టి టి డి నూతన సభ్యులకూ శుభాకాంక్షలు. నూతన కమిటిలో సభ్యులుగా నియామకం కావడం ఒక గొప్ప వరం. ఇది అందరికి సాద్యం కాదు. వీరు ఏదో ఒక ఉత్సవ విగ్రహంలా గాక స్వామి వారిని సేవించి తమ జన్మకు సార్థకం చూపు కోవాలి. గత కమిటి చేసిన నిర్వాకం వారి మీద యెనలేని ఆరోపణలను మనం గమనించాము. వీరు తమ స్వలాభం కాకుండా స్వామివారికి మరియు భక్తులకు మధ్య వారధిగా మాత్రమే ఉండాలి. దయచేసి తమ స్వంత సంపాదనకు టి టి డి ని వేదికగా చేయరాదు. స్వామి వారి భక్తులు, వీరాభిమానులు దేశం కాదు ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది ఉన్నారు, ఆరాధిస్తున్నారు, అబిమానిస్తూ న్నారు. మీకు సాధ్యమైతే నిత్య పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. ఏదో మేము కమిటీ లో సభ్యుల మైనాము మా వాహనాలకు టి టి డి బోర్డు మెంబర్లం అని పెట్టుకొని ఎప్పుడో మాకు తీరిక దొరికినప్పుడు వస్తాము అని అనుకొంటే, దాని వలన ఏ ఉపయోగం ఉండదు. మీకు కుదరదు,కాదంటే , ఎంతో మంది స్వామి వారికి సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నారు అది గమనించండి. ప్రభుత్వానికి మరియు నూతన కమిటి చైర్మన్ శ్రీ బి. ఆర్. నాయుడు గారికి విన్నపం ఏమనగా, సాధ్యమైతే ప్రతి ఒక మెంబర్ కి ఒక బాధ్యతను అప్పగించటం వలన ఆ యెుక్క మెంబర్ యాక్టీవ్ గా తమ యెుక్క విధులను, సేవలను ఉపయోగించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదో ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే వస్తానంటే వారి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రస్తుతం నూతన సీ ఎం, ఉప సీ ఎం మరియు లోకేష్ గార్ల ను గమనించినట్లైతే వారు తమకు వచ్చిన గొప్ప అవకాశాన్ని, తమ స్వలాభం చూడకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు. తమ స్వంత ధనాన్ని మాత్రమే తమ అవసరాలను ఉపయోగించుకుంటున్నారు. సేవచేయటం అనేది అందరికీ దొరకదు మరి ముఖ్యముగా దేవ దేవుడి సన్నిధిలో మీకు అవకాశం రావటం మీరు చేసుకొన్న పుణ్యం అని గమనించగలరు. నాకు శ్రీ బి ఆర్ నాయుడు గురించి అంతగా అవగాహన లేదు కానీ ప్రస్తుతం వారి గురించి టి వి మాధ్యమంలో విన్న తర్వాత నాకు ఒక ఆశ కుదిరింది వారు తిరుమల లో మంచి మార్పు తీసు కొస్థారని. నేను ఎన్నో సార్లు తిరుమలను దర్శించికున్నాను కానీ అక్కడ సామాన్య భక్తుడు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చాలా బాధాకరం. క్యూ లైన్లలో గంటలకొద్దీ నిరీక్షణ సరైన ఆహార సదుపాయాలు లేకపోవటం, మధ్య మధ్యలో గంటలకొద్దీ వి.ఐ.