థాయిలాండ్ ప్రధానికి సైబర్ క్రిమినల్ ఫోన్ || Cyber scamster calls Thailand Prime Minister ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 8

  • @neveaspire
    @neveaspire 13 วันที่ผ่านมา +3

    Crime never dies, but changes it's form - RGV

  • @kamalsaida8505
    @kamalsaida8505 14 วันที่ผ่านมา +4

    గౌరవ శ్రీ Prof K Nageshwar గారు...
    మీ యూట్యూబ్ ఛానెల్లో మీ విడియో తెరిచే ముందర ఒక 30 సెకన్ల వీడియో ప్రసారం అవుతుంది.... బీజేపీ తరపున కరీంనగర్,అదిలాబాద్,నిజామాబాద్,మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అభ్యర్థి మల్క కొమరయ్య కు ఓటు వెయ్యండి అంటూ మీ ఛానెల్లో ఆ వీడియోను స్వయంగా advertise చేస్తున్నారు..
    స్వతహాగా మీ భావజాలానికి,సిద్ధాంతానికి భిన్నంగా ఉండే బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వెనుక గల బలమైన కారణం ఏదో తెలుసుకోవాలని మీ నుండి ఇంతకాలం అనేక విషయాలను నేర్చుకున్న మీ శిష్యుడిగా కోరుకోవడం నాకు తప్పులేదని అనిపిస్తుంది....ఇలా నాలాంటి ఎందరో లక్షలాది మందికి కూడా ఇదే ప్రశ్న ఉంటుంది కూడా!!
    జర్నలిస్టుగా,ఎమ్మెల్సీ,ప్రొఫెసర్ గా,విశ్లేషకుడిగా సుదీర్ఘమైన మీ ప్రయాణంలో మచ్చ కూడా లేకుండా బ్రతుకుతున్నారు,,మీ మీద ఒకటి అరా ఆరోపణ ఉన్నా కూడా ఆ ఆరోపణ మొదటగా వచ్చేది బీజేపీ నుండే,,10టీవీ షేర్ల విషయంలో మిమ్మల్ని దోషిగా చిత్రీకరించారు,,రెండేళ్ల క్రితం జరిగిన హైదారాబాద్,రంగారెడ్డి,మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన మీరు టీఆర్ఎస్ కి అమ్ముడుపోయారని అత్యంత హీనాతిహీనంగా ప్రచారం చేస్తూ తమ సోషల్ మీడియా బూతు రాతగాళ్లను మీ వీడియోల కింద ఉసిగొల్పి ఆఖరుకు మీ ముఖకవళికలను కూడా హేళన చేసే స్థాయికి దిగజార్చిన ఆ పార్టీకి చెందిన అభ్యర్థికి మీరు మద్దతు ఏ అంశం మీద ఇస్తున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను...
    మీరు ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వకుంటే అనేక మానవహక్కుల సంఘాలు,అభ్యుదయ వర్గాల వారు మీ నుండి దూరమయ్యే అవకాశం ఉందని తెలిసినా కూడా ఇలా ఆ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు కాబట్టి,,దీని గురించి సమాజంలో బాధ్యతగల వ్యక్తిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం కచ్చితంగా ఉంది....🙏🙏🙏🙏

    • @off-e2h
      @off-e2h 14 วันที่ผ่านมา

      ,👌

  • @srikaramprashanthreddy
    @srikaramprashanthreddy 14 วันที่ผ่านมา +2

    Evvadu em pikadu... Phone lo....your fear.. Thair strength...

  • @PrasnicheGalam
    @PrasnicheGalam 14 วันที่ผ่านมา +2

    ఇప్పుడు కూడా చాలామంది ఆన్లైన్లో రీఛార్జ్ చేయరు, రీఛార్జ్ సెంటర్లో వెళ్లి రీఛార్జ్ చేస్తారు. రీచార్జ్ సెంటర్లో నుంచే ఫోన్ నెంబర్లు లీక్ అవుతూ ఉంటాయి. రీఛార్జ్ సెంటర్లో నుంచి ఫోన్ నెంబర్లు లీక్ అవ్వడం కట్టడి చేస్తే కొంతవరకు ఇలాంటి నేరాలని అరికట్టవచ్చు

    • @RamaRao-j7f
      @RamaRao-j7f 14 วันที่ผ่านมา

      Bro leak chesedhe recharge shop vallu kadu
      Ninnu kuda bagane mosam cheyachu
      Entha amayekam ga vunte 😆😆😆

    • @Santoshnsk
      @Santoshnsk 14 วันที่ผ่านมา

      Put antivirus on your mobile