Story Gate : ఒక ఐడియా రోడ్లనే మార్చేస్తుంది : AP Roads PPP Model - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 492

  • @HARISH2153
    @HARISH2153 หลายเดือนก่อน +225

    రోడ్డు బాగుంటే వాహనాలు మైలేజ్ వస్తుంది, డ్రైవర్ కు అలసట ఉండదు అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గుతుంది
    కార్లు,లారీలకు కూడా స్ప్రింగ్ ప్లేట్, టైర్ పగిలి పోవడాలు తగ్గుతుంది వీటితోపోలిస్తే టోల్ పెద్ద ఖర్చు కాదు

    • @bharatkumarreddymarudi5149
      @bharatkumarreddymarudi5149 หลายเดือนก่อน +18

      Avnu, road tax money petti manchiga roads veyyaliii.

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 หลายเดือนก่อน

      చంద్రబాబు, jagan reddy దుర్మార్గమైన రాజకీయ లు చేశారు. తమ వియ్యంకులు కు government కాంట్రాక్ట్ లు ఇస్తూ ఇద్దరూ ప్రభుత్వ డబ్బులు తిన్నారు...

    • @ut5it
      @ut5it หลายเดือนก่อน +8

      Emanna, kutami abhimanamaa.. Mari maa road tax vennakku ichesthey chinna madya tharigathi vallu chala happy..

    • @rahulkumar-qk3hd
      @rahulkumar-qk3hd หลายเดือนก่อน +1

      Avunu repati nunchi vehicle repair ki ayye karchulu toll tax ki kadatham.
      Em maruthundi janam matram dabbulu pogottukuntaru

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 หลายเดือนก่อน +4

      నాది అసలే ఎలక్ట్రిక్🕹🔋🔌 వెహికల్ మా ఊరి డబ్బా రోడ్ల మీద వెళ్లాలి అంటే భయం వేస్తుంది. కూటమి ప్రభుత్వం త్వరగా రోడ్లు బాగు చేస్తే హ్యాపీ

  • @bulusuanuradha5458
    @bulusuanuradha5458 หลายเดือนก่อน +52

    మీ ఆలోచనలు చాలా బాగుంటాయి సార్.కానీ పనులు పూర్తి కాకుండా ఆపుతున్న వారిని ముందు ఏరిపారెయండి సార్. అన్ని పనులు పూర్తి అవుతాయి

    • @hnh396
      @hnh396 หลายเดือนก่อน

      ఏరిపారేయడమేంట్రా తాలిబాన్ బచ్చా...ఇది ప్రజాస్వామ్య దేశం..నోటికి అశుద్ధం పెట్టీ పెంచిందా మీ అమ్మ???

  • @kirantmpt2145
    @kirantmpt2145 หลายเดือนก่อน +80

    ఐరన్ చక్రాల తోటి ట్రాక్టర్ల వాళ్ళు రోడ్డు మొత్తం కరాబ్ చేస్తున్నారు వాళ్లని మెయిన్ రోడ్డు మీదకు రానివ్వకూడదు ఈ జాగ్రత్త తీసుకుంటే తొందరగా రోడ్లు కరాబు అవ్వవు

    • @scienceandvlogs4279
      @scienceandvlogs4279 หลายเดือนก่อน +7

      నాది కూడా ఖచ్చితంగా ఇది అభిప్రాయం సోదరా

    • @YT_Civilian
      @YT_Civilian หลายเดือนก่อน +1

      Iron wheel dimensions should be kept at check to prevent road damage. Old model wheels should be banned forever. VRO’s should be instructed on this

    • @Splashdevarakondarksarma4482
      @Splashdevarakondarksarma4482 หลายเดือนก่อน

      అంతే కాదండి!ఏ వాహనం వలన బంగారంలాంటి రోడ్డు ఖరాబయిపోతుందో ఆ యజమాని వద్దనుండి భారీ జరిమానాతో సహాపూర్తి ఖర్చును వసూలు చేసి మరలాఆ రోడ్లు వేయించాలి. ​@@YT_Civilian

    • @alluvenkataravikumar1136
      @alluvenkataravikumar1136 27 วันที่ผ่านมา +1

      not only tractors, heavy lorries without proper precautions like quari lorries

    • @YT_Civilian
      @YT_Civilian 27 วันที่ผ่านมา

      @@alluvenkataravikumar1136 yes brother public and authorities should be active in maintaining roads, gov cannot take entire burden for these kind of mistakes

  • @kasilankaveeravenkatasatya264
    @kasilankaveeravenkatasatya264 หลายเดือนก่อน +43

    రాష్ట్ర రోడ్డు పై టోల్ టాక్స్ పెడితే రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్ పోర్ట్ టాక్స్ తీసి వేయండి

    • @MrVinay547
      @MrVinay547 หลายเดือนก่อน +1

      Good thought

  • @suryapratappodagatlapalli576
    @suryapratappodagatlapalli576 หลายเดือนก่อน +36

    మంచి నిర్ణయం.. థాంక్స్ బాబు గారు 🙏🙏

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj หลายเดือนก่อน +28

    ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అసలు రోడ్లు బాగోలేదని మీ దయ వాళ్ళ బాగుపడుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగుదేశం ఒక పెద్దగా చెయ్యి తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు

    • @rajaraopilla1050
      @rajaraopilla1050 หลายเดือนก่อน +4

      All over AP MUST COMPLETE ROADS NO WORRY ABOUT PPPP ONLY GOVT CAN'T EFFORT

    • @sivanagendra1638
      @sivanagendra1638 หลายเดือนก่อน

      జై బాబు.జై పవన్

  • @balakoteswaraochalavadi6545
    @balakoteswaraochalavadi6545 หลายเดือนก่อน +61

    బార్ కెళ్లి మందు తాగుతారు. ఇంకా బాగ డబ్బు ఉన్న వాళ్లు waste ఖర్చులు చేస్తారు. రోడ్డు నిర్మాణం లో బాగ స్వాములు కావటం అంటే భారం అంటారు.

