PhD చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? | Govt Universities Vs Private Universities | Complete Details

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ม.ค. 2025

ความคิดเห็น • 175

  • @krishnamohanv.2641
    @krishnamohanv.2641 2 ปีที่แล้ว +34

    పీహెచ్‌డీ ప్రవేశాలలో అవినీతిని అరికట్టాలి.
    ఉన్నత విద్యలో 'పీహెచ్‌డీ కోర్స్‌' విశిష్ట ప్రాధాన్యత కలిగి ఉంది. చాలా మంది పీహెచ్‌డీ చేసి డాక్టరేట్‌ సాధించాలని కలలు కంటారు. కాని వారి కలలు విశ్వవిద్యాలయాలలో తిష్ట వేసిన అసమర్థ, అవినీతి ప్రొఫెసర్‌ల అంతులేని నిర్వాకాల వల్ల ఆదిలోనే పటాపంచలవుతున్నాయి. ఇలాంటి ప్రొఫెసర్‌ల వల్ల పీహెచ్‌డీ సాధించాలనే అభ్యర్థులకు మాత్రమే కాకుండా అంతిమంగా విద్యా వ్యవస్థకూ తీరని నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఇటీవలి కాలంలో పీహెచ్‌డీ పరిశోధనా కోర్సులకు అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఇంటర్వ్యూల విధానం అనేక లోపాలతో కూడుకొని ఉండడాన్ని నిశితంగా పరిశీలిస్తే, ఉన్నత విద్య తిరోగమన దిశలో పయనిస్తుందనడానికి సంకేతంగా పేర్కొనవచ్చు.
    ముఖ్యంగా 'పీహెచ్‌డీ ప్రవేశ ప్రకటన నాటికే లోలోపల అత్యధిక సీట్లు అక్రమంగా భర్తీ అవుతున్నాయి' అనేది జగమెరిగిన సత్యం. మిగిలిన కొన్ని సీట్లకు కూడా పర్యవేక్షకుల కూర్పుతో కూడిన పరిశోధక కమిటీ ఇంటర్వ్యూలను నామమాత్రంగా నిర్వహిస్తూ, పీహెచ్‌డీ ప్రవేశాల నియమ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అక్రమంగా అనర్హ అభ్యర్థులకు సీట్లు కట్టబెట్టడం ఏమాత్రం సహేతుకం కాదు. ఒకవైపు సంబంధిత పర్యవేక్షకుల సూచనల మేరకు పరిశోధక కమిటీ ప్రయత్నపూర్వకంగా రాత పరీక్షలలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తూ, మరోవైపు తమతో ముందే సీట్లు మాట్లాడుకున్న అభ్యర్థులకు ప్రయత్నపూర్వకంగా తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి పీహెచ్‌డీ సీట్లను అప్పనంగా కట్టబెడుతూ విద్యా రంగంలో సరికొత్త దందాకు పాల్పడడం 'విద్యా వ్యవస్థకు తీరని కళంకం'గా ఉన్నది. ఈ రకంగా పీహెచ్‌డీ కోర్స్‌ని ఒక అంగడి సరుకుగా దిగజార్చడం ఏమాత్రం క్షమార్హం కాదు.
    ప్రధానంగా పర్యవేక్షకులలో ఉండే 'పరివేశ ప్రభావం' కారణంగా, పరిశోధక కమిటీ ఆ విధంగా అన్యాయంగా వ్యవహరించడం వలన, పరిశోధనలో ఆసక్తిలేని వారు సైతం ఉడతాభక్తిగా అత్యధిక సంఖ్యలో సీట్లు పొందుతున్నారు. కానీ వారిలో అత్యధికులు వివిధ రకాల ఫెలోషిప్‌లను, నాన్‌-నెట్‌ ఫెలోషిప్‌లను పొందుతూ కూడా పరిశోధనలో ఏమాత్రం ప్రగతి చూపకపోవడం తద్వారా పీహెచ్‌డీ కోర్సులను కొనసాగించకపోవడంతో ఆ సీట్లు వృధా అవుతున్నాయి. వీరంతా తమ పరిశోధనని పూర్తి చేయకుండా, నిజంగా పరిశోధనా ఆసక్తి ఉన్న వారికి సీట్లు రాకుండా అడ్డుపడుతున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఫలితంగా డాక్టరేట్‌ చేయాలన్న ఎంతోమంది ఆశలు అడియాశలు అవుతున్నాయి. అందువలన పరిశోధక కమిటీ పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అన్యాయానికి తావు లేకుండా న్యాయబద్ధంగా వ్యవహరించాలి.
    పీహెచ్‌డీ సీట్ల కేటాయింపులో అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరీక్షలు ఏమాత్రం ప్రామాణికతని పాటించకపోవడం గమనార్హం. ప్రామాణికతలేని పరీక్షలు నిర్వహించడం వలన పెద్దగా ఒరిగేది ఏమి లేదు. ముఖ్యంగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలలో నెగటివ్‌ మార్కులు కూడా పొందుపరచాలి. ఈ నెగటివ్‌ మార్కుల విధానం వల్ల లాటరీవేసి సమాధానాలు గుర్తించే పద్ధతికి పూర్తిగా అడ్డుకట్ట వేయడమే కాకుండా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంతగానో దోహదపడుతుంది. నేడు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఉన్నత స్థాయి ఉద్యోగాలకు సైతం గతంలో ఉన్న ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి రాత పరీక్షలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. అందువలన 'కేవలం అర్హత పరీక్షగా నిర్వహించే పీహెచ్‌డీ ప్రవేశాలలో ఏరకంగా చూసిన ఇంటర్వ్యూ విధానం అనేది సరైనది కాదు.' పీహెచ్‌డీ ప్రవేశాలలో ఇంటర్వ్యూలను పూర్తిగా రద్దు చేసి కేవలం రాత పరీక్షల ద్వారా మాత్రమే సీట్లను కేటాయించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.- జె.జె.సి.పి. బాబూరావు

