జగన్ కు అవమానం.. లిస్ట్ నుండి రోజా అవుట్.. తిరుగుబాటుకు రెడీ |SPT |Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 เม.ย. 2022
  • #CMJagan #MLARoja #ResignYSRCP #MahaaVamsi
    జగన్ కు అవమానం.. లిస్ట్ నుండి రోజా అవుట్.. తిరుగుబాటుకు రెడీ | #SPT
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 311

  • @ramanjaneyulumaddali4085
    @ramanjaneyulumaddali4085 2 ปีที่แล้ว +44

    దానికి జరగాల్సిందే జరిగింది

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 2 ปีที่แล้ว +56

    అవమానమా ...‌ అందర్నీ భయంకరంగా రూడ్ గా, మొరటుగా, పొగరుగా వాగి అవమానపరుస్తుంది. ఆమె గురించి మీకు సానుభూతిగా వుందా. ఇకచాలు ఊరుకో వంశీ

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Roja figure appa

    • @anilraobanala5814
      @anilraobanala5814 2 ปีที่แล้ว

      Aadhi sanubuthi kadhu 😃😃😃 rechakottadam 😃😃

  • @maheshalle471
    @maheshalle471 2 ปีที่แล้ว +48

    సీఎం కావడానికి జగన్ కి పెట్టుబడిదారు ఈ పెద్దారెడ్డి, పెద్దారెడిని కాదని రోజాకి ఎలా ఇస్తారు? ఈమాత్రం లాజిక్ రోజా మిస్ ఐతే ఎలా!

  • @magapowerstar5388
    @magapowerstar5388 2 ปีที่แล้ว +28

    నోరు పారేసుకోవటం రోజా చేసిన పాపం ఐనా రోజా మంత్రి పదవి కోసం చంద్రబాబు లోకేష్ లను
    తిట్టేస్తే పదవి వచ్చేస్తుంది అనుకొంటే ఎలా

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Roja Nude ga jagan mundara thirigina roja no mp

  • @abbayiyadlapalli1977
    @abbayiyadlapalli1977 2 ปีที่แล้ว +28

    స్వంత చెల్లెలికే న్యాయం జరగలేదు ఇక రోజాకి ఎక్కడ మేలు జరుగుతుంది వంశీ గారు!

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 ปีที่แล้ว +40

    ఇప్పేసుకోని,తిప్పేసుకోడానికి జబ్బర్దస్త్ ఉందికదా..ఇంకేం కావాలి..అంతకంటే పెద్ద షో ఏం ఉంటుంది.. అది చాలు,ఆమెకు..అదే గొప్ప...

    • @rgopal4311
      @rgopal4311 2 ปีที่แล้ว +1

      🤣🤣🤣

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 2 ปีที่แล้ว +1

      రోజా ఎక్కడికి పోతుంది! మంత్రి పదవి ఇవ్వకపోవటం కాదు జబర్దస్త్ నుంచి తీసివేయాలి! అప్పుడు జగన్ గారి కాళ్ళ దగ్గర పడి వుంటుంది!

  • @shaiksreenbashu123
    @shaiksreenbashu123 2 ปีที่แล้ว +13

    తెలుగు దేశం పార్టీలో ఆమెను MLA గా కూడా గెలవనీయలేదు .పాపం మీరు మరిచి పోయినట్టు ఉన్నారు.

    • @gopal1417
      @gopal1417 2 ปีที่แล้ว

      వానికి తెలీనట్లుంది పాపం

  • @AnilKumar-rh7mo
    @AnilKumar-rh7mo 2 ปีที่แล้ว +6

    2024 తరువాత తుగ్లక్ చేపల దుకాణం పెట్టాడు చేపలు అమూకుంటుంది లెండి

  • @edukondaluu7187
    @edukondaluu7187 2 ปีที่แล้ว +25

    పాపం అక్క ఇప్పుడు ఏమి చేసిదో..... రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు అక్క అని తెలుసుకో లేకపోయింది, రాజకీయం... రాజకీయం గా ఉండాలి కాని నోటికీ వచ్చినట్లు మాట్లాడకూడదు... ఇప్పుడు తమిళనాడు చూసుకుంటాది లే sir.......

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Roja bekub time waste society

  • @jaihind11
    @jaihind11 2 ปีที่แล้ว +3

    ఆమెకు ఏం విలువ,గౌరవం ‌ఉంది ? అసెంబ్లీలో ఎంత చులకనగా ప్రవర్తిస్తుంది ? ఎవ్వరూ విలువ ఇవ్వరు.

