చెప్పిన మాటలు ఆచరణలో పెట్టాలి, గురువుగారు ప్రవచనం ద్వారా కొద్దిగా ప్రయత్నం చేస్తున్నా అలవాటు ఇంకా కావాలి, ఈశ్వర కృప, అవుతుంది అన్న నమ్మకం వుంది, గురువుగారు ఆశీస్సులు ఉండాలి 🌹🙏🙏🌹
என்ன விளக்கம் ஐயா 👌. உங்க வீடியோ நிறைய பார்த்துட்டிருக்கேன். 🙏🏻 adbhutham. Neenga ulagattukke kan thirappu. Na samsayam. No oubt. Big clearance of my doubt in this valuable speech namaskram koti. Ayya. 🙏🏻
What ever Tata but I can't agree with our Puneeth sir miss you appu sir is his great legend and helped so many people but mahadev took him early appu will be watching ous miss you appu 💚
స్వామి మీ నోటి వెంట అరుణాచలేశ్వర స్వామి తలంపు జన్మ జన్మల పుణ్య ఫలం. అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్వజన్మ సుకృతం.కారోన effect పోయాక సహస్ర మంత్రోచ్ఛారణ తో గిరి ప్రదక్షిణ ఉంది. వీలైతే పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందండి
🙏🙏🙏 guru devula pada padmàmula ku pada bi vandanamulu 🙏🙏 guru devula Karuna valana paramandalahari pravachana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏🙏🙏
మరణం తథ్యం కాబట్టి, కామక్రోధలోభమదమాత్సర్యాలను అదుపులో వుంచుకొని, నీతినియమాలతో బ్రతుకును కొనసాగిస్తే చాలు. Don't waste your time in thinking about what happens after death. Nobody returned back after death to say wherefrom he has come. Don't break your head on this point.
Sri Rama Sri Rama Sri Rama sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Krishna Rama Krishna Rama Krishna Sri Rama Sri Rama Krishna Sri Rama Krishna
ఎందులో లెదు ఆనందం మీ ప్రవచనంలోనె మహా ఆనందం దన్యులం గురువు గారు
Om MNM.,
th-cam.com/video/9BNVU0SzJ2c/w-d-xo.html
@@krishnamrajukrishna7488 p q
L
Yes 100correct
🚩⛺దేవుడు🌹 మనకు ప్రసాదించిన మా మంచి🌷 గురువు🌹 గారికి పాదాభివందనం లు👣🌹🌷🌸🌼🌸🌷🌹🌷🌸🌼🌷🌷🌷🌸🌸🌼🌸🌷🌸🌼🌷🌹🌷🌷🌸🌼🌸🌷🌹🌷🌷🌸🌼🌼🌼🌸🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌸🌷🌹🌹🌷🌸🌼🌸🌷🌹🌷🌸🌼🌸🌹🌷🌷🌸🌼🌷🌹🌹🌹🙏🙏🙏
th-cam.com/video/9BNVU0SzJ2c/w-d-xo.html
గురువు గారికి పాదాభివందనాలు
th-cam.com/video/9BNVU0SzJ2c/w-d-xo.html
ఓం నమః శివాయ 🌹🙏
ఓం నమః శివాయ 🌹🙏
ఓం నమః శివాయ 🌹🙏
🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
చెప్పిన మాటలు ఆచరణలో పెట్టాలి, గురువుగారు ప్రవచనం ద్వారా కొద్దిగా ప్రయత్నం చేస్తున్నా అలవాటు ఇంకా కావాలి, ఈశ్వర కృప, అవుతుంది అన్న నమ్మకం వుంది, గురువుగారు ఆశీస్సులు ఉండాలి 🌹🙏🙏🌹
Excellent speech sir 🙏🙏
Manchi pravachanaalu guruvugaru...
super msg koteswararao garu👍🌼🌺🌹🌷💐🌸🌻🌺🌷🥀🌹💐🌼
ఓం గురు బ్యోం నమః 🌺🌺👏👏🌺🌺
హర ఓం నమ శివాయ 🌺🌺👏👏🌺🌺🌺
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
என்ன விளக்கம் ஐயா 👌. உங்க வீடியோ நிறைய பார்த்துட்டிருக்கேன். 🙏🏻 adbhutham. Neenga ulagattukke kan thirappu. Na samsayam. No oubt. Big clearance of my doubt in this valuable speech namaskram koti. Ayya. 🙏🏻
VANDANAM GURUVU GAARU.....MEE BHAKTHI PRVACHANALU MAA ADRUSHTAM........🙏🙏🙏🙏🙏
నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకతా
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్.
సదా త్వత్పాదబ్జ స్మరణ పరమానన్ద లహరీ
విహరాసక్తం చేత్ హృదయమిహ కిం తేనన వపుషా
Thank you
ఎంతో ఉత్కృష్టమైన ఉపన్యాసం
Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya Omnamahshivaya
Om namo narayana ya nomo stuthi
Hara hara Maha Dev, om Namah sivaya
Maduri gaaru thank U.
