Swarnagiri Sri Venkateswara Swamy Temple : స్వర్ణగిరి ఆలయ రహస్యం..! | ABN Digital Exclusives

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 พ.ย. 2024

ความคิดเห็น • 41

  • @vandanachalla9806
    @vandanachalla9806 6 หลายเดือนก่อน +4

    చాలా బాగా వర్ణించారు స్థాపతిగారైన ప్రసాద్ గారు అద్భుతమైన అమరికాలతో ఆలయ నిర్మాణం చేసారు స్వామి అనుగ్రహం
    సర్వజనులకు కలగాలని ఆసిస్తూ, మీ కళాత్మక నైపుణ్యానికి nidharsananga నిలిచిన స్వర్ణగిరి భువనగిరి భూలోక స్వర్గంగా నిలిచి
    భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు చరిత్ర పుటలో ఆవిష్కరుతంగా నిలవాలని ఆశిస్తున్నాము
    ఓం నమో వెంకటేశాయ నమః 👌💐🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 7 หลายเดือนก่อน +5

    నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 6 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది, ఆరు రోజుల క్రితం ఈ ఆలయాన్ని దర్శించాము.

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 5 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు
    ధన్యవాదాలు
    ఓంనమోవేంకటేశ

  • @panyalalaxmi3535
    @panyalalaxmi3535 6 หลายเดือนก่อน +2

    Chala bagundi Temple 4:25 4:32

  • @padakantishashi9166
    @padakantishashi9166 6 หลายเดือนก่อน +4

    స్వర్ణ గిరి టెంపుల్ ఖర్చు ఎంత అయ్యింది

  • @panyalalaxmi3535
    @panyalalaxmi3535 6 หลายเดือนก่อน +2

    Chala bagundi

  • @battulaxmanraju444
    @battulaxmanraju444 7 หลายเดือนก่อน +2

    ఓం నమో శ్రీ వేంకటేశాయ

  • @ronakghodela213
    @ronakghodela213 7 หลายเดือนก่อน +2

    Is there public transport to that temple

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 2 หลายเดือนก่อน

    ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః
    మొత్తం ఎన్ని ఎకరాలలో ఉంది? మీ దేవాలయ బడ్జెట్ ఎంత ?ఆ బడ్జెట్ అంతయు ఒక వ్యాపారి కేటాయించారు అంటే దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి ?

  • @ramakayamuna9532
    @ramakayamuna9532 5 หลายเดือนก่อน

    Om namovenketeshayanamha 💐💐💐👏👏👏

  • @venkateshk7189
    @venkateshk7189 7 หลายเดือนก่อน +6

    Water facility assalu laydu

    • @srinimukka9172
      @srinimukka9172 7 หลายเดือนก่อน +2

      Swamy.. there are three water RO plants. Continues filling is going on. Many many devotes consume water and the temple team is doing there best and the temple started just few days ago and there are shops for water , Icecream , food court. They are supplying water and buttermilk for queue crowd as well. I don’t understand how you can say no water at all.

    • @socialmediachannel7965
      @socialmediachannel7965 7 หลายเดือนก่อน +1

      త్రాగునీటి సౌకర్యం భక్తులకు అనుగుణంగా ఉంది.లేదనటంలో వాస్తవం లేదు.

  • @kandukuribharathkumar6165
    @kandukuribharathkumar6165 3 หลายเดือนก่อน +1

    వీలైతే నిత్యాన్నదాన సత్రంకూడా ఏర్పాటు చేయవలసిందిగా మనవి....