  • @chinnakonathala3678
    @chinnakonathala3678 2 ปีที่แล้ว +23

    రాజాశే ఖర్. రెద్దేని. తిటింది. ఘరిచిపోతార. లేదు. అందుకే.

    • @user-tk9vs7dk3u
      @user-tk9vs7dk3u 2 ปีที่แล้ว

      Vadi babuni thittina kcr sanka nakaledha cm avvadam kosam

    • @anilraobanala5814
      @anilraobanala5814 2 ปีที่แล้ว

      Arey gi jailgan gadu vadini thandrini champina dhurmargudu gi jailgan gadu CM padhavi kosam thandrine champina dhurmargudu ani ilanti koduku pagodiki kuda vundidhu ani AP assembly lo annaru 1.bostha sathyanarayana.
      2.aanam brothers .
      3.dharmana brothers.jail party annadu kannababu anam thappa paina vunnolantha present AP ychipi minister's 😃😃😃

  • @peace123522
    @peace123522 2 ปีที่แล้ว

    Goodnight👌Rojagaru🙏🙏👍verynice 👌

  • @a.theyophilusthimothi8017
    @a.theyophilusthimothi8017 2 ปีที่แล้ว +3

    పార్టీ కొరకు కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేయాలి

  • @badrabadboy2581
    @badrabadboy2581 2 ปีที่แล้ว +28

    ఫైర్ బ్రాండా...దానిబొంద.......అదో తేగిడిసిన ఆడది. .....తలకి ముందున్న ది....దే గానీ...తలలోపలునునృది వాడదు

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 2 ปีที่แล้ว

      కరెక్టే, బ్యాన్ చేసిన చింతామణి నాటకములో సుబ్బిశెట్టి అన్నట్లు "ఇడిసేసింది ఈదికి పెద్ద" అన్నట్లు, టివి 5 వారికి రోజా పెద్ద!

  • @dhanaraju4183
    @dhanaraju4183 2 ปีที่แล้ว +35

    జగన్ కి వ్యతిరేకంగా రోజా పొతే, next డే ఫోటో కి దండేస్తాడు, మాములుగా ఉండదు 😂

    • @kirangirija7567
      @kirangirija7567 2 ปีที่แล้ว

      Gunde pote kadaaa annaa

    • @dhanaraju4183
      @dhanaraju4183 2 ปีที่แล้ว

      @@kirangirija7567
      S తమ్ముడు
      గుండె పోటు, లేదా బాత్రూం లో జారిపడి ఏదోకరకంగా 😂

    • @srinuappalabhactula3398
      @srinuappalabhactula3398 2 ปีที่แล้ว

      😆😆

  • @haraharamahadev6999
    @haraharamahadev6999 2 ปีที่แล้ว +5

    SUPER Analysis #Vamsi Garu ❤️🤩🔥👌

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 2 ปีที่แล้ว +21

    రోజా నువ్వు ఉప్పడు ఎవరికి చేస్తావ్ భజన
    నువ్వు జగన్ ముందు భజన చేసేటప్పుడు నీ వెనకాల వాళ్ళు తాళం ఎలా వఇస్తున్నారో ఎలా వంత పడుతున్నారో చూసుకోవాలి కదా రోజా. 🌹

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Antha magadi vekardhudhi . Roja veynakala vesttttttvuntaro

  • @manikandipalli9077
    @manikandipalli9077 2 ปีที่แล้ว +29

    రోజాకి మంత్రి పదవిని ఇస్తే పెద్దారెడ్డి ఒప్పుకొడు కద. పాపం రోజా.అన్నకు రోజా కన్న పెద్దారెడ్డి mukyam

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Yemundi roja peddi reddy ki anukkkkkulanga vuntey chaloo

  • @pardhu5245
    @pardhu5245 2 ปีที่แล้ว +42

    వాడు పోతే వీడు వీడు పోతే వాడు కాదురా లెక్క మధ్యలో మీ మొగుడు ఉన్నాడు జనసేనాని.

    • @ramamurthypattipati7610
      @ramamurthypattipati7610 2 ปีที่แล้ว +1

      కరెక్టే, రోజగారు జనసేనలోకి పోవచ్చు!

    • @gopal1417
      @gopal1417 2 ปีที่แล้ว

      వాడే పెళ్ళాములతో కాపురం చెయ్యలేక వదిలి పెడుతుంటే ఇలా మాట్లాడటం సరికాదు.

