What happened to my husband in the suryalok? | Spiritual Journey | Surekha, Jayavahneie | PMC Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- #pmctelugu #patriji #pssm #pmc #SpiritualJourney #Surekha #Jayavahneie
సూర్యలోకంలో నా భర్తకి జరిగిందేంటంటే? | Suryalokamlo Naa Bharthaki Jarigindentante? | What happened to my husband in the sun city? | Spiritual Journey | Surekha with Jayavahneie | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం "
బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రీజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.co...
Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 • Maha Sunyamloki Prayanam
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pmctelugu
🌐 / pmctelugu
🌐 ...
Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
Our Famous Other Channels:
🌐 PMC Telugu: / pmctelugu
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Music: / pmcmusicchannel
🌐 Patriji Telugu Messages: / patrijitelugu
🌐 Patriji English Messages: / @patrijienglishmessages
🌐 PMC Films : / @pmcfilm
🌐 PMC Health : / @unstoppablemotivations
🌐 ICON TALKS : / @icontalks
🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
🌐 PMC Kids : / @pmckids
🌐 PMC Global : / pmcglobal
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmctelugu
PSSM Official Websites:
🌎 www.pssmovemen...
🌎 www.pmconlinet...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
Patriji PMC App (Download)
📱 play.google.co...
#meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel #pmclive #pyramidmeditationchannel #brahmarshi #patriji #pyramid #pmcchannellive #pmcmeditationchannel #patrijilatestspeeches #pmctv #patrijimeditation #HowtoMeditate #Mindful #WhatisMeditation #yoga #yogadaily #enlightenment
Please Subscribe Our Channels, Thank you *
@PMCHindi @pmcfilm @PMCMusicChannel @PMCTamil @PMCKANNADA @vamsikiran @vamsi_kiran @PyramidValleyInternational
మంచి క్లాసిక్ కామెడఢీ షో వేశారు. థాంక్యూ ఏంకర్.
మరింత మంది క్లాసిక్ మెంటల్ వాళ్ళని పరిచయం చేయండి మెంటల్ ఏంకర్ గారు 🤣🤣🤣🤣🤣
🤣🤣
meditation cheste meeke telustundi edi nijamo
@@RadhaKrishna-qq4rg తెలుస్తూనే ఉంది 😀
Antha oooha brother oooha adhe nijam anukuni ekanga ila TH-cam lo vochi share chesukunentha oooha
@@RadhaKrishna-qq4rg
Dhyanam cheyadam correct
Kani manam manaku ishtam vachindhi ohinchi chepthe adhi thappu
Madam meeru suryalokamlo
Illu kattukuni settle ai akkade vunte chaaalaa baagundedi
Mee anubhavalu bagunnay sister,mee sadhanaku 🙏🙏🙏ilanti saadhanalu cheyadaniki inkaa pratyamnayalu emanna chepthe kuda upayukthangaa untayi akkayya, meru o karanajanmulu anpisthundhi akkaiah🙏🙏🙏saadhana margaalu,suluvugaa undevi cheppagalaru. 😊😊
Villa punyama ani i lost my family...😡😡😡ma akka anna bandhalu bandhutwalanevi evi undav ani illu vodhli dhyanam antu vellipoyaaru🙄mikuuu mi meditation ki dhandam anndi🙏
Evi vadilipettaalsina avasaram ledandi...mari ala enduku jarigindooo mi family lo...
Ayyo.
Nenu 2 yrs nundi chestuna ..
Nenu , na wife , na pillalu, Amma , Chelli ,tammudu andaram kalise unnam ..
Kutumbam lo nirvanam undani chepparu ..
Mi akka vallaku evaro wrong guide chesaru ..
Sorry for this and please Don't hate us ..
Vallaku evaro wrong guide chesaru..
Samsaram lo nirvanam..
Veera brahmendra swamybki kuda marriage aindi , Pillalu unnaru ayana , Jiva Samadhi kuda undi
🌹🌹🙏🙏
పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారములు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq bro, manchi link pettinanduku
వీడియో చూసిన తరువాత..
రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయా...
😢😢
Asalu nammakandi ilantivi kevalam namasmarana chalu manalni aa daivanni cherukovadaniki..... Ee surya lokam chandra lokam.... Aa kesavudi padala dhooliki saripovu..... Govinda... Govindaa🙏🙏🙏
Yemito….. TH-cam vaaadu meme options ichhintey comments ninda memes ye memes bramhanadham vi …… full fun 🤩
Yekkkadina chooopinchandra…….