    • @CCI2002
      @CCI2002 หลายเดือนก่อน +1

      Roads బాగుంటే సుఖంగా బార్ లకు పొవ్వచ్చు, రావచ్చు, బండి టోల వచ్చు స్పీడ్ గా.👻👻

    • @JagadeeshSilaparasetti
      @JagadeeshSilaparasetti หลายเดือนก่อน +1

      Avunu city clene unchadam kosam pannu vesthe jagan thittaru baboru kadha em chesina goppe

    • @kiranutube7
      @kiranutube7 หลายเดือนก่อน

      well said bro....ee naaa kodukulaki 1000 rupayalu petti pushpa cinema chustharu kani toll ante kudaradu anta

  • @sridharreddy2958
    @sridharreddy2958 หลายเดือนก่อน +13

    రోడ్డు నాది అని భావన ఏమిటి? రోడ్డు టోల్ గేట్ వాడిది. అంటే మన పార్టీ వాళ్ళది.

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj หลายเดือนก่อน +59

    సామర్లకోట నుంచి రాజమండ్రి రోడ్డు మహా చండాలంగా ఉంది

    • @rajtelugugamer5809
      @rajtelugugamer5809 หลายเดือนก่อน

      ఈ మొడ్డలా రోడ్ వల్ల నా మ్యారేజ్ cancel అయ్యింది. ప్లీజ్ ముందు ఈ రోడ్డుకి కనీసం ప్యాచ్ వర్క్ అయినా చెయ్యండి అయ్యా 🙏

    • @prakashchode9408
      @prakashchode9408 หลายเดือนก่อน +1

      10 tannula rodla meeda 40 tannula isuka larilu pote 2months lone kotta rodlanni gotulu padi potai
      40 tannula larilanu hiway lo tappa state high way vilage rodla Loki ranivvakandi ee rodla kepasiti 10 tannulu matrame traktarlanu, 10 tannula larilanu matrame elove cheyyandi chalu.

    • @surya-hr5we
      @surya-hr5we หลายเดือนก่อน +1

      ​@@prakashchode9408 appudu vegetables, fruits cities loki elaa vastgaai, villages nunchi vegetables bayataku velthaai. Tractor tho india motham transport chesthaara. Lorry allow cheyyakapovadam kaadhu road quality and capacity penchaali.

  • @raghavarao2112
    @raghavarao2112 หลายเดือนก่อน +7

    లారీ లు కడుతున్న వేల కోట్ల రూపాయల రోడ్డు టాక్స్ లు రద్దు చేసి అప్పుడు ppp లో రోడ్డు వేస్తే బాగు.స్టేట్ రోడ్డు కి టోల్ కట్టి..మళ్ళీ క్వాటర్ టాక్స్ ఎందుకు కట్టాలి?

  • @Avl.143volgs
    @Avl.143volgs หลายเดือนก่อน +2

    చాపలు పరిచినట్లు పరిస్తే ఊరికే వర్షానికి పోతున్నాయి. కాంట్రాక్టు వాళ్ళు బాగుపడుతున్నారు.

  • @balakoteswaraochalavadi6545
    @balakoteswaraochalavadi6545 หลายเดือนก่อน +36

    గుంతల రోడ్డు లో వెళ్లి బండ్లు డామెజ్ అయిన ఫర్వాలేదు. కాని దీనికి ఒప్పకోరు. రోడ్డుని వాడుకునేది వాహనదారులు అనే సంగతి మరచి పోకూడదు.

    • @amazingnature8659
      @amazingnature8659 หลายเดือนก่อน

      Tolgate state govt ekada levu kani evlanja koduku binamelatho dhengathadanamata

  • @nagababum8603
    @nagababum8603 หลายเดือนก่อน +89

    ఒరేయ్ సాక్షి 9 వైసిపి గవర్నమెంట్ ఒక్కసారైనా రోడ్ల గురించి చెప్పావరా

  • @lokeshsunkara6282
    @lokeshsunkara6282 หลายเดือนก่อน +2

    ప్రజల్ని భాగస్వామ్యం చేయడంతో ఈ రోడ్డు నాది ఈ రాష్ట్రం నాది అనుకుంటారా అంటే ఎన్ని రోజులు అనుకోలేదా.... ప్రజల్ని భాగస్వామ్యం చేయడమేంట్రా అంటే లాభాల్లో share ఇస్తారా.... ప్రజల్ని దోచుకోవడానికి రోజుకు ఒక పథకం.

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 หลายเดือนก่อน +36

    మాకు. రోడ్లు వొద్దు ఎం వొద్దు ,.. మాకు అమ్మఒడి, బామ్మత్తడి, పెన్షన్స్ ఐదు వేలివ్వండి, అంతే గాని రోడ్లు వొద్దు అవసరమైతే గుంటల్లో. చచ్చిపోతాం అమ్మఒడి, కల్తీసారా కావాలి

    • @rajeshwarr5873
      @rajeshwarr5873 หลายเดือนก่อน

      Jagan dhi thaagu.

