Lyrics in Telugu & English కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య 1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా || కమనీయమైన || 2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా || కమనీయమైన || English: Kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya theeyani nee palukalalona ne karigiponaa naa yesayya kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya theeya theeyani nee palukalalona ne karigiponaa naa yesayya naa hrudilo koluvaina ninne sevinchana naa yesayya naa hrudilo koluvaina ninne sevincheda naa yesayya 1. Vistharamaina ghana keerthi kanna korataginadi nee naamam junte thene dhaarala kanna madhuramainadhi nee neemam vistharamaina ghana keerthi kanna korataginadi nee naamam junte thene dhaarala kanna madhuramainadhi nee neemam samarpanatho nee sannidhini cheri nithyamu ninne aaradhinchanaa samarpanatho nee sannidhini cheri nithyamu ninne aaradhinchanaa || Kamaneeyamaina || 2. Vesaaripoyina naa bratukulo velugaina ninne koniyaadanaa Vesaaripoyina naa bratukulo velugaina ninne koniyaadanaa kanneetitho nee paadamulu kadigi manasaara ninne poojinchana kanneetitho nee paadamulu kadigi manasaara ninne poojinchana nee krupalao gathamunu veedi maralaa neelo chigurinchanaa nee krupalao gathamunu veedi maralaa neelo chigurinchanaa || Kamaneeyamaina || Meaning in English: May I be lost in the depths of Your Love every second, My God May I be transformed through Thy words, Jesus My Love I worship You in spirit My God , the One who dwells in My heart 1. Thy Name is greater than the riches of this earth Thy Name is sweeter than the honey abode I adore You , I offer myself a living sacrifice unto You 2. You enlightened my life that was filled with darkness I wash Your feet with my tears, You are my only sustenance Only by your Grace will I attain everlasting life, Jesus, my Hope is in You
ఏమని చెప్పాలో మాటలు రావడం లేదు దేవుని గొప్ప ప్రేమను వివరించడం దాని శ్రోతలకు అందించడం మీ శ్రమ తపన మరియు జ్ఞానం విలువైనది మీ టీమ్ అందరికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏
అగ్ని జ్వాలల నేత్రముల వెనుక అంతులేని ప్రేమ.. మేలిమి బంగారు దట్టి వెనుక వెలకట్టలేని భద్రత... తేజోమయమైన మహిమ రాజ్యంలో నిలిచిన ఒకే ఒక్క ప్రేమ.. నిత్యము నిన్ను నన్ను కాపాడుతున్నది అదే ప్రేమ.. ఒకే ప్రేమ.. యేసు ప్రేమ.. ఆత్మీయ అంధకారాన్ని వెలుగుగా మార్చడానికి వాక్కుగా వచ్చిన ప్రేమ.. అత్యున్నత సింహాసనమునుండి మన రక్షణ కై దిగివచ్చిన ప్రేమ.. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్థుతులు అందుకుంటున్న ప్రేమ.. ఒకే ఒక ప్రేమ.. యేసు ప్రేమ.. మన పాప బ్రతుకుల శుద్ధత కొరకై తన రక్తాన్ని చిందించిన ప్రేమ.. ముదిమి వచ్చువరకు కాపాడుతాను అని వాగ్దానాన్ని ఇచ్చిన ప్రేమ... ఆదరణ కర్తను తోడుగా ఉంచి మన కోసం స్థలాన్ని సిద్ధం చేయవెళ్లిన ప్రేమ... త్రిత్త్వమై సమస్త సృష్ఠిని కాపాడుతున్న ప్రేమ... ఒకే ఒక ప్రేమ.. యేసు ప్రేమ... దేవునికే సమస్త మహిమ ...
