అసలు నేనెవరు వీళ్ళకి ఎందుకు పుట్టాను గత జన్మలో నేను ఎవరు Chaganti Koteshwar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 207

  • @narayanaraomanchella1820
    @narayanaraomanchella1820 3 หลายเดือนก่อน +24

    మీరు మా ఆయుర్దాయం కూడా పోసుకుని బహుకాలం ఆయరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. ఎందుకంటే మేము కొంతకాలం తరువాత తిని అరిగించు కోవడానికి కూడా కష్టపడ వలసి వస్తుంది. మీవల్ల పండిత పామరులకు సామాన్య ప్రజలకు కూడా ఙ్ఞాన సిద్ధి కల్గి ముక్తి లబ్ధి పొందుతారు.. గురువులైనందున శిరస్సు వంచి పాదాభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏చేస్తున్నాను.

  • @kodandareddy8971
    @kodandareddy8971 3 หลายเดือนก่อน +26

    చాగంటి కోటేశ్వరరావు గారు నడిచే దేవుడు అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.

    • @krupakarreddykothinti2068
      @krupakarreddykothinti2068 3 หลายเดือนก่อน +1

      ఇది నా అభిప్రాయం కూడా...

    • @kavyabrunda
      @kavyabrunda 3 หลายเดือนก่อน +1

      Guruvugaru tatwam teliyadamU entho jignayasa bhakti vunte tappa ayana pade tapana Prema samsakaranalu ento manasika suddhi vairagyam vunte tappa ayana bhasyam andukolemu..andukonna koddi nimishaluayina bhakti paripakvamchedutundi and manasu prasanthaga vundi bhaktitatwam stayilu perugitayi.. guruvugaru eppudu aarogyamga vundi manalini vuddarinchali...
      Mahapurushasasreyam andariki kalagali..
      Samastha loka sukinobhavantu

    • @janakiramasarmadurbha4834
      @janakiramasarmadurbha4834 2 หลายเดือนก่อน +1

      Sametoyou.sir

    • @venkatk7555
      @venkatk7555 2 หลายเดือนก่อน +1

      E maata guruvu garu vinty ayana oppukoru...Guruvu gari maatallo..ayana nithyam smarinche....Kanchi Mahaswami Paramacharyulu mathrame...E bhumi meedha Nadichina Dhyvam....

  • @KiranbabuGorlakunta
    @KiranbabuGorlakunta 3 หลายเดือนก่อน +115

    గురువు గారి పాదాలకు నమస్కారములు

  • @mastanraokavuri3733
    @mastanraokavuri3733 2 หลายเดือนก่อน +11

    ఈ శరీరం కేవలం సుఖం కోసం మాత్రమే కాదు, జ్ఞానం పొందడానికి మాత్రమే

  • @p.nandini8b508
    @p.nandini8b508 2 หลายเดือนก่อน +7

    ధ్యానానికి జ్ఞానం చాలా అవసరం ఇంత మంచి జ్ఞానాన్ని అందిస్తున్న చాగంటి గారికి🙏🙏🙏

  • @rockybhai4475
    @rockybhai4475 2 หลายเดือนก่อน +4

    జన్మ రహస్యం తెలుసుకున్నట్టు ఉంది గురువు గారికి పాదాభివందనం🙏🙏

  • @Divya-h4u
    @Divya-h4u 3 หลายเดือนก่อน +7

    శిరస్సు వంచి గురువు గారికి నమస్కారం

  • @TheKonala
    @TheKonala 3 หลายเดือนก่อน +6

    ನಮಸ್ತೆ ಗುರೂಜೀ 🙏🙏🙏
    ನಿಮ್ಮ ಮಾತು ಅದ್ಭುತವಾದ ಅಮೃತ ಸಮಾನ

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 3 หลายเดือนก่อน +5

    గురువుగారు మీకు పాదాభివందనం మీరు ఇంకా పదుల సంవత్సరాలు చల్లగా ఉండాలి ఆ శివయ్య దయతో ఎందరు మూర్ఖులకు జ్ఞానాన్ని నేర్పిన అటువంటి మహనీయుని మీరు ఇంకా ఎందరికో నాన్నని నేర్పాలి మీరు

