నన్ను అరెస్ట్ చేయలేరు ..RGV | Ram Gopal Varma Gives Strong Counter to His Arrest Rumores | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 161

  • @shyamkumar16
    @shyamkumar16 2 วันที่ผ่านมา +10

    గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి పిల్లలలు చనిపోతుంటే వీళ్ళ ఆనందం వీళ్లది

  • @SrinivasreddyNallaralla
    @SrinivasreddyNallaralla วันที่ผ่านมา +5

    భయం వాడి మాటల్లోనే తెలుస్తుంది. కవర్ చేస్తున్నాడు. వీడు సినిమా అనుకుంటున్నాడు.

    • @prasadaraounnam8211
      @prasadaraounnam8211 วันที่ผ่านมา

      peeబీన్ కూడా భయపడి పందుల గుంపు కట్టాడు గా bro😅

  • @varunkumar-ny7js
    @varunkumar-ny7js 2 วันที่ผ่านมา +9

    సూపర్ వర్మ.. అసలు ఇది కేసు కాదు.. ఒకటాడుతున్నావు మీడియా తో.. వర్మ 🙏the great వర్మ.

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him

  • @animohan1061
    @animohan1061 2 วันที่ผ่านมา +5

    I think....No one can beat RGV in debate .
    He's a genius

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him

    • @karthiksinghvi6217
      @karthiksinghvi6217 วันที่ผ่านมา

      Its u r foolishness

    • @pramodkumarj8
      @pramodkumarj8 วันที่ผ่านมา

      Em questions levu adagadanki

  • @rajusaffron2563
    @rajusaffron2563 12 ชั่วโมงที่ผ่านมา +1

    నీకు మనస్సు లేకపోతే, ఉన్న వాడు పెట్టాడు,వితండ వాదం వద్దు🎉

  • @Kramesh3805
    @Kramesh3805 2 วันที่ผ่านมา +17

    ఆచార్య రామ్ గోపాల్ వర్మ గారికి నమస్కారం
    ఒకే విషయానికి సంబంధించి వేల సార్లు ప్రశ్నలు అడిగినవారికి వేలసార్లు సమాధానాలు చెప్పారు. ఈ చానల్లో మీరు కాకుండా మీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే కచ్చితంగా "రకరకాల అతి భయంకరమైన చర్యలు" చేసి ఉండేవారు.
    కర్మ కాలి నేను ఉన్నా కూడా అదే పని చేసేవాడిని.
    మీరు వాళ్ళ గురించి తెలిసి కూడా పనిగట్టుకుని అక్కడికి వెళ్లి వాళ్లతో వాదించి ప్రశాంతంగా బయటికి వచ్చారు.
    తీవ్రవాదులకు జీహాదీలకు ఉగ్రవాదులకు కపట వాదులకు మూర్ఖులకు మరియు క్రూర జంతువులకు భయపడని మీరు
    సమాజానికి (సమాజం అంటే మనుషులు మాత్రమే కాదు అన్ని రకాల జీవరాసులు మరియు భూమిపైన ఉన్న అన్ని రకాల వస్తువులను కలిపి సమాజం అని అంటారు.
    ఉదాహరణకు నీళ్లు మట్టి రాళ్లు) అత్యవసరమయినప్పుడు"పనికి రాని" పిచ్చి పిచ్చుకల పైన కూడా బ్రహ్మాస్త్రం వేస్తారని నాకు తెలుసు.
    సత్యమేవ జయతే

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him

    • @karthiksinghvi6217
      @karthiksinghvi6217 วันที่ผ่านมา

      Veedini teesukelli tante telustundi..

