AP capital AMARAVATI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 36

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 23 วันที่ผ่านมา +6

    🇮🇳🍀 Jai Andhra pradesh ✊️
    🛕🕉 Jai kanaka durga mata 🙏

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 23 วันที่ผ่านมา +15

    రాక్షస మనస్తత్వం కలిగిన వారికి ప్రజాపాలన అప్పగించిన ప్రజలది ఈ తప్పు.

    • @raviteja7593
      @raviteja7593 21 วันที่ผ่านมา

      Amaravati Capital construction estimated cost - ₹50,000 cr😏
      ▪︎ Funds from World Bank, ADB - ₹15,000 cr
      ▪︎ Funds from HUDCO - ₹12,000 cr
      ▪︎ Funds from Central, state govt & other organisations etc - ₹23,000 cr
      Stupidity of AP people to support this loan for a real estate project.
      AP needs a capital not a grandeur venture. Burden of loan for generations.
      God Save AP🥺

  • @mk18121975
    @mk18121975 22 วันที่ผ่านมา +5

    Gorreliu

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 22 วันที่ผ่านมา +12

    నీకు ఇది నాకు ఇది అని దోచుకున్న వాడు అని తెలిసి కూడా అధికారం ఇచ్చారు ఫలితం చూసారు

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 22 วันที่ผ่านมา +9

    నీకు ఇది నాకు ఇది అని దోచుకున్న వాడికి అధికారం ఇచ్చారు ఫలితం చూసారు

  • @YaswanthBilla
    @YaswanthBilla 23 วันที่ผ่านมา +6

    Please like

  • @mpotturi1
    @mpotturi1 2 วันที่ผ่านมา

    బంగారంలాంటి పచ్చని పొలాలను ధ్వంసంచేసి అక్కడ రాజధాని నిర్మించడమే అతిపెద్ద అరాచకం. ఇకపైన ఎంత డబ్బుపెట్టి నిర్మాణాలుచేసిన సరే అదికూడా వృధానే అవుతుంది. ఎందుకంటే ఆ ప్రదేశం నగర నిర్మాణానికి అనువుకాదు. ఇప్పటికైనా ఈ విధ్వంసాన్ని ఆపి రాజధానిని వేరేచోట అంటే అటవీ ప్రాంతంలోగాని బంజరుభూముల్లో గని నిర్మిస్తే అవి కూడా అభివృద్ధిచెందుతాయి.

  • @swastikom5301
    @swastikom5301 23 วันที่ผ่านมา +9

    మరలా అటువంటి తప్పు చేయవద్దురా బాబు. ప్రజావేదిక తో మొదలై ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లినాడు మహానుభావుడు. అయినా ఎందుకు వేశారు వోట్లు? ఏదో మీ స్వార్ధం మీరు చూడబట్టే అలా జరిగినది, పలితం అనుభవించారు. గుడ్లు పెట్టె బాతును కోసుకుని తిందామని ప్రయత్నించారు, కోశారు; ఆఖరికి కోసినది కూడా దక్కలేదు.

    • @raviteja7593
      @raviteja7593 21 วันที่ผ่านมา

      Amaravati Capital construction estimated cost - ₹50,000 cr😏
      ▪︎ Funds from World Bank, ADB - ₹15,000 cr
      ▪︎ Funds from HUDCO - ₹12,000 cr
      ▪︎ Funds from Central, state govt & other organisations etc - ₹23,000 cr
      Stupidity of AP people to support this loan for a real estate project.
      AP needs a capital not a grandeur venture. Burden of loan for generations.
      God Save AP🥺

    • @ChandraSekhar-uz6kf
      @ChandraSekhar-uz6kf 21 วันที่ผ่านมา

      ⁠@@raviteja7593Stupid comment, I have ever seen. Any infrastructure will create assets. It seems that you have zero knowledge in infrastructure. After we get independence Chandigarh also built by Jawaharlal Nehru. New city will have good infrastructure and good development.

  • @SudarshanArava
    @SudarshanArava 22 วันที่ผ่านมา +1

    Patha prabhutwamu palinchataniki vachhi unte vallaku prajalu appacheppina bhadyatha thelici undedi veellu dochkovataniki matrame kabatti yeevidhamga cheseru .mukyamuga gamaninchavalasinad veellaku vote veyyatamuvalanna . Prajalaku yenthavaraku seva cheyyagalaro. Voter alochinchali .

  • @kishorebellpau5314
    @kishorebellpau5314 22 วันที่ผ่านมา +6

    వాడు..ఆధునిక మహిషాసుర..(మనిషి రూపంలో ఉన్న దున్న..)ఆ దున్నకు 151 కొమ్ములు..😜😇🤣

  • @wingg0
    @wingg0 23 วันที่ผ่านมา +7

    చాలా ఘోరం

  • @raviteja7593
    @raviteja7593 21 วันที่ผ่านมา +1

    Amaravati Capital construction estimated cost - ₹50,000 cr😏
    ▪︎ Funds from World Bank, ADB - ₹15,000 cr
    ▪︎ Funds from HUDCO - ₹12,000 cr
    ▪︎ Funds from Central, state govt & other organisations etc - ₹23,000 cr
    Stupidity of AP people to support this loan for a real estate project.
    AP needs a capital not a grandeur venture. Burden of loan for generations.
    God Save AP🥺