    • @Srt_Rohirat
      @Srt_Rohirat หลายเดือนก่อน +3

      Niku kavalsina liquor andindhiiii gaa inkaaa kids ki manchii education nduku le nikuu😂😂😂😂

    • @gautammkumarr1332
      @gautammkumarr1332 หลายเดือนก่อน

      Very good sir kani roads anedi tdp contractors 5 year plan

    • @gautammkumarr1332
      @gautammkumarr1332 หลายเดือนก่อน

      Malli next year vesina roads pothayi malli vestharu

    • @Suri-c2p
      @Suri-c2p หลายเดือนก่อน

      👺👥🫂🫂🫂💋👄🫦🫁👆👅👅👅🫁🫁🫁🫁🫁🫁👅👅👅👅👅👅👻👹🐃🐃🦇🦇🦬🦬🦬💞💞🦦🦬🦬🦬🦬🦬🦦🦬. J B. R.J.🫂💋👄🫦😂👻👅👻👹👹👹👻

  • @tornadotoretto4359
    @tornadotoretto4359 หลายเดือนก่อน +11

    లక్షల కోట్లు బడ్జెట్ ఎటు పోతుందో.....పీపీపీ రోడ్డు ఎక్కుతే బాదుడే మన మీద.200km ante enni toll gate oo..

  • @tjr2153
    @tjr2153 หลายเดือนก่อน +48

    Toll konchem reasonable ga pettandi. Roju tirige road ki everyday toll kattalante chala kastam

    • @naveendokka8026
      @naveendokka8026 หลายเดือนก่อน

      Cars ki 20trycks ki40

    • @naveendokka8026
      @naveendokka8026 หลายเดือนก่อน +10

      Bike auto tempo freetax

    • @mohsinakram4680
      @mohsinakram4680 หลายเดือนก่อน +5

      Road tax endhuku teskuntunaru...? ?

    • @sureshchilaka7538
      @sureshchilaka7538 หลายเดือนก่อน

      Lorry transports ki untundhi bro dhanivalla nithyavasara dharalu peruguthai​@@naveendokka8026

    • @kavurimohanarao3777
      @kavurimohanarao3777 หลายเดือนก่อน

      Impose Tole tax on vehicles including autos and busses etc

  • @nenunaaammu6153
    @nenunaaammu6153 หลายเดือนก่อน +1

    ఇంకేం మరి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని మంచి రేషన్ ఇవ్వండి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని మంచి చదువులు చెప్పించండి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని కంపెనీలు కట్టించి ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి స్కూలు ఫీజులు పెంచి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వండి మందు రేట్లు పెంచి గవర్నమెంట్ హాస్పిటల్ ను అభివృద్ధి చేయండి ఎరువులు విత్తనాలు ఎక్కువ రేటు అమ్మి ప్రజల పంటలను మద్దతు ధరకు కొనండి ప్రజల దూల మొత్తం తీర్చేయండి

  • @kasinandhyala2969
    @kasinandhyala2969 หลายเดือนก่อน +11

    If toll tax is implemented government should remove road tax

  • @akhilakky6052
    @akhilakky6052 หลายเดือนก่อน +35

    Roads manchi ga maintain chesi 2 wheelers ki kakunda cars ki 20, 30 rupees toll pedite manchidhe.. Ipudu unna roads ki 1 hour lo velle distance 1 and half hour padutondhi.. Chala time, fuel waste avtondhi.. Dani badhulu 30 rupees toll pettadam chala better.. Nice decision

    • @aswinkumar4488
      @aswinkumar4488 หลายเดือนก่อน +1

      How much ur earning I doesn't know, but my earning is like unseen thing.

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 หลายเดือนก่อน +15

    Toll feel వసూళ్లు చేసి రోడ్స్ డెవలప్మెంట్ చేయడం ఏమైనా గొప్పవిషయమా.
    జనాల డబ్బు తో రోడ్డు వేసే తెలివి , గతంలో సిఎం లకు రాలేదు.

  • @bhaskernagendrasatyanaraya8978
    @bhaskernagendrasatyanaraya8978 หลายเดือนก่อน +1

    PPP ఒప్పందాల పన్నులు గొప్పగా ఉంటాయి, కానీ వాటిని అమలు చేయడంలో, ఒక రహదారి నిర్మాణ ఖర్చు 1 లక్షగా ఉండవచ్చు, కానీ ఒప్పందం 10 లక్షలు చార్జ్ చేస్తుంది. ఇది సూటిగా అనిపించవచ్చు, కానీ చివరికి ఈ భారాన్ని పన్ను దాతలు భరించాల్సి ఉంటుంది

  • @swastikom5301
    @swastikom5301 หลายเดือนก่อน +14

    లోకల్ వాళ్ళు నిర్మిస్తే మనస్సు పెట్టి వేస్తారు. బయట contractor ఇస్తే లాభం పై దృష్టి పెడతాడు.

  • @umaganesh8215
    @umaganesh8215 หลายเดือนก่อน +1

    Toll fee 30 ekkada undi ra... Even new tolls charging 90 even though there is another toll within 20 km. What about road taxes paid by every vehicle? Also every year these changes are increasing!😢

  • @prasanth8523
    @prasanth8523 หลายเดือนก่อน +10

    Very good concept

  • @RakiRaki-fp4fm
    @RakiRaki-fp4fm หลายเดือนก่อน +13

    రోడ్ల విషయంలో టిడిపి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంటుంది అందుకుగాను ఎమ్మిగనూరు టు కోడుమూరు కి రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాము గుంతలు రోడ్లు ఎక్కువ ఉన్నాయి యాక్సిడెంట్లు చాలా మంది ప్రాణాలు బలి అయిపోతున్నాయి ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదు

