Don't believe at all if Atta Garu is like this II Manalifestyle II

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 ปีที่แล้ว +101

    ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రకాల "లక్షణాలు" మా అత్తగారి లో ఉన్నాయి ఇంకా ఎంత జాగ్రత్త పడిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తోంది
    యూనివర్సిటీల అయినా ఇలాంటి కోర్సు పెట్టి ఆడపడుచు తో ఎలా ఉండాలి అత్తగారితో ఎలా ఉండాలి నేర్పిస్తే చాలా బాగుంటుంది

    • @phanimadhuri4087
      @phanimadhuri4087 ปีที่แล้ว +1

      ela unna they don't change

    • @udayagaligama706
      @udayagaligama706 ปีที่แล้ว

      .

    • @divyatirukovela9204
      @divyatirukovela9204 ปีที่แล้ว +6

      Job chese adapadchulu undi kodalu job lekunda house wife ithe inka narakam idi nenu anubhavisthunnadi

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว +2

      That is of no use. Day by day, issue to issue things change. At least a simple word husband can give relax to mind. It's very expensive.

    • @suvarnakumari5490
      @suvarnakumari5490 ปีที่แล้ว

      Mee atha tho adapaduchutho matladadam mane yandi..mee problem solve

  • @hopefull365
    @hopefull365 ปีที่แล้ว +84

    మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజం..
    ఈ కాలం లో అత్త వాళ్ళతో మంచి గా వుండటం కూడా పాపమేమో అనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన ను చూస్తే... కూతురు పుట్టింటికి రావొచ్చు.. కోడలు పుట్టింటికి వెళ్లొద్దు... తిన్నా పడుకున్నా మంచి బట్టలు కట్టుకున్నా ఏడుపే వాళ్ళకి..

  • @nagajyothialapati6253
    @nagajyothialapati6253 ปีที่แล้ว +177

    ఇలాంటి అత్తగార్ల నాటకాలకు ఎలా బుద్ది చెప్పాలో అర్ధం కాక నా helth కూడా పాడైంది madam రోజుకో నాటకం పూటకో వేషం ఇంట్లోను బయట అందరిని శత్రువలని చేసేస్తుంది అందరి ముందు ఎంతో మంచి దానిలా నటిస్తది లోపల మాత్రం గోతులు తీస్తది మన కోడలే ఎప్పటికైనా మన మంచి చెడ్డలు చూసేది అని మాత్రం తెలుసుకోరు కాని ఇలాంటి వాళ్ళు అందరు ఉండరు కనీసం భర్త అయినా అర్ధం చేసుకుంటే అత్తగార్లను పట్టించుకొనే అవసరం ఉండదు అని నా అభిప్రాయం.

    • @lakshmimokkapati3315
      @lakshmimokkapati3315 ปีที่แล้ว +10

      Same problem sister..... Naa health kuda chala padiyindi.... Marriage taruvatha

    • @kumarisaragadam5677
      @kumarisaragadam5677 ปีที่แล้ว +3

      My problem also same

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว +2

      Tappadu health padavakunda ippatinundi try cheyandi adi pote chusevaru undaru lalitha ammavarini dhyanam cheskondi ame rakshistundi,nenu ade chestunna

    • @divyatirukovela9204
      @divyatirukovela9204 ปีที่แล้ว +16

      భర్త ల కీ వినే ఇంట్రెస్ట్ ఉండదు చాడీ లు చెప్తావా అంటారు

    • @Deeprems
      @Deeprems ปีที่แล้ว +1

      Same problem 🤢

  • @sandyaakkhivlogs35
    @sandyaakkhivlogs35 ปีที่แล้ว +485

    బయట వంద మంది శత్రువులు లను జాయించవచ్చు కానీ ఇంట్లో అత్త అనే శత్రువు ను జైంచలేకపోతున్న ఇంట్లో ప్రధాన శత్రువు అత్తే 😠తిన్న చూడలేరు పడుకున్న ఓర్వలేరు ఎన్ని వున్నా మనశాంతి లేని జీవితం వృధా 😭

    • @myfoodcraftcorner
      @myfoodcraftcorner ปีที่แล้ว +8

      Same here sister

    • @chellurisuvarnakumari6282
      @chellurisuvarnakumari6282 ปีที่แล้ว +7

      అవును నిజమే కదా మరి చాలా బాగా చెప్పారు చాలా వందనాలు

    • @sukanya4461
      @sukanya4461 ปีที่แล้ว +3

      Dont care,just ask if they want anything. Make them write Rama koti daily 20000.few attas are big headache

    • @pravallikayenduri579
      @pravallikayenduri579 ปีที่แล้ว +1

      Same here 😥

    • @dsushakrishna2556
      @dsushakrishna2556 ปีที่แล้ว +1

      Its true

  • @eswaribai1141
    @eswaribai1141 ปีที่แล้ว +296

    నేను చెప్పేది క్షమించండి మేడం: కొడుకు కోడలు కలిసి వింటే చూడలేని అత్తలు..అంటే రూమ్ లో ఉంటే అవసరం లేకున్నా, వంద సార్లు తలుపు కొట్టే అత్తలు కూడా ఉన్నారు. మా అమ్మాయి అత్తకి ఈ బుద్ధి కూడా ఉంది

    • @revathibvv874
      @revathibvv874 ปีที่แล้ว +16

      Ma Atta adapaduchu ithe ma pelli ina kothelo night lo maatladu kundamu ra kasepu ani nannu kurcho pettevaru ma ayana baga nidrapoyaka 12 taruvatha nannu padukomane varu... Malli vallu morning 8 ki lechavaru nenu 6 ki lechi pani cheyyali ani cheppe varu...