  • @KRaju-lx6vr
    @KRaju-lx6vr 7 หลายเดือนก่อน +1

    Om namo narayanaya 🙏🙏

  • @sreenivaskondaboina1396
    @sreenivaskondaboina1396 6 หลายเดือนก่อน

    Om Namo Venkateshaya Namhaa

  • @swamylandsurveyors
    @swamylandsurveyors 5 หลายเดือนก่อน

    om namo venkatesh

  • @jyothipatel2973
    @jyothipatel2973 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @Prabhaprabha-zz9up
    @Prabhaprabha-zz9up 7 หลายเดือนก่อน +1

    VeeyBeutifulWonderfulNamaskaram

  • @bgmringtonesss
    @bgmringtonesss 5 หลายเดือนก่อน

    కొత్త గుడి హ, అస్సలు ఇన్ని రోజులు లేనిది ఈ మధ్య చాలా famOus అయ్యింది

  • @boddusrinusrinu4263
    @boddusrinusrinu4263 6 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🇮🇳⛳💐💯💯🙏🙏🙏🙏

  • @ravinderkonda334
    @ravinderkonda334 7 หลายเดือนก่อน +7

    శ్రీవారి కృప కటాక్ష సిద్ధిరస్తు,నిన్న ఆలయం దర్శనం చేసి వచ్చాం.

  • @cmsit1994
    @cmsit1994 6 หลายเดือนก่อน

    For old age people any easy provision

  • @boddusrinusrinu4263
    @boddusrinusrinu4263 6 หลายเดือนก่อน +1

    🙏🇮🇳⛳💐🙏🌳💧🔥🌾🙏

  • @Kudoskids7553
    @Kudoskids7553 7 หลายเดือนก่อน

    Timings?

    • @srinimukka9172
      @srinimukka9172 7 หลายเดือนก่อน

      Temple Opens at 5AM and Closed at 9PM.

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 2 หลายเดือนก่อน +1

    ఇవన్నీ మోడీ యోగీ అమిత్ షా బిజెపి ఉన్నంత వరకే ఆపైన తలలు నరుకుతార్ట రేప్లు చేస్తార్ట చంపేస్తార్ట ఆలయాల్ని కూల్చేస్తార్ట 15 ని.ల్లో.....విషయం తెలిసి ఔరంగజేబు బయలుదేరాట్ట

  • @vijayalaxmi6020
    @vijayalaxmi6020 5 หลายเดือนก่อน

    Vrudhulani kuda chudatledhu

  • @ravinderkonda334
    @ravinderkonda334 7 หลายเดือนก่อน +4

    వీలు ఐతే వకుళ మాత సన్నిధి నిర్మిస్తే బాగుంటుంది.

  • @MuraliNalamati
    @MuraliNalamati 4 หลายเดือนก่อน

    Anta Real estate kosam complete ga Mana sentiments to aadukuntnmaru

  • @vijayalaxmi6020
    @vijayalaxmi6020 5 หลายเดือนก่อน

    Kani yentha kastapadi vachamo chudhamani swamini chudanivvaledhu security oka second kuda dhandam pettu konivvatledhu chala badhaga vunnadhi dhandam pettukunnanthasepu veepu lo etching chesthunnaru

  • @garudapuranamfactsofgaruda4220
    @garudapuranamfactsofgaruda4220 7 หลายเดือนก่อน

    th-cam.com/video/Ye3bT_8cGo8/w-d-xo.html

  • @padmaa9943
    @padmaa9943 6 หลายเดือนก่อน +1

    ఓం నమో శ్రీ వేంకటేశాయ నమోస్తుతే

  • @RameshR-uh5yn
    @RameshR-uh5yn 5 หลายเดือนก่อน

    Chala bagundi

  • @ramakrishnakommu1395
    @ramakrishnakommu1395 5 หลายเดือนก่อน

    Om Namo Naarayanaaya

  • @socialmediachannel7965
    @socialmediachannel7965 7 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ

  • @srilakshmirachakonda2
    @srilakshmirachakonda2 5 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @venkateshbasani6736
    @venkateshbasani6736 7 หลายเดือนก่อน +4

    ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏

  • @jamunajamuna954
    @jamunajamuna954 3 หลายเดือนก่อน

    ఓం నమో వెంకటేశాయ