ఏదో ఒక రోజు రఘునందనరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూస్తాం అని నా విశ్వాసం, ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లపుడూ వుండాలి సార్, మీలాంటి పవర్ పుల్ లీడర్ ని ప్రజలు ఎందుకు ఓటమికి గురిచేస్తున్నరో వాళ్ళ దురదృష్టం, మీ లాంటి నాయకుడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలో పోటీ చేస్తే బావుంటది🙏🙏🙏
రఘునందన్ గారు నాది భీమవరం ఆంధ్రప్రదేశ్ వయసులో మీ కంటే పెద్దవాడిని నాదొక కోరిక మిమ్మల్ని ఒకసారి కలవాలని మీ తో మాట్లాడాలని కోరిక ఎలక్షన్ తరువాత హైదరాబాద్ వస్తాను ఒకసారి అవకాశం ఇవ్వండి నమస్తే జైశ్రీరామ్
రఘు అన్న గారు 🙏🏿🙏🏿 నరేంద్ర మోడీ గారు నాకు inspresion. నేను చిన్న opthalmic assistant ని. నా కంటికి కనిపించిన ప్రతి okka💐 పెద్ద వారికి సేవ చేస్తున్నాను. 🙏🏿🙏🏿 నమో...
మేడం ,*బేసిక్ గా ఆయన అడ్వకేట్ కాబట్టి అధ్బుతంగా మాట్లాడతారు*, కాదు మేడం,😅 ఆయన మన రాజకీయాల మీద ,, హిందూ ధర్మం మీద ,,సెక్యులరిజం మీద,, అవగాహన , కంటేమ్ట్ ఉన్న వ్యక్తి అందుకే ఔట్ రైట్ గా,, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు,❤ జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤జై బీజేపీ❤ జై మోది జీ❤❤❤❤❤❤❤❤
*అర్థ*లు,అంటే సగం,,**మారపోతున్నాయి**, అంటే భవిషత్ లోనా,, ఏం పర్లేదు 😂😂ఆయన కామాలు,,ఫులిస్టాప్ లు తర్వాత గానీ , ఫస్టు నువ్వు కామెంట్ సరిగా రాయడం నేర్చుకో 😂😂😂😂😂😂😂😂
జై బీజేపీ జై రఘునందన్ అన్నా సత్యమేవ జయతే అని ధర్మబద్ధంగా గా ముందుకు పోతున్నారు తప్పక గెలుస్తారు అందరూ దేశ రక్షణ కి కమలం పువ్వు గుర్తుకి ఒరెయ్యాల్సిందిగా ప్రార్థన ,జై హింద్ జై భారత్ జై వందేమాతరం🎉🎉🎉
నమస్తే శ్రీ రఘునందనరావుగారు మీరు ఒక లాయర్ అనర్గళ్లంగా మాట్లాడే మీరు ఏ సమస్య అయినా క్షణ్ణల్లో పరిష్కరించే మీ వాక్ చాతుర్యం, మీ మాటలు వినాలని అనిపిస్తుంది ఎంతటి జటిలసమస్య మస్య అయినా క్షణ్ణల్లో పరిష్కరించగల మేధావి మీరు, అపర ఛాన్నిక్యుడు అని బిరుదు, ఏ రైతుకు, ఏ కోర్టులో ఎవరికి అవసరము ఉన్న ఫీజు తీసుకోకుండా వాడించిన మీరు బీజేపీకి కిరీటం లాంటివారు.100 కు 100 % మీరు గెలుస్తారు. జై బీజేపీ జై మన ప్రియతమ ప్రధాన మంత్రి గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు.భారత్ మాతకి జై. 🌹🌹🌹🙏
మీ నిస్వార్ధ సేవకు, మీ కృషికి, మీ వాక్చాతుర్యానికి ఫలితంగా మీరు ఎంపి గా తప్పకుండా గెలిచి, మన వంతు 400 సీట్ల లో ఒకటి గా మోడీ గారికి కానుక గా ఇస్తున్నారు. జై భారత్, జై మోడీ, జై రఘు నందన్ రావు, జై BJP.
Thanks to Signature Studios channel for providing very very excellent information videos and specific thanks to Anchor Anjali madam gariki for her very nice way conducting interview. Shree Raghunandan Rao will definitely win in the elections of Medak constituency as MP. He is very powerful and service oriented leader. He should should be there in Modiji government. Jai Shree Ram.
I wish you Ragunandan sir for winning the election, i hope you must become cm of Telangana, then only Telangana will be developed. I prey to Almighty God.
Sir, raghunandan garu. I'm so very impressed with ur personality. I want to meet u atleast once n have a darshan God bless you n ALL THE VERY BEST. JAI SRI RAM JAI BHARAT!!
