Namasthe Swamy. మీ ప్రతి యొక్క మాట హృదయానికి చేరుతుంది. మీరు మా కన్న చిన్న వారైనా జ్ఞానము లొ చాల పెద్ద వారు మీ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరూ follow అయి ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని. కోరుకుంటున్నాను. Thank you
సర్ నేను మ్యూజిక్ కంపోజర్ ని సింగింగ్ కల్చర్ కూడా నేర్పిస్తాను మీరు చెప్పిన మెథడ్ నేర్చుకునే వాళ్ళకి ఆ ట్యూన్ దొరకకపోయినా సంగతి రాకపోయినా సైలెన్స్ లో లోపల అనుకోమని చెప్తుంటాను తర్వాత వాళ్లకి అది వస్తుంది. మీరు చెప్పిన విషయాలు నాకు తెలియదు కానీ మనసు ఓకల్ కార్డ్స్ టెమ్సన్ కి లోన్ అవ్వకపోతే త్వరగా తెలుసు కో గలరని భావించి అలా చెప్తుంటాను అది చాలావరకు రుజువయింది ఇప్పుడు మీరు చెప్తుంటే ఓహో సిస్టం ఇదా అని తెలిసింది ధన్యవాదాలు
స్వామి శరణం స్వామి మీ వీడియోస్ నీ నేను ఈమధ్యే చూడడం మొదలుపెట్టాను అయితే నేను కూడా ఇలాంటీ థాట్స్ లోనే ఉన్నాను అందుకే ఈ vedio నాకు కనెక్ట్ అయ్యింది... మీరు చెప్పింది విన్నాక చేస్తే బాగుంటుంది కారణం చెప్తాను నేను ముందు రైట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి నా బాడీ నీ మైండ్ నీ proper గా పెట్టుకోడానికి స్టార్ట్ చేస్తాను so that నేను ఎవరికయినా అవసరం ఉంటే మంచి చేయగలను కదా.. And నాకు వింటుంటే ఒక సందేహం వచ్చింది మంత్రం లోపల ఉంటుంది శ్వాస లో అప్పుడు మన దేహం కూడా శుద్ధి గా ఉండాలి ఎటువంటి చెడు పదార్ధాలా తో శ్వాస నీ ఇబ్బంది పెట్టకూడదు అని విన్నాను so ఎలాంటి ఆహారం తీసుకోవాలి మంత్రం సిద్దించాలి అంటే చెప్పండి స్వామి 🙏
మానవత్వమే మతం దేహమే దేవాలయం యోగమే వికాస మార్గం జ్ఞానమే శిరోధార్యం ఆధ్యాత్మికత యే ఆలంబన సత్సంఘమే ఇహపర సౌఖ్యం ప్రపంచం వసుధైక కుటుంబం సర్వే జనా సుఖినోభవంతు 🙏 లోకా సమస్త సుఖినోభవంతు 🙏 ERA FRIENDS GUILD, ip yoga way భావ సారూప్యత కలిగిన వారందరికీ స్వాగతం సుస్వాగతం ip yoga ఆశ్రమం
Sir Meru mundhu oka video lo chepparu kadha 10mins meditation Philosophy anni Pakkana petti meditate cheyamani Nenu past 10 days chesthunnanu sir I am seeing good results very very thank you sir
హరి ఓం. మీరు చెప్పినది అక్షర సత్యం. మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కసారి అయినా నీరు త్రాగు తున్నప్పుడు కానీ, ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ, లాలాజలం గొంతులో శ్రవించినప్పుడు కానీ, పొలమారడం అనేది జరిగే వుంటుంది. అప్పుడు మన మెదడు లోపల అన్ని ఆలోచనలు స్తంభిస్తాయి. Medical anatomy పరంగా మన శరీరంలో 10 వ రంధ్రము లేదా బ్రహ్మ రంధ్రము అనేది నిరూపించలేక పోయినను, కొండ నాలుక వెనుక భాగానికి మరియు మెదడుకు ఏదో సంబంధం ఉంది. అందువలననే ఆలోచలను నిలువరించడానికి ఖేచరి ముద్ర చేయమంటారు. ఇది వాస్తవంగా ఆలోచలనలును నిలువరిస్తుంది. మీరు చెప్పిన విధంగా శ్వాసను ఒక క్రమ గతిలో చేయగలిగితే శ్వాస అనేది మెదడుకు పంపించవచ్చు. ఓం -- వుచ్స్వస, నమః -- కొండనాలుక వద్ద ఆపడం, శివాయ -- నిశ్వాస మరియు మెదడుకు గాలి పంపడము. కొద్ది రోజులలోనే ఇది సాధకులకు అనుభవంలోకి వస్తుంది.
