విని ఊరుకోవడమే కాదు, వింటూ ఉండడమే కాదు, తక్షణం ఆచరి స్తూ గమ్యాన్ని చేరుకోవాలని శ్రద్ధతో. బోధించిన గురు వాక్యాలను సదా స్మరిస్తూ భగవంతుని పొందగల శక్తిని ప్రసాదించమని గురుదేవులను మిమ్ము ప్రార్థిస్తున్నాము స్వామి.
జై శ్రీ రామకృష్ణ స్వామీజీ గారి ప్రణామాలు స్వామీజీ గారు భగవంతుడి గురించి ఎంతో చక్కగా చాలా సరళంగా ఎంతో నిదానంగా వివరించారు నిజమే ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు అందించే మంచి మంచి పుస్తకాలు ఎంతో సరళంగా తెలుగులో మాలాంటి వాళ్లకు అర్థం అయ్యేలాగా చక్కగా అందిస్తున్నారు కానీ భగవంతుడు దగ్గరికి ఎంత చేరుకోవాలని ప్రయత్నిస్తున్న ఎప్పుడు ఈ కష్టాలు అవమానాలు వల్ల భగవంతుడికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మనం భగవంతుడిని ఎంత ప్రార్థించినా ధైర్యం చాలదుఈ భయంకరమైన సమస్యల నుంచి బయట పడాలని ఆ గురు దేవుని శారదమ్మ స్వామి వివేకానందను ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను స్వామీజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీ రామకృష్ణ
స్వామి సేవ్యానంద మహరాజ్ కీ ప్రణామములు 🙏🙏🙏 ఆధ్యాత్మిక పథంలో సాగడానికి... ప్రతి ఒక్కరూ ప్రేమే మూల మంత్రంగా త్యాగం,సేవా గుణాలతో సమస్త యోగాలను సమ్మిళితం చేసి సర్వేశ్వరుని అనుగ్రహానికి అర్హతను సాధిస్తే..సర్వోన్నత లక్ష్యం అనేది జీవితంలో అందరికీ సిద్ధిస్తుంది.! నిష్కామ కర్మ సేవా మార్గ వైశిష్ట్యాన్ని వివరిస్తూ.. స్వామి వివేకానంద మహరాజ్ జాతికందించిన సేవా,త్యాగ సమన్విత దివ్య సందేశాన్ని..సమస్త భక్త జనులకు సుమధురంగా,హృద్యంగా ..సరళ రీతిలో, సోదాహరణ సహితంగా అందించడమే గాక ..భక్తులందరూ అసలైన ఆధ్యాత్మిక పథంలో సాగేందుకు సిసలైన స్ఫూర్తిని రేకెత్తించారు.! ధన్యవాదాలు🙏🙏🙏
Very nicely explained ! We are fortunate as Swami ji Sevayananda is helping us understand the great philosopy. In this fast life people are lost and are becoming restless. When we hear the Swami ji ; we are at ease! 🙏 Dhnyavadamulu!
Jagajjanani Sri Sarada Mata Sri Ramakrishna Paramahamsa Bhagawan Sri Swami Vivekananda Yogeeshwara Maharaj Sri Pujya Swamiji pranamam ,very devotional and inspirational
చాలా మంచి విషయాలు తెలియచేశారు మీకు కృజ్ఞతలు స్వామి
Jai Jai Janani Sri Sarada maa sadaa 🙏🙏🙏🙏
Jai Jai Swamiji maharaj 🙏🙏🙏🙏
విని ఊరుకోవడమే కాదు, వింటూ ఉండడమే కాదు, తక్షణం ఆచరి స్తూ గమ్యాన్ని చేరుకోవాలని శ్రద్ధతో. బోధించిన గురు వాక్యాలను సదా స్మరిస్తూ భగవంతుని పొందగల శక్తిని ప్రసాదించమని గురుదేవులను మిమ్ము ప్రార్థిస్తున్నాము స్వామి.
సమకాలీన సమాజానికి అత్యంత అవసరం భారతీయ సనాతన ధర్మ పునరుద్ధరణ కొరకు అత్యంత అవసరం..ధన్యవాదములు..🙏🙏🌹🌹💐💐🌻🌻🇲🇰🇲🇰🎁🎁
శ్రీ వివేకానంద స్వామియే నమః
శ్రీ రామకృష్ణాయ నమః
ఓం శ్రీ రామకృష్ణయా నమః,
చాలా బావున్నాయి.
జైశ్రీరామకృష్ణ
ధన్యవాదాలు.
Om sri ramakrishna Yana namaha
Hari hi om sri Gurubyonamaha 🙏💮
Thank you sir, good message given to me continue every day Guruji
🙏Jai shree ram
Excellent 👌👍❤
జై శ్రీ రామకృష్ణ ..జైరామకృష్ణ..జైశ్రీరామకృష్ణ..