Guru garu meru athbhutham Andi
Nenu matallo varninchalenu Andi
Guru garu me padalaki namaskaram Andi
What ever Tata but I can't agree with our Puneeth sir miss you appu sir is his great legend and helped so many people but mahadev took him early appu will be watching ous miss you appu 💚
ఓం నమ శివాయ 👏 శివాయ నమహ హర హర మహదేవా శోభా శంకర నారాయణ ఈశ్వర 🙏🙏🙏
L on book
Hiojobpj
🙏🙏🙏Om namahashivaya🙏🙏🙏
🙏🙏🙏🙏 Guruvu garu
Super guruvu garu
🌹🙏 అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచల 🙏🌹
Hi sir
స్వామి మీ నోటి వెంట అరుణాచలేశ్వర స్వామి తలంపు జన్మ జన్మల పుణ్య ఫలం. అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్వజన్మ సుకృతం.కారోన effect పోయాక సహస్ర మంత్రోచ్ఛారణ తో గిరి ప్రదక్షిణ ఉంది. వీలైతే పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందండి
🙏🙏🙏 guruvu garu... Mammalni aa ishwaruni vypu maralinchinanduku dhanyavadalu... Avashyam ee janma ni sarthakam cheskovadaniki thappaka prayatnistam...
Nice video 👍..make video on dhayana solkam of shakarcharya garu for meditation
🙏🙏🙏 guru devula pada padmàmula ku pada bi vandanamulu 🙏🙏 guru devula Karuna valana paramandalahari pravachana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏🙏🙏
Chala manchi matalu chepparu guruvu gaaru
🙏🙏🙏 guruvu garu
Eantha Vina thanivi theeradu guruvu garu
Memu eam punyam chesamo meero eantha mandhiki Guru vu ayaroo
ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివా 🙏🙏
ఓమ్ శ్రీ మాత్రే నమః ఓం శ్రీ శివాయ నమః ఓం శ్రీ గోమాత నమో నమః ఓం శ్రీ గురుభ్యో నమః🌹🇮🇳🌹💐🙏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Guruvu gariki pranaamamulu
Vaari aaseervadamulu kaavaalani korukuntu many.
Karthik MN
Guruvugaru me padhalaku sirasu vanchi chethulu jodinchi padhabivandhanam chesthunnanu
Excellent speech 🙏🙏🙏🙏🙏
me pravachanalu Vini chala chala mandi marali giruvgaru
Om Namo Narayanaya.
Very very interesting speech I like him very much
Meru chala chala baga chetharu guruvu garu
🙏🙏🙏🙏
Om Namashivaya guru garu
Thanks guruji enlighten us like that
Very very listen I like it Subramanyam very much
Always 🙏🙏🙏🙏🙏🙏.
Namah SHIVAYA 🙏🙏🙏🙏
Arunachala sivaiah 🙏🙏🙏🙏🙏
🙏🙏 chalabaga chepparu guruvugaru manishi janmanu sarthakam chesukovadani cheyutha nichharu
Guruvugaru meeru baaga cheppaaru sir
Chitragupta temple is in hyd also.we have visited it.
Guruvu gariki padabivandanam
సార్. ధన్యవాదములు
Om namah shivaya.
I need your blessings guru garu.
Om namasivaaya omnamasivaaya om namasivaaya
Nice thank u gurugaru
Hi dear
Tttt
Athi adbutham🙏🙏🙏
Hare Krishna
మరీ ఇంత భయపెడతారేమి స్వామి.... 'నేను తేలు లా పుట్టాలని కోరుకోవటంలేదు అంతే'
Vyamoham tagginchukondi
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama
Thank u so much guru jii...
Omnamahshivaya Hara Hara mahadeva sambo Sankara
🙏Gurubrahma 🙏gururvishnuhu gurudevo maheswaraha🙏 gurusakshath parabrahma🙏 thasmai sri guruve namaha🙏me padhalaku sathakoti namaskaralu guruji🙏🙏🙏
హరి ఓం వాస్తవాలు
Very great pravachanam
Namah Parvathi Pathaye Hara Hara Mahadeva
Hara hara mahadeva 🙏🙏🙏🙏
ఓం నమః శివాయ
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama
Hyderabad old city lo kuda chithraguptha devalayamu unnadi sir.
Omsairam
Ome sri gurubyo namaha🙏🙏🕉️🕉️👏👏🌷🌷💐💐🌺🌺🌹🌹🙏🙏
Chala manchi vishayalu chepparu, meeru theerta yatra ki vellinapudu nenu vastanandi meevanti divamsasambhutuluto yatra cheyyalani korikaga vundandi nenu ila adiganani emi anukokandi sir thank you sir
Om namah shivaya
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama
మాహానుభవా 🙏🙏🙏
ఇది నూటికి నూరుశాతం నిజం. One month back same was scientifically proved. A neurosurgeon proved it.