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 3 หลายเดือนก่อน +5

    ధర్మం పాటించినా ఎంత #దయ_జాలి_ప్రేమ కలిగివున్నా #కళి_పురుషుడి ప్రభావం నుండి తప్పించుకోలేరు!!!
    పట్టి పీడిస్తూనే ఉంటాడు!!!
    ఇదే #కళి_పురుషుడి_యుగ_ధర్మం
    🙏🙏🙏🙏

    • @NaiduSwamy117
      @NaiduSwamy117 2 หลายเดือนก่อน +2

      కలి పురుషుడు ప్రభావం ఉంది కాబట్టే... మనము దేవుని పూజించాలి.. ధర్మం పాటించాలి.. నీకు మోక్షం లభిస్తుంది..

  • @kkumar3856
    @kkumar3856 2 หลายเดือนก่อน +3

    గురువు గారికి శతకోటి నమః స్కారములు నాకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియచేస్తున్నారు🙏🙏🙏🙏🙏 మీకు ఎన్ని నమః స్కారంలు ఐ నా తక్కువే ప్రసంగాలు వింటుంటే మనసుకు prasantavumtundi

  • @RameshM-ep1nk
    @RameshM-ep1nk 3 หลายเดือนก่อน +6

    గురువు గారు మీకు పాదాభి వందనములు. జై శ్రీరామ్

  • @nageswararao8835
    @nageswararao8835 3 หลายเดือนก่อน +6

    గురువు గారు చెప్పిన ప్రకారం మనుషులు విని పూర్తిగా పాటించిన జనులు విజ్ఞాన వంతులుగ మారుతారు.

  • @mastanraokavuri3733
    @mastanraokavuri3733 2 หลายเดือนก่อน +5

    గురువుగారు కు పాదాభి వందనాలు, మీరు జ్ఞాన సంపన్నలు

  • @ashagupta7293
    @ashagupta7293 3 หลายเดือนก่อน +5

    గురువు గారికి పాదాభివందనాలు 🙏

  • @nagamanisalaka367
    @nagamanisalaka367 3 หลายเดือนก่อน +5

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంత కోటి నమస్కారములు గురుదేవులకు 🙏🙏🙏

  • @rajaanumalla9060
    @rajaanumalla9060 3 หลายเดือนก่อน +7

    గురు వారి పాదపద్మములకు శతకోటి వందనములు

  • @venkateswarlug2242
    @venkateswarlug2242 3 หลายเดือนก่อน +5

    సరస్వతి పుత్ర అనంత కోటి నమష్కారంలు 🙏🏽🙏🏽🙏🏽

  • @vinvandy
    @vinvandy หลายเดือนก่อน +2

    చాగంటి కోటేశ్వరరావు గారికి శిరసాభివందనం.

  • @RameshGattu-b5l
    @RameshGattu-b5l หลายเดือนก่อน +3

    గురువు గారి పాదాలకు వందనాలు తండ్రి.

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 3 หลายเดือนก่อน +7

    గురువు గారి పాద పద్మములకు నమస్కారములు 💐🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasuluv8335
      @srinivasuluv8335 3 หลายเดือนก่อน

      గురువు గారికి నమస్కారములు

  • @appukaki7720
    @appukaki7720 3 หลายเดือนก่อน +3

    స్వామి🌼🌻🌺🌸🙏ఎంత మధురంగా చెప్పారు పరమాత్మ గురించి నాకు ఆనందము కలిగింది

  • @Vijayfireblade
    @Vijayfireblade 2 หลายเดือนก่อน +6

    జై గురు దేవ శ్రీ గురుభ్యోనమః

  • @satyavathiab6932
    @satyavathiab6932 3 หลายเดือนก่อน +4

    గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏💐💐

  • @LachannaBoddula
    @LachannaBoddula 3 หลายเดือนก่อน +4

    దుర్లభం మానుషం దేహం. ❤

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 3 หลายเดือนก่อน +5

    ❤guru devula pada padmàmula ku padabi వందనములు కృష్ణ వంద్ జగత్ గురువు

  • @pocharambikshapathi9515
    @pocharambikshapathi9515 3 หลายเดือนก่อน +4

    గురువుగారి పాదాలకు వందనాలు

  • @Ananda_kumar
    @Ananda_kumar 3 หลายเดือนก่อน +5

    చాల మంచి మాటలు

  • @rajyalakshmibhimavarapu3530
    @rajyalakshmibhimavarapu3530 3 หลายเดือนก่อน +4

