వంకాయ రోటి పచ్చడి చాలా చక్కగా చేశారు .. నగరంలో, ఈ ఉరుకులు పరుగుల మధ్య , మీ పొలాలు ,వాటి మధ్యలో మీరు చేసే వంటలు ,చిన్ననాటి ప్రశాంత వాతావరణం జ్ఞాపకం వస్తుంది
అభ్యుదయ భావాలున్న రైతన్నయ్య గారు తమరికి ఉన్న సహజమైన ప్రకృతిలో రకరకాల తెలుగు వంటకాలు ఎంతో సులభంగా వండుతూ కన్నుల ఒఅంటగా తమరి వంటలను చూపిస్తున్నారు ఇది కాకుండా అప్పుడప్పుడు టెలుగు పాత పాటలు చాలా చక్కగా పాడుతుంటే తమరిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా అయ్యగోరూ 🙏
@@FoodonFarm Sodara, mee videolanu ee madhyanundi chustunnanu. Meeru chala adhrustavanthulu. Nenu Canada nunchi September lo mana desaninki vasthunnanu. Mee number ivvagalara ,okay sari mimmalni kalavalaniundi. Dhanyavadamulu.. Damodara Reddy from Canada
Chalala Baga natural ga cooking chestaru super andi meeru . Old is gold ante meeru me recipes. Gas vadakunda cooker vadakunda healthily chestaru meeru. Big fan of u
Tasty delicious bringal / bengan chattni with rice,vgood recepie,iyes, in yr Telugu - bhonchesi naara,allow naaru...u r enjoying self cooking in jolly mood-aaha... singing too! keep it up...thanx & regards
Meru chesena vantalu home lo try chesanu supar ga vasthunnai vantalu babai garu chala baga chesthunnaru babai ni maku pareshayam chesena anna neku thank elanti vantalu meru enka eno chayale ani korukuntunnam suapr
బాబాయ్ గారు మీరు చేసే వంటలు చూస్తుంటే మాక్కూడా నోరూరిపోతుంది అండి మీ చేతి వంట తినాలని కూడా అనిపిస్తుంది కానీ మీరు ఎక్కడో పల్లెటూర్లో మేము ఎక్కడో పట్నంలో ఏదైతేనే మీరు చేసే వంటలు మాత్రం సూపర్ అండి
Em chesaru peddayana... Akalestundi chustunte.. The way you are enjoying cooking food was awesome. Nku kuda ma ammama gurtocharu... No hadavidi... No set up... Look simple yet super tasty. Thank you.... Nijm bale undi
మీరు వండిన వంటలు కన్నా బోజనము చేసినప్పుడు మీకు జన్మ ఇచ్చిన మీ అమ్మ గారిని తలచుకున్నారు అది మిన్ననా దృష్టిలో. మీ అభివృద్ధికి తల్లిదండ్రులు మాత్రమే మూలం. సుఖిబవ .
Hi gurugaru. Ghantasala garu polala gattu meda koorchoni paaduthu unnatu undandi ..me family members, friends adrustavanthu sir. Meru thine prathi sari maku norooruthundi. Elane me polalu, kooragayala chetlu chopinchandi sir
సూపర్ బాబాయ్ అందరికి అర్ధం అయ్యే విదంగా మీ వివరణ బాగుంది, ఆ చక్కటి పల్లె వాతావరణం , పొలాలు ,పంటలు, పాటలు బాగున్నాయి. ఎక్కడికి ఎగిరి ఎగిరి పడుతున్నారు ..........అది ఇంకా బాగుంది
వంకాయ రోటి పచ్చడి చాలా చక్కగా చేశారు .. నగరంలో, ఈ ఉరుకులు పరుగుల మధ్య , మీ పొలాలు ,వాటి మధ్యలో మీరు చేసే వంటలు ,చిన్ననాటి ప్రశాంత వాతావరణం జ్ఞాపకం వస్తుంది
Memupilloapuma,ammamakuchesipedtuvunde
మీరు తినే విధానం చూస్తుంటే మాకు తినాలని ఉంది ఎక్స్లెంట్ వంకాయ పచ్చడి సూపర్
...
😅
సూపర్👌👌 బాబాయ్ గారు🥰
చూస్తుంటేనే తినాలనిపిస్తుంది 😋😋
😄❤️
మీ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులు..
