జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వెయ్యి సంవత్సరాల క్రితం, మన పవిత్ర భారతావనిలో తిరుగాడి “అన్నీ ఒక్కటే-అంతా సమానమే” అని కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల వారి గౌరవార్థం Statue of Equality పేరిట 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం ఇచ్చిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా అభినందించాల్సిన విషయమే !! శ్రీమతే రామానుజాయ నమః 🙏🙏🙏
Really chinna jeeyar swamy has started a great move.... Unimaginable and unbelievable,all hindus should feel proud for the great initiative protecting our sanathana dharma
Ohm namo srimathe Ramanujaaya namaha Ohm namo narayanaya namaha I pray Guru aacharya Ramanujaa and parabrammam Sriman Narayana for completing this good temple.
Swamy Thridandiji is a very great man with lot of vision He is doing yeoman service to humanity . With his vision he has brought glory of Ramanujacharya to all of us . Very great swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏ఇలాంటి విశేషవార్తలు చదివేటప్పుడు యాంకర్లు కొంచెం జాగ్రత్తగా చదవండి.( కల్లు) చెదిరే టట్లు అని చదివారు కళ్ళు అంటే eyes తేడా గమనించు కొండి. కల్లు అంటే మత్తు కలిగించేది..
*సృష్టి లో ధర్మం నిరంతరం విరాజిల్లుతూ ఉంటుంది. సృష్టిలో ఘటనలు అన్ని ధర్మ బద్దం గానే జరుగుతాయి. సృష్టి ధర్మం సృష్టిని అప్పటి పరిస్థితులను, అప్పటి అనుకూలతలను బట్టి రూపాంతరం చెందింప చేసి, సృష్టిని కొనసాగింప చేస్తుంది. అంతేకాదు సృష్టిలో వచ్చిన మహాపురుషులు, జ్ఞానులు, మార్గదర్శకులు, ఉద్ధారకులు, జగత్ గురువులు, ప్రవక్తలు సైతం సృష్టి ధర్మం వలన అప్పటి సృష్టి పరిస్థితులు, అప్పటి సృష్టి అవసరాల దృష్ట్యా వ్యక్త పరచబడినవారే. సమిష్టిగా సృష్టి ఆత్మే పరమాత్మ, విడివిడిగా జీవుల ఆత్మయే అంతరాత్మ. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
కలియుగంలో మానవులు భగవంతుని చేరుకోవాలంటే ఉన్న సులభమార్గం నామజపం. గీతలో భగవానుడు ఉపదేశించినట్లు "ఎవరు అంత్యకాలమందు నా నామస్మరణ చేస్తూ శరీరం వదులుతారో వారు నన్నే చేరుదురని" మనందరికీ చాలా సులువైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. కొందరు ఓం నమశ్శివాయ నమః అని మరికొందరు ఓం నమో నారాయణాయ నమః ఇంకొందరు ఓం శ్రీమాత్రే నమః అని ఇంకా వారి ఇష్టదైవాలను స్మరిస్తూ ఉంటారు. వైష్ణవులకు తారక మంత్రమైన "ఓం నమో నారాయణాయ నమః "1000 సం పూర్వం తన గురువు శ్రీ గోష్టిపూర్ణ ల వారు రహస్యంగా చెప్పిన మంత్రాన్ని కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరూ మోక్షం సంపాదించాలని గుడి గోపురం పైకి" ఓం నమో నారాయణాయ " అన్న తిరు మంత్రాన్ని మనందరికీ అందించిన జగద్గురువులు విశ్వా చార్యులు విశిష్టాద్వైత వ్యవస్థాపకులు శ్రీ రామానుజాచార్యులు🙏
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్. వేలమంది బతుకుల్ని పంక్చర్ చెయ్. ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు. దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని జనం సొమ్ముతో ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ శేష జీవితం గడుపు. ఇదే కదా విజేత కావడమంటే ఈ కలికాలంలో...
