మీరు 100% correct cheparu గురువుగారు. ఆ TH-camr గురువు video valle naaku teslisindi. ఇలాంటివి చెప్పకూడదు. జనాలు నమ్మి దాంట్లో దూరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 😢😢
మోక్షము దూరితే వస్తలేదు మంచి పనులు చేస్తేనే వస్తుంది దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి తప్పుడు పనులు చేసి మోక్షం రా అంటే ఎలా వస్తుంది భగవంతునికి దగ్గరగా కావాలి
అరుణాచలం గురించి అక్కడే పుట్టి పెరిగిన తమిళనాడు ప్రజలకు కూడా తెలియని కొత్త కొత్త విషయాలు కనిపెట్టి ప్రతి దాన్ని గబ్బు చెయ్యటం లో మన ఆంధ్రా వెధవలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు 😡😡😡
@User30585 మన తెలుగోళ్ల పాదాలే దరిద్రపు పదాలు ఎక్కడ కాలు పెడితే అక్కడ నీట్ గా ప్రశాంతం గా ఉన్న దాన్ని కూడా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తారు, అంతా మనీ మైండెడ్, + ఓవర్ యాక్షన్ + ప్రతి దానికి వెకిలి నవ్వులు, చి చి చి ఎట్లా పుట్టారో దరిద్రపు జాతి బబ్రదర్
గురూజీ. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇది మోక్ష మార్గం అని ఒక యూట్యూబర్ చెప్పాడు.అతను చాలా ప్రసిద్ధుడు.హెచ్ టోపీ అమ్మ కూడా దేవుడే అన్నారు.అవును సార్ దయచేసి వీటిపై మరికొన్ని వీడియోలు చేయండి.
ఆ youtuber చెప్పిన విషయాన్ని పూర్తిగా వినండి sir.. మీరు హిందువు అయితే ఆలా మాట్లాడరు. మీరు vedio చేయమన్న గురువుగారు కూకూడా ఆ యూట్యూబర్ గొప్పగా చెప్పారు..
మరీ అంత లావుగా వున్న వాళ్లు వెళ్లిపోవచ్చు అని ఎవ్వరు చెప్పారు గురువుగారు మనం తెలుసుకోవాలి కదండి అస్సలు మనం అందులో పడతామ లేదా అని. కింద చెప్పినట్టు మనం తప్పుచేసి నింద అరుణా చేలేశ్వరుడు మీద వేయకూడదు అని నా అభిప్రాయం.
మనం చేసిన తప్పులకు భగవంతున్ని ఎందుకు నిందించడం..నమస్కారమండి గురువుగారు చాలా మంచి వీడియో చేశారు మీరు..ఇది చూసైనా మన వెర్రి జనాలకు బుద్ధి రావాలి..ఓం అరుణాచలేశ్వరాయ నమః..
పరిపూర్ణ ఆయుషుతో బ్రతకాలి! ఆరోగ్యకరమైన జీవితం గడపాలి! ఎల్లప్పుడూ మనము ఉత్సాహంగా ఉండేతట్టు ఆహారం,యోగ,భక్తి,నడక,నిద్ర,వాతావరణం ❤❤❤మానవ జన్మ అవసరం అంతే❤❤❤
నేను కూడా వెళ్లాను అది మోక్షమార్గం కాదు ఏమి కాదు అంతవరకు మనం నడిచి ఉంటాము అది జస్ట్ 12 కిలోమీటర్ల తర్వాత వస్తుంది దాంట్లోకి వెళ్లి బయటికి రావడం వల్ల మన నరాలు సాఫీగా జరిగి మనకి అంతసేపు నడిచిన అలసట తొలగిపోతుంది ఈ చిన్న జ్ఞానాన్ని కూడా గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నాం మనం 😢
గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు ! అసలు ఆ మోక్ష మార్గం ను బ్యాన్ చేయాలి... ప్రాణాలు పోయినా కూడా క్షేత్ర యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడం లేదో ? టోపీ అమ్మ ఏంటి , ఆమెను పూజించడం ఏంటి..
