దత్తుడు చేసిన అద్భుతాలు!! దత్తాత్రేయ వారు మా అమ్మ తో ఇలా మాట్లాడతారు!!! Guru Dattatreya || Praggna
ฝัง
- เผยแพร่เมื่อ 16 พ.ค. 2024
- Guru Charitra Video: • గురు చరిత్ర పారాయణం ఎల...
Nitya pooja vidhanam/shodashopachara pooja: • నిత్య పూజ 5 నిమిషాల్లో...
Shodashopacha pooja meaning: • పూజ చేసేప్పుడు చెడు ఆల...
నేను రెండు వారాల క్రితం సప్తాహం చేశాను , ఇప్పుడు మళ్ళీ దత్తనుగ్రహం తో సప్తాహం లో వున్నాను , జై గురు దత్త 🙏
వాస్తవానికి ఎక్కడైతే లాజిక్ ఎండ్ అవుతుందో అక్కడే దైవత్వం మొదలవుతుంది.. దత్తుని లీలలు మన ఊహలకి అందకపోవచ్చు.. అవతల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు.. కానీ వాస్తవాన్ని ఎవరు చెరపలేరు.. ఇటువంటి లీలలు దత్త పరంపరకి సర్వసాధారణం.. నేను కూడా అటువంటి దత్త స్వరూపమైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో ఊహకు అందని అద్భుతాన్ని అనుభూతి చెందాను అనుభవించాను.. నా స్వామి భవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ దత్తుని దయకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను.. 🙏
జై గురు దత్త. అదేంటో నేను ఎన్నో సమస్యల్లో సతమతం అవుతూ దత్త పారాయణ చేయాలి గ ట్టి గ అనుకొని ఈరోజు మొదలు పెట్టాను. ఇప్పుడు మే వీడియో కనిపించింది. వెంటనే ప్లయ్ చేసాను. నిజం గా ఆ స్వామి నన్ను ఆశీర్వదించడానికే ఈ వీడియో చూపిన్చారు. జై గురు దత్త.
జై గురుదత్త🙏
నా దత్త స్వామి, మన దత్త స్వామి లీలలు మీరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది.
స్వామివారు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు.
నా భార్య ఎన్నో హాస్పిటల్స్ తిరిగింది స్కానింగ్ చేశారు కడుపులో బిడ్డకి ముక్కు లేదు ( నాసల్ బోన్ ) పుట్టే బిడ్డ ముక్కు లేకుండా పుడుతుంది అని చెప్పారు డాక్టర్లు.
నా భార్య డెలివరీ అయ్యే వరకు ప్రతి రోజు బాధపడేది,
ఎంతమంది డాక్టర్లు చెప్పిన నేను లెక్క చేయలేదు,
నేను దత్త స్వామి పాదాలను గట్టిగ పట్టుకున్నాను.
మాకు మగపిల్లాడు జన్మించాడు
చక్కని రూపం
రింగుల జుట్టు తో వున్నాడు,
మా బాబు పేరు శ్రీపాద అవదుత్.
స్వామివారి పేరు పెట్టుకున్నాము.
గురు చరిత్ర మరియు సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము
సిద్ధ మంగళ స్తోత్రం,
దత్తాత్రేయ వజ్రకవచం,
ఇందులో ఏది వదలకుండా అన్ని పారాయన చేయండి,
ఇది స్వామివారు మనకు ఇచ్చిన అమృత భాండాగారం.
జై గురుదత్త🙏
Mukku bone unda andi mari
ముక్కు bone వుంది.
Jai Guru Data! My mom did 108 times Sri Guru Charita and Sai Baba Charita. We all (Family) Sri Guru Data Devotees
దత్త మీ అనుగ్రహం మా పై ఉండేలా ఆశీర్వాదించు తండ్రి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻jai guru deva datta
గొప్ప గొప్ప గురువులు కూడా ఇంతలా అర్థం అయ్యేలా చెప్పరు. చాలా చాలా బాగా చెప్పరు. ప్రతీ ఒక్క మాట చాలా కరెక్ట్ గా చెప్పారు. అసలు తత్వం చెప్పేశారు. మీరు చెప్పిన ఆ "తత్వం" అర్థం చేసుకుని పట్టుకుంటే...చాలు. దత్తుడు మనతో ఉన్నట్టే.