భక్తి విగ్రహాలలో కాదు మనసులో ఉండాలి విగ్రహాలు ప్రజల కడుపు నింప దు ప్రజలకు కావాల్సింది కష్టం దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు కడుపు నిండింది భగవంతుడు చెప్పింది విగ్రహాలు పెట్టమని కాదు కడుపు లోనికి తిండి
Why can't you ask this question when curches and mosques are built, you have problem only when hindu temples are built, another thing is ramanujacharya dedicated his whole life only to enlighten the people by giving them mantra, what is wrong in establishing the statue of like this great person. And for building this temple , donations are given by people by their will not by government. Ask the government to feed the poor, crores are eaten by our government illegally.
Bro idi kattindi telangana government kaadu chinna jeeyar vari trust kattindi teluskoni raa first.temple kadithe chalu school bathroom lu anukunta vastaru chillara batch.idi kadithe tourism boost avvadha telangana aa tharwatha telangana ke kada laabam
Very happy for the construction and potraying hindhu culture.. But this is also one of the business plan for my home constructions, they had 1000's acres of land besides this place,which will become real estate hub in few years from now..
Dude, it's not government money, before speaking get some knowledge- the total money came from DONATIONS FROM PEOPLE- and next everything is important in life not just university, colleges or education- and this increases the tourism which inturn increases our country's GDP, economy and most importantly it "CREATES JOBS FOR MILLIONS" therefore it helps in overall development of India
Main sponsor for this is my home group chairman Jupally Rameshwar Rao. He donated the entire land and lot of funds. Also lot of devotees from all across the word. Specially a lot of donations from Telangana NRI’s.
భారతీయ ఆలయాల నిర్మాణ సంస్క్రుతిని గంగలో కలిపి ఏం సాధిస్తారు. చైనీయులే దొరికారా మీకు. భారతీయులకు ఆ విగ్రహ నిర్మాణ సమర్దత లేదని చైనీయులతో నిర్మించారనుకోవాలా?? ఇదేనా నిజమైన దేశభక్తి!!!
ఇది మన అదృష్టం జైశ్రీమన్నారాయణ కలియుగములో శ్రీ మతేరామానుజాయనమః అస్మదీయ ఆచార్య గురుభ్యోనమః ఓంనమోభగవతేవాసుదేవాయ
జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏
వెయ్యి సంవత్సరాల క్రితం, మన పవిత్ర భారతావనిలో తిరుగాడి “అన్నీ ఒక్కటే-అంతా సమానమే” అని కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల వారి గౌరవార్థం Statue of Equality పేరిట 108 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం ఇచ్చిన ప్రయత్నాన్ని మనం తప్పకుండా అభినందించాల్సిన విషయమే !!
శ్రీమతే రామానుజాయ నమః 🙏🙏🙏
Really chinna jeeyar swamy has started a great move.... Unimaginable and unbelievable,all hindus should feel proud for the great initiative protecting our sanathana dharma
Really great chinn jiar swamyji and Jai chinna jiar swamyji and all the best and love from Bangalore India.
Ohm namo srimathe Ramanujaaya namaha
Ohm namo narayanaya namaha
I pray Guru aacharya Ramanujaa and parabrammam Sriman Narayana for completing this good temple.
👌🙏
Swamy Thridandiji is a very great man with lot of vision He is doing yeoman service to humanity . With his vision he has brought glory of Ramanujacharya to all of us .
Very great swamiji 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️
చక్కనైన కార్యక్రమం మన హిందూ సనాతన సాంప్రదాయం కళ్లకు కట్టి నట్లు ప్రతి బింబించారు. ప్రతి హిందు వు చూడ వలసిన ప్రదేశం.🙏🙏🙏
జై శ్రీ మన్నారాయణ 🙏🙏🙏ఇలాంటి విశేషవార్తలు చదివేటప్పుడు యాంకర్లు కొంచెం జాగ్రత్తగా చదవండి.( కల్లు) చెదిరే టట్లు అని చదివారు కళ్ళు అంటే eyes తేడా గమనించు కొండి. కల్లు అంటే మత్తు కలిగించేది..