Mathi braminchindhi ama meku
Meku thondharalu ani baga avali ani korukuntuna
Ala swasanu gamanisthu kurchunte athma theliyadu
You have to sadhana with prana .
Ne swasa ne kumbinchinapudu ne manasu aguthundhi ,apudu athma thelusthundi .
Vellu chepinatu silent ga kurchunte athma ela thelusthundhi
Nidra vasthundhandi.
Ayya baboi pichi peak kekkindhi..padyalu raasanu ante emo anukunna meeru cheppina aaaa padyalu nenu ghanta ki padhi cheppagalanu
ఆ సుభాష్ పత్రి అందరినీ మానసిక రోగిగా తయారుచేసి సమాజం మీద సమాజం మీద వదిలేస్తున్నారు.
యెస్
Pitri is a real estate business person.
patri sir ki inni teliyadu Andi Baku telisi, enduku ante sir ni 1994 nundi chustunna, MA neighbour GA 5 years unnaru ma relatives house Lo rent ki unnaru, kani kothaga vache dhyanulaku ante I think after 2000 they have lot of mental sicknesses , sir ki teliste 4 duluputaru, okkakkallanu,thala thikka chestalu veellaku
@@NONAME-zf7nn may be
@@ala6861 We know about him in vizag past 20 year's. I know his life in Aruku Real Estate..
Supper master supper 👌👌👌👏👏👏🙏🙏🙏👁️👁️🌹🌹🌹
Amma dhanyavadhamulu
ఓరి నీ...మీ పిచ్చి peak కి వెళ్లి పోయింది. ఏదో ధ్యానం గురించి అని చూస్తే....సనాతన ధర్మం నుండి కొన్ని copy కొట్టి అదే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు
తేనె పూసిన కత్తిలా ఉన్నయి aunty మాటలు
యోగులకు , ధ్యానులకు మహామాయ ప్రభావం వలన వ్యాధులు, వేదనలు....
ఎన్నో రకాల బాధల రూపంలో పరీక్షలు , సవాళ్లు&అవమానాలు కూడా ఎదురుకావడం సహజమే!
yogulaku,dhyanulaku Unna rogalu povali Kani Maya mee paina prabhavam chupakudadu,
@@ala6861
నిజమే కానీ గత జన్మల శేష ఫలం& భక్తుల, శిష్యుల, శరణార్థుల ఖర్మ ఫలాలను కూడా కొంత వరకు తమపై వేసుకొని వాటిని భరించడం కూడా జరుగుతుంది!
Publicity for Patriji
Formles to form is given and explained in Hindhuism, మంత్రాఆకృతి రూపంలో విగ్రహం వద్ద నే ఉంది కాబట్టి పూజ లో ధ్యానం కూడా భాగమే , పూజ మా న మనడం తప్పు
Villu inkoddhi rojulayyaka annam nillu kuda maaneymantaruuu...ika last ki chacchiponndi athma tho dhyanam cheyanndani cheptharu...apud devudu gurthostharu villaki😡😡😡gorre batch la unnaru mottham
Manchi anubhavamchepparu m.m🙏🙏🙏🙏🙏🙏
Edaina manam anubhavisthene ardam avutundi...
పూజలో ధ్యానం ఒక భాగం కాదు. ధ్యానం తరువాతనే బాహ్య పూజ. షోడశోపచార పూజా విధానము లో ధ్యానం ముందు. ఆ తరువాతనే మిగిలినవి. మనం ఏమి చెప్పుతాం *ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే * అని చెపుతాం .గుర్తుందా. కానీ ధ్యాన అనుభవాల పేరుతో అపద్ధాలు చెప్పరాదు.