Most most most underrated leader sir meeru❤ మీలాంటి వారు బిజెపి లో ఉండటం మా అదృష్టం కానీ మీ జ్ఞానాన్ని ప్రజలు గుర్తించకపోవడం మా దురదృష్టం... భవిష్యత్ లో తెలంగాణ లో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాం... జై హింద్ 🇮🇳
అద్భుతం మీ ఇంటర్వ్య ధన్యవాదములు మీ విజయం 200% ఉండాలి అని ముక్కోటి దేవతలను కోరుతూ నమస్కరిస్తున్నునాను 🙏👍
మీ మాట విధానం చాలా సూపర్.....
మీరు ఎంపీ గా గేలిసినట్టే......
అన్న మీలాగా మాట్లాడేవాళ్ళు తెలంగాణ లో ఎవరు ఉండరు జై రఘు అన్న జై బీజేపీ
రఘునందన్ రావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు మాట్లాడుతుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది మీరు చెప్పేవన్నీ అక్షరసత్యాలు
👍💯👌👌👌🙏🙏🙏
మీరు మెదక్ ఎంపీగా గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై రఘునందన్ అన్న
Ragu sir good luck u r vin 🎉
Wish you success
You are so impressing must win
Qq
❤@@krishnamaddiboina8341
అన్నా 20 సంవత్సరాలుగా నీ కష్టం చూసుకుంటే ఖఛృితంగా మీరే mp
Jai Bharat
Jai bjp
రఘనందన్ అన్న గారు మీరు గెలవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను
మిరు మెదక్ ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రఘునందన్ అన్నగారు❤
Best candidate.. full support from Siddipet
ఏదో ఒక రోజు రఘునందనరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూస్తాం అని నా విశ్వాసం, ఆ భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లపుడూ వుండాలి సార్, మీలాంటి పవర్ పుల్ లీడర్ ని ప్రజలు ఎందుకు ఓటమికి గురిచేస్తున్నరో వాళ్ళ దురదృష్టం, మీ లాంటి నాయకుడు ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలో పోటీ చేస్తే బావుంటది🙏🙏🙏
Good luck
రఘునందన్ గారు నాది భీమవరం ఆంధ్రప్రదేశ్ వయసులో మీ కంటే పెద్దవాడిని నాదొక కోరిక మిమ్మల్ని ఒకసారి కలవాలని మీ తో మాట్లాడాలని కోరిక ఎలక్షన్ తరువాత హైదరాబాద్ వస్తాను ఒకసారి అవకాశం ఇవ్వండి నమస్తే జైశ్రీరామ్
రఘు అన్న గారు 🙏🏿🙏🏿 నరేంద్ర మోడీ గారు నాకు inspresion. నేను చిన్న opthalmic assistant ని. నా కంటికి కనిపించిన ప్రతి okka💐 పెద్ద వారికి సేవ చేస్తున్నాను. 🙏🏿🙏🏿 నమో...
You are great bayya
జై రాఘవన్న జై శ్రీ రామ్
రఘునందన్ గారు మీరు కచ్చితంగా గెలుస్తారు, మీరు ఒక గొప్ప నాయకులు.
రఘునందనరావు గారు ఇప్పటి వరకు శాసనసభ్యులు గా చూశాం జూన్ నెల నుండి లోక సభలో చూస్తాం అంతా బాగా జరగాలి ❤
All the best raghunandan ji
Great, straight forward , realistic leader forever..sri.Raghunandan sir..🎉
మేడం ,*బేసిక్ గా ఆయన అడ్వకేట్ కాబట్టి అధ్బుతంగా మాట్లాడతారు*, కాదు మేడం,😅 ఆయన మన రాజకీయాల మీద ,, హిందూ ధర్మం మీద ,,సెక్యులరిజం మీద,, అవగాహన , కంటేమ్ట్ ఉన్న వ్యక్తి అందుకే ఔట్ రైట్ గా,, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు,❤ జై హింద్ ❤జై శ్రీ రామ్ ❤జై బీజేపీ❤ జై మోది జీ❤❤❤❤❤❤❤❤
But sir you must win. You are an exception.
Jai BJP Jai Modi
మీరు మేదక్ ఎమ్ ఫీగాగెలవలనికోరుతునం
అయ్యా అక్షరాలు మధ్యలో గ్యాప్ ఇవ్వు కామ ఫులిస్టాప్ వాడు అర్థలు మారపోతున్నాయి 😂
*అర్థ*లు,అంటే సగం,,**మారపోతున్నాయి**, అంటే భవిషత్ లోనా,, ఏం పర్లేదు 😂😂ఆయన కామాలు,,ఫులిస్టాప్ లు తర్వాత గానీ , ఫస్టు నువ్వు కామెంట్ సరిగా రాయడం నేర్చుకో 😂😂😂😂😂😂😂😂
సూపర్ ఇంటర్వూ.