శ్రీ శ్రీ శ్రీ రామానుజ లు వారికి పాదాభి వందనములు 🙏🙏
ఆ మహానుభావుడు గురించి చాలా చక్కగా వివరించి చెప్పేరు మీకు ధన్యవాదాలు అభినందనలు 👍
Ee 5e
Jai Sri Ramanuja Om namo narayana
Greeting from madhyapradesh
Memu eroju vellam chala Bagundi mind Blowing 👌
🙏🙏🕉️🕉️🚩🚩🚩🚩 జై శ్రీరామ జై శ్రీమాన్ నారాయణ 🚩🚩🕉️
Jai MANNARAYANA aacharya Divya tiruvadigale Saranamu Adiyen Vijayalakshmi Ramanujadasi Dasohamulu👏👏👏👏👏👏
*సృష్టి లో ధర్మం నిరంతరం విరాజిల్లుతూ ఉంటుంది. సృష్టిలో ఘటనలు అన్ని ధర్మ బద్దం గానే జరుగుతాయి. సృష్టి ధర్మం సృష్టిని అప్పటి పరిస్థితులను, అప్పటి అనుకూలతలను బట్టి రూపాంతరం చెందింప చేసి, సృష్టిని కొనసాగింప చేస్తుంది. అంతేకాదు సృష్టిలో వచ్చిన మహాపురుషులు, జ్ఞానులు, మార్గదర్శకులు, ఉద్ధారకులు, జగత్ గురువులు, ప్రవక్తలు సైతం సృష్టి ధర్మం వలన అప్పటి సృష్టి పరిస్థితులు, అప్పటి సృష్టి అవసరాల దృష్ట్యా వ్యక్త పరచబడినవారే. సమిష్టిగా సృష్టి ఆత్మే పరమాత్మ, విడివిడిగా జీవుల ఆత్మయే అంతరాత్మ. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
Jai samatha Murty om
Om Shanti Shiva baba 🙏
Jai sreemannarayana🙏🙏🙏🙏🙏Sri Lakshmi Narayaneshti,vudyadatitta sankasam peethavasam cheturbhujam sankha,Chakra,gada hastam lakshmipathim haram ,trailokyadhara chakram taduparikamatam tatra chaaanantha bhogi, tanmadye bloomi,padmakusa sikharadalam karnika bhootamerum🙏
కలియుగంలో మానవులు భగవంతుని చేరుకోవాలంటే ఉన్న సులభమార్గం నామజపం. గీతలో భగవానుడు ఉపదేశించినట్లు "ఎవరు అంత్యకాలమందు నా నామస్మరణ చేస్తూ శరీరం వదులుతారో వారు నన్నే చేరుదురని" మనందరికీ చాలా సులువైన మార్గాన్ని ఏర్పాటు చేశారు. కొందరు ఓం నమశ్శివాయ నమః అని మరికొందరు ఓం నమో నారాయణాయ నమః ఇంకొందరు ఓం శ్రీమాత్రే నమః అని ఇంకా వారి ఇష్టదైవాలను స్మరిస్తూ ఉంటారు. వైష్ణవులకు తారక మంత్రమైన "ఓం నమో నారాయణాయ నమః "1000 సం పూర్వం తన గురువు శ్రీ గోష్టిపూర్ణ ల వారు రహస్యంగా చెప్పిన మంత్రాన్ని కుల మత వర్గ వర్ణ లింగ భేదాలు లేకుండా అందరూ మోక్షం సంపాదించాలని గుడి గోపురం పైకి" ఓం నమో నారాయణాయ " అన్న తిరు మంత్రాన్ని మనందరికీ అందించిన జగద్గురువులు విశ్వా చార్యులు విశిష్టాద్వైత వ్యవస్థాపకులు శ్రీ రామానుజాచార్యులు🙏
@@srikanthkarri1756
అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వాకలేవరమ్ !
యః ప్రయాతి స మద్భావం యాతినాస్త్యత్ర సంశయః
జైశ్రీమన్ననారయణ🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Good.
oooooooooooooooooooooooooooooooooooooooooooooo
@@SSk-lk1ix p
🌹🙏
ఆరు వేలో, పదహారు వేలో ఎకరాల్లో
రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్.
వేలమంది బతుకుల్ని
పంక్చర్ చెయ్.
ఏ బాబాకో, సాధువుకో ఓ వందెకరాలు
దానం చెయ్. అక్కడో అతి పెద్ద గుడో, స్థూపమో కట్టించు.