    గురువుగారికి పాదాభివందనం

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 3 หลายเดือนก่อน +4

    జగమే మాయ భతికే బతుకే మాయ వేదాలలో సారమింతే నయ ఈ వింతే నయ

  • @raghupriya9724
    @raghupriya9724 3 หลายเดือนก่อน +2

    మహా పండితులు.. వాగ్దేవి స్వరూపులు.. పుంభావ సరస్వతి సమానులు అయినా మీకు 🙏.. కానీ ఒకటి గురువు గారూ.. " జన్మనామ్ మనుష జన్మ నికృష్టం " అని చెప్పావాల్సి వస్తోంది 😢..

  • @prasadart5898
    @prasadart5898 2 หลายเดือนก่อน +2

    అద్బుతమైన అంశ వివరణ చేసిన గురువు గార్కి నమస్సులు

  • @madhavishivay4046
    @madhavishivay4046 3 หลายเดือนก่อน +4

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు 🙏🏿

  • @shaikkhasim5290
    @shaikkhasim5290 3 หลายเดือนก่อน +5

    Guruvgari.padapadmalaki.namaskaramulu

  • @kalyanit6742
    @kalyanit6742 3 หลายเดือนก่อน +3

    Super 👌

  • @suryakavuru4756
    @suryakavuru4756 15 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ 🙏జై హింద్ నా దేశం నా ధర్మం అదే 💪నా బలం.

  • @GKDuvvuriKrishna
    @GKDuvvuriKrishna 2 หลายเดือนก่อน +3

    గురువుగారు అసలు ప్రాణి నైనా మనిషినైనా భగవంతుడే కదా తయారుచేసి భూమి మీద వదిలింది. బొమ్మని చేసి ప్రాణం పోసి ఆటాడే ఈ సృష్టి వింతే ఎంతైనా

  • @SabbaniMadhukar-c8m
    @SabbaniMadhukar-c8m 3 หลายเดือนก่อน +3

    Na Guru devunike garike padabi vadanallu ❤❤❤❤

  • @chalapathitk8972
    @chalapathitk8972 3 หลายเดือนก่อน +2

    దయా గుణములు చాల ముఖ్య మయిన గుణములు.
    హరిబోల హరేకృష్ణ

  • @narasaraovinnamala8524
    @narasaraovinnamala8524 3 หลายเดือนก่อน +5

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @sukiyasmith9788
    @sukiyasmith9788 หลายเดือนก่อน +2

    Blessed To Born In This Generation to Have These spritual masters in our Time ,After Them Don't know what happened,Must learn & Teach our next generations ,🙏✨

  • @venugopalbiduru7641
    @venugopalbiduru7641 2 หลายเดือนก่อน +4

    Om Sri Gurubhyo Namaha.

  • @sureshmannepalli1326
    @sureshmannepalli1326 3 หลายเดือนก่อน +3

    Guruvu gari padaluku na namaskaralu

  • @ramakrishnarimmalapudi9004
    @ramakrishnarimmalapudi9004 3 หลายเดือนก่อน +3

    బాగా చెప్పారు.🙏

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 3 หลายเดือนก่อน +8

    అయ్యా , చేతులు ఒగ్గి నమస్కరిస్తున్నాను. దయతో స్వీకరించండి. 🙏🪷

  • @kysubbarao3816
    @kysubbarao3816 3 หลายเดือนก่อน +2

    Guruvu garu meepadaravindamulaku pranamamulu swamy

  • @NikkiNanduVlogs1234
    @NikkiNanduVlogs1234 3 หลายเดือนก่อน +3

    Ayyagaru meeru endariki jeevitha sathyalu theliyajeshunnaru meeku shathakoti Namaskaram

  • @chalapathitk8972
    @chalapathitk8972 3 หลายเดือนก่อน +3

    దేవుని దయ సముద్ర ముతో సమానము.

  • @chintayashodayashodac651
    @chintayashodayashodac651 2 หลายเดือนก่อน +2

    Guruvu gaari padhalaki namaskaram.....