  • @VykuntharaoGandreti
    @VykuntharaoGandreti หลายเดือนก่อน +5

    రోడ్లు వేస్తున్నారు. చూస్తున్నాం. బొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ కప్పుతున్నారు. ఇదే రోడ్లు వెయ్యడం

  • @mirthipatisrinivas4464
    @mirthipatisrinivas4464 หลายเดือนก่อน +1

    కార్లు అమ్మేసుకోవడం బెటర్... 200 కిమీ దూరంలో ఉన్న ఒక ఊరి నుంచి ఒక ఊరు వెళ్లాలంటే...కనీసం 3 నుంచి 4 టోల్ గేట్లు ఉంటున్నాయి. ఇక్కడ రానుపోను కనీసం రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక జిల్లా అంతర్గత రోడ్లు కూడా టోల్ గేట్లు పెట్టారంటే...వీడు కారు తీస్తే చాలు మఠాషే...
    కనీసం రూ.1000 చదివించుకోవాలి. అక్కడ మోదీ, ఇక్కడ బాబు అందరూ కలిసి జనం మీద పడి బాదితే, మరి అధికారంలో ఉండి చేసేదేముంది? పదవులు ఎంజాయ్ చేయడానికా అనే సందేహాలు వినిపిస్తున్నాయి...
    నాయకులైతే.పదేసి కాన్వాయ్ లేసుకు తిరగడానికి, హెలికాఫ్టర్లలో ఊరేగడానికి కావాలి, కానీ ప్రజలు మాత్రం డబ్బులు కట్టాలి...బాగుంది...చాలా బాగుంది. మరి మీరూ వాటికి డబ్బులు చెల్లిస్తున్నారా?
    ప్రజాసేవంటే ఏమిటి? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? మీరు చేస్తారనా? మా డబ్బులతో మేం రోడ్లు వేసుకుంటామనా? ఆ మాత్రం దానికి మీరెందుకు...ఐఏఎస్ అధికారులు సరిపోరా? అసెంబ్లీలు ఎందుకు? మెహర్బానీలెందుకు?

  • @Deo343
    @Deo343 หลายเดือนก่อน +1

    National high way roads life above 10 years but state wise roads life below 2 years why.....????? 🤔🤔🤔🤔🤔

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 หลายเดือนก่อน +1

    టోల్గేట్ పెట్టి డబ్బులు వసూల్ చేసి రోడ్స్ వస్తే, ఏ భారం ప్రజలమీద పడుద్ది, అసలే పనులులేక జనాలు అల్లాడు చున్నారు, కరెంటు చార్జీలు, నిత్యఅవసర వస్తులు పెరుగుట,, పథకాలు ఇవ్వక బాధ, మొత్తంగా ప్రజల నడ్డివిరుగుతుంది, ఈ పన్నుల భారం మోయలేక 😢మారీ సామాన్య ప్రజలకు దేబ్బ.

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 หลายเดือนก่อน

    You are absolutely great CBN jai ho CBN 🙏 👏 ❤️ 😀 🙌 💙 🙏 👏 ❤️ 😀 🙌

  • @ravadakrishna7049
    @ravadakrishna7049 หลายเดือนก่อน +19

    Ys జగన్ లాంటి ప్రభుద్దున్ని జీవితంలో cm చెయ్యకుండా ప్రజలు చూషుకుంటేనే రాష్ట్ర అభివృద్ధికి మంచి జరుగుతుంది

    • @ut5it
      @ut5it หลายเดือนก่อน +3

      Avvuanu, bayya.. mana vennu potu kulagajji ChiBN ni chesthey AP ellipothundhi..

    • @harshavardhinireddy4463
      @harshavardhinireddy4463 หลายเดือนก่อน +1

      Avunu. Nenu CBN ke vote vesa

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy หลายเดือนก่อน

      లేకపోతే తండ్రిని బాబాయిని లేపేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచిన కొజ్జా గాడిని మళ్లీ ముఖ్యమంత్రి చేయమంటావా ఏంట్రా పంది?​@@ut5it

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 หลายเดือนก่อน +5

      ,, 100 అబద్దాలు చెప్పి గెలిచిన వాడికన్నా నిజం చెప్పి ఓడిపోయిన వాడికి నేను విలువనిస్తాను

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy หลายเดือนก่อน

      @@galipadmavathi4202 హత్యలు చేసి, తండ్రిని బాబాయిని హత్య చేసి, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని గెలిచిన ఆడంగి గాడి కంటే అబద్ధం చెప్పి గెలిచిన వాళ్ళని గౌరవించటం లక్ష రెట్లు మేలు.

  • @pechettisrinivas1989
    @pechettisrinivas1989 หลายเดือนก่อน +8

    ❤ చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయి. జగన్ ప్రభుత్వం వల్ల ప్రజలు నరకం చూశారు ఐదు సంవత్సరాలు. జగన్ ప్రభుత్వంలో రోడ్లు దారుణంగా పాడైపోయాయి.ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఏమి చేయాలా అనే ఆలోచన నుంచి పుట్టింది రోడ్లు ప్లానింగ్.అంటే ఏదైనా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది.అలాంటి లీడర్ దొరకటం మన ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు ప్రజల అదృష్టం.❤️

