@@whatnowFAMDon’t wanna argue with peanut brains but let me say this if you can atleast try to understand. I don’t like or should I say I would disagree with some stuff that RGV talks about but that doesn’t mean entire person is wrong. He lives a beautiful philosophy in his life that only some brains who are open minded would understand. Regarding ladies, he is more respectful to women than anyone on this planet including me.
1 yr tarvatha pettina post ki ipudu enti ante, epudo jarigina NTR lakshmi parvathai CBN vishayam veediki nduku ............ 2019 lo pk election loss ayadu ante Pk midha Short film teesadu, veediki advice iche antha scene unte YCP nduku vodipoyindi ........ ipudu Jagan midha Short film teestada
రాముని అరెస్టు చేయలేరు చేసిన రాముని అరెస్టు చేయవచ్చు కానీ ఆయన బ్రెయిన్ ని అరెస్ట్ చేయలేరు అదే రామ్ గోపాల్ వర్మ గొప్పతనం. ఐ హేట్ యు సార్. బట్ ఐ లైక్ యువర్ మైండ్ యాటిట్యూడ్ ✊
Use common sense, carefully consider the details of each case, and think ahead to determine appropriate consequences without know about the section & laws don't make show-off & one more thing I think don't even understand his word's or language without dictionary. Don't say simply 3rd degree or 4th degree it doesn't make sense @@anilkumaralapati7809
రాంగోప్లవర్మ...నిజజీవితం లో సినిమాల బ్రతకగలడు...అలా బ్రతకాలంటే....కేవలం..తెలివి..డబ్బు. మాత్రమే కాదు..సమయస్ఫూర్తి తో పాటు..గుండె ధైర్యం, తెగువ, లీగల్ నాలెడ్జ్.సొసైటీ నీ అర్థం చేసుకునే మనస్తత్వం...వుండాలి....రియల్ హీరో rgv...యువత కి రోల్ మోడల్
పోలీసులు రామ్ గోపాల్ వర్మ ను ప్రశ్నలు అడిగితే..... రామ్ సమాధానం:గుర్తు లేదు ....మరిచిపోయా.... తెలీదు మీకెందుకు గుర్తు లేదు అని పోలీసులు అడిగితే రామ్: మొన్న మీరు వేసుకున్న డ్రెస్ 3వ బటన్ ఏ కలర్?
RGV -RGV కే సాటి ఒక ఫ్యామిలీ విషయంలో తప్ప మీగతావాన్ని మీ బాటలో నడిచే నిత్యా విద్యారుతులం సర్ ,మీ గుండె నిండు నురెళ్ళు బ్రతుకలి సార్ ,🫡💐💐💐 తప్పు లెన్ను వాడు తన తప్పులెరుగడు అన్నట్లు ,అందరూ శాకాహారులు రొయ్యల ముళ్ళు ఎటువయే అన్నట్లు ,మీ మీద మొరగడం తప్ప ఇంకేం చేస్తారు సార్ ,🫡
Ramgopal sir ippudu Mee meedha peduthunna cases repu ysrcp ki advantages avuthunnai CBN and TDP Leaders, PK and Janasena Leaders meedha maa manobhavaalu debbathinnaini meemu kuda caselu pettukovatanki avakashamu istunnaru thank you RGV Gaaru
DGP Inner feeling after watching this video: Veerappan ni vethukuthunte Veerappan Interview thestaaru meeru. Moddu Srinu ni vethukuthunte Moddu Srinu Interview thestaaru meeru. Em Media ki responsibility ledha? Responsibility feel ayye ekaika department Police Department. Eppatikaina RGV ni pattukunedhi meme...
Most of the people are habituated to get entertainment. I wonder how many andhra unemployed youth got jobs in recent times. How much new development happened by now. Nobody question about the real problems and issues. Just want entertainment and making false cases. Why can't people make cases on politicians who constantly make quarrels in a abusive language and sensitive way. Nobody questions that right. Instead of focusing on education and development people want stupid entertainment especially on people like him. I don't see any good development in this state originally. No one wants the real change everyone just happy with stupid politics and drowned in big people's manipulation. Rip development, rip logic.