    • @saibhargavichannel7813
      @saibhargavichannel7813 ปีที่แล้ว +6

      Yes same problem

    • @Aadya149
      @Aadya149 ปีที่แล้ว +2

      Same situation I am facing now

    • @sureshkore8075
      @sureshkore8075 ปีที่แล้ว +1

      Madam

    • @luckyreddy360
      @luckyreddy360 ปีที่แล้ว +18

      Ayyo ma athayya alage chesindhi memmu pune lo unnapudu ma athayya village nundi vachindhi night ma bed room door kotti adhi ivvu,edhi ivvu anukuntu oka 10 times door kottindhi sorry to use this word but koduku kodalitho kapuram chesthe athayya ku endhuku manda neenu ame savithini kadhu ga kodalline ga mari kodallu koduku kapuram cheyyalapothe aa vamsham ela peruguthundhi ...malli ilanti athayya la thi untara lekapothe divorce thisukoni pondi ani Supreme Court thirpu okati chi chi india is a male dominated country

  • @sasirekha8934
    @sasirekha8934 ปีที่แล้ว +28

    Excellent topic mam👍🏻
    Elanti videos 14 years back kuda undi unte bagundedi, eppudaina meeru ee video chesaru tq mam, ee video naa lanti valla andhariki cheralani korukuntunnanu🙏🏻

    • @arunadatla6059
      @arunadatla6059 ปีที่แล้ว

      Ayyo 30yrs back Ela untarani naku thelidu thelisthe kaneesam ardhamatyaedi mana chuttu emijaruguthundo, ippudu life over , natho paatu pillala jeevitani nasanam

    • @sruthireddy3886
      @sruthireddy3886 ปีที่แล้ว

      Same oka 6 yrs back chepi unte bagunde

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว

      20 years back, apudu u tube ledu telusukunelopu 40 age daatindi

  • @hanichimirala5106
    @hanichimirala5106 ปีที่แล้ว +7

    True.. Husbands ki ivanni thelisina kuda wives ne thitti kodthuntaru..
    Baga explain chesaru.. Last lo mention chesinatlu never share secrets.. Manam okati chepthe vallu dhani improvise chesi tirigi manale antaru

  • @srinukavuru9740
    @srinukavuru9740 ปีที่แล้ว +18

    నా జీవితం లో అన్ని చూచి నట్లే చెప్పారు మీరు .మీరు చెప్పినవన్నీ నా జీవితం లో జరిగాయి.

  • @tipsandrecipes2066
    @tipsandrecipes2066 ปีที่แล้ว +486

    మీరు చెప్పింది పూర్తిగా మా అత్తగారి గురించే😃. ఆవిడ behaviour పైకి ప్రేమ లోపల మాత్రం torture

  • @lalithalally87
    @lalithalally87 ปีที่แล้ว +211

    అత్తగార్లే కాదు madam.. వాళ్ల కొడుకులు కూడా అలాగే ఉంటారు కొన్ని ఇళ్లల్లో.. Wife ని అత్త మామల దగ్గర bad చేసే కొడుకులు కూడా ఉన్నారు మేడం.. 🙏🙏 అది మనం తెలుసుకునే లోగా సగం జీవితం అయిపోతుంది..

    • @lifeentertenmient4232
      @lifeentertenmient4232 ปีที่แล้ว +8

      Same na life lo kuda alane nanu atlane bad chesthadu vala amma ki

    • @charan1912
      @charan1912 ปีที่แล้ว +3

      Same here sister

    • @bikkanurineelima3352
      @bikkanurineelima3352 ปีที่แล้ว +2

      Avunu

    • @indiaismycountry4200
      @indiaismycountry4200 ปีที่แล้ว +1

      Same ma husband kuda 😣

    • @lalithalally87
      @lalithalally87 ปีที่แล้ว +2

      @@sahityasai7647 exactly I am also suffering from same problem... My career was stopped, My independence was gone☹️ I don't know what I have to do.. By seeing my baby's face I keep silent everytime..

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 ปีที่แล้ว +8

    Oh ma God....dittoo ma Atharugaru lage....chala innocent anukunam starting lo, kaapurale potai elanti nature valla valana
    Chala Baga chepparu madam

    • @divyaganalavlogs
      @divyaganalavlogs ปีที่แล้ว

      Nen 2 years ki realise ayyanu. Ippudu assalu nammatam manesanu, prathi vishayanni kani pedutunnanu

  • @karriumamahesh7366
    @karriumamahesh7366 ปีที่แล้ว +1

    Baboi meeru exact ga ma intlo roju jarigedhe chepthunnaru. Devudu vallaki buddhi chepthadu ani wait chesthunnanu

  • @divyatenneti
    @divyatenneti ปีที่แล้ว +13

    Best 10mins i have ever spent on youtube... Every point is a strong and sad truth

  • @ratnakumari7749
    @ratnakumari7749 ปีที่แล้ว +8

    Meeru chala baga chepparu madam. నిజంగా maa athagaru ఆస్కార్ అవార్డు ki arhuralu. Kani ఎవరు gurthinchatam లేదు.

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 ปีที่แล้ว +19

    నిజం మేడం మీరు చాపిన్నది చాలా కరెక్ట్

  • @sahuwalacylinders5689
    @sahuwalacylinders5689 ปีที่แล้ว +1

    Namasthe madam meeru chala chala బాగా chepparu ma attagaru gurinchi miku Baga tellusu anduke ma అత్తగారు gurinchi intha Baga chepparu అనిపిస్తుంది

  • @nagsnageswari7589
    @nagsnageswari7589 ปีที่แล้ว +5

    Nijam ga chala Baga chepparu 😁 ma attha mahanati

  • @junnu_a-bless
    @junnu_a-bless ปีที่แล้ว +24

    అన్నీ, బాగా చెప్పారు...
    సొల్యూషన్లు గురించి ఎక్కువగా చెప్పుంటే ఇంకా బాగుండేది.

