శభాష్ మేడం మీరు మాట్లాడిన తీరు చాల బాగుంది. పురుషుల అహంకారం తాగినప్పుడు మరీ రెచ్చిపోయి ప్రవర్తించటం ఆడది ఏంచేస్తుంది లే అనుకునే వారికి చురకలు బాగ పెట్టారు. ఆడది ప్రేమించి సహనం చూపితే అది చేతకానితనం గ బావించే వారికి చాల బాగ చెప్పారు. ప్రేమకు మారుపేరు ఆడది . ఆడదాని సహనాన్ని చులకన చేయవద్దు.
మేడం మీరు ఒక్క శక్తి లాగా కనపడుతున్నారు మేడం 😢😢😢😢😢 అమెలాగ చాలా మంది పురుషులు చేతుల్లో బలి అవుతున్నారు మీద మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం మేడం థాంక్స్ మేడం❤❤❤❤❤
అందరూ ఆడదాని గురించి మాటలదున్నారు గాని మద్యాన్ని నిరోధించండి. మద్యం కుటుంబాలని , ఆరోగ్యాలని , జీవితాలని నాశనం చేస్తున్నాయి. మద్యం లేకుండా మనం బతకగలం . కానీ ఏ ప్రభుత్యం కూడా మద్యాన్ని నిరోధించడం లేదు. మద్యం మత్తులో ఒకడు రేప్ చేస్తాడు. ఒకావిడ మర్డర్ చేస్తుంది . వీటన్నిటికీ రూట్ మాత్రం మద్యం. మద్యం లేకపోతే ప్రభుత్వాలే కూలిపోతాయి అంటే మద్యం సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి..
మంచిగా ఆలోచిస్తారు మేడం మీరు. నిజంగా మీలాగే ఈ సమాజం కూడా ఆలోచించాలి మేడం. పిల్లల్ని పెంచాల్సిన తీరు తల్లిదండ్రులకు తెలియడం లేదు. నేను నా పరిధిలో కొంతవరకు మాత్రమే చేయగలుగుతున్నాను. కానీ మీరు మాట్లాడే మాటలు జనాల్లో గుండె గుభేల్ మంటుంది. 🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹🌹
నమస్తే అండి ఆమె మంచి పని చేసింది సహనానికి ఓ హద్దు ఉంటుంది అంతమంది అక్కడ ఉండి కూడా ఆలా జరగడం ఆరాచకం మనము అడవిలో ఉన్నామా అనిపిస్తుంది ఎవరైనా గొడవ పడుతుంటే అడ్డుకొనే సంస్కారం లేదు అశుద్ధం తినే వెదవ లకు ఒకప్పటి సమాజం అలా ఉండేది కాదు ముందు ఆ వీడియో తీసిన వెదవ లను శిక్ష వేయాలి ఇప్పటి ఇలాంటి వి జరిగితున్నాయి అంటే మన చట్టాలు బాగాలేవు ఒకరి చావు ఒకరికి వినోదం అవతోంది ఇలాంటి సమాజం లో బ్రతకాలంటే అసహ్యం కలుగుతోంది సమాజం ది చాలా తప్పు ఈ సమాజం ఇక మారదు సంఘమిత్ర
తీస్తారు విడియే తీస్తారు ఎందుకు అంటే వాళ్ళకి అది ఒక ఎంటర్ టైన్ మెంట్ నిజం ఒకడు చదువు కున్నా చదువుకో లేక పనికి పోతున్నా మగాడు. మగాడు తాగిన తన్నిన మగాడు అదే ఆడది తన్నాడు అరిచిన అరుపుకి ఇరుగు పొరుగు ఉండే కుక్క లు full enjoy చేస్తారు నిజం చెపుతున్న ఇది నా జీవితం కరెక్ట్ 💯 చేసింది ఇంకో పని తనకి sopport చెయ్యని అత్త మామ నీ చెప్పుతో కొట్టి రావాలి ఎందుకు అంటే ఆడుతూ పాడుతూ ఎన్నో కలలు కంటూ పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టీ అత్త అంటూ మామ అంటూ తన పిల్లలని చూసుకున్న నిందలు వేస్తూ బ్రతుకు తూ ఉంటారు ఉరకుక్కలు అదే జనాలు
Meru cheppindi nijam madam Nenu job chesinadaggara vadu cheppinattuvinaledhu a job vadilesi vere daggara chesukuntunte vadu akkadiki vachi eame character bad ani cheppi job thespinchadu vanni eam cheyali
Real madam nenu kuda constable wife daily drink chesthadu family pillalatho spend cheyadu salary chupiyyadu full torcher pedthadu complaint is the department sentiment tho athanike support chesthunnaru ekkada support leka pillala mokam chusi untunna
Mam I'm saroja elanty kastam nenu padutunnanu. Napellalu padutunnam mam nenu meto matladale me plz mam na bhartha 10 years nunche vadelisadu Inka maraledu mam
Chattam bagalekane ilantivi jaruguthunai,,,mana India lo chattalu mari chandalamga unnai😢😢😢,,ma husband thana student tho relationship pettukoni nannu ibandhi peduthunte school Hm,Meo,deo ku information ichi and ps lo case pettina kuda okka kojja nakoduku kuda ma husband meda action thesukoledhu anthekaka vadini kapadataniki meo deo lu vadiki support chesaru,,kanesam school kuda change cheyaledhu dismiss kuda cheyaledhu inkekkada nyayam jaruguthundi chepandi,,
Akka చాలా భాగ అర్ధం చేసుకున్నారు థాంక్స్ అక్క ఆ ఆడది ఎంత నరకం అనుభవించిందో పాపం చివరికి మంచి పని చేసింది
ఆడవారికి ఆడవారే శత్రువులు😢😊👌👍🕉🙏💪🌹
శభాష్ మేడం మీరు మాట్లాడిన తీరు చాల బాగుంది. పురుషుల అహంకారం తాగినప్పుడు మరీ రెచ్చిపోయి ప్రవర్తించటం
ఆడది ఏంచేస్తుంది లే అనుకునే వారికి
చురకలు బాగ పెట్టారు. ఆడది ప్రేమించి సహనం చూపితే అది చేతకానితనం గ బావించే వారికి చాల బాగ చెప్పారు.
