ఛీ బయటకు పో అంటుంటుంటే ఎందుకు si గారు సిగ్గులేకుండా ఉంటారు. బయటకు వెళ్లిపోవచ్చు కద.ఒకప్పుడు పోలీస్ అంటే గౌరవంతో కూడిన భయం ఉండేది. ఈ జగ్గడు వచ్చాక పోలీసులను చూస్తుంటే చిరాకు నవ్వు వస్తోంది. ఆఖరికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని అంతలా డౌన్ ఫాల్ చేసేసాడు జగ్గడు. పోలీస్ వారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్ని రోజులు ఒకలా ఉండవు సీబీన్ గారు సీఎం అయితే మీతో నరకం స్పెల్లింగ్ మీనింగ్ వ్రాయించేస్తారు గుర్తుంచుకోండి.
సూపర్ బ్రదర్ పోలీస్ లని కుక్కలతో పోల్చావు అంటే నీకు సమాజంలో పోలీస్ లతో అవసరం లేదు అనుకుంట నీ ఇంట్లో ఎవడో దొంగ వచ్చి ఎదో ప్రాపర్టీ దోచుకుపోయాడే అనుకో అప్పుడు తమరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారా లేకపోతే కుక్కలతో మనకు ఏమి పని పోతే పోయింది డబ్బు బంగారం వాగయరా అని వదిలేస్తారా మీరు ఎవరిని మెచ్చుకోకో పోయిన పర్వాలేదు నోటికి వచ్చింది మాట్లాడకండి ఎవడో ఒక వెదవ ac room లో కూర్చుని క్రింది స్తాయి వారిని వెళ్లి హౌస్ అరెస్ట్ లు చేయమంటారు అది ఆర్డర్ వెళ్లి ఉద్యోగం చేయాలి అంతే వారి కష్టం అంత కుటుంబం కోసం సమాజం కోసం ఇవి ఏమి తెలియని కొన్ని ఊరకుక్కలు ఏవేవో వాగేస్తారు కర్మ.
ఎందుకు మేడమ్ యూనిఫామ్ కే తల వంపులు. ఆ సైకో సియం ఏది చెబితే అది చేస్తే ప్రజల తిరుగు బాటు ఇలాగే ఉంటుంది. మీరు duty సక్రమంగా చేస్తే ప్రజలు కుర్చీ వేసి గౌరవంగా టిఫెన్ టీ ఇచ్చి మిమ్మలని అభి మానిస్తారు. ఇది ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి. కొందరు పోలీసులు పోలీసు అధికారులు మీ head Boss వల్ల పోలీస్ వ్యవస్థకే అవమానకరం.
AP Police status or their values hit low such a level to Street stray dogs are even better. I remember rajnikanth dialogue: Yenddukayya ee Bathuku Look for waterless well and jump.
Anitha ma'am as always is a fire brand leader and can face any situation with grit and courage... may God bless her and her party with great success in times to come
ఏపీ లో పోలీసు లు . కుక్క బ్రతుకు బ్రతుకుతున్నారు కుక్క కు అయిన విలువ ఉంటుంది కాని ఏపీ లో పోలీసు లకు . లేదు
సూపర్ కామెంట్
plz bro kukka chala vishvasam kaliginadi ap police lu vatitho polcjataniki kuda sariporu jagan gadi pempudu pamulu
Truu
S.I kuda viluva ledu.. chi..thpu.. kukka brathuku
Gajji kukkalu police lu😅
ఇది ఏముందిలే...కోటంరెడ్డి శ్రిధర్ రెడ్డి పోలీసులను నీలేసిన తీరు అద్భుతం....కోటంరెడ్డి base voice కి ఒక్కడు తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టలేదు😂😂😂
😂😂😂
Debba padithey kaani vinaru bro cbn sir lokesh laga silent ga nyaam ga untey ippudu unna kalam lo waste
Ll@@venkatKamepalli
Cc❤ @@venkatKamepalli
Police జాబ్ కంటే పాలేరు job better
💯 correct alagae IAS valadhi kuda
Volunteer job better Anna
Police akkai chat chestunattu undi 😅😂😂
@@maddinenisai6508😂😂 serious chatting lo unte disturb chesaru tappu kadu
100% correct
పోలీసులు ఆత్మ pariselana చేసుకోవాలి.