నీ ప్రేమను వర్ణింప నా జీవితం చాలదయ్యా.. నీ కృపను వివరింప నా జీవితం చాలదయ్యా.. ఘనమైనది నీ నామం.. వెలకట్టలేనిది నీ త్యాగం అమూల్యమైనది నీ రక్తం.. పరిపూర్ణతే నీ ఆభరణం... అడుగువాటికంటే ఎక్కువ దయచేయు దేవుడవు. ఆపత్కాలములో నమ్మదగిన సహయకుడవు.. చింతలన్నీ తీర్చి నెమ్మదినిచ్చే సమధానకర్తవు.. నిత్యజీవమను జీవ కిరీటమును దయచేయు గొప్ప దేవుడవు... ప్రార్థన విని మౌనంగా ఉండే వాడవు కావు.. విరిగి నలిగిన మనసును ఏనాడూ అలక్ష్యం చేయవు.. నీవిచ్చిన జీవితాన్ని తిరిగి నీ కొరకు ఇవ్వటం తప్ప నేనేమి ఇవ్వగలనయ్యా.. జీవమున్నంతవరకు నిన్నుఘన పరచడం తప్ప నేనేమి చెయ్యగలనయ్యా... నీద్వారా అనుభవిస్తున్న ఈ ఆత్మీయ సంతోషాన్ని నా సాక్ష్యంగా ప్రకటించడం తప్ప ఏం చెయ్యగలనయ్యా...
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్యా (తీయ) తీయని నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్యా (2) నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2) విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం (2) సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన|| వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా (2) కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా (2) నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా (2) ||కమనీయమైన||
Brother Kamlakar I must tell you that listening to your songs since many days has helped wean me off from watching movies all the time. I now lost interest in them. And since then I desire only to listen to Christian songs and specifically the credit goes to your music. I really thank God for what he has been doing thru your music in my spiritual life. Glory to God alone. Bless your team brother. Thank you so so much. Yes there are many Christians who are drawing closer to the Lord because of your music. Praise the Lord! Hallelujah!!👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
అత్యద్భుతమైన లిరిక్స్ sir దేవుని ప్రేమను ప్రజ్వలింపజేస్తుంది sir ఈ పాట; ఇంకా అనేకమైన క్రీస్తుప్రేమ గీతాలు మీ ద్వారా రావాలని ఆశిస్తున్నాను JOSHUA SHAIK SIR🙏
All Glory to God Jesus Feeling Peace when hearing this song...... very nice song Thank you Brother for this beautiful song Stay blessed Sister your voice is so nice and thanks to all your team
This young lady has an amazing voice and perfect Telugu pronunciation. She sings her song so naturally. A truly delight to watch and hear her. God bless you dear. Mr kamalakar’s choice of singers is world class. Thanks also to Mr Joshua Shaik for this production. Great team effort
Kamaneeyamaina song entho manchi kammani Anubhothini istundi, it is a very good worship song, thank you sir for excellent composition, and lirics. Anweesha garu chala baga padaru song, very nice voice by Anweesha garu
Good to see a full strings orchestra back again to add beauty to an awesome song full of love and passion for the lord Jesus Christ. What expression in the singer's rendition..The modulation in her voice. Is beyond belief. Praise God for all who made it possible. Glory to the lord Jesus Christ.
ఈ సంవత్సరం క్రిస్టమస్ సందడి మీ పాటలతో మొదలైంది.....పాట చాలా బాగుంది.... కమలాకర్ అన్న మ్యూజిక్ అయితే సూపర్...ఈ మెలోడీ కి అన్వేష గారి స్వరం తప్ప ఎవరూ కనిపించరు.... జాషువా గారు మంచి లిరిక్స్ అందించారు..... సూపర్ మెలోడీ సాంగ్
WoW.... what a sweet song! Anwesha has sung it very melodiously and has surely won the hearts of each and every one who has listened to it. Honestly speaking, she has made all the listeners listen to it again and again with rapt attention. Lyrics are super, music is marvellous and the singing is simply superb....Joshua Shaik is indeed a blessed person...
Every line we talking to God. From heart am speaking Anna. When we r praising Him only tears come. No words. As Same way this song fills my Heart. I felt His presence. All Glory to God.
Praise God for the wonderful lyrics and the melodious music.God bless the family of Joshua shaik ,the singer,the musicians,and everyone involved in bringing out this beautiful song.Amen.