Sir RGV గారు CBN గారు కూడా మీలాగే అలోచించి ఈ విషయాలని పట్టించు కోలేదని నా నమ్మకం. ఆ మధ్య ఎవరో పిచ్చిగా వాగబట్టి ఇలాంటి time వేస్ట్ విషయాల మీద unnecessary issues.
Antha ledhu revenge politics chestannaru kaavalani case lu pedathannaru dhaniki saksamu only YCP social media ni target cheyyadamu and Kadapa SP ni andhulo bagamuga transfor kuda chesaru 😂😂😂😂
"I greatly admire both RGV and CMN. They both possess exceptional intelligence and will find ways to satisfy their own ambitions.@@@ finally I will enjoyyy
రామ్ గోపాల్ వర్మ ని అరెస్టు చేయాలంటే ఆయన మైండ్ ని ముందుగా మీ ఆధీనంలోకి తెచ్చుకోండి అది ఎవరివల్ల కాదు💯 రాంగోపాల్ వర్మ అందరిలా నోటితో మాట్లాడడు మైండ్ తో మాట్లాడతాడు అదే రామ్ గోపాల్ వర్మలోని గొప్పతనం
సారు, నాకు తెలిసి 2008-2009 లో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'కాంగ్రెస్ వాళ్ళ పంచేలూడదీసి కొట్టాలి' అన్నాడు, అది ఇప్పుడు గుర్తుకు వచ్చి, నా మనోభావం ఒకటే 'ఆ ఆహ్' అని దెబ్బతింటుంది... కేసు పెట్టనా మరి?
సార్, నాకు గుర్తుండి నా మనోభావాలు దెబ్బతిన్న సమయం, 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు మోడీని ' పెళ్లాంనే చూసుకోలేనివాడు దేశాన్నేమ్ చూసుకుంటాడు ' అని అన్నప్పుడు... నేను వెళ్లి ఇప్పుడు కేసు పెడతా సారు... చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం..
సార్, నాకు గుర్తుండి నా మనోభావాలు దెబ్బతిన్న సమయం, 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు మోడీని ' పెళ్లాంనే చూసుకోలేనివాడు దేశాన్నేమ్ చూసుకుంటాడు ' అని అన్నప్పుడు... నేను వెళ్లి ఇప్పుడు కేసు పెడతా సారు... చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం.. అప్పుడు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు..
RGV గారు 200 సంవత్సరాల తర్వాత ఈ భూమిలో పుట్ట వలసిన మహా మేధావి. తను ఏ పని చేసిన చట్టబద్ధంగానే చేస్తారు. ఎవరు ఆయన పైన కంప్లైంట్ చేసిన-వాళ్ల పరిస్థితి ఏమిటంటే?"కొరివితో తల గోక్కున్నట్లు"అన్నది నూటికి నూరు శాతం నిజం*విచిత్రం ఏమిటంటే? ఆయన చట్టాలంటే ఎంతో గౌరవిస్తారు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థపై ఆయనకు అపారమైన గౌరవ ప్రతిపత్తులు ఉన్నాయి, ఆ విషయం డిపార్ట్మెంట్ వారికి కూడా తెలుసు, కనుక వీరిపై కంప్లైంట్ చేసిన వారు! అమ్మ బాబోయ్ ఈ RGV తో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని పశ్చాత్తాప పడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి*అయినా మనం ఏమి చేయలేం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఫలితం లేదు కదా. పోనీలెండి RGV గారి పుణ్యమా అని ప్రజలు చైతన్యవంతులు అవుతారు.*
Ha ha RGV garu mimalni chustuntey candle 🕯️ gurthu vasthindhi adhi kuda same aripoyemumdhu melagey athi telivitho baga veligipotunatu chupistundhi kani papam em chestham meru anthey le wait
యా... నేను చెప్పేది ఏమిటంటే పాయింట్ 1. ఇలాంటి ఇష్యూ తో కూడా యూట్యూబ్ వీడియోలు నేను చేయొచ్చు. పాయింట్ 2.ఇలాంటి వీడియోలు చూడమని ఎవరికి చెప్పను.కానీ చూసి ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఉంటే నేను బాధ్యుడిని కాదు. ఇవన్నీ 🤣....iam రాయల నంద గోపాల్