    • @Growup122
      @Growup122 วันที่ผ่านมา

      Love your Comment ❤❤❤❤

    • @prasadaraounnam8211
      @prasadaraounnam8211 วันที่ผ่านมา

      నీకు 6 డిగ్రీ ఇవ్వాలి రా డీకే

  • @Krishna1982-vx3mj
    @Krishna1982-vx3mj 2 วันที่ผ่านมา +21

    మీరు సూపర్ వర్మ గారు తగ్గొద్దు

    • @nitishchandra5860
      @nitishchandra5860 2 วันที่ผ่านมา

      Niku problem jarigithe

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him

  • @venketeswararaopulicharla9153
    @venketeswararaopulicharla9153 2 วันที่ผ่านมา +35

    రాము గారు మీతో డిబేట్ చేయాలంటే
    ఇంకెవరు పుట్టలేదు అనుకుంటున్నాను రాము ఈజ్ డైమండ్❤

    • @venketeswararaopulicharla9153
      @venketeswararaopulicharla9153 2 วันที่ผ่านมา +2

      కోహినూర్ డైమండ్ ఒక్కటే రాము ఒక్కడే🎉
      ఈ ప్రపంచంలో ఏదైనా ఒక్కటే ఉండాలి

    • @NagaRajuKuruba-f6h
      @NagaRajuKuruba-f6h 2 วันที่ผ่านมา +2

      Thooooooooooo

    • @rohith12823
      @rohith12823 2 วันที่ผ่านมา

      ​@@venketeswararaopulicharla9153kohinoor diamond చరిత్ర, విలువ నీకు తెలుసా??వాడు బ్రతికేది ఆడవాళ్ల మాంసం మీద...భార్యను కూతురును ఆడది దృష్టితో choostaanu అని స్వయంగా చెప్పిన నీచుడు...నువ్వు అలాగే వుంటే you can follow....but kohinoor diamond అంటే ఎవరూ వొప్పుకోరు.

    • @NagaMurali-t1l
      @NagaMurali-t1l 2 วันที่ผ่านมา +1

      Ramu is boka

    • @popcornPanditudu
      @popcornPanditudu 2 วันที่ผ่านมา +1

      Rgv Knowledge ki big fan ni..... ❤

  • @naveeninje1027
    @naveeninje1027 2 วันที่ผ่านมา +5

    హలో యాంకర్ గారు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా లేక ఇంటరాగేషన్ చేస్తున్నారు ఆ నవ్వేటి అరెస్టు అయితే బాగుండు అనే విధంగా మీ వ్యవహారం ఉంది

    • @bachelor8507
      @bachelor8507 วันที่ผ่านมา

      అలాంటి మెంటల్ గాడు అరెస్ట్ కంటే హాస్పిటల్ లో వేయడం better.. వాడికి తప్పు చేశానని ఒప్పుకొన్నాను అని చెప్పడం ఇష్టం లేక నా ఇష్టం , తెలీదు, గుర్తు లేదు, మరచి పోయా అని వితండవాదం తప్పు ఏదైనా తెలుసా ఆ నా RGV(Real Grama Volunteer) కి 😂😂

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 2 วันที่ผ่านมา +3

    కపులో ఏమి పోశారు తెగ తాగుతున్నారు ఖాళీ అయినదని కూడా తెల్వక కప్ నోటిదగ్గరా మతి మాటికీ పెడుతున్నాడు.

  • @kunchakuriramu1231
    @kunchakuriramu1231 วันที่ผ่านมา +1

    RGV గారు మీరు అస్సలు తగ్గొద్దు.మీరు భయపడితే చాలా చండాలంగా ఉంటది.మీరు మీ సహజత్వాన్ని కొల్పోకండి దయచేసి

  • @IntradayTradingCallOptions
    @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา +3

    TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 วันที่ผ่านมา +3

    రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు ఎన్నో. హామీలు ఇస్తారు. అందులో కొన్ని అమలు. చేస్తారు కొన్ని. చెయ్యరు కొంత అప్పులు చేస్తారు. అప్పులు వారు తీర్చరు అది ప్రజలు తీర్చుకోవాలి. లేదంటే పన్నులు పెంచుతారు నిజంగా వారు పెట్టె ఖర్చులు న్యాయమైన వి అయితే. జమాఖర్చులు వెబ్సైటు లోపేట్టి తమ. నిజాయితీ ని నిరూపించు కోవచ్చు కదా మీరు సమాజానికి మేలు. చేసే. తత్తయితే అటువంటి వాటిపై చర్చ పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినందువల్ల ఎవరికీ ఏమి ఉపయోగం ఉండదు.