All the songs are heart breaking, so how glad will our wonderful God who gave you this beautiful voice feel, I tell you this because I am a preacher and singing various languages myself. You are blessed my child Anwessha. GOD BLESS YOU. Bro. Henry Bangalore
Only blessed people can produce this kind of divine melody.Music director, musicians,singer recording technicians & lyric writer I keep on praying for your wonderful divide contribution.Congrats all of you. TVRAO
Praise The Lord! Oh, my God my Heavenly Father my Lord Jesus The Lord of Host and of Holy Spirit, You Exhibit Every Time I Listen to this song. I'm totally being completely Immersed with the Joy of The Holy Spirit. Thanks once again. Glory to God.
Lyrics in Telugu & English
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా నా యేసయ్య
తియ తీయనీ నీ పలుకలలోన నే కరిగిపోనా నా యేసయ్య
నా హృదిలో కొలువైన నిన్నే సేవించనా నా యేసయ్య
నా హృదిలో కొలువైన నిన్నే సేవించెదా నా యేసయ్య
1. విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
విస్తారమైన ఘన కీర్తి కన్నా కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా మధురమైనది నీ నామం
సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
సమర్పణతో నీ సన్నిధిని చేరి నిత్యము నిన్నే ఆరాధించనా
|| కమనీయమైన ||
2. వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
వేసారిపోయిన నా బ్రతుకులో వెలుగైన నిన్నే కొనియాడనా
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
|| కమనీయమైన ||
English:
Kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya
kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya
theeyani nee palukalalona ne karigiponaa naa yesayya
kamaneeyamaina nee premalona ne niluvanaa naa yesayya
theeya theeyani nee palukalalona ne karigiponaa naa yesayya
naa hrudilo koluvaina ninne sevinchana naa yesayya
naa hrudilo koluvaina ninne sevincheda naa yesayya
1. Vistharamaina ghana keerthi kanna korataginadi nee naamam
junte thene dhaarala kanna madhuramainadhi nee neemam
vistharamaina ghana keerthi kanna korataginadi nee naamam
junte thene dhaarala kanna madhuramainadhi nee neemam
samarpanatho nee sannidhini cheri nithyamu ninne aaradhinchanaa
samarpanatho nee sannidhini cheri nithyamu ninne aaradhinchanaa
|| Kamaneeyamaina ||
2. Vesaaripoyina naa bratukulo velugaina ninne koniyaadanaa
Vesaaripoyina naa bratukulo velugaina ninne koniyaadanaa
kanneetitho nee paadamulu kadigi manasaara ninne poojinchana
kanneetitho nee paadamulu kadigi manasaara ninne poojinchana
nee krupalao gathamunu veedi maralaa neelo chigurinchanaa
nee krupalao gathamunu veedi maralaa neelo chigurinchanaa
|| Kamaneeyamaina ||
Meaning in English:
May I be lost in the depths of Your Love every second, My God
May I be transformed through Thy words, Jesus My Love
I worship You in spirit My God , the One who dwells in My heart
1. Thy Name is greater than the riches of this earth
Thy Name is sweeter than the honey abode
I adore You , I offer myself a living sacrifice unto You
2. You enlightened my life that was filled with darkness
I wash Your feet with my tears, You are my only sustenance
Only by your Grace will I attain everlasting life, Jesus, my Hope is in You
Glory to God Brother garu and Sister garu
Good work brother god bless you more and more..😍
Excited brother and sister how are you brother I appreciate your special thanks really father thanks lord
Superb melody..... thanks for the lyrics
Glory to god..😄sweet lyrics sir🎵🎶🎼
Song Vintunnatha sepu vere lokaniki vellnattu vundhi praise the lord 🙌
ఏమని చెప్పాలో మాటలు రావడం లేదు
దేవుని గొప్ప ప్రేమను వివరించడం దాని శ్రోతలకు అందించడం మీ శ్రమ తపన మరియు జ్ఞానం విలువైనది
మీ టీమ్ అందరికి నా హృదయ పూర్వక వందనాలు 🙏🙏🙏🙏
th-cam.com/video/7bEepDYK1R8/w-d-xo.html
We Pakistani Christians have been very appreciative of your singing and may God bless you
God bless you and your family
❣️❣️❣️ may God bless you bro...