  • @karingumahesh9001
    @karingumahesh9001 3 ปีที่แล้ว +42

    ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలిపారు 🙏🙏🙏మీ గొప్పతనం అది, కానీ ఇలాంటి గొప్ప గొప్ప సలహాలు ఉచితంగా and మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మరీ ఎంతో మంది జీవితాలకు వెలుగుని ఇస్తున్నారు, దారి చూపిస్తున్నారు మీకు మేం కోటి వందనాలు తెలియజేస్తున్నాం. జై హింద్ అనే మీ ending డైలాగ్ తో మీకు ఉన్న దేశ భక్తికి 🙏🙏🙏🙏నా వందనాలు

  • @One_1_EditZ
    @One_1_EditZ 2 ปีที่แล้ว +3

    government schools lo 10th best marks tho pass aina studentslani pai chadhuvulaki chadivinchadaniki tshomatha leni students ni ee PhD chesi manchi position lo unnavaru vallani chadivinchalani korukuntunna.

  • @krishnarajkumar3489
    @krishnarajkumar3489 3 ปีที่แล้ว +4

    GRAND WELCOME BACK TO YOU SIR WITH THE SAME ENERGY 💪

  • @tigerman7
    @tigerman7 3 ปีที่แล้ว +6

    Sir AP assistant professor notification yeppudu untundhi sir ...

  • @suryakumarmathangi2211
    @suryakumarmathangi2211 3 วันที่ผ่านมา

    Sir nen pg 3 sem lo exam rayaledu supplementary malli 1 year tarvata vntadhi so ph.d admission lo gani degree lectures exams lo ym iyna effect avthada ?

  • @srikanth9638
    @srikanth9638 3 ปีที่แล้ว +1

    Superbbbbb video sir
    Very clarity information

  • @venkatswamyerra29
    @venkatswamyerra29 5 วันที่ผ่านมา

    Poor students phd చేయడం kashtam sir ఇంత fee వుంటే
    ఏది ఏమయినా higher education is depending ఆన్ money sir

  • @VedaPoteti
    @VedaPoteti 7 หลายเดือนก่อน +1

    Sir 3 thousand fees vunna University s in Andhra Pradesh cheppandi sir. Please iam poor family but my dream do phd