    • @user-tk9vs7dk3u
      @user-tk9vs7dk3u 2 ปีที่แล้ว

      @@gopal1417 mi intlo evaranna vunte pampinchu vadalakunda kapuram chesthadu ani nenu analenu politics matladamate personal matlade yadavalaki em cheptham .

    • @gopal1417
      @gopal1417 2 ปีที่แล้ว

      @@user-tk9vs7dk3u వాడు మెస్సేజు పెట్టినాడే వానికి చెప్పమ్మ బుద్ది. అవేన పాలిటిక్స్ లో మెస్సేజులు పట్టేది దానికి మాత్రమే రిప్లై ఇచ్చినా. మెస్సేజు పెట్టినవానెమ్మతోనో,ఏమ్మ క్రష్ణవేణి నీతోనో కాపురం చేసి మొగుడు అయినాడ అని మేము అనము. మాకు సంస్కారము ఉంది. కాక పోతే వున్న సత్యాన్ని రాష్టమంతా కోడై కూస్తున్నదే చెప్ప్యా.

  • @user-yu5iz8rf6v
    @user-yu5iz8rf6v 2 ปีที่แล้ว +1

    రోజా కి ఖచ్చితంగా మినిస్టర్ పదవి గ్యారంటి..

  • @subhashpaul3583
    @subhashpaul3583 2 ปีที่แล้ว +3

    Meeru CBN kosam chaala కష్టపడుతున్నారు కానీ CBN R.K ke ఎక్కువ value ఇస్తాడు ఎందుకంటారు.

  • @ushabhagavatula2570
    @ushabhagavatula2570 2 ปีที่แล้ว

    Very good Baga ayyimdi

  • @bitssrinivas3742
    @bitssrinivas3742 2 ปีที่แล้ว +4

    తెలంగాణ వెళ్తే రోజా అక్కకు బి.జే.పి వాళ్ళు మంచి స్థానం ఇస్తారు..

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Edi yechedi adi pukko thala battuthundi roja yedoko bjp ki

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 ปีที่แล้ว +2

    What about Noida?nearer to Delhi but it is in U.P

  • @subbuketha8329
    @subbuketha8329 2 ปีที่แล้ว +1

    Super mahaa

  • @bhaskarsharmavanka6591
    @bhaskarsharmavanka6591 2 ปีที่แล้ว

    .
    . శిక్ష

  • @rkinvestments5704
    @rkinvestments5704 2 ปีที่แล้ว

    Perfect Senior journalist marella Vamsi Krishna Chowdary garu

  • @chandrasekhararaopobba489
    @chandrasekhararaopobba489 2 ปีที่แล้ว +1

    Nellore coastel dist. Lost direct connection to Chennai (Tamilnadu), division of AP district's are not properly and Simhapuri peoples are not interested. Thank you

  • @jaihind11
    @jaihind11 2 ปีที่แล้ว

    ఇది నిజం కాకపోతే మీ మాధ్యమం విలువ ఏముంటుంది ? ఊహాగానాలను 'వార్తలు' ‌అనద్దు.

  • @brbabu985
    @brbabu985 2 ปีที่แล้ว +1

    జబర్దస్త్ లో చిందులు మానుకొంటే, కాబినెట్ హోదా వచ్చును.

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 ปีที่แล้ว

    👌👌👌👍👍👍🙏🙏🙏

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 ปีที่แล้ว +1

    super.super

  • @sudhamanchiraju15
    @sudhamanchiraju15 2 ปีที่แล้ว +7

    Tdp sunnap botlu petti danni ela thittindo, inka thiduthondo repu ycp ni thittadani garantie enti mahanubhava

  • @ramavsn4538
    @ramavsn4538 2 ปีที่แล้ว

    ఈ సారి తమిళ నాడు వెళ్తుంది

  • @ramanaraovyakaranam5090
    @ramanaraovyakaranam5090 2 ปีที่แล้ว

    జబర్దస్త్ ఉందిగా,

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 2 ปีที่แล้ว

    అంతే ఫేమస్ అనేది సరి కాదు కాదు

  • @kvsbabu2124
    @kvsbabu2124 2 ปีที่แล้ว +3

    Nagari which is near to Tirupathi moved to Chittor district. It is Roja failure.