6 లక్షల AP అప్పును 14 లక్షలు గా చెప్పి AP ప్రతిష్ఠ దిగజర్చారు దానివల్ల AP ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి మరి దానికి case లేదా జగన్ govt మీద అక్కసు తో ఫ్లూయంట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్న స్కూల్ చదివే చిన్న పిల్లలను social మీడియా లో విపరీతం గా troll చేశారు ఆ పసి మనసులు ఎంత బాధ పడి ఉంటాయి దానిపై case లేదా లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిసిందో లేదో నిజానిజాలు తెలుసుకోకుండా తిరుపతి ప్రతిష్ఠ దెబ్బతిసారు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు దానిపై case లేదా ఆధానీ తో జరిగిన ఒప్పందం గురించి పూర్తి సమాచారం తెలుసుకోకుండా media మొత్తం కోడై కూస్తోంది దానిపై case లేదా ఫేక్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన తర్వాత హామీలను గాలికి వదిలేశారు దానిపై case లేదా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే వ్యభిచారం
Wah , politicians Ney smart gaa educate chesthunnav boss ,vallaku ilanti chinna panula meedha intrest pettarani ,okavela valley chesina mee matalu vini malli, ilantivi try cheyyaru ,prathi chinna vishayalu malli , people entertaining social media acts ,ni pattinchukuntey ,vallaku normal people s ki theda em undadhu Ani ,naa abhiprayam.
This is nothing but a chance litigation, which will collapse after hearing Ramu's arguments (with events logically and dates chronologically). First, the complaint was not filed by the "alleged" victims. Next, the complaint was filed a year after the "alleged" incident by multiple "third-parties", who are no way connected to the alleged post on X. No further explanation is required. In other words, the complainants do not deserve further explanation. For argument's sake, has anyone decided or defined the line for offensive posts? Have you ever taken a quick look at the profile picture of the CEO of X on X? Would you consider it offensive? No? Alright!
Career starting nunchi anthe kada tanu em anukuntado ade chestadu cinema lo kuda anthe pedda stars ne petti teyali ilane teyali ani rule em pettukodu kada 😂 adoka variety
When they can make commercial movies casting popular heroes like Jeeva as Jagan for increasing Jagan popularity why RGV can't do this 😅 If people falsely promote politicians image through commercial films like yatra there's no problem but when someone says something bad it's a problem
Next movie of RGV: "Manobaavaalu"
😂😂 👌🏽👌🏽
Well said 👌👌
I'm curious about it😅😅
Never seen an anchor asking questions like this in a beautiful way!! Anchor you deserve a hike and keep up the good work!! RGV as usual you rock!!
You should be ashamed of supporting RGV.
Ask ladies around you if they like him and his vulgar films and objectifying women.
@@whatnowFAMSeriously? In that case Balakrishna should be in jail first.
@@whatnowFAMDon’t wanna argue with peanut brains but let me say this if you can atleast try to understand. I don’t like or should I say I would disagree with some stuff that RGV talks about but that doesn’t mean entire person is wrong. He lives a beautiful philosophy in his life that only some brains who are open minded would understand. Regarding ladies, he is more respectful to women than anyone on this planet including me.
కింద మీద ఊపు RGV తోపు 🔥
RGV గారు IS A GREAT PERSONOLITY. HE IS స్టితప్రజ్నుడు. అమోఘ మేధావి.