Great happy to hear Brother ,praise the Lord brother
Wow amazing నీ కృపలో గతమును వీడి మరలా నీకై చిగురించనా ఎంత హాయిగా ఉందొ ఈ మాట
అగ్ని జ్వాలల నేత్రముల వెనుక అంతులేని ప్రేమ..
మేలిమి బంగారు దట్టి వెనుక వెలకట్టలేని భద్రత...
తేజోమయమైన మహిమ రాజ్యంలో నిలిచిన ఒకే ఒక్క ప్రేమ..
నిత్యము నిన్ను నన్ను కాపాడుతున్నది అదే ప్రేమ..
ఒకే ప్రేమ.. యేసు ప్రేమ..
ఆత్మీయ అంధకారాన్ని వెలుగుగా మార్చడానికి వాక్కుగా వచ్చిన ప్రేమ..
అత్యున్నత సింహాసనమునుండి మన రక్షణ కై దిగివచ్చిన ప్రేమ..
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము స్థుతులు అందుకుంటున్న ప్రేమ..
ఒకే ఒక ప్రేమ.. యేసు ప్రేమ..
మన పాప బ్రతుకుల శుద్ధత కొరకై తన రక్తాన్ని చిందించిన ప్రేమ..
ముదిమి వచ్చువరకు కాపాడుతాను అని వాగ్దానాన్ని ఇచ్చిన ప్రేమ...
ఆదరణ కర్తను తోడుగా ఉంచి మన కోసం స్థలాన్ని సిద్ధం చేయవెళ్లిన ప్రేమ...
త్రిత్త్వమై సమస్త సృష్ఠిని కాపాడుతున్న ప్రేమ...
ఒకే ఒక ప్రేమ.. యేసు ప్రేమ...
దేవునికే సమస్త మహిమ ...
Praise lord anna..
Praise God..
Praise the Lord anna
❤❤ Lyrics with voice drizzling of Himalayan water falls 🎉🎉🎉🎉 Like ❤❤❤❤❤
Praise the lord 🙏🙏
తండ్రి మీకు వందనాలు🙏🙏 మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ..🙏🙏
నీ కృపలో గతమును వీడి, మరలా నీలో చిగురించనా "యేసయ్య....Line is very nice Sir,
ప్రతీ అక్షరం లోనూ అంకితభావం,
కమనీయం
అన్వీష గానం... 💐💐💐
Vinnapudalla manasanthiga untundhi.... TQ ❣️OMA💕💞 for sending me this
నీ ప్రేమను వర్ణింప నా జీవితం చాలదయ్యా..
నీ కృపను వివరింప నా జీవితం చాలదయ్యా..
ఘనమైనది నీ నామం.. వెలకట్టలేనిది నీ త్యాగం
అమూల్యమైనది నీ రక్తం.. పరిపూర్ణతే నీ ఆభరణం...
అడుగువాటికంటే ఎక్కువ దయచేయు దేవుడవు.
ఆపత్కాలములో నమ్మదగిన సహయకుడవు..
చింతలన్నీ తీర్చి నెమ్మదినిచ్చే సమధానకర్తవు..
నిత్యజీవమను జీవ కిరీటమును దయచేయు గొప్ప దేవుడవు...
ప్రార్థన విని మౌనంగా ఉండే వాడవు కావు..
విరిగి నలిగిన మనసును ఏనాడూ అలక్ష్యం చేయవు..
నీవిచ్చిన జీవితాన్ని తిరిగి నీ కొరకు ఇవ్వటం తప్ప నేనేమి ఇవ్వగలనయ్యా..
జీవమున్నంతవరకు నిన్నుఘన పరచడం తప్ప నేనేమి చెయ్యగలనయ్యా...
నీద్వారా అనుభవిస్తున్న ఈ ఆత్మీయ సంతోషాన్ని నా సాక్ష్యంగా ప్రకటించడం తప్ప ఏం చెయ్యగలనయ్యా...