    • @Safwansaeed786
      @Safwansaeed786 ปีที่แล้ว

      O that's what the solution aa ok

    • @exploringbibletoworld
      @exploringbibletoworld ปีที่แล้ว

      No one can give solutions for women’s/wives problems 😢

  • @hari7priya
    @hari7priya ปีที่แล้ว +136

    Initially, most of the girls consider in-laws almost equal to her parents, which is wrong. Parents are parents. In-laws are always in-laws. Respect them for being parents to your husband, but always watch out. If someone tries to deliberately hurt you, learn to ignore that person. Ignorance is the best solution.

    • @chnagamani9265
      @chnagamani9265 ปีที่แล้ว +7

      Yes most of the girls enter inlaws house with a pure heart, thinking that getting a new family, with a thought of owning n loving that family.as people say 'we can not clap with single hand' end of the day we get vexed with their behaviour.

    • @kalyanikal7014
      @kalyanikal7014 ปีที่แล้ว +3

      నేను కూడా అలానే స్వంతం చేసుకున్న ఇప్పుడు చాలా బాధ పడ్తున్నా, నెత్తినా పెట్టుకున్నా అత్తాయ తరపు వలంధరిణి, నేను ఆవిడని బాగా చూసుకోను అని అందరికి ప్రచారం చేసారు ఇంకా అప్పుడు తెరచుకున్నాయ్ నా కళ్ళు..
      మా భర్త అంటే కూడా నచ్చదు, విలువ ఉండదు తన మాటలకి, మా పాప ని కూడా ఎత్తుకోరు, కానీ మేము ఇచ్చేయ్ డబ్బులు మాత్రం తీసుకుంటారు, ఏదన్నా కష్టాలు చెప్తారు,మేమే హాస్పిటల్స్ కర్చులు బరించాలి, కొన్నాళ్లు చాలా ఏడిచ బరించలేక.
      చిన్న కొడుకు, కూతుర్ని, కూతురు పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారు....
      మల్లి నన్నే తప్పు పడ్తున్నారు ,పెళ్లైన కొత్తలో ఉనట్టు లేదు ,నువ్వు మరిపోయావ్ అని, నేను ఇలాంటివి ఎదురుకోలేను చాలా భయం పెద్ద వాలకి ఎదురు సమాధానం చెప్పడానికి

    • @junnu_a-bless
      @junnu_a-bless ปีที่แล้ว +5

      Ignoring is not the solution. since they are family members,we can't avoid them. Be smart in dealing with such a typical persons.
      You have to take different steps to different people on every different situation.
      No pre decided steps to deal such persons.
      Parents should support the girl and give confidence to her

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 ปีที่แล้ว +2

      Pity is realising it after loosing all.

    • @ammuluteluguammayi9017
      @ammuluteluguammayi9017 ปีที่แล้ว

      Ignorance will hurt us from inside.....instead we also should do tit for tat n tell her clearly if she did this, i will do this..... atleast bhayam anedi start avtadi.... slow ga vaallake siggestadi daridrulaki

  • @karishmapatan6034
    @karishmapatan6034 ปีที่แล้ว

    Kontha Mandi ammagarulu kuda chesestaru adi vere vishayam.. 👏👏👏👏good point.. madam u knew everything 👏

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli9824 ปีที่แล้ว +12

    Hi Madam 😊
    Chala manchi topics choose chesi vedioes chestunnaru Mam. Eee generation children ki awareness tho patu awesome advices kuda istunnaru. Enthomandi ammalu cheppani jeevitha satyalu cheptunnaru.
    Thank you so much for such supporting vedioes Mam 🙏

  • @nagasai1809
    @nagasai1809 ปีที่แล้ว +10

    Chala important topic matladaru madam.

  • @ramyadevarapalli174
    @ramyadevarapalli174 ปีที่แล้ว +7

    Hai mam
    .. nice topic mam... The way ur explaining super mam..... Q/A questions chayandi mam...

  • @sailasreebalakumar8756
    @sailasreebalakumar8756 ปีที่แล้ว +1

    Yes...మీరు చెప్పింది చాలా కరెక్ట్..
    నాకు పెళ్లయి 30 years అయింది..
    నేనే అత్తగారిని అయ్యాను.
    అయినా మా అత్తయ్య నన్ను ఇంకా అంటూనే ఉంటుంది..
    చాలా years ఇంట్లో ఎంతో పనులు చేసేది...నన్ను బాగా అధికారం చలాయించింది.. నాకు పనుల్లో హెల్ప్ చేసేది..అయినా నన్ను తిడుతూ,..డిఫరెంట్ గా సాధించింది

    • @sailasreebalakumar8756
      @sailasreebalakumar8756 ปีที่แล้ว

      ఇప్పుడు బెడ్ మీద ఉన్నా నన్ను ఇంకా అంటూనే ఉంటుంది

  • @swetharao5401
    @swetharao5401 ปีที่แล้ว +4

    An excellent video by you mam super super super tell me the solution how to get out of this problem....