అరే,,, పొయి పొయి వీడితో పెట్టుకున్నారు ఏంట్రా బాబు ? వీడు మామూలోడు కాదు,దేనికైనా సిద్ధం అంటాడు, అందరూ భయపడి జారుకున్నారు కానీ వీడు మొండి ఘటం, హాట్సాఫ్ RGV ❤
కరెక్ట్ గా చెప్పారు
No,he is in fear now,literally he is crying in inside. Covering by using his rubbish talks.
ENNI SARLU CHAMPINA CHAVANI PAMU RA NVUU❤❤ WE LOVE RGV
😂😂😂😂
Picchuka meeda brahmastram. He is just movie director
Real Mind game~DON is RGV 🔥
పెట్టుకోక పెట్టుకోక రామ్ గోపాల్ వర్మ తోనే పెట్టుకున్నారు వీళ్ళు, బలే ఉంటుంది ముందు ముందు, ఈయన చెప్పిన లాజిక్ చాలా బాగుంది
బొంగెం కాదు😅
Yes. 3rd degree untadi
AP లో # One lakh Selfi with RGV .. ట్రేండింగ్.
Abbaa😂😂
1 yr tarvatha pettina post ki ipudu enti ante, epudo jarigina NTR lakshmi parvathai CBN vishayam veediki nduku ............ 2019 lo pk election loss ayadu ante Pk midha Short film teesadu, veediki advice iche antha scene unte YCP nduku vodipoyindi ........ ipudu Jagan midha Short film teestada
RGV ఒక అరుదైనా వ్యక్తి అలాంటి వార్ని ఇలా బాధపెట్టడం సరికాదు
నా సపోర్ట్ RGV కే
వాడు మాత్రం అందరినీ బాధ పెట్టొచ్చ
Deniki arudu em upayogam vadi valla...
Yes,bro I'm also support to rgv sir
Adavalla kallu nakevadu oka arudinavada janam navvuthru
రాముని అరెస్టు చేయలేరు చేసిన రాముని అరెస్టు చేయవచ్చు కానీ ఆయన బ్రెయిన్ ని అరెస్ట్ చేయలేరు అదే రామ్ గోపాల్ వర్మ గొప్పతనం. ఐ హేట్ యు సార్. బట్ ఐ లైక్ యువర్ మైండ్ యాటిట్యూడ్ ✊
లాకప్ లో వేసి బెండు తీస్తే మైండ్ అరెస్ట్ అవుద్ది బాడీ అరెస్ట్ అవుద్ది అన్ని అరెస్ట్ అవుతాయి
🙏రాము is రాము
ఎవ్వడు ఏం చెయాలేరు. 🙏🌹👌
రాము
Shanmugam
Vizag (BhAmamaveeram)
Yeh 🙏🌹❤️RGV. Yeh.
3rd degree ichaka set avutadu.
Use common sense, carefully consider the details of each case, and think ahead to determine appropriate consequences without know about the section & laws don't make show-off & one more thing I think don't even understand his word's or language without dictionary.
Don't say simply 3rd degree or 4th degree it doesn't make sense
@@anilkumaralapati7809
@@anilkumaralapati7809Respect the course of law sir.
సైలెంట్ గా ఉన్న సింహని కెలికారు అనవసరంగా.
😂😂😂😂
Neku undhi ra
❤daa ra ❤daa 😂
😂😂😂😂
Grama simham
33:18 🔥 ❤
Anchor garu చక్కగా సరి అయిన ప్రశ్నలతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంతకంటే చక్కగా RGV గారు సమాధానాలు చెప్తున్నారు.
