రాకెష్ వర్రే VS దిల్ రాజు🔥🔥 | Dil Raju Serious On Rakesh Varre & Kiran Abbavaram Comments | APA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 55

  • @tej9763
    @tej9763 25 วันที่ผ่านมา +47

    ఈరోజుల్లో కంటెంట్ ఉంటేనే సినిమా చూస్తున్నారు ఎంత పెద్ద హీరో అయినా సరే

    • @Ningastar
      @Ningastar 22 วันที่ผ่านมา

      Content unte chinna hero cinema ina chustharu 🙌

    • @venky-o4t
      @venky-o4t 19 วันที่ผ่านมา +2

      prabhas chinna hit or flop minimum 500 crore collection. first tier hero evadi cinema ayina hit or flop collections gaurantee vastai

  • @ShivaKumar-n1q7f
    @ShivaKumar-n1q7f 25 วันที่ผ่านมา +26

    Good..Talent Speaks here.Fight with talent every day.

  • @ManjuManjunath-ob6bq
    @ManjuManjunath-ob6bq 25 วันที่ผ่านมา +13

    Super Dil Raju Kiran habhavarm nu 💯 success hero Pavan Kalyan rejki velthav apudu Dil Raju Kiran oka movie cheyali antaru ante miru edru chapidi supar 💯 success

  • @edujob5323
    @edujob5323 25 วันที่ผ่านมา +8

    Good movie.

  • @prkentertainment8938
    @prkentertainment8938 25 วันที่ผ่านมา +5

    Thank you bro for raise of voice for small movies and Good movies market

  • @gmrao25
    @gmrao25 25 วันที่ผ่านมา +7

    I respect sir

  • @raghuvaran3505
    @raghuvaran3505 25 วันที่ผ่านมา +7

    He Is Far Better Than abbavaram 💯💯

  • @sairam4963
    @sairam4963 25 วันที่ผ่านมา +15

    Dilraju correct chepparu sir

  • @sampathpochampally3529
    @sampathpochampally3529 25 วันที่ผ่านมา +22

    Mama eroju nuvvu nijanga na Amma thobuttuvu lekka kanipinchavu mama🔥🔥🔥 darling

    • @saikumar8793
      @saikumar8793 25 วันที่ผ่านมา +2

      Panileda ra

    • @vinodh978
      @vinodh978 25 วันที่ผ่านมา

      😂😂​@@saikumar8793

  • @arunkumartakkala7005
    @arunkumartakkala7005 25 วันที่ผ่านมา +6

    I will support DilRaju.... After watching the entire video...

  • @HariSandeepReddy
    @HariSandeepReddy 25 วันที่ผ่านมา +7

    Self proclaimed brand?

  • @kondaveetivenu2466
    @kondaveetivenu2466 23 วันที่ผ่านมา

    both were correct is good pekamedalu movie i have wathed it

  • @praveengundla6022
    @praveengundla6022 19 วันที่ผ่านมา

    Akkada vs em ledu bhayya just evari opinion varu chepparu grt

  • @Thecomper
    @Thecomper 25 วันที่ผ่านมา +6

    ఈరోజుల్లో సొంత అన్నదమ్ముల మధ్య నే సయోధ్య లేదు, ఒకళ్ళ యింటి శుభకార్యాలకు ఇంకొకళ్ళు రావటంలేదు. నీకోసం ఎవరో రావాలి అని ఎందుకు చూసుకుంటున్నావు? వాళ్లకు పనులు ఉండవా? నువ్వేవడివి నీకోసం రావాలి అని కోరుకుంటున్నావు? ఒక మధ్యతరగతి మనిషి కూడా తన కుటుంబం కోసం నిజాయితీగా కష్టపడతారు పక్కోడు వచ్చి ఏమైనా పోషిస్తారు అని చూస్తే చేతకాని నా కొడుకు అంటారు.

  • @drrajesh14
    @drrajesh14 25 วันที่ผ่านมา +1

    Final frustration outcome telidu

  • @lakshmansanju8684
    @lakshmansanju8684 25 วันที่ผ่านมา +12

    Talent untey theatres enduku ivvadam ledu,Mee adipatyam unnaannalu evadu mundu raledu

    • @raghavmodelofficial
      @raghavmodelofficial 22 วันที่ผ่านมา

      dabbulu nuvvu istava. vadu producer vadi dabbulu avi. business vadiki nerpistunnava

  • @srisantoshirupa
    @srisantoshirupa 19 วันที่ผ่านมา +1

    I liked jitender reddy movie....now cinema industry became greedy...don't worry good days will come to u too

  • @sathuluriraghu1604
    @sathuluriraghu1604 25 วันที่ผ่านมา +2

    Pongal ki Total small Movie s only Relise support chyandi New Hero s Davalap Avutaru

  • @BloodArtsUppal
    @BloodArtsUppal 24 วันที่ผ่านมา +2

    ఏవేవో చెత్త pu🌺 సినిమాలలో హీరోలకి ఎలివేషన్స్ ఇచ్చి ఆ సినిమా ని hit అయ్యేలా చేస్తారు. But ఈ సినిమా లో మాత్రం ఆ hero performance తో నీ కళ్ళలో నీళ్లు రాకపోతే అప్పడు చెప్పు బయ్యా ఇలాంటి సినిమాలకు ఇండియా లో చోటు లేదని..
    థియేటర్ లో నా పక్కన కూర్చొని కొన్ని scenes కి ఎటకారం చేసిన వాళ్లే, సినిమా పూర్తయ్యాక jai hind అన్నారు. ఆలా ఉంది భయ్యా ఈ సినిమా తప్పక చూడాల్సిన సినిమా.🎉. Johar జితేందర్ గారు.. R. I. P😢
    Background music kooda adiripoindi...
    Finally movie chusaka emotional ga connect aypotaru