  • @govardhanc98
    @govardhanc98 3 ปีที่แล้ว +2

    Thank you sir
    For telling very such useful information

  • @ramanadannina4375
    @ramanadannina4375 3 หลายเดือนก่อน

    🎉 thank you sir for sharing nice explanation

  • @shashishalivahank7935
    @shashishalivahank7935 6 หลายเดือนก่อน +5

    2:25 video starts ❤

  • @rameshgattu6192
    @rameshgattu6192 หลายเดือนก่อน

    అంబేద్కర్ యూనివర్సిటీ లో PhD అయిపోతే ప్రొఫెసర్ పోస్ట్ కు... మనం అర్హులమా... Sir

  • @ksrtelugu9918
    @ksrtelugu9918 2 ปีที่แล้ว

    ఆర్టికల్స్ పబ్లికేషన్ తప్పనిసరి కాదని యూజ్ చేసి ఈ మధ్య గైలెన్స్ విడుదల చేసింది....

  • @sunny-mi1kh
    @sunny-mi1kh ปีที่แล้ว

    Brother b.tech tharwatha direct ga phd cheyochu kani yelano em em proces untundho cheppandi pls ledhante video pettandi pls

  • @pavanprem9818
    @pavanprem9818 ปีที่แล้ว +2

    Sir! Part time phd chesthey private colleges lo value untundhaa sir antey i mean full time phd chesina vaalatho equalga untundhaa sir.... plz reply

  • @lakshmigorrela9696
    @lakshmigorrela9696 2 ปีที่แล้ว +1

    Good explanation sir

  • @Rahelukumarakalva
    @Rahelukumarakalva 2 หลายเดือนก่อน

    M.tech (geotechnical engineering) completed PhD cheyali ankuntuna geotechnical engineering chesina valaki PhD lo ye specializations untay oka video cheyandi sir

  • @t.madannalectureineconomic3424
    @t.madannalectureineconomic3424 2 ปีที่แล้ว

    To.. Sir u r telling very useful information..

  • @jagadish2363
    @jagadish2363 2 ปีที่แล้ว

    Nice broo... Chala baaga explain chesaru...

  • @sreeramuluart
    @sreeramuluart ปีที่แล้ว +1

    సార్ పబ్లికేషన్స్ కి, సెమినార్ కి, workshops conferenceకి 50 వేల వరకు ఖర్చు అవుతుంది అని చెప‌్పారు. Part time PhD చేసేవారికి ఇది ఉంటుందా?

  • @mymedia1761
    @mymedia1761 3 หลายเดือนก่อน +1

    Sir GRF ki qualify aithey hostel and mess and course fee clear cheskovacha fellowship dwara

  • @anwithkoushi3424
    @anwithkoushi3424 3 ปีที่แล้ว +1

    మీ వీడియో చూసిన తరువాత నేను కన్ఫ్యూషన్ లో పడ్డాను సార్ అసలుAPRCET ద్వారా P.HD లో జాయిన్ అవ్వాలా, వద్దా అని. I QUALIFIED APRCET AND COMPLETED MY INTERVIEW SIR. PLEASE SUGGESTS TO ME SIR.

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  3 ปีที่แล้ว

      y confusion , aprcet laydkunda ala join avutaru phd in ap and ts

    • @anwithkoushi3424
      @anwithkoushi3424 3 ปีที่แล้ว

      NET JRF లేదు కదా సార్ ఫీజు విషయంలో ఇబ్బందులు పడతాను అని.

    • @anwithkoushi3424
      @anwithkoushi3424 3 ปีที่แล้ว

      చాలా ఎక్కువ ఫీజు చెప్పారు కదా అందుకు సార్

  • @drgsp7717
    @drgsp7717 ปีที่แล้ว

    Sir namaste 4years under graduate degree(FYUP) chesinavaru PhD cheyataniki eligibility unda sir 2023 year ku