దాన్ని రాజుగారితో ప్రారంభించు. ఆయన రాకను అడ్డం పెట్టుకుని
జనం సొమ్ముతో
ఆ వెంచర్ కి రోడ్లు, కరెంట్ లైన్లు వేయించు. టూరిజం ఆశ చూపించు. కారుచౌక పొలాలను కొని రికార్డు ధరకు విల్లాలు, స్థలాలు విక్రయించు. కుబేరుడివిగా మారు. కులప్రముఖుల
నెట్ వర్క్ తో రికార్డు ఎత్తుకు ఎదుగు. సమత, మమత కబుర్లు చెబుతూ "సామాజిక" సేవలో తరిస్తూ
శేష జీవితం గడుపు.
ఇదే కదా విజేత కావడమంటే
ఈ కలికాలంలో...
Jai sriman narayana jai srimannarayana jai srimannarayana jai srimannarayana jai srimannarayana jai srimannarayana jai ho om sai ram
Ee mahaa yaagam valla chuttu unna atmosphere purify avutundi
Bahut sundar
భక్తి విగ్రహాలలో కాదు మనసులో ఉండాలి విగ్రహాలు ప్రజల కడుపు నింప దు ప్రజలకు కావాల్సింది కష్టం దానికి తగ్గ ప్రతిఫలం ఇప్పుడు కడుపు నిండింది భగవంతుడు చెప్పింది విగ్రహాలు పెట్టమని కాదు కడుపు లోనికి తిండి
Why can't you ask this question when curches and mosques are built, you have problem only when hindu temples are built, another thing is ramanujacharya dedicated his whole life only to enlighten the people by giving them mantra, what is wrong in establishing the statue of like this great person. And for building this temple , donations are given by people by their will not by government. Ask the government to feed the poor, crores are eaten by our government illegally.
Kash mai bhi yah bash sikh pata, butifull language
శ్రీమన్నారాయణ రామానుజ అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏
జై శ్రీమన్నారాయణ 🌹🌹🙏🙏
🙏. ಜೈ ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಶ್ರೀ ರಾಮಾನುಜಚಾರ್ಯ ಸ್ವಾಮೀಜಿ.. 🙏
sree Vyshnav
Nithya vyshnav ...vallu unte oka like vesukondi ....I'm proud to be shree vyshnav...🙏
జై శ్రీమన్నారాయణ! భారత్ మాతా కీ జై!! జయహో శ్రీ నరేంద్ర మోడీ!!! 🙏🇮🇳💐🌹
ఓం నమో నారాయణాయ💐🙏💐
All facts in short video....I like it
జై శ్రీ రామ్ జై హనుమాన్ జై శ్రీ కృష్ణ
🚩🚩జై శ్రీ రామ్ 🚩🚩
Intha Telangana sampadanu government schools lo bathrooms development ki vaadunte Chala bhagundedi......
Bro idi kattindi telangana government kaadu chinna jeeyar vari trust kattindi teluskoni raa first.temple kadithe chalu school bathroom lu anukunta vastaru chillara batch.idi kadithe tourism boost avvadha telangana aa tharwatha telangana ke kada laabam
Edi Government fund kadu bro
జై శ్రీమన్నారాయణ......🙏🙏
Jai Shri ramanujacharya 🌹💐🌹
Jai Sri Ram Jai Bharat Mathre Jai
Jayaho Acharya 🙏🇮🇳🙏
Super
Jai Ramanuja.
Om Namo Srimathe Ramanujaya !
Santhosham kanni aa swami yapudu yandalo yandi,vanalo, thadachi yamiti swami😔😔
జై శ్రీమన్నారాయణ. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Jai srimannaraayana Jai Jai srimannaraayana 🙏🙏🌹🌹🙏🙏🙏
Great,🇮🇳🇮🇳🇮🇳
జయ జయ శంకర !
హర హర శంకర!!🙏🏼🙏🏼🙏🏼
😁 jaya jaya narayana..Hari hari hariom venkatesa. 😁
Jai Srimannaarayana. Jai Sri Rama. Jai Bharatha Matha.
ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలి..