Guru garu ....🙏🙏🙏🙏🙏 ....ee video chusina vallu prathi okkariki kuda అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ... గురువు గారు చెప్పినట్లు వినండి ప్లీజ్...... మీ fmly కి రక్షణ గా ఉండండి
We have to exercise caution ourselves. Even if Nanduri garu said something, it should be taken in context, one has to judge for themselves whether they can squeeze through that place. It is people's mistake.
Personality చూసి చేయాలికదా. దూరె ముందు.. భక్తి ఏంటో తెలీదు.. మూడ భక్తి తెలుసు.. సంధ్య theatre కూడా ఇలాంటి పిచ్చే... పరిమితి మించి చేస్తే ఏదైనా ప్రమాదమే...
Mamalni కూడా అన్నారు మోక్ష మార్గం vellaleda అంతా దూరం వెళ్లి అని memu గుడిలో దేవుడిని darshinchukunte చాలు anukuntamu ఇవన్నీ patinchamu మనం correct గా ఉంటే అదే మోక్ష మార్గం
Idi thalli గర్భం నుండి శిశువు బయటికి వచ్చేలా ఉంటుంది అందుకే దీని నారు జన్మగా భావించి మనుషు ఇక మీదట పాపాలు చేయకుండా moksha మార్గంలో నడవమని నేను అనుకుంటున్నాను
Andhulo dhoorithe ne moksham vachesthe.... moksham ane maatake value ledhu..... Andhulo dhooruthunnaru....manchi ga bathikithe moksham...punya karyalu chesthe dhana dharmalu chesthe moksham ante avi patincharu. ..easy ga moksham vacheyali
శివయ్య ని మనసారా దర్శించుకుంటే అదే మోక్ష మార్గం...
మనం తప్పు చేసి భగవంతుని మీద నింద వేయకూడదు
నిజానికి అరుణాచలం వెళ్ళి వస్తున్న వారు చనిపోవడం చూసాను accident
చాలా బాగా నచ్చింది విడియో గురూజీ. కృతజ్ఞతలు
ధన్యవాదములు గురువు గారు మంచి విషయాలనూ తెలియచేశారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
గురూజీ వీడియోస్ అన్నీ చూస్తుంటే చాలాబాగున్నాయి
మీరు 100% correct cheparu గురువుగారు. ఆ TH-camr గురువు video valle naaku teslisindi. ఇలాంటివి చెప్పకూడదు. జనాలు నమ్మి దాంట్లో దూరి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 😢😢
మోక్షము దూరితే వస్తలేదు మంచి పనులు చేస్తేనే వస్తుంది దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి తప్పుడు పనులు చేసి మోక్షం రా అంటే ఎలా వస్తుంది భగవంతునికి దగ్గరగా కావాలి
అందులోంచి ఇవతలకు వచ్చినవారికి మోక్షం రాదు!
ఇరుక్కుపోయి చస్తేనే మోక్షం వస్తుంది.
ఈ నిజం తెలిస్తే ఎవ్వరూ మోక్షం కోసం తపించరు! అందులో దూరరు!👍
అరుణాచలం గురించి అక్కడే పుట్టి పెరిగిన తమిళనాడు ప్రజలకు కూడా తెలియని కొత్త కొత్త విషయాలు కనిపెట్టి ప్రతి దాన్ని గబ్బు చెయ్యటం లో మన ఆంధ్రా వెధవలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు 😡😡😡
Same feeling anna, mana telugollakunnanta verri, pichhi evvariki undadu Manam ekkadiki vellina edo okati kanipedatam
@User30585 మన తెలుగోళ్ల పాదాలే దరిద్రపు పదాలు ఎక్కడ కాలు పెడితే అక్కడ నీట్ గా ప్రశాంతం గా ఉన్న దాన్ని కూడా సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తారు, అంతా మనీ మైండెడ్, + ఓవర్ యాక్షన్ + ప్రతి దానికి వెకిలి నవ్వులు, చి చి చి ఎట్లా పుట్టారో దరిద్రపు జాతి బబ్రదర్
@ anadarni analemu brother, I feel over action more
@@User30585 70% అలానే ఉంటారు
గురూజీ. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇది మోక్ష మార్గం అని ఒక యూట్యూబర్ చెప్పాడు.అతను చాలా ప్రసిద్ధుడు.హెచ్ టోపీ అమ్మ కూడా దేవుడే అన్నారు.అవును సార్ దయచేసి వీటిపై మరికొన్ని వీడియోలు చేయండి.
