గుడ్ ఇంటర్వ్యూ ఒక తెలుగు కుర్రవాడు అతని తండ్రి ఎంతోకష్టపడి ఈస్థాయికి వస్తే మనమందరం గర్వించాలి,కానీ దీనిపై కూడా అతను రెడ్డికాదు అంటారు,కొన్నాళ్ళు పోతే అసలు తెలుగువాడే కాదంటారేమో కొంతమంది వెదవలు 💐💐👍
ఆసక్తికరమైన విషయం యేంటంటే దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెట్ బౌలింగ్ జట్టుపై తన అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన చిరంజీవి నితీష్ కుమార్ రెడ్డి అన్ని మాచ్ల లోను జట్టులోనే గుర్తించ దగిన స్కోర్లు సాధించడం ( అందునా 8th డౌన్లో దిగి) సెంచరీ సాధించిన ఘనత యీ చిరంజీవికే సాధ్యమైంది . ఈ చిరంజీవికి యీయన తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు . శుభాశీస్సులు . శుభాశీర్వాదాలు . విశాఖ వాసిగా యీ చిరంజీవి మొట్టమొదట అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు . విశాఖ జిల్లా క్రికెట్ సంఘం వారికి ప్రత్యేక అభినందనలు . 😂🎉❤😅🎉❤😊🎉❤😂🎉❤😅🎉❤
Second innings lo kuda baga adi match draw chesi vuntey inka bagundu....Any how tooo much hipe ippudey vaddu...NKR goppa All round player kavalantey athani ata ani disturb cheyakunda calm ga vundanivvali appudey VVS lanti legend ni NKR lo chudocchu.... Any how all the Best for your future NKR...
అమ్మమ్మ ఊరు అతని సొంత ఊరు అవ్వదు అసలు ఊరు విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలో వున్న తుంగ్లాం గ్రామం ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా లోనే కొమ్మాది ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో వుంటున్నారు విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటాడు
Century kottadam maamulu vishayam kaadhaaa.....😂😂😂 Double century, triple century, fourfold century,, kuda very very easy ne.... Reddy Reddy Ani otthi palakaku ra baabu.....vyaak vasthundhi.... Prathi saari
Vore meeku dandam pedataamu ra vaadu chesindi vakka century ra babu.mee hipe tagaleyya meeru hipe chesi vaadni nasanam chese laaga vunnaaru ga prudhvi sha unmak chand,irfan patan,karun nair veellantha just ala vachi ilaaa vellaaru vaallani kuda inthe hipe chesi nasanam chesaaru nkr ni konni rojulu team india ki adaniddam ra babu
That is Good medicine to U because of his Century , haaa..disease thagadhu neeku, athadu game ade kodhi niku manasanthi lopisthadi, athadu thagaddu thagedele ( Be Positive).🤫
ఆసక్తికరమైన విషయం యేంటంటే దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెట్ బౌలింగ్ జట్టుపై తన అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన చిరంజీవి నితీష్ కుమార్ రెడ్డి అన్ని మాచ్ల లోను జట్టులోనే గుర్తించ దగిన స్కోర్లు సాధించడం ( అందునా 8th డౌన్లో దిగి) సెంచరీ సాధించిన ఘనత యీ చిరంజీవికే సాధ్యమైంది . ఈ చిరంజీవికి యీయన తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు . శుభాశీస్సులు . శుభాశీర్వాదాలు . విశాఖ వాసిగా యీ చిరంజీవి మొట్టమొదట అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు . విశాఖ జిల్లా క్రికెట్ సంఘం వారికి ప్రత్యేక అభినందనలు . 😂🎉❤😅🎉❤😊🎉❤😂🎉❤😅🎉❤
గుడ్ ఇంటర్వ్యూ ఒక తెలుగు కుర్రవాడు అతని తండ్రి ఎంతోకష్టపడి ఈస్థాయికి వస్తే మనమందరం గర్వించాలి,కానీ దీనిపై కూడా అతను రెడ్డికాదు అంటారు,కొన్నాళ్ళు పోతే అసలు తెలుగువాడే కాదంటారేమో కొంతమంది వెదవలు 💐💐👍
Tq sir for sharing few words about this video 🙏🙏
He is reddy
తమ్ముడు నీ మాటల్లో మనోడు మనోడు మనోడు మనోడు ❤❤❤❤
🙏
ఇతను బాగా ఆడుతున్నాడు,బీసీసీఐలో పెర్మనెంట్ ఆటగాడిల ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🎉
Tq 👍
I’m also feeling proud after going through the video. A good clip. Thank you
Tq sir🙏
చాల మంచి వీడియో చేసావు అన్నయ్య. చాల గర్వంగా అనిపించింది.
Tq andi 🙏
చాలా మంచి విషయం తెలియజేశారు ఆనంద గారు 🎉🎉
Tq andi🙏
ఆసక్తికరమైన విషయం యేంటంటే దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెట్ బౌలింగ్ జట్టుపై తన అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన చిరంజీవి నితీష్ కుమార్ రెడ్డి అన్ని మాచ్ల లోను జట్టులోనే గుర్తించ దగిన స్కోర్లు సాధించడం ( అందునా 8th డౌన్లో దిగి) సెంచరీ సాధించిన ఘనత యీ చిరంజీవికే సాధ్యమైంది . ఈ చిరంజీవికి యీయన తల్లిదండ్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు . శుభాశీస్సులు . శుభాశీర్వాదాలు .
విశాఖ వాసిగా యీ చిరంజీవి మొట్టమొదట అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు . విశాఖ జిల్లా క్రికెట్ సంఘం వారికి ప్రత్యేక అభినందనలు . 😂🎉❤😅🎉❤😊🎉❤😂🎉❤😅🎉❤
Tq sir🙏
ఈవిడ సేమ్ టూ సేమ్ ముత్యాలరెడ్డి ఫాదర్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి.