Amen..
Glory To God
All Glory to GOD...
కన్నీటితో నీ పాదములు కడిగి మనసారా నిన్నే పూజించనా
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా
సూపర్ సింగింగ్ రా తల్లీ....నీవు పాడుతూ వుంటే కళ్ళల్లో ఆనందబాష్పాలు....కమలా కర్ గారు మీరు గ్రేట్....అన్వేషా నీవు నా కూతురుగా పుడితే ఎంత బాగున్ను
We are all sons and daughters of Mighty GOD. We may be born to different parents but we are one in body of Christ.
చాలా చక్కగా పాడావు దేవుడు నీకు ఇప్పుడు తోడు ఉంటారు సిస్టర్ ఈ పాట అందరికి అందజేసేందుకు మీకు మీటింగ్ కి మా ధన్యవాదాలు ఆమెన్
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
కమనీయమైన నీ ప్రేమలోన
నే నిలువనా నా యేసయ్యా
(తీయ) తీయని నీ పలుకలలోన
నే కరిగిపోనా నా యేసయ్యా (2)
నా హృదిలో కొలువైన నిన్నే
సేవించనా/సేవించెదా నా యేసయ్యా (2)
విస్తారమైన ఘన కీర్తి కన్నా
కోరదగినది నీ నామం
జుంటె తేనె ధారల కన్నా
మధురమైనది నీ నామం (2)
సమర్పణతో నీ సన్నిధిని చేరి
నిత్యము నిన్నే ఆరాధించనా (2) ||కమనీయమైన||
వేసారిపోయిన నా బ్రతుకులో
వెలుగైన నిన్నే కొనియాడనా (2)
కన్నీటితో నీ పాదములు కడిగి
మనసారా నిన్నే పూజించనా (2)
నీ కృపలో గతమును వీడి
మరలా నీలో చిగురించనా (2) ||కమనీయమైన||
Thankyou sister
❤❤❤❤❤❤❤❤❤😂😂😂
Mellaga sage nadee pravahamla chala baga padaru heatsof kamalaker and Joshua excellent song
One of the best musical hit in christian telugu devotional songs.
Owe, thats awesome memorable sweet voices sumadhur flawless telugu language sureli awaz song presentations , many thanks to you , good night .
24 carrot golden personality is Bro.joshua Shaik for Christian Community/ Pranam/ Anweesha Dutta..
Out of few direct/ indirect experiences, I totally agree with your statement sir. God bless you, Bro. Shaik!
Brother Kamlakar I must tell you that listening to your songs since many days has helped wean me off from watching movies all the time. I now lost interest in them. And since then I desire only to listen to Christian songs and specifically the credit goes to your music. I really thank God for what he has been doing thru your music in my spiritual life. Glory to God alone. Bless your team brother. Thank you so so much. Yes there are many Christians who are drawing closer to the Lord because of your music. Praise the Lord! Hallelujah!!👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ చక్కని పాట రూపంలో వాక్యాన్ని అందించారు అనేకమంది మారలని కోరుకుంటు అశిస్తున్నము CHRIST CHURCH KONARK ODISHA
Suuuuuuuuuuper sister and brother s maind block song
దేవుని మహిమ కలుగునుగాక .............
పాట ప్రతి పదం హృదయని హత్తుకొనేవిధంగా ఉంది.
ఇంకా అనేక పాటలు మీ ద్వార రావలాని ఆశిస్తూన్నాము
I don't have any words to describe the sweetness of the song. Praise be to God for such talented musicians and lyricist specially
దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు
గాడ్ బ్లెస్స్ యు.