  • @VenkateswaraRaoNvswami
    @VenkateswaraRaoNvswami 13 ชั่วโมงที่ผ่านมา +1

    మొహంబాబును ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి అని నేను అడుగుచున్నాను మీరు కామెంట్స్ కూడా చూడండి

  • @jayalakshmi6898
    @jayalakshmi6898 2 วันที่ผ่านมา +5

    భయపడుతున్నాడు మొఖంలో బాగా కనిపిస్తుంది భయం. అసలు వదలకూడదు.

  • @SrinivasaraoSrinu-d8c
    @SrinivasaraoSrinu-d8c วันที่ผ่านมา +1

    సార్ సూపర్ చెప్పారు సార్ సమాధానం❤

  • @devanalasurendra7644
    @devanalasurendra7644 2 วันที่ผ่านมา +5

    1:28 ammai expression superb ❤

  • @namburirammohanrao
    @namburirammohanrao วันที่ผ่านมา +1

    వర్మ గారు ఎక్కడైనా తన మనసులో ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతారు కాకపోతే కేస్ బుక్ అయింది కాబట్టి ఇంటరాగేషన్ కి వెళితే పోలీసులు ఏమి అడుగుతారు ఆయన వర్మ గారు ఏం చెప్తారు కోర్టు ఏ విధంగా పరిగణిస్తారు అనే విషయం మనం ఎదురు చూడవలసిందే

  • @Whoisthiswriter
    @Whoisthiswriter วันที่ผ่านมา +1

    వర్మ నిజాలు బయటపెట్టి సినిమా తీస్తే దానికి ఇంత కాంట్రవర్సీ ఎందుకు చేస్తున్నారు అది నిజమా అబద్దమా అనేది ప్రజలు చూస్తారు కదా దానికి వర్మ ని ఇబ్బంది పెట్టడం ఏంది

  • @subbareddyparlapalli3931
    @subbareddyparlapalli3931 2 วันที่ผ่านมา +4

    Verma garu chala correct ga unnarani anukontunna.

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him

  • @atmakursrinivasatmakursrinivas
    @atmakursrinivasatmakursrinivas วันที่ผ่านมา +1

    ఇంకా పెగ్గు పడలేదు. వాడిని ఎవ్వరికి అయినా చూపించండి సార్.

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 2 วันที่ผ่านมา +3

    RGV ని ఎర్రిపప్ప చేయాలి అనుకున్నాడు
    ఛానల్ నే ఎర్రి ఫ్రూట్ అయింది

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him😊😊😊😊😊😊😊

  • @sreekanth403
    @sreekanth403 2 วันที่ผ่านมา +7

    RGV ni emi peekaleru😂😂😂😂

    • @mschowdary683
      @mschowdary683 2 วันที่ผ่านมา

      Vaadu pettina tweet lu delete chesukunnadu 😂😂😂, nv tweet pettava ante gurtuledu antunnadu 😂😂😂,,, daddamma

  • @Lochani2012
    @Lochani2012 วันที่ผ่านมา +1

    పోలీస్ న్యాయ వ్యవస్థ చట్ట పరిధిలో చేస్తాయి న్యాయ బద్ధంగా నడుచుకోవాలి పొలిటికల్ సెటైర్ కి సినీ డైరెక్టర్ ని ఇంటికెళ్లి అరెస్టు చేసి నిర్బంధించండి అని law and ipc ఎక్కడ చెప్పలేదు ఎప్పుడు చెప్పదు. అధికార పార్టీ ప్రభుత్వం లో ఉండి Spl Motive తో చేస్తున్న వాటికి లాజికల్ ఎండ్ పడాలి అంటే rgv లాంటి వారు కరెక్ట్ . పొరపాటున ఈయన జోలికి వచ్చారు. ఇక అన్ని పక్కకి పోయి rgv కూడా మీడియా పబ్లిక్ ఉన్నారు. IPC సెక్షన్లు పైపైన చదివితే ఈజీ గా అర్థం కావు లోతుగా అధ్యయనం చేస్తే ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించవు తెలుసుంది ఇష్టం కాకపోతే ఏ కేసు అయినా పెట్టేస్తాం దానితో వాడు లాక్కోవడం పీక్కోవడమే మాకు ఆనందం అని అధికార పార్టీ అనుకోవచ్చు rgv కరవాలము చేతబూని చీల్చి చెండాడినట్టు పెట్టిన కేసు చేసిన అభియోగాలు ఆ IPC లో ఏమిఉంది ఏమి చెప్పింది ఎలా వర్తించదు అది న్యాయం చట్టం కాపాడే కోర్టులో ప్రశ్నించి వాదిస్తారు గెలుస్తారు అందుకే లీగల్ గా ప్రొసీడ్ అయ్యేది