Thank you so…. Much younger brother thammudu garu 🙏😊😊😊😊💐💐💐
I am waiting for this for a long time dear brother
Such a Great knowledge ❤
Very important topic......each n every thing you explain very clearly sir....hats off to you sir
Namasthe Swamy. మీ ప్రతి యొక్క మాట హృదయానికి చేరుతుంది. మీరు మా కన్న చిన్న వారైనా జ్ఞానము లొ చాల పెద్ద వారు మీ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరూ follow అయి ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని. కోరుకుంటున్నాను. Thank you
🕉️🕉️🕉️🙏🙏🙏స్వామియే శరణమయ్యప్ప థాంక్యూ సార్ నేను మొదటిసారిగా మీ వీడియో విన్నాను నేను కచ్చితంగా ట్రై చేస్తాను🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️🕉️
సర్ నేను మ్యూజిక్ కంపోజర్ ని సింగింగ్ కల్చర్ కూడా నేర్పిస్తాను మీరు చెప్పిన మెథడ్ నేర్చుకునే వాళ్ళకి ఆ ట్యూన్ దొరకకపోయినా సంగతి రాకపోయినా సైలెన్స్ లో లోపల అనుకోమని చెప్తుంటాను తర్వాత వాళ్లకి అది వస్తుంది. మీరు చెప్పిన విషయాలు నాకు తెలియదు కానీ మనసు ఓకల్ కార్డ్స్ టెమ్సన్ కి లోన్ అవ్వకపోతే త్వరగా తెలుసు కో గలరని భావించి అలా చెప్తుంటాను అది చాలావరకు రుజువయింది ఇప్పుడు మీరు చెప్తుంటే ఓహో సిస్టం ఇదా అని తెలిసింది ధన్యవాదాలు
మీ వాళ్ల చాలా జీవితాలు బాగుపడతాయి sir,,tq
మంత్ర జపం ఎలా చేయాలో చాలా వివరంగా చెప్పారు
స్వామి శరణం స్వామి మీ వీడియోస్ నీ నేను ఈమధ్యే చూడడం మొదలుపెట్టాను అయితే నేను కూడా ఇలాంటీ థాట్స్ లోనే ఉన్నాను అందుకే ఈ vedio నాకు కనెక్ట్ అయ్యింది... మీరు చెప్పింది విన్నాక చేస్తే బాగుంటుంది కారణం చెప్తాను నేను ముందు రైట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి నా బాడీ నీ మైండ్ నీ proper గా పెట్టుకోడానికి స్టార్ట్ చేస్తాను so that నేను ఎవరికయినా అవసరం ఉంటే మంచి చేయగలను కదా.. And నాకు వింటుంటే ఒక సందేహం వచ్చింది మంత్రం లోపల ఉంటుంది శ్వాస లో అప్పుడు మన దేహం కూడా శుద్ధి గా ఉండాలి ఎటువంటి చెడు పదార్ధాలా తో శ్వాస నీ ఇబ్బంది పెట్టకూడదు అని విన్నాను so ఎలాంటి ఆహారం తీసుకోవాలి మంత్రం సిద్దించాలి అంటే చెప్పండి స్వామి 🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప స్వామి నేను ట్రై చేస్తాను 🙏🚩🛕
ధన్య వాదములు
స్వామి మీరు చిప్పావిష్యలు మంచి వి. సనాతన ధర్మం. కుహనా కుక్కలు
మీ మందు మోర్గావు. జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
Ok thank you sir
You are right sir thankyou
ఓం నమః శివాయ 🙏🕉️
Sir me speech Chala bhagundhi sir good message esthunarru thanks u sir
ఒక విషయాన్ని చక్కగా వివరించి చెప్పగలరు మీరు దయచేసి క్రియాయోగ గురించి ఒక వీడియో చేయగలరు అని కోరుతున్నాను
Super explanation sir🙏🙏🙏🙏
Sir miru famous dr kabatti, miru Cm gariki cheppandi school systems pillala bhavishya thuku upayoga paduthundi sir please my humble request sir🙏🙏🙏🙏🙏
మానవత్వమే మతం
దేహమే దేవాలయం
యోగమే వికాస మార్గం
జ్ఞానమే శిరోధార్యం
ఆధ్యాత్మికత యే ఆలంబన
సత్సంఘమే ఇహపర సౌఖ్యం
ప్రపంచం వసుధైక కుటుంబం
సర్వే జనా సుఖినోభవంతు 🙏
లోకా సమస్త సుఖినోభవంతు 🙏
ERA FRIENDS GUILD,
ip yoga way
భావ సారూప్యత కలిగిన వారందరికీ స్వాగతం సుస్వాగతం
ip yoga ఆశ్రమం
స్వామి శరణమయ్యప్ప శరణం
స్వామియే శరణం అయ్యప్ప 🙏
Lalithasahasranamam lo para pasyanti madhyama vaikhari vakkulu ani ide meaning cheppabadutundi.