ప్రేమకు మారుపేరు ఆడది . ఆడదాని సహనాన్ని చులకన చేయవద్దు.
🙏🙏 చూస్తున్నారంటే అక్కడ ఉన్న మగవాళ్లకు అందరికీ ఇష్టం అని అర్థం😔😔
మేడం మీరు ఒక్క శక్తి లాగా కనపడుతున్నారు మేడం 😢😢😢😢😢 అమెలాగ చాలా మంది పురుషులు చేతుల్లో బలి అవుతున్నారు మీద మీ లాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం మేడం థాంక్స్ మేడం❤❤❤❤❤
అందరూ ఆడదాని గురించి మాటలదున్నారు గాని మద్యాన్ని నిరోధించండి. మద్యం కుటుంబాలని , ఆరోగ్యాలని , జీవితాలని నాశనం చేస్తున్నాయి. మద్యం లేకుండా మనం బతకగలం . కానీ ఏ ప్రభుత్యం కూడా మద్యాన్ని నిరోధించడం లేదు. మద్యం మత్తులో ఒకడు రేప్ చేస్తాడు. ఒకావిడ మర్డర్ చేస్తుంది . వీటన్నిటికీ రూట్ మాత్రం మద్యం. మద్యం లేకపోతే ప్రభుత్వాలే కూలిపోతాయి అంటే మద్యం సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోండి..
మంచిగా ఆలోచిస్తారు మేడం మీరు. నిజంగా మీలాగే ఈ సమాజం కూడా ఆలోచించాలి మేడం. పిల్లల్ని పెంచాల్సిన తీరు తల్లిదండ్రులకు తెలియడం లేదు. నేను నా పరిధిలో కొంతవరకు మాత్రమే చేయగలుగుతున్నాను. కానీ మీరు మాట్లాడే మాటలు జనాల్లో గుండె గుభేల్ మంటుంది. 🙏🙏🙏👍👍👍👌👌👌🌹🌹🌹
Super aaka💐
😊 మీలో నాకు శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు❤😊🕉🌹🙏😔😔👍💪👏👌✔️🙌🙌🙌
Avunaa
Super. Amma. .nijame
నమస్తే అండి ఆమె మంచి పని చేసింది సహనానికి ఓ హద్దు ఉంటుంది అంతమంది అక్కడ ఉండి కూడా ఆలా జరగడం ఆరాచకం మనము అడవిలో ఉన్నామా అనిపిస్తుంది ఎవరైనా గొడవ పడుతుంటే అడ్డుకొనే సంస్కారం లేదు అశుద్ధం తినే వెదవ లకు ఒకప్పటి సమాజం అలా ఉండేది కాదు ముందు ఆ వీడియో తీసిన వెదవ లను శిక్ష వేయాలి ఇప్పటి ఇలాంటి వి జరిగితున్నాయి అంటే మన చట్టాలు బాగాలేవు ఒకరి చావు ఒకరికి వినోదం అవతోంది ఇలాంటి సమాజం లో బ్రతకాలంటే అసహ్యం కలుగుతోంది సమాజం ది చాలా తప్పు ఈ సమాజం ఇక మారదు సంఘమిత్ర
👏👏👌👍🙏🕉🌹😔😔
Chala correct ga chepparu
Super amma
Super 🎉 madam
Super.amma🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤
👏👏👏👏👏👏👏👏👏👏
Supar aka
Super.amma
Super madam
Amma 🙏
👏👏👏👏🙏🙏🙏🙏
Ssss aadadi abala kaadu srvabhala👌👌👍👍👍
❤
తీస్తారు విడియే తీస్తారు
ఎందుకు అంటే వాళ్ళకి అది ఒక ఎంటర్ టైన్ మెంట్
నిజం ఒకడు చదువు కున్నా
చదువుకో లేక పనికి పోతున్నా
మగాడు. మగాడు
తాగిన తన్నిన మగాడు
అదే ఆడది తన్నాడు అరిచిన అరుపుకి
ఇరుగు పొరుగు ఉండే కుక్క లు full enjoy
చేస్తారు
నిజం చెపుతున్న ఇది నా జీవితం
కరెక్ట్ 💯 చేసింది
ఇంకో పని తనకి sopport చెయ్యని
అత్త మామ నీ చెప్పుతో కొట్టి రావాలి
ఎందుకు అంటే
ఆడుతూ పాడుతూ
ఎన్నో కలలు కంటూ పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టీ
అత్త అంటూ మామ అంటూ
తన పిల్లలని చూసుకున్న
నిందలు వేస్తూ బ్రతుకు తూ
ఉంటారు ఉరకుక్కలు
అదే జనాలు
సమాజానికి చట్టంద్వందవైఖిరికారణం చట్టానికి మానవత్వంలేనప్పుడు
సమాజం పరయాణత్వమె.
