గుడి నిర్మాణ పనులు అయిన తర్వాతనే ఎండోమెంట్కు నిర్వహణ బాధ్యతలు | Ex MLA Gandra Venkata Ramana Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 14

  • @smileymanohar7095
    @smileymanohar7095 หลายเดือนก่อน +2

    సాక్షాత్తు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ని భూపాలపల్లి లో కొలువుదీర్షిన మా నాయకుడు గండ్ర.వెంకట రమణరెడ్డి గారి ఆశయం,ఆలోచన చాలా గొప్పది…అటువంటి దేవుడి మీద మరియు ఎల్లప్పుడూ భూపాలపల్లి ప్రజల సంక్షేమం కొరకు కృషి చేసే నాయకుడి మీద రాజకీయం చేస్తున్న ఈ నూతన ఎంమ్మెల్యే మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేటు…

  • @sadusadanna6953
    @sadusadanna6953 หลายเดือนก่อน +1

    గుడి మీద కూడా రాజకీయం చేయడం మంచిది కాదు ఆ వెంకటేశ్వర స్వామి చూస్తాడు

  • @jaganambala86
    @jaganambala86 หลายเดือนก่อน +1

    గండ్ర సత్యనారాయణ రావు నిన్ను భూపాలపల్లి నియోజకవర్గం ప్రజలు గెలిపించింది గుడిలా రాజకీయం చెయ్యడానికి కాదు...
    నిరుపేద విద్యార్థులు చదువుకునే బడి మీద దృష్టి పెట్టి ప్రజలకు సేవలు అందించండి..

  • @tkddilip9199
    @tkddilip9199 หลายเดือนก่อน +1

    భూపాలపల్లి లో కొలువైన అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఓం నమో వెంకటేశాయ

  • @UgendracharyPusala
    @UgendracharyPusala หลายเดือนก่อน +1

    ఎన్ని ఎత్తుగడలు వేసిన గండ్ర రమణన్న పేరు తుడిచి వేయలేరు
    ఎంతైనా దైవ అనుగ్రహం వున్నది అన్న మీకు...

  • @srikanthpatel2073
    @srikanthpatel2073 หลายเดือนก่อน +1

    ఓం నమో వేంకటేశాయ
    వెంకటేశ్వర్ల స్వామి గుడి మీద రాజకీయం చేయడం కరెక్ట్ కాదు
    ప్రస్తుత mla సత్యనారాయణ గారు విజ్ఞత తో ఆలోచన చేసి ఇప్పటికయినా రాజకీయం చేయడం మానుకోవాలి
    అధికారం పదవులు ఎవరికీ శాశ్వతం కాదు

  • @MotheRaju-jn1kc
    @MotheRaju-jn1kc หลายเดือนก่อน +1

    వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో దివ్య దర్శనం చేసుకొని చేసిన పాపాలను కొంత వరకైనా పరిహారం చేసుకోండి కానీ ఇలాంటి పనులు చేసి మరింత పాపం ముటకట్టుకోకండి

  • @jummulaljummulal3364
    @jummulaljummulal3364 หลายเดือนก่อน +1

    దేవుడి పై రాజకీయలు చేస్తే అ దేవుడు సేమిస్తారా రాష్ట్రం లో అక్కడ లేనివిధగా గండ్ర వెంకట రమణా రెడ్డి గారు భూపాలపల్లి లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి కి ఆలయం నిర్మిస్తే పోలీస్ కేసులు పెడతారా మీరు అధికారం ఉంది అని అ దేవుడి మీద రాజకీయాలు చేస్తే అ దేవుడు ప్రజల రూపంలో మీకు బుద్ధి చెబుతారు

  • @sumanprince2438
    @sumanprince2438 หลายเดือนก่อน +1

    దేవుని మీద చిల్లర రాజకీయాలు..గండ్ర వెంకటరమణారెడ్డి గారు నిజాయితి కళా నాయకుడు.

  • @premdevkallepelli2245
    @premdevkallepelli2245 หลายเดือนก่อน +1

    Om Namo venkatesaya 🙏🏽🧘🏽 DEVUNI JOLIKI VALLAKANDI M.L.A garu Karma will not leave you 🙏🏽

  • @mahendermanupolaveni3396
    @mahendermanupolaveni3396 หลายเดือนก่อน

    దేవుడు మీద రాజకీయం చేయడం చాలా దుశ్చర్య..
    ఆ రోజున భూమిని మొత్తం కబ్జా చేసి గుడి కట్టారు అన్న మీరే ఈరోజు అదే గుడిని టెంపుల్ ఎండోమెంట్ లో కలపాలి అని పోరాటం చేయడం చాలా సిగ్గుగా అనిపిస్తుంది.
    ఎటు వంపు అయితే అటు మాట్లాడే మీకు ప్రజలు త్వరగానే బుద్ధి చెబుతారు

  • @BengalTigerGPR
    @BengalTigerGPR 28 วันที่ผ่านมา

    Don't give endowment.....
    We only accept TTD only