Sir ,ఆ మేడం సూపర్ అండి. ఆమే తండ్రి గారికి ఒక్క మాట నా కూతురు జీవితం ఇలా అయింది అనేకంటే నా పెంపక సూపర్ అని గర్వపడు . ఎందుకంటే ఇలాంటి కూతురు పుట్టడం నీ అధ్రృష్టం. విధిని ఎవ్వరు తప్పించలేరు. ఇప్పుడు కష్టపడినా నీ కూతురు భవిషత్ లో మంచి పేరు సంపాదిస్తుంది. ఎందరికో ఆదర్శం కాగలదు.. God blessings తల్లి. నిజంగా ఈ రోజుల్లో కూడ ఉన్నారా అనిపించింది .ఇది భారతదేశం అంటే
తల్లీ మీలాంటి ఆడవారి వల్లే నేడు మన భారత దేశ సనాతన ధర్మం సమాజం ఇలా ఉంది చాలా గర్వంగా ఉంది మీకు పాదాభివందనం తల్లి ఇలాంటి కథని నేడు విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి అంకితం
ఈ ప్రోగ్రాం ద్వారా ఉన్నతమైన విలువలు కలిగిన ఒక స్త్రీమూర్తి మాటలు వినగలిగే ధన్యత కలుగజేసిన సుమన్ టీవీ వారికి Dr. కళ్యాణ్ చక్రవర్తి గారికి హోస్ట్ జయ గారికి రియల్లీ హ్యాట్సాఫ్ తన భర్త నడుము బాగుపడాలి అని డైలీ ప్రేయర్ చేస్తాను దేవుడు ఆ బిడ్డను బహుగా దీవించును గాక Really i have no words God bless you thalli
ఆ అమ్మయి మాట్లాడింది కరెక్ట్ 🙏🏻🙏🏻🙏🏻అమ్మ ప్రతీ ఒక్కరు కూడా నీలా ఆలోచిస్తే చాలా మంది జీవితాలు బాగుపడతాయి.. భర్త అంటే భార్యలో సగం అంటారు. అదే భార్య కూడా భర్తలో సగభాగమే. సూపర్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻తాళి కట్టిన భర్తకి ఇంత విలువ ఇవ్వడం ఇప్పుడు ని మాటలు ద్వారా వింటున్నమ్. ని భర్తకు ఆరోగ్యం బాగుపడాలి అని దేవున్ని ప్రద్దిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻గాడ్ బ్లేస్ you 🙏🏻🙏🏻
దేవుడు మీ కుటుంబానికి తప్పకుండా గొప్ప మేలు చేయాలని కోరుకుంటున్నాను. తిరిగి నీ భర్త కోలుకొని పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. అంత మంచి ప్రోగ్రామ్ చేసిన సుమన్ టీవీ వారికి యాంకర్ జయ గారికి డాక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు🙏
నిజంగా ఈరోజుల్లో ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారా ? ఆవిడ వయసు 30ఇయర్స్ లోపే ఉండచ్చు. అయినా ఈమె సంస్కారానికి రెండు చేతులు 🙏 పెడుతున్నాను. ఇంత మంచి మనిషిని అందరికీ చూపించండి. నిజంగా🙏 పెట్టుకుంటాము. కళ్ళ వెంట టియర్స్ వస్తున్నాయి. ఇలాంటి మనిషి గురుంచి ప్రజెంట్ generation ki తెలియాలి... She is very great and Geniune... Luv Ur mentality sister... God bless u 🙌
ఈ రోజుల్లో ఇలాంటి లేత వివాహిత స్త్రీలు భార్యాభర్తలు అనుబంధాలను గౌరవించి ప్రేమాను రాగాలతో ఇంతటి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోని నిలబడటము. చాలా హర్షణీయము. భవిష్యత్తులో తప్పక మంచి న్యూరో చిప్ సర్జరీ ద్వారా నీ భర్త లేచి తిరిగే రోజు వస్తుంది. ఇలాంటి ఇంటర్వ్యూ నిర్వహించిన సుమన్ టివి వారికి ధన్యవాదాలు.