Sir Meru mundhu oka video lo chepparu kadha 10mins meditation Philosophy anni Pakkana petti meditate cheyamani Nenu past 10 days chesthunnanu sir I am seeing good results very very thank you sir
So happy to hear this ❤
Super......... Tq 😍
హరి ఓం. మీరు చెప్పినది అక్షర సత్యం. మనలో ప్రతి ఒక్కరికీ ఒక్కసారి అయినా నీరు త్రాగు తున్నప్పుడు కానీ, ఆహారం తీసుకుంటున్నప్పుడు కానీ, లాలాజలం గొంతులో శ్రవించినప్పుడు కానీ, పొలమారడం అనేది జరిగే వుంటుంది. అప్పుడు మన మెదడు లోపల అన్ని ఆలోచనలు స్తంభిస్తాయి. Medical anatomy పరంగా మన శరీరంలో 10 వ రంధ్రము లేదా బ్రహ్మ రంధ్రము అనేది నిరూపించలేక పోయినను, కొండ నాలుక వెనుక భాగానికి మరియు మెదడుకు ఏదో సంబంధం ఉంది. అందువలననే ఆలోచలను నిలువరించడానికి ఖేచరి ముద్ర చేయమంటారు. ఇది వాస్తవంగా ఆలోచలనలును నిలువరిస్తుంది. మీరు చెప్పిన విధంగా శ్వాసను ఒక క్రమ గతిలో చేయగలిగితే శ్వాస అనేది మెదడుకు పంపించవచ్చు. ఓం -- వుచ్స్వస, నమః -- కొండనాలుక వద్ద ఆపడం, శివాయ -- నిశ్వాస మరియు మెదడుకు గాలి పంపడము. కొద్ది రోజులలోనే ఇది సాధకులకు అనుభవంలోకి వస్తుంది.
Pls post your mobile number. I just wanna talk to you.
Yes sir chalaa interesting topic sir.. Nenu try chestha sir... Next video kuda pettandi sir chala interesting ga undhi topic gurinchi 👌👌🤝🤝
Super super
స్వర విజ్ఞానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు స్వామి ధన్యోస్మి 🙏
Chala Baga chebutunnaru.thanks sir
Very useful information, worth following Ur channel Swami ❤
Super thammudu 👏👏bhale cheppavu 🎉
మనస్ఫూర్తిగా థాంక్యూ థాంక్యూ సార్
So super sir.extraordinary.
U r underated bro..❤
100%i will try
Hare Krishna 🙏
You are giving a lot of information about life sir i love your confidence and clarity👍
Best video ever in my life
అధ్భుతం సార్.చాలా చాలా ధన్యవాదాలు.
Baga chepparu sir mantra breathing next part kuda chesi pettandi sir
V Good adviser
sir chalabaga chepparu
Namaste sir chala Beautiful ga cheppinru. Chala Dhanyawadalu
Superb video brother ❤
Thankyou so much sir
Super massage sir
Swamiye sharana mayyappa🙏
Chala Baga chaparu thank you sir
Thank you swami
Thank you
Continue further
Great experience sir.
Dr Sir Supeb Sir You have great knowledge Thank You Sooo much
Chala bavundi andi
Yes nenu chesta sir
Thank you Swamy. Swamy Saranam Ayyappa.
చాలా బాగా వివరించారు thank you sir
Thank you.
Nice msg thank you sir 💐
Very good video.
Chala baga cheparu swamy deep meditation
Thank youu so much sir for this video
Chala intresting ga undhi. Continue sir
Great Sir I experiencing so many dimensions 🙏
Thanq sir thanq
Super explanation
Hare Krishna.
Sir, Vipassana Meditation gurunchi kooda cheppandi Sir
Thank you sir 🙏 valuebel information ❤
Thanq Supar Sar Your Educate Ondar full Thanq Om namasivaya H
Thankyou.guruji
Tq so much sir ❤
Very valuable information.Do more of this.
Tq Dr Swamiye saranam ayyappa 🙏🏻
Good sir ❤❤❤
I will try Jai guru dhatta
Thanks sir very nice wonderful your speech class work chala baga chepparu 🙏🙏🙏
THANK YOU AND GOD BLESS YOU.
Swamy .... Meru online classes start cheyandi swamy..... Life lo changes maku chala avasaram గురువుగారు
Super.
Thank you Swami
Hare Krishna 🙏
Nice sir 🙏
Yes sir your right pillalu inlo chepite vinatledu gola chesestunaru school lo chepite bagunu
Continue sir please
Thank you so much Master
Tq guruji..we will try
Very nice sir thanku
Siva panchakshari mantram gurinchi chepandi guruji please reply
pranayamam pi oka video cheyandi sir
Thankyou swamysaranam
Thankyou sir
I feel that energy stored at Bindu chakra
Yes it is true guru garu
Glowing skin kosam mathrass cheppandi swamy please 🙏🙏🙏
Lots of love
Money savings Tips please cheppandi
Tq sir
🎉TQ sir
చాలా బాగా చెబుతున్నారు మా బాబు గురించిమిమ్మల్నికలవాలిఎలా
Yes sir
Tq you so much