ఆ పోలీస్ పరువు పోయే......
Unda asalu?
@@Games-xu6fhyes correct chepaaru
Aaa chetha mohaniki paruvu unda asalu?
DGP ni vellum niladeeyali. Caste feelings to pani chesthe evariki ayina ide gati.
చాలా బాధ పడుతున్నా ap పోలీస్ వ్యవస్థని, స్థాయిని దిగజార్చారు.చాలా బాధాకరం, అలాగే cid dept ని కూడా.
లా అండ్ ఆర్డర్ అంటే ఇళ్ళకు కాపలా అని కొత్త చట్టం వచ్చిందేమో.
జగన్ కోసం ఎన్నెన్ని తిప్పలో
పాపం పోలీస్
Idi.... Idi.... Correct
ఏం కష్టం వచ్చింది రా పోలీస్ డిపార్ట్మెంట్ కి
Valla badha matallo cheppalemu bro
Valu lekynte political leaders evvadu miguladu,
Well done madam 💯👌🙏
Very very sad, పోలీస్ లు ఎంతో మనోవేదనను అణచుకొను ఉద్యోగం చేస్తున్నారు.
Alantapudu aa job maneytam best
E పోలీసులు లకి kotam reddy sridhar reddy gare correct
పోలీస్ బ్రతుకు ఈ అన్న పాలనలో కుక్క బ్రతుకు అయింది..ఇప్పటికీ అయినా..POLICE లు మారండి
పాపం పోలీసులు ఉద్యోగం 😂😂😂
Self Respect is Always Better Than Perks
Si madam position papam
Policelu YCP తొత్తు లా ప్రవర్తిస్తున్నారు వాళ్లకు సిగ్గు సరం లేదు
Same govt change ayithey malli anthey
50,000 dabbulu evvatam ledaa
జగ్గుబాయ్ మరో ఆణిముత్యం
గడప గడపకు పొలిటికల్ పోలీస్ అనే కార్యక్రమం
Police ki viluva lekunda..chestunna ap cm
అయినా సిగ్గులేకుండా బ్రతికేస్తున్నారు
100%
Veellakannaa Hizraalu nayam
Public interest litigation is to be filed before Supreme Court against human rights and house arrest
ఈ స్థితిలో పోలీసులను చూస్తుంటే చాలా జాలి, బాద కలుగుతుంది...ఇప్పుడు ఆ డిపార్టుమెంటు లో చేరాలను కొనేవారు ఆలోచిస్తారు ...😢😢😢
😂😂😂 వాళ్ల ఇంట్లో మీకు పనీ ఏంటి గేట్ బయట ఉండండి
ఈ పెంట పోలీసు పరిస్థితి ఇప్పుడు ఎంటో? .హే ప్రభు!
Jagan is afraid of CBN WOW...
Jai TDP jai Anitha garu
ఛీ బయటకు పో అంటుంటుంటే ఎందుకు si గారు సిగ్గులేకుండా ఉంటారు. బయటకు వెళ్లిపోవచ్చు కద.ఒకప్పుడు పోలీస్ అంటే గౌరవంతో కూడిన భయం ఉండేది. ఈ జగ్గడు వచ్చాక పోలీసులను చూస్తుంటే చిరాకు నవ్వు వస్తోంది. ఆఖరికి మీ పోలీస్ డిపార్ట్మెంట్ ని అంతలా డౌన్ ఫాల్ చేసేసాడు జగ్గడు. పోలీస్ వారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అన్ని రోజులు ఒకలా ఉండవు సీబీన్ గారు సీఎం అయితే మీతో నరకం స్పెల్లింగ్ మీనింగ్ వ్రాయించేస్తారు గుర్తుంచుకోండి.
Yes
Siggu anedi unte kada
100℅
CBN CM ayina police sanka naakuthaaru. Antha daridram desam lo yedisindi.