పి ల వలన నిరీక్షణ ఇక్కట్లు. కానీ ప్రస్తుతం అలాంటివి పునరావృతం కావని నమ్ముతున్నాను. నూతన కమిటీ, తము చేసే మార్పులవలన వి ఐ పి లు కూడా తాము కూడా సాధారణ క్యూ లైన్ ల ద్వారానే దర్శనము చేసుకుంటాం అనే విధముగా అవకాశాలు కల్పింపబడాలి. ప్రతి మాసం సమీక్షలు తప్పక ఉండేటట్లు చూసుకోవాలి, మరి ముఖ్యముగా క్షేత్ర స్ధాయిలో పర్యవేక్షణ అవసరం. టి టి డి లో నున్న ప్రతి ఒక్కరు ఒకే రకమైన వస్త్రధారణ మరియు తిలక ధారణ చేసేటట్లు నిర్ణయం తీసుకోవాలి. సభ్యులు కూడా స్వచ్చమైన పంచే లేదా కుర్తా పైజామా దరించేటట్లు స్వంత నిర్ణయం తీసుకోవాలి. గత పాలకుల సమయములో జరిగిన అవకతవలపై, స్వామివారి కోట్లాది రూపాయల కుంభ కోణాల పై, దోపిడల పై ఎంక్వైరీ చేసి వారిని కఠినంగా శిక్షించి వారూ దోచుకున్న స్వామివారి ధనాన్ని తిరిగి స్వాదీనం చేసుకోవాలి. తిరుమలలో అన్య మత సంస్థలకు చెందిన కట్టడాలను తొలగించాలి, అన్య మత ఉద్యోగులను తక్షణమే తొలగించాలి, వారికి నిజంగా హిందూత్వ మీద నమ్మకం ఉన్నట్లయితే వారిని తిలక, వస్త్ర దారణ దరించేటట్లు చేయాలి. టి టి డి కమిటి వారు తీసుకునే కఠిన నిర్ణయాల వలన తమకు ఎలాంటి నష్టము ఉండదు, వీరి పదవీకాలం ఒక టర్మ్ మాత్రమే, రాజకీయ నాయకుల వలె ప్రజల వద్దకు వెళ్లి వారి ఓట్లను అడగవలసిన అవసరము లేదు. తిరుమల ఒక గొప్ప హిందుత్వ క్షేత్రం, ఇక్కడ హిందుత్వం మీద భక్తి, నమ్మకం, విశ్వాసం వున్న వారి కి మాత్రమే అవకాశం, మరియు అనుమతి. నూతన కమిటీ శ్రీ బి ఆర్ నాయుడు గారి పర్యవేక్షణలో ఇవన్నియు సాధిస్తామని ఆశిద్దాం, నూతన కమిటీకి మరి ఒక సారి శుభాకాంక్షలు.
సర్ నేను ఒక టిడిపి కార్యకర్తగా అడుగు తున్నాను. కూటమి నాయకులు అన్నీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని పదవులను ఇచ్చారు అనుకుంట. ఎందుకంటే వైసీపీ లో ఒకే సామాజిక వర్గానికి అన్నీ పదవులు ఇచ్చారని నేను విమర్శించినను
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ఇచ్చారా? రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
congrats br nayudu sir we are very happy to know that you are the chairman of ttd board please dusta sikshana cheyyandi sir we are eagerly waiting for that sir all the best sir god bless you sir
Congratulations to BR Naidu garu ,Dr. Suchitra Ella garu,Justice HL Dutt garu, Dr. Adit Desai garu, Ex Central Minister Panabaka Lakshmi garu and other nominated members.

B.R. Naidu is a nice gentleman from Chittoor district and a great devotee of lord sri Venkateswara swamy. Let the team work in unison and bring back the old Glory which was destroyed by the ycp. Let them take a decision to give two slots for senior citizens, ie 9 am and 3 pm. Abolish other paid darsan tickets exept the 300/- and bring it down to 200/- the other arjita seva tickets May remain as it is. But,. darsan of the lord should be extended beyond the present jayavojayulu. An exit should be explored near kulasekhara PADI on either sides , so that people can have good darsan and come out quickly. Every day the pilgrims are increasing.