  • @sivaramulu9133
    @sivaramulu9133 3 ปีที่แล้ว +1

    Welcome back sir

  • @sarojinikoneti3133
    @sarojinikoneti3133 2 ปีที่แล้ว

    tq sir wonderfull information

  • @alsrinivasravikumar557
    @alsrinivasravikumar557 หลายเดือนก่อน

    Is there any chance for the government employees other than teaching profession

  • @durgamjanardana253
    @durgamjanardana253 3 ปีที่แล้ว +21

    I am sorry to say most of the professors become corrupted and polluted the education system. If the student other than UGC/CSIR research fellow ( Stipendary) professor percentage 50-60%, if the student admitted in part time they expect 3-4 lac for accepting thesis ( they cannot consider student interest/ area of research ), it is very shame . PhD "చదువుకొనడం" కాదు "PhD చదువు కొనడం"

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  3 ปีที่แล้ว +4

      Meeru PhD chesara ??....nenu PhD chesanu i observed few worthless people but andaru alanay antay ala chappandi ...5% people undachu

    • @durgamjanardana253
      @durgamjanardana253 3 ปีที่แล้ว +7

      @@AIMACADEMYVIDEOS I accept your reply sir, I am qualified APSET and NET & discontinued my PhD due to some other reasons(I am in govt service now) , . Hence, I am suggesting poor students to settle first not to go for PhD ,Right persons are little bit

    • @glorytogod6461
      @glorytogod6461 2 ปีที่แล้ว +1

      @@durgamjanardana253 sir are they demanding money for jrf candidates also...? Who do Full time PhD?

    • @dpdscpracticers6208
      @dpdscpracticers6208 2 ปีที่แล้ว

      Nenu pg holder in Andhra University
      Madam meru cheppindi nijam chusanu chala mandini

  • @banothjalandhar6647
    @banothjalandhar6647 4 หลายเดือนก่อน

    Sir i want to do the phd i completed Mca which entrance exam i should have to write please suggest me.

  • @yadagiripamballa6903
    @yadagiripamballa6903 2 ปีที่แล้ว +1

    Sir తెలుగులో language లో PHD చేయవచ్చా లేదా only English language లోనే ఉంటుందా..

  • @gangsterdiwa1388
    @gangsterdiwa1388 ปีที่แล้ว

    Sir msc ayipoyaka apset and net exams rayalaa..lekapothe msc chestunnappudu kuda exam attend cheyaccha...

  • @GajrazGajraz
    @GajrazGajraz 7 วันที่ผ่านมา

    Sir part time phd gurinchi chepandi

  • @Arjunkumar-ic7zg
    @Arjunkumar-ic7zg 8 หลายเดือนก่อน

    sir. naku ugc net 2021 assinent prof _ score 38% percentage vachindi sub_ computer scencie . OBC catagery . result not eualify ani vachindi . ugc net notifiatioon lo reservation 35 % above ani undi .generel catagery 40% ani undi.. 38 % useful for futer or not . cheppagalaru

  • @galirajesh1774
    @galirajesh1774 3 ปีที่แล้ว +1

    Sir
    Aprcet exam rasina
    Qualified ayanu
    Interview kuda velina

  • @ilovemyindia1950
    @ilovemyindia1950 2 ปีที่แล้ว

    Sir chala baga explain chesaru

  • @pradeepgokula1266
    @pradeepgokula1266 2 ปีที่แล้ว

    Sir pls do video on post doctoral fellowship information in india..parttime of full time and private universities or public universities...subejct Finance, Management

  • @syamkoyyana6932
    @syamkoyyana6932 3 ปีที่แล้ว +1

    Sir,present pg complete cheyadanike 1 to 1.5 lakhs.(2 years Hostel,mess,4 sem fees,course fees,other extra ).
    Mari Atuvant Phd(3 to 4) years ki 1 to 1.5 ?how sir

  • @narayanakobaka1534
    @narayanakobaka1534 10 หลายเดือนก่อน

    Hi Sir, distance lo degree chesanu, madras university lo pg course join avvalani try cheste vallu intermediate pass certificate adigaru, nenu inter pass kaledu, so direct ga distance lo degree chesanu,intermediate pass certificate adagakunda distance lo degree certificate to pg course join avvacha?

  • @YUVARAJU306
    @YUVARAJU306 3 ปีที่แล้ว

    Super energy to explain chestaru .tq

  • @rambosings5442
    @rambosings5442 3 ปีที่แล้ว

    Timely useful videos for inspiring and educational information 👍

  • @bebirani1589
    @bebirani1589 ปีที่แล้ว

    Sir good evening sir. Sir i have completed mped (Master of physical education. How can proceeded Phd sir. Sir please responded.