  • @kalpanaramesh9315
    @kalpanaramesh9315 ปีที่แล้ว

    Nijam madam Meeru cheppedi hundred persent correct chala baaga chepparu

  • @titikshajagadeesh5323
    @titikshajagadeesh5323 ปีที่แล้ว +8

    Ma athayya kuda same to same nenu ilantivi absorve chesa, ame gurinchi teliyataniki 1 year pattindhi,so ipudu na degara ame pappulu udakavu situation is under my control 🤣

  • @kiddykiran4525
    @kiddykiran4525 ปีที่แล้ว

    Abba suuperrrr chepparu,pani cheyyoddu ani anni valle chesesi ,em cheyyatledu panulu ala ani koduku ki ,bayata valla ki cheptharu,entha neat ga chesina edho oka godava la pedatharu baboy

  • @chdp69
    @chdp69 ปีที่แล้ว +41

    మా అత్తగారు మేము అంతా Doctors family అని గొప్పలు పోతుంది . ఆవిడ Dr కాదు. Market లో కూరలు కొనాలి అంటే నాకు నరకము. సగం పైన కూరలు తినరు. నేను చేసుకోకూడదు . వచ్చి 25yrs! వీళ్ళ ప్రవర్తనకి పుట్టింటి వారు రారు. ఏదో అత్యవసరాలకి వస్తే , అత్తింటి వారికి వాళ్ళు తినే కూర చేసి, పుట్టింటి వారు తినే కూర వారికి చేస్తాను. ఈ రకంగా అయినా నేను తినటము లేని కూర తినవచ్చును అనే ఆశతో ! హో రెండు కూరలా !!?? అని ముతివిడుపులు. మీరు చెప్పినవి అక్షర సత్యాలు 🙏

    • @rk_1515
      @rk_1515 ปีที่แล้ว +1

      Same ma atta alage

    • @beinghuman7802
      @beinghuman7802 ปีที่แล้ว +1

      Same ma atta kuda

    • @lalithalally87
      @lalithalally87 ปีที่แล้ว +1

      😄 nice idea sister 🙌

    • @sunithapatlolla4966
      @sunithapatlolla4966 ปีที่แล้ว

      ఇ టువంటివారికి ఆయుష్యు ఎక్కువ. కర్మ

    • @sasirk3510
      @sasirk3510 ปีที่แล้ว

      OMG 😱

  • @happyhomevlogs9265
    @happyhomevlogs9265 ปีที่แล้ว

    Meru chala boldga chepparu mam.eroju meru cheppina matalu vintunte na life na Kalla mundu thiruguthunattu anipinchindi

  • @mahisolutions6038
    @mahisolutions6038 ปีที่แล้ว +11

    నేనే అనుకున్న నాలాగా అత్తతో టార్చర్ చూసేవారు చాలామందే వున్నారు కామెంట్స్ చుస్తే అరే ఇది నా ప్రాబ్లెమ్ లాగానే వుంది అనిపిస్తుంది 😭😭😭😭😭

  • @godavarthysubbalakshmi4238
    @godavarthysubbalakshmi4238 ปีที่แล้ว

    Chaalaa baaga chepparu maa athhagaraithe direct ga tiduthune vuntaru. Meeru cheppina lakshanaalanii maa athhagarilo vunnai. valla koothurule ekkuva. Naa gurinchi dadhapu andhrikibmaa bandhuvulaki bayatavarandhariki pracharam chesi valla chetha kooda maa adapaduchula cheya kooda thitti pinchindi

  • @anithakonreddy4698
    @anithakonreddy4698 ปีที่แล้ว +18

    మొత్తానికి ఆడపిల్లలు పెళ్లి అయ్యాక అటు పుట్టింటికి అత్త గారి ఇంటికి కాకుండా బ్రతికి చావాలి కదా andi

  • @SriChakreshwari
    @SriChakreshwari ปีที่แล้ว

    Meeru chala thakkuvaga chepparu my aunt so much tarcharing me since 32years she make my husband and Chile d against me you understood kodalla bhadhalu thankyou

  • @kamalabhagavatula8414
    @kamalabhagavatula8414 ปีที่แล้ว +11

    Each and every word is correct regarding the type of mother-in-laws you mentioned in the video. మేక వన్నె పులులు.

  • @nagarajakumari2322
    @nagarajakumari2322 ปีที่แล้ว +1

    Meeru chala genuenga cheptaru. Mee vedioes ante naku anduke istam. Baga follow avutuntanu.

  • @Deeprems
    @Deeprems ปีที่แล้ว +3

    Exactly mam...what you said its happening in my life too ..but I don't know how to come out this situations

  • @harikathangalapalli
    @harikathangalapalli ปีที่แล้ว

    Entta carectga yella cheparu medam tq nenu e problamthone diprection loki velthunnanu medam

  • @cynthiarosaline8489
    @cynthiarosaline8489 ปีที่แล้ว +43

    True. I faced the same problems. After 45 years of age, I started questioning then she couldn't take it. She goes around the neighborhood making false accusations on me. I went into depression, but with the help of true friends I am doing good now.

    • @srividhya7765
      @srividhya7765 ปีที่แล้ว

      Exactly true!

    • @tipsandrecipes2066
      @tipsandrecipes2066 ปีที่แล้ว

      Very good don't care annattu unnaka happy ga unna. But avida ipudu leru. Yedhi saswatham kadhu. But avida lekapoyina kuda ila cheppukovalsi ravatam bad luck. Anyway yem cheyalemu

    • @sarithasreesri2117
      @sarithasreesri2117 ปีที่แล้ว

      Yes they can’t take when we question. What ever good done to them is done by them and bad is done by daughter in law. My 48 years of marriage life gone like this. She can’t see if my husband is good with me. She spoils his mind. If she is coming I should prepare for his accusions on me. He changes. I finish my work and watch Thor reading book. When he is there she pretends as if she is doing all work. Now my husband learned after retirement that I does the whole work and she just sits in one place. But my prime life is over. What is the use now knowing.