ఒక మీడియా అధినేత ఒక పార్టీ తరఫున టీటీడీ చైర్మన్గా నామినేట్ కావడం ఇంకొక అధినేతకు విగ్రహం ప్రతిష్ట ఇక మిగిలింది మహా వంశీ ఏబీఎన్ రాధాకృష్ణ అసత్య ఆరోపణలతో ప్రభుత్వానికి అండగా నిలవండి అని రాష్ట్రంలోని అన్ని ప్రింట్ మీడియా మరియు టీవీ ఛానల్ లకు సరైన సందేశం పంపించారు
Previously when jagan is there.. Did he gave to any BC, SC or ST he gave to only Y.V. Subbareddy and Bhumana Karunakar reddy he supported his own caste and family members only... If CBN do it is a crime... And if Jagan do it is not a crime
Tirumala EDUKONDALU sanctity with common citizens priority in the TTD Services be the main AIM & OBJECTIVE of NEW Govt. in cleansing Corrupt Practices of Old TTD MISDEEDS penalising Culprits as per Law with Vigilance enquiry on the Swindled Funds of TTD be CONFISCATED & used for TTD Functioning.
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ...రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
Each and every brahmin person don't put any cast leader vallu manalni gowravinchanappudu manamu vallani endhuku gaddemeedha kurchobettatam it is very bad
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ....రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం

టిటిడి చైర్మన్, మరియు సభ్యులందరూ కు అభినందనలు శుభాకాంక్షలు
టీవీ5 చైర్మన్ టీటీడీ చైర్మన్ గా బి వి ఆర్ నాయుడు గారు కంగ్రాట్యులేషన్స్ జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగ్రాట్యులేషన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
మంచిది.
TTD Board లో రాజకీయ నాయకులనే నియమించడం ఆచారం అయిపోయింది. హింధూధర్మ పరిరక్షణక కోసం కృషి చేస్తున్న మఠాధి పతులను,వేద పండితులను ఎందుకు నియమించరు ?
Vallu corruption cheyaru kda...
Respected, B.R.Naidu garu congratulations on appointed as TTD Chairman. From: V.Amarababu
TTD బోర్డ్ లో అందరూ రాజకీయ నాయకులేనా?
సనాథనాధర్మ పరిరక్షకులకు, ప్రచారకులకు స్థానం లేదా?
ఇది ఎక్కడి న్యాయం?
మంత్రులు కాని MLA లకు, MLA లు కాలేకపోయిన పార్టీ నాయకులను ఎంగేజ్ చెయ్యడం కోసం TTD ని ఉపయోగించుకుందికి మంచి అవకాశం కదా. వీళ్ళే ధర్మాన్ని రక్షిస్తారు.
ఉండదు. TDP కంపు ఉంది
ఖర్మ కమ్మ కంపు
సర్ నేను ఒక టిడిపి కార్యకర్తగా అడుగు తున్నాను. కూటమి నాయకులు అన్నీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని పదవులను ఇచ్చారు అనుకుంట. ఎందుకంటే వైసీపీ లో ఒకే సామాజిక వర్గానికి అన్నీ పదవులు ఇచ్చారని నేను విమర్శించినను
జంగా కృష్ణమూర్తి పై ఇదివరకు చాలా ఆరోపణను వచ్చాయి
వంశి గారు మీకు మంచి పదవి రావాలని ఇలాంటి మంచి నిజాయితీపరులు గవర్నమెంట్ పదవుల్లో ఉండాలని అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది
Thanks to b r naidu sir
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
Superbrnaidu
Congratulations br Naidu garu 🎉🎉🎉
BR నాయుడు గారు గుడ్. మెంబెర్స్ సరిగా లేరు
Congrats to BR Naidu garu
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ఇచ్చారా? రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
TTD TDP 6 JSP 3 BJP 2 .
Congratulations sir
Good team 🎉
Very good
టిటిడి పాలక మండలి సభ్యులకు కృతజ్ఞతలు.