  • @tpreddycreations311
    @tpreddycreations311 วันที่ผ่านมา +1

    ఇంటీ లోనే వీనికి లేదు, వీనికి రాజకియం ఎందుకు?

  • @thammisettihari5105
    @thammisettihari5105 วันที่ผ่านมา +1

    మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేయడం మంచిది కాదు ప్రజలకు నమ్మకం పోయింది

  • @satyanarayanamaroju1026
    @satyanarayanamaroju1026 2 วันที่ผ่านมา +1

    you are great rgv.....case against a tweet made one year ago....where is freedom of expression...is it legal???????

  • @rohith12823
    @rohith12823 2 วันที่ผ่านมา +2

    తాగుబోతులకు నోరు తడి ఆరి పోతోంది....కాబట్టే నోరు తడుపుకుంటు వుంటారు.

  • @krishsiri7537
    @krishsiri7537 วันที่ผ่านมา +1

    Jagan Reddy మీద కూడా అలానే కామిడీ కామెంట్ పెట్టే మొగతనం లేదు ఎందుకు రండ

  • @popcornPanditudu
    @popcornPanditudu 2 วันที่ผ่านมา +2

    Rgv Knowledge కి పెద్ద fan ని........

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him🎉🎉😊😊😊

    • @official-sq5ns
      @official-sq5ns วันที่ผ่านมา

      Emi pekaleru bros

  • @SA_IN
    @SA_IN วันที่ผ่านมา

    You can see the fear in RGV demeanor. He is running away from the police and playing word games fully knowing that they are in search of him. It is clear he doesn't want to be there but is keen on getting seen as being in the public whilst on the run from police.

  • @KumarAnand-l5q
    @KumarAnand-l5q 2 วันที่ผ่านมา +1

    Great sir❤

  • @bachelor8507
    @bachelor8507 วันที่ผ่านมา

    RGV:: Real Grama Volunteer 😂😂

  • @ashokkothapally2000
    @ashokkothapally2000 2 วันที่ผ่านมา +2

    రిపోర్టర్ చాలా తెలివి గలవారు..... RGV గారు మేధావి....RGV ని ఎదుర్కోవాలంటే కావలిసింది..( పవర్) ఉన్న మహమేధావి??????!!!!అర్థమైందా రాజా...😂

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him😊😊😊😊😊

  • @varunkumar-ny7js
    @varunkumar-ny7js 2 วันที่ผ่านมา +1

    పవన్ కూడా.. జూనీ movie లో పరిటాల లతో పెట్టుకున్నప్ప్పుడుకూడ పవన్ చాలా భయపడ్డాడు గుండు గీంచాడు కూడా పరిటాల రవి..

  • @ifinconsulting
    @ifinconsulting 9 ชั่วโมงที่ผ่านมา

    Paapam vadileyandi saaru. Arest Bhayam tho Heart Attack vachettundi....!!!!😆😆😆

  • @venkatkasagana772
    @venkatkasagana772 วันที่ผ่านมา +2

    పాపం... మనస్సు కు ఇప్పుడు కలుగుతుంది క్షోభ

  • @abhijoz5052
    @abhijoz5052 15 ชั่วโมงที่ผ่านมา

    6:05 Super ga cover chesaaru Sir. Dhorikinatte dhoriki topic change chesaru. But Anchor baga counter ichadu.