లావు గా ఉన్నవాళ్లు ఎందుకు వెళ్ళాలి..కొంచెం అయిన ఆలోచించ కూడా వెళ్తే youtuber నీ అనడం తప్పు..Tamil channel lo chala chepthunnaru mari
Evaru aa youtube guruvugaru
ఆ youtuber చెప్పిన విషయాన్ని పూర్తిగా వినండి sir.. మీరు హిందువు అయితే ఆలా మాట్లాడరు. మీరు vedio చేయమన్న గురువుగారు కూకూడా ఆ యూట్యూబర్ గొప్పగా చెప్పారు..
Yes@@GJ8575-u1e
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏
ధన్యవాదములు స్వామి 🙏🙏
పాదాభివందనం 🌹🌹🙏🙏🌹🌹గురువుగారు
🙏🙏 Ee video chusthuntene naku
Upiri agipoboindi
🙏 Swamy
గురువుగారు మా అందరికి మంచి మార్గం చూపిస్తున్నారు నమస్కారం
Teliya chesinanduku chaala dhanyavaadalu guruvu gaaru🙏🙏🙏
People mindset should be changed. Not only in Arunachalam everywhere the same problem. Excellent information.
నమస్తే గురువు గారు చాలా మంచి వీడియో చేశారు. ఈ వీడియో చూసి కొంత మంది అయినా మారాలి.ఓం అరుణాచలేశ్వరాయన మహా.
బాగా చెప్పారు guruvugaru
Chala baga chepparu gurugaru
మనం చేసేవి పొద్దున్నే లేస్తే చెప్పే అబద్ధాలు చేసే పాపాలు ఇంకా ఎందులోదూరితే మోక్షం ఎలా వస్తుంది గురువుగారు అంతా
టోపీ అమ్మ గురించి,మోక్షమార్గం గురించి.... బాగా hipe చేసింది.నండూరి గారే
మరీ అంత లావుగా వున్న వాళ్లు వెళ్లిపోవచ్చు అని ఎవ్వరు చెప్పారు గురువుగారు మనం తెలుసుకోవాలి కదండి అస్సలు మనం అందులో పడతామ లేదా అని.
కింద చెప్పినట్టు మనం తప్పుచేసి నింద అరుణా చేలేశ్వరుడు మీద వేయకూడదు అని నా అభిప్రాయం.
మనకు అవసరమాదంతా అందుకే అలా చూస్తే నవ్వు వస్తుంది నేను 10 సంవత్సరాల క్రితం పోయినప్పుడు ఇదంతా లేదు
తెలుగు జనాలకి రోజుకొక కొత్త దేవుడు కావాలి.. అది కూడా తెలుగు రాష్ట్రాల బయట ఉండాలి...
మనం చేసిన తప్పులకు భగవంతున్ని ఎందుకు నిందించడం..నమస్కారమండి గురువుగారు చాలా మంచి వీడియో చేశారు మీరు..ఇది చూసైనా మన వెర్రి జనాలకు బుద్ధి రావాలి..ఓం అరుణాచలేశ్వరాయ నమః..
Namaskaram🙏Guruvu garu meru chepindi 💯 correct
ఓం నమః శివాయ ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
పరిపూర్ణ ఆయుషుతో బ్రతకాలి! ఆరోగ్యకరమైన జీవితం గడపాలి!