వంశీ గారు, నెక్స్ట్ చైర్మన్ మేరే
congrats br nayudu sir we are very happy to know that you are the chairman of ttd board please dusta sikshana cheyyandi sir we are eagerly waiting for that sir all the best sir god bless you sir
రాజకీయ నాయకులకు అతీతంగా వేరు వేరు రంగాల నుంచి కూడా మెంబెర్స్ ఉండాలి. హిందూ దేవాలయాల కోసం పోరాడె వారిని కూడా చేయాలి.
First Business after elections ....
Congratulations to BR Naidu garu ,Dr. Suchitra Ella garu,Justice HL Dutt garu, Dr. Adit Desai garu, Ex Central Minister Panabaka Lakshmi garu and other nominated members.
Congratulations to Sri BR Naidu garu
CBN sir Ki 🙏s
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ఇచ్చారా? రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
Congratulations Naidu garu, god bless you
హిందూ ధార్మిక సంస్థలు ఓట్లకు ఉపయోగపడవా!?
Vamsi Garu, next meeke. Get ready.
List meeru chaduvu తుంటే అందరు dignified person's ani clear ga తెలిసి పోతుంది idi kadha sir board ante
అలాగే రాధాకృష్ణ ఎదో ఒక పదవి ఇచ్చేయండి పచ్చ మీడియా ఋణం తీర్చుకోవాలి గా .... .. అలాగే రెండు సార్లు టీడీపీ ని పవర్ లోకి తెప్పించిన పవన్ గారిని మాత్రం తిట్టించండి
ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి!!
మడకశిర కి రెండు సార్లు టిటిడి బోర్డు నెంబర్ గా అందించినందుకు కృతజ్ఞతలు
Manchi Sales Jarigindi Kadhaa Vamsi Garu ....
మొత్తానికి పదవి కొట్టారు,మీ స్వామి భక్తి కి ప్రతిఫలం దక్కిందని జనాలు అనుకుంటున్నారు
Aasalu Telangana valiki mana tirupathi board member ha vomoo
Good 🙏🏻🙏🏻
Irs same to TDP..ttd board members ga BCs ki evvali
టిటిడి సేవ మండలి గా నామకరణం చేయండి సార్ నమో వెంకటేశ నమో 🙏🏼
Aatmeyasubhakankshalu. Br. Naidu. Sir
Okka Rayalaseema vasi leru
H L Dutt. He is from.Karnataka. Served as CJI of Chattisgarh High Court and Supreme Court of India.
వైసిపి, టీడీపీ రెండుపార్టీలు ఒకటే కేటగిరి. వెర్రి ప్రజలు ఏదో అద్భుతాన్ని ఆశించి వెధవలయ్యారు.
Kshatriyas. (Raju’s ). We build. Temples. Maintain. Pujas. Brahmins. Sir. Chandrababu. You. Are. Vaste no. Board. Members. Two. Cast. Jago. Raju’s. And. Bra minis. Don’t. Believe. TDP. We see 2029.
B.R. Naidu is a nice gentleman from Chittoor district and a great devotee of lord sri Venkateswara swamy. Let the team work in unison and bring back the old Glory which was destroyed by the ycp. Let them take a decision to give two slots for senior citizens, ie 9 am and 3 pm. Abolish other paid darsan tickets exept the 300/- and bring it down to 200/- the other arjita seva tickets May remain as it is. But,. darsan of the lord should be extended beyond the present jayavojayulu. An exit should be explored near kulasekhara PADI on either sides , so that people can have good darsan and come out quickly. Every day the pilgrims are increasing.
మల్లెల రాజ శేఖర్ గౌడ్ జనసేన్ కాదు టిడిపి నంద్యాల అధ్యక్షుడు పొరపాటు విశ్లేషించారు
🎉🎉🎉🎉🎉
ఓరి నీ మొఖం పాడుగాను ఏంటబ్బి తెలుగుని ఇలా సంపేస్తున్నావు
TDP chanels vunnavallaki pedda posts
No Radha Manohar Das?
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
బోర్డ్ మెంబర్స్ విల్లే అనరు. "వీళ్ళే" అంటారు.