ఈ రోజుల్లో ఒకరు చెప్తే ఇంకొకరు పెద్ద అయినా చిన్న అయినా బుల్లి అయినా బుల్లోడయినా వినరు. దౌర్భాగ్యo.
Meru cheppindi nijam madam
Nenu job chesinadaggara vadu cheppinattuvinaledhu a job vadilesi vere daggara chesukuntunte vadu akkadiki vachi eame character bad ani cheppi job thespinchadu vanni eam cheyali
Madam, meeru chaala baaga chepparu, but saamaagika bhadyata teesukoni, bhadyataayutamgaa feel ayyi mundadugu veste entanandi saanukoolamgaa teesukuntunnaranukuntunnaru , tirigi balichestunnaru.
తల్లి మంచి పనే చేసింది...100% correct...💪👏👌🙏
She is right..
చట్టం కూడా షాపోర్ట్ లేదు అందుకే ఆపని చేసింది
Real madam nenu kuda constable wife daily drink chesthadu family pillalatho spend cheyadu salary chupiyyadu full torcher pedthadu complaint is the department sentiment tho athanike support chesthunnaru ekkada support leka pillala mokam chusi untunna
అక్క సినిమా యాక్టర్ లా ఆక్ట్ చేస్తున్నావ్
Nervy Musko ra arrest
❤❤❤z
👍
Mari aadalla valla balai potunna magalla gurinchi kuda oka video cheyyandi medam...
E sanghatana ki mundu Head master sanghatana jarigindi mundu Aa sanghatana gurinchi matladandi madam
Mam I'm saroja elanty kastam nenu padutunnanu. Napellalu padutunnam mam nenu meto matladale me plz mam na bhartha 10 years nunche vadelisadu Inka maraledu mam
😊😢
👏👏👏
దీనిని చూసి ఇంకో పది మంది నేర్చుకుంటారు
అమ్మ ఆంధ్రప్రదేశ్లో జెసి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక వీడియో చెయ్ తల్లి
Vadu school perutho chala Mandi adavalla jivithalu nadhanam chesthunnadu
Nijeme medam.😂😂😂😂
Chattam bagalekane ilantivi jaruguthunai,,,mana India lo chattalu mari chandalamga unnai😢😢😢,,ma husband thana student tho relationship pettukoni nannu ibandhi peduthunte school Hm,Meo,deo ku information ichi and ps lo case pettina kuda okka kojja nakoduku kuda ma husband meda action thesukoledhu anthekaka vadini kapadataniki meo deo lu vadiki support chesaru,,kanesam school kuda change cheyaledhu dismiss kuda cheyaledhu inkekkada nyayam jaruguthundi chepandi,,
Super super super acting
Amma nenu mitho chala sarlu matladali avakasam evvandi
😂😂😭😭😭😭😭
100
Naadhi.adhi.paristthe
Brother, I am unsubscribing from your channel once I saw this lady. She is a hypocrite in her topics.
😂😂😂😂😂
Aame oka police officer ni champindi.marana shiksha vidhinchandi
Husband ni chapadam carreccet kadu daniki dani chappandi allage husband itiki vachinapudu nenu ranu ani chepdi unde yevarina nu tisukochi matldediunde andi kani chapedi carreccet kadu adavalu machivalu kadu meru emaina anukondi kani 90"/,machivalu leru adavalu machivalanu chapputunaru wife lu janalu chustunapudu valaku emi anipichaleda dani chusi ma wife lu kuda ela avutaru ani teliyada
Madam, mee
Police.ku.phone.chesidachu.amme.chaputuuntee.ammekopamutho.chesido.appudu.nivarichidachu.kopamu.badda..tagitudi.
Polic.ani petthan.leka,hedwitvanikiadukeaamayeniemsaptiuntadu.kabtipelalluandaamerakhanakorakuchesindicart.goodmmagaadblesu
kani adigy vallu unnaru medam adavallki unna swecha evvariki ledu chattalu kuda mekyga medam amdaru machi ga umdaledu medam swwecha ane musugu adi
MEDAM , FIRST U DON'T NO ABOUT EXACTLY SOCIETY THOUGH U R PSYCHOLOGIST .
😂
Meeremaadhyryammeremaagonthu
MEDAM , SOCIETY IS EXACTLY AS IT IS HOW IT IS .