    • @arunakumari9792
      @arunakumari9792 หลายเดือนก่อน +1

      ఇదే జగన్ పెడితే మరోలా గోల చేసేవారు

    • @srivallimukkamala2900
      @srivallimukkamala2900 หลายเดือนก่อน

      ఆపరా నీ జగన్ జపం

    • @galipadmavathi4202
      @galipadmavathi4202 หลายเดือนก่อน

      ఇదే జగన్ పెడితే పచ్చ పత్రికలు నానా గోల చేసేవి.. అంతా క్లీన్ గా ఉండాలని ఇంటింటికి చెత్త కలెక్ట్ చేసి 50 రూపీస్ పెడితే ఎంత గోల రా బాబు.. ఇప్పుడు కరెంటు చార్జీలు పెరిగినా, హామీలు తుస్సు మన్నా no కామెంట్

    • @Srt_Rohirat
      @Srt_Rohirat หลายเดือนก่อน

      @@srivallimukkamala2900orey nijam a kadhaa raaa chatha ki monthly 100 rupees peditheee edchii sacharuuu kadhaa ra😂😂😂😂eppuduu road la ki tax lu kattu noruu musukoniiii dry fruit ga...amaravathi katatanikkii money unaiii but roads veyatanikii money levv adhee magic😂😂😂😂😂

  • @dinakarakarsh174
    @dinakarakarsh174 หลายเดือนก่อน +5

    Public private partnership means nothing but keeping toll plaza at every 20kms 😂😢😢😂😢

  • @konkachandrasekhararao3566
    @konkachandrasekhararao3566 หลายเดือนก่อน +2

    మొదట ప్రతి ఊరులో పార్కింగ్ లు డ్రైవింగ్ విధానం రాంగు రూట్ లో వచ్చి గొడవ పెట్టుకోవటం అన్ని మారితే చాలా వరకు వున్నారోడ్లు కొన్ని ఏరియాల్లో సరిపోతాయి ఎంత రోడ్ వున్నా ఎలా పడితే ఆలా అపి మాట్లాడుకోవటలు పార్కింగ్ చెయ్యటం మారాలి దేనిమీద ప్రతి సిటీ లో పోలీస్ లు అవగాహనా సదస్సు లు టీ సెంటర్ లలో పెట్టి మార్చాలని నా అభిప్రాయం

  • @లాంతరపగిడి
    @లాంతరపగిడి หลายเดือนก่อน +2

    ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం రోడ్లను నిర్మించాలి, pvt వారికి ఇవ్వద్దు.

  • @movva.sivaram
    @movva.sivaram หลายเดือนก่อน +9

    రోడ్లు వేయకుండా టోల్ వసూలు చేసి, ఆ డబ్బంతా అమరావతికి పెడతారేమో?
    రోడ్లు రిపేర్ చేయమని అడిగే సీను ఉండదు. అంతా పచ్చ బ్యాచ్, అంతా బావుందని చెప్పే పచ్చ మీడియా ఉంటాయి.
    అది చూసి నిర్ణయించుకునే పిచ్చ జనం. ఇదీ ఏపీ ధీనస్థితి.
    కానీ పంచడానికి కాకుండా పెంచడానికి ఓటువేశారనేది నిజం.

    • @raghavarao2112
      @raghavarao2112 หลายเดือนก่อน +3

      ఏ అభివృద్ధి చెయ్యకుండా పది లక్షల కోట్ల అప్పు చేసి దోచుకున్న గత ప్రభుత్వం నిర్వాకం వల్లే ఈ తిప్పలు.అందుకే 11 ఇచ్చారు.

    • @movva.sivaram
      @movva.sivaram หลายเดือนก่อน +2

      @raghavarao2112 అంతకు ముందు కూడా ఇవే అప్పులు. ప్రతిదానికి మంగళవారం అనకూడదు.
      పచ్చమీడియా బావిలో ఉంటే ఇదే సమస్య. కళ్ళు మూసుకు పోతాయి. మీడియా హిప్నాటిజం లో ఉంటాము.
      అనర్హులకు పంచకూడదు. ఇది ఒప్పుకుంటాను.
      కూటమి మంచి నిర్ణయం.
      అమరావతి బిల్డింగులకు, రహదారులకు ఈ టోల్ బాదుడు పెడితే పోయే. జనం డబ్బుతో ఏ ప్రభుత్వమయినా కొందరిని బాగు చేయడం తప్పు. బాగుపడి మా బ్లడ్ మా బ్రీడు సి నాన్ సీ అని కాలేజీలలో అంటేనే మండుద్ది.
      సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని పచ్చమీడియా వ్రాతలు.

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 หลายเดือนก่อน

      పచ్చ మీడియా బావి ఉన్నపుడు బ్లూ మీడియా బావి కూడా ఉంది అని గుర్తించండి మీరు ప్రస్తుతం అందులోనే ఉన్నారు స్వయం ప్రకటిత మేధావి గారు ​@@movva.sivaram

    • @మకరందం
      @మకరందం 28 วันที่ผ่านมา

      Knowledge vunte maatlaadandi ledhe ,bulgu media lo pravachanaalu cheppukondi .self financing ante crda .meeru amaraavathi ki roopaai pattadam ledhu ,prabuthvam crda ki appu maathrame isthundhi kaani appanamgaa amaraavathi buildings em kattadam ledhu ,prathi okka roppaayi amaravathi develop ayyaaka ,amaravathi region meedha vache dabbu anthaa prabuthvaaniki chellisthundhi .meeru chaduvu kunnaaro ledho mari naaku ayithe teliyadhu .paiga self financing ante pedha maata ayithe padesaaru 😂​@@movva.sivaram

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs หลายเดือนก่อน

    టోల్ గేట్లు పెట్టమాకండి మహారాజా అల్లాడి పోతున్నారు ప్రజలు మీ ప్రభుత్వం లో ప్రజా సంక్షేమ పథకాలు ఏమి అమలు కాట్ల

