మధ్య ద్వారాలు మూలకు ఎందుకు చేరాయి ? మధ్య ద్వారాల వల్ల అద్భుతాలు జరుగుతాయా ? తెలుసుకోండి kasivasthu@gmail.com Whats app +91-7093883862 #Vastu #South Face mid door
పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .
75 , 100 సంస్సరాల పాతకాలం మధ్యద్వారాల ఇండ్లు చాలామటుకు ముఖ బాగం వైపు మూడు గదులు వుండి మధ్యగధికి మధ్య ద్వారము వున్నాయి , ఇప్పటికీ ఆ ఇండ్లు చాలా సక్షస్ ఫుల్గా వున్నాయి , గూనపెంకుల ఇండ్లు ఆవి ఇప్పటికీ కొత్త ఇండ్లలాక కాంతివంతంగా వున్నాయి
There are many houses which are giving troubles to the owners which are constructed by Modern vaastu ...also... So...karma yogam. ..concept is definitely there...
పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .
75 , 100 సంస్సరాల పాతకాలం మధ్యద్వారాల ఇండ్లు చాలామటుకు ముఖ బాగం వైపు మూడు గదులు వుండి మధ్యగధికి మధ్య ద్వారము వున్నాయి , ఇప్పటికీ
ఆ ఇండ్లు చాలా సక్షస్ ఫుల్గా వున్నాయి , గూనపెంకుల ఇండ్లు ఆవి ఇప్పటికీ కొత్త ఇండ్లలాక కాంతివంతంగా వున్నాయి
Good evening sir very good chinna vaatu student
There are many houses which are giving troubles to the owners which are constructed by Modern vaastu ...also...
So...karma yogam. ..concept is definitely there...
మీరు చెప్పగలరా modern vastu లో ఏ లోపం వల్ల అలా జరుగుతుందో? Karma yoga is there . But it exists outside the vastu
Sir mirror daggara... Window ...ఉండి ఉంటుంది...ఎందుకంటే pip line dwralu పక్కన ఇవ్వరు
What are the changes those owners noticed? After changing to eesanya dwaralu? In their ownwords
N8 gummam pettavacha sir
yes 100%