@@swarupareddyb3247 em anubhavam andi, suryalokam Velthara, just10minutes astral GA sun mundu nilabadinatlu oohinchukommani cheppandi,chuddam,senior pyramid masters Antha Ilanti valla stories chusi nethi noru badukuntunnaru,real vi cheppali, manasu chese. vikrutha chestalu anubhavalu kavu, avi bayatiki cheppakudadu, social media ku kuda chepthara? anduke pichivallu anukuntunnaru
🙏💚🙏 ATHAMA SWAGATA PRANAAMALU BRAMHA RUSHI PITHAMAHA PATRIJI GARI PADA PADMA MULAKU nenu sirasu vanchi ATHAMA gurinchi cinima cheyyandi 🛐🙏🙏
Is she is a relative of K A PAL
Hi mam....from few days I started doing meditation.....daily 30 mints or 45 mints....sometimes before going to sleep also....all of a sudden I observed that I lost interest on doing Pooja....generally i daily do Pooja to lord surya and pradosha Shiva Pooja totally 2 hours per day.....i really unable to understand "what's going on" by seeing this video I understood the reason....thanku
in coming days u will get laziness and loss of interest on life,be aware,
Puja ne kaadhu pani ani feel ayi chesevanni vodhilesthav antha lazy thayaru avuthav..veellu thinadam aaparu aa dressing lo matching blouse lu matching bag lu evi vodhalaru only pujalu thappa 😀😀 conscious ga konne vodhilestharu endhuku?? aa musalodu ki full kopam anta andharini koduthadu anta vaadu matuku kopanni vodhaladu but andharu anni vodhileyyali anta what a comedy what a comedy
Ayooo Abhiram garu
Please don't stop u r pooja
U r going in wrong direction
Ala kurchoni swasani gamanisthe athma ne thelusukoleru
Devudi anugraham tho athma vidhya nerchukondi appudu meku pooja cheyali and cheyakudadhu emi theliyadu adhe athma .
Pooja cheyali anipinchadam ledhu ani meru chepthunaru ante adhi meru conscious ga chesthunav mistake
సూర్య లోకం
చంద్ర లోకం
నాగ లోకం
స్వర్గ లోకం
పాతాళ లోకం...... చాలా చాలా లోకాలు, మండలాలు ఉంటాయి!
ఏనాడో చనిపోయిన వారు కూడా ఆయా లోకాలలో తారసపడడం, గుర్తు పట్టి పలకరించడం లాంటి దివ్య అనుభవాలు& ప్రపంచంలో జరగ బోయే సంఘటనలు కూడా దర్శనం కావడం లాంటి వి ధ్యానులకు
అనుభవమే!.
మంచి ఒక మానసిక డాక్టర్ ను కలవండి
@@girichennoju2765
అందరికీ అన్ని అర్థం కావు!
అందరికీ అన్ని తెలిస్తే లోకం ఇలా అజ్ఞానం, అసమానతలతో ఉండదు!
అవతార పురుషుడు అయిన శ్రీ కృష్ణ భగవానుడిని
కూడా తప్పు పట్టిన వారు లేకపోలేదు!
మామూలు మనుషుల గురించి చెప్పుకునేది
ఏముంటుంది ఇక!
@@epcservices6018 తాపసులు, యోగులు మౌనులు మీలా డబ్బా కొట్టుకొరు
Action ప్రచారాలు
@@girichennoju2765
డబ్బా ఎవరిది!?
బాధ ఎవరిది!?
అంతా మాయ
జగ మంతా మాయ!
@@epcservices6018
ఒక్కసారి శంకరుల నిర్వాణ స్తోత్రం చదువు నీ మాయ పోయి
పత్రీ కడతాల్ పిరమిడ్ నుండి బయటకు వస్తారు.
Patriji
Mahrajku ammakustakoti
Nmasrutulu saranagatulu sarana saranam satanam.🙏
చెప్పేవాడికి వినేవాడెప్పుడూ.....
lokuva
Great experience madam tq to share ur experiences
Madam pujalu vaddantunnaaru kadaa..illu vaakili subhram cheydam, vanta vaarou, paaki Pani pachi Pani cheyyocha lekunte adi maanesi dhyanam lo ne koorchovaalaa?
Puja chesthe manasuku haiga untundi, dhyanam ela chesthaam , kallu moosukunte bangaram , dabbu, aa muchata e muchata gurthosthaai...inkela dhyanam🤔
బాగా ముద్దుగా ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది.. ఇదంతా మెడిటేషన్ చేస్తే వస్తుందేమో.... చాలా హస్కి వాయిస్ ట్రై చేస్తోంది మేడమ్... గుడ్..
కదా నాకు అలాగే అనిపించింది. తను కావాలని మాట్లాడుతుంది.అనిపించింది.
Suryalokam starts after 40 min
I think she needs metal supervision.
@@NONAME-zf7nn psychiatist needed
నాకు తెలిసిపోయింది. నేనే శ్రీ రాముడిని ఈ జన్మలో అమ్మాయి గా పుట్టాను. నేనే శ్రీ రాముడు.శ్రీ రాముడే నేను.ఓకే.
nenu anteee
కొంతమందికి ద్యానం వలన భ్రమలు ఏర్పడుంటాయా?.