  • @786Sree
    @786Sree หลายเดือนก่อน +3

    Love u CBN ❤❤❤

  • @sri-y5u
    @sri-y5u หลายเดือนก่อน +1

    I think depends government people voice changes that is india. Few years back garbag collection charges were collected by government but everyone opposed but toll gate are good decision which we already paid in the form road tax. Great country

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 หลายเดือนก่อน

    ప్రభుత్వం వెయ్యటానికి చేతకానప్పుడు రోడ్లు వేయడం ఎందుకు అంత సమర్థత మంత్రిగా బతకడం వేస్ట్ టోల్ రుసుము పెంచుకుంటూ నడ్డి విర చడమే ఆయన సొమ్ముతో చేస్తున్నట్టు మీద బిల్డప్ మళ్లీ చెప్పడం

  • @PathankhajavaliKhaja
    @PathankhajavaliKhaja หลายเดือนก่อน +3

    గుంటూరు to పిడుగురాళ్ల ఇంకా దారుణం, ఒక సారి అలోచించండి

  • @jaisankarv
    @jaisankarv หลายเดือนก่อน +1

    ఇప్పుడైనా బాగుపడాలి కూటమి గవర్నమెంట్ కి సెల్యూట్ - బాడుకో గవర్నమెంట్ ఐదేళ్లు రోడ్లన్నీ నాశనం చేసింది, ఒక్క గంప మట్టి పోయలేదు, అందుకే 11 గంపల మట్టి వేశారు

  • @ThalliboinaThrimurthulu
    @ThalliboinaThrimurthulu หลายเดือนก่อน +1

    👌👌👌🙏🙏

  • @Devendra.p
    @Devendra.p หลายเดือนก่อน +1

    సూపర్ గవర్నమెంట్ 2024 to 2029 and also 10 ఇయర్స్ సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ❤️❤️❤️❤️❤️

  • @BASHABASHA-ld3jl
    @BASHABASHA-ld3jl หลายเดือนก่อน +1

    ఒక బ్రదర్ చెప్పారు రోడ్ల ఖర్చు ఎంత ప్రభుత్వమే భరించాలి పి పి వద్దు అని ముందు ప్రజల్లో అవగాహన రావాలి మాకు ఫ్రీ ఫ్రీ వద్దు అని ప్రజలు నిర్ణయిస్తే ప్రభుత్వాల కాడ ఫండ్స్ ఉంటాయి ఇలాంటి పనులన్నీ ఫ్రీగా చేస్తారు అది ప్రజల అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అనిపిస్తుంది మాకు

  • @SagariPraveenteja
    @SagariPraveenteja หลายเดือนก่อน

    ఎలక్షన్స్ దగ్గరలో వేస్తారండి, అంతా అబద్దాలే

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i หลายเดือนก่อน

    రేపల్లె భట్టిప్రోలు రోడ్,నందివెలుగు నుండి హాఫపేట్,దుగ్గిరాల రేవేంద్రపాడు రోడ్ .తెనాలి డివిజన్ లోనివి.

  • @ViswanadhDippala
    @ViswanadhDippala หลายเดือนก่อน +1

    Super idia sir

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 หลายเดือนก่อน

    రోడ్లన్నీ బాగుచేసి మార్జిన్ లు వేసి కటింగ్స్ పెడితే డివైడర్ లు అవసరమైన చోట. ఉంచితే ప్రమాదాలు జరగవు 😅 చంద్ర బాబు గారు నిర్ణయం తీసుకుంటే అమలు చేసే విధంగా అదికారులు పని చేయాలి 👍 పనులు చేసే వాళ్ళు కే రోడ్లు పనులు ఇవ్వండి సార్ 👍 మళ్ళీ రోడ్డుమీద వ్యాపారాలు పెట్టకుండా చూడాలి సార్ 👍 గుంటూరులో 60 అడుగుల రోడ్డు ఈ వ్యాపారాల వల్ల 30 అడుగులు చేస్తున్నారు ట్రాఫిక్ కి ఇబ్బంది ప్రమాదాల కు స్వాగతం పలికిన ట్టే 😢😢😢

  • @1947-n7u
    @1947-n7u หลายเดือนก่อน

    .పల్లెటూర్లో రోడ్లు కూడా జాతీయ రహదారి లాగా పెద్ద పెద్ద రోడ్లు వేస్తే పల్లెటూళ్ళు కూడా నగరాల మాదిరి అభివృద్ధి చెందే అవకాశం ఉంది నగరాలలో భూమి ధరలు ఎక్కువ ఉండటం వల్ల కొన్ని పరిశ్రమలు కూడ చిన్న చిన్న ఉళ్ళకు తరలి వెళ్ళే అవకాశం ఉంది దగ్గరలో ఉండే వారికి జీవనోపాధి మెరుగు పడవచ్చు..డొంక రోడ్డులో తిరిగే పల్లె వెలుగు బసుల.మరమ్మత్తులు. తగ్గ వచ్చు ఆయా రోడ్ల వెంబడి ఉండే భూముల ధరలు పెరగవచ్చు పెద్ద వాహనాల. వారు కట్టే tool tax బదులు వారి వాహనాల ఇంధన సామర్థ్యం మెరుగు పడవచ్చు రిపేరు వ్యయం తగ్గే అవకాశం కూడా ఉంటది ....రోడ్డు బాగోని ఊరికి కొంత మంది వాహనాల వారు రారు వచ్చినా బాడుగ ఎక్కువ అడుగుతారు అది అందరికీ తెలుసు

  • @ravihere1967
    @ravihere1967 หลายเดือนก่อน +1

    Govt officers...freega chestara...better private for good service..

