Avunu mari OTT lo mottam ramayanam and mahabharatam choopustunnru..oorkondi sir..Nijanga meeku messege ivvali anipistey or elanti cinemalu tiyyali ani cheppalnipistey OTT ni censor lo ki temmani warning ivvandi..Family toh TV pettali antey bhayam vestundi elanti chandalapu scene oathademo ani.
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు మరియు ACP విష్ణు మూర్తి గారు మీరు దయచేసి అల్లు అర్జున్ మీద కోపం తగ్గించుకోండి. ఎందుకంటే 👇 ✍️ ఒక సినిమా రిలీజి అయినప్పుడు దానికి హక్కులు కల్పించినది ఎవరు? మీ ప్రభుత్వం అని మరచిపోకూడదు, అలాగే ఒక సినిమా బెనిఫిట్ షో వేశారు అంటే సినిమా హాలులకు ప్రజలు ఎక్కువగా వస్తారు అనే సమాచారం పోలీస్ వారి దగ్గర ఉన్నాకూడా నిర్లక్ష్యంగా అన్ని బెనిఫిట్ సినిమా హాలుల దగ్గర ఎందుకు భద్రతా విఫలం చెందింది? దీనికి ఒక్క అల్లు అర్జున్ ఒక్కరే ముద్దాయి అవుతారా? కొత్త సినిమా రిలీజ్ కు ముందు చెడు ఎక్కువగా చూపిస్తున్నప్పుడు సెన్సార్ ఎలా విడుదలకు అవకాశం కల్పించింది? తప్పు ఎవరిది?👇 ✍️శ్రీ రేవంత్ గారు అలోచించి అడుగులు వేయండి.లేదంటే మీ లోపం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ✍️ అల్లు అర్జున్ గారు మీరు ఒక భ్రమలో జీవితం గడుపుతున్నారు. ✍️అల్లు అర్జున్ గారు మీలో మార్పు రావాలి.మీరు నేనే మహారాజు అనే భ్రమలో ఉండిపోవటం వలనే మీరు ఈ రోజు మీరు డిప్రెషన్ కు గురి అవుతున్నారు అనే నిజం గ్రహించండి. ✍️ అల్లు అర్జున్ గారు మీరు సమాజాన్ని మాయ ప్రేమతో కాకుండా నిస్వార్ధ ప్రేమతో సమాజాన్ని ప్రేమించటం మొదలు పెడితే మీ జీవితంలో మీకు ఎన్ని కోట్లు నష్టం వచ్చినా డిప్రెషన్ కు గురి అవరు. ఎందుకంటే మీకు మిమ్ములను ప్రేమించే సమాజం అండగా ఉంటుంది అనేది సత్యం. డబ్బు అనేది అన్ని వేళలా చెలామణి కాదు. డబ్బుకు పరిదులు ఉంటాయి. ప్రజల ప్రేమకు పరిదిలు వుండవు అనే సత్యం మీరు గ్రహించి అడుగులు ముందుకు వేయండి. ✍️ అల్లు అర్జున్ గారు మీలో రెండు లోపాలు నేను గ్రహించాను. 1) సమాజంలో కొంతమంది ప్రజలు సెలబ్రిటీల మీద బురద జల్లుతారు, బురదను నేను ఒక్క క్షణంలో కడిగేసుకుంటాను అనే అహంకారంతో మీ ఆలోచన వుంది. 2) నా కొత్త సినిమా బెనిఫిట్ షో వీక్షణ కన్నా ప్రజల శ్రేయస్సు అంత ప్రాధాన్యం కాదు అనే అహంకారంతో మీ ఆలోచన వుంది. ✍️ తెలంగాణా ప్రజలారా! అల్లు అర్జున్ ఒక్కరిదే తప్పు అని అనటం తప్పా? 👇 ✍️ అల్లు అర్జున్ అనే సినిమా నటునికి అహంకారం 100% వుంది అనేది వాస్తవం. ✍️ అల్లు అర్జున్ కు సమాజంలో ఒక సెలబ్రేటి ఎలా నడుచుకోవాలో ఇంకా అవగాహన రాక పోవటం వలనే ఈ రోజు ఆయన భవిష్యత్ కు ఒక మచ్చ ఏర్పడింది.దీనికి కారణం ఎవరు? 👇 ✍️ తల్లి, తండ్రుల, పెంపక లోపం లేదా సమాజంను చూసి నేర్చుకున్న కొన్ని లోపాలు కావచ్చు అనేది సత్యం. ✍️ అల్లు అర్జున్ గారు మీరు కొంతమందిని ఆదర్శం తీసుకుని అడుగులు ముందుకు వేస్తే మీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాడు. 👇 ✍️ భారత క్రికెట్ ఆటగాడు అయిన శ్రీ సచిన్ టెండోల్కర్ గారిని తెలియని వారు ఈ ప్రపంచంలో లేరు. ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజుకి కూడా చాలా వినయంగా ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా వుంటారు. ✍️ ఏ వ్యక్తి అయినా జీవితంలో ఒక చిన్న పొరపాటు లేదా పెద్ద పొరపాటు తెలిసి కానీ తెలియక కానీ చేస్తారు. ఏది ఏమైనా తెలిసి చేసినా, తెలియక చేసినా భవిష్యత్ లో ఆ మార్గంలో ప్రయాణం చేయటం అది వారి జీవితానికే ఒక అగాధం అవుతుంది అనేది గ్రహించి జీవితం సాగిస్తే ఇక ఆ వ్యక్తికి ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. ✍️ అల్లు అర్జున్ గారు ఇప్పటికి అయినా శ్రీ సచిన్ టెండోల్కర్ లాంటి వారి జీవితం ఉదాహరణ తీసుకుని అడుగులు ముందుకు వేయాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదములు 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు
Abba baley matldthunnaru lendi sir mari edho incident jarigindhi kabbatti andaru bayatku vachiatldthunnarey adey antha worst ga chettha cinimalu realese chesthunana sensor borad okkaru prasnichara ledey ippudu emo oka point forikindhi kadha vadukundham media mundhu matldtham ani vastharu naku allu arjun attitude ye nachadu ayna public ga chethunna meeru matldedhi thappu becuse prasnisthet anni pranichali kani incident jarigidhi ani kadhu
😂😂😂😂chettu peri kayalu ammukune family sir valladhi moddalu allu and konidela industry ni motham tholki padesaeu. Tfi motham lo villa movies nadusthunnai migatha vallani indirect ga thokkesthunnaaeu
asalu veedu evadu.. veeniki intha ga anduku kaluthundi... so matter clear edi paka law and order failure .. so valani valu kadakosam and home ministor nee kuda kadadam kosam aduthun nakam laga undi...
Meeru real hero sir
Akkada tante ikkada padali cienema vallu adi sketch Chamba gadu Amaravati ni lepadaniki
Adi modda gudu aiethay
Yendhuku anna medchal midha e press meet pettithey yentha bagunnu kadha 😢
👍
Salute to you sir🙌🙌
Good message sir❤❤
Real hero
Iam an English teacher sir. I salute sir. what a wonderful words. super sir. we should respect police.
❤❤❤❤.wow super చెప్పారు... మీకు ధన్యవాదములు..
Meeru correct andi
Super sir 🙏🙏🙏🙏
Very responsible message to public by ACP garu
Real life SINGAM🔥
Super sir meeru
Great sir mee lantivallu kavali sir for people
Super sir
100% correct .facelo koncem keuda badaledu mataladadu allu arjun
ABBABBABBA. BIGGGGGGGGG. SALUTE. SIR ❤❤❤❤❤❤
Super. Sir
Great sir.
Jai Telangana police.
Super sir.
సూపర్ సార్ మీరు 👌👌
It's right 👍 sir salute telangana police
Supppper sir salute❤
అబ్బా ఏమి మాటలు సార్ నిజంగా హాట్స్ ఆఫ్ సర్
Super sirrr🎉🎉🎉🎉🎉
Good.sar
👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Good sir
కర్రెక్ట్ sir
Is right sir
He is crossing his limits. Personally attacking Allu Arjun. Shame to him.
Avunu mari OTT lo mottam ramayanam and mahabharatam choopustunnru..oorkondi sir..Nijanga meeku messege ivvali anipistey or elanti cinemalu tiyyali ani cheppalnipistey OTT ni censor lo ki temmani warning ivvandi..Family toh TV pettali antey bhayam vestundi elanti chandalapu scene oathademo ani.
MISSION HYDRA DIVERTED COMPLETLY SUCCESSFULL.
Sir. Mohan babu garu journalist medha attack case yamaindhi ?
Great sir 👍
ఇప్పడికి అహంకారం చూపిస్తున్నాడు 😢
Well said
Sir enni rojulu ekkadiki vellaru sir😂
Good👌👌
Thopu Sir miru
దేవుడయ్య nuvvu
Nilant police lu undala andi.