Vamsi garu selection basis emity. .?janasena 2 only. It’s enough. I think up to next elections no problem.
ఒక మీడియా అధినేత ఒక పార్టీ తరఫున టీటీడీ చైర్మన్గా నామినేట్ కావడం ఇంకొక అధినేతకు విగ్రహం ప్రతిష్ట ఇక మిగిలింది మహా వంశీ ఏబీఎన్ రాధాకృష్ణ అసత్య ఆరోపణలతో ప్రభుత్వానికి అండగా నిలవండి అని రాష్ట్రంలోని అన్ని ప్రింట్ మీడియా మరియు టీవీ ఛానల్ లకు సరైన సందేశం పంపించారు
తెలుగు భాషని ఖూనీ చేయకండి.హెడ్డింగు లు కరెక్టు గా ఉందో లేదో దయచేసి చూడండి లేదంటే అర్థాలు మారిపోతాయి.
All are TDP members
తెలిస్తే comment పెట్టు లేకపోతెcalm గా వుండు. Board members pawan cbn ఇద్దరూ సెలెక్ట్ చేసారు.
Political leaders ni chairmen cheyakapothey better.
రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు హిందువు అయితే ex -officio member in TTD గా చేసుకుంటే పద్ధతిగా వుంటుంది
Reddi poyi Naidu vache.
Why political leaders are appointed instead of spiritual gurus to TTD?😮
👍🌹🙏🙏🙏
Congrats anugolu rangasri garu
🙏🙏💯💐💐💐🙌🏻🙌🏻💐💐
Janga Krishna Murthy Gurajala palanadu district
🙏 🌹🌹
RRR గారికి ఒక మెంబర్ గా కూడా స్థానం లేదా😮
Chaala Anyaayam Chesaru RRR ki ....
తర్వాత వంశి గారు
B R నాయుడు గారు గుడ్.
మెంబెర్స్ లిస్ట్ సరి కాదు
Again chandra Babu Naidu started favouring his own caste members as before, that is reason he failed before
Previously when jagan is there.. Did he gave to any BC, SC or ST he gave to only Y.V. Subbareddy and Bhumana Karunakar reddy he supported his own caste and family members only... If CBN do it is a crime... And if Jagan do it is not a crime
Last 5 years TTD CHAIRMAN & EO YAVARU Raaa?
Reddy Converted Christian Chairman
Reddy Converted Christian EO
@@Shon528 yes bro Last 5 years CHAIRMAN & EO Both Reddy religion converted to Christian
@@sunilkumarboggarapu644nee gudda lo.. THELUSUKO ni matladu YV subba Reddy house chusava raa langa
Reddy appoints Reddy's,kammas appoint kammas peoples are fools
జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి అర్హులు!
RRR మాత్రం అంటరనివాడయ్యాడు😮
Tv5 garu Naa request ni CBN gari drustiki tesuku vellali Ani viznapthi.
టిడిపి కోసం మీరు ఎక్కువ బాగా కష్టపడి నట్టు వున్నారు వంశి గారు మీకెందుకు ఒక నెంబర్ సీట్ కోడ రాలేదా
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Yes it is crime & unethical ! Let be anyone Jagan CBN or any one , as prostitution is the same , anywhere anytime, however ever does
Any Brahmins
వైసీపీ వాళ్ళని తిట్టిన ఛానల్ valla👍ke❤️padavulu ఇస్తారరా
మొత్తానికి కులాభిషేకం. వచ్చే ఎన్నికలకు ప్రభుత్వం మారిపోతుంది అని నిర్ధారణ అయింది.
గత టీటీడీ ఛైర్మన్ లు , క్రిస్టియన్ లు అయిన భూమన రెడ్డి, వై. వి. సుబ్బారెడ్డి లాంటి వాళ్లకు ఇవ్వాలా?
Meku Christian’s ye better aa tirumala ko..