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว

      ​@@tipsandrecipes2066 same here maa atta kuda chanipoyaru gurtuvaste mottam mind off tears from eyes,spoiled my life

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว

      ​@@sarithasreesri2117 s my husband also change now saying to start my career what's the use ,though highly educated spoiled important part of life,now started rangoli channel to forget

  • @sowjiaadi4100
    @sowjiaadi4100 ปีที่แล้ว +1

    Super ga chepparu...mam....Kalla mundu ..jaruguthunnadi.... correct ga chepparu

  • @surekhareddy2615
    @surekhareddy2615 ปีที่แล้ว +27

    Same to same for me before and after marriage, behaviour changed within hours after marriage. backstabbing, lieing 1 word in kitchen and within seconds changes infront of his son in living room, I was literally shocked and took years to come out of shock. Years later after 2kids understood reality and to start questioning and arguing, then comes false accusations infront of neighbours and relatives.. now after 16 years of marriage and 2 kids understand that my husband is no less than MIL in terms of that core qualities, ego, taking over control on everything and creating dependencies, that even if I take divorce and go out I should not be able to handle everything and should depend on him or his family for everything.... my only suggestion to these generation don't trust anyone blindly even if it is your own parents fate might turn over after few years.., be strong and independent ....

    • @lakshmimokkapati3315
      @lakshmimokkapati3315 ปีที่แล้ว +3

      Correct my suggestion kuda... Aadapillalu baga chaduvu koni independent ga undandi... Ade solution

    • @revathichalla201
      @revathichalla201 ปีที่แล้ว +3

      Yes
      Every woman has to be strong emotionally and financially then only we will get value in this dramatic society 😞

    • @Kind_Soul-p5w
      @Kind_Soul-p5w ปีที่แล้ว

      @@lakshmimokkapati3315 absolutely.. study well n get a good job. never quit ua job girls at any cost after marriage or delivery. if u want, can give a break to ua job or apply WFH option now a days while after delivery, but never ever giveup ua job after marriage though u are well off , coz may be u are gud but ua happiness lies entirely on ua hubby's n inlaws behavior vth u. If u r infront of them some hubbys n inlaws try to irritate u in every manner but if u are working, u have been saved in one way or the other or in so many ways. It may not be the scenario vth every case but i wanna specify about some such peculiar cases
      Be watchful girls n save ua lives n peace of mind being independent.

    • @daisyy2371
      @daisyy2371 ปีที่แล้ว

      ​@@revathichalla201 very true, nobody is going to support us in our troubles but we ladies have to be independent and help ourselves

    • @shanthakumarirathlavath8595
      @shanthakumarirathlavath8595 ปีที่แล้ว

      Same to same

  • @beenaskitchenvlogs1109
    @beenaskitchenvlogs1109 ปีที่แล้ว +1

    Same miru cheppindhi absolutely correct mam..ivi anni nenu face chesanu... chestunnaanu..

  • @priyankaarumilli1059
    @priyankaarumilli1059 ปีที่แล้ว +10

    Maa Attagaru manchidi andi kaani maa adapaduche attagarila behave chestundi,na life spoil cheyyadaniki try chestundi. What you said is 100percent true 🙏🙏🙏

    • @9lirika
      @9lirika ปีที่แล้ว

      Attagaru manchidi😆😆😆😆

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 ปีที่แล้ว

      మీ వారితో చెప్పండి మీ ఆడపడుచు గురించి

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs ปีที่แล้ว

      @@satyagowriballa7913 ,ala chepthe,husband, atta garu oppukoru

    • @rajyalakshmi119
      @rajyalakshmi119 ปีที่แล้ว +1

      Endukandi aa expression..konthamandi manchi athalu vunnaru....meru kuda future lo atha avutharu kada

    • @priyankaarumilli1059
      @priyankaarumilli1059 ปีที่แล้ว

      It depends on the family andi,maadhi adapaduchu pettanam unna kompa lendi😅

  • @lovers.ofkrishna3329
    @lovers.ofkrishna3329 ปีที่แล้ว

    Wow 6:33 wonderful ami cheparu mam... Exactly chusinatu...👏👏👏 Same problem in my house

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 ปีที่แล้ว +24

    నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. రోజు ఏంటి జీవితం అవసరమా ఇలాంటి బ్రతుకు అనుకునేదాన్ని. ఏం చేస్తాం పిల్లలకోసం ఉండాలిగా అని సరిపెట్టుకుంట నెట్టుకొస్తున్న.

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว

      Pillalu studies purpose ku vellipote loneliness vastundandi

    • @anupamavelaga5343
      @anupamavelaga5343 ปีที่แล้ว

      @@rangolimahalakshmi277 miku ila ardam ainda🙏

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว

      @@anupamavelaga5343 ayyo kadandi pillalu kosam Annaru mee kosam meeru kuda bratakali kada Ani

  • @koyyedavijayabharath
    @koyyedavijayabharath ปีที่แล้ว

    Absolutely correct meru cheppedi complete ga ma atha gurinche

  • @faheemakhther7801
    @faheemakhther7801 ปีที่แล้ว +2

    Absolutely it's very true , in my family i too faced the same , in fact I was shocked, while you are talking , i realised , how one can one can study my life, too accurate of my life , hear she was mother -in - law in my case sister in law same character n my mother in law was silent character because she was bed ridden, i use to observe every day new consequences, as you told newly wedded girls will be calm , I am in same situation, but scared about every day , today what may the con seqenses, still iam struggling, it became never ending, but my sister in law n mother in law passed away.thank you madam for your kind heart n gratitude. 🙏🙏👍👍❤️❤️🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟😭😭