RGV Antarrr babu ❤
At least meeru ayina Andra Prajala tarapuna legal ga fight chesi.. Veella manobhavala anthu chudandi RGV gaaru..😂
King is a always king ❤
Poyi poyi viditho pettukunnaru kadha ayya enka ayyipoyaru 😅😂
Emi peekakedu Ila sollu mingadam thappa😂
రాంగోప్లవర్మ...నిజజీవితం లో సినిమాల బ్రతకగలడు...అలా బ్రతకాలంటే....కేవలం..తెలివి..డబ్బు. మాత్రమే కాదు..సమయస్ఫూర్తి తో పాటు..గుండె ధైర్యం, తెగువ, లీగల్ నాలెడ్జ్.సొసైటీ నీ అర్థం చేసుకునే మనస్తత్వం...వుండాలి....రియల్ హీరో rgv...యువత కి రోల్ మోడల్
"They came for someone; I thought it was one person. Then they came for somebody else; I thought it was another. And then, they came for me."
Em chesina em matladina chala teliviga untadu andarila boothulu undav logic mukyam bigulu😅
పోలీసులు రామ్ గోపాల్ వర్మ ను ప్రశ్నలు అడిగితే.....
రామ్ సమాధానం:గుర్తు లేదు ....మరిచిపోయా.... తెలీదు
మీకెందుకు గుర్తు లేదు అని పోలీసులు అడిగితే
రామ్: మొన్న మీరు వేసుకున్న డ్రెస్ 3వ బటన్ ఏ కలర్?
RGV -RGV కే సాటి ఒక ఫ్యామిలీ విషయంలో తప్ప మీగతావాన్ని మీ బాటలో నడిచే నిత్యా విద్యారుతులం సర్ ,మీ గుండె నిండు నురెళ్ళు బ్రతుకలి సార్ ,🫡💐💐💐 తప్పు లెన్ను వాడు తన తప్పులెరుగడు అన్నట్లు ,అందరూ శాకాహారులు రొయ్యల ముళ్ళు ఎటువయే అన్నట్లు ,మీ మీద మొరగడం తప్ప ఇంకేం చేస్తారు సార్ ,🫡
Guru 'G
Nuvvu king ❤❤❤
Yes ❤
RGV garu meeru maripoyaru sir 😢😢😢😢
King aithey aa case nu court lo face chesevaru Kani ila media mundhu interviews 😅😅😅🎉🎉🎉🎉
😂😂😂 potti dubba King Vuchha postunnaru.. police case ante disappear ayyadu 😂😂😂 Murugadoss Raju
Jai RGV .. RGV ni Touch chesthe prapanchame nasam avuthundi...
He is the greatest person 😍
1:12:00 good fun 😊
Please sell or auction rights to telecast your interviews. I am sure Will get more income in 2 hours interview than a 3 months effort of movie.
Like mandhe first ❤
ఏం చేద్దాం అంటావ్ మరి
@@azharuddinmohammad8663 hahahah 🤣🤣🤣🤣
Madichi ekkadaina pettuko 😂
Ramgopal sir ippudu Mee meedha peduthunna cases repu ysrcp ki advantages avuthunnai CBN and TDP Leaders, PK and Janasena Leaders meedha maa manobhavaalu debbathinnaini meemu kuda caselu pettukovatanki avakashamu istunnaru thank you RGV Gaaru
మనం Emotionless fellows అన్నా..భయం లే ...ఇంత వివరాలు మన జీవితం లో ఇచ్చామా ...నా ఇష్టం అంతె...."logics is our life"
Amazing RGV Garu.❤❤
RGV🔥🔥🔥🔥❤️❤️❤️❤️
DGP Inner feeling after watching this video:
Veerappan ni vethukuthunte Veerappan Interview thestaaru meeru. Moddu Srinu ni vethukuthunte Moddu Srinu Interview thestaaru meeru. Em Media ki responsibility ledha? Responsibility feel ayye ekaika department Police Department. Eppatikaina RGV ni pattukunedhi meme...
Lion all wise lion
Chief justice RGV.. immoral ga unindochu, but under the law ne untadu..
Rgv ni police interrogation cheyaru. Rgv police ni interrogation chestadu.
Super
Most of the people are habituated to get entertainment. I wonder how many andhra unemployed youth got jobs in recent times. How much new development happened by now. Nobody question about the real problems and issues. Just want entertainment and making false cases. Why can't people make cases on politicians who constantly make quarrels in a abusive language and sensitive way. Nobody questions that right. Instead of focusing on education and development people want stupid entertainment especially on people like him.