అమ్మా....నీ కాళ్ళకు 🙏 నీలాంటి తల్లి నాకెందుకు పుట్టలేదు ఆని బాధపడుతున్నాను. నువ్వు బంగారు తల్లి వి నీ మంచి మనస్సు వల్ల నీ భర్తను ఆ భగవంతుడు తప్పకుండా బాగుచేస్తాడు నేను నమ్ముతున్నాను నిస్వార్థమైన నీ ప్రేమ తప్పకుండా నిన్ను నీ జీవితాన్ని ఆ భగవంతుడు రక్షిస్తాడు God bless you 💞🫂
U R great carrying wife really ameni chusi chala mandhi nerchukovali ❤u vani gaaru,aa దేవుడి మీకు మంచి చేయాలని manspurthiga కోరుకుంటున్నాము మి భర్త త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము
అమ్మా వాణి నీ మంచి మనస్సుకి దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, నీభర్తని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడు నువ్వు డైర్యముగా ఉండు అతనిని విడిచిపెట్టొద్దు ప్రార్థన చేసుకో తల్లీ 🙏🙏🙏🙏🙏
అందమైన జీవితం ప్రోగ్రామ్ ద్వారా ఈ రోజుల్లో కనుమరుగైపోతున్న మానవతవిలువలు, కుటుంబవ్యవస్థయొక్క ప్రాధాన్యత, భార్యభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ గొప్పతనం, నైతికభాధ్యత గల గొప్ప స్త్రీమూర్తిని, చిన్న వయసులోనే ప్రపంచదేశాల ముందు మనదేశానికున్న గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావురాలిని చూడగలిగాము.డాక్టర్ గారికి, జయ మేడం గారికి ధన్యవాదాలు.ఆ బంగారుతల్లికి,ఆమెభర్తకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుందాము. నిలబడి నడిచే శక్తిని ఇవ్వగలదేవునికి వందనాలు.
ఇదే program లొ ఇదే పరిస్థితి లొ ఉన్న హస్బెండ్ ని బ్యూటి పార్లల్ కి వెళ్లి వేరే వాళ్ళ తో సంబంధం పెట్టుకున్న అమ్మాయి ప్రవర్తన చూసాం మగవాడు కి ఈ మగవాడి కి తేడా అలాగే ఆభార్య కి ఇభార్య కి తేడా అందుచేత ప్రతి వాళ్ళు ఒకరిచేత ఒకరు ప్రేమించబడాలి ఎల్లప్పుడూ మోరల్ వేల్యూస్ పెరుగుతాయి హ్యాట్సాఫ్ to her
నీకు దండం తల్లి.... ఈరోజుల్లో నీ లాంటి ఆడవాళ్లు వున్నారా.... పవిత్ర బంధం సినిమా చూసి.... సినిమా లో ఇలాంటివి సాధ్యం అనుకున్న... కానీ వున్నారు అమ్మ... నువు దేవుడు తో సమానం తల్లి..... నేను పూజించే కనక దుర్గ అమ్మకి మొక్కుతున్న.... మీరకల్ జరిగి మీ హస్బెండ్ మంచిగా అవ్వాలని... God bless you తల్లి
భర్త కష్టంలో ఉంటే భార్య ఇంకొక పెళ్లికి రెడీ కావా లేదంటే నిజంగా so excellent percent sister ఇటువంటి సీతాదేవి ఇటువంటి వారిని గ్రంధాలయంలో పెట్టాలి dhanyvad amulu sister, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మాయి గారిది చాలా మంచి మనుసు గొప్ప సంస్కారo ఎంతో మoదికి ఆదర్శం నేటి సమాజములో ఈమె ఒక ఉత్తమ మహిళా ఈమెను చూసి నేర్చుకోవాలి ఒక గుణపాఠం ఆమె మనసును అర్థం చేసుకొని గౌరవించాలి🎉😂
Ee episode nijam ga andhamina jeevitham ki Sare aina di name ki Bhartha prema ga chushkuntee anitinivafelesi untadi anadaniki saksham tanu ala anatundi antee entha baga chusukunrunatooo aa husband ki wife ki ❤❤❤❤❤❤
తల్లి నిజమైన,అద్భుతాలు చేసే దేవుడు నీ ప్రవర్తన అంతటినీ చూస్తున్నారు నీ భర్తగారిని స్వస్థపరుస్తారు తల్లి ,మీ ఇద్దర్ని ఆశీర్వదించాలని దేవుడ్ని ప్రా తల్లి
సతీ సావిత్రి సతీ సక్కుబాయి మళ్లీ పుట్టారా అమ్మ నీ మాటలు వింటుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి డాక్టర్ గారు ఇంజనీర్ గారికి ఏమన్నా అవకాశం ఉంటే మంచి వైద్యం ఇతర దేశాలలోని ఇప్పించండి సార్ అయ్యే ఖర్చు తల రూపాయి వేసుకుంటే తగ్గిపోతుంది దయచేసి ఈ కార్యక్రమం పూనుకోండి సార్ సుమన్ టీవీ చరిత్రలో మిగిలిపోతుంది సార్
What a beautiful lady she is and I don't have any words to express how dedicated and sincere she is. I pray that the wounded handed of lord Jesus will touch your husband and heal him completely soon.