    • @thuch93
      @thuch93 2 ปีที่แล้ว

      Endi failure peddi reddy ki bagaaaa degara anukooooolanga vuntey sarey

    • @shyamprasadporanki7229
      @shyamprasadporanki7229 2 ปีที่แล้ว

      It's not Roja failure...it's jagan and peddi Reddy victory

  • @leharadvaith1091
    @leharadvaith1091 2 ปีที่แล้ว

    సార్.మీరింత.స్పీచ్ ఎందుకు. మేడంరోజగారికి.ఏవిధమైన అన్యాయం జరిగింది. జరగబోతోంది. అందరికి.న్యాయం చేయాలికద..సాయి

  • @regallaramana4334
    @regallaramana4334 2 ปีที่แล้ว

    Yes sir you are correct 100.p.r s t

  • @sammetachandrasekhar101
    @sammetachandrasekhar101 2 ปีที่แล้ว

    Nagiri to ctr50km tirupathi53 km don't argue

  • @penchalabalaji
    @penchalabalaji 2 ปีที่แล้ว

    Donot give ticket 2024

  • @veeraragavaneredumalli283
    @veeraragavaneredumalli283 2 ปีที่แล้ว +5

    నోరు పారేసుకుంటే ఏపార్టిలోనైన ఇదే
    పరిస్థితి నువ్వు కొత్తపార్టీ పెట్టేయి తాల్లే

  • @venkatakula442
    @venkatakula442 2 ปีที่แล้ว

    Use and through kick and out

  • @vow1480
    @vow1480 2 ปีที่แล้ว +1

    రోజా ఐరన్ లెగ్ ఏయే పార్టీ కి ఆయన

  • @murthymurthy1764
    @murthymurthy1764 2 ปีที่แล้ว

    T v showing Actress not available In A P

  • @muralisuggala8035
    @muralisuggala8035 2 ปีที่แล้ว

    Govinda govinda

  • @padmajiraoketha3110
    @padmajiraoketha3110 2 ปีที่แล้ว +1

    అక్కభజన చేసిన

  • @sreenutalks8210
    @sreenutalks8210 2 ปีที่แล้ว

    బయటకి చెప్పలేని విషయం రోజా గారు మీకు చెప్పారా ?లేదు మీరు కోరుకుంటున్నారా? బయటకి వెళ్ళాలి అమీ

  • @p.venugopalgopal6680
    @p.venugopalgopal6680 2 ปีที่แล้ว

    పుత్తూరు నియోజకవర్గం లో రోజా రాజీనామా చేస్తే మా నియోజకవర్గ ప్రజలకు చాలా సంతోషం ఎమ్మెల్యేగా పనికిరాదు ఎక్కడ మంచి చేసినట్టు దాకా లేదు ప్రతి వర్గాల్లో విభేదాలు గొడవలు చిచ్చు పెడుతూ ఈమె రాజకీయం బాగాలేదు

  • @penchalabalaji
    @penchalabalaji 2 ปีที่แล้ว

    Do nt give ap cabinet

  • @venkatakula442
    @venkatakula442 2 ปีที่แล้ว

    Reddy లేదా only వాగుడు కోసం రెడ్డి వుంటే పదవులు

  • @hsunshine6343
    @hsunshine6343 2 ปีที่แล้ว

    Jagan ! This is not correct towards Roja!

  • @rahulc8186
    @rahulc8186 2 ปีที่แล้ว

    రోజా గారు జబర్దస్త్ మంత్రి తనకు అంతకన్నా పెద్ద ఏం అవసరం ఉంది ఇంకా ఆమె గారు ఏ పార్టీలో ఉన్న జబర్దస్త్

  • @ramachandrareddyyeddula4156
    @ramachandrareddyyeddula4156 2 ปีที่แล้ว +1

    Mr Vamsi CBN might have given important to cast instead of asses of work where as Jagan may be given to parties interest

  • @daripallyvenkatesh8299
    @daripallyvenkatesh8299 2 ปีที่แล้ว +1

    Nagarini tirupati distic lo kalapandi

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 2 ปีที่แล้ว +3

    Over action dose koncham ekkuvainaa raajakeeyaalalo reverse action untundhemo anipisthondhi.

  • @rameshbabuuppala7471
    @rameshbabuuppala7471 2 ปีที่แล้ว

    Exact analysis about politicians,when will control?

  • @anithareddy9594
    @anithareddy9594 2 ปีที่แล้ว

    Tirupati to nagari 47

  • @jansobieski1641
    @jansobieski1641 2 ปีที่แล้ว +2

    No Party will take her she burned bridges with all parties.

