అమెరికా కంటే మన గ్రామం గొప్పది || వక్క సాగుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రయోగం || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 57

  • @Dharmahimsaa_thadaivacha
    @Dharmahimsaa_thadaivacha ปีที่แล้ว +13

    రామాంజనేయులు గారు అచ్చం శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య గారి లాగా ఉన్నారు!!😂😂

    • @srinivasonly
      @srinivasonly ปีที่แล้ว

      He is my Degree class mate

  • @mprabhakar3392
    @mprabhakar3392 ปีที่แล้ว +1

    Thank you Karshaka Mitra. You guys are doing great Job...

  • @murthysraitulokam
    @murthysraitulokam ปีที่แล้ว +4

    Namaste,
    మీరు ఖచ్చితంగా నీడను ఏర్పాటు చేసుకోవాలి, కనీసం మొదటి 3 years. ఇందుకు అంతరపంటలుగా అరటి లాంటివి లేదా అవిశ నాటండి. వక్క నిలదొక్కుకోవటానికి ఇవి ఉపయోగ పడుతాయి. 3 years తరువాత వక్క ఆకులు పెరిగి, బయటి వాతావరణం కన్నా, తోటలోని వాతావరణం 2 to 3°C temparature తగ్గుతుంది.

  • @sivaramprasadbikkina1995
    @sivaramprasadbikkina1995 ปีที่แล้ว +6

    కొబ్బరి, వక్క ఒకే సారి వేయడం పొరపాటు. ఒక వేళ మైక్రో కూలింగ్ ఏర్పరిస్తే వక్క సక్సెస్ కావచ్చేమో కానీ....కొబ్బరి దెబ్బతింటుంది. నేను 25 సంవత్సరాల నుండి వక్క, కొబ్బరి, మిరియాలు, కోకో, వెనీల సేద్యం చేస్తున్న రైతుని.

    • @surendra7421
      @surendra7421 ปีที่แล้ว

      Ekkada chesthunnaru sir miru

    • @sivaramprasadbikkina1995
      @sivaramprasadbikkina1995 ปีที่แล้ว +4

      @@surendra7421 సత్యదేవుని పుణ్యక్షేత్రం అన్నవరం దగ్గర శృంగవృక్షం అనే గ్రామం సార్. మా కొబ్బరితోట వయసు 40 సంవత్సరాలు. అందులో అంతర్ పంటగా వక్క వేసాం. 23 సంవత్సరాల క్రితం. కోకో కూడా వేసాం 15 సంవత్సరాల తర్వాత కోతులు, ఉడతలు, మానుపిల్లులు,,, ఎలుకలు ఎక్కువ కావడంతో ఇటీవల మూడేళ్ళ క్రితం కోకో తీసేసాం. వెనీలా సెట్ కాలేదు. మిరియం పాక్షికంగా సక్సెస్ అంతే సార్. మల్టీ లేయర్ మోడల్ ఫాంని 20 ఏళ్ళ క్రితమే డెవలప్ చేసాం. వక్క మాది నాటు వెరైటీ 'సింహాచలం' తరవాత మోహిత్ నగర్ కొన్ని మొక్కలు కూడా వేసాం. బట్ దిగుబడి నాటే బావుంది సార్. ఎకరాకు ఒక టన్ను చాలీ తీయగలుగుతున్నాం.

  • @nagarajam6221
    @nagarajam6221 6 หลายเดือนก่อน

    Sir great job doing agricultural 👍❤️ i like it

  • @bandiprashanthgoud5728
    @bandiprashanthgoud5728 ปีที่แล้ว

    Well done Rama sir. You are inspiring us.

  • @csbattini
    @csbattini ปีที่แล้ว +2

    Well done, Ramanji. I hope you'd get good yields in future.

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 9 หลายเดือนก่อน

    Very good supper👍👍👍

    • @KarshakaMitra
      @KarshakaMitra  9 หลายเดือนก่อน

      Thank you! Cheers!

  • @kumarswamy7469
    @kumarswamy7469 หลายเดือนก่อน

    Great sir

  • @chsrinivas8759
    @chsrinivas8759 ปีที่แล้ว

    Sir me videos chala msg oriented it isuseful for formers

  • @venkatasuresh835
    @venkatasuresh835 ปีที่แล้ว +1

    బంగారం తరువాతా అంతా విలువ వక్క పంట

  • @apparaotadri4535
    @apparaotadri4535 ปีที่แล้ว +2

    అన్నా వ్యవసాయము రిలేటెడ్ వీడియోలు పెట్టేటప్పుడు , మార్కెటింగ్ గురించి ఆదాయ వ్యయాల గురించి ,దాంట్లో వచ్చే కష్టనష్టాల గురించి పెట్టండి.farmers ki ఉపయోగకరంగా ఉంటుంది . అంతేగాని మీరు అమెరికా నుంచి వచ్చారు , కోట్ల సంపాదన వదులుకొని ఇ
    ఎందుకు వచ్చా రూ , ఇవన్నీ ఎందుకన్నా. అవన్నీ వల్ల పర్సనల్ ఆలోచనలు వాటి మీద అంత ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు.