సుమన్ టీవీ కి ధన్యవాదాలు డాక్టర్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు సర్ వాళ్ళ యొక్క భర్త కి మంచి మంచి వైద్యం కొరకై ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి సార్ ధన్యవాదాలు సార్
Sir with due respect, pls change caption for this episode, Thanks a lot for young lady, for showing such a great maturity and such a great Regard to our culture and marriage ceremony/customs VALUES....we all should respect her and her decision....Request you to please visit them once and check this case and speak to different doctors for better treatment and Miracles do happen....Namaste to you and her bravery..... And great regards to her parents for their parenting her with great values.....We all need to learn from great couple....Namaste thalli....
He is a father or enemy to her daughter. She is an example of perfect wife & her bonding with her husband can't be separated even God.Every word of her touches everyone's heart . God bless you amma.
సహోదరి ఈ మెసేజ్ చదివితే గనుక తల్లీ నీకు నా హృదయపూర్వక పాదాభివందనం 🙏 పెళ్లి అనే పవిత్రబంధానికి అర్ధం చెప్పావు అతను త్వరగా కోలుకుని సంతోషకరమైన జీవితం గడపాలని నా ప్రార్ధన (ఈ కాలంలో అదృష్టవంతుడు అంటే మీరే అలాంటి భార్య దొరరికినందుకు )
SUMAN TV అందమైన జీవితం ప్రోగ్రాం ద్వారా ఒక మంచి దేవత లాంటి అమ్మాయిని చూశాం GOD BLESS U తల్లి 🙏🙏🙏🙏
అందమైన మనసున్న అమ్మాయి. ఇలాంటి అమ్మాయి పాదాలకు నమస్కారం .
Sir ,ఆ మేడం సూపర్ అండి. ఆమే తండ్రి గారికి ఒక్క మాట నా కూతురు జీవితం ఇలా అయింది అనేకంటే నా పెంపక సూపర్ అని గర్వపడు . ఎందుకంటే ఇలాంటి కూతురు పుట్టడం నీ అధ్రృష్టం. విధిని ఎవ్వరు తప్పించలేరు. ఇప్పుడు కష్టపడినా నీ కూతురు భవిషత్ లో మంచి పేరు సంపాదిస్తుంది. ఎందరికో ఆదర్శం కాగలదు.. God blessings తల్లి. నిజంగా ఈ రోజుల్లో కూడ ఉన్నారా అనిపించింది .ఇది భారతదేశం అంటే
తల్లీ మీలాంటి ఆడవారి వల్లే నేడు మన భారత దేశ సనాతన ధర్మం సమాజం ఇలా ఉంది చాలా గర్వంగా ఉంది మీకు పాదాభివందనం తల్లి ఇలాంటి కథని నేడు విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి అంకితం
తల్లి చెల్లమ్మ నీకు పాదాభి వందనాలు మీరు ఇద్దరు నిండు నూరేళ్లు చక్కగా ఉండాలి అని అ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూన్నాను శేతమానంభవతి
Nenu ఇప్పటి వరకు ఇలాంటి ఆడపిల్ల ని చూడలేదు, హ్యాట్సాఫ్ 🎉🎉🎉🎉god bless you