  • @gopinathgudla
    @gopinathgudla หลายเดือนก่อน

    Visionary leader sir

  • @nsraju1386
    @nsraju1386 หลายเดือนก่อน +5

    పెట్రోల్ మీద రోడ్డు డెవలప్మెంట్ cess తీసివేయo డి.

  • @JagadishJagadish-s1k
    @JagadishJagadish-s1k 23 วันที่ผ่านมา

    సూపర్ సార్ ❤❤

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 หลายเดือนก่อน +3

    అన్ని వాహనాలకు మినిమం చార్జెస్ కలెక్ట్ చేయాలి. ప్రభుత్వం చేయడం ప్రస్తుతం ప్రభుత్వం చేయలేని పరిస్థితి

  • @venkatapraveenkumar2456
    @venkatapraveenkumar2456 หลายเดือนก่อน +2

    Vachina salary motham road tax, GST laki kattesi pasthulu vuntamu..... Kattina road ki yenni sarlu tax pay cheyali

  • @chintugadu9577
    @chintugadu9577 หลายเดือนก่อน

    నిజంగా మా రోడ్లు బాగు పడ్డాయి ఐదు సంవత్సరాలు నరకం చూసాం దగ్గర దగ్గర 50 మంది అదే రోడ్లు చనిపోయారు.... నేను ఏ పార్టీ కాదు కానీ మంచి జరిగినప్పుడు మంచి జరిగింది అని చెప్పాలి అనిపించింది

  • @BandiKondalarao-s9w
    @BandiKondalarao-s9w หลายเดือนก่อน

    ప్రభుత్వ,ప్రైవేటు భాగ స్వామ్యం తో రోడ్స్ బాగు చేయాలి అనే కూటమి నిర్ణయం హర్శించ తగినదే.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 หลายเดือนก่อน

    Tolls should be in single digit for cars and in forty fifty for buses and lorrys for a fixed period

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 หลายเดือนก่อน +1

    మంచి ఆలోచన, CBN గారు, VIllages లో కూడ ముందు రోడ్లు ను UPDATE చేయండి

  • @tech-trap
    @tech-trap หลายเดือนก่อน +1

    Every contractor should give warranty

  • @vka3173
    @vka3173 หลายเดือนก่อน

    ఆ thumb nail ఏంటి సామి, ఇది కాద బాదుడు ఇంక road tax కట్టేది ఎందుకు మాకు నమ్మకం లేదు దొర! మనం చెప్పేది చేసేది ఒకటి కాదు అది చరిత్ర చెపుతుంది

  • @sdimamhasan1272
    @sdimamhasan1272 หลายเดือนก่อน

    మీకు ఎన్ని కోట్లు ఇస్తే ఎలా మాట్లాడుతున్నారు చంద్రబాబు వేస్తున్న రోడ్లు ప్రభుత్వం రోడ్లు కావు తన అనుచరుల బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి టెండర్ల రూపంలో అధిక టెండర్లకు ఇచ్చి పేదల పైన పదుల సంవత్సరాలు భారం మోపే రోడ్లు ఆ రోడ్లకు టోల్ వసూలు చేయకుండా వేయమని చెప్పాలి మీకు సిగ్గు శరం ఉంటే

  • @sreenivasulukuruba9811
    @sreenivasulukuruba9811 หลายเดือนก่อน

    Very good idea every village connect to highway villages business milk vegetables grouth fast👌👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @katreddysuresh9964
    @katreddysuresh9964 หลายเดือนก่อน

    Super 👍👍👍👍

  • @SekharbabuMathangi
    @SekharbabuMathangi หลายเดือนก่อน

    రోడ్ లు ఇలా తాయరవ్వడానికి కారణం tDP నేకరణం పుష్కరాల పేరుతో అప్పుడూ మీరు వేసిన రోడ్లు ఒక సంవత్సరం కూడా ఉండలేదు

  • @acharivinayaka1298
    @acharivinayaka1298 หลายเดือนก่อน

    Super super 👏👌🙏🙏

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 หลายเดือนก่อน +1

    వాణిజ్య వార్తల బృందం నకు ధన్యవాదాలు

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna3279 หลายเดือนก่อน

    Sir My Request, pl see, TN Govt. got FUNDS from Central Govt. for their State HIGHWAYS 👏

  • @chandranaidu5728
    @chandranaidu5728 หลายเดือนก่อน +1

    Nice

  • @Himaja-x2l
    @Himaja-x2l หลายเดือนก่อน +1

    Super. Super

  • @srinic6939
    @srinic6939 หลายเดือนก่อน

    State road toll now... after taxes and road tax 😂😂😂

  • @polakilokeswararao3317
    @polakilokeswararao3317 หลายเดือนก่อน +1

    గుడ్ ఐడియా... సీఎం sir 🙏

  • @YT_Civilian
    @YT_Civilian หลายเดือนก่อน

    Great decision. What’s the point in buying good vehicles and running on potholes. We need good facilities. One life happy life needed.