ఆ అదృష్ట వంతుల్ని చూడాలని ఉంది
పరిచయం చేయండి..మమ్మల్ని మీ కుటుంబం గా భావించి పరిచయం చేయండి
అభ్యుదయ భావాలున్న రైతన్నయ్య గారు తమరికి ఉన్న సహజమైన ప్రకృతిలో రకరకాల తెలుగు వంటకాలు ఎంతో సులభంగా వండుతూ కన్నుల ఒఅంటగా తమరి వంటలను చూపిస్తున్నారు ఇది కాకుండా అప్పుడప్పుడు టెలుగు పాత పాటలు చాలా చక్కగా పాడుతుంటే తమరిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా అయ్యగోరూ 🙏
అదిరింది బాబాయ్ మీ వంటల కోసం మీ మాటల కోసం మా ఎదురుచూపులు super Recipe
సూపర్ డాడీ... మీ అమ్మ గారికి మా జోహార్లు... మీకు మంచి వంట నేర్పి,మీరు మాకు చేసి చూపించినందుకు... మీ ఊరు వచ్చి మిమ్మల్ని కలవాలి డాడీ.... Thanku డాడీ
గురువు గారు చాలా బాగా చేసారు.
మీరు చేసిన టమాటా పప్పు నేను లాస్ట్ వీక్ లో చేసాను బలే చేశావు రా అన్నారు
Your mother's blessings are always with you as you are reminding her that she was preparing traditional recipes in your childhood
Mee pachadi adhirindi....Mee paata Inka superb..watching ur videos is such a good experience of nature and reality,,,
Thank you 😄❤️
Not only a good cook , you are very good singer . 😊
అమ్మమ్మలు కాలం నాటి రుచులు అదుర్స్ 😋😋😋😋
Life mana chetilone undi Ela kavalanna marchukovataniki edioka example 🙌
Super uncle 👌 with out oil lekunda vankaya roti pachhadi chesaru
I love your simple way of life 😌 💕
Babai garu 🙏
Uncle 👌 ga chesaru brinjal.pachadi
Chala bagundi vankaya pachhadi 👌👌song super uncle garu 👌👌😍😍
Thank you 😄❤️
@@FoodonFarm Sodara, mee videolanu ee madhyanundi chustunnanu. Meeru chala adhrustavanthulu. Nenu Canada nunchi September lo mana desaninki vasthunnanu. Mee number ivvagalara ,okay sari mimmalni kalavalaniundi. Dhanyavadamulu.. Damodara Reddy from Canada
వంకాయ రోటి పచ్చడి సూపర్
You always make me hungry sir with your delicious recipes
పెద్దయ్య దయ చేసి ఒక సారి మీరు గోంగూర పచ్చడి చేయించి చూపించండి🙏🙏🙏🙏🙏..
Mee style lo babai
Super 👌
చక్కగా తయారుచేశారు...👍👌
Super uncle ma amma guru gurutu kontanu thank you very much
పచ్చడి చాల బాగుండి
రుచి కరమైన వంట తో పాటు మంచి గాత్రం కూడా ఉంది సర్ మీకు
👌👌👌👌👌 వంకాయ రోటి పచ్చడి సూపర్ బాబాయ్👌👌👌👌👌
Chalabaga padatu sir
Abha Elanti Roti pachadi chusi Annalaindhi malli A Rojulu Gurthukuvachai👌👌
Chaddi annam lo ayitae super ga vuntundi vankaya roti pachadi
Devudu meku chakkiti aarogyam , Aishwaryam , happiness tho mimmalni deevinchalani pray chesthunnanu. Mi video's and mi explanation chaala baguntundi. Manashanthiga untundi chusthunanthasepu. ☺️👏🙏
Chalala Baga natural ga cooking chestaru super andi meeru . Old is gold ante meeru me recipes. Gas vadakunda cooker vadakunda healthily chestaru meeru. Big fan of u
Tasty delicious bringal / bengan chattni with rice,vgood recepie,iyes, in yr Telugu - bhonchesi naara,allow naaru...u r enjoying self cooking in jolly mood-aaha... singing too! keep it up...thanx & regards
Vankay roti pachadi patha vanta gurtu chesaru ippudu kattela poeelu levu super video andi
Farm lo song and food... 👌👌👌... Song chala baaga paadaru