Nenu Swami vari adbhuthalu enno choosanu thalli. Swamy ippudu manathone vuntadu
Jai Guru Dhatta
🙏🙏🌹
Na jeevitham lo kuda dattha leela okati jarigindi
Nenu 3 months back nunde guru charithra parayanam start chesanu
Ma intlo datthathreya swami photo ledhu
Nenu appdu swamini oka roju puja chesthunnappudu yelagyna ni darshana bhagyam kalpinchu ani bakthi tho mokkukunnanu
Guru pournami roju ma intiki datthathreyula vaari photo vacchindi
Naku chala santhosham vesindi
Datthathreya swami leelalu adhbutham asalu
నా పుట్టిన రోజు మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి జై గురుదత్త🙏👍👌🙏
Nicely described..need youngsters to do these videos describing greatness of our bhagwan..may Dattatreya continue to have his blessings ..jai guru datta.
Nen kuda prathidhi babani adugutanu ayana cheppinde follow avtanu om sri sai ram
Super ma .it's real S lord Datha n Saibaba says us directly n give us hints also🙏
అమ్మా నా బాధలు, సమస్యలు తీర్చమని దత్తుణ్ణి మీరు కూడా ప్రార్ధన చేయండి అమ్మా. స్వామి దయ ఉంటే నేను కూడా గురుచరిత్ర పారాయణం చేస్తాను. 🙏
parayana chyu
🙏🙏 ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నమః
Super sis baga explain chesaru and nijam ga datta swamy ni nammithey yepudu manalni rakshitu untaru❤
It's true..... జయ గురుదత్త 🙏🏻🙏🏻🙏🏻
Jai shree gurudev datta 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
Jai guru datta🙏. Dattatreyula vaare me mother pain tisesaru. Definite ga tandri leela
Nenu saptaha parayanam chestunanu ippdu, ee time lo dattudi leela vinatam kuda ayana anugraham valle anukuntunanu.
Sri pada rajam saranam prapadye🙏🙏
Bro please ela cheyalo chepu
@@suryakiran5048 i followed nanduri srinivas gari video
🙏
@@suryakiran5048guru charitra book purchase cheyali ..every day fasting..only lunch chesa..night . . Nela Mada padkuna..early morning 5 ki lechi ..chadvali...book lo starting pages lo Rasi untundi ..Daily Enni chapters chadavalo.....oka chapter ayepogane aarthi eyali. ..Daily oka prasadam petali...bad words matdakudadu..bad ga think cheyadu..nonveg thinadu..last day Nadu...last day Nadu sai baba temple ki veli puja chesevalam. Alage ana danam cheyali. Edhi naku Na life lo anukokunda oka guruvu garu kalisaru..ayenee maku data treeyudu gurinchi cheparu apatinunchi mem parayanam chesthunam....daily head bath compulsory...