❤కొన్నిటికి మాటలు వుండవు చెల్లమ్మ మాట్లాడే మాటలు చాలా మందికి కళ్ళు తెరిపించాలి దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్న ఆమె జీవితం బాగుండాలని
తల్లీ మీ వంటి మంచి మనుషులకు ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నా
నిజంగా నువ్వు great అమ్మ
అమ్మ నీ ప్రేమ ఎంత గొప్పది అమ్మ నీకు నా పాదాభివందనాలు అమ్మ
సార్ మీ ప్రోగ్రాం కి ధన్యవాదములు... నిజంగా ఇలాంటి అమ్మాయి ఉంది అని మీరు సమాజానికి పరిచయం చేసినందుకు thanks sir
మనస్ఫూర్తిగా ఏడు అడుగులు వేసిన బంధం ఇలా ఉంటుంది
తల్లీ నీ బర్తకి తల్లిలా సేవలు లాలనలు చేస్తున్నావు నీ భర్త చాలా అదృష్టవంతుడు
అతని ఆరోగ్యం తొందరగా బాగై మీ రు సంతోషంగా ఉండాలి god bless u తల్లీ
నువ్వు super తల్లి. నీ లాంటి మహా తల్లులు వల్లనే మన పెళ్లి బంధాలు ఇలాగైన ఉన్నాయి. god bless you.
ఈ ప్రోగ్రాం ద్వారా ఉన్నతమైన విలువలు కలిగిన ఒక స్త్రీమూర్తి మాటలు వినగలిగే ధన్యత కలుగజేసిన సుమన్ టీవీ వారికి Dr. కళ్యాణ్ చక్రవర్తి గారికి హోస్ట్ జయ గారికి రియల్లీ హ్యాట్సాఫ్ తన భర్త నడుము బాగుపడాలి అని డైలీ ప్రేయర్ చేస్తాను దేవుడు ఆ బిడ్డను బహుగా దీవించును గాక Really i have no words God bless you thalli
Maha pathivrathavu ma Bangaru thalli❤🙏🙏🙏
తల్లి నీకు పాదాభివందనం తల్లి
ఆడవాళ్లలో బంగారం సార్ ఈలాంటి వాళ్ళు చాలా అరుదు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి
ఆ అమ్మయి మాట్లాడింది కరెక్ట్ 🙏🏻🙏🏻🙏🏻అమ్మ ప్రతీ ఒక్కరు కూడా నీలా ఆలోచిస్తే చాలా మంది జీవితాలు బాగుపడతాయి..
భర్త అంటే భార్యలో సగం అంటారు. అదే భార్య కూడా భర్తలో సగభాగమే.
సూపర్ అమ్మ 🙏🏻🙏🏻🙏🏻తాళి కట్టిన భర్తకి ఇంత విలువ ఇవ్వడం ఇప్పుడు ని మాటలు ద్వారా వింటున్నమ్.
ని భర్తకు ఆరోగ్యం బాగుపడాలి అని దేవున్ని ప్రద్దిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻గాడ్ బ్లేస్ you 🙏🏻🙏🏻
❤❤
2
చాలా రేర్ గా ఉంటారు ఈలాంటి వాళ్ళు.... ఇలా చూసుకోవాలి అనే మంచి ఉదాహరణ ఇచ్చింది.... ఇలా ఎంత మంది ఉంటారు..iam very proud of her...& God bless u amma
దేవుడు మీ కుటుంబానికి తప్పకుండా గొప్ప మేలు చేయాలని కోరుకుంటున్నాను.
తిరిగి నీ భర్త కోలుకొని పిల్లాపాపలతో ఆనందంగా
ఉండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను.
అంత మంచి ప్రోగ్రామ్ చేసిన సుమన్ టీవీ వారికి యాంకర్ జయ గారికి డాక్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు🙏
🙏🌹🙏 మంచి మనసు తో ఈ కార్యక్రమం చేసిన డాక్టర్ గారికి నా విన్నపం అతను కోలుకోవటానికి ఏమన్నా మార్గం ఆలోచించండి
మహా తల్లివి అమ్మ మీరు..