Jai Sri mata
మరణం తథ్యం కాబట్టి, కామక్రోధలోభమదమాత్సర్యాలను అదుపులో వుంచుకొని, నీతినియమాలతో బ్రతుకును కొనసాగిస్తే చాలు. Don't waste your time in thinking about what happens after death. Nobody returned back after death to say wherefrom he has come. Don't break your head on this point.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍👍👍
Satyam thelusukunna miru danyulu ayya🙏
Sarveswarunni sada kolichina nannu antuleni badaku guri chesadu swamy nannu
This teaching is for others if not for you, Sir!
We are enjoying!
Om namah shivaya shambho sankara hara hara mahadeva
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama 6
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama
Super.speach
Rama Krishna Sri Rama Krishna Sri Rama Krishna Sri Rama Sri Rama Krishna
ah slokam petandi
Govulaku rakshana kalpinchandi please
Om namashivaya namaha 🌹🌹🌹💐💐💐🙏🙏🙏🙏🙏
Guruvugaru meku padhabivandhanam
Om namassivaya
Om NamShiya,Hara Hara Maha deva
Mahanubhavulu ati divyamgaa vivaristaru daiva krupa . Punarjanma rahasyam arhata pondadaniki punya karmalu cheyyalu .
Sri Rama Sri Rama Sri Rama sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Krishna Rama Krishna Rama Krishna Sri Rama Sri Rama Krishna Sri Rama Krishna
Omnamhsi aya guruvugariki padabivandanalu
గురువుగారు 🙏🙏🙏🌺🌺🌺🌺
Om namah shivaya yemeti nee maya
HARA HARA MAHADEVA
Thank you sir
👏🏼
Oh namah sivaya... Hara hara mahadeva samboo sankaraaa...
పుట్టంటి వాళ్ళు le నపుడు ని ధ్ర ఎక్కడ చేయాలి
భర్త లేడు పు ట్టిని n ఇల్లు లేదు ఎ క డకు వె ల్లలి
@@venkateswarrao1484
శివాలయం లో నిద్ర చేస్తారు. గుడిలో పూజరి ని అడగండి ఒకసారి..
హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం
( Raksha Stotram by yama darma raja )
||ధ్యానం||
మాధవోమాధవావీశౌ సర్వసిద్ధివిధాయినౌ|
వందే పరస్పరాత్మానౌ పరస్పరనుతిప్రియౌ||
||స్తోత్రం||
గోవింద మాధవ ముకుంద హరే మురారే
శంభో శివేశ శశిశేఖర శూలపాణే|
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||1||
గంగాధరాంధకరిపో హర నీలకంఠ
వైకుంఠ కైటభరిపో కమఠాబ్జపాణే|
భూతేశ ఖండపరశో మృడ చండికేశ
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||2||
విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే
గౌరీపతే గిరిశ శంకర చంద్రచూడ|
నారాయణాసురనిబర్హణా శార్ంగపాణే
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||3||
మృత్యుంజయోగ్ర విషమేక్షణ కామశత్రో
శ్రీకాంత పీతవసనాంబుదనీల శౌరే|
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||4||
లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య
శ్రీకంఠ దిగ్వసన శాంత పినాకపాణే|
ఆనందకంద ధరణీధర పద్మనాభ
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||5||
సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ
బ్రహ్మంయదేవ గరుడధ్వజ శంఖపాణే|
త్ర్యక్షోరగాభరణ బాలమృగాంకమౌలే
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||6||
శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే
భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ|
చాణూరమర్దన హృషీకపతే మురారే
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||7||
శూలిన్ గిరీశ రజనీశకలావతంస
కంసప్రణాశన సనాతన కేశినాశ|
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||8||
గోపీపతే యదుపతే వసుదేవసూనో
కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర|
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||9||
స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే
కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే|
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప
త్యాజ్యా భటా య ఇతి సంతతమామనంతి||10||
అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం
సందర్భితాం లలితరత్నకదంబకోన|
సన్నామకాం దృఢగుణాం ద్విజకంఠగాం యః
కుర్యాదిమాంస్రజమహో స యం న పశ్యేత్||11||
అగస్తిరువాచ
యో ధర్మరాజరచితాం లలితప్రబంధాం
నామావలీం సకలకల్మషబీజహంత్రీం|
ధీరోऽత్ర కౌస్తుభభృతః శశిభూషణస్య
నిత్యం జపేత్ స్తనరసం స పిబేన్న మాతుః||12||
|| ఇతి శ్రీస్కందమహాపురాణే కాశీఖండపూర్వార్ధే యమప్రోక్తం శ్రీహరిహరాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం ||
Guru devo bhava
Om om om om om om om om om om om
🙏🙏🙏
Ee rojullo dabbu vyaamoham lenivaarevvaru leru
Om namah shivaaya
🙏🙏🙏🙏🙏
Badikunnappudu yemi jarugurhundo cheppandi. Meeru chusara .....