Felling Sad. Ma Vamshi gariki atleast Board Meber ina Ivvalsing
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
పచ్చదనం, కమ్మదనం గలిసిన దేవ దేవుని కీచక మండలి
Muurty garu unnanta varaku atani counters b.r.naidu garu chairman avutarini expect chesamu.ycp party counter ivvaleni stiti
R u happy sir
😂😂😂😂
Sir please bane the adds
Panabaka lakshmi Andhra pradesh division appudu droham chesindi Ap ki.
ఇంకా నువ్వే మిగిలావు బాబు భజన పార్టీలో
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Same s,(r kanesam 50 members ni naminate sesthe baguntundhi.
నామినేటెడ్ పోస్టులు ఏముంది వంశీగారు అధికారం వచ్చింది కదా మర్చిపోండి ఐదు నెలలు అయింది ఇంకో ఇంకొక ఏడు నెలలు అయితే ఒక సంవత్సరం అయిపోద్ది
Reddy or kamma kapulu yekkada vanchanaku marupearu babu
Tirumala EDUKONDALU sanctity with common citizens priority in the TTD Services be the main AIM & OBJECTIVE of NEW Govt. in cleansing Corrupt Practices of Old TTD MISDEEDS penalising Culprits as per Law with Vigilance enquiry on the Swindled Funds of TTD be CONFISCATED & used for TTD Functioning.
LAST 5YEARS TTD SWAMY VARI GOLD UNNAI LEDHA SYCO GADU AND BATCH AND AKKADA EMPLOYEES LEKKA CHUDANDI FIRST GOLD ENQUIRY CHEYANDI
బోర్డు మెంబర్స్ వీళ్ళే not విల్లే
Chi chi
అసలు ఊహించలేదు br నాయుడుకి ఎందుకిచ్చారో అతను కేవలం టీవీ 5 ఛానల్ అధిపతి అని ఇచ్చారా
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ...రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
What about Janasena?
Enka.mukhyamainavi.sreesailam.and dhurgadhevi.janasenku..evvavachu.
Ee.post.lu.only..two.years.marala.maro.kotha.teem.ki.avakasam..sai
Sree.saila.dhevasthanan..vijayavada.kanaka.dhurgamma.Aalayau.vunnae.janasenaku.bjp.ki.evvavachu.ee.padhavulu.only.two.years.marala.kotha.comitee.erpatu.chestharu..sai
నీకు ఎది పదవిసార్
Each and every brahmin person don't put any cast leader vallu manalni gowravinchanappudu manamu vallani endhuku gaddemeedha kurchobettatam it is very bad
This is not fair
Karyakarlaki ichara mla laki ichara
Balijalu yevariki banisalu karu ycp tdp 2okkatay
జంగకృష్ణమూర్తి balijera
TV5 టీడీపీ కి భజన చేస్తుంది కాబట్టి ....రాజకీయాలు తో సంభందం లేని ఆధ్యాత్మిక వేత్త కి ఇవ్వాలి .. అందుకే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అనేది ... అది జనసేన , బీజేపీ ప్రభుత్వం తోనే సాధ్యం
అసలు మీనాగు ఛానల్సవారికి ఏపదివి ఇఛ్ఛినా T D P రుణం తీర్చుకోలేదురా నాయనా
మొత్తం కమ్మ కంపు
Sabyulu tappulu cheste butulu tidatamu ttd members jagratga Hinduvulamanobavalu dabbatina kudadu.
PACHAAA KUKKAAA
2014..vibhajana tharvatha .TDP hayam.lo.ch.krishnamurthy next.putta sudhakaryadhav Both are.bc.cimunity.2019.ycp hayam.lo yv subba Reddy 2.tines chairmanga.anatharam.bhumana karunakar Reddy .5.years.oke samajikavargam sai
టీటీడీ board members reddys25 చేర్చారు. ఒక్కొక్కరు weekly 30passes ఇష్యూచేసి సామాన్యులకు బొక్కపెట్టారు.ycp కాబట్టి నోరెతరు