  • @koteswararao2269
    @koteswararao2269 2 ปีที่แล้ว

    Vamsy garu వేనవేల దేవతలు మా రోజక్క మీద దయ చూపుతారు తప్పక మంత్రి పదవి వస్తుంది ఇది. కన్ఫాం 🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @veereshsai6416
    @veereshsai6416 2 ปีที่แล้ว +1

    Roja ki padavi ivakudadu.

  • @chakravarthynallam9154
    @chakravarthynallam9154 2 ปีที่แล้ว

    We want Murali . He is great analyst

  • @prasadalapati6270
    @prasadalapati6270 2 ปีที่แล้ว

    Jatakam antenemo papam.

  • @ravichunduri6826
    @ravichunduri6826 2 ปีที่แล้ว

    AP next cm balayya Akanda Rajayogam menduga unna NBK become as A.P chiefminisyer

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว

    జబర్దస్త్ లో బూతులే ఎక్కువ ఆనందిస్తుంది

  • @andraprakash2457
    @andraprakash2457 2 ปีที่แล้ว

    Use and through policy

  • @Ramakrishna-jk8kd
    @Ramakrishna-jk8kd 2 ปีที่แล้ว

    Vamsigaru nijam chepparu

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 ปีที่แล้ว

    Fire may explore 😂

  • @ravichunduri6826
    @ravichunduri6826 2 ปีที่แล้ว

    A.Pnext cm NBK

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 ปีที่แล้ว +1

    టీడీపీ లో ఈ రోజా గారికి మంచి గౌరవం ఉండేది.కానీ పెంట పెంటతోనే కలుస్తుంది

  • @harishp1895
    @harishp1895 2 ปีที่แล้ว

    Jagan be like roja na kuja na

  • @savitamurthy2530
    @savitamurthy2530 2 ปีที่แล้ว

    అమ్మ మీరు.రోజాగారిని.బాలక్రిష్ణగారిని.ఒకేగాట్టకండి.ఏవిషయంలోఆమె.పోటి.సరిసాటి.కరక్టుకాదు.

  • @srikrishnab6775
    @srikrishnab6775 2 ปีที่แล้ว

    total injustice to ROJA

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 ปีที่แล้ว

    Thrushna and trupti!

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว

    వంశీ గారూ రోజక్క కు ఇప్పటికే ఎక్కువ గౌరవము దొరికింది సో ఆవిడ కి అన్యాయము జరగలేదు ఫైర్ బ్రాండ్ అనే మంచి పదం ఆపాదించకండి పట్చి బూతుల రాణి జగ్గూ కి తెలుసు ఎక్కడ ఉంచాలో

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 ปีที่แล้ว

    If Roja is excluded and not taken in to Ministry, she should fight out about it. Then she better Join BJP but she should not Join TDP.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 2 ปีที่แล้ว

    She will now go to janasena. Madanapalle is close to chittoor but is merged in kadapa district. The new head quarters is not half as big as Madanapalle and this place is in international fame with Dr Annebesant Dr Jeddu KRISHMURTY the umts sanatorium and rayalaseemas first school and colleges. Even to Day there are many big colleges hospitals theaters Railway Station and located on Chennai Varanasi high ways and very close to Bangalore Hyderabad Chennai and lot of industrial houses intelegentia the summer resort of Ap at horsly hills the rishivally school the oldest subcollecters office and lot of open space to construct all government buildings at the heart of the town. The government need not spend ten percent to build the new headquarters. The C.M should use his brains and make Madanapalle the district headquarters in comparison to rayachoti which doesn't even have water or source and connectivity. It is hardly 35 km from kadapa the other district. If jagan want favor srikanth reddy it can be made a revenue division

  • @prakashm7226
    @prakashm7226 2 ปีที่แล้ว

    Kick out Roja from YSRCP PARTY immediately please.

  • @rajutsn8076
    @rajutsn8076 2 ปีที่แล้ว

    She is not desrrved for Minister

  • @pavankesavareddyveeram6083
    @pavankesavareddyveeram6083 2 ปีที่แล้ว

    Meeru Mee anslysis

  • @basha5679
    @basha5679 2 ปีที่แล้ว +7

    గుంట ఎంత కష్ట పడిందో..