  • @SudheerRaj-kw3hn
    @SudheerRaj-kw3hn 2 วันที่ผ่านมา

    Tughlaq jagan mowaayyaaa ekkada vunnav 😂😂😂

  • @subbaraogubba-c3b
    @subbaraogubba-c3b 22 วันที่ผ่านมา +1

    ఒక సారి మీకు మేము ఒక కామెంట్ పెట్టాం ఇది ఎవరు చేసారో చెప్పే దైర్యం ఎందుకు ఈ విదంగా అయిందో చెప్పండి వారి చెప్పే దానికి భయపడే వాళ్ళ కు వీడియో లు ఎందుకు అండి 40%ఓటు వుంది వైసీపీ కి వాళ్ళ కు ఎలా తెలుస్తుంది

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool 23 วันที่ผ่านมา +3

    1956 నుండి ఇప్పుడు 2024 వరకు అది రాజధాని , ఇది రాజధాని అని రాయలసీమను వివక్షకు గురి చేసి , వెనుకబాటుతనం లో మగ్గేలా చేశారు. కొన్ని తరాలు నాశనం అయ్యాయి. కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయ్యాయి. మా సీమకు జరిగిన నష్టం , అన్యాయం ముందు ఇదేమి ఎక్కువ కాదు . అలాగని నేనేమీ జగన్ & వైసిపి మద్దతుదారున్ని కాదు .నేను వైసిపి కి సంపూర్ణ వ్యతిరేకిని.

    • @skforandhra
      @skforandhra 23 วันที่ผ่านมา +2

      pratyeka rashtram teesukondi, andhra vallu valla capital vallu kattukuntaru , rayalaseema vallu kadapa capital pettukondi

    • @NaiduBogineni
      @NaiduBogineni 23 วันที่ผ่านมา +2

      Ask Neelam Sanjeeva Reddy and other Rayalaseema Reddy leaders.

    • @swastikom5301
      @swastikom5301 23 วันที่ผ่านมา +1

      మనది పొడవైన తీరప్రాంతం కలిగిన రాష్ట్రం. రాయలసీమలో రాజధాని పెట్టడం అనే దాన్ని సిరీస్ గా తీసుకోకూడదు. ఆంధ్ర వాళ్ళు కూడా పొందిది ఏమి లేదు, అంత హైదరాబాద్ లో పెట్టారు. విజయవాడ లో అమ్మ వారి గుడి దగ్గర నిత్య నరకంగా ఉండేది. అక్కడ ఫ్లైఓవర్ కట్టి వాడుతున్నది ఎప్పుడో తెలుసా 2020 లో. పోతే faction గొడవలు ఇంకా తగ్గాలి, అభివృద్దికి అర్రులు చాచాలి రాయలసీమ ప్రజలు. . MLA, MP లు అదే పనిలో ఉండాలి. అప్పుడు అందరికీ న్యాయం జరగబోతుంది.

    • @krishnak7
      @krishnak7 23 วันที่ผ่านมา +5

      ఆంధ్ర రాయలసీమ ఏంటి వయ్యా ఇంకా. అమరావతి అన్నీ ప్రాంతాలకి మధ్యలో పెడుతున్నారు. ఇంకా ఏం కావాలి? నువ్వు అడిగినట్టే ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర వాళ్ళు అడిగితే? కంపెనీలు అన్నీ రాయలసీమ లో నే పెడుతున్నారు కదా, శ్రీసిటీ తిరుపతి, కీయ అనంతపూర్, ఓర్వకల్లు కర్నూల్ ఇండస్ట్రియల్ కారిడార్ రాయలసీమ. బెంగళూరు హైదరాబాద్ కి వెళ్ళే హైవే సౌత్ ఇండియా లో నే పెద్దది, అది మొత్తం సీమ నుండే వెళ్తుంది. అన్నీ చేస్తున్న ఇంకా ఏంటి కొంతమంది కొత్తగా ఏడుస్తారు. మనకంటే ఎక్కువ నష్టపోయింది ప్రకాశం జిల్లా వాళ్ళు. వాళ్ళేం అడగడం లేదే. నేను రాయలసీమ నే.

    • @HaribabuPeerugani
      @HaribabuPeerugani 22 วันที่ผ่านมา

      Meeru cheppina madya kaalam lo entha mandhi redlu cm lu iyyaru andi
      vaallani adagandi
      Raajadhani anedhi andhariki andhubaatulo unde chota pedatharu rayalaseema vaallu adigaaru ani kaadhu

  • @Pranav-jx7lv
    @Pranav-jx7lv 21 วันที่ผ่านมา

    😢😢😢

  • @koteswararao9999
    @koteswararao9999 21 วันที่ผ่านมา

    Bhayya!
    All these are temporary buildings only.
    So, calculate the cost of all these constructions.
    This is result of visionary feats and fights.
    Nee bonda.
    Loss in temporary buildings, better u explain that quantum also.
    All scientific and engineering experts already expressed their concerns about strength and life of constructions in this area.
    Thats the reason CBN CONSTRUCTED TEMPORARY STRUCTURE ONLY.
    PLEASE PROPAGATE THIS EXTENSIVELY FOR THE KNOWLEDGE OF THE ALL INDIANS.
    GOVINDA GOVINDA GOVINDA.