ఎల్లప్పుడూ మనము ఉత్సాహంగా ఉండేతట్టు ఆహారం,యోగ,భక్తి,నడక,నిద్ర,వాతావరణం ❤❤❤మానవ జన్మ అవసరం అంతే❤❤❤
జై శ్రీరామ్ 🌹🙏🏿🚩
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏿
ధన్యవాదములు గురువుగారు 🙏🏿
స్వామి రెండు రోజులు బట్టి కాకి తలపై తన్ను తున్నాది ఏమిటీ స్వామి పారిస్కారం
శనీశ్వర దేవాలయానికి వెళ్లి పూజ చేయించుకుని రండి.. నువ్వుల నూనె తలకు రాసుకొని స్నానం చేయండి.. అంతా మంచే జరుగుతుంది శుభం
ఛాలా బాగా chepparu gurgaru
గురువుగారు మీరు చెప్పింది 100% నిజం లావుగా ఉన్న వాళ్ళు దూరకండి
గిరి ప్రదక్షిణ చేయాలి అన్నమాలి స్వామి నీ చూడాలి
మనము ఎంత సైజులో వున్నామో తెలుసుకుని దురాలి లావుగా ఉండే వాళ్ళు ఎందుకు దూరి ఇరుక్కుని చవటం
Guru garu 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు చెప్పినట్లు దేవస్థానం వారు ఆ చిన్న మోక్ష మార్గన్ని క్లోజ్ చేస్తే బాగుంటుంది
శివయ్య శివయ్య శివయ్య
నేను కూడా వెళ్లాను అది మోక్షమార్గం కాదు ఏమి కాదు అంతవరకు మనం నడిచి ఉంటాము అది జస్ట్ 12 కిలోమీటర్ల తర్వాత వస్తుంది దాంట్లోకి వెళ్లి బయటికి రావడం వల్ల మన నరాలు సాఫీగా జరిగి మనకి అంతసేపు నడిచిన అలసట తొలగిపోతుంది ఈ చిన్న జ్ఞానాన్ని కూడా గుర్తించలేని అజ్ఞానంలో ఉన్నాం మనం 😢
Moksham ante ntandi
Naralu Safiga avatam alasata povatam anedi moksham ki paramardama😂
@@deepikanb నేను చెప్పింది ఏంటి మీరు అడిగేది ఏంటి అంత ఎటకారం గా ఉందా మీకు
@@Kanchikamakshi9 ha penta moham dhi gorre biddanemo miru pattinchukokandi
గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు !
అసలు ఆ మోక్ష మార్గం ను బ్యాన్ చేయాలి... ప్రాణాలు పోయినా కూడా క్షేత్ర యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడం లేదో ? టోపీ అమ్మ ఏంటి , ఆమెను పూజించడం ఏంటి..
Namaste guruvugaru tqtq chala baga chapparu
Chala Baga chepparu guruvugaru ee prajalu epudu ardam chesukuntaro
Great enlightenment speech. Namaste.
Guruvugarikipaadabhivandanam
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information Guruji
Guruvu garu namaste andi meru vadapalli lo vuntara swami chala baga chebutunnaru dhanyavadalu guruvu garu
Namaskaram guruv garu chala Baga chappau 🙏🙏🙏
Om namo venkatesaya namaskaram guruvugaru 🙏
Good msg Sir
Namaskaram guruvugaru srimatrenamha chalabagachepparu dhanyavaad amulu
అరుణాచలం ,గిరి ప్రదక్షిణ... మోక్ష మార్గం
అంత మూఢనమ్మకాలు.....
తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజారికి కరోనా వచ్చి చనిపోయిండు,
దేవుడు రక్షించలేదు....