    • @ushasree3602
      @ushasree3602 ปีที่แล้ว

      Indirect ga maatalu antu untaru ma atha

  • @soneyreddyappidi2727
    @soneyreddyappidi2727 ปีที่แล้ว

    Chala correct ga cheparu nenu thana pravarthana chusi moham mede adiganu enduku natusthunaru ani Inka aa roju godava garindindi delivery tharvatha after 21st day ma mother entiki velli 11days tharvatha return aiyanu apatinunchi ma husband kuda change aiyadu ma mother in law mamallini separate ga padukomani cheputhudi Inka chala pichi matalu cheputhudi but nenu avu emi care cheyatum ledhu kani na 1st child ki ma mother ni and nanu vadhu ani ma baby ki cheputhudi the word she said is "AMMA VADHU MANAKI"
    ani Ela two times chepindi and ma mother ni kuda vadhu anadam Start chesindi ma husband ki fever vasthe kuda she not even bother about him she not even call him to know about his health kani nenu em Aina return answer esthe she will call him and okatiki rendu chepi ma madya godava petisthadi it has been one year I am not talking to her but avaru Aina vasthe valla mundhu chala negative ga potrate chesthdi nanu and ma mother said family ni motham epudu nenu job cheyala na kuda ni save cheskovala Naku ardham kavatam ledhu

  • @Arikasmom673
    @Arikasmom673 ปีที่แล้ว +15

    అవును మేడమ్.. మా అత్త గారు ఇలానే వున్నారు. నా భర్త కూడా నలుగురి లో నన్ను చాలా బ్యాడ్ చేస్తాడు అండ్ మా అత్త, మామ దగ్గర కూడా.. ఏంటి నా లైఫ్ అని edudusthanu. అందరూ నేనే చెడ్డ దాన్ని నా భర్త మంచి వాడు అని అంటారు. 😭😭😭😭

  • @sumadamara-jh2zy
    @sumadamara-jh2zy ปีที่แล้ว

    Mam tq so much mam mee video valla maaku good message and support and der vastudhi tq mam
    Ella bhadha nenu ok dhani ni paduthunanu Ani anukunanuuuuu enthaa kalam maa Atha garu antey okathey anukunaaa andharu Alagey unnaruuuu cheeee em jevetham mam
    Maa Amma gaaru emo chala saft
    Maa vadhinalu emo kachu
    Maa vadhinalu maa Amma ni eadipistaru maa ento emo maa Atha gaaru Amma ni nanuu badha pedatharuuuu emo life emo chere
    Manishi ki peaceful mind leykunda cheystaruuuuuu

  • @srivallichodavarapu
    @srivallichodavarapu ปีที่แล้ว +6

    Yes baga chepparu madam👌

  • @gayatri2345
    @gayatri2345 ปีที่แล้ว

    Meeru cheppindi chala comcheme maa attagaaru deeniki padimtalu

  • @chukkambotlasrilakshmi822
    @chukkambotlasrilakshmi822 ปีที่แล้ว +3

    100percent...correct...meeru cheppinavi Anni ...Naa life lo jarigaiee....naaattagaru..
    .maa menattane....bayati varu kuda kadu....nenu maa adapadichulato...bagunna kuda ..vaallalo vaallaku chadilu cheppi...vaallanu dooram chesindi...aparichituraalu..maa attagaru...chala shades unnaiee..tanalo...ippati generation...lo konatamandi... marriage chesukovaddani anukuntunnaru...ban marriage

  • @klokesh7746
    @klokesh7746 ปีที่แล้ว

    Nijam ga miru chala baga chaparu madam na life lo ninu yakuva bada padindi avida vala mana sikam ga yanta .naligi poyano naku matrama talusu naku tindi kuda tinalani pinchadi kadu avida tinava ani adigada kadu yapatiki atta amma😥😥kaladu amma ya tapuchasina. Manaki chbutadi tanu manalni. Kadupulo. Patukuni .chusukuntadi amma. Ammaa🙏🙏

  • @RadhaDevi-qz6xk
    @RadhaDevi-qz6xk ปีที่แล้ว +15

    It’s a great topic I am 55 years old whatever you told is right I faced same problem in my life i all ways asking god I became a good mother-in-law not like my mother in law

  • @sarithamitta8672
    @sarithamitta8672 ปีที่แล้ว

    Kanisam manushulalaaga chuste chaalu,enta exact ga explain chesaaru. Society lo mudurutunna Jabbu.

  • @nagasridevitellakula
    @nagasridevitellakula ปีที่แล้ว +9

    Every word and sentence is true...what ever u told is correct....ur great...

  • @voodirajasekhar4647
    @voodirajasekhar4647 ปีที่แล้ว

    Meru cheppindi antha nijam.... na Life lo jarigindhi,jaruguthundhi......

  • @mathslinda9949
    @mathslinda9949 ปีที่แล้ว +4

    Well said mam. I am sufferer u can understand this problem as I had experienced it

  • @revathibagadi1605
    @revathibagadi1605 ปีที่แล้ว +1

    Exactly..madam meru cheppindhi correct..ahh third type nenu face chestunnanu...but ye matram thagganu avida indirect ga ante nenu indirect ga reply ista vuntanu..

  • @konevijayalakshmi486
    @konevijayalakshmi486 ปีที่แล้ว +4

    Chala baga chepparu Lalitha garu

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc ปีที่แล้ว

    Meeru cheppedi 100% correct!

  • @VanajaG
    @VanajaG ปีที่แล้ว +18

    Lalitha garu thank you andi. Yelanti vallaki chala duramga vundali that is the only solution. Yemi help vundadu , but they manipulate all family members against daughter inlaws, including her own children. Basically they always think of only playing politics and avoid any work.

  • @swethapadma7633
    @swethapadma7633 ปีที่แล้ว

    Naku najeevitani malla gurthu chesaru madam.... Maa amma ila ne nanamma daggara problem face chesindi. Nenu kuda face chesanu. One thing enti ante single parent ga unna athagaru kodukuki pelli chestundi kani kodulu duram avutademo ani kadalini bad cheyadaniki try chese kramam lo idi jarugutundi. Manchitanam chetakani tanam avutundi. Question cheste ediristundi ani kodukuki cheputaru. As a kid of single parent son ki koncham ekkuva careing chupistaru kastapadi amma penchindi ani amma nijam cheputundi ani nammutaru. Alanti situation lo kodalu chala sahanam avasaram lekapoote vedipooye pramadam untundi. Maa husband nanu ardam chesukodaniki chala time patindi.... Now I'm very happy because he know what am I. Evvaru emi chepina mundu vachi adigi appudu deside avutaru. Husband namite chalu inka emi akrledu.....