  • @bhaskararaonalamothu4338
    @bhaskararaonalamothu4338 ปีที่แล้ว +5

    ఆ నేలలో చౌడు లక్షణాలు లేవని తేల్చుకున్న తరువాత వక్క, కొబ్బరి సాగు చేయవచ్చు. 👍

  • @munnibarlingmunni1450
    @munnibarlingmunni1450 ปีที่แล้ว +2

    Anjaneyulu garu meru prati episode interview lo undali ani korukuntunanu

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 4 หลายเดือนก่อน

    Ankar bhaga aduguthadu. Ramanjenelu. Chakaga vivarinchadu

  • @subav7777
    @subav7777 ปีที่แล้ว

    Excellent, keep going. 👏👏💐

  • @sivaprasadreddy8162
    @sivaprasadreddy8162 ปีที่แล้ว +1

    Well done Ram

  • @srinivasonly
    @srinivasonly ปีที่แล้ว

    Hi Ram this is your friend Ongole Srinu

  • @narayanareddy5668
    @narayanareddy5668 ปีที่แล้ว

    nice sir

  • @Moviemasti1-sai
    @Moviemasti1-sai ปีที่แล้ว +1

    Anjaneyulu garu meru west godavari lo interview chasinapudu 3 to 4 years lo panta vastunde annaru ipudu 5 to 7 years antunaru 3 to 4 years ki panta start ivutunde andi

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว +1

      Hybrid varieties will yield within 4years. Normal varieties take 5 to 7 years time but stay long period

    • @velagavenkataramana6663
      @velagavenkataramana6663 ปีที่แล้ว

      నాటురకమే అన్నివిధాలా ఉపయోగకరం. నాటరకాలతో హైబ్రీడ్ సాటిరావు.

  • @subbareddy7278
    @subbareddy7278 ปีที่แล้ว +1

    India is best which has suitable climate for each and every crop.local variety seeds and. Local cow dung and urine are best to make our lands fertility improv.

  • @sudhakarbhurneni1888
    @sudhakarbhurneni1888 ปีที่แล้ว

    వక్క మొక్కలు ఎక్కడ లభిస్థాయి ఒక మొక్క ధర ఎంత ఉంది

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 ปีที่แล้ว

    Good job 👍

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc ปีที่แล้ว

    Good work sir

  • @ritantareprises7967
    @ritantareprises7967 ปีที่แล้ว +1

    ఆంజనేయులు ---రామాంజనేయులు

  • @sriharshananduri8867
    @sriharshananduri8867 ปีที่แล้ว

    Veeranjaneyulu garu. It's good to see you back. 🙏

  • @angarajanardhanaswami1018
    @angarajanardhanaswami1018 ปีที่แล้ว

    Real facts told anchor

  • @mvr7297
    @mvr7297 ปีที่แล้ว

    others should follow this trend. good motivator

  • @sivakoteswararaogutta1192
    @sivakoteswararaogutta1192 ปีที่แล้ว

    Ekkada bro midhi?

  • @agrofomfounderofvijaykumar9890
    @agrofomfounderofvijaykumar9890 ปีที่แล้ว

    తమరు చెప్పినది వాస్తవం కానీ తమరీ లాగా ప్రయత్నం చేస్తున్నాం ఫలితం వుంటుందా మరీ మా గ్రామం లో ఎందుకు నీకు వ్యవసాయం అంటున్నారు sir

  • @reddybasha6337
    @reddybasha6337 ปีที่แล้ว

    👏👏👏👏👏

    • @KarshakaMitra
      @KarshakaMitra  ปีที่แล้ว +1

      Thank you

    • @reddybasha6337
      @reddybasha6337 ปีที่แล้ว

      @@KarshakaMitra always welcome karshaka mitra team🙏🙏

  • @RamaKrishna-ob1hs
    @RamaKrishna-ob1hs ปีที่แล้ว

    Guruvu garu ee desaniki aa।sesamu gopadi
    अंदुकानीमाना pellame gopadi।ante pakodi pellam।तापुदूदा tapudu matalu matladakandi

  • @chsrinivas8759
    @chsrinivas8759 ปีที่แล้ว

    Sir meru last time ghantasala prsadgaritho video chesaru Naku paddy variety kavali sir pls give ur number sir

  • @chsrinivas8759
    @chsrinivas8759 ปีที่แล้ว

    Sir me contact number cheppandi sir