🙏om namo bhagavate sri ramakrishnaya namaha 🙏
జై శ్రీ రామకృష్ణ స్వామీజీ గారి ప్రణామాలు స్వామీజీ గారు భగవంతుడి గురించి ఎంతో చక్కగా చాలా సరళంగా ఎంతో నిదానంగా వివరించారు నిజమే ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు అందించే మంచి మంచి పుస్తకాలు ఎంతో సరళంగా తెలుగులో మాలాంటి వాళ్లకు అర్థం అయ్యేలాగా చక్కగా అందిస్తున్నారు కానీ భగవంతుడు దగ్గరికి ఎంత చేరుకోవాలని ప్రయత్నిస్తున్న ఎప్పుడు ఈ కష్టాలు అవమానాలు వల్ల భగవంతుడికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మనం భగవంతుడిని ఎంత ప్రార్థించినా ధైర్యం చాలదుఈ భయంకరమైన సమస్యల నుంచి బయట పడాలని ఆ గురు దేవుని శారదమ్మ స్వామి వివేకానందను ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను స్వామీజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీ రామకృష్ణ
మీ భావాన్ని వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలు సాంబహశివ రావు గారు. 🙏
heard excellent subject about sewa spirituality swamy ji 🙏🙏🙏
Thank you 🙏
స్వామి సేవ్యానంద మహరాజ్ కీ ప్రణామములు
🙏🙏🙏
ఆధ్యాత్మిక పథంలో సాగడానికి... ప్రతి ఒక్కరూ
ప్రేమే మూల మంత్రంగా త్యాగం,సేవా గుణాలతో సమస్త యోగాలను సమ్మిళితం చేసి సర్వేశ్వరుని
అనుగ్రహానికి అర్హతను సాధిస్తే..సర్వోన్నత లక్ష్యం అనేది జీవితంలో అందరికీ సిద్ధిస్తుంది.!
నిష్కామ కర్మ సేవా మార్గ వైశిష్ట్యాన్ని వివరిస్తూ..
స్వామి వివేకానంద మహరాజ్ జాతికందించిన సేవా,త్యాగ సమన్విత దివ్య సందేశాన్ని..సమస్త భక్త జనులకు సుమధురంగా,హృద్యంగా ..సరళ రీతిలో, సోదాహరణ సహితంగా అందించడమే గాక ..భక్తులందరూ అసలైన ఆధ్యాత్మిక పథంలో సాగేందుకు సిసలైన స్ఫూర్తిని రేకెత్తించారు.!
ధన్యవాదాలు🙏🙏🙏
🙏
@@sriramakrishnaprabha
🙏🙏🙏🙏🙏
🙏
శ్రీ రామకృష్ణ మహాపురుశాయ నమః,గురుభ్యో నమః
Om Sri Ramakrishna swamya namaha🙏🙏🙏🙏
🌹💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🌹
చాలా చక్కగా వివరించారు స్వామి ధన్య వాదాలు
ధన్యవాదాలు వసంత గారు.
Ramakrishnasharanam
Thank you Swamiji. 🙏🙏🙏.
Thank you 🙏
👍
Very nicely explained ! We are fortunate as Swami ji Sevayananda is helping us understand the great philosopy. In this fast life people are lost and are becoming restless. When we hear the Swami ji ; we are at ease! 🙏
Dhnyavadamulu!
Thank you Rukmini Reddy garu 🙏
Thank you Maharaj pranamum Jai Sri Ramakrishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you 🙏
🙏Om namo bhagavate Ramakrishnaya 🙏🙏🙏🌺🌼🌸
🌷🌻🍇🍓🙏🙏🙏
🙏
Jagajjanani Sri Sarada Mata Sri Ramakrishna Paramahamsa Bhagawan Sri Swami Vivekananda Yogeeshwara Maharaj
Sri Pujya Swamiji pranamam ,very devotional and inspirational
ధన్యవాదాలు. 🙏
🙏🙏🙏💐💐💐🙇🏽♂️🙇🏽♂️🙇🏽♂️
🙏
ఓం శ్రీ రామ కృష్ణా యతేనమః 🙏🙏🙏
ప్రణామములు మహారాజ్ 🙏🙏🙏
🙏
Sri mathre namaha
Jai Sri RAMAKRISHNA 🙏🙏🙏💐
Guru ji Anantha koti vandanalu
ఎంత చక్కగా చెప్తున్నారు స్వామీజీ.
అనేక ప్రణామాలు స్వామీజీ
ధన్యవాదాలు శర్మ గారు 🙏
🙏🙏🙏🙏🙏👌👌👌
🙏
🙏
🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Antha ardam cheysukuna. Kaani naaku konni సందేహాలు వచ్చాయి ఎవరు సమాధానం ఇవ్వగలరు
స్వామీజీ గారు " తూర్పు వైపు వెళుతున్న కొద్దీ పడమర కు దూరమవుతాము " అని కదా శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పినది!! గమనించగలరు!!
Devuda,e dhikkutho polistey enti ardham kavadam kosam chepparu,sarani grahinchali
Swamy ee rojullo manchi ni vadukuntar kada swamy
Jai Jai Prabhu SriRamakrishna 🙏🙏🙏🙏
Ramakrishnasharanam
🙏🏿
🙏
🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