ఈ ప్రపంచం మీతో ఉంటుంది 🙏
నా లాంటి అన్నలు మీ గుమ్మం బయట ఉన్నారు అమ్మ.
మీ లాంటి కూతురు అన్నం తినే ప్రతి తండ్రి గర్వపడతాడు...
డాక్టర్ గారు, దయచేసి ఆమె భర్తకి మంచి వైద్యం దొరికేలా చెయ్యండి సార్. ఈ మంచి అమ్మాయికి సహాయం చెయ్యండి సార్
❤❤❤❤❤❤❤❤❤❤😊
నిజంగా ఈరోజుల్లో ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారా ? ఆవిడ వయసు 30ఇయర్స్ లోపే ఉండచ్చు. అయినా ఈమె సంస్కారానికి రెండు చేతులు 🙏 పెడుతున్నాను. ఇంత మంచి మనిషిని అందరికీ చూపించండి. నిజంగా🙏 పెట్టుకుంటాము. కళ్ళ వెంట టియర్స్ వస్తున్నాయి. ఇలాంటి మనిషి గురుంచి ప్రజెంట్ generation ki తెలియాలి... She is very great and Geniune... Luv Ur mentality sister... God bless u 🙌
అమ్మ మీ భర్త తొందరగా కొలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం తల్లి 🙏
ఆ అమ్మాయి భర్త మళ్ళీ తిరిగి లేవాలి. అని కోరుకుందాం. దేవుడు వున్నాడు అమ్మాయి కి అంతా మంచి జరగాలి
చాలా బాగుంది తల్లీ.ఈరోజు దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదిస్తాడు. టేక్ కేర్
ఈ రోజుల్లో ఇలాంటి లేత వివాహిత స్త్రీలు భార్యాభర్తలు అనుబంధాలను గౌరవించి ప్రేమాను రాగాలతో ఇంతటి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోని నిలబడటము. చాలా హర్షణీయము. భవిష్యత్తులో తప్పక మంచి న్యూరో చిప్ సర్జరీ ద్వారా నీ భర్త లేచి తిరిగే రోజు వస్తుంది. ఇలాంటి ఇంటర్వ్యూ నిర్వహించిన సుమన్ టివి వారికి ధన్యవాదాలు.
అమ్మ దేవుడు మీ జంటను ఆ దేవుడు ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాము
దేవుని మనసుతో పుట్టిన నీకు పాదాభివందనమమ్మా
నీలాంటి ఆడవాళ్లు కూడా ఉన్నారంటే ఇంకా ఇప్పట్లో నాకు చాలా గొప్పది అమ్మ నీకు ఒక హ్యాట్సాఫ్ తల్లి
అమ్మా....నీ కాళ్ళకు 🙏
నీలాంటి తల్లి నాకెందుకు పుట్టలేదు ఆని బాధపడుతున్నాను.
నువ్వు బంగారు తల్లి వి
నీ మంచి మనస్సు వల్ల
నీ భర్తను ఆ భగవంతుడు తప్పకుండా బాగుచేస్తాడు నేను నమ్ముతున్నాను
నిస్వార్థమైన నీ ప్రేమ తప్పకుండా నిన్ను నీ జీవితాన్ని ఆ భగవంతుడు రక్షిస్తాడు
God bless you 💞🫂
U R great carrying wife really ameni chusi chala mandhi nerchukovali ❤u vani gaaru,aa దేవుడి మీకు మంచి చేయాలని manspurthiga కోరుకుంటున్నాము మి భర్త త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము
తల్లి నీకు మంచి గుణము ఉన్నదమ్మా మంచి మనసు కూడా ఉన్నది ఆ దేవుడు తప్పకుండా అతను త్వరగా కోలుకునేటట్టు సహాయం చేయాలని కోరుకుంటున్నాను మనస్పూర్తిగా
Great Lady, hatsoff to her
I am really getting tears of joy for her words.May God bless her
Many thanks to the doctor for good words
అమ్మా వాణి నీ మంచి మనస్సుకి దేవుడు నీకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, నీభర్తని మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడు నువ్వు డైర్యముగా ఉండు అతనిని విడిచిపెట్టొద్దు ప్రార్థన చేసుకో తల్లీ 🙏🙏🙏🙏🙏
అందమైన జీవితం ప్రోగ్రామ్ ద్వారా ఈ రోజుల్లో కనుమరుగైపోతున్న మానవతవిలువలు, కుటుంబవ్యవస్థయొక్క ప్రాధాన్యత, భార్యభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ గొప్పతనం, నైతికభాధ్యత గల గొప్ప స్త్రీమూర్తిని, చిన్న వయసులోనే ప్రపంచదేశాల ముందు మనదేశానికున్న గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావురాలిని చూడగలిగాము.డాక్టర్ గారికి, జయ మేడం గారికి ధన్యవాదాలు.ఆ బంగారుతల్లికి,ఆమెభర్తకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుందాము. నిలబడి నడిచే శక్తిని ఇవ్వగలదేవునికి వందనాలు.
