MP Gorantla Madhav & YCP Fan Phone Warning To TDP Leader Vangalapudi Anitha | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 586

  • @vinodk8557
    @vinodk8557 2 ปีที่แล้ว +62

    Superb anitha garu ur really great vaadu oka pytm batch meeru oka mla ayina entha down to earth ga matladatam humble person meeru chala respect ga matlditunaru 👏🙏🙏

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 2 ปีที่แล้ว +76

    గోరంట్ల మాధవ గారిని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. సినిమాల్లో హీరోయిన్లు అర్ధనగ్నంగా నటిస్తుంటే. టిక్కెట్టు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుని. మరీ ఎగబడి చూస్తున్నారు. అంత ఖరీదు పెట్టి టికెట్టు కొనుక్కొని లేనోళ్లు. ఏమైపోవాలి అందుకనే జగనన్న అన్ని ఫ్రీగా ఇచ్చాడు కదా. అందుకనే మాధవి గారు. నగ్నంగా ఫ్రీ షో ఇచ్చారు. ఆయన మనసును అర్థం చేసుకోలేని ప్రతిపక్షం వాళ్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు.

  • @Kaapuchaithanyam
    @Kaapuchaithanyam 2 ปีที่แล้ว +17

    ఫోన్ చూసినోడికి సిగ్గు లేనట్టుంది. చిన్నవిషయం అని చెప్పదంలో 😜

  • @pirlakotesh7880
    @pirlakotesh7880 2 ปีที่แล้ว +8

    Plan Baga chesaru madam 👏👏👏👏

  • @venkateshwarluvelagaleti3158
    @venkateshwarluvelagaleti3158 2 ปีที่แล้ว +104

    Jabardasth Roja ఒక్కసారికే ఇంత గొడవ చెయ్యాలా అంటుంది, వాసిరెడ్డి పద్మ మహిళా నేత ఇప్పుడు రాదు కానీ చంద్రబాబు మీద case లు పెడుతుంది, హోంమంత్రి మాట్లాడదు, వీళ్లంతా మూడు రోజులు తడేపల్లి పాలస్ లో సజ్జల సలహాల గురించి ఎదురు చూసారా, మీరు ఎట్లా వున్నా నా ఉద్దేశ్యం బట్టలు సర్దుకొని రాండి, ఆడవాళ్ళ కి తోడుగా నిలబడండి, అంతే కాని guns, bullets చూస్తూ వుండద్దు

  • @ramakrishna3203
    @ramakrishna3203 2 ปีที่แล้ว +211

    సామాన్య కార్యకర్తలు ఒకటి ఆలోచించండి. అధికారం పేర్మినెంట్ కాదు. నష్ట పోయేది మీరు మాత్రమే.

    • @news4107
      @news4107 2 ปีที่แล้ว +10

      కరెక్ట్ సార్ ఈ విడియో ఎవరి కోసం ( ప్రజా ప్రయోజనాల కోసం ఏ విదంగా ఉపయోగ పడుతుంది సార్) అందుకే ప్రజలు ఓటు హక్కు ను నోటా కి వినియోగించు కోవాలి సార్

    • @news4107
      @news4107 2 ปีที่แล้ว

      అక్కా ప్రజలు ఓటు హక్కు ను నోటా కి వినియోగించు కోవాలి అక్కా అప్పుడు జన్మభూమి కమిటీ లు ఇప్పుడు గ్రామ వాలంటరీ స్ ప్రజలు ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి అందుకే నోటా కి ఓటు హక్కు ను వినియోగించు కోవాలి అక్కా

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 ปีที่แล้ว

      @@news4107 poraa mindless fellow. Nota ki vadataadaata.
      praja prayojanaalu levaa daanilo? em vaaguthavuraa howle. ee aadavallu ante antha lokavagaa unnaraa

    • @prakash7777777
      @prakash7777777 2 ปีที่แล้ว

      Super acting anitha, fake call

    • @ramakrishna3203
      @ramakrishna3203 2 ปีที่แล้ว +1

      @@prakash7777777 ap గోయింగ్ on fake.2022విజయవాడ స్వరాజ్ గ్రౌండ్ లో అంబేద్కర్ స్మృతి వనం కంప్లీట్ చేస్తామని చెప్పారు. అయ్యిందా?