🙏🙏🙏 నిజం... ఈమె చెప్పినవి 100% నిజం.... కనీస అధ్యాత్మిక జ్ఞానం లేని వారు మిమ్మలిని విమర్శలు చేయవచ్చు. మనిషి ఎందుకు పుట్టినాడు, ఎందుకు చస్తున్నాడు. ఇది ఏమిటీ అనే ఆలోచన లేని బుద్ధి హినులకు విషయం అర్ధం కాకపోవచ్చు .. కానీ భగవత్ ఆరాధన, నిరంతర. ధ్యానం చేసేవారికి మాత్రమే మీరు చెప్పిన ఈ విషయాలు అర్ధం అవుతాయి ....అమ్మా
మీరు నాకంటే సాధనలో ఉన్నత స్థితిలో ఉన్నారు....మీకు నా 🙏 + మీకంటే ఎంతో కింద స్థితిలో ఉన్న ఈ చిన్ని బిడ్డలు (కామెంట్స్ )మాటలను పట్టించుకోకండి. ప్లీజ్, వారిని క్షేమించండి....
ఓరి దేవుడా ఈ సమాజంలో ఎంత మంది పిచ్చోళ్ళు వున్నారు. So sad.
Meeru 41 days meditation chesina taruvata, meeru valla kosam comment cheyandi
@@sas6736 హహ.....
a chemical reaction that entails the introduction of one or more halogens into a compound. Halide-containing compounds are pervasive, making this type of transformation important, e.g. in the production of polymers, drugs.[1] This kind of conversion is in fact so common that a comprehensive overview is challenging. This article mainly deals with halogenation using elemental halogens (F2, Cl2, Br2, I2). Halides are also commonly introduced using salts of the halides and halogen acids. Many specialized reagents exist for and introducing halogens into diverse substrates is called HALOGENATION 😂😂😂😂
😂🤣
Scientific taunt. i liked it 🤣🤣🤣🤣
Panee paataa leni chaanallu3ilaantivi kaakunda poojalaku vupayoga padevi cheppinchi junralijam vilivanu penchandi....
మరి కరోనా గురించి అడగలేదా.
😸
ధ్యానం చేస్తే..కరోనా హుష్ పటాక్
😊😊
2024 lo oka pralayam rabotundi. Adi anto adigi cheppandi
O ooo
This is all patriji ad
Asalu suryalokam Loki pampinchadam enti ..ardamkaledu
ఓరి దేవుడా.......
Super medm
. Baga. Chaparu. Medam
Krishnudu nidra lepatam, shivudu matladatam, Suryalokam... Dhyanalokam=Uuhalokam ani prove chestundi
Papa ki 10th tharuvathe pichhi mudhirindhi. Papa valla amma chala fast. Mogavalladaggara shakehand lo powers chusindhi. Wow. Madam meerru live lo janala health problems clear cheyyavachu kadha mee papaku laga ? 83% ne andi? Why not 100%?
Thank you ma'am
Adbhuthamaina mee anubhavalu , shwasa meeda arukatho vundatamu etc…. Vini maku Meditation cheyyali anna vaanchani kaliginchindi mam🙏
Iam in doddaballapur bangalore rural district how to join patreji class I'm intrestd Gide me
suryalokam ki vellara, IDi nijamena, 43degrees endaku janalu chanipothunte, meeru sueyalokamki vellara?is it possible, don't confuse people
టైటిల్ చూస్తేనే... నాకు పిచ్చి ఎక్కింది..🙏🙏🙏🙏🙏
Consult Yerragadda Mental Hospital.
రోజుకి ఒక్క గంట ధ్యానం లో ఉండు బిడ్డా, జీవితానికి సంబంధించిన ఆనందం తెలుస్తుంది.... అన్ని పాప ఖర్మలతో నిండి ఉన్న ఆ రోచ్చు గుంటలో ఉంటే... మానవ జన్మ లో ఉన్న మాధుర్యం అర్ధం కాదు
Chandra lokam anna konchem parvaledhu but mareeee surya lokam anta malli emanna ante followers feel avutharu… konchem call chesi sorry call endhuku meditation lo kalusu kuntaru kadha masters antha appudu konchem cheppandi aavidaki konchem ekkuvayndhi thagginchukunte manchidhj ani.. even I do meditation daily but ila evevo kathalu ooohalu cheppadam kaadhu
@@mahanthgeethagiri7830 ఎక్కడ... సూర్య భగవానుడు మీదనా..