  • @tirupathiraoamudala6772
    @tirupathiraoamudala6772 2 วันที่ผ่านมา +2

    RGV tãggëdhêlē 🔥

  • @anilruben9883
    @anilruben9883 2 วันที่ผ่านมา +2

    Ramu❤

  • @ummadirkr
    @ummadirkr 14 ชั่วโมงที่ผ่านมา +1

    media ఆఫీస్ లకు వెళ్ళే టైం ఉంది ! కాని పోలీస్ విచారణ కు వెళ్ళే టైం లేదంట !!!!

  • @devanalasurendra7644
    @devanalasurendra7644 2 วันที่ผ่านมา +1

    17:07 nice akko 🎉

  • @sreenivas9880
    @sreenivas9880 2 วันที่ผ่านมา

    RGV Interview valla Neutral People Thinking.....

  • @gnarendrakumarnarendra2558
    @gnarendrakumarnarendra2558 วันที่ผ่านมา

    Yes yes

  • @devanalasurendra7644
    @devanalasurendra7644 2 วันที่ผ่านมา

    26:38 i like this question 🎉❤

  • @prabhakarneeehs4711
    @prabhakarneeehs4711 วันที่ผ่านมา

    He is covering his inner fear by doing acting. One can observe he is shivering while talking

  • @reddyparshuramreddy6138
    @reddyparshuramreddy6138 2 วันที่ผ่านมา

    Rgv garu, be brave

  • @sadikesavareddy8207
    @sadikesavareddy8207 2 วันที่ผ่านมา

    RGV sir u r super

  • @yourchoiceindia9
    @yourchoiceindia9 2 วันที่ผ่านมา

    33.50 is most important in this video😂😂😂😂😂😂😂

  • @chowdaiahitte8476
    @chowdaiahitte8476 2 วันที่ผ่านมา +1

    Politician ni Comment cheyandi

  • @lginterior8271
    @lginterior8271 2 วันที่ผ่านมา

    King is king

  • @thammisettihari5105
    @thammisettihari5105 วันที่ผ่านมา

    RGV❤❤

  • @hemanthp496
    @hemanthp496 16 ชั่วโมงที่ผ่านมา

    Journalist ki same question adugutundu.. rgv topu answers

  • @GRamaKrishna-p2k
    @GRamaKrishna-p2k 2 วันที่ผ่านมา

    Sir please immediate arrest sir

  • @iamjust24
    @iamjust24 2 วันที่ผ่านมา +1

    Evaru pettaro lero theliyanappudu..jail kelledi nuvve varma...since it is ur account..if it is not ur account who has deleted it has to tell.kada.?
    Is it hijacked..? confirm.
    samanya janaki Mee logic ardam kakunna..repu court lo judge laki Mee logic ardam avuddi..
    You will be punished . sir

  • @pvrswamy4912
    @pvrswamy4912 2 วันที่ผ่านมา

    One side he is telling police summons are resultant to one year back tweet and on the other side for which tweet out of so many tweets, police summoned.

  • @sushmakillari3429
    @sushmakillari3429 2 วันที่ผ่านมา

    Niku chepte nuvvu untava. Chepte namme laga undali

  • @MGAME64
    @MGAME64 วันที่ผ่านมา

    Jai rgv

  • @MKMasthu
    @MKMasthu วันที่ผ่านมา +1

    Useless peeking and blowkesham

  • @MKMasthu
    @MKMasthu วันที่ผ่านมา +1

    Chettharababu

  • @GRamaKrishna-p2k
    @GRamaKrishna-p2k 2 วันที่ผ่านมา

    Please immediately arrest me

  • @DevaRdju
    @DevaRdju 8 ชั่วโมงที่ผ่านมา

    Rgv garu rtv chennal ki asalu borre ledu meru enta neetiga cheppaka kuda vallaki ardam kavatledu etanu qualification entho mundu telusukundi

  • @mvnandu1972
    @mvnandu1972 2 วันที่ผ่านมา

    Why the moderator is so frustrating… he ran out of questions so asking the same question again and again..well I don’t like RGV support biased towards corrupt Jagan

  • @kumar7826
    @kumar7826 วันที่ผ่านมา

    Mad dog should not be spared

  • @SVRAO-ws5vc
    @SVRAO-ws5vc 2 วันที่ผ่านมา

    NTR are directed Chandasasanudu is a political movie against on Indra gandhi..