    • @bebirani1589
      @bebirani1589 ปีที่แล้ว

      Sorry how can produced phd

  • @siri-uk8pb
    @siri-uk8pb ปีที่แล้ว

    Sir, nenu mtech cad cam chesanu jntuk affiliated clg lo. Inka ye exams rayaledhu. Phd admission ki rcet rastey chance untundha sir naku. Chepandi

  • @Jaishreeram-k9h
    @Jaishreeram-k9h ปีที่แล้ว

    Sir, does kakatiya University in Warangal worth for pursuing PhD?

  • @kalyanimadduru656
    @kalyanimadduru656 3 ปีที่แล้ว +1

    Thank u sir

  • @Bhavani611
    @Bhavani611 ปีที่แล้ว

    Sir meru srf ga qualified ayaru kadha sir meri meku government job raleda sir!?

  • @ganeshmajji7209
    @ganeshmajji7209 2 ปีที่แล้ว

    You explained very in details

  • @rameshadomber9886
    @rameshadomber9886 2 ปีที่แล้ว +1

    Hello sir PHD admission chesukunna 6 month tharvatha JRF ayite fellowship wastunda ?

  • @aravachandrasekhar5213
    @aravachandrasekhar5213 6 หลายเดือนก่อน

    Good video telgu sir

  • @satishnelli5523
    @satishnelli5523 ปีที่แล้ว

    Sir మీ నెంబర్ కి wattsup చూపించడం లేదు sir

  • @mokshasree1702
    @mokshasree1702 ปีที่แล้ว +1

    Sir. Age limit complete ayyaka JRF qualify ayite PH.D ki fellowship vastunda ?

  • @prasadbharathibcm
    @prasadbharathibcm 3 ปีที่แล้ว +3

    Good evening sir, Now I am 40 years old.Is there any use to me or not to do Phd.sir?

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  3 ปีที่แล้ว +2

      100%

    • @SuryatejaPericherla
      @SuryatejaPericherla 3 ปีที่แล้ว +4

      Sir, in coming 5 to 10 years Ph.D. will become mandatory for teaching. It is better if you can complete it as early as possible.

    • @YUVARAJU306
      @YUVARAJU306 3 ปีที่แล้ว +3

      Nothing to worry about age.if have fashanatet must do

  • @harika7753
    @harika7753 2 ปีที่แล้ว +1

    Sir overall ga 2lakhs cost avuthundhi kadha sir present 2 years phd antunaru kadha sir fee structure change avacha

  • @nani-zl1xf
    @nani-zl1xf 2 ปีที่แล้ว

    Sir me calculation wrong per year publication category 50k chepparu ovarall ga malli 1.5L govt university ani chepparu,clarity ivvandy

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  2 ปีที่แล้ว

      Fees + Hostel / Accommodation + Articles/ Publications Fees + other Expenses etc .....before saying other as wrong think logically the other expenses

    • @nani-zl1xf
      @nani-zl1xf 2 ปีที่แล้ว

      @@AIMACADEMYVIDEOS per year publication ki 50k chepparu,overall ga 4 years ki 1Lakh to 1.5 Lakh annaru so please verify it

  • @rameshbabu00
    @rameshbabu00 3 ปีที่แล้ว

    Is there any Fellowship or Scholarships are provide by UGC for the persons who should not qualified JRF....

  • @vimalachinta8913
    @vimalachinta8913 2 ปีที่แล้ว

    Sir,when will spacer 2021 counseling starts??

  • @kasturi.praveena
    @kasturi.praveena 8 หลายเดือนก่อน

    Sir Ts lo PhD notification appudu padthadhi..

  • @mamthaayyavar7476
    @mamthaayyavar7476 2 ปีที่แล้ว

    Good morning sir...every year conducted OU phd xam???rply sir

  • @sukanyaa1409
    @sukanyaa1409 11 หลายเดือนก่อน +1

    Hai sir,full time phd ki apply chesi part time ki join avochaa

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  11 หลายเดือนก่อน

      Not possible, ala aite andaru apply chestaru kada andariki chaiyalante kudaradu kabbati its not possible

  • @kpranavreddy9thb29reddy3
    @kpranavreddy9thb29reddy3 3 ปีที่แล้ว +1

    Good Evening sir, Education Depart contract Employees , PhD part time Eligible?