Oho.. nice tq👍
ఈ స్టోరీ తో మీరు కూడా దుమ్ము దులిపారు ఆనంద్ గారు. నితీష్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పుట్టారా. వైజాగ్ అని రాస్తున్నారు. ❤
అమ్మ గారిది ఒంగోలు నాన్న గారిది వైజాగ్ సార్👍
@@OoruVada
Good 👍🏻 information 👌 dude
His father did job in Vizag
చెత్త చెత్త వీడియో ల కన్నా,,నీవు చేసిన వీడియో,చూపించిన గ్రామము,ఇచ్చిన సమాచారం భవిష్యత్ క్రీడా కారులకి ఎంతో ఉపయోగం.
Tq very much sir 🙏🙏
Super bro......chala manchi videos chestunnaru meeru....❤❤❤
Tq bro 🙏🙏
Same.. నితీష్.. Face nd hair.. Vaala తాత.. లాగ ఉన్నాడు.. ఫ్యూచర్ లో. Same నితీష్ ఉంటాడు
👍
మంచి సమాచారమిచ్చారు,
ధన్యవాదాలు
ధన్యవాదాలు అండి 🙏🙏
Good 🌹🌹🌹🌹🌹
🙏
Excellent anand annaya ..good video
Thank you so much 🙂
Congratulations to chiranjeevi Nithish kumar Reddy ki.
congratulations Nithish kumar reeddy
👍
👍
Super bro ❤
Tq Andi 🙏
Mee voice over superb
I think ammamma village ki delivery ki testaaru ga... Andukey Ammamma vaalla village Ongole lo undanukuntaaa
Good Analyßis
Tq sir🙏
Nice video ❤
Tq andi 🙏
Good video
Tq🙏
Super
Tq Andi 🙏
Second innings lo kuda baga adi match draw chesi vuntey inka bagundu....Any how tooo much hipe ippudey vaddu...NKR goppa All round player kavalantey athani ata ani disturb cheyakunda calm ga vundanivvali appudey VVS lanti legend ni NKR lo chudocchu....
Any how all the Best for your future NKR...
Tq andi for sharing few words about this video 🙏🙏
Inspirational video
Tq andi🙏
తుగ్లం కాదు నాయన తుంగ్లం విలేజ్, భేల్ (BHEL, BHPV )వెనుక ఉంటాది.
Ok andi👍
Nice video brother
Tq sir🙏🙏
super bro
Tq
Nice video bro.i am from markapuram
Super bro 👍👍
Excellent 🌹🌹🌹
Thanks 🤗
Super bro
Tq very much sir🙏🙏
ఒంగోలు పుట్టి వైజాగ్ లో వాళ్ళ father జాబ్ చేసిఉండవచ్చు
కాదు సార్.. వాళ్ళ మధర్ ఒంగోలు.. వాళ్ల నాన్న ది మాత్రం వైజాగ్
నేను అనేది అదే ఒంగోలు లో పుట్టాడు వాళ్ళ father వైజాక్ లో వున్నారని నర్ధం govt జాబ్ or pvt తెలీదు
@@joysulabalasubramanyam7911 valla father own City Vizag bro
నితీష్ వాళ్ళ ఊరు వైజాగ్ లో తుంగ్లం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇది
Bhavshyath indian captain ga vardhillali
👍
బాబు యాంకర్ వీడియో చేసేటప్పుడు అయినా ఫోన్ సైలెంట్ లొ పెట్టు
Sure andi 🙏
@OoruVada
👍👍👍👍
వాస్తవాలు తెలియజేసారు సార్
Tq andi🙏
114 not 105
Nithish kumar reddy village name
చెర్వుకొమ్ముపాలెం ఒంగోలు పక్కన వాళ్ళ అమ్మమ్మ విలేజ్
అమ్మమ్మ ఊరు అతని సొంత ఊరు అవ్వదు
అసలు ఊరు విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలో వున్న తుంగ్లాం గ్రామం ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా లోనే కొమ్మాది ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో వుంటున్నారు విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంటాడు
Tq Sir for sharing few words about this video 🙏🙏
అందులో తప్పేముంది గురూ... అమ్మ వాళ్ళది ఒంగోలు. వాళ్ళకి కుడా అతని మీద ప్రత్యేక అభిమానం వుంటుంది కదా.. !!!
E roju 2nd innings lo taggadu le
Century kottadam maamulu vishayam kaadhaaa.....😂😂😂
Double century, triple century, fourfold century,, kuda very very easy ne....
Reddy Reddy Ani otthi palakaku ra baabu.....vyaak vasthundhi....
Prathi saari
Reddy gajji
Ma Amanda chreukommupalem
Ok sir.., 👍
it is not thuglam brother, it is called "thunglam"
Yes 👍
Vore meeku dandam pedataamu ra vaadu chesindi vakka century ra babu.mee hipe tagaleyya meeru hipe chesi vaadni nasanam chese laaga vunnaaru ga prudhvi sha unmak chand,irfan patan,karun nair veellantha just ala vachi ilaaa vellaaru vaallani kuda inthe hipe chesi nasanam chesaaru nkr ni konni rojulu team india ki adaniddam ra babu
Nuvvu kuda adey bro nenu vlog chesthanu 😂😂.... Australia tho century kottadam antha easy na bro 😢 dhoni valane kaaledhu
Don't worry bro.. Be positive 👍👍
Ee rajakiya kampu konni Kulanni hate chese rochugallu kallu padakunte chalu

Tq bro🙏