  • @ramu3320
    @ramu3320 2 วันที่ผ่านมา +2

    Vidiki bayam undi.. Tmro untadi festival

  • @NagaRajuKuruba-f6h
    @NagaRajuKuruba-f6h 2 วันที่ผ่านมา +1

    Thooooooooooo vidu manishi kaadhu thooooooooooo

  • @dwarakanathareddy7149
    @dwarakanathareddy7149 2 วันที่ผ่านมา

    Ayya interviewrs Panikiraani questions adigedu aapandi.Balavantabga yedo cheppi chalani chestunnaaru.It is redikulous.Don’t waste our time bro

  • @subbareddyparlapalli3931
    @subbareddyparlapalli3931 2 วันที่ผ่านมา

    Verma garu police pilinappudu potadu. Meeru adige vidanam chuste two much ga undi. Murder chesina vallu, rape lu chesina vallu public ga tirugutunnaru. Edhi important edhi kadu ani police ku telusugada.

  • @akkvja
    @akkvja 2 วันที่ผ่านมา

    Vaadu chaalaa clear gaa chepthunnaadu, jagan meeda prematho chesaanani😊 Veediki law lo sarayina section unte okay, ledante isuka lorry correct 👊 Babu garu antha risk theeskodu. Mana entertainment kosam vadilesaadu. Kaani dorukuthaadu. Matter of time😊

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 2 วันที่ผ่านมา

    Anchor should be know the laws otherwise don’t touch it 😅

  • @srinivashb3752
    @srinivashb3752 2 วันที่ผ่านมา

    Srireddy tho Pawan Amma ni tittinchadu

  • @chowdaiahitte8476
    @chowdaiahitte8476 2 วันที่ผ่านมา

    Police station ku velandi
    Studio ku time undha?

  • @govindubestha8084
    @govindubestha8084 2 วันที่ผ่านมา +1

    Rrv weast candet

  • @casareddy
    @casareddy 2 วันที่ผ่านมา

    Super comedy

  • @rameshwarvavilala8074
    @rameshwarvavilala8074 2 วันที่ผ่านมา

    Kejriwal anduke Jail ki poindu

  • @akkvja
    @akkvja 2 วันที่ผ่านมา

    1year tharvatha choosaaranta, nee post. 😂😂😂

  • @Politicalmedia1
    @Politicalmedia1 2 วันที่ผ่านมา

    Sir miru nijam ga jagan daggara dabbulu tesikoleda

  • @chowdaiahitte8476
    @chowdaiahitte8476 2 วันที่ผ่านมา

    GST MOVIE VOICE LEDHU

  • @n.charancharanreddy4452
    @n.charancharanreddy4452 2 วันที่ผ่านมา

    Media edi padithe adi section ante nammadani rgv emina 🌺 aa
    Aayane sagam jeevitham mottam politician's tho gangster tho Don's tho vunnadu thanaki teliyani section leadu
    Anchor meeru laws ni baga telusukoni interview cheyandii

  • @infofeeds9521
    @infofeeds9521 16 ชั่วโมงที่ผ่านมา

    Lkg questions anni😂

  • @VenkateswaraRaoNvswami
    @VenkateswaraRaoNvswami 13 ชั่วโมงที่ผ่านมา

    కుటుంబాలు బాధ పడతాయని మోహన్ బాబును కూడా అడగండి అని మీరు విలేకరులను అడగమనండి r g v gaaru

  • @rithuchinnu1182
    @rithuchinnu1182 2 วันที่ผ่านมา

    1:55rgv

  • @polinaravi3064
    @polinaravi3064 2 วันที่ผ่านมา

    Ayya Ram gopal Varma, Vado vedhava,he dont know difference ,mother daughter ,wife girlfriend ,what is the use for the nation with this fellow you are wasting public time,weast fellow

  • @scrapin2017
    @scrapin2017 2 วันที่ผ่านมา

    నాకు గుర్తులేదు,
    పోలీసులు నుండి రిప్లై రాలేదు,
    వాక్స్వతంత్రత,
    ఇంటర్వ్యూ మొత్తం ఇవీ చెప్పి తెలివైనవాడు అనుకుంటున్నాడు.
    నువ్వు ఏదైనా అడుగు నా ఆన్సర్ మాత్రం ఇదే అని ఇంటర్వ్యూ పూర్తి చేశాడు.