  • @bindukeerthana5783
    @bindukeerthana5783 ปีที่แล้ว +3

    ఎంత చదివినా ఎన్ని డిగ్రీల సంపాదించినా ఎంత ప్రేమ పంచిన ఎప్పటికి యన్నటి కి అర్ధం కాని ఒక బ్రహ్మ పదార్థం ' అత్త ' . మేడమ్ మీరు గాని మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళారా ! Same మా ఇంట్లో sorry మా అత్తగారింట్లో ఇలానే ఉంటుంది. కాని మా భర్త నాకు కొంచెం సహాకరిస్తున్నారు కాబట్టి అత్త గారి తో ఏలాగోలాగా 18 సంవత్సరాల నుండి నెట్టుకొని వస్తున్నను .

    • @bindukeerthana5783
      @bindukeerthana5783 ปีที่แล้ว

      పెళ్ళైన కొత్త లో నాఇల్లు అని ఉండేది. ఇప్పు డైతే అత్తా గారిల్లు మాత్రమే .

  • @sowjanyajones9397
    @sowjanyajones9397 ปีที่แล้ว

    Ammaa maaa athamma kuda same 1000% idhee chesthundhii. Thank you so much ilanti videos chesinandhuku🙏🙏🙏🙏😭

  • @srividhya7765
    @srividhya7765 ปีที่แล้ว +19

    It's like telling my inlaws story lalitha garu! I am faceing this with my inlaws and sister in laws family from past 25 years.
    They are very good to society and relatives.How they treat a daughter in law is only my experience which cannot be explained or proved. Oscar awards waiting for them.
    And lalitha garu i cannot understand most of our mother in laws complain about their mother in laws, when they know the pain they should be more friendly to us, but they show double sadism.
    Overall it's a life long curse to a woman if we do not get proper inlaws.

    • @rk_1515
      @rk_1515 ปีที่แล้ว

      My situation is same sis

  • @jyothipatnala5846
    @jyothipatnala5846 ปีที่แล้ว +1

    100% correct ga chepparu
    Same anni ive panulu chestaru

  • @choppalapadma7142
    @choppalapadma7142 ปีที่แล้ว +4

    Very nice video Lalitha

  • @vinodaboda-dr7zt
    @vinodaboda-dr7zt ปีที่แล้ว

    Chala Baga chepparu madam na jivitham lo edhe jaruguthundhi

  • @gk349
    @gk349 ปีที่แล้ว +10

    మేరు చెప్పింది చాల కరెక్. ఇంకొకటి కురలు వండిన తర్వాత మంచిగ పక్కకి తీసుకోని కోడళ్లకి కొడుకులకి నీళ్ళు వేసి పెడతారు .పని చేస్తు వుంటే చాలు.

  • @vijayabotcha123
    @vijayabotcha123 ปีที่แล้ว +2

    Exactly mam
    Meeru cheppinavanni naa life lo face chesanu

  • @rathnaprakash3330
    @rathnaprakash3330 ปีที่แล้ว +5

    I heard my story, itself my mom-in-law is also like that, thank you mam for informing to new brides, because then we were not aware of all these things, that's why we're suffering now, my kids trust her granny more than me and they're depending on her for everything

    • @cvsvi1601
      @cvsvi1601 ปีที่แล้ว

      Right stage , don’t allow kids to trust her more than you , take it seriously and change the situation otherwise you has to suffer furthermore
      You don’t find anyone for yourself

  • @thejovathidesu9115
    @thejovathidesu9115 ปีที่แล้ว +1

    Ela vunna athagarla gurinchi inka videos cheyyandi mam please

  • @tukkulammachannel35
    @tukkulammachannel35 ปีที่แล้ว +3

    నా జీవితంలో మా అత్త గారు ఇలానే ఉన్నారు మేడమ్. అందరితో మా కోడల్ని కూతుర్లా చూసుకుంటానని చెప్తుంది. నేను ఆ మాటలు నమ్మి మోసపోయాను. ఇప్పుడు నన్ను టార్చర్ పెడుతుంది.

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966 ปีที่แล้ว +2

    Ala naku edi estam ani cheppaka vere level vuntundhi torcher,, కట్ చేస్తే ఆ అమ్మాయి పుటింట్లో వుంటుంది,,,1 మాటలో చెప్పాలంటే ఆడపిల్ల పుట్టడం అంత దరిద్రం ఇంకోటి ఉండదు, ఆడపిల్ల వల్ల అమ్మా నాన్నా కి కూడ ఎప్పుడూ కష్టాలే...

  • @Vishnuseva
    @Vishnuseva ปีที่แล้ว +8

    Same like ma attha.....nanganachi asalu depression lo vellipoyina nenu aithe ...ippudippude terkuntunnanu

  • @satyavanishreepinky1994
    @satyavanishreepinky1994 ปีที่แล้ว

    Superb... Anni correct ga cheptunnaru

  • @ishikasaragonda422
    @ishikasaragonda422 ปีที่แล้ว +3

    నిజం మేడం మా అత్తగారు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి వున్నారు

  • @vidyaprashanth2657
    @vidyaprashanth2657 ปีที่แล้ว

    Madam..meeru chepindhi 💯 correct

  • @suryaabhi2730
    @suryaabhi2730 ปีที่แล้ว +4

    మా అత్తగారు కూడా ఇలాగే ఆవిడా కి అవసరం అయినపుడు బంగారం, నయమ్మ అని పొగుడుతూ ఉంటది. అవసరం తీరక చాలా తిట్లు తిడుతుంది.