నవ్వాలో ఏడ్వాలో కూడా తెలియడం లేదు గురువు గారు
Guru garu ....🙏🙏🙏🙏🙏 ....ee video chusina vallu prathi okkariki kuda అరుణాచలం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ... గురువు గారు చెప్పినట్లు వినండి ప్లీజ్...... మీ fmly కి రక్షణ గా ఉండండి
😢guruvugaru meeru chala correct GA chepparu. Janalaki unde piche veyyi rakalu. Antaru adhi edhe. Janalaki muda nammakalu. Mudabhakthi anyaganga dabhu sampadinchadam. Chinna pati nunchi penchi Pedda chesina thalli thandre ki avasana dasalo vallani bhadhyatha gachusukokapovadam neethi nijayathi lekapovadam andhamina bharya entlone unna Parasree latho Akrama sambadhulu pettukovadam Alage adavallu kuda vere magavallatho akramasambhadhalu pettukovadam. Adavari dhaggara pelli perutho katna kanukalu bhariga puchukovadam Alage adavaru kuda magavalla meedha akramakesulu petti bharanam bhariga vasulu cheyyadam. Thana swartham Kosam etharulani hathaya cheyyadam
.vivaha vyavasthani gowravinchaka povadam adadhi adadhanike shathruvu kavadam modhalagu Vanni chala chala ekkuva ayepoyinayi
Vallu chesina papalu pogadaniki edhigo elanti mudanammakalni bhakthi margalu yennukovadam chesthunnaru. Dhevudi hundi Lo bhariga dabbulu vesthe devudu chesina thappulanni chamisthadani Nammadam chesthunnaru. Antha sulabhanga kasttapadakunda moksham vasthe andharu aa moskha margamlo dhurithe saripothundi kadha. Bagavanthudu manishiki chala powerful brain echadu. Kani elanti mudavishvasam unnavallu aa brain ni vrudha chesthunnaru. Janalaki athayasa yekkuvi poyi ela chesthunnaru. Manaki papam chuttukokudadhu ante manchi panulu cheyyali. Modhata neethi nijayathiga brathakadam nerchukovali. Dabbhuni Akrama margamlo sampadhinchadam cheyyakudadu. Manalni kanna varini gowravinchali. Chivari dasalo variki asaraga undali. Dabbhulo yekkuvaga unte devudi hundilo veyyakunda pedhavariki sahayapadali. Manam chani poyinapudu yedhi mana vetaradhu. Ee sathyam thelusukonte manishi mahaneeyudu avuthadu. Manishi dabbuki dhasohudi brathukuthunnadu. Daniki thodu muda bhakthi Mudanammakalu enka tharasthayiki cherukunnayi. Asalu manishi puttuke swarthapu puttuka
.swartham mundhu putti tharuvatha manishi puttinadu. Daniki thodu edhi Kalikalam Ee Kalikalam lo manishi elage untadu eekalikalam lo unna Ee manushulanu yevvaru marchaleru
Namaskaram guruvu garu
We have to exercise caution ourselves. Even if Nanduri garu said something, it should be taken in context, one has to judge for themselves whether they can squeeze through that place. It is people's mistake.
Namasakarmu 🙏🏻guruvu garu
🚩ఓంనమః శివాయ🚩🙏🙏
Namasthe
Topi Amma ummithey aha maha prasadam ani anukuni chaala mandhi moorkulachetha kooda anipinchindhi nanduri vaare
Yes. Correct. Guruv. Garu
🙏🙏🙏🙏🙏 om sri gurubhyo namaha
Navvala leda yeduwala?
Super video sir
Guruvugaru namaskaram andi Santana gopala Swami Pooja ela cheyalo cheppandi guruvugaru
ఓం నమో వెంకటేషయ గురువు గార్కి నమస్కారం
Monna ne arunachalam vellochham. Meeru cheppinattu emledhandi. Topi ammani evvaru anthala venta padatle asalu pattichhukotledhu. Moksha margam lo nundi vasthe moksham radhandi. Giripradhakshinam chesina alasata konchem thaggi body set avthundhi anthe... Inka entante akkada vallu Telugu vallani chala chulakanaga chustharu. Arunachalam ani kuda anaru. Annamalai analanta. Puranallo arunachalam ane unna vallu mathram oppukovatle... Om namah shivaya 💐🙏
వెర్రి వేయి విధాలు, ఇలాంటి దౌర్భాగ్యం చాలామటుకు కొంతమంది
ప్రవచన కర్తల ప్రభావం.