  • @ask7266
    @ask7266 2 ปีที่แล้ว +43

    మన ఆంధ్రప్రదేశ్ దుస్థితి 🤦

  • @Hariharanceaaefire
    @Hariharanceaaefire 2 ปีที่แล้ว +72

    I love you. Mam...... Hearty loving of your guts.... ❤️🙏

  • @saptagiridhar
    @saptagiridhar 2 ปีที่แล้ว +75

    స్కెచ్ బావుంది, plan సూపర్

    • @enkrao1309
      @enkrao1309 2 ปีที่แล้ว +1

      @handsome6234 😂😂

    • @SandeepKumar-ro3ev
      @SandeepKumar-ro3ev 2 ปีที่แล้ว +1

      sir meru department aa.
      Baga kanipettaru.
      ila yela Sir

    • @narareddy770
      @narareddy770 2 ปีที่แล้ว

      nv pedda RAW agent mari

    • @kottalapallikishore6716
      @kottalapallikishore6716 2 ปีที่แล้ว

      Super super anna nuvu chapindhi nijam

    • @Venkyroyal15
      @Venkyroyal15 2 ปีที่แล้ว

      @@narareddy770 🤣😂

  • @smv3971
    @smv3971 2 ปีที่แล้ว +62

    బానిస బతుకులు బతికే పార్టీ కార్యకర్తలు ( ఏ పార్టీ అయినా సరే) ఇంకా రాస్తారోకోలు, పెట్రోలు పోసుకోవడం ఇంకా చెయ్యలేదేంటబ్బా? చెయ్యండ్రా బాబు. నాయకులు వాళ్ళ జెల్సాలు అరాచకాలు చేస్తూ మీకు ఎంగిలిగా కొంత డబ్బు బిరియాని వేస్తె వాళ్ళు చేసే తప్పుడు పనులు బయటకి వస్తే ఇలాంటివి అన్ని చెయ్యాలి కదా?
    బట్టలు తీసేసిన వీడియో నిజమో కాదో తెల్వదు లేదా మానసిక స్థితి బాగా లేదని జాలిపడదాం కానీ ఒక యువతిని మోసం చేస్తే ఆమె వేసిన కేసు ఏమైంది అనే విషయాన్నీ బయట పెట్టాలి. అప్పుడు పొలిసు ఉద్యోగంలో ఉన్నారనుకుంటా సారూ. అక్కడే ఉండి ఉంటె ఇంకెన్ని అరాచకాలు చేసేవాడో. అసలు ఆ యువతిని బతకనిచ్చాడా అన్న విషయం చాల ముఖ్యం. దయచేసి ఆ కేసు మీద ద్రుష్టి సారించండి, ఆ యువతికి న్యాయం చెయ్యండి.

  • @surisai1132
    @surisai1132 2 ปีที่แล้ว +13

    అసలు ఈ ప్రభుత్వం వస్తే రౌడీ ప్రభుత్వం అవుతుంది అని అందరిలోనూ ఆలోచన ఉంది. కానీ ఒక్కసారి చూద్దాం అని పాపం ఓటు వేశారు జనాలు .

  • @BakaaBakaa-m9f
    @BakaaBakaa-m9f 11 หลายเดือนก่อน +7

    జై వంగలపూడి అనిత జై తెలుగుదేశం

  • @palukurusundaramreddy547
    @palukurusundaramreddy547 2 ปีที่แล้ว +12

    Super akka

  • @shivashivaramulu8838
    @shivashivaramulu8838 2 ปีที่แล้ว +136

    తాగి వాగుతున్నాడు

  • @RajKumar-mh8us
    @RajKumar-mh8us 2 ปีที่แล้ว +23

    Paytm guy 😂😂😂😂😂😂

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 2 ปีที่แล้ว +6

    చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారం ఇలానే ఉంటుంది. ప్రజలు ఒక్క సారి ఆలోచన చేయండి.🙏