❤❤❤❤❤
🤝👏
Great
🇮🇳 నేను నా దేశం 🙏
✍️ తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు మరియు ACP విష్ణు మూర్తి గారు మీరు దయచేసి అల్లు అర్జున్ మీద కోపం తగ్గించుకోండి. ఎందుకంటే 👇
✍️ ఒక సినిమా రిలీజి అయినప్పుడు దానికి హక్కులు కల్పించినది ఎవరు? మీ ప్రభుత్వం అని మరచిపోకూడదు, అలాగే ఒక సినిమా బెనిఫిట్ షో వేశారు అంటే సినిమా హాలులకు ప్రజలు ఎక్కువగా వస్తారు అనే సమాచారం పోలీస్ వారి దగ్గర ఉన్నాకూడా నిర్లక్ష్యంగా అన్ని బెనిఫిట్ సినిమా హాలుల దగ్గర ఎందుకు భద్రతా విఫలం చెందింది? దీనికి ఒక్క అల్లు అర్జున్ ఒక్కరే ముద్దాయి అవుతారా? కొత్త సినిమా రిలీజ్ కు ముందు చెడు ఎక్కువగా చూపిస్తున్నప్పుడు సెన్సార్ ఎలా విడుదలకు అవకాశం కల్పించింది? తప్పు ఎవరిది?👇
✍️శ్రీ రేవంత్ గారు అలోచించి అడుగులు వేయండి.లేదంటే మీ లోపం కూడా ప్రజలు గమనిస్తున్నారు.
✍️ అల్లు అర్జున్ గారు మీరు ఒక భ్రమలో జీవితం గడుపుతున్నారు.
✍️అల్లు అర్జున్ గారు మీలో మార్పు రావాలి.మీరు నేనే మహారాజు అనే భ్రమలో ఉండిపోవటం వలనే మీరు ఈ రోజు మీరు డిప్రెషన్ కు గురి అవుతున్నారు అనే నిజం గ్రహించండి.
✍️ అల్లు అర్జున్ గారు మీరు సమాజాన్ని మాయ ప్రేమతో కాకుండా నిస్వార్ధ ప్రేమతో సమాజాన్ని ప్రేమించటం మొదలు పెడితే మీ జీవితంలో మీకు ఎన్ని కోట్లు నష్టం వచ్చినా డిప్రెషన్ కు గురి అవరు. ఎందుకంటే మీకు మిమ్ములను ప్రేమించే సమాజం అండగా ఉంటుంది అనేది సత్యం. డబ్బు అనేది అన్ని వేళలా చెలామణి కాదు. డబ్బుకు పరిదులు ఉంటాయి. ప్రజల ప్రేమకు పరిదిలు వుండవు అనే సత్యం మీరు గ్రహించి అడుగులు ముందుకు వేయండి.
✍️ అల్లు అర్జున్ గారు మీలో రెండు లోపాలు నేను గ్రహించాను.
1) సమాజంలో కొంతమంది ప్రజలు సెలబ్రిటీల మీద బురద జల్లుతారు, బురదను నేను ఒక్క క్షణంలో కడిగేసుకుంటాను అనే అహంకారంతో మీ ఆలోచన వుంది.
2) నా కొత్త సినిమా బెనిఫిట్ షో వీక్షణ కన్నా ప్రజల శ్రేయస్సు అంత ప్రాధాన్యం కాదు అనే అహంకారంతో మీ ఆలోచన వుంది.
✍️ తెలంగాణా ప్రజలారా! అల్లు అర్జున్ ఒక్కరిదే తప్పు అని అనటం తప్పా? 👇
✍️ అల్లు అర్జున్ అనే సినిమా నటునికి అహంకారం 100% వుంది అనేది వాస్తవం.
✍️ అల్లు అర్జున్ కు సమాజంలో ఒక సెలబ్రేటి ఎలా నడుచుకోవాలో ఇంకా అవగాహన రాక పోవటం వలనే ఈ రోజు ఆయన భవిష్యత్ కు ఒక మచ్చ ఏర్పడింది.దీనికి కారణం ఎవరు? 👇
✍️ తల్లి, తండ్రుల, పెంపక లోపం లేదా సమాజంను చూసి నేర్చుకున్న కొన్ని లోపాలు కావచ్చు అనేది సత్యం.