I don't see any good development in this state originally.
No one wants the real change everyone just happy with stupid politics and drowned in big people's manipulation.
Rip development, rip logic.
Absolutely ❤
B strong sir
Andku ra
Meelo 1percent telivi kuda ippudu unna politicians ki ledu sir
22:01 తెలీదు గుర్తులేదు మర్చిపోయా 😂
Yellow yellow derty fellot
@@rajeshbabu7302”Sitting on Blue Buffalo “🤓
Sir RGV గారు CBN గారు కూడా మీలాగే అలోచించి ఈ విషయాలని పట్టించు కోలేదని నా నమ్మకం. ఆ మధ్య ఎవరో పిచ్చిగా వాగబట్టి ఇలాంటి time వేస్ట్ విషయాల మీద unnecessary issues.
Antha ledhu revenge politics chestannaru kaavalani case lu pedathannaru dhaniki saksamu only YCP social media ni target cheyyadamu and Kadapa SP ni andhulo bagamuga transfor kuda chesaru 😂😂😂😂
"I greatly admire both RGV and CMN. They both possess exceptional intelligence and will find ways to satisfy their own ambitions.@@@ finally I will enjoyyy
I love RGV ❤
RGV has to fight lone battle.
He never came in support of YCP social media activists who were arrested by TDP government.
RGV : lagic tho lock chestha 😂😂
Ramgopal varma sir is one piece in the world
మా ద్రోణాచార్య సమనమైనా
మా గురువు గారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న విధానాలకు
మా మనోభావాలు దెబ్బతినేలా ఉన్నయ్
Nice conversation both of u
Greatest director ever ❤
Asaluu case pettindhi RGV fanss....sir new movie publicity kosam
😂
Police kuda RGV vallena?
Expecting a movie with RGV as Director and Balakrishna & Pavankalyan as Characters in it.
Chala days tharvatha oka manchi anchor ni chustunna
Arrest cheyali anukunte eppudo chesevaru.. RGV garini bhayamtho ooregimpuku cheyisthunnaremo…😂😅😂😅😂
RGV GARU❤
Sir. Please bring new movement on freedom of speech. These incidents will happen more in future. Social media supporters should get united on this.
They will not unite 😅 because supporting criminal is a crime
Super explain as a logical by RGV ❤❤❤
YOU SHOULD BELIEVE....RED BOOK అన్నోడు చెయ్యడా😂😂😂😂😂😂
What more can we expect from BJP driven TDP and JSP -- they silence every voice and person who raises their voice in the right questions !!!
after swapna this anchor is best when interviewing rgv
రామ్ గోపాల్ వర్మ ని అరెస్టు చేయాలంటే ఆయన మైండ్ ని ముందుగా మీ ఆధీనంలోకి తెచ్చుకోండి
అది ఎవరివల్ల కాదు💯
రాంగోపాల్ వర్మ అందరిలా నోటితో మాట్లాడడు
మైండ్ తో మాట్లాడతాడు అదే రామ్ గోపాల్ వర్మలోని గొప్పతనం
ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోండి, లాయర్ల యాపారం సూపర్
Law ni vangapeti denge vadu rgv
Currect
Law telisinavadu correct law evvadu vanchaledu
*కందకు లేని దురద-కత్తిపీటకెందుకు?- అనే సామెత ఇలాంటి సందర్భాలను చూసే బహుశా వచ్చి ఉంటాది *-పెద్ద వారి మాట చద్ది అన్నం మూట*అని మన వాళ్ళు ఊరకే అనలేదు*
RGV CM BUTTON ✅👉
ENNI SARLU CHAMPINA CHAVANI PAAMU RA NUV🫶🏻🫶🏻😜
సారు, నాకు తెలిసి 2008-2009 లో యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 'కాంగ్రెస్ వాళ్ళ పంచేలూడదీసి కొట్టాలి' అన్నాడు, అది ఇప్పుడు గుర్తుకు వచ్చి, నా మనోభావం ఒకటే 'ఆ ఆహ్' అని దెబ్బతింటుంది... కేసు పెట్టనా మరి?
