వీళ్ళకు వణుకు పుట్టించాలి మరి | YCP Leaders Borugadda Anil & Vallabhaneni Vamsi Behavior | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 66

  • @csrao6639
    @csrao6639 3 ชั่วโมงที่ผ่านมา +9

    ఏమి పీకలేరుప్రభుత్వం అసమర్ధత వాళ్ళ ధైర్యం

  • @SrinivasRao-wl5vg
    @SrinivasRao-wl5vg 13 ชั่วโมงที่ผ่านมา +16

    సామాన్యడు పోలీస్ స్టేషన్ కి వెళితే అక్కడ బూతులు ,కొట్టుడు ఇలాంటి వాళ్ళకు అన్ని రాచ మర్యాదలు this is CBN ప్రభుత్వం

  • @yss299
    @yss299 2 ชั่วโมงที่ผ่านมา +3

    మన చట్టాలు అలా తగలబడ్డాయి భయం ఎందుకు ఉంటుంది

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 3 ชั่วโมงที่ผ่านมา +4

    శిక్షలు కఠినంగా ఉండాలి, జమీందారు జైలేమిటి, ప్రజాధనంతో జైలు సఖాలా,

  • @ramannagadwala3062
    @ramannagadwala3062 5 ชั่วโมงที่ผ่านมา +6

    సర్ మీరు చెపింది 100%కరెక్ట్ దేవుడు చట్టం కోర్టులు పె ద్దాలు అంటే భయము లేని వాళ్ళను కంట్రోల్ చేయటం కస్టమ్ / ఇండియా లో ప్రజలకు చట్టాల మీద కోర్టులమీద నమ్మకం పోతుంది

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 2 ชั่วโมงที่ผ่านมา +4

    సార్ నిజమే వాళ్లు వాగినా వాగుడు cbn లోకేష్ మరిచిపోయిన మేము మరువలేము బాధ వాళ్లను ఏమి చేయలేకపోచున్నమే అని

    • @nageswararaopanguluru-mk2ic
      @nageswararaopanguluru-mk2ic 6 นาทีที่ผ่านมา

      SIR MEERU ODILEYANDI NEXT MARALA YCP GOVT APPUDU MANAME CHAALAIBBANDI PADTHAAMU

  • @eswarthamada5339
    @eswarthamada5339 2 ชั่วโมงที่ผ่านมา +2

    కొటింగ్ సరిగ్గా పడలేదు వీళ్లకు

  • @santunukala4034
    @santunukala4034 2 ชั่วโมงที่ผ่านมา +2

    వైసీపీ నాయకులకు ఇంకా సహకరిస్తున్న అధికారులను డిస్మిస్ చేయడానికి కూడా చేతకావట్లేదా కూటమి నాయకులకు ఎం ప్రభుత్వం నడుపుతున్నారు మీరు.. మీ చుట్టూ వైసీపీ చెంచాలను పెట్టుకుంటే ఎలాంటి పాలనా చేస్తున్నారు సీబీన్ గారు

  • @vinayRBabu-tu3co
    @vinayRBabu-tu3co ชั่วโมงที่ผ่านมา +1

    This govt is not correct for punishing them, They have confidence that CBN govt is incapable of punishing him.
    CRIMINAL SHOULD BE PUNISHED IMMEDIATELY, or other wise people will loose confidence on GOVT

  • @bhargav330
    @bhargav330 4 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ కిషోర్ కుమార్ గారు మీరు చెప్పింది చాలా బాగుంటే సార్ సిబిఎన్ గవర్నమెంట్ లో మంచిగా బతికే వాడికి గౌరవంగా ఉండే వాడికి భయం పుట్టిస్తారు సార్ ఈ పోలీసు వ్యవస్థ రెవిన్యూ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా దటీజ్ చంద్రబాబు

  • @lokeshmitte7363
    @lokeshmitte7363 5 ชั่วโมงที่ผ่านมา

    Nice talk

  • @sambakilaru9765
    @sambakilaru9765 3 ชั่วโมงที่ผ่านมา +1

    Waste government. Baryani tallini pellanni tittina emi cheyaru. Adikaram unte chalu