@@Rawm_Esh 😊😊
ఉత్తరగీతలో శ్రీకృష్ణుడు ఏంచెప్పాడంటే...
పుిజకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమ జపః,
జపకోటి సమ ధ్యానం, ధ్యాన కోటి సమ లయః. అన్నారు.
మనం పూజలు చేసే శ్రీకృష్ణుడు చెప్పింది కూడా నమ్మకపోతెే ఇంక దారేది?
వేమన యోగి పద్యాలూ, వీరబ్రహ్మేంద్రస్వామి వ్రాసిన పద్యాలు మరి వివేకానుందుడు చె ప్పిన విషయాలూ అన్నీ చదవండి. హిందూమతాన్ని నిలబెట్టిన ఆదిశంకరులు చెప్పింది చదవండి .
"దేహమే దేవాలయము
జీవుడే దేవుడు
ఆత్మే పరబ్రహ్మము" అనికదా వారు నుడివిరి.
ఏమీతెలుసుకోకుండా గుడ్డిగా ముందు తరాలవారిని అనుకరించడం సరికాదు కదా?
మనమిట్లా గునుస్తున్నామనే మహఅలచమీ దేబి, సరస్వతీ దేవి..అమెరికాలో నివసిస్తున్న భారతీయుడి ద్వారా ఎంతో జ్ఞానం అందించారు. 'Thousand seeds of Joy ' అనే పుస్తకం ద్వారా . గుళ్ళపల్లి సరోజ మాస్టరు గారు చక్కగా తెనిగించి అర్దం చెప్పరు కూడా... యూ ట్యూబ్ లో.
అజ్ఞానంలో జీవితం గడిపేయకూడ దు. యోగులు రాసిన పుస్తకాలు చదివి మనం ఎవరో , ఈ భూమి మీద జ న్మ ఎందుకు తిసుకున్నామో ఏ లోకంనుండి వచ్చామో మరి ఏ పనిమీద వచ్చామో ఇవన్నీ తెలుసుకోవాలంటే ధ్యానంతప్పనిసరికదా!
Bhakthi margam ye lekapoyunte shri krishnudini yevaru gurthunchukune vaaru.. adhi shankarudu santhana dharmam gurinche patu paddaadu budhism ni control emdhuku chesadu oorike chesada ayanakante goppavaallama manamu.. we are not saying meditation is bad but pujalu vodhilesthe konni generations ki sanathana dharmame undadhu
Villaki pujaloddhu em oddhu...vaadedhemo devudi perulu...krishnudu shivudu antu...asal villani villa batch ni ban cheyalanndi...apud gani sarigga avvaru...villa valla entho mandhi familu ni odhli dhyanam antu family ni dhikku lenollani chesthunnaru
Omg …. Meditation tho mental vasthundaa
Mee voice super Mam
🙏🙏🙏nenu Kuwaitlo untanu madam
PMC Chanel chustanu .kani meditation kudaradam ledu.ela cheyali evaridaina phone no estara please 🙏🙏🙏
Roju 41 days cheyandi atleast Mee age Anto anta sepu meeru alochana vachina aapa koodadu meerae mmaarpu choosta ru
ధ్యానం చేయడం PMC లో నేర్పిస్తారుకదా! ఆప్ డౌన్లోడ్ చేసుకుని ధ్యానం నేర్చుకోండి.
మీరు 8885551183 నెంబరుకి ఫోను చెయ్యండి మీకు ధ్యానం నేర్పిస్తాను.
Mam Nenu kuwaitlo unnanu Nenu dyanam chestunnanu Okasari merekada untaru
Plz speak opening ur throat.....gusa gusa aadinattu maatlaadutunte vinadaaniki irritation gaa edo dramatise chesinattu anipistundi....normal gaa express cheyyandi plz...
Jai patri guru
Maharaj
My
Dear friend
Aneshak handeche2005
Lo
Mera
Annaru.patrigaru saranam
Ada
Na
Maha
Bageyam.
🙏🙏🙏🙏🙏🙏🙏
రామాయణంలో భారతంలో రాముడు కృష్ణుడు దేహత్యాగం చేశారని కదా చెప్పబడినది .