  • @raghavendra9090
    @raghavendra9090 ปีที่แล้ว

    Sir, phd private university education loan available sir, if it ok tell me which bank sir
    Please reply me sir

  • @Ruth-c4q
    @Ruth-c4q 2 ปีที่แล้ว

    Konthamandi penta kgs kgs timtunaru... So far 5Kgs penta tinnadu

  • @nhdjdjhdd
    @nhdjdjhdd 2 ปีที่แล้ว +1

    PhD open university lo cheyyadam valla use emaina vuntada sir

  • @s.sameera
    @s.sameera 2 หลายเดือนก่อน

    Sir after phd enkem cheyali which course should i do

  • @krishnarajkumar3489
    @krishnarajkumar3489 3 ปีที่แล้ว +1

    Sir when can we expect the rank allotment of aprcet....???

  • @neelamakshaya5390
    @neelamakshaya5390 9 หลายเดือนก่อน

    Sir phd ki scholarship vasthadha andi TS SET lo qualify aithe vasthe entha vasthadhi sir course lo join ayina tharvatha 1st day nundi vasthadha sir ledha course lo 1st sem pass ayi result vacchaka scholarship vasthadha and MA telugu subject ki phd lo entha fee untadhi Total ga govt and private lo sir cheppandi and Telugu subject entha scholarship vasthundhi and yenni years untadhi telanganalo

  • @athufa1588
    @athufa1588 ปีที่แล้ว

    I've qualified ph.d in science in osmania university....I am sending application form by post ....is it acceptable by post ??? pls rply sir✋✋✋✋✋

    • @Bhavani611
      @Bhavani611 ปีที่แล้ว

      Mam are you qualified ugc net or directly apply for phd.... Is there any exam for doing phd in university

  • @bandaruashok1646
    @bandaruashok1646 3 ปีที่แล้ว

    సార్ Ts సెట్ ఫస్ట్ పేపర్ మెటీరియల్ కావాలి సార్...తెలుగు మీడియం

  • @mejurukrishnaiah1997
    @mejurukrishnaiah1997 2 ปีที่แล้ว

    సార్ మీరు రీసెర్చ్ అండ్ మెథడాలజీ లో సహాయం చేయగలరా?

  • @kochherlayadidya4166
    @kochherlayadidya4166 3 ปีที่แล้ว

    Hi sir.i am regular teacherbin gurukulam.i need PhD for DL so how I choose course and universities etc..

  • @lakshmikathalaharivillu
    @lakshmikathalaharivillu 11 หลายเดือนก่อน

    Sir phd cheyadaniki age limit undaa. Alage govt college/University lo professor avvadaniki age limit undaa. Kindly answer me plz
    My age is 31 can i do my phd now

  • @pawan345kosanam2
    @pawan345kosanam2 3 ปีที่แล้ว +1

    Sir rset qualify aie phd cheste stifund vasyundaa.please reply.

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  3 ปีที่แล้ว

      JRF plus RCET undali , them guaranteed fellowship

  • @nibbi448
    @nibbi448 ปีที่แล้ว +1

    Guides entha fee thiskuntaru sir?

  • @vasps7472
    @vasps7472 ปีที่แล้ว

    Good video

  • @vadithyananipavankalyannai5704
    @vadithyananipavankalyannai5704 2 ปีที่แล้ว +1

    Sir how many days this course

  • @nomulasandhya3366
    @nomulasandhya3366 2 ปีที่แล้ว

    Sir Telugu teacher Naku phd cheyalani vundi sahayam cheygalarA

  • @sumayithrisamuel3707
    @sumayithrisamuel3707 2 ปีที่แล้ว

    Sir plz reply,civil PhD holder m.tech vallaki aa specialization teach cheyachu,ante edhina specialization teach cheyacha Leda m.tech lo nenu ee specialization chesano adhe teach cheyala