  • @pbr3127
    @pbr3127 14 ชั่วโมงที่ผ่านมา +9

    చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే గంగలో కలిసిపోవడం గాయం కంటే జగనే నయం ఈ ప్రభుత్వాన్ని నమ్ముకోవడం కంటే జగన్ ప్రభుత్వాన్ని నమ్ముకొని నెక్స్ట్ టైం జగన్ కు

    • @Surapaneni-z8s
      @Surapaneni-z8s 12 ชั่วโมงที่ผ่านมา

      అలానే అనిపిస్తోంది మా లాంటి వాళ్ళకి కూడా 😢😢

    • @nageswararaopanguluru-mk2ic
      @nageswararaopanguluru-mk2ic 53 วินาทีที่ผ่านมา

      ALAGE BEST

  • @Surapaneni-z8s
    @Surapaneni-z8s 12 ชั่วโมงที่ผ่านมา +4

    ఇలా అరాచకులకి భద్రత కల్పించండి. ఈ ప్రభుత్వం కోసం పనిచేసినందుకు పాత ప్రభుత్వం పెట్టిన కేసుల నుండీమాత్రం మీ పార్టీ కార్యకర్తలు బయటికి రాకుండా చూడండి సీఎం గారు

    • @Prasada-y7m
      @Prasada-y7m 8 ชั่วโมงที่ผ่านมา

      Edi arachakam? Mla lanu konnappudu ? Sr NTR vayasu no ayina maryada ichara? Thana legal wife ki ichada gouravam ? Ivvala power undani leni ponivi? Power Loki raadaniki wife ni Anna we lenivee chooponchi eedchi story chesi gelichina vaadiki seriously support chestunnavayentene ?? Seriously..

  • @santunukala4034
    @santunukala4034 2 ชั่วโมงที่ผ่านมา

    కూటమి ప్రభుత్వం లో నాయకులకు చేతకాని పాలనా చెస్తున్నారు.... వైసీపీ హయాంలో రెచ్చిపోయిన పోరంబికు నాయకులకు సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా చేతకావట్లేదు ఇలాంటీ పాలనా చేసే బదులు దిగిపోయి యువతకు ఇవ్వడం బెటర్... సీబీన్ & పవన్ కళ్యాణ్ గారు & బీజేపీ కూటమి నాయకులు ఒకసారి ఆలోచించుకోండి

  • @Vivek_panthala
    @Vivek_panthala ชั่วโมงที่ผ่านมา

    వీళ్లనే కాదు వైసీపీ లో ఎవరిని ఏం పీకలేక పోతున్నారు కూటమి ప్రభుత్వం అని ప్రజలు అనుకుంటున్నారు....

  • @GopalarajuDantuluri
    @GopalarajuDantuluri 5 ชั่วโมงที่ผ่านมา

    Antha,mana, barama,emijaragadu

  • @anandaraomunjeti8125
    @anandaraomunjeti8125 3 ชั่วโมงที่ผ่านมา

    If the CAT is blind...RAT shows........?

  • @GovindKondaiha
    @GovindKondaiha ชั่วโมงที่ผ่านมา

    పవన్ కళ్యాన్ గారు వై సి పి ని పాతాళానికి తొక్కేస్తాము అన్నారు బొక్క లో వేయడమే చేతకాదు పాతాళానికి ఏం తొక్కుతారు.

  • @mohithdowlipilli1964
    @mohithdowlipilli1964 3 ชั่วโมงที่ผ่านมา

    ఎందుకు రా బాబు ఈ న్యూస్ ని వాడి బిర్యానీ అడుగుతాడు రేపు పొద్దున మీ పెళ్ళాన్ని అడుగుతాడు ఇవ్వండి ఎందుకురా బాబు ఈ చానల్స్ మీ పబ్లిసిటీ చూడలేకపోతున్నాను జై బోరుగడ్డ అనిల్ కుమార్ గాడ్ బ్లెస్స్ యు

  • @RamamurtyAkondi
    @RamamurtyAkondi 4 ชั่วโมงที่ผ่านมา

    కోట్లు కురిపిస్తున్న వాడు. దొంగ అయినా సేవ చెయ్యడం అలవాటయిపోయింది.రౌడీఅయినా బాధలేదు.కాని ప్రజల్లో కసిపెరిగితే అరాజకమే.శిక్ష అమలు వారే చేస్తే. ప్రమాదమే

  • @srinivasaraoa5104
    @srinivasaraoa5104 2 ชั่วโมงที่ผ่านมา

    Raju gude vadu ity

  • @మానమ్మకంనువ్వే11
    @మానమ్మకంనువ్వే11 4 ชั่วโมงที่ผ่านมา

    Turaka kishore

  • @drnreddy7
    @drnreddy7 2 ชั่วโมงที่ผ่านมา

    Ee vyavastala teeru choostunte jagan paripalane nadustunda?