మీరు పోలీసులా🤦🤦🤦
Super said madam
Siguledu police luki udigam chesthunaru jagan ki
అంటే బెడ్ రూమ్ లోకి వస్తేనే ఇంట్లో కి వచ్చినట్లా?రోడ్డు మీద ఉండి బయటకు వెళ్లకుండా చూడాలి.అదీ హౌస్ అరెస్టు అంటే..
అనిత అక్క నీ కన్నా ఈ పోలీస్ వాళ్లకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న మాంచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపించాడు
సూపర్, కుక్కలు వుండాల్సింది గేటు బయట.
సూపర్ బ్రదర్ పోలీస్ లని కుక్కలతో పోల్చావు అంటే నీకు సమాజంలో పోలీస్ లతో అవసరం లేదు అనుకుంట నీ ఇంట్లో ఎవడో దొంగ వచ్చి ఎదో ప్రాపర్టీ దోచుకుపోయాడే అనుకో అప్పుడు తమరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారా లేకపోతే కుక్కలతో మనకు ఏమి పని పోతే పోయింది డబ్బు బంగారం వాగయరా అని వదిలేస్తారా మీరు ఎవరిని మెచ్చుకోకో పోయిన పర్వాలేదు నోటికి వచ్చింది మాట్లాడకండి ఎవడో ఒక వెదవ ac room లో కూర్చుని క్రింది స్తాయి వారిని వెళ్లి హౌస్ అరెస్ట్ లు చేయమంటారు అది ఆర్డర్ వెళ్లి ఉద్యోగం చేయాలి అంతే వారి కష్టం అంత కుటుంబం కోసం సమాజం కోసం ఇవి ఏమి తెలియని కొన్ని ఊరకుక్కలు ఏవేవో వాగేస్తారు కర్మ.
అసలు ఇంట్లోకి ఎలా వస్తారు ?
Present correct port polio medam
Super 👍
పోలీసులకు ఇదేం ఖర్మ రా బాబూ...
Andhrapradesh lo police job chesi salary tisukune badulu hyderabad lo roads midha adukovadam better
jagan valla police ke value ledhu😢
Jai TDP Jai TDP
😂😂అయ్యో పాపం అనిత అక్క😂
ఎందుకు మేడమ్ యూనిఫామ్ కే తల వంపులు.
ఆ సైకో సియం ఏది చెబితే అది చేస్తే ప్రజల తిరుగు బాటు ఇలాగే ఉంటుంది.
మీరు duty సక్రమంగా చేస్తే ప్రజలు కుర్చీ వేసి గౌరవంగా టిఫెన్ టీ ఇచ్చి మిమ్మలని అభి మానిస్తారు.
ఇది ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి.
కొందరు పోలీసులు పోలీసు అధికారులు మీ head Boss వల్ల పోలీస్ వ్యవస్థకే అవమానకరం.
ఆ పోలీసులని ఇప్పుడు పిలిచి చెప్పమనండి.......suspend them immediately
ఈ సారి కూడా Y.c.p. ఉంటే,మన రాష్ట్రం ,రౌడీ రాజకీయం అయ్యేది😠😠😠😠😠
అనిత గారు శభాష్,.. మీరు వాళ్ళని జైల్లో పెట్టినట్టు ఉంది, ఐరన్ సైడ్ నుండి చూస్తుంటే,
U r Correct✅
ఇప్పుడు ఎక్కడ పోలీస్ లు 🤣🤣🤣🤣🤣🤣sir కి phone చేయాలి అన్నావ్ 🤣మీ sir ఇప్పుడు అనిత గారి కే చేయాలి 🤣🤣🤣🤣హమ్మా హమ్మా ఎంత రెచ్చి పోయారు 🤦
పోలీస్ డిపార్ట్మెంట్ పరువే పోయిద్ది జనాల్లో ఈ వీడియో చూస్తే
గొప్ప ధైర్యశాలి హోం మినిస్టర్ మా అనితమ్మ గారు💐💐💐💐💐
ఇప్పుడు అనితమ్మ చూపించాలి ఈ పోలీసులకు అసలు ట్రీట్మెంట్ 😂😂
Super Super 👌
Epudu vuntadi
Super madam
What is house arrest where is notice of arrest .