కమలాకర్ అన్న గారి మ్యూజిక్ సూపర్
దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాకా
అత్యద్భుతమైన లిరిక్స్ sir
దేవుని ప్రేమను ప్రజ్వలింపజేస్తుంది sir ఈ పాట;
ఇంకా అనేకమైన క్రీస్తుప్రేమ గీతాలు మీ ద్వారా రావాలని ఆశిస్తున్నాను JOSHUA SHAIK SIR🙏
All Glory to God Jesus
Feeling Peace when hearing this song...... very nice song
Thank you Brother for this beautiful song
Stay blessed Sister your voice is so nice and thanks to all your team
కమ్మగా ఉంది brother కమలాకర్.... Thank you.... God bless you more.... Amen
This young lady has an amazing voice and perfect Telugu pronunciation. She sings her song so naturally. A truly delight to watch and hear her. God bless you dear. Mr kamalakar’s choice of singers is world class. Thanks also to Mr Joshua Shaik for this production. Great team effort
Good
I can feel the presence of God in her singing
నీ కృపలో గతమును వీడి మరలా నీలో చిగురించనా నా యేసయ్యా....
Kamaneeyamaina song entho manchi kammani Anubhothini istundi, it is a very good worship song, thank you sir for excellent composition, and lirics.
Anweesha garu chala baga padaru song, very nice voice by Anweesha garu
Excellent song All glory to Jesus 🙏🙏🙏🙏🙏
enni sarulu vinna enka vennaliani anipisusudhi thanks to music composer pranam kamalakar and writer Joshua shaik and singer anweeshha god bless you
Praise the lord 🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
Praise the Lord✝️🙏
సాంగ్ చాలా అద్భుతంగా ఉంది వాయిస్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నది🙏👍👌❤
beautiful very good song
Very powerful worship song and beautiful music and beautiful singing worship song
Wonderful lyrics, glory to god amen.
All appreciations for good singing for good tune
Super song sir. Kamaniyamaina ni premalo ne niluva na yesaiah fentastic liric all glory to god
Good to see a full strings orchestra back again to add beauty to an awesome song full of love and passion for the lord Jesus Christ. What expression in the singer's rendition..The modulation in her voice. Is beyond belief. Praise God for all who made it possible. Glory to the lord Jesus Christ.
Annayya vandhanalu meeru bagundali devuni krupalo athyadhikanga vardhillali
ఈ సంవత్సరం క్రిస్టమస్ సందడి మీ పాటలతో మొదలైంది.....పాట చాలా బాగుంది.... కమలాకర్ అన్న మ్యూజిక్ అయితే సూపర్...ఈ మెలోడీ కి అన్వేష గారి స్వరం తప్ప ఎవరూ కనిపించరు.... జాషువా గారు మంచి లిరిక్స్ అందించారు..... సూపర్ మెలోడీ సాంగ్
Exxallant Music Exxallant lyrics. Hrudayam anandamto nindipoyindi. God bless Pranam Kamalakar and Shaik jos
Swetha, God has blessed you with a sweet and melodious voice ,I like your songs ,thanks for your prayers ma,God bless you .
So nice song love you God bless you all ✝️😘😍🥰👋👌👍🙏🛐
వందనాలు అన్నయ్య గారు మంచి పాట చాలా అర్థవంతంగా రచించారు 🙏🙏🙏
I am nothing in front of you Lord 🙏😭🙏😭🙏😭 Jesus Christ
Praise the Lord 🙏
Great telugu Christian music, wonderful song, Anwesha, lyrics, music is sooooo lovely❤️❤️❤️👍👍👍❤️❤️❤️👍👍👍
Dear Joshua garu, we enjoy every song, you are great asset of spiritual music. God bless you.
@@raaajendra1 praise & glory to God 🙌🙌
Thank you bahut khubsurat gana God bless you
Thanks to pastor Joshua Shaikh sir for all his devotional songs god bless him
చాలా మంచి సాంగ్స్ . మంచి ఆత్మయముగా ఉన్నాయి టీమ్ అంతటికి వందనాలు 🙏🙏🙏🙌🙌🙌🙌👍👍👍👌👌👌❤️❤️❤️ ప్రతీ పాట ఎప్పుడు విన్నా ఎంతో సంతోషంగా ఉంటుంది
Excellent song and meaning 👍🙏👍👌
Thanks lord❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Excellent lirics and wonderful music....even angels will be enjoying this marvelous song 🎵
Nyna Devudu neeku manchi
It gives great feeling to listen again and again ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Mam mi voice Awesome
Super song
Beautifully written by brother Joshua Shaikh and wonderful music by brother kamalakar. Glory to God Almighty.