  • @hmanohara8102
    @hmanohara8102 2 ปีที่แล้ว +48

    YCP పని అయిపోయింది ఇంక

  • @MallaReddyGali
    @MallaReddyGali 8 หลายเดือนก่อน +1

    కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నారు ❤❤❤❤😂

  • @rajasekhar1576
    @rajasekhar1576 2 ปีที่แล้ว +9

    Jai Anitha akka garu

  • @sivahunterffgamer8319
    @sivahunterffgamer8319 2 ปีที่แล้ว +8

    Super madam

  • @mahendercherlapally662
    @mahendercherlapally662 2 ปีที่แล้ว +35

    Me AP rajakiyalaki oka 🙏 Ra babu
    Me kana ma Telangana koncham better 🤦

  • @shravan12321
    @shravan12321 2 ปีที่แล้ว +46

    Malli ysrcp ki vote veddham.. next roj@ video chuddham

  • @santuar143
    @santuar143 2 ปีที่แล้ว +32

    Thuglak gadu money icchi matladisthunnadu

  • @news4107
    @news4107 2 ปีที่แล้ว +46

    ఈ విడియో ఏ విదంగా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగ పడుతుంది సార్ ( అందరూ అందరే) ప్రజలారా గమనించండి మనం ప్రజలు ఓటు హక్కు ను నోటా కి వినియోగించు కోవాలి సార్

    • @vsg9944
      @vsg9944 2 ปีที่แล้ว +9

      No CBN should come back

    • @phanik699
      @phanik699 2 ปีที่แล้ว

      K. Vijaya bhaskar.. Chusi navvukodaniki bro

    • @naveenmanukamre7149
      @naveenmanukamre7149 2 ปีที่แล้ว +1

      Janasena undi raa Babu e sodi matladadu only Seva

    • @udaybhaskar2597
      @udaybhaskar2597 2 ปีที่แล้ว +2

      @@naveenmanukamre7149 Jana sena only seva cheyyali. Elections contest cheyyakudadu. Thappu yevaru chesina matlade dammu vundali.

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 2 ปีที่แล้ว +1

      @@naveenmanukamre7149 denikataa - pachipoyina laddullu mekkataanikaa undi? siggulekundaa.

  • @premsagar4490
    @premsagar4490 2 ปีที่แล้ว

    మీరు మాట్లాడే తీరు తెలుస్తుంది అది పక్క స్కిట్

  • @gohansaiyan5720
    @gohansaiyan5720 2 ปีที่แล้ว +5

    కార్యకర్తవా ఫ్యాన్వా పిచ్చొడివా ఏంటి రా బాబు. ఎందుకు రా బాబు.🙏🙏

  • @duvvadaravi5269
    @duvvadaravi5269 2 ปีที่แล้ว +2

    కార్యకర్తలు అందరు పాపం కష్టపడి పనిచేస్తారు పార్టీ కోసం... అదే కార్యకర్తల కు కష్టం వస్తే ఏ ఎదవ రాడు కనీసం సాయం కూడ చెయ్యరు...పోయేది మనమే
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @santuar143
    @santuar143 2 ปีที่แล้ว +25

    Valla avidaki kuda ilane jarigithe chinna visayam Ani antadu

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 5 หลายเดือนก่อน

    Exllent Anitha Garu

  • @bommlakoti5088
    @bommlakoti5088 2 ปีที่แล้ว +21

    Jai..tdp

  • @sivafromrayalaseema2000
    @sivafromrayalaseema2000 2 ปีที่แล้ว +1

    Correct cheppadu brother 🇸🇱🇸🇱

  • @sivasankara47
    @sivasankara47 2 ปีที่แล้ว +9

    Jai TDP 🙏🙏🙏🙏

  • @rajeswarireddy8873
    @rajeswarireddy8873 2 ปีที่แล้ว +13

    TDP 🌟

  • @krishnarao1620
    @krishnarao1620 2 ปีที่แล้ว +25

    Party ledu vankaya bokka ledu Bombay chetney eyyu

  • @santuar143
    @santuar143 2 ปีที่แล้ว +13

    Pension apesarani adigithe sarai case pettaru,prasninchinonni station lo petti cell lu carlu lakkuntaru,
    Kodali nani,bodi nani,inkokadu evado baodi bongu gadu cbn valla intlo vallani bhuthulu thittocchu vallaki elanti case lu undav