*ఫిజికల్ బాడీతో వెళ్ళారని సినిమాల్లో
కూడా చూపలేదు కదా ?!
Pichhidi
EMENI VENTANEY HOSPITALO CHERCHALI CHIVARI STAGE LO VUNDI
Dyananni chala baga nammutunnanu....
Kaani Pooja cheyakudadu ante matram adi sahinchadam edu....
Intlo devudi daggara deepam pedithe entha kalaga untundo....
Ade deepam lekapote velavelapotundi
Puja kante dyanam goppa antaru kada madam..kani daily Puja chese vallaku maneste manasu oppukodu madam.
@@kirankumar-ch2dh ade sir problem ..... Accept cheyalekapotunnam ....Puja lu cheyoddu ante .... Maname devullama ante asalu opukolekapotunnam.... Manam devullam ayite ramudu , krishnudu , sivudu veellantha evaru.... Vaallu manam equal ela avutham ... ..
Kaani dyanam chala goppadi
ధ్యానం చేసేట ప్పుడు కూడా స్నానంచేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి, అగరబత్తులు వెలిగించి మనస్సునిండా ప్రేమనింపుకుని చిరునవ్వుతో ధ్యనానికి ఉపక్రమించాలి. ఇలాచేస్తేీ మనస్సు చాలా హాయిగా ఉంటుంది .
@@ramarao6480 avunu sir ila chala Mandi cheptunna kuda
Manadi manava janam .... Puja gadilo unna vaallu devullu.... Roju Pooja chesi deepam veligisthe illu baguntundi .... Ilane anipistu untundi...
Atma jyothi veligiste velavelathanam vundadu mam
It’s irritating to see anni pujalu vodhilesamu ani antha navvuthu chepthunnaru and all you guys encouraging it
భగవద్గీత చదవండి మాష్టారూ. తరవాత మహాభారతంలోని శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్పిన ఉత్తరగీత చదవండి. మీకు అర్ధమైతే మీ ఇర్రిటేషన్ మాయమైపోతుంది.
Q
bagavanthudu shantha swaroopudu,chidanandhudu antam kadam,aa chirunavvu eppudu face meeda unte bagavanthudu manalo unatte.
Pujalu chestene bhakthi unnatlu kadu andi. Bhagavantudu prathi okka jeevi lo prathi oka manishi lo prakruthi lo kalisi untadu ardam avtunda meeku. Mundu kavalsindi prema gnanam sahayagunam jali karuna dyanam andi ivvi unte bhagavantudu eppudu manathone manalone untadu ardam cheskodaniki praytininchandi💙
Pujalu is one of the way, its not only one way, ther are meditation, pranayama etc , and we should respect every path, every path has its own importance in the soul journey
పేరుకు హిందువు కానీ చెప్పేవి అన్ని కల్పితాలు చెప్పేవి కాస్త నమ్మే విధంగా ఉండాలి నిజమైన సాధకులు ఇలా అజ్ఞానపు ఊహాగానాలు చెప్పారు ఆ యాంకర్ అడగటం ఈ యాక్టర్ చెప్పడము ఇద్దరికీ ఇద్దరు సరిపోయే ఆ సూర్య లోకం ఏంది కథలు ఏంది ఎందుకొచ్చిన అజ్ఞానపు మాటలు బాబు. సంస్థ పరువు మొత్తం తీస్తున్నారు వీరి అజ్ఞానపు ఊహాగానాలు చెప్పి😀😀😀 అసలు ఈ సంస్థ యెక్క ధ్యాన సిద్ధాంతాలు పూర్తిగా రాంగ్ గా ఉన్నాయి అసలు ఇది ఏ గురు పరంపర నుండి వచ్చింది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు గురువుగా అనుకోవడం వారి కి నచ్చిన పద్ధతులను అమాయకపు జనాలపై రుద్దటం .ఇది కాదు ప్రపంచం లో దేనికైనా సరే "శాస్త్రం ప్రమాణం" అంతే ...సనాతన ధర్మం,గురు పరంపర లేని ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా అవేవీ నిలిచేవి కావు శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని తెలుసుకొని అది ఫాలో కావాలి తప్ప మన మతికి నచ్చిన పద్ధతులను కాదు....
