్రాణ నష్టం కానీ, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కానీ లేదని వేలాది మంది ఘోషిస్తున్న ఉచిత మందును ఆపివేయాలని అంటున్నాం.*
💥 *ఇది ఎంత వరకు సమంజసమో మీరే ఆలోచించండి.?????.*
💥 *చివరిగా ఒక్క మాట నాలాంటి నిరుపేదలకు ఎందరికో లక్షలకు లక్షలు కట్టి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేక చావడం ఒక్కటే మార్గం అయితే చీకటి లో కాంతి పుంజం లా ఉన్న ఒకే ఒక ఆశ ఆనందయ్య ఉచిత మందు దానిని కూడా మాకు దూరం చేసి మా ఉసురు తీయకండి అని చేతులు జోడించి వేడుకుంటున్నాను.*
💥 *మీకు నచ్చకపోతే ఉచిత ఆయుర్వేద మందును వదిలేయండి, కానీ నిలువు దోపిడి కార్పొరేట్ డ్రగ్ మాఫియా ఉచ్చులో మీరు పడి మా లాంటి నిర్భాగ్యుల పాలిట సంజీవని లాంటి అమృత తుల్యమైన ఉచిత ఆయుర్వేద మందును ఆపివేసి నిలువునా మీ చేతులతో మాకు మరణ శాసనం రాసే ప్రయత్నం చేయకండి అని చేతులు జోడించి మరీ మరీ ప్రార్థిస్తూ..........*
*ఒక నిర్భాగ్య సగటు ఉపాధ్యాయుడు.*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Media ki correct ga icheru
Mana Indians anukunte thappu prathi deshsm lo ilanti Manasika rogulu untaru
Yes
Reayal babu garu
half knowledge spiritual leaders as they claim to be and half knowledge social activisits and half knowledge media channel anchors are the main reason for this situation.
GOGINENI GAARU
EPPUDU CORECT CHEPUTHAARU
Babu Gogineni garu mee lanti varu samajam lo inka ekkuva ga vundalandi.
Babu garini Debate ki pilichi Mari minginchukunaru e ABN vallu 😂😂
Time chptava bro
7:00 😂
I know about this Jonestown case
Kaani babu gogineni ni eedipinchindhi okka RGV ne andhuke marchipolekapothunnadu gogineni😂😂😂
You are right babu gogineni. We are all educated brutes. We are to believe in the name of our customs. Scientist break coconuts for rocket launching. We offer prayers to the invisible Gods. Society is totally rotten.
Dhaniki matham Karanam kadhu dhevudu Karanam kadhu anevallu edho okka mudanammakam venta pettukune untaru.
Basic ga janalki bayam ledhu, manadhi swecha desam kadha evina cheyochu, em chesina evadem pikaledu ana diryam. Deyyam devulu anni manushula creativity. Tappu chesthe siksha strong ga undali apude samajam ee goralalo sagam aguthay. Bayam leka ivani pichi pichiga chesi, ila news sensational. Okasari news 2 days sensational cheyadam malli inko news fashion iyipoyindhi.
Absolutely your correct...
Prathi religion lo black magic Ani chastunnaru....japan lo chala ekkuva
Kothiki kobbari chippa dorkinattu..debate lu start chesaru
Super ga chypparu babu garu
7:09
Garikapati.....😂😂😂😂😂😂
8:26 babu you are a foolish..
govt supported sadhguru for rivers... nuv edo oka point accept cheyaledani annitini disagree cheyadu govt..
gandhi kuda after death heaven untadi annaru...
@Random Guy ardam kakapoina edi padite adi pettude na ra...
Oka point manaki against ga cheppadani complete ga ban cheyadam enti ani
Senseless
Endo ra Babu meru e case jagan ki link chesina chestaru mi tuglak debate's Jaffa news anchor lafoot news channel
@ Babu gogineni
వీడి మాటల్లో ఉన్న content కంటే, వీడి over action ఎక్కువ ఉంటది....
Iam not at all supporting మూఢ నమ్మకాలు....🙏🙏🙏🙏
ముందు వారి ఆధ్యాత్మిక గురువులను అరెస్ట్ చేయాలి.
Babu Gogineni should do proper enquiry before commenting Sadhguru, Osho, Meher Baba. He claims himself as an humanist. What work he has done as an humanitarian? Simply baseless comments and senseless talk in the media. Moreover he is an atheist.
Ni moham ra babu.... Jaggi Vasudev is extraordinary sage, mystic, visionary...., Shavaalu lestaayi ani cheppaledu...!! Tantric people can make corpse to walk or speak...that is altogether different subject matter....!!!???
Don't bring extraordinary things into this issue...., !!!???
Don't try to bring his name here..., even Mehar baba or Osho never told
Die and cure the desies.....!!!???
They were in some insulting situations and to cover it up they killed their daughters. , Now they are playing drama...., They knew what is exactly happened... they are not revealing....!!! Let's wait and see...!!!???
But don't blame unnecessarily they great spiritual masters of India...!!!???
They are the fundamental pillers of India...!!!???
Jaggi is a fraud dude. Nothing extraordinary, don't fall for his charms and marketing.
Bosodiki nanmaga jaggi
@@logika2613 He is the most genuine person currently in this time and age. It's sad to see every tom dick and harry can comment
without any proof. There was a whole generation of people who did not understand teachings even during buddha and Jesus.
It's only after the great people pass away then they realize their greatness.
@@mshekharreddy999 very nice abuse......that shows about your character.
Yes chusara
It’s a Miraculous miracle..... but failed
Bhakthi veru mudanamakam veru, evaro donga baba unnadu emo vellu ala avvadaniki. Dont blame religions for everything
The parents have hated their children. They would not have done this if they really loved their children
ఒరేయ్ బాబుగా మళ్ళీ వచ్చావా.. నువ్వు జగ్గీ వాసుదేవ్ ని అనేఅంతవాడివ రా... నీలాంటి మెంటల్లి డిసస్టర్ పర్సన్స్ కి జగ్గీ ఎక్కడ అర్ధం అవుతాడు రా బాబు
ఆ జగ్గీగాడి పిచ్చిలో మునిగి కన్నపిల్లలని చంపుకుంటున్నారు. ఇప్పటికైనా ఆ పిచ్చి నుండి బయటకి రండి.
News reader garu kaastha utsaham ga chadhavandi news.... Endhuku soooli pothunnaru
Yee kammollu babu Gokinenine enduku pilustharu? If some thing is wrong say what is wrong but dont drag all good people into it.
Niku ekkada kuda kammollu a gurthu vachara...
In Rayalseema there are some people who do witch craft.I have seen during 1996