Ammaa neelanti goppa మనసున్న స్త్రి ఉండడము చాల సంతోషం. భగవంతుడు త్వరలోనే మీకు మంచి చేస్తాడు
అలాంటి భార్య దొరకడం ఎన్నో జన్మల సుకృతం...
దేవతవమ్మ !
హాట్సాఫ్ టు యు .
Vani the great lady🙏🙏🙏
God bless you
Speedy recovery of your husband
ఇదే program లొ ఇదే పరిస్థితి లొ ఉన్న హస్బెండ్ ని బ్యూటి పార్లల్ కి వెళ్లి వేరే వాళ్ళ తో సంబంధం పెట్టుకున్న అమ్మాయి ప్రవర్తన చూసాం మగవాడు కి ఈ మగవాడి కి తేడా అలాగే ఆభార్య కి ఇభార్య కి తేడా అందుచేత ప్రతి వాళ్ళు ఒకరిచేత ఒకరు ప్రేమించబడాలి ఎల్లప్పుడూ మోరల్ వేల్యూస్ పెరుగుతాయి హ్యాట్సాఫ్ to her
నీకు దండం తల్లి.... ఈరోజుల్లో నీ లాంటి ఆడవాళ్లు వున్నారా.... పవిత్ర బంధం సినిమా చూసి.... సినిమా లో ఇలాంటివి సాధ్యం అనుకున్న... కానీ వున్నారు అమ్మ... నువు దేవుడు తో సమానం తల్లి..... నేను పూజించే కనక దుర్గ అమ్మకి మొక్కుతున్న.... మీరకల్ జరిగి మీ హస్బెండ్ మంచిగా అవ్వాలని... God bless you తల్లి
అమ్మ నువ్వు చాలా గొప్పదనివి నీకు 👌👌👌👏👏👏🙏🙏🙏🙏🙏
సార్ నిజంగా దేవత ఆమె అలాంటి వాళ్ళు ఈరోజుల్లో ఉండరు . దేవుడు ఎక్కడో లేడు ఇలాంటి వాల్ల రూపంలో ఉంటారేమో
బంగారు తల్లీ నీకు నా హృదయపూర్వక అభినందనలు
Ee kalamlo kuda elanti strimuruthulunnara neti Kalam Sumati. Na salute.