    • @muralikagitha803
      @muralikagitha803 2 ปีที่แล้ว

      A gunta gurinchi matladutav bro

    • @basha5679
      @basha5679 2 ปีที่แล้ว

      @@muralikagitha803 మంచి పిల్ల , నల్ల పొన్ను మా తూర్పు లో గుంటా 😎

  • @vijayakumarvedula154
    @vijayakumarvedula154 2 ปีที่แล้ว +1

    💯 marks from jagam to Iron leeeggggssss Rroozzaa
    Hair Band
    Rroozzaa yenduku current chargila
    Payna scilent hair band rroozzaaaaaaa

  • @nirmalaavala5586
    @nirmalaavala5586 2 ปีที่แล้ว

    Very bad they have to do justice to Roja garu

  • @krishnamohanthammana8400
    @krishnamohanthammana8400 2 ปีที่แล้ว

    Tadepalli palace lo gani banglore pelace lo jarugudhi

  • @dharaniv3389
    @dharaniv3389 2 ปีที่แล้ว +3

    Vidhana paramaina vimarsalu cheyakunda aa drainage noru veskoni padipothe Minister post evvala...!
    Kane vere party lu kuda teeskune situation asale ledu
    Roja chapter closed

  • @gouthamreddy1196
    @gouthamreddy1196 2 ปีที่แล้ว

    Kiki 🤦‍♂️🤦‍♂️

  • @nareshkumarrathod1564
    @nareshkumarrathod1564 2 ปีที่แล้ว +1

    Roja garu y.s.r party ki ragenamaa evalee.roja garu janasene party lo join ieethe super ga untadee

  • @malakondaiahekkaluri6665
    @malakondaiahekkaluri6665 2 ปีที่แล้ว

    Anyam chesaru

  • @sivaratnam6682
    @sivaratnam6682 2 ปีที่แล้ว

    Insult if ZABURDUST heroine in the AP cabinet minister

  • @srinuappalabhactula3398
    @srinuappalabhactula3398 2 ปีที่แล้ว

    Abba abba aahaha ha

  • @ramamurthy4731
    @ramamurthy4731 2 ปีที่แล้ว

    మీ బాధ ఏంటిరా రోజాకి మంత్రి పదవి రాదనా మంత్రి పదవి వేస్తే మీ గుండె ఆగిపోతుంది , ఎంత సునకానందంరా మీది be ready

  • @somasekharraokusunuru9469
    @somasekharraokusunuru9469 2 ปีที่แล้ว

    16నె.చి.కూఎ1నేరబైలుఖైదీజగనగాడు సియం అవటమే ఆంద్రాకుఆమాటకొస్తేదేశానికేఘోరఅవమనం(ఘోరకలి)ఇంతకంటేఅరిష్టంలేనేలేదు.

  • @malipeddurajeswararao7583
    @malipeddurajeswararao7583 2 ปีที่แล้ว +3

    మహా న్యూస్ వారు ఎప్పుడు అయినా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఎమ్మెల్యే లను 21 మందిని కొనుగోలు చేసి నలుగురికి మంత్రి పదవులు ఇస్తే
    ఇది
    తప్పు అని మహా న్యూస్ వారు ప్రసారం ఎందుకు చెప్పలేక పోయారు.

  • @krishnareddy5630
    @krishnareddy5630 2 ปีที่แล้ว

    నోరు ఎక్కవ...అందుకే ..టైం...సెట్..చేయలేదు...భగవంతుడు

  • @prasad40745
    @prasad40745 2 ปีที่แล้ว

    Nagari in chittoor. One minister from one district. So roja won't get minister seat.its plan

  • @lokaparameswararaobayana8083
    @lokaparameswararaobayana8083 2 ปีที่แล้ว

    తమిళనాడుకి దారి చూసుకో తల్లి

  • @babutanguturu66
    @babutanguturu66 2 ปีที่แล้ว

    FIRE BRAND lo FIRE ledu thusssssssss

  • @krishnamohanrao5107
    @krishnamohanrao5107 2 ปีที่แล้ว

    లచమ్మ ఆహారం మానేసి లేని లుకలుకలు,అంటే
    ఎలుకల కే కల్లా వింపిస్తుం డే.కంపు వూహా ఉప్మా లు,ఉప్మానాలు నీ వ్యక్తిత్వం వుంటే శోభ నివ్వవు.
    ప్రతిరొజూ తప్పుడు వార్తా ప్రాసారలె...

  • @baburao684
    @baburao684 2 ปีที่แล้ว

    Because of her fire brand fire engulfed her.this shows over exposing with tounge will not come to risk

  • @gangarajuala3015
    @gangarajuala3015 2 ปีที่แล้ว

    Go to b j p best of luck