Well said tammudu.vedalu pramaanam ga cheppali EDI cheppina.
absolutely correct 💯
ఈమెకూ మానసిక వ్యాధి తీవ్రత బాగ ఎక్కువై పోయింది మంచి డాక్టరు దగ్గరకి పంపండి
Dhyanam lo paatalu paade badulu ikkade paadithe ilaa mental vachedi kaadu
🌹🙏🙏🙏🙏🙏🌹
Meeru buddiestlaga chebuthunaru me way alavundi kani avaru devudini Peru zapam lekunada devudiki dagara kaleru edi satyam pl elantivi chepakandi cheyakandi a charitirachusina bakthi modati dari andariki
వదిలేయండి.. ఇదంతా మానసిక రోగం లక్షణాలు.. జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మ అని చెప్పే వీళ్లకు దాని అర్థమే తెలీదు.. ఈ ధ్యానం వలన డబ్బులు బాగా వచ్చేసేవట.. సమాజంలో పేరు వచ్చిందట.. ఇట్లా ఎన్నో జరిగాయట.. ఆత్మ జ్ఞానం పొందినవాళ్ళు ఇలా డబ్బులు, పేరు ఇవేన్నీ మాట్లాడరు.. ఆత్మ జ్ఞానం పొందిన వాళ్ళు ఒక రమణ మహర్షి అవుతారు, ఒక రామకృష్ణ పరమహంస అవుతారు.. నాకు తెలిసి ఈ ఇద్దరే ఆ స్థితిని పొందిన వాళ్ళు.. మిగతా అందరివి కథలే, డ్రామాలే.. నాటకాలే.. సో ఇదంతా బుర్రకథ.. అంతే.. పైగా గత జన్మలో శివాజీ చక్రవర్తి అనే మొగుడి గురించి ఏదో చెప్తోంది.. అంతా టైం పాస్ మాటలు.. మొత్తానికి ఈ ధ్యానం పేరుతో డబ్బులు బాగా సంపాదిస్తోంది.. యాంకరింగ్ కూడా, హోస్టింగ్ కూడా చేస్తోందట ఈవిడ.. డబ్బులే డబ్బులు.. ఆత్మ జ్ఞానం పేరుతో ఫుల్ మని..పైగా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా చెప్తోంది... ఆత్మజ్ఞానం పొందినవాళ్ళకు ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు.. పైగా పత్రి వీళ్ళని ఫిజికల్ బాడీతో పైలోకాలకి తీసుకెళ్తా అని చెప్పాడట.. రెడీగా ఉండమన్నాడట...అయ్యో అయ్యో.. వద్దులెండి.. ఇదంతా పెద్ద రాకెట్... 😀
Please read above useful comment
I think you must consult Psychic Doctor. Moreover i must may for a case against your channel for insulting our Hindu God.
Warning ⚠️ - Simply Say Apology or we will see you in court.
veellaku gods masters LA kanipistaru
Super comedy
పిచ్చి అండి ఇది
దేహమే దేవాలయం
యోగమే వికాస మార్గం
ధ్యానమే దివ్య యానం
జ్ఞానమే శిరోధార్యం
ఆధ్యాత్మికత యే ఆలంబన
సత్సంగం ఇహ పర సౌఖ్యం
ప్రపంచం వసుధైక కుటుంబం
ERA FRIENDS GUILD,
ip yoga way.
madem nenu kuda dyanam chaili anukuntanu but non veg tinakunda undalenu ..........so please suggeest me and any one please suggest me
Voddhu bro cheyakanndi...ee ucchulo padthey ma family a spoil ayindhi...ma akka ilaage dhyanam antu mental dhi ayindhi...mottham family ney kadhankoni vellipoindhi...plzzz bro oddhu...malagaa avvakanndi
please do meditation even though you don't believe in it
MentalvllanuyendukuparichyamchestarumunduvyathirekamgamatladitheykaduAndaruAttractAyyediAnthaamosapumatalumettamettagachebuthunnavAbboyemtalent
....?
Dyanamu avasarame ...puja kuda avasarame....
Pichchi peeks lo vundi.
Yes
Paityaniki Paraaksta....Arachakammmmmmmmmm idi
వీడియో చూస్తున్నా.. పూర్తి అయ్యాక రాస్తా.. ఇదంతా వెర్రె.. ఏ స్థాయి వెర్రి అనేది చెప్తా.. 😁😂😀
బాగా ముద్దుగా ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది.. ఇదంతా మెడిటేషన్ చేస్తే వస్తుందేమో.. హహ్హహ్హ.. చాలా హస్కి వాయిస్ ట్రై చేస్తోంది మేడమ్... గుడ్..