భర్త కష్టంలో ఉంటే భార్య ఇంకొక పెళ్లికి రెడీ కావా లేదంటే నిజంగా so excellent percent sister ఇటువంటి సీతాదేవి ఇటువంటి వారిని గ్రంధాలయంలో పెట్టాలి dhanyvad amulu sister, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మాయి గారిది చాలా మంచి మనుసు గొప్ప సంస్కారo ఎంతో మoదికి ఆదర్శం నేటి సమాజములో ఈమె ఒక ఉత్తమ మహిళా ఈమెను చూసి నేర్చుకోవాలి ఒక గుణపాఠం ఆమె మనసును అర్థం చేసుకొని గౌరవించాలి🎉😂
Wow super thalli God bless you and your family 🙏🙏🙏❤❤❤❤❤
Vaani gaaru. Naa janma Dhanyam indhi mee maatalu vini God bless you ammadu❤❤❤❤
తల్లి నీ లాంటి తల్లి ప్రతీ పఇంట్లో ఉంటే ఆ ఇల్లు స్వర్గం. మహిళా లోకానికి, సంప్రదాయాలకు నువు చూపిన మార్గం ఇది 🙏🏽
It's a great lady who is supporting a husband and taking care and challenging the society.❤
ఆమె కు భర్త సుఖము లభించగలదు అని తండ్రీ సుఖం వద్దు అని ఆమెకు ఇంత మంచిగా అమ్మీ సాల మంచి అమ్మాయి గుడ్
superu talli❤❤❤bagachapavu
Great thalli 🙏🙏🙏
Ee episode nijam ga andhamina jeevitham ki Sare aina di name ki
Bhartha prema ga chushkuntee anitinivafelesi untadi anadaniki saksham tanu ala anatundi antee entha baga chusukunrunatooo aa husband ki wife ki ❤❤❤❤❤❤
నిజంగా ఆ అమ్మాయికి స్టూడియోకి తీసుకొచ్చి మీరు సన్మానం చేస్తే మీ స్టూడియోకి గౌరవం మీకు గౌరవం ఈ కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు
ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది ఆ దేవుడు అనేవాడు ఉంటే మంచి చేస్తాడు
Hat's off... Thalli... Ni lanti valla valle... Atleast ladies kondaraina manchi vaaru unnaru anipistundi present generation lo
The greatest episode never seen before
తల్లి నిజమైన,అద్భుతాలు చేసే దేవుడు నీ ప్రవర్తన అంతటినీ చూస్తున్నారు నీ భర్తగారిని స్వస్థపరుస్తారు తల్లి ,మీ ఇద్దర్ని ఆశీర్వదించాలని దేవుడ్ని ప్రా తల్లి
Really she is great in this generation very rare hat's off
Salute to Sister , she is a kind n inspiration to present generation, mein Fida ho gay hu
సతీ సావిత్రి సతీ సక్కుబాయి మళ్లీ పుట్టారా అమ్మ నీ మాటలు వింటుంటే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి డాక్టర్ గారు ఇంజనీర్ గారికి ఏమన్నా అవకాశం ఉంటే మంచి వైద్యం ఇతర దేశాలలోని ఇప్పించండి సార్ అయ్యే ఖర్చు తల రూపాయి వేసుకుంటే తగ్గిపోతుంది దయచేసి ఈ కార్యక్రమం పూనుకోండి సార్ సుమన్ టీవీ చరిత్రలో మిగిలిపోతుంది సార్
ఏస్ ఐ అగ్రీ
What a beautiful lady she is and I don't have any words to express how dedicated and sincere she is. I pray that the wounded handed of lord Jesus will touch your husband and heal him completely soon.
Chala thanks amma ni alochaki❤
Amma talli ni kallu kadigi nettina posukunna thakkuve talli niku hatsaf ❤❤❤ okavela nasonta kuturu aete chala garvinche vadini talli.
ఈ కలికాలం లో ఇటువంటి స్త్రీ వుంది అంటే very hatsup. ఇటువంటి స్త్రీ వుండడం ఆ హస్బెండ్ లక్కీ
Ee Kalam lo kuda elanti adavalu vunara anipisthundhi
Adhi kuda maku ee program valane maku telisindhi
Hats off sister 👏 🙌 👌
సుమన్ టీవీ కి ధన్యవాదాలు డాక్టర్ గారికి కూడా నా యొక్క నమస్కారాలు సర్ వాళ్ళ యొక్క భర్త కి మంచి మంచి వైద్యం కొరకై ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వండి సార్ ధన్యవాదాలు సార్
Chala baga cheparu happy ante only bed kadu kadandi kalasi navvu kovadam kuda chala happy ne may god bless you nana .... Thali
Super chelli ninnu Devudu thappaka devisthadu anni chakkaga maruthai nee commitment chala goppadi
Ippati Kalam lo ilanti ammayi , hats off
Sir with due respect, pls change caption for this episode, Thanks a lot for young lady, for showing such a great maturity and such a great Regard to our culture and marriage ceremony/customs VALUES....we all should respect her and her decision....Request you to please visit them once and check this case and speak to different doctors for better treatment and Miracles do happen....Namaste to you and her bravery..... And great regards to her parents for their parenting her with great values.....We all need to learn from great couple....Namaste thalli....