  • @bunnyvlogsindia
    @bunnyvlogsindia หลายเดือนก่อน +1

    అన్నాడు అంటే చేసేస్తాడు అని అర్థం

  • @okachinnanavvu
    @okachinnanavvu หลายเดือนก่อน

    Super idea CM sir

  • @tejaswaroop920
    @tejaswaroop920 หลายเดือนก่อน +1

    Bringing additional toll on car users is actually not a good decision... Already high amount of taxes are born by us.. Additionally this brings unnecessary burden

  • @kkbrotherspalathoti6784
    @kkbrotherspalathoti6784 หลายเดือนก่อน

    That is cbn garu

  • @Siri-8102
    @Siri-8102 หลายเดือนก่อน

    గుంటూరు లో నల్లపాడు main road నుండి chenni heighway కి వెళ్ళే innerring road అధ్వానంగా ఉంది. ఆ road మీద drive చేస్తూ గమ్యం చేరేదాకా భయపడుతూనే ఉండాలి. గత ప్రభుత్వానికి సంబంధించిన వారు వారి అవసరం కొరకు నల్లపాడు main road నుండి అంకిరెడ్డిపాలెం ఊరిలోకి మాత్రం road బాగు చేసుకొని అవతల chenni heighway కి connect అయ్యే inner ring road max 10km కూడా
    లేని మిగిలిన road ని వదిలేశారు. దానివల్ల మిగిలిన road ప్రయాణం నరకప్రాయం అయ్యింది. ప్రభుత్వం దీనిని కూడా దృష్టి లోకి తీసుకోవాలి

  • @Gani2S
    @Gani2S หลายเดือนก่อน

    Sir, గుంటూరు నుంచి పిడుగురాళ్ళ వెళ్లే రోడ్డుని 4 లేన్ త్వరగా పూర్తి చేయించండి ప్లీజ్

  • @johnkiran8312
    @johnkiran8312 หลายเดือนก่อน

    Sankranti kosam hadavidi road lu topping chesi veltadu pandaga ipoganey public potaru ga malli mamule😅😅😅😅

  • @bhaskernagendrasatyanaraya8978
    @bhaskernagendrasatyanaraya8978 หลายเดือนก่อน

    The ideas behind PPP contracts are great, but in implementation, the actual cost of constructing a road might be 1 lakh, while the contract charges 10 lakhs. Though this may seem acceptable, the real burden falls on the taxpayer in the end

  • @jagadeeshrvp143
    @jagadeeshrvp143 หลายเดือนก่อน +1

    PPP ani goppaga chepakandi tollgate ani clearga chepandi

  • @velayudhamnagamani3765
    @velayudhamnagamani3765 หลายเดือนก่อน

    మాటలు తప్ప పనులు జరగవు

  • @charyvenkat8048
    @charyvenkat8048 หลายเดือนก่อน +1

    జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు 💪💪

  • @MatamManikumari
    @MatamManikumari หลายเดือนก่อน

    Paderu to vizag రోడ్లు ఎప్పుడు వేస్తారు చాలా ఘోరంగా ఉంది MLA lu ఎంచేస్తున్నారు

  • @kingjagan8997
    @kingjagan8997 หลายเดือนก่อน

    ఇది ఐడియా కాదు, టిడిపి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు dandukovatam అంటారు

  • @Kumar-zd9jm
    @Kumar-zd9jm หลายเดือนก่อน

    Good Decisions for🙏 A. P. Government💯

  • @achary.v.s.achary4831
    @achary.v.s.achary4831 หลายเดือนก่อน

    Sir u r visionary cm sir

  • @amarnathareddy2532
    @amarnathareddy2532 หลายเดือนก่อน

    మనం నంది అంటే నంది, పంది అంటే పంది....🤫🤫🤫

  • @trinadh9938
    @trinadh9938 หลายเดือนก่อน

    Manchi decision

  • @satyasanthivemuri2970
    @satyasanthivemuri2970 หลายเดือนก่อน

    నిర్ణయం సరైందే,కానీ అమలుకు రాష్ట్రం మొత్తం అంతా ఈ ప్రభుత్వ హయాంలోనే ఈ 5 సంవత్సరాలలో జరిపించగలిగితే యింకా బాగుంటుంది.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 หลายเดือนก่อน

    Paying lot of toll on national highways, governments to take care of state/district/panchayat roads

  • @nagaraju.naidunaidu8647
    @nagaraju.naidunaidu8647 หลายเดือนก่อน

    మన రాయలసీమకు చూడండి ముఖ్యమంత్రి గారు❤

  • @mohanrao5632
    @mohanrao5632 หลายเดือนก่อน

    Yevaru yenta manchi roads vesina time to time maintanance cheyyali lekapote roads vesi kuda waste

  • @RamaRaoJallipalli
    @RamaRaoJallipalli หลายเดือนก่อน

    Super Ideas by our cm cbn.for AP

  • @Ramudu0123
    @Ramudu0123 หลายเดือนก่อน

    గడిచిన ఐదు సంవత్సరాలు రోడ్ల గురించి ఎప్పుడన్నా మాట్లాడారా?😅

  • @sreenivasreddypilli
    @sreenivasreddypilli หลายเดือนก่อน

    Kurnool to Srisailam route also please make one video mam

  • @Insightfulideas22
    @Insightfulideas22 หลายเดือนก่อน +3

    Na personal experience cheptunna. Nen car use chestunna. Roads sariga leka , last 2 years lo 3 times lower arms change cheyalsi vachindi na car ki. 3 times ki kalipi Rs.12,000/- spend cheyalsi vachindi. Danitho poliste toll fee pay cheyatame better kada. Karchu taggutundi. Car baguntundi, safe ga undochu.
    But , toll fee minimal charges pedite baguntundi

    • @simmavijay
      @simmavijay หลายเดือนก่อน

      Avuna, jagan valla ilaa problems vachai bro😢

    • @dnrviewpointtelugu7241
      @dnrviewpointtelugu7241 8 วันที่ผ่านมา

      నువ్వు కట్టిన లైఫ్ టాక్స్ ఎవరి జేబులోకి పోయింది.