  • @VenkatDravidian
    @VenkatDravidian 24 วันที่ผ่านมา +1

    Dilraj correct chepparu

  • @factcheck8481
    @factcheck8481 22 วันที่ผ่านมา

    100% true dilraju evadu raadu manadhi maname chesukovali success ayitheane vastaru

  • @muralikrishna-vr8up
    @muralikrishna-vr8up 25 วันที่ผ่านมา +4

    Dil Raju donga

  • @JrJoyTv
    @JrJoyTv 19 วันที่ผ่านมา

    dil raju garu aa mata correct ye kani
    success ayinodu pilavaka poyina parigetthukuni velthunnaru mee cinema vallu sir

  • @techthamudu1489
    @techthamudu1489 19 วันที่ผ่านมา

    Talent vuntai evadu pattinchukodu. Talent vuntai money em Raavu. Background lekunda em kadhu.

  • @izaanahmed6448
    @izaanahmed6448 24 วันที่ผ่านมา

    Brother those actors go against big fishes they can't survive in the film industry. See the previous history report

  • @mubeenmd6075
    @mubeenmd6075 25 วันที่ผ่านมา +1

    Correct ga chepparu dilraju gaaru

  • @charannraju897
    @charannraju897 25 วันที่ผ่านมา +2

    Asalu mundu acting chydam nerchuko tarvtha produce chy

  • @anveshb7667
    @anveshb7667 24 วันที่ผ่านมา

    మీకు టాలెంట్ ఉంటే మరియు మీ సినిమా కథకు సరైన కంటెంట్ ఉంటే అది విజయానికి దారి తీస్తుంది. మీకు సెలబ్రెటీలు అవసరం లేదు. మీరు పేద కుటుంబం నుండి వచ్చారని మాట్లాడకండి, మీరు ఎక్కడి నుండి వచ్చారో ఎవరూ పట్టించుకోరు. ప్రతిభ ముఖ్యం. పెద్ద హీరోలు తమ జీవితాల్లో బిజీగా ఉండవచ్చు మరియు వారు రావాల్సిన అవసరం లేదు మరియు మీరు ఎవరినీ రమ్మని బలవంతం చేయలేరు. మీరు మీ వృత్తిని నిర్మించుకోవాలి. విజయ్ దేవరకొండ నుండి నేర్చుకోండి ,విజయ దేవరకొండ కూడా నీలాగే మొదలుపెట్టాడు,ఇప్పుడు అతను పాన్ ఇండియా స్టార్

  • @Snehaandsahasra
    @Snehaandsahasra 18 วันที่ผ่านมา

    Who is that guy? He is demanding celebrities to come . No sense at all. Very childish

  • @FunwithRuthwik
    @FunwithRuthwik 20 วันที่ผ่านมา +1

    Evadabba vidu hadavidi

  • @srikanthbalaji9091
    @srikanthbalaji9091 20 วันที่ผ่านมา

    నీ కెందుకు బ్యాగ్రౌండు లేదురా జోష్ బద్రినాథ్ బహుబలిలో పెద్ద క్యారెక్టర్లు ఎలా దొరికాయిరా

  • @ViewsGoogler
    @ViewsGoogler 19 วันที่ผ่านมา

    On this i support Dil Raju

  • @Durgaprasad0745
    @Durgaprasad0745 25 วันที่ผ่านมา +1

    Evadra Rakesh nuvu asalu

    • @BloodArtsUppal
      @BloodArtsUppal 24 วันที่ผ่านมา

      @@Durgaprasad0745 ఒక సారి జితేందర్ రెడ్డి movie చుడండి బ్రో మీకే అర్ధం అయిపోతుంది అతని యాక్టింగ్ dedication and అతను ఎవరు అనేది.. సినిమా చూసి వచ్చాక ఈ comment కి reply ఇవ్వండి 🤝

  • @specialtopics3774
    @specialtopics3774 25 วันที่ผ่านมา +1

    Waste

  • @aghora_casa
    @aghora_casa 25 วันที่ผ่านมา +2

    Howle gaadi la unnadu. I dont like him. Will not watch his movie.

  • @izaanahmed6448
    @izaanahmed6448 25 วันที่ผ่านมา +1

    Vidi career khatam

    • @BloodArtsUppal
      @BloodArtsUppal 24 วันที่ผ่านมา +2

      Brother ఓక సారి movie చూసి (jithender redddy ) చూసాక comments పెట్టు.. అతని మాటల్లో నిజాయితీ కనిపిస్తు0ది

    • @izaanahmed6448
      @izaanahmed6448 24 วันที่ผ่านมา +1

      Brother those actors go against fish fishes they can't survive in the film industry. See the previous history report

    • @BloodArtsUppal
      @BloodArtsUppal 24 วันที่ผ่านมา +1

      @@izaanahmed6448 yes but.. On stage lo matalu tappu kavochu .. On screen lo matram na mattuku best icharu

    • @BloodArtsUppal
      @BloodArtsUppal 24 วันที่ผ่านมา

      @@izaanahmed6448 ఇంతకీ మీరు ఈ movie చూసారా లేదా clarty రాలేదు 🤔

    • @BloodArtsUppal
      @BloodArtsUppal 24 วันที่ผ่านมา

      @@izaanahmed6448 incase chusaka meeru movie chusaka atani matallo me openion maravachu ani na feeling