Good to see such videos...Jai Ganapathi
Jaya Guru Datta Shri Guru Datta
Shivaya Guruve Rudraya Namah
Om Aiim Hreem sreem Shiva Rama Anagha Dattaya Namah
శ్రీ గురు దత్త జై గురు దత్త 🙏🙏🙏
నాపేరు vijayasree నేను ఆ మహనీయుని గ్రంథాలే పారాయణ చేస్తూ ఉంటాము
I Love you Guru Dattatreya NaMaha 🙏🙏🍊🍊
Jai guru dhatha sri guru dhatha
Jai guru datta sri guru datta
Eagerly waiting for your video
Hello pragna, same situation na life lo kuda jarigindi naku Cervical spondylosis undi almost oka 15y nundi Pedda Pedda hospitals ki kuda Vella vallu ichina medicine tho naku m result ledu asalu oka china pain chesthuna na hand tho avatly andulo inka right hand Asalu ela na life inthena ani chala baya padda so apudu dattatreya gurinchi telisi gurucharitra parayam and sidda mangalastotram start chesa starting lo konchem konchem tagindi atarvata inka a noopi inka teliyatam ledu tarvata dr dagaraki velthy asalu m problem ledu annaru dr’s tho first chupinchinapudu nerve compress ayyai bone arigipoindi ani kuda annaru but DATTA anugrahamthi tarvata velty MRI chusi m problem ledu meku pain enduku undi ani anaru nijanga a dattatreyuni lella chudandi thananai namukunte 🙏
మీరు చాలా అందంగా ఉన్నారు
Jai Guru Datta
Dattreya swamy chala miracles chupinaru covid time lo
జై శ్రీ గురుదేవ దత్త
Namaste namaste 🙏 ur explanation very nice tankyou very much madam
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Jai guru datta
TQ akka for sharing 😘🥰😍
Thank you for sharing ur experience about the presence of Guru Dattatreya 🙏
K thirumal jai guru datta
Jai guru deva datha
Jai guru deva dattatreya
జై గురు దత్త 🙏
Jai Sri Guru Deva Datta🙏🙏🙏
Jai gurudathatreya🙏🙏
Jai gurudevadatta
Tq sister ...
Jai gurudev
Dattatreyulu nigangam nanu dangerous neighbours nunchi kapadadu. ..job kosam chusthuna..
Meru Pooja chesara leka guru charithra parayanam chesara
@@senalasupriyasupriya-bb9bv Dattastavam chadivanu. .40 days ante..
Nennu sapthaha parayanam chesthunannu , 3 days aindhi.
Same nenukuda 3 days nundi parayana chesthunnanu Naku ninna ekkadi nundo prasadham vachindhy... Nenu Nijanga chala happy ga FL awthunnano.. Jai gurudhatha Sri guru dhatha... Nijanga bagavanthudi padhalu pattukunte chalu.... Mana kastalu dhuramavvadaniki
Same andi nadhi 3 days avuthundhi parayanam
Jai guru datta
Jai gurudev datta
Jai gurudatta sri gurudatta 💯 correct
Jai guru dev datta🙏🙏🙏
Jai guru Deva datta
Jai guru dattha
Jai Gurudatta
జై సాయి మాస్టర్ అమ్మ
Jai gurudatta sri gurudatta
Jai guru dattha dattha dattha dattha dattha dattha dattha dattha dattha
I got answer from your video
Jai guru datta Datta sri datta saranam Mama 🌹🌹🌷🌷🌷🌺🌺🌷🌹🌹🌷🌷🌺🙏🙏🙏
Yes
I agree good
Jai guru Datta 🙏🙏🙏🙏🙏🙏
జై గురు దత్త 🙏🏻🙏🏻🙏🏻
Sri Gurudattha🙏 Jai Gurudattha🙏
Naa tho baba matladataru ...naminavadiki naminatha ..naa tho ramana maharshi ramakrishna paramahamsa great gurus matladataru ,varu naku answers vastiee jai guru datta
Good Bangaru
అక్క మాకు సొంత ఇల్లు లేదు.. సొంత ఇల్లు త్వరలో కట్టించాలి అనుకుంటున్నాం.. కానీ దానికన్నా ముందు మాకు చాలా సమస్యలు వస్తున్నాయి.. ఒక నెల క్రితమే అబార్షన్ అయ్యింది.. అందుకు నేను గురు చరిత్ర పారాయణ చేయాలని అనుకుంటున్నాను.. ప్రస్తుతం మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో గురు చరిత్ర పారాయణ చేసుకోవచ్చా లేదా మా అత్తవారింట్లో ఉంటేనే ఈ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా అర్థం కావటం లేదు ప్లీజ్ అక్క చెప్పండి...