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
Raghunandan great
మీలాంటి నాయకులు అవసరం కచ్చితంగా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు గెలవాలని కోరుకుంటున్నాం 🙏🙏
నరేంద్రమోడీ గారి ఆశీస్సులతో మీ గెలుపు ఖాయం అయింది అన్నగారు🎉
రఘు అన్న ను మెదక్ ఎంపీ గా మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వండి
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
జై బీజేపీ జై రఘునందన్ అన్నా సత్యమేవ జయతే అని ధర్మబద్ధంగా గా ముందుకు పోతున్నారు తప్పక గెలుస్తారు అందరూ దేశ రక్షణ కి కమలం పువ్వు గుర్తుకి ఒరెయ్యాల్సిందిగా ప్రార్థన ,జై హింద్ జై భారత్ జై వందేమాతరం🎉🎉🎉
జైశ్రీరామ్ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Ragu anna complete BJP government Ravali Anna Telangana lo BJP 12 m.p seats pakka Anna All the Best future Anna
నమస్తే శ్రీ రఘునందనరావుగారు మీరు ఒక లాయర్ అనర్గళ్లంగా మాట్లాడే మీరు ఏ సమస్య అయినా క్షణ్ణల్లో పరిష్కరించే మీ వాక్ చాతుర్యం, మీ మాటలు వినాలని అనిపిస్తుంది ఎంతటి జటిలసమస్య మస్య అయినా క్షణ్ణల్లో పరిష్కరించగల మేధావి మీరు, అపర ఛాన్నిక్యుడు అని బిరుదు, ఏ రైతుకు, ఏ కోర్టులో ఎవరికి అవసరము ఉన్న ఫీజు తీసుకోకుండా వాడించిన మీరు బీజేపీకి కిరీటం లాంటివారు.100 కు 100 % మీరు గెలుస్తారు. జై బీజేపీ జై మన ప్రియతమ ప్రధాన మంత్రి గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు.భారత్ మాతకి జై. 🌹🌹🌹🙏
ఈసారి మంచి మెజార్టీతో రఘునందన్ రావు గారు పార్లమెంట్కు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను నరకడం గెలిపించండి జైశ్రీరామ్ జై బిజెపి భారత్ మాతాకీ జై
రఘునందన్ రావు గారు మెదక్ ఎంపీ గా ఎన్నిక కావాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా జై శ్రీ రామ్
Wonderfully spoke and detaied the matters. I am very much impressed with your words.
Thank you. Sir.
GREAT LEADER సర్
Thanks 🙏🙏🙏
మీరు మెదక్ ఎంపీగా గెలిచి కేద్ర మంత్రి అవ్వాలి ఆని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను సర్ జై రఘునందన్ అన్న జై భారత్ జై బీజేపీ
రఘునందన్ జీ మీరు భారీ మెజారిటీతో గెలవాలని కోరుకొంటాం. జై బీజేపీ.
సూపర్ ఇంటర్యూ
Hi ra😅
He will be MP of medak 🎉🎉🎉 adwance cangration sir 🎉
రఘు నందన అన్నా మీ లాంటి వారు ఈ సమాజనానికి అత్యవసరం,, మీరు తప్పక గెలుస్తారు ఆ దేవుని అండ మా దేశ భక్తుల అండ ఎల్లప్పుడూ వుంటది 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩👍💐💐💐💐💐💐
మీ నిస్వార్ధ సేవకు, మీ కృషికి, మీ వాక్చాతుర్యానికి ఫలితంగా మీరు ఎంపి గా తప్పకుండా గెలిచి, మన వంతు 400 సీట్ల లో ఒకటి గా మోడీ గారికి కానుక గా ఇస్తున్నారు. జై భారత్, జై మోడీ, జై రఘు నందన్ రావు, జై BJP.
వందే మాతరం... జై శ్రీ రామ్...జై బిజెపి 🚩🚩🚩
Good analysis.
మీరు గెలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.
Appreciable. Excellent fluency votscious knoledge. S real polticisn
All the best
రఘునందన్ రావు గారు తప్పకుండా గెలుస్తున్నారు.
న్యాయశాఖ మంత్రి కాబోతున్నారు.
రఘునందన్ రావు గారి లాంటి లీడర్ చాలా అవసరం
జై బీజేపీ జై రఘనందన్ అన్న విజయం 100%
JAI RAGHU ANNA
మిరు మెదక్ ఎం పీ గెలవని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అన్నా
జై బీజేపీ జై రఘునందనన్న జై మోడీ జై శ్రీ రామ్ మీరు గెలుపే మాకు కావాలి
Jai modi jai bjp 🙏
మీరు పక్కా గెలుస్తారు జై రగన్న జై మోడీ
Bro,you are a honest & committed leader.I wish to WIN to deliver Telangana voice in Parliament🌷🙏🌷
Spontaneous original answers sir Thank you
Good viewsend instructives raghunandan garu
Sar.super.super.super
మీకు అభినందనలు
కరెక్ట్ గా మాట్లాడతారు శుభమవుగాక..