ఏమిటీ రా దేవుడా ఈ ఖర్మ ఆంధ్ర పోలీస్ లకి
బలే తరిమారు బయటకు
Super అనితా గారు
Jai అనితమ్మ
Jai jagan anna
Good job
నిజాయితీగా వుండాలి
House arrest is recorded or not.
పాపం పోలీసులు ఏమి చేస్తారు. పై వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు.
Jai
TDP
✌️✌️✌️✌️✌️
AP Police status or their values hit low such a level to Street stray dogs are even better.
I remember rajnikanth dialogue: Yenddukayya ee Bathuku
Look for waterless well and jump.
Good ,
ఇది హోం మినిస్టర్ ఏంటి మన కర్మ కాకపోతే. ఎంత మంది సీనియర్ లు లేరు టీడీపీ లో
ఆవిడకి ఏం తక్కువ... respect ఇచ్చి మాట్లాడటం నేర్చుకో ముందు... మీ అమ్మ నాన్న సంస్కారం నేర్పలేదా???
E Adu aa sir
Super superb 👌👌👌👌👌👌👌
All ready bail vachinatle..siddarth lutra..
అలాంటి పోలీసులతో ఇప్పుడు మీరు సెల్యూట్ చేయించుకుంటున్నారు మేడం గ్రేట్ అనిత మేడం
Akka nuvu super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అప్పుడు అనిత గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయ్యారు మామూలుగా ఉండదు😅
తప్పదు గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేయాలి మీకు మంచి గౌరవం దక్కాలంటే జెనా సేన వస్తేనే మీ పోలీస్ డిపార్ట్మెంట్ కీ న్యాయం జరుగుతుంది
Great
Any detention or arrest is to be Informed in writing
ఎమ్ బ్రతుకు ఈ పోలేసులది 💦 ఛీ.....
పోలీస్ రాజ్యాంగం ప్రకారం పని చేయండి
2024...లో వీళ్ళకి అనిత గారి చేతిలో పండగ
పాపం పోలీస్ బ్రతుకులు ఈ జలగన్న పాలనలో పాలేరు బ్రతుకులు ఐపోయాయి
Superrr
Worning
Super. Anithagaru
ఎలక్షన్ కంటే ముందు ఇది
అప్పుడు హోమ్ మంత్రి కాదు.
దయచేసి మిస్ అందస్టాండ్ చేసుకోకండి
Any arrest is to be informed
Anitha ma'am as always is a fire brand leader and can face any situation with grit and courage... may God bless her and her party with great success in times to come
Madamgaru excellent
సూపర్ మేడం అందుకే హోమ్ ఇచ్చరు మీకు
పోలీస్ జాబ్స్ కంటే స్నాచర్స్ వాళ్ళ బతుకు బెటరేమో!!! Great voice Anita ✊🏻✊🏻✊🏻
Officers should be in a respectable position,
ఇదే పరిస్తితిలో ఒక్క సామాన్యుడికి... పోలీసులు ఇలా మౌననం గా చూస్తూ... ఉంటారా ......
అసలు ఇంట్లోకి రానివ్వకుండా బయటే వుంచి మాట్లాడేదిండే అక్క మంచి పని చేసావ్ అక్క బయటకు తరిమి
Cheppulanueenteebayatepettali
Meerusuper.Anithagaru
Suuuuuuuuuper madm 👏👏👏👏🤝
Jai amaravathi 🙏
Enti
లేడీ పోలీస్ పుకూ వనికిచ్చిన . అనిత అక్క 😂😂😂
Jai anitha madem garu
విధి ఎంత విచిత్రం చుడండి. ఈరోజు అనిత గారు Home Minister
Anita గారు suuuper❤❤❤
Super counter Anitha garu, 👌 jai Cbn garu, police lu meeru public servants gurthupettukondi Nyayam pakkana undandi
Correct ga chesaru madam miru
Eppudhu Home Minister raaaa. Unthadhi okkokkadki😂
Jai tdp jai jai tdp
Super sir....