✍️ అల్లు అర్జున్ గారు మీరు కొంతమందిని ఆదర్శం తీసుకుని అడుగులు ముందుకు వేస్తే మీ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాడు. 👇
✍️ భారత క్రికెట్ ఆటగాడు అయిన శ్రీ సచిన్ టెండోల్కర్ గారిని తెలియని వారు ఈ ప్రపంచంలో లేరు. ఇంత గొప్ప వ్యక్తి ఈ రోజుకి కూడా చాలా వినయంగా ప్రజలతో మమేకమై ప్రజలకు అండగా వుంటారు.
✍️ ఏ వ్యక్తి అయినా జీవితంలో ఒక చిన్న పొరపాటు లేదా పెద్ద పొరపాటు తెలిసి కానీ తెలియక కానీ చేస్తారు.
ఏది ఏమైనా తెలిసి చేసినా, తెలియక చేసినా భవిష్యత్ లో ఆ మార్గంలో ప్రయాణం చేయటం అది వారి జీవితానికే ఒక అగాధం అవుతుంది అనేది గ్రహించి జీవితం సాగిస్తే ఇక ఆ వ్యక్తికి ప్రజల హృదయాలలో నిలిచిపోతారు.
✍️ అల్లు అర్జున్ గారు ఇప్పటికి అయినా శ్రీ సచిన్ టెండోల్కర్ లాంటి వారి జీవితం ఉదాహరణ తీసుకుని అడుగులు ముందుకు వేయాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదములు
🇮🇳జైహింద్
ఇట్లు
భారతదేశ పౌరుడు
Super
This is completely personal attack
We are all like the bright Moon; we still have our darker side
Eeyana gandhi cinema chusara inthaki?? Gandhi charecter chesina athani name cheppandi sir
Now...I hear a good message from police
.today forgotten humanity
Are AA ga reel police sekavath anukunnava, real police singram 🔥🔥
Asalu evaru sir meeru manchi commedy..full ga vesesi nattunnadu
super abba.......entha thittina ma andhra vaallaki siggu undadhu....
ఫ్రస్ట్రేషన్ లో ACP గారు ఉన్నట్టున్నారు అందుకే ఏమేమో టార్గెట్ గా మాట్లాడుతున్నారు తోలు అని తొక్క అని..
Cenema Industry vaari Valla Samaajaaniki 1'/. Kooda Laabham Ledu.
అదేంటి సార్ అంత మాట అనేశారు పాపం
అల్లు.నియామ్మపుకు.రా.హింద్.న.
So basically he also watched the movie lol
Kamma... Kaapule..Hero's.
Abba baley matldthunnaru lendi sir mari edho incident jarigindhi kabbatti andaru bayatku vachiatldthunnarey adey antha worst ga chettha cinimalu realese chesthunana sensor borad okkaru prasnichara ledey ippudu emo oka point forikindhi kadha vadukundham media mundhu matldtham ani vastharu naku allu arjun attitude ye nachadu ayna public ga chethunna meeru matldedhi thappu becuse prasnisthet anni pranichali kani incident jarigidhi ani kadhu
సినీ ఇండస్ట్రీ కూడా అమరావతిలో పెట్టుబడులు పెడితే బాగుంటుంది
Assla arjun 😂ahh jaffa gadi tho eppudu kalisado appudo adi jeevitham 😂😂poindhi
Jai revanth anna
Aa natula daggare kadhara meeru job lu chesedhi 😂😂😂
Veedi job repatiki untundo ledo teliyadu
😂😂😂😂chettu peri kayalu ammukune family sir valladhi moddalu allu and konidela industry ni motham tholki padesaeu. Tfi motham lo villa movies nadusthunnai migatha vallani indirect ga thokkesthunnaaeu
Making wantedly target aa
asalu veedu evadu.. veeniki intha ga anduku kaluthundi... so matter clear edi paka law and order failure .. so valani valu kadakosam and home ministor nee kuda kadadam kosam aduthun nakam laga undi...
Anth money mater
Vadu chaduvukole
Na dagra 50000 lacham thiskonitvi
Please arrest him or else he will do more nonsense
Uncle nve evaro kani ravanth broker laga thagi vachi pabdhi pirralodila unnavu
Overacting
Nepotism natudu
పాత హీరోలు ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వీళ్లంతా ఏపీలో వరదలు వస్తే జోలె పట్టిండు వాళ్లు సార్ నిజమైన హీరోలు
Super Super sir
Miru officers sir or rajayakiya nayakuda sir😢
Allu army 😂 ekada e bacha gallu 😂😂😂😂😂
Vammo idhi ekkadiko poyindhi
Dabbakottudu😅api😅vanni😅arestchai😅😅
Real hero
Super sir
Super sir
Super sir
Super sir
Super sir