జైశ్రీరామ్ జైబిజేపి జై మోడీ
మీరు మెదక్ నుండి ఎంపి గా తప్పకుండా భారీ మెజార్టీతో గెలిచి మోడీ గారికి కానుకగా ఇస్తున్నారు. జై BJP. జై మోడీజీ
Super Interview Medam Thank
RR All the best
అన్న గారు మీరు చాలా మెజారిటీ తో గేలువలని ఆ శ్రీ రమ్ముని కోరుకుంటున్న
జై శ్రీ రామ్🚩🚩🕉🙏🙏
రఘునందన్ అన్న నాది అనంతపురం జిల్లా అన్న నీ లాంటి రాజకీయ నాయకుడు బీజేపీ దొరకరు అన్నా మీరు గెలవాలి అని కోరుకుంటున్నాను అన్న
Very nice sir.
రఘునందన్ రావు గారు మీ సర్వీసెస్ చట్టసభల్లో అత్యవసరం.. మీ రు తప్పకుండ గెలుస్తారు.
Super
Yadhardha vaadi..loka virodhi..🎉that is sri.Raghunandan sir..
Wish You all the best sir .. coming elections..All the best sir..🎉🎉🎉❤
I'm sure u will be win
జై బీజేపీ జై రఘుఅన్న
I LAIKE ANNA
Sir. 👌👌👌👌👏👏👏👏👍👍👍👍👍
🙏🏼శుభోదయం మీరు రఘునందన్ రావు గారితో మాట్లాడడం రఘు నందన్ గారి మాటలు వినడం చాలా సంతోషంగా ఉన్నది ధన్యవాదములు,❤
Congratulations Annagaru 🌹🌹🌹👍👍👍🚩🚩🚩🚩🚩
🚩✊🏻 జై రాఘన్న జై బిజెపి 🚩💪🏻🔥
రఘు గారు 100% గెలుపు కాయం ఇ లాటి వారు కావాలి మనకు
జై శ్రీరామ్
జై రఘునందన్ రావు
Congratulations annagaru
Thanks to Signature Studios channel for providing very very excellent information videos and specific thanks to Anchor Anjali madam gariki for her very nice way conducting interview. Shree Raghunandan Rao will definitely win in the elections of Medak constituency as MP. He is very powerful and service oriented leader. He should should be there in Modiji government. Jai Shree Ram.
Supar. Ann
All the best sir
మీ సేవలను మెదక్ ఓటర్లు గుర్తించి ప్రతీ ఒక్కరూ నూటికి నూరు శాతం ఓట్లు మీ కమలం గుర్తు కే వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
Super super sir
❤
Really ur grt sir
Anna
మీరు తప్పక గెలవాలి.జై బీజేపీ జై రఘు నందన్
Advance congratulations Anna
జయహో విజయహో ఎన్డీయే కూటమి జై బిజెపి
ఇంటర్వ్యూ చాలా బాగుంది. రఘునందన్ తప్పక గెలుస్తారు. అంజలి ఇంటర్వ్యూ హృద్యమంగా వుంది.
మెదక్ MP గా రఘునందన్ గారు కరెక్ట్
అమోఘమైన విషయ పరిజ్ఞానం సమయస్ఫూర్తి అన్నింటికీ మించి మీకు ఆభరణం మీలాంటి అరుదైన నిస్వార్థ రాజకీయ నాయకులు మాకు ఉండడం మా అదృష్టం గాడ్ బ్లెస్ యు సార్
I wish you Ragunandan sir for winning the election, i hope you must become cm of Telangana, then only Telangana will be developed.
I prey to Almighty God.
Sir,nenu,pakka,Congress,kani
Meelantivaru,deshaniki,chla
Avasaramu.meeru.gelvali
All,the.best.sir
You must win anna
Sir, raghunandan garu. I'm so very impressed with ur personality. I want to meet u atleast once n have a darshan
God bless you n ALL THE VERY BEST.
JAI SRI RAM
JAI BHARAT!!
Super sir, your answers. Jai B. J. p. Jai Modi. 👏👏
Most most most underrated leader sir meeru❤ మీలాంటి వారు బిజెపి లో ఉండటం మా అదృష్టం కానీ మీ జ్ఞానాన్ని ప్రజలు గుర్తించకపోవడం మా దురదృష్టం... భవిష్యత్ లో తెలంగాణ లో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాం... జై హింద్ 🇮🇳
World wide ga chustunnamu
Anna you are a legend of telangana hats haf anna I wish u all the best and pray to god u have to win.
Prabhakar from nizamabad