  • @prashanthjannu1560
    @prashanthjannu1560 2 ปีที่แล้ว

    madam ur great hat's off to u madam 👍💐💐 i salute you 💐

  • @naveenkumar1063
    @naveenkumar1063 2 ปีที่แล้ว +2

    ఏపీ రాజకీయాలు చాలా చిల్లర అయిపోయాయి...అహస్యంగా ఉంది...బరితెగించారు మీడియా అలా ఉంది ప్రజలు కూడా అలాగే ఉన్నారు

  • @sathishch3277
    @sathishch3277 2 ปีที่แล้ว +1

    Jaberdash jioke

  • @sureshbollam9502
    @sureshbollam9502 2 ปีที่แล้ว

    Super mam

  • @bobbychintapallis
    @bobbychintapallis 2 ปีที่แล้ว +3

    Rasika Raja production mobile lo madava manchi mood lo vunadu......😂😂😂😂😂

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 ปีที่แล้ว +32

    Callerకి విలువలు మానవత్వం లేవు. ఎదొ ఫలం పొందే ఉంటాడు.
    ఇట్లైతె రరెపటినుండి అందరు videoలు పెడుతారు మరి.

    • @krkvibes
      @krkvibes 2 ปีที่แล้ว +1

      Vadintlo ladies ki ala jarigithe veedu em chesthada ani thinking

  • @saiprakash8043
    @saiprakash8043 2 ปีที่แล้ว +5

    I love you madam 😍😍

  • @nikhileverything
    @nikhileverything 2 ปีที่แล้ว

    MLA Garu Super My Lovely Angel 🤩

  • @rakillrakill3620
    @rakillrakill3620 2 ปีที่แล้ว

    I love you Anitha garu🥰❣️

  • @chandrasekharnerella1337
    @chandrasekharnerella1337 2 ปีที่แล้ว +2

    వాళ్ల దృష్టిలో ఫ్రీడమ్ అంటే, స్వేచ్ఛ అంటే గుడ్డలు లేకుండా తిరగడం, మేడం, వాళ్ళు ఏం చేసినా వాళ్ల రాజ్యాంగం వాళ్లే రాసుకున్నారు, ఎదురు మాట్లాడితే అలా బెదిరిస్తారు, కొన్ని ఆంబోతులు గుద్దలిప్పుకొని, అలా తిరుగుతూ విచక్షణారహితముగా ప్రవర్తిస్తుంటే, కొన్ని జంతువులు అలారంకె లేస్తుంటాయి, దట్స్ టుడేస్ పాలిటిక్స్....

  • @kaparapunagaraju483
    @kaparapunagaraju483 2 ปีที่แล้ว

    Superb

  • @kalyanprathipati
    @kalyanprathipati 2 ปีที่แล้ว +1

    Baga Cover chesarammaaaa thalleeee...... Yellavammaaaaaa

  • @srinivassanapathi6891
    @srinivassanapathi6891 2 ปีที่แล้ว +1

    వాడు తాగి వాగుతున్నాడు అమ్మ అలాంటి వాడి కోసం మీ విలువైనా సమయం వెస్ట్ చెయ్యకండి

  • @sagaraqualabs8392
    @sagaraqualabs8392 2 ปีที่แล้ว +27

    అసలు ఈమె నెంబర్ ఒక సామాన్య కార్యకర్త కు ఎలా వచ్చింది?
    అసలు ఈమె ఆయనకి ఎందుకు అంత ఓర్పుగా ఎందుకు సమాధానం ఇస్తున్నారు?