Vegetables tho.meeru matladadam very funny chivaralo.ha haha antu miru isthunna expression asalu super
మీరు వంటలు చేస్తూ పాటలు చాలా suuuper గా పడుతున్నారు వీడియో చాలాబాగుంది అండి
Thank you Sailaja garu 😄
Meeru cheppina vidanamga cheskunnamu. Vankaya roti pachadi taste super ga vachindi. Thanks Babai. 😊
Your subcriber from Bangalore 😊
పాట🎤 సూపర్ బాబాయ్ గారు🥰💐💐💐❤❤👌👌
Thank you 😄❤️
Namaste uncle mee chese prati vantalu super ga untai mee family members chala adrusta vantulu inta manchi teste vantalu ruchi chustunnaru thank u 🙏🙏🙏
Pachadi pata super combination ga chicken fry vundi vunte aahaaa
Meeru chala Baga padatarandi manchiga vantalu chesi chupistunnaru tyhanks
Meru chesena vantalu home lo try chesanu supar ga vasthunnai vantalu babai garu chala baga chesthunnaru babai ni maku pareshayam chesena anna neku thank elanti vantalu meru enka eno chayale ani korukuntunnam suapr
కాల్చిన పచ్చడి సూపర్ గా వుంటుంది
Chala Baga chesaru Paadaru kudaa. . Chudaganey nenu e pacchadi chesanu oil lekunda super tasty ga vaçchindi uncle. . Monna gongura pacchadi kuda chesanu meeru chesinattu gaa tqq for tasty recipes,,👍👍👍
Superbringal pachadi sirim very happy god bless you sir
కలిమిలేములు కష్టసుఖాలు కలిమిలేములు కష్టసుఖాలు కావడిలో కుండలని భయమేలను ఓయ్ కావడి కొండలను మన్నేనోయి కనుగొంటే సత్యమిన్ తిను
Maa ఇంట్లో రోలు వుంది బాబాయ్..చేసు కొంటము..🙏
Babai garu Meru vantalu chala Baga chestaru .pachani polalalo palley vatavarananm lo .no pollution no traffic .elanti vatavaranam lo Meru prakrutini enjoy chestu .padukuntu vanta chestunnaru .memmalni ela chustuntey maku kuda palle turlo undali .e sity ni vadili .Mela enjoy cheyyali anipistuntundi .babai garu .Meru bagundali maku vantalu chesi chupistundali . God bless you babai garu 😂
చాలా బాగుంది. మీ పాట కూడా సూపర్
Vantatho patu..me paata .paatho paatu me chuttu pachati vathavaranam super babaiiiiii😍
Annayagaru meeru chesina roti pachadi super notlo nillu vachhayi anthe memu try chesthamu👍🙏
బాబాయ్ గారు మీరు చేసే వంటలు చూస్తుంటే మాక్కూడా నోరూరిపోతుంది అండి మీ చేతి వంట తినాలని కూడా అనిపిస్తుంది కానీ మీరు ఎక్కడో పల్లెటూర్లో మేము ఎక్కడో పట్నంలో ఏదైతేనే మీరు చేసే వంటలు మాత్రం సూపర్ అండి
మీరు చేసిన విధానం చాలా బాగుం 9:33 9:33
Em chesaru peddayana... Akalestundi chustunte.. The way you are enjoying cooking food was awesome. Nku kuda ma ammama gurtocharu... No hadavidi... No set up... Look simple yet super tasty. Thank you.... Nijm bale undi
Ithe miru try cheyandi
Babai babai meeru super MI vantalu super mee patalu super meeru una lokeshan super chala chala happy ga life ni anijay chesthunaru Thank you universe
సూపర్ గా ఉంటుంది రుచి. ఇందులోకి వేడి వేడి అన్నము కానీ జొన్నరొట్టె కానీ ఉంటే భలే ఉంటుంది బాబాయ్
Avunu 😄😄
Miru ala vandi arti aaku lo veskuni tintuntey maku oka mudda peditete baagunnu anipistundi......🥲 Miru sooooooperrrrr sir🙏
Mouth watering, very tempting
Mouth watering 😋 babai, child hood days are reminded while watching your cooking.
