amarudavu nevu na yesayya song track __with lyrics __ NAA HRYUDAYA SARADHI _ HOSANNA MINISTRIES-2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @sunilkumarendana1789
    @sunilkumarendana1789 2 ปีที่แล้ว +21

    అమరుడవు నీవు నాయేసయ్యా - ఆదియు అంతము నీవేనయ్యా
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమకొలిమిలో సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
    స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||
    శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే (2)
    ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు - దూరమైనను - ననే చేరదీసెదవు
    దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||
    వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -
    పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము (2)
    తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను
    కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||
    జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా -
    మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా(2)
    జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||

  • @emandimadhu24
    @emandimadhu24 4 หลายเดือนก่อน

    ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏

  • @sureshbabukommukuri9284
    @sureshbabukommukuri9284 2 ปีที่แล้ว +13

    ||1:01||
    అమరుడవు నీవు నా యేసయ్య - ఆదియు అంతము నీవేనయ్యా (2)
    ఆదిలోనున్న నీ వాక్యమే - ఆదరించెను శ్రమ కొలిమిలో (2)
    సొమ్మసిల్లక - సాగిపోదును సీయోను మార్గములో
    స్తోత్ర గీతము - ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. ||అమరుడవు ||
    ||3:12||
    శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
    ||3:39||
    శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే
    శిక్షకు కావే శోధనలన్ని ఉన్నత కృపతో నను నింపుటకే
    ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్ధం
    లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు
    దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు
    ||అమరుడవు ||
    ||5:24||
    వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
    ||5:51||
    వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృప నాలో ప్రవహించగా
    పొందితినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము
    తీర్చగలనా నీ ఋణమును మరువగలనా నీ ప్రేమను
    కన్న తండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
    కమ్మనైన - ప్రేమచూపి - కనువిందు చేసితివి
    ||అమరుడవు ||
    ||7:44||
    జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా
    ||8:11||
    జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా
    మరణము గెలచిన పరిశుద్దుడవు పునరుత్ధానుడవు నీవయ్యా
    జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతి నిత్యము
    గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
    ఆత్మ దీపము - వెలిగించినావు - నీకే ఆరాధన
    ||అమరుడవు ||

  • @holyarmyfellowshipsjohnppm3916
    @holyarmyfellowshipsjohnppm3916 2 ปีที่แล้ว +3

    Praise the lord, thank you sir

  • @premkumarnellore419
    @premkumarnellore419 ปีที่แล้ว +1

    Sam bro 😊
    Praise the lord
    Yese sathyam yese nithyam song track post Cheyandi... John Wesley anna dhi