  • @nkprasad2238
    @nkprasad2238 2 ปีที่แล้ว +3

    విజయవాడలో సెక్స్ రాకెట్ చేశారు కదా

  • @sunairaj9632
    @sunairaj9632 2 ปีที่แล้ว +11

    I like tdp

  • @gvb9166
    @gvb9166 2 ปีที่แล้ว

    Asalu tv9 lo vunnapudu call cheyinchalisindi😀🙉

  • @madugularaju5710
    @madugularaju5710 2 ปีที่แล้ว +2

    ఎవరు అంటే, paid ఆర్టిస్టు,పక్క స్క్రిప్ట్

  • @Raghuvamsi-sx6lr
    @Raghuvamsi-sx6lr 2 ปีที่แล้ว +25

    Jai tdp

  • @Divyasur
    @Divyasur 2 ปีที่แล้ว +1

    Avuna meru me party vallu matldukone hahaha comdy

  • @devidevazee7622
    @devidevazee7622 2 ปีที่แล้ว +1

    ఇది pre ప్లాన్ కాల్. టీడీపీ డ్రామా

  • @padma_1274
    @padma_1274 6 หลายเดือนก่อน

    చింతమనేని చాన చిచిలుడు అమ్మ వజాక్సి నీ జుట్టు పట్టుకొని ఏడ్చడే ఒక మహిళ అని చూడకుండా మీ బతుకు అది మంచి గా కనిపించలేదు అమ్మా దేవత వే

  • @surisai1132
    @surisai1132 2 ปีที่แล้ว

    అసలు ఈసారి ఓట్లు మిషన్ ద్వారా కాకుండా పూర్వం లాగా స్టాంప్ వేసే లా మళ్ళీ చేయండి , ఈసారి టీడీపీ రాకపోతే చుడండి.

  • @gabbarb8891
    @gabbarb8891 2 ปีที่แล้ว

    నువ్వు ఏందిరా మాట్లాడేది దమ్ముంటే ఆ తుగ్లక్ జగన్ గాడికి రమ్మనండి రా ప్రెస్ మీట్ కి మీరు ఈ రాష్ట్రంలో వేస్ట్ కార్డు గాలు మీకు ఒక వేస్ట్ సీఎం గాడు ఒకడు జై🤔 ఏ వన్ జై🤔 ఎటు జై🤔 విజయమ్మ జై 🤔షర్మిల జై🤔 గోరంట్ల జై 🤔అంబటి జై 🤔అవంతి ఇదే కదరా మీ బ్రతుకులు👹👹👹👹👹👹👹మ

  • @srikanthguttula
    @srikanthguttula 2 ปีที่แล้ว +3

    YSRCP party ki Namaskaram raa Babu, okkadaki sense leddu

  • @godavarisurya939
    @godavarisurya939 6 หลายเดือนก่อน

    లోకేష్ లోకేష్ అంటున్నాడు కానీ విషయం చెప్పడం లేదు,ఫారిన్ లో స్విమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో వీడియో వచ్చింది ,అది అయి ఉంటుంది😮

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 2 ปีที่แล้ว

    పక్కా ప్లాన్ చేసావ్ గా 😃😃

  • @ymv9741
    @ymv9741 2 ปีที่แล้ว +1

    Nice plan TDP

  • @srinani507
    @srinani507 2 ปีที่แล้ว +3

    Ycp vallaki oka 🙏
    Em tappu cheaadu anta 🤭🤭

  • @CharalaJaniki
    @CharalaJaniki 3 หลายเดือนก่อน

    అక్కా మీకు కొంచం పదవీ గర్వం ఉంది మేడమ్ సరిచేసుకో

  • @kayamthulasiram6005
    @kayamthulasiram6005 5 หลายเดือนก่อน

    ప్రజలు చాలా విజ్ఞానవంతులు...... Wait karo....జవాబు వస్తుంది

  • @vm.techno
    @vm.techno 2 ปีที่แล้ว

    రోడ్డెక్కి ఆడవాళ్ళు జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కడూ ఇలా కొట్టి పారబోస్తే రేప్ లు మర్డర్ లు జరగవు అని సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇచ్చాడు

  • @Rkcoachingcenter2018
    @Rkcoachingcenter2018 2 ปีที่แล้ว

    స్క్రిప్ట్ పక్క అబ్బా ఇది

  • @Cview698
    @Cview698 2 ปีที่แล้ว +9

    Paid artist lu ... Script baaga plan chesaru. .....super da ....