  • @krishnamurthymalladi9022
    @krishnamurthymalladi9022 3 หลายเดือนก่อน +2

    Guruvu gaariki naa namaskaaramulu

  • @SreeArtsz
    @SreeArtsz 3 หลายเดือนก่อน +4

    ❤Jai Sri Rama
    Jai Sri Krishna

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 3 หลายเดือนก่อน +2

    జై శ్రీ కృష్ణ ❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @suryanarayanaduvvuri4819
    @suryanarayanaduvvuri4819 3 หลายเดือนก่อน +3

    చాలాbaga, చెప్పారు,

  • @mallashkachu4270
    @mallashkachu4270 3 หลายเดือนก่อน +2

    Guruvu gariki namaskaram 🙏🙏🙏🙏🙏

  • @MaheshKanuganti-en9er
    @MaheshKanuganti-en9er 2 หลายเดือนก่อน +2

    ఓం గురుభ్యోనమః
    శ్రీరామ జయరామ జయజయరామ
    శ్రీరామ జయరామ జయజయరామ
    శ్రీరామ జయరామ జయజయరామ

  • @dondupatihimaja1871
    @dondupatihimaja1871 3 หลายเดือนก่อน +2

    Mee paadalaki namaskaram guruvu garu

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 วันที่ผ่านมา

    Ja savitribai ohule ,the first woman teacher for women in india

  • @policesrinath5490
    @policesrinath5490 3 หลายเดือนก่อน +3

    Jai Gurudev 🎉

  • @ramanakumar9234
    @ramanakumar9234 3 หลายเดือนก่อน +3

    Guruvugarki vandanam

  • @phaniKumar-o4g
    @phaniKumar-o4g 3 หลายเดือนก่อน +3

    Devotional true words

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 2 หลายเดือนก่อน +3

    🙏🙏🙏శ్రీశంకరాచార్యస్వామినేనమః

  • @yogigandi
    @yogigandi 3 หลายเดือนก่อน +3

    ఆత్మ నమస్కారం

  • @pradeepdeepu1317
    @pradeepdeepu1317 2 หลายเดือนก่อน +2

    Guruvu garu meeku shathakoti namaskaramulu

  • @KKVlogs516
    @KKVlogs516 2 หลายเดือนก่อน +2

    గురువుగారికి నమస్కారాలు 🙏🏽🙏🏽

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 3 หลายเดือนก่อน +1

    Chaaganti gariki shatakoti namasktritulu. Aum

  • @ramadevisterracegarden5053
    @ramadevisterracegarden5053 3 หลายเดือนก่อน +2

    Meeku naa padabivandanalu

  • @SrinuSrinu-nf9ef
    @SrinuSrinu-nf9ef 3 หลายเดือนก่อน +3

    Mekukotinamaskaraluguruvughru

  • @mettumounasri7344
    @mettumounasri7344 3 หลายเดือนก่อน +2

    Gurugari padalaku namaskaram🙏

  • @munna141786
    @munna141786 3 หลายเดือนก่อน +2

    Guruvu gariki paadabi vandanam

  • @sudhan4961
    @sudhan4961 3 หลายเดือนก่อน +2

    Guruvugari paadhamulaku namaste

  • @muvvavenkataramarao4160
    @muvvavenkataramarao4160 3 หลายเดือนก่อน +3

    జై gurudava జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @umadevigudur8716
    @umadevigudur8716 3 หลายเดือนก่อน +3

    Hari om Guruji

  • @lakshmanb4102
    @lakshmanb4102 2 หลายเดือนก่อน +2

    Guruvu gariki 🙏🙏🙏

  • @vasanthdevotionalchannel8288
    @vasanthdevotionalchannel8288 2 หลายเดือนก่อน +3

    ❤Jai shree ram

  • @kalyanireddy2480
    @kalyanireddy2480 หลายเดือนก่อน +2

    Om namah shivaya om Parvati devyai namaha

  • @EswarPrasad-sp8zd
    @EswarPrasad-sp8zd 3 หลายเดือนก่อน +2

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🕉️

  • @simhadrireddy320
    @simhadrireddy320 2 หลายเดือนก่อน +3

    Guru Guru 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @lourdureddyvemireddy8073
    @lourdureddyvemireddy8073 3 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @srikrishna755
    @srikrishna755 3 หลายเดือนก่อน +2