Meku vache comments case pedthe Indian police not sufficient I think only this is revenge of CBN BOLLI GADU
If fire the fire,fire will fire you 😂
సార్, నాకు గుర్తుండి నా మనోభావాలు దెబ్బతిన్న సమయం, 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు మోడీని ' పెళ్లాంనే చూసుకోలేనివాడు దేశాన్నేమ్ చూసుకుంటాడు ' అని అన్నప్పుడు... నేను వెళ్లి ఇప్పుడు కేసు పెడతా సారు... చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం..
💯💯💯💯💯💯✅✅✅✅✅✅✅ వర్మ సర్ నిజమైన దేశభక్తుడు అంటే మీరే❤❤❤❤❤❤❤
Ee situation medha oka cinema teesi expose chesi padeyyandi
Avunu cbn pk gajulu toddukoni kurchuntaru maree😅
@@chukkalatharak1402rgv anukunte cinima teeyakunda evaru aapaleru andarki idi telusu
సార్, నాకు గుర్తుండి నా మనోభావాలు దెబ్బతిన్న సమయం, 2019 ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు మోడీని ' పెళ్లాంనే చూసుకోలేనివాడు దేశాన్నేమ్ చూసుకుంటాడు ' అని అన్నప్పుడు... నేను వెళ్లి ఇప్పుడు కేసు పెడతా సారు... చంద్రబాబు ను అరెస్ట్ చేస్తారా లేదో చూద్దాం..
అప్పుడు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు..
వెన్నుపోటు పార్టీ కి ఇదే లాస్ట్😂
Guruvu garu explanation 🔥🥵/ heaters reactions 🤏
Supreme court judge ni cheyali mimmlni
E anchor chala baga chestharu nrws presentation or ikterview any analysee i have been watching his news from tv9
పిరికోడు, బయస్తుడు, ధైర్యంలేనివాడు ఇలాంటి పేర్లతో సినిమా తీయండి నువ్వే హీరో గా చెయ్ natural గా వస్తుంది మూవీ
RGV always correct because he knows the reality what happening in politics
RGV గారు 200 సంవత్సరాల తర్వాత ఈ భూమిలో పుట్ట వలసిన మహా మేధావి. తను ఏ పని చేసిన చట్టబద్ధంగానే చేస్తారు. ఎవరు ఆయన పైన కంప్లైంట్ చేసిన-వాళ్ల పరిస్థితి ఏమిటంటే?"కొరివితో తల గోక్కున్నట్లు"అన్నది నూటికి నూరు శాతం నిజం*విచిత్రం ఏమిటంటే? ఆయన చట్టాలంటే ఎంతో గౌరవిస్తారు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థపై ఆయనకు అపారమైన గౌరవ ప్రతిపత్తులు ఉన్నాయి, ఆ విషయం డిపార్ట్మెంట్ వారికి కూడా తెలుసు, కనుక వీరిపై కంప్లైంట్ చేసిన వారు! అమ్మ బాబోయ్ ఈ RGV తో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు అని పశ్చాత్తాప పడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి*అయినా మనం ఏమి చేయలేం? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఫలితం లేదు కదా. పోనీలెండి RGV గారి పుణ్యమా అని ప్రజలు చైతన్యవంతులు అవుతారు.*
Ha ha RGV garu mimalni chustuntey candle 🕯️ gurthu vasthindhi adhi kuda same aripoyemumdhu melagey athi telivitho baga veligipotunatu chupistundhi kani papam em chestham meru anthey le wait
Bro the way of questioning is not at all good , you’re completely supporting one side. This is not journalism.