నాకు శివ భక్తి కాడికి ఏది ఎక్కువ కాదు
Meeru 41 days meditation cheyandi. Mee sivayya meeku kanapadathadu
Pichi peak...
Eme voice bagundhi kani mind baledhu 🤣
🙏🙏🙏🙏🙏🙏🙏🙏😀❤
P
ఈవిడని మంచి సైకోలాజిస్ట్ కి చూపించండి
Sooryalokam antaa?? Ivi thappudu vishayalu, sooryudu chaala vedi, adhi oka nakshthram akkada vedi valayalu untaayi
nijama
Mimmalni evaru vinamannaru
@@kpadmavathi4655 Malanti anubhavamu leni vallaki anubhuti undadu,kanuka sahayamu chesi jnanodayamu cheyagalaru
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Ok so mee husband shivaji Chakravarthy ani cheppina aa anchor lo response ledhu asalu pattinchukole ante arhdam ayindha meeku ayina meeru cheppedhi entha fake ani telustundho
Konda gorra
Ekkadanna mental hospital lo cherandi iddharu
Chudataniki papam bagane kanapadutunnaru. Papam.
After death only we will see other dimensions
Villu manalni brathikundagaaney champesthunnaru ilanti sodhi cheppi...villu chacchakaa pyki kaadhu body laney untaremo...villu annam badhulu gaddi thintaremooo andhuke villa buddhi ipatki maradhu
తప్పు,. .... ఎన్ని పాపఖర్మలు వున్నా... వాటిని పక్కకు పెట్టి... ఇప్పటి నుంచీ ధ్యాన మార్గం లో పోతే ( భక్తి బినా జ్ఞానం రాదు... జ్ఞానం లేకుండా ధ్యానం కుదరదు నాకు తెలిసి ) చేసిన ఖర్మ తప్పదు.. బ్రహ్మ కైనా వాడి అబ్బకైనా అనేది విధి విధానం... కనుక.. తప్పని దానిగురించి ఆలోచన చేసి ప్రయోజనం లేదు.. భగవంతుడు ఎప్పుడూ మన అంతర్గతం గానే ఉన్నాడు కనుక అతనిని పిలవటం కానీ, స్నేహం చేయటం కానీ అందరికీ ఉన్న అధికారం + హక్కు...రోజూ ఒక్కసారి మనః స్ఫూర్తిగా ఒక్కసారి పిలవండి + మిమ్మలిని చూడాలి అని ఉంది. మాతో మాట్లాడండి అని అడిగి చూడండి.... ఇతరుల అనుభవాలు మనకు వద్దు... మనమే ప్రయత్నం చేసి తెలుసుకుందాం...
Telugu rada meeku
Endamma ee sodi
Pitchi midiri pakana padindi
OMG...ee janalaki emaindi...present lo undadam meditation...past future enti...all your experiences are past...you people are living in the past...you are living in the experiences ..silly..ridiculous...meru me veshalu...mekana anipinchatleda over ga undi Ani...
పిచ్చి బాగా ఎక్కువైంది ఈమెకి
anchor accidents gurinchi endhuku antha interest ga aduguthunnaru...plz avoid that type of questions..
C/o 🧟
🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
ఎమ్మా..🤔 శివాజీ మహారాజ్ నీకు భర్తగా ఈ జన్మలో లభించాడ!.
Ni pitchi ni daggare leka patriji vadda unchuko
😩😩😩🤣🤣🤣
Evidini evarikaina chupinchandra babu..... Vadileya kandira...
Eee pichidi inka enthamandi pichivallani tayaruchestundo edi oka plan for damaging the Hindu dharma
😂😂😂😂😂😂😂🤣🤣
😂😂😂😂😂😂😂
Pichidhana
Denni pichi anntaru madam ki 100 lo vundi
🤣😂😅🤔🙏😇
తేనె పూసిన కత్తిలా ఉన్నయి మీ మాటలు
Husky Voice.....Superrr....వింటుంటే భలే గా ఉంది.... ఎజస్కేలు, పరమగీత చదువుతున్నప్పుడు కూడా ఇంత మూడ్ రాలేదు...మీ పత్రిజి గారు చెప్పే....సమాధి,సంభోగం నాకు నేర్పించండి మేడం.....మీ దగ్గర నేర్చుకోవాలి అన్నది...నా ఆశ
ఆ ఆశ తీరుతుందా మేడం????