ఎక్కడైనా చేయండి.. కొంచెం సూచి శుభ్రతతో చేయండి.. మీ సమస్య తెలియచేయకపోయినా ఆ దత్త స్వామివారు తీర్చేస్తారు... 🙏🏻
Jai datta
Nenu nitya parayanam chestunnanu 🙏
Naku right side chin part motham timmira ga vundedhi...adi teeth ki root canal treatment chestanappudu anesthesia injection valla nervous damage ayyivundachu annaru .....datta vajra kavacham konni days chadivanu ...miracle ga naku teliyakundanae taggipoyindhi...jai guru datta🙏
😍😍really wonderful
Jai guru dhatta 😊 naynu ma papa vishayam lo ne anugraham ma Amma vishayam lo ne dhaya vunday la chudu thandri
Jai guru datha🍅🍌🌺🍎🌹🙏
yes, miracle
Dark circles ki remedies chepandhi
hi pragna e chinna vaasulo miru devotional suggestions evadamenti andaru mi vayasulo love breakups etc but miru special andi mitho matladali ani undhi
Datha padukalu ekada dorukutai andi
Jaigurudattha Sairam v v happy to listen Amma.jaigurudevdattha
Hii andi memu ganugapoor veldamami anukuntunnam akkada ste cheyadaniki rooms untaya plz reply
Please do videos for students
🙏🔱
Mental illness ki remedy cheppendi madam
🙏🙏🙏🙏🙏🙏
Padukalu ekkada purchase chesaru
శ్రీపాద రాజ్యం శరణం ప్రపద్యే
Gurubalam pondalantey em cheyalmma
🙏🙏🙏🙏🙏
అమ్మ ఒకసారి దత్త పాదుకలు చూపించ గలరు.
Can you please ask about my mother spirit where is she now she passed recently i want to know where is her soul
Oka doubt andi pradakshinalu aina tharwatha chadavala or chadavina tharwatha pradakshina lu cheyocha clarity ivara plzzzzzz
Nen datta parayanam start chesanu andi .... E Wednesday ki complete avthundi .....
Last day m cheyalo cheppandi ....
Excited 🤍🤍🤍
Prastavana prati sari chadavala
Charitamrutam 🙏🏻 sri pada rajam sharanam prapadye!! Appala Lakshmi narasimha raja ki kalagnisha dattudu tho roju maatladaru kada
Sapthham cheyalani vundi kudrat ledu
sorry for the inconvenience, video continuos unte bagutadhi , madya madyalo topic cut avtunnattu undi , which is causing distraction sorry
Yeah, I will try to do it in one go❤️
అమ్మ మీరు పారాయణ చేస్తూవున్న గురుచరిత్ర గ్రంధం వ్రాసిన భరద్వాజ గారి గురించి తెలుసా ఆయన బృందావనం ఒంగోలు లాయర్ పేట సాయి బాబా మందిరం లో ఉంది ఆయన కూడా ఐఏఎస్ చేసి జాబ్ చేయకుండా మనందరి కోసం దత్త చరిత్ర బాబా చరిత్ర ఎంతో మంది మహనీయుల చరిత్రలు వ్రాశారు అవికూడా చదవండి
Ok andi
Akka start chesi 3 days avutundi head ache vastundi,nidra ekkuva avutundi nenu govt job preparation chestuna so mrng lechi bath chesi normal ga study hall lo kurchoni chaduvutunna em kadu kada akka pls reply
సప్తాహ పారాయణం ఎలా చేయాలో కొంచెం చెప్తారా
Yeti suthakam lo gurucharitra parayanam cheyavaachaa
Yes u can.cheyavachuu.nenu chesukunna.positive results vacchai
Akka guru datta parayanam book edi tesukovali
Sri Ekkirala baradwaja gari di theeskondi, chaala baguntundhi.
😢
Hi akka Namaste neanu vaibhava lakshmi vratham cheasthunna next week neanu 8members ki bojanam peatti thambulam evali. Akka a roju muthaidhuvulaku bojanam lo pulupu peattakudadhu kadha Mari bojanam lo curd peattocha naku thealiyadamla pls cheppandi. Muthaiduvulu morning nunchi fasting undala
Curd kuda pettakudadhu andi..recent ga ma attaya chesaru curd pettaledhu