Kuxxx rampage rgv💯🔥
Mundu valla tho kuda ( Case pettina vallu ) program chei
యా... నేను చెప్పేది ఏమిటంటే
పాయింట్ 1. ఇలాంటి ఇష్యూ తో కూడా యూట్యూబ్ వీడియోలు నేను చేయొచ్చు.
పాయింట్ 2.ఇలాంటి వీడియోలు చూడమని ఎవరికి చెప్పను.కానీ చూసి ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఉంటే నేను బాధ్యుడిని కాదు.
ఇవన్నీ 🤣....iam రాయల నంద గోపాల్
6 లక్షల AP అప్పును 14 లక్షలు గా చెప్పి AP ప్రతిష్ఠ దిగజర్చారు దానివల్ల AP ప్రజలందరి మనోభావాలు దెబ్బతిన్నాయి మరి దానికి case లేదా
జగన్ govt మీద అక్కసు తో ఫ్లూయంట్ గా ఇంగ్లీష్ మాట్లాడుతున్న స్కూల్ చదివే చిన్న పిల్లలను social మీడియా లో విపరీతం గా troll చేశారు ఆ పసి మనసులు ఎంత బాధ పడి ఉంటాయి దానిపై case లేదా
లడ్డూ ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిసిందో లేదో నిజానిజాలు తెలుసుకోకుండా తిరుపతి ప్రతిష్ఠ దెబ్బతిసారు కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు దానిపై case లేదా
ఆధానీ తో జరిగిన ఒప్పందం గురించి పూర్తి సమాచారం తెలుసుకోకుండా media మొత్తం కోడై కూస్తోంది దానిపై case లేదా
ఫేక్ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గెలిచిన తర్వాత హామీలను గాలికి వదిలేశారు దానిపై case లేదా
చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి
మనం చేస్తే సంసారం ఎదుటోడు చేస్తే వ్యభిచారం
Wah , politicians Ney smart gaa educate chesthunnav boss ,vallaku ilanti chinna panula meedha intrest pettarani ,okavela valley chesina mee matalu vini malli, ilantivi try cheyyaru ,prathi chinna vishayalu malli , people entertaining social media acts ,ni pattinchukuntey ,vallaku normal people s ki theda em undadhu Ani ,naa abhiprayam.
Vodka with RGV
❤❤King..
Maturity and respect towards judiciary ❤❤❤
Haters ki em panni undadhu..
Nobody knows whats happening in Syria & Ukraine
This is nothing but a chance litigation, which will collapse after hearing Ramu's arguments (with events logically and dates chronologically).
First, the complaint was not filed by the "alleged" victims.
Next, the complaint was filed a year after the "alleged" incident by multiple "third-parties", who are no way connected to the alleged post on X. No further explanation is required. In other words, the complainants do not deserve further explanation.
For argument's sake, has anyone decided or defined the line for offensive posts? Have you ever taken a quick look at the profile picture of the CEO of X on X? Would you consider it offensive? No? Alright!
Appudu elanti morphing photos inka internet lo chalaa unnayee andarni elagey vetukutunnara police lu??
Cartoon Photo was super😂 😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣
Logical King 👑. ...
RGV 😎 'Mind game' 🎩🪄 start chesadu 😂😂
Mind game has bongem kaadu aadiki compulsory doolateerchutaadu pk wait and see😅
That is RGV 🔥🔥🔥🔥🐅🐯🐅
Jai TDP but RGV great man
Very unfortunate to see a director with immense talent living in & addicted to controversies.
Career starting nunchi anthe kada tanu em anukuntado ade chestadu cinema lo kuda anthe pedda stars ne petti teyali ilane teyali ani rule em pettukodu kada 😂 adoka variety
When they can make commercial movies casting popular heroes like Jeeva as Jagan for increasing Jagan popularity why RGV can't do this 😅
If people falsely promote politicians image through commercial films like yatra there's no problem but when someone says something bad it's a problem
JAI RG VARMA JAI JAI VARMA JAI JAI JAI JAI ❤❤❤❤❤