Super mouth watering while watching this
మీరు వండిన వంటలు కన్నా బోజనము చేసినప్పుడు మీకు జన్మ ఇచ్చిన మీ అమ్మ గారిని తలచుకున్నారు అది మిన్ననా దృష్టిలో. మీ అభివృద్ధికి తల్లిదండ్రులు మాత్రమే మూలం. సుఖిబవ .
Asalu meeru Ela chestaru andi vantakalu . Asalu am tension lekuda Prasantam ga chestaru. Ladies o tension padi potuntaru. Hats of andi meeru.
Super ga chesaru uncle garu.nenu daily mi video kosam wait chesthu untanu.chala item's kuda try chesanu
Me vantalu meeru chepae vidaanam super, rice vadinchae mundu kuraa or pachadi mundu vodinchali next rice
Sir meru chaesae vantalu shoot chaesae vidanam super andi
Ur Voice is sweet guruvu gaaru 👍👍
U r excellent singer 👏👏👏
Your voice is very nice Sir, old traditional foods are really reminds our childhood days . Thank you
Hi gurugaru. Ghantasala garu polala gattu meda koorchoni paaduthu unnatu undandi ..me family members, friends adrustavanthu sir. Meru thine prathi sari maku norooruthundi. Elane me polalu, kooragayala chetlu chopinchandi sir
Thank you andi 😄❤️
Hi hello reply me
@@srinivasreddy1494 who's this?
Super Babai nice roti pachadi yummy yummy 👌🏻👌🏻👍👍
Super babai me videos Anni thappakunda chustamu babai me explain super babai ma family's andaru chustamu babai. From Tumkur Karnataka
Uncle. Mee. receipes chala super
పాట సూపర్ చిన్నా నా గారూ
అంకుల్ సాంగ్ అదుర్స్ 👌👌👌
Thank you 😄
@@FoodonFarm song movie name cheppandi
Me songs and vantaloo chala bhagunaee sir
Namaste babhaya garu noru oori pothondi babhaya garu super andi 🙏🙏🙏🙏🙏😋😋
05:33 what a sense of humour 😂😂
Super Mee vanta
Well said 🙏very tasty recipe 👌😋
Whaah em brathukuuuu
సూపర్ వీడియోస్ పెడుతున్నారండి
టేస్టీ టేస్టీ వంకాయ చట్నీ మంచి పాట అందమైన పల్లెటూరు ఏ ఊరు బాబాయ్ గారు మీది? పచ్చటి పొలాలు ఆరోగ్య కరమైన వాతావరణం అన్ని చాలా బాగున్నాయి keep doing
Mee voice bagundi. Paatha patalu baaga padaaru
సూపర్ బాబాయ్ అందరికి అర్ధం అయ్యే విదంగా మీ వివరణ బాగుంది, ఆ చక్కటి పల్లె వాతావరణం , పొలాలు ,పంటలు, పాటలు బాగున్నాయి. ఎక్కడికి ఎగిరి ఎగిరి పడుతున్నారు ..........అది ఇంకా బాగుంది
😄😄
you know how to enjoy life. you are blessed !
Vellulli payalu pelavaa andi... pachadi matram yummy andi
Work is god 💪💪💪
Chala chala bagundi anna
ఈరోజు మంచి హుషారు గున్నారు
Mmmm chalabaguntathi😊😊 thintlo pachi oil vesukunte enka ruchiga utunthi
Babay pachadi super, song super and your expressions are adhurs.
😄❤️
Super ga padaru pata
Annaya mamu chestamu kani palleturu ruchine very Super super annaya
Super babai naku tinalani vonde babai try chistha👍👌👌
Super song voice పాత వంటలు పాత పాటలు అభా చాలు ఈ జీవితాన్నికి మాకు ఒక అవకాశం ఇవ్వండి పిలిస్తే వస్తాము
Super babai, okkasari Mee daggariki nenu kuda vasta tinataniki
Bendakaya pachadi recipe cheyandi babai
🙏 andi babai garu chala bagundi nice pachadi 👌 tq andi babai garu 🙏😘😘😘😘
Good personality,good cook, super singer,manchima nishi
Superooo super
Neiee vesukunte super
Sir, I LIKE the statement "WORK IS GOD" Hatsoff sir
సూపర్
Denikaina adrustam undaali enjoy babai
Mee voice supper babai
Super sar