  • @saiteja2144
    @saiteja2144 ปีที่แล้ว

    Chala correct ga chepparu madam chala Mandi atta lu Alane unnaru.

  • @Dప్రశాంతిరెడ్డి
    @Dప్రశాంతిరెడ్డి ปีที่แล้ว +24

    కనీసం మీరు చెప్పేది విని అఇనా కనీసం కోంతమంది అఇనా మారాలి అని కోరుకుంటున్న అత్తలు వాళ్ళ కొడుకులు కూడా .చ్ఛీ ఎందుకు ఇలాంటి ప్రవర్తన ఇంక ఎంత కాలం బతుకుతామని మారకుండా వుంటున్నారో మరి కర్మ 😭

  • @thavitammabalaga8458
    @thavitammabalaga8458 ปีที่แล้ว +1

    Mari kodalu pettina torchar kosam cheppandi,poni thinani ane attani panikirakundaa thee sena kodalu kosam cheppa mma

  • @chnagamani9265
    @chnagamani9265 ปีที่แล้ว +45

    Those who are leading a happy life in joint family hats off to you people.take a bow

    • @srividhya7765
      @srividhya7765 ปีที่แล้ว +3

      Totally agree andi! Getting good inlaws is ony fate orelse lifelong curse for a woman!

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 ปีที่แล้ว +1

      ​@@srividhya7765 really sister marriage tho life Pata lam lo

  • @mamathasriganta-9520
    @mamathasriganta-9520 ปีที่แล้ว

    Ma Attamma matram Ala Kadu konchem konchem untadi but inka chudali future, ippatiki super 👍

  • @sribala8871
    @sribala8871 ปีที่แล้ว +9

    Thank you so much mam... I needed this

  • @venkateshtentu8992
    @venkateshtentu8992 ปีที่แล้ว

    Correct ga chepparu medam ...ma atthagaaru ma ayana mundhu natistharu...nannu prema ga chusukuntunatlu

  • @vishnudurga7445
    @vishnudurga7445 ปีที่แล้ว +3

    Nijam madam na jevitham alaga vundi nenu thatu ko leka chachipodam anukuntuna

  • @srilekhap1049
    @srilekhap1049 ปีที่แล้ว +2

    Wow amma super well said . Your talking about my mother in law

  • @laxmiprasannamtp8352
    @laxmiprasannamtp8352 ปีที่แล้ว +4

    100/ nejam andi 👌👌👌👌

  • @priyankad6200
    @priyankad6200 ปีที่แล้ว

    Ee video na kosame chesinattu anipisthundhi madam

  • @smileygvls837
    @smileygvls837 ปีที่แล้ว +21

    It's very true... each and every point 👌

  • @spandanan2793
    @spandanan2793 ปีที่แล้ว +2

    Very nice topic well said maam👏👏

  • @sridevineerchal3733
    @sridevineerchal3733 ปีที่แล้ว +8

    I learnt to not share my secrets is a very harsh way… me and my husband was in long distance relationship for 2 years before getting married. He came to meet me to India and after my parents accepted to marriage he came to meet me at city where I worked which is away from my hometown. We spent some time before he flew back to Canada. I didn’t share this with my parents because I thought they won’t mind. It’s been 2 years to our marriage and my mil called my parents few months back to tell that how shameless I’m that I spent time with her son. Does this make any sense 😂

  • @medamsoundarya7694
    @medamsoundarya7694 ปีที่แล้ว

    Nice msg mam,kodalla gurinchi kuda cheppandi mam

  • @sanjyotigudimetla7511
    @sanjyotigudimetla7511 ปีที่แล้ว +11

    Good video
    That's why in last few years, girls are asking for staying separately from In-laws. Tali dono haath se bajti hai

  • @ammuluteluguammayi9017
    @ammuluteluguammayi9017 ปีที่แล้ว

    Mam, u r correct 💯 percent.....ilanti athalu chaste peeda viragada avtadi

  • @phanipriya7195
    @phanipriya7195 ปีที่แล้ว +83

    Manipulating husband and jealous mom in law is a deadly combo....it's hell !!!. One should experience to understand that hell

    • @9lirika
      @9lirika ปีที่แล้ว +8

      Every husband manipulates nomatter howmany claims theirs are not...tana manchi kosame annattu chestaru emotional manipulation n coming to jealous mother-in-laws...yeah that's the first trait mil has towards daughter-in-law....most of the women goes through what you are saying...just ignore the shit

    • @meghana736
      @meghana736 ปีที่แล้ว +5

      I know the pain, horrible people

    • @manchikantivaralaxmi587
      @manchikantivaralaxmi587 ปีที่แล้ว

      Nenu kuda 12 years joint family lo vunnanu chala sarduku poye Danni apudithe memu seperate ayyamo ma atha mammalani kaneesam pattichhukodu kuda aame daggara Anni years vundi ma time waste ipudu maku achinna kashtam vachina aame mammalani daggariki theyadu madam

    • @vallikrishna4009
      @vallikrishna4009 ปีที่แล้ว +3

      I am also victim... horrible...she is a game player...to her support father in law... All the 3....hell....no one cares or understand our pain....chala chala kastam...outsiders ku evi artham kadu and they see only their age as factor.....but inside their brains.... politicians kuda paniki raru...🙏 always jealous, manipulation.....anduku antha chestharo chala bada anipisthindhi...

    • @lakshmisigatapu632
      @lakshmisigatapu632 ปีที่แล้ว

      Yes

  • @sandyakishore9773
    @sandyakishore9773 ปีที่แล้ว +1

    Exactly u r telling mam...OMG they maintain so much secrets MILs neglecting the DILs