Excellent 👌 song. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏
Super and wonderful song
Joshuashaik garu and Kamalakar garu,are are wonderful tool in the Lords vineyard. Praise God.
Chala chala baga padaru very nice song andi praise the Lord Brother thank you so much andi ❤❤🙇🙇🙇
స్వచ్చమైన నీటి ప్రవాహం joshuva Sheik గారి పాటల పరంపర❤️ దేవునికే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ అన్న...love From kurnool Nandyal.
WoW.... what a sweet song! Anwesha has sung it very melodiously and has surely won the hearts of each and every one who has listened to it.
Honestly speaking, she has made all the listeners listen to it again and again with rapt attention.
Lyrics are super, music is marvellous and the singing is simply superb....Joshua Shaik is indeed a blessed person...
All glory to JESUS CHRIST Alone 🙏🙏🙏
Praise be to our Lord and Saviour Jesus Christ. God bless you all 💕
So beautiful pronounciation!!! so amazing voice!!! anwesha d gifted girl of god!!!!!!
Every line we talking to God.
From heart am speaking Anna. When we r praising Him only tears come. No words. As Same way this song fills my Heart. I felt His presence. All Glory to God.
Glory to God 🙏🙏🙏🙏✝️✝️✝️
Excellent Wonderful song🎵
Such a wonderful lyrics ,,, praise the lord 🙏 pastor garu
Precise the lord Brother. Kamalakar thanks again for. Beautiful song
Yes our lord is soooo much loving god, I exalt his name his grace and mercy is sooo much
Praise God for the wonderful lyrics and the melodious music.God bless the family of Joshua shaik ,the singer,the musicians,and everyone involved in bringing out this beautiful song.Amen.
హృదయాన్ని హత్తుకునే పాటలు with lyrics #johnteluguworships
Thank you Joshua shaik brother for remaking this song in telugu version,
Wonderfully composed and sing by anweshaa
God bless you
Superb song 😊 and super lyrics .
Immersed with the love of Jesus by listening to the song, life is inserted in the lyrics 💖🙏👏🙏
Buaertiful voice spiritual meaning full song may god bless you🙌
Lovely song Anwesha ji you are my favourite one of the singer thanqqq keep singing 🙏🙏🙏👍👍👍👍
❤❤❤❤❤❤
Very super akka
Glory to God. Sir God bless u and team
All the songs are heart breaking, so how glad will our wonderful God who gave you this beautiful voice feel, I tell you this because I am a preacher and singing various languages myself. You are blessed my child Anwessha. GOD BLESS YOU. Bro. Henry Bangalore
మైమరిచిపొయె పాట దేవుని కి వఁదనాలు
Only blessed people can produce this kind of divine melody.Music director, musicians,singer recording technicians & lyric writer I keep on praying for your wonderful divide contribution.Congrats all of you.
TVRAO
యేసయ్య ... నీ నామం 😍😍 దేవుణ్ణి హత్తుకొనెల రాశారు జాషువా గారు దేవునికే మహిమకలుగునుగాక
Love Jesus Christ and love his angelic daughter voice calm and peace God bless you sister
It's very nice song god bless you all contris
I heard more times and I feel peace in my heart God bless her with beautiful voice to praise His name amen
Hallelujah! Hallelujah 🙏🙌.Our Father is great and His Love is unmeasurable 🙏🙌
Glory to God Jesus AMEN 🙏🙏🙏🙏
Praise The Lord!
Oh, my God my Heavenly Father my Lord Jesus The Lord of Host and of Holy Spirit, You Exhibit Every Time I Listen to this song.
I'm totally being completely
Immersed with the Joy of The Holy Spirit. Thanks once again. Glory to God.
Wonderful Song,
Thank you LORD JESUS...
For Your Love..
Yennisarlu vinna thanivi thiratam ledhu entha adbhutham ayina song maaku echina prathi okkariki devuni perita na vandhanalu god bless you all 🙏