  • @KRANTHI34567
    @KRANTHI34567 2 วันที่ผ่านมา +2

    వీడి debate తీసుకున్న channels కూడా ఆలోచించాలి ఇంత దరిద్రుడు తో debate వాళ్ళకైనా కొద్దిగ వుండాలి వాడు ఒక సైకో, ఒకరి ఒకరిని కొట్టుకుంటుంటే చూసి ఆనంద పడే వాడు వాడికి శిక్ష పడాల్సిందే. Police లు వీడి గురుంచి వెతుకుతుంటే మీరు debates ఎలా చేస్తారు. అరేయ్ rgv నువ్వు తీసే సినిమా నువ్వు ఒక్కడివే చూడవుగా అందరూ చూస్తారు అలాగే నువ్వు పెట్టె post నచ్చనోడు బయటకి వస్తాడు సుంట

  • @sreekanth403
    @sreekanth403 2 วันที่ผ่านมา

    Ret anchor RGV di goodu ra baguntundi

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 วันที่ผ่านมา

    Meaning less questions by anchor,

  • @SrinivasreddyNallaralla
    @SrinivasreddyNallaralla วันที่ผ่านมา +1

    పర్చూవల్ గా అటెండ్ అయ్యేంత సీన్ వీడికి లేదు. వీడిని లోపలేసి 3rd డిగ్రీ ఇవ్వాలి.

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 2 วันที่ผ่านมา

    అసలు ఆ టైటిల్ ఏంట్రా

  • @danielyarapati3898
    @danielyarapati3898 วันที่ผ่านมา

    Nee dagga ra undhi ekka da unnadhu anta veni ti ,denini puchi tanamu anna ra 😂😂

  • @NareshKumar-bi1rm
    @NareshKumar-bi1rm วันที่ผ่านมา

    వాడితో ఎవడు మాట్లాడలేరు ధైర్యం చేసి అరెస్ట్ చెయ్యండి

  • @govindubestha8084
    @govindubestha8084 2 วันที่ผ่านมา

    Rrr

  • @tpreddycreations311
    @tpreddycreations311 วันที่ผ่านมา

    Ap పోలీస్ లు ఏమిచేస్తున్నారు. DGP గారు చర్యలు తీసుకోండి.

  • @Bestrongstandunited
    @Bestrongstandunited 19 ชั่วโมงที่ผ่านมา

    Jaiyaho RGV❤❤❤❤❤❤

  • @nazeerbashad3271
    @nazeerbashad3271 7 ชั่วโมงที่ผ่านมา

    P

  • @MokthyarMokthyar-j2u
    @MokthyarMokthyar-j2u วันที่ผ่านมา

    Adidiryam

  • @Bestrongstandunited
    @Bestrongstandunited 20 ชั่วโมงที่ผ่านมา

    R tv jnama dhanyam aindi villaki first' time live loa inta mandi chustunnaru,..... Jai RGV😅😅😅😅😅😅

  • @chandrasekharearthini
    @chandrasekharearthini 2 วันที่ผ่านมา +7

    ఆంధ్రా పోలీస్ వల్లకాదు వాడిని అరెస్టు చేయడం

    • @n.charancharanreddy4452
      @n.charancharanreddy4452 2 วันที่ผ่านมา

      RGV ni aa state police arrest cheyaleru
      RGV vadinattu law ni police ni evvaru vadalearu

    • @IntradayTradingCallOptions
      @IntradayTradingCallOptions 2 วันที่ผ่านมา

      TV 9 ఒకే ఒక చెత్త channel చెప్పింది అరెస్టు గురుంచి.😂😂😂😂😂. Varma always fire 🔥🔥🔥🔥🔥. No one can harm him😊😂

  • @Bestrongstandunited
    @Bestrongstandunited 20 ชั่วโมงที่ผ่านมา

    RGV mana kekoaaaa kekaaaàaaaaa😅😅😅😅😅