Jai srimanarayana🙏🏻🙏🏻🌸🌸🌸🌸
Jai Srimannarayana🙏🙏🙏
super
Srimathi ramanujayaa namaha...🙏
Jai Srimannarayana
Butifull language, butifull culture
Super.
జైశ్రీమన్నానారాయణ 🙏🙏🙏🙏🙏
Jai srimannarayana🙏🙏🙏🌺🌺🌺
🙏🙏🙏🙏🙏🙏jai srimathe ramanujaya jayaha
Chala santoshakaramaina viseshaalu
Jai srimanarayana
Jai sriman Narayana
Jai srimannarayanaya namaha🚩
జై శ్రీమన్నారాయణ
Jai srimannarayana...
Vellara andi?
Looking very traditional in dp
Jai jagatguru jai jagatguru jai jagatguru jai jagatguru jai jagatguru jai jagatguru jai jagatguru jai jagatguru jai ho om
Jai Shree Ram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sreemanmarayana
Very nice,,, amazing
Jai srimanyrana
Adiyen ramanuja desayan 🙏
SRI GURUBYONAMAHA 🌼🙏🌼
Jai sriman rayana swamy 🙏🙏🙏🙏🙏
Srimathe Ramanujayanamaha 🙏
जय हो
Very happy for the construction and potraying hindhu culture.. But this is also one of the business plan for my home constructions, they had 1000's acres of land besides this place,which will become real estate hub in few years from now..
Dabbulu dandaga...మనిషి యొక్క సమస్యలు... తిరవు...మత ప్రచారం....రమానుజ్...మాటలు ప్రచారంలో వుంచి తే ..good..
తండ్రి కరోనా అంతం చేయండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee statues katte amount tho india lo vunna slums kosam use cheyandi 🙏🙏
Maaku adhi chethakadhu anavasaramaina vatikae pedtham
Ni mobile ami evarikaina help che bro
Dude, it's not government money, before speaking get some knowledge- the total money came from DONATIONS FROM PEOPLE- and next everything is important in life not just university, colleges or education- and this increases the tourism which inturn increases our country's GDP, economy and most importantly it "CREATES JOBS FOR MILLIONS" therefore it helps in overall development of India
@@JaiSriRam119 so public ki god paina vunde intrest kalisikattuga poor people ki help chaeyyadaniki laedhu antunnaru anthaena
@@JaiSriRam119 for example million = 10lakhs and for our calculation creates jobs for millions = 20lakhs how its possible
శ్రీమతే రామానుజన్ నమః 🌹🙏🏽🌹 జై శ్రీమన్నారాయణ 🌹🙏🏽🌹💞
జై భారత్
Jai SRIMANNARAYA
Main sponsor for this is my home group chairman Jupally Rameshwar Rao. He donated the entire land and lot of funds. Also lot of devotees from all across the word. Specially a lot of donations from Telangana NRI’s.
Jai Srimanaraya
జై శ్రీమ్నారాయణ...........🚩
Jai sri ram. Live like hindhu....
❤❤🙏🙏🙏🙏🙏
Sri Ramanuja charyula vari vaibhavam
wow.great.
Jai sre mannarayana 🙏🙏🙏🙏🙏🙏
❤️🙏🏼
👍🙏
INDIA IS GREAT INDIA SUPER SUPER SUPER
Om namo narayanaya
🙏🏻🙏🏻💐💐
GOOD GOLD
absolute milk is the best... deepya reddy is the best dairy farm founder in india...only lady in telangana to do this kind of great job...
Jaiiiiiiii shrimaan nnnnnnnn
👌🏼🙏💐😀
భారతీయ ఆలయాల నిర్మాణ సంస్క్రుతిని గంగలో కలిపి ఏం సాధిస్తారు. చైనీయులే దొరికారా మీకు. భారతీయులకు ఆ విగ్రహ నిర్మాణ సమర్దత లేదని చైనీయులతో నిర్మించారనుకోవాలా?? ఇదేనా నిజమైన దేశభక్తి!!!
జై శ్రీ మన్నరాయన్
Jai శ్రీమన్నారాయన్🙏🙏🙏🙏🙏
Jai srimannarayana