    • @mullafayaz270
      @mullafayaz270 ปีที่แล้ว +1

      Civil lo edhina teach chyachu

  • @angrybird.1811
    @angrybird.1811 ปีที่แล้ว

    Am sry for asking this..u said ur done the p.hd but why ur in this field..ph d having lot of opportunities may i know the reason for why ur chosen this

  • @nayak9379
    @nayak9379 2 ปีที่แล้ว

    Sir SET Ts qualify ayithe scalarship entha vasthadhi

  • @meenakshitamara1261
    @meenakshitamara1261 3 ปีที่แล้ว +1

    Sir through gate how much stifund do we receive during phd

  • @irshads5894
    @irshads5894 ปีที่แล้ว

    Sir I am MCA Passed can I do PhD in English

  • @srinunagati7720
    @srinunagati7720 2 ปีที่แล้ว

    Naku PhD gurinchi aami teeludu naaku PhD cheyalani undi sir.

  • @mallipogulanageswaramma8825
    @mallipogulanageswaramma8825 2 ปีที่แล้ว +1

    Sir my douts unnai sir please give me Sajetion

  • @adityakiran7504
    @adityakiran7504 ปีที่แล้ว

    SIR OKA NIJAM CHEPPANDI
    HANDICAPPED STUDENTS KI ENTA TIME PERIOD UNTADI OSMANIA UNIVERSITY LO?

    • @AIMACADEMYVIDEOS
      @AIMACADEMYVIDEOS  ปีที่แล้ว

      That depends on their work , eanta Ani khachitanga chappalaymu 3 4 5 years pattachu

  • @ramanjaneyuluchapireddy1416
    @ramanjaneyuluchapireddy1416 3 ปีที่แล้ว

    Vignan Deemed University Ph.D Valid Or Not Tell Me Sir Please

  • @syamkoyyana6932
    @syamkoyyana6932 3 ปีที่แล้ว

    Sir,manaku state government schemes(Phd) Amaina unnaya sir?

    • @lifelessons832
      @lifelessons832 3 ปีที่แล้ว

      NIrudhyoga బృతి ఉండేది....

  • @saibhavitha8741
    @saibhavitha8741 2 ปีที่แล้ว

    On Which Subject you have did PhD sir

  • @sreemannarayana4504
    @sreemannarayana4504 2 ปีที่แล้ว

    Stipend emina isthunnara sir full time PhD vallaki

  • @sunkarichandrashekhar5875
    @sunkarichandrashekhar5875 2 ปีที่แล้ว

    jntu application phd process pettandi sir

  • @yesreach
    @yesreach 2 ปีที่แล้ว

    #thanks

  • @santhigajula7108
    @santhigajula7108 3 ปีที่แล้ว

    Tq sir

  • @SuryatejaPericherla
    @SuryatejaPericherla 3 ปีที่แล้ว +2

    Without NET-JRF will there be any stipend offered by state universities for NET-Assistant Professor and GATE qualified candidates?

  • @saipunith3448
    @saipunith3448 2 ปีที่แล้ว

    Sir, vir tikendrajit University in Manipur valid or not sir.

  • @talvarayesha7435
    @talvarayesha7435 3 ปีที่แล้ว

    Next ap rcet 2022 lo indoch???

  • @shanthikumar3768
    @shanthikumar3768 2 ปีที่แล้ว

    My qualifications b.tech Eee,m.tech ece nenu PhD eee side eligible ha or ece side eligible or two course side eligible

  • @nagababu8496
    @nagababu8496 3 ปีที่แล้ว

    PhD from Gitam University is valid or not sir?

  • @noloveonlystudy6540
    @noloveonlystudy6540 3 ปีที่แล้ว

    Sir Ts set hindi eppudu untundi sir

  • @SaplePuspalatha-fj5zj
    @SaplePuspalatha-fj5zj ปีที่แล้ว

    Sir net set lekunda phd cheyalema pls chepandi

  • @pallemanoj7895
    @pallemanoj7895 2 ปีที่แล้ว +1

    Phd lo clg vellala...

  • @sabkajahan1795
    @sabkajahan1795 ปีที่แล้ว

    Ambedkar university PhD is worth ?

  • @ganeshmajji7209
    @ganeshmajji7209 2 ปีที่แล้ว

    Meedi yenni years aindi sir