Namaskaram guruji garu 🌹🌹
Siva panchakshari mantram gurinchi chepandi gurujii please reply
అందులో దూరితే మోక్షం వస్తుంది అని బోర్డు కూడా లేదు, అది ఆరోగ్యం కోసం పెట్టిన ఏర్పాటు
Endukamma antha badha manaspurthiga uka namaskaram chesukondi chalu
Personality చూసి చేయాలికదా.
దూరె ముందు..
భక్తి ఏంటో తెలీదు..
మూడ భక్తి తెలుసు..
సంధ్య theatre కూడా ఇలాంటి పిచ్చే...
పరిమితి మించి చేస్తే ఏదైనా ప్రమాదమే...
Guruji Venkateswara swamiki mudupu sanivaram roju matrame kattala , oka korika matrame korukuni mudupu kattala lekapote 2 ,3 korikalu ina korukuni kattavacha please reply guruji
👍🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ముార్కులకు హితోపదేశం చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది వీరి పరిస్థితి ⁉️
Governament ban chesi akkada close cheyyalandi guruvugaru....meelanti varu govt drushtiki tisukellandi
Guruvu garu maaku mailu vachhindi mailu vachinappudu battlu antukuntamu kadha mailu ayyaka avi kuda wash cheyyala please cheppandi guruvu garu 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Mamalni కూడా అన్నారు మోక్ష మార్గం vellaleda అంతా దూరం వెళ్లి అని memu గుడిలో దేవుడిని darshinchukunte చాలు anukuntamu ఇవన్నీ patinchamu మనం correct గా ఉంటే అదే మోక్ష మార్గం
Guruji 7 shanivaralu venkateswruniki pindi deepam veligiste brahmacharym paatinchaala
Namaskarmgurugaru
Hilarious😂😂😂
Guruvu garu satareday devuni kadaga vacha
Manolaku moodanammakalu yekkuva,mokkute,munigithe mokshamoste paapatmulanta ade Pani chestaru.
Temple kivellatam, devuni chudatam thappani velladdani chrppakoodadandi. Dooramani devududu cheppaledu. Evaro chesarani ee Janam chesesthunnara. Ala vaddani maatrame cheppandi
🌹🪷🙏 Om namah shivaya 🙏🪷🌹
Idi thalli గర్భం నుండి శిశువు బయటికి వచ్చేలా ఉంటుంది అందుకే దీని నారు జన్మగా భావించి మనుషు ఇక మీదట పాపాలు చేయకుండా moksha మార్గంలో నడవమని నేను అనుకుంటున్నాను
ఇంతకీ ఎవరండీ ఆ యూట్యూబ్ గురువు గారు...
కామన్ సెన్స్ లేని వారికి మోక్షం ఎలా వస్తుంది 😂
🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
Yenta laavuga vunna bayatiki vacchestaru ani chepparu nenu moksha dwaram lo nundi vacchanu
🙏🙏🙏🙏swami
Happy ga intlo panulu cheskovachu kada
Swamy garu e roju rent ki vellacha
Andhulo dhoorithe ne moksham vachesthe.... moksham ane maatake value ledhu..... Andhulo dhooruthunnaru....manchi ga bathikithe moksham...punya karyalu chesthe dhana dharmalu chesthe moksham ante avi patincharu. ..easy ga moksham vacheyali
Super Sir I'm TELANGANA State india thank you sir 🙏🙏🙏🙏🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️🇮🇳♥️
Mana hinduvulalo elanti nammakalaku ekkuva viluva istunnaru assalina bagavtatva telusukovadam ledu😢😢
Close cheyali andi
🙏🙏🙏🙏🙏💯💯💯
Konda madyalo erukunte Anni department s vallu velli kondani tavvi veellani teeyali
Close that permanently...really stupidity...