    Namaste thanks 🙏

  • @veenamurali3011
    @veenamurali3011 3 หลายเดือนก่อน +3

    Gurubyonamaha 🙏

  • @SatyanarayanaPeddireddy-z3t
    @SatyanarayanaPeddireddy-z3t หลายเดือนก่อน +1

    Pranams guruji

  • @srinivasarao5411
    @srinivasarao5411 3 หลายเดือนก่อน +4

    🌹🙏🌹

  • @kalyanireddy2480
    @kalyanireddy2480 หลายเดือนก่อน +2

    Jai seetha Ram🪷🙏🥰

  • @KalyanMaster-n4m
    @KalyanMaster-n4m 3 หลายเดือนก่อน +2

    Bb
    Bharatha.rathna..chagantigaru

  • @akhilreviewsvykanti8826
    @akhilreviewsvykanti8826 3 หลายเดือนก่อน +1

    Gurubrahma guruvishnu gurudevo maheswaraha

  • @VenkateshwararaoParvathaneni
    @VenkateshwararaoParvathaneni 3 หลายเดือนก่อน +1

    Jai Sri ram, jai seethamatha,Sri salakshmayya, Sri anjaneyyam.

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z หลายเดือนก่อน

    NAMAHSIVAYA NAIDU, SIVA KARTHIKEYA NAIDU, RUDRA SIVA NAIDU, PARAMESWARA NAIDU, OM SIVA NAIDU,

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 3 วันที่ผ่านมา

    Jai mahatma phule

  • @SuryaKumari-r9b
    @SuryaKumari-r9b 3 หลายเดือนก่อน +4

    🙏🙏🙏😢

  • @kalyanireddy2480
    @kalyanireddy2480 หลายเดือนก่อน +1

    Om namah shivaya om Parvati devyai namaha om gam ganapathaye namaha om subramanya swamy ne namaha 🪷

  • @raghavvendra
    @raghavvendra 2 หลายเดือนก่อน +4

    సర్వం శ్రీ గురు దత్తం : పరాశక్తి పరబ్రహ్మం : హరి హారం బ్రహ్మం ❤

  • @nistalamohanarao
    @nistalamohanarao 3 หลายเดือนก่อน +3

    👍🌹🌹🌹🙏🌹🌹🌹👌

  • @santoshchidire3870
    @santoshchidire3870 3 หลายเดือนก่อน +1

    Om namah shivaya

  • @kallurinarasimha6541
    @kallurinarasimha6541 3 หลายเดือนก่อน +2

    🙏💐

  • @sundaramsatyam4284
    @sundaramsatyam4284 3 หลายเดือนก่อน +10

    మనిషి మాట్లాడిన విధముగానే యిత జీవులు మాట్లాడుకుంటాయి, ఆయా తెగలు మాత్రమే అర్ధం చేసుకుంటాయి. మనుషులు కూడా తోటి మానవులలో యే తెగ యే భాష మాట్లాడుతారో ఆభాష ఆతేగలోని మనుషులుగాని,ఆ భాష తేలిసిన వారికి మాత్రమే అర్ధం అవుతుంది. అలాగే మనుషులభాష పసుపక్ష్యాడులకు అర్ధం కాదు .

    • @Ishan.99
      @Ishan.99 3 หลายเดือนก่อน

      Naaku maa cat,dog Anni convey chesthai ...I can understand their language.....

  • @MichaelNaidu-i5z
    @MichaelNaidu-i5z หลายเดือนก่อน

    55-OM NAMAHSIVAYA, PARAMESWARA, NAMASIVAYA, SIVAYYA

  • @varalaxmibandaru7024
    @varalaxmibandaru7024 หลายเดือนก่อน

    Om nama sivaya

  • @swaroopbositty662
    @swaroopbositty662 3 หลายเดือนก่อน +3

    Sivohom 🙏🙏🙏

  • @yeswanthmacharam498
    @yeswanthmacharam498 3 หลายเดือนก่อน

    Thank you sir

  • @babafakruddin8272
    @babafakruddin8272 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