He is a father or enemy to her daughter. She is an example of perfect wife & her bonding with her husband can't be separated even God.Every word of her touches everyone's heart . God bless you amma.
Ni laanti Ammai E kaalam lo undadam Great Thalli No Words Ni laanti wife dorakadam mi ayana Adrustam God Bless to both of you
Great Lady, hats up to vani mam
Thanks a lot
Madam మీకు పాదాభి వందనం మీ లాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ ramarajam వస్తుంది అమ్మ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great medam
నిజంగా భార్య అంటే దేవత అని నిరూపించావు
U r great amma this is indian culture
Mee bhartha thondharaga kolukovalani aa paramathmunni korukuntunna thalli 🙏🙏🙏🙏🙏🙏 neeku shathakoti vandhanalu
Great lady.. Hat's off to her.
She is sooooo great
చాలా రోజుల తరవాత ఒక మంచి వ్యక్తిని పరిచయం చేశారు సర్
Amma miku padhabi vandhanam ippudu vunna janaretion lo ilanti stri vunnarante Abba great sanathana dharma
అందమైన జీవితం పోగ్రామ్నికి అందమైన భార్య దొరకడం. అదృస్టం.❤❤❤😢😢😢
ఇటువంటి కాలంలో కూడా ఇలాంటి బంగారు తల్లి ఉన్నారంటే ఈమాత్రం వర్షాలు పడుతున్నాయి బంగారు ఆడబిడ్డ అండి మహిళ 👌👌👌🙏🙏🙏
Super ma,ma akka kuda Ila 1 year padindi ippudu bagane unnaru iddaru pillalu kuda,all the best thalli
Hats off to you dear sister.. Every one pleased to listen your words and your eternal character.. God bless you..
Super amma meeru 100 years challaga undali God bless you ra🙏
God bless you sister...you are rare of the rarest gem in this cheating world
Super ammai. Dr. Garu no force
👏👏👏Great Amma. Adbhutaha.
Idhi Purushulandari kanuvippu ga kuda avutundi. Bharyalanu amitamga preminchi, prematho, maryadatho chusthe, kastam vacchinappudu eevidhamga nilabadataru.
Mee bharya bharthaliddariki bhagavanthudu Manchi Aarogyam, sukha, santhoshalu prasadinchalani manasphurthiga korukuntunnanu.
God🙌you.
Nee nijayithini paramatmudu mecchi teeruthadu. Nee bharthaku manchi Aarogyam, jeevitham isthadu. Appudu Anadha pillalanu datthatha teesukuni variki jeevitham icchi andaru kalisi santhoshamga vundandi.🤝👍
Yemi episode andi jaya gaaru....elaanti maatalu vini chaalaa kaalam aindi,very brave lady...keep going her....chaala manchi episode andi...yenthomandiki kallu teruchukuntai....sankarayya gaaru meeru thaggandi...aame chala strong gaa undi
Hat's off sister ❤
సహోదరి ఈ మెసేజ్ చదివితే గనుక తల్లీ నీకు నా హృదయపూర్వక పాదాభివందనం 🙏 పెళ్లి అనే పవిత్రబంధానికి అర్ధం చెప్పావు అతను త్వరగా కోలుకుని సంతోషకరమైన జీవితం గడపాలని నా ప్రార్ధన (ఈ కాలంలో అదృష్టవంతుడు అంటే మీరే అలాంటి భార్య దొరరికినందుకు )
Amma, neelanti vaallu, ee rojullo undadam, mana pelli lo unna goppatganam telusukovatam, chaala adrustam. Amma. HATTSOFF TO GREAT WIFE.
Talli, nee givitham lo maa andari blessings tho baba oka miracle jaragali, stand on ur words, god will bless u with lots of patience nd abundance