  • @sriramasharma1660
    @sriramasharma1660 ชั่วโมงที่ผ่านมา

    అయ్యా
    ఎవరి మాటలు నిజమో ఎవరి మాటలు అబద్ధమో అర్థం కావటం లేదు, ఒక చానల్ బోరుగడ్డను ఉతికీ ఆరేసారు అని,ఒకరు బట్టలు ఊడదీసి కొట్టారు అని చెపుతున్నారు మీరేమో ఇలా చెపుతున్నారు.
    దయచేసి తికమక పెట్టవద్దు.నిజాలు చెప్పి చావండి.

  • @narsingpaka5814
    @narsingpaka5814 45 นาทีที่ผ่านมา

    Cbn ki dammu ledu

  • @kstsayi9433
    @kstsayi9433 3 ชั่วโมงที่ผ่านมา

    It appears that still majority of police force are YCP sympathisers . CBN team should look into this aspect seriously. Otherwise culprits go scot-free.

  • @drnreddy7
    @drnreddy7 2 ชั่วโมงที่ผ่านมา

    Vadi bendu teeyaka povadame karanam internally helping him

  • @nagalakshmitadikonda7670
    @nagalakshmitadikonda7670 13 ชั่วโมงที่ผ่านมา

    kishore garu release ithe lepestaru ani telusu lopale safe anduke e commentes

  • @ravikumarm282
    @ravikumarm282 5 ชั่วโมงที่ผ่านมา

    Telugudesam party ni nammi kamma samajikavargam chala nastapoyindi
    No strong reaction like this people so many government employees kamma caste targeted by YCP no any without reason just for kamma caste they struggle posting when TDP come in power no any action. CBN must need action like Jayalalitha Garu administration

  • @nanjalabadri2806
    @nanjalabadri2806 2 ชั่วโมงที่ผ่านมา

    Yes Jagan ku longi vundi vaallathone vunte safe

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 3 ชั่วโมงที่ผ่านมา

    Cbn handing is not strict
    They are creless and feel nothing happens

  • @swamymallikarjuna7393
    @swamymallikarjuna7393 11 ชั่วโมงที่ผ่านมา

    Cbn veelaki bayam puttinchali

    • @Prasada-y7m
      @Prasada-y7m 8 ชั่วโมงที่ผ่านมา

      Deniki? So there is no one to question him?? It’s not even normal for people to trust one person , ippudu choodandi amaravati ledu , jobs levu and not even caring for the children in the state and people who can’t live without hardship

  • @jayarajud7927
    @jayarajud7927 2 ชั่วโมงที่ผ่านมา

    Local tdp kaaryakartalaku vaataalu police laku vaataau puchchukuntunnaru paapam cbn

  • @RamkoteswararaoPaladugu
    @RamkoteswararaoPaladugu 3 ชั่วโมงที่ผ่านมา

    Cbn garu tdp karyakartalu mee drustilo vedhavalu meeru still ycp vedhavalanu kaapadtunna police dept ni prakshalana cheyyakapotae mimmalanu ika nammaru

  • @subbus3342
    @subbus3342 3 ชั่วโมงที่ผ่านมา

    YCP. AND COVERTS MEEDA CHAALAA CASES VUNNAI. SIKSHA LU. IMMEDIATELY AMALU CHEYYAALI. JOINTS THEESEYYAALI. APPUDU YCP AND COVERTS KI BHAYAM VASTADI. KOOTAMI GOVT
    NAANCHI TE. WASTE.
    WASTE. GOVT COME FORWARD AND TAKE ACTION LIKE. BAYAM.

  • @Ponnusamy-t3w
    @Ponnusamy-t3w 13 ชั่วโมงที่ผ่านมา

    CBN TDP vaidt police vest rajnima shande