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 2 ปีที่แล้ว

    Super madam bhale patinchaaru

  • @sgangadhara3835
    @sgangadhara3835 6 หลายเดือนก่อน

    Jai tdp🙏🙏🙏🙏🙏👏👏👏👏🚲🚲🚲✌✌✌✌💐💐💐💛💛💛🇮🇳

  • @Abdvlogers
    @Abdvlogers 2 ปีที่แล้ว +1

    Anna...small doubt...
    Nenu pakka tdp fan ney..
    Telangana vaadu ap gorantla madhav fan enti anna???
    Kompateesi scripted kaadu kada???

  • @brahmampanditi645
    @brahmampanditi645 2 ปีที่แล้ว

    Meeru cheppandi adi original na madam

  • @smilyvaliveru661
    @smilyvaliveru661 2 ปีที่แล้ว

    Eme live lo unnappude vachindaaa call.....😂😂😂

  • @sivapadhama8522
    @sivapadhama8522 2 ปีที่แล้ว +14

    Veeni bataludidesi kottandi mom

  • @praveenlucky5892
    @praveenlucky5892 2 ปีที่แล้ว

    good madem.....good guts...

  • @srikantholipalli183
    @srikantholipalli183 2 ปีที่แล้ว

    అమ్మా మాభతుకులకి సిగ్గు లేదూ😠😠😠😠😠😠😠😠😠😠

  • @yedlaraju4364
    @yedlaraju4364 2 ปีที่แล้ว

    Complent ivvali ga

  • @SreeRam66644
    @SreeRam66644 2 ปีที่แล้ว

    బెల్ట్ షాప్స్ పెట్టీ...సరా అమ్మకాలు పెట్టీ...లక్షల్లో కుటుంబాలు నాశనం అవుతున్న సరా నేసేదం గురించి ఎందుకు మాట్లాడరు...అప్పుడు ఆడపడుచులు గుర్తుకు రారా

  • @mohanrao7775
    @mohanrao7775 2 ปีที่แล้ว +5

    గోరంట్లమాధవ్కి అతనివీడియోచూశాక చాలామంది ఫాన్స్ ఏర్పడ్డారు.

    • @chandu2080
      @chandu2080 2 ปีที่แล้ว

      😂😂😂

  • @kalurishiva8105
    @kalurishiva8105 2 ปีที่แล้ว +5

    జై తెలుగుదేశం జై చంద్రబాబు

  • @pmanjunath3093
    @pmanjunath3093 2 ปีที่แล้ว +8

    Gorantla girl friend ki video cal chesaduu... leave it.....please take other issue topics ,

    • @vasu3032
      @vasu3032 2 ปีที่แล้ว

      ide video TDP ruling lo TDP MP meeda vachhi unte... ee YCheepee dongala ni thattukune vaallamaa?

    • @tilakbabu7469
      @tilakbabu7469 2 ปีที่แล้ว

      Chesukomanu tappu ledu me ycp vallu Jd Ani oka lady ki call list icharani racha Chesaru call money lo MLa, MP evaru leka poyna me Racha nabhutuu me MP ganta kotukulekapotundu Me YCP karyakarthalu velli Kotandhi apude nude video samasya vundadu

  • @gvsbabu591
    @gvsbabu591 2 ปีที่แล้ว

    Akka

  • @venkateshvendra4448
    @venkateshvendra4448 2 ปีที่แล้ว +13

    Good Script

  • @ndrhyd
    @ndrhyd 6 หลายเดือนก่อน

    Home మినిస్టర్ అనిత గారు.
    Cheep🤣పార్టీ లో ఒక పెద్ద చేపను బొక్కలో వేస్తె అందరూ సరి చేసుకుంటారు.
    అది చేయండి ముందు

