శ్రీమద్రామాయణం అయోధ్యకాండ | Srimad Ramayanam Ayodhyakanda | 12-01-2025 | SVBC TTD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 11

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 11 ชั่วโมงที่ผ่านมา +1

    గురువులకు టీటీడీ ఎస్వీబీసీ స్టాఫ్ అందరికీ ప్రణామాలు స్వామీ & Sir 🙏🙏🙏💐

  • @satyavani4193
    @satyavani4193 9 ชั่วโมงที่ผ่านมา +1

    Thank you so much 👍👍👍

  • @sadhanareddy8982
    @sadhanareddy8982 10 ชั่วโมงที่ผ่านมา +1

    SriRama Sharanam Smaranam 🙏🙏🙏

  • @yugeshkumar7629
    @yugeshkumar7629 3 นาทีที่ผ่านมา

    Jai shree ram

  • @satyavani4193
    @satyavani4193 10 ชั่วโมงที่ผ่านมา +1

    Govinda Govinda Govinda Jai

  • @yugeshkumar7629
    @yugeshkumar7629 3 นาทีที่ผ่านมา

    Om namo venkatesa namah

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 11 ชั่วโมงที่ผ่านมา +1

    OM Namovenkatesaya 🙏

  • @MurailLingam
    @MurailLingam 6 ชั่วโมงที่ผ่านมา

    This great pravachanam is most admirable,wonderful and most excellent,unique,also very useful by pujyaguruvugaru 🙏🙏🙏.

  • @sadhanareddy8982
    @sadhanareddy8982 10 ชั่วโมงที่ผ่านมา +1

    GOVINDA GOVINDA GOVINDA 🙏🙏🙏💐

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 8 ชั่วโมงที่ผ่านมา +1

    గురుదేవులు- సమర్ధ సద్గురు దేవులు- రామానుజాచార్యుల కృపచే ,తాను నేర్చుకున్న పదాలను "ధర్మ పథాలు"గా... ప్రజలకు సంకీర్తనల రూపంలో
    అన్నమయ్య ప్రవచించారు....అవి...
    1. సమబుద్దే యిందరికీ సర్వ వేద సారము
    సముడిందరికీ హరి సాధనమో యయ్యా!
    చీమకు దన జన్మము - చేరి సుఖమై తోచు
    దోమకు దన జన్మము దొడ్డసుఖము
    ఆమని ఈగకు సుఖ మా జన్మమై తోచు
    ఏమిటా నెక్కువ సుఖ మెవ్వరి కేదయ్యా!
    జంతురాసులకు నెల్లా జననము లొక్కటే
    అంతటాను మరణము లవి యొక్కటే,
    చెంత నాహార నిద్రలు స్త్రీ సుఖా లొక్కటే
    ఇంతటా నిందుకంటె నెవ్వరేమి గట్టిరయ్యా!
    ఇందులోన నెవ్వరైనా నేమి శ్రీ వేంకట పతి
    నందముగా దలచిన దది సుఖము.
    ఎందు చూచినా నిత డిందరిలో నంతరాత్మ
    చందముగా నెవ్వరికి స్వతంత్ర మేదయ్యా!
    *. *. * *
    ఆతడే ఇన్నియునిచ్చు అడిగిన వల్లాను
    చేతిలోనె ఉండగాను చింతించరు హరిని.
    వలెనంటే సంపదలు వట్టి యలమట బెట్టు
    అలసి ఓప నంటేను అండనే ఉండు.
    తలచి యిందరు నీ తరి తీపుల జిక్కి
    తలచరెందును బర తత్వమైన హరిని.
    ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
    వాసితో నుంటేనే తామే వత్తురొద్దికి,
    పోసరించి యిందరు నీ పొందుల భ్రమల బడి
    పాసి ఉన్నారదే తమ పతి యైన హరిని.
    గట్టిగా రాతిరెల్లాను కలయై యుండు జగము
    పట్ట పగలైతే తమ పాల నుండును,
    బట్టబయలు పందిలి వెట్టేరు గాని చే
    పట్టరు శ్రీ వేంకటాద్రి పై నున్న హరిని.
    ఎవరా హరి? ఎవరా పతి?
    తలచి నంతటి లోననె ఎదుట నున్న దైవము.
    శరణన్నమాత్రమున సకల వరములిచ్చువాడు.
    చేత మొక్కితేచాలు అన్నియు నిచ్చు వాడు ఆతడే అతడే
    శ్రీ వేంకటేశ్వరుడు మనకు...హరి. గీతా కారుడు...
    అతడే.....
    ప్రభువు ...ప్రపంచంలోని మూడింట రెండువంతుల జనులకు ప్రభువు.
    ఆతడే అన్నియునిచ్చే సృష్టికర్త. ....అన్నమయ్య శాంతి కాముకుడు.
    Omni Potent.
    Omni Present.
    Omniecient.
    సంగతిగ సకల సంపదల నీవేళ
    మంగళము నీకు తిరుపట్ల‌‌‌ మదన గోపాల .❤❤❤

  • @krishnareddy8581
    @krishnareddy8581 3 ชั่วโมงที่ผ่านมา

    Swamped.aranyakanda.ayodyakandasampurnamkagane.aranyakanda.prarabhamkavalani.venkateswaraswamini.pradhistunnamu