  • @bhukyapraveen357
    @bhukyapraveen357 2 ปีที่แล้ว

    వాడు బట్టలు వేసుకుంటే ఏమ్ అయితది వేసుకోక పోతే ఏమ్ అయితది... ప్రజలకు మంచిగా చేయండి అంటే ఈలాంటి పిచకుంట్ల విషం గురించి మీడియా కి రావడం ఫ్రస్ట్ ఈ జనాలకి మంచి చేయండి
    మీరు తాగండి తీరగ్గండి సంపాదించడి...
    బట్ ప్రజలకు మాత్రం ఎంతో కొంచం సేవ చేయండి
    జై హింద్ జై కామ్రేడ్....

  • @jeswanth1
    @jeswanth1 2 ปีที่แล้ว +8

    Ycp - No siggu no lajja

    • @mukhesh.a6272
      @mukhesh.a6272 2 ปีที่แล้ว

      TDP,JSP: NO SIGGU NO LAJJA,NO MANAVATVAM,NO MODDA😄😂

  • @SaveAPpeople
    @SaveAPpeople 2 ปีที่แล้ว +4

    అనిత నీ number వాడికి ఎలా తెలిసింది అప్పుడే మీడియా ఎలా వచ్చింది చోది దాన నీ నాటకాలు తెలివిగల వారికి తెలిసిపోద్ది

  • @sudheendrar8087
    @sudheendrar8087 2 ปีที่แล้ว

    Best wishes to U 💞😃😸

  • @sunairaj9632
    @sunairaj9632 2 ปีที่แล้ว +1

    I like

  • @prasad3160
    @prasad3160 2 ปีที่แล้ว

    ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ..బాధ్యతగా రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి లాంటివాళ్ళను చూసిన పార్లమెంట్ .ఇలాంటి వాళ్ళను చూడటం దౌర్బాగ్యం.
    Epudu Yadava ni MP chesaru

  • @santhoshsanthu3230
    @santhoshsanthu3230 2 ปีที่แล้ว

    Mem👍

  • @చూడుబ్రోనాగురించినీకుఅనవసరం

    గోరంట్ల వీడియో కాల్ లో చూపించింది..మాట్లాడే వాడి. అక్క. అనుకుంటా...అందుకే..విడు వాడుతున్నాడు

  • @Shika786
    @Shika786 4 หลายเดือนก่อน

    నువ్వు అధికారంలో ఉన్నావు ఏమైనా మాట్లాడుతావ్ ప్రభుత్వం మారుతి గాని నీ సంగతి

  • @nuthisuresh.1302
    @nuthisuresh.1302 2 ปีที่แล้ว

    Madam is so beautiful 😍😍🥰

  • @jakkunaidu6516
    @jakkunaidu6516 2 ปีที่แล้ว +1

    TDP వాళ్లచేతే ఫోన్ చేయించి మీడియా ముందు పెద్ద డ్రామాకు తెర లేపిన తెలుగు డ్రామాల పార్టీ

  • @vanithaankala4699
    @vanithaankala4699 6 หลายเดือนก่อน

    Strong leadaramma

  • @madugularaju5710
    @madugularaju5710 2 ปีที่แล้ว +34

    మహానటి సావిత్రి

    • @AanandSS
      @AanandSS 2 ปีที่แล้ว

      Yavadra viidu mahanati orey milantollu oonmanduku andhra pradesv ele oondi rey mi entlo vallu aa video lo oontey telisedi maha nati antunnvavi siggunduli 👿👿👿👿👿👿👿

    • @chinturock4417
      @chinturock4417 2 ปีที่แล้ว +1

      😅😂

  • @Sirigireddy1412
    @Sirigireddy1412 2 ปีที่แล้ว +1

    Asalu ne private phone number Andariki ela telisindi ...

  • @ramtyikrishna4476
    @ramtyikrishna4476 2 ปีที